జగన్ సంచలనం - వైస్సార్ పుట్టిన రోజే వచ్చిన సర్వే
Вставка
- Опубліковано 5 жов 2024
- #moneycontrol #ysjagan #andhrapradesh
Andhra Pradesh, Punjab see nearly 40% rise in fixed assets in 2022-23
Find Link Here..
www.moneycontr...
1. Informal sector units witnessed a rise in capital formation in
2. 2022-23, with Andhra Pradesh and Punjab leading the charge, a Moneycontrol analysis of survey data released by the government on July 5 showed.
3. While average fixed assets owned by an establishment across the country rose 13 percent in 2022-23,
4. Andhra Pradesh and Punjab witnessed nearly a 40 percent jump during this period.
5. Informal units are proprietorships or partnerships not registered under the Companies Act.
6. The data will likely be used by the government to help determine calculations for the new GDP series.
7. Of the 19 major states for which data was considered, eight saw their assets rise by over 20 percent,
8. while four-Kerala, Delhi, Odisha, and Rajasthan-witnessed their asset value per establishment decline.
9. The net addition to fixed assets over the last 365 days more than doubled to Rs 12,349 per establishment compared with Rs 5,266 during this period.
10. The rise was 10 times for Andhra Pradesh and nearly eight times for Punjab.
11. Bihar witnessed a 50 percent drop in its net addition during this period.
12. Andhra Pradesh’s and Punjab’s informal entities witnessed a faster addition to their loan books than the national average, with outstanding loans per establishment rising 53.8 percent and 234.6 percent, respectively, compared to a 34 percent increase for the country.
13. Punjab and Haryana’s enterprises had another problem with their interest burden per enterprise more than doubling during this period.
14. The government has been trying to spur capex spending by the private sector by ramping up investments in the infrastructure.
15. Capital spending was up nearly 30 percent in FY24 compared with 24.8 percent in FY23.
మీకు కూడ Dr.YSR పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు సార్
ఇప్పుడన్నా చేసింది చెప్పుకోవాలి. తిరిగి లేవకూడదనే ఉద్దేశ్యంతో విషప్రచారం ఎక్కువ చేస్తున్నారు.ఇంకో ఐదేళ్ళు అవకాశం ఇచ్చి ఉంటే అభివృద్ధి కనిపించేది.
Yes andi😢 2 months nunchi politics avthunnanu came to know yellow media spreading unnecessary hatred over jagan
@@AS_11114exactly reason is..ippude chachi brathiki win ayyamu..negative propoganda cheyadamlo success ayyam...but ee nijaalu janaalaki thelisthe kachitham gaa..thirugubatu start avuthundi..so jagan aned vaadini ni ee bhumi meede lekunda cheyalanede valla target..Unfortunately karma evarani vadili pettadu ani...ee month lone chaala mandi realise ayyaru....ao deenini cover cheyadaaniki.ysr ni janaalu marchipoyela cheyadaaniki...ee roje sand fred policy...maamylugaa undadu ee roju media lo...oka range elavations untay chudandi...everything cinematic andi...okka nijam undadu...kanee jagan chala thelusukunnasi..ee defeat tho ani naaku anipisthundi...athani way of steps crystal clear gaa unnay...and chalaa manditho matladanu...even thay said thappu chesam jagan ni kaadanikoni ani chepthunnaru..lets see how it leads
@@Hmkh786 hope everyone will know atleast now
@@Hmkh786 asalu 32000 women thappi poyaru volunteers valla ani pawan kalyan abaddhalu cheppadam enti andi ? Paiga andharu aduguthunnaru ani covering kosam intlo nunchi thananthata thaane vellipoyina ammayi ni pattukuni theesku ravadam enti ? Cinema , praja jeevitham rendu okatena aa prabuddhudiki
@@AS_11114 yes andi what i said in earlier message is exactly right...same case lo emundi p.k chesindi...lovers vellipoyaru...aa abbay activities nachaka aa ammay end of march lo intimation ichindi..valla parents complaint icharanta ..near to election code..ippudu aa ekkadunde chepthe. Velli theesukocharu..valla parents ki icharu..idi kidnap or tarpfficking ela avuntgundo...janasainiks ki...pawan kalyan ki...elevations iche media ki theliyali...
Okataithe nijam...nenu kuda 6 digits salary theesukone vaadini..naaku jagan tarvatha party lo big head ani manam evaraithe anukuntamo...ayana team lo naak unna sources tho job vadilesi...thirigaanu..konni problems unnayani thelusu...kanee manam istam kanna vasthavaalu matlade character..nenu chala cheppanu...team ki..so akkada emi cheyaleni position..jagan chalaa manchi vaaru...ayanaki anne thelusu...but ayana nammindhi..jagan or anti jagan ane formula..ayana expect chesindi definite gaa 53 percent about with jagan anedi gattigaa believe chesadu..
Even ramesh gaari gurinchi kuda nenu kontha high level persons ki intimation ichanu...about content in his videos..i dont know nenu cheppina person taking forward or not anedi...endukante ippudunna position lo just koncham koncham bounce back avuthunnaru...but it seems jagan theesukone actions chala happy gaa unnarani valla activities tho ardamavuthundi..
Over all gaa janaalu baaga negative propoganda nammaru..so ee saari daaniki mundu nunde check pettali..
Evaithe janaalu blind gaa nammaro...aa topics gurinchi random.gaa discussions janallo jaragaali..like land titling act..antha manchi act ni janaalu negative gaa nammaru...
Ilantivi chala unnay...jagan action plans aythe gattiga untaayani nammuthunnam
చాలా చేశారు కానీ చెప్పలేక పోయారు ఇప్పడికైనా చెప్పాలి. ఫస్ట్ time cm జగన్ గారు చాలా బాగా చేసారు
S
టీడీపీ వాళ్లు వున్నారు చేయనిది కూడా చేశాం ఆని నమ్మిస్తారు ప్రజలని
Pedda joke
బోకులకు మాత్రమే జోకులు
Yellobach gallant antylyra
మీ విశ్లేషణ బాగుంది సర్
కంటిన్యూ చేయండి సార్
పథకాలు ఇవ్వటం వలన మనీ సర్క్యూలేషన్ అయ్యింది ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది
Dont think like begger brother, ask for jobs.
తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం వైఎస్సార్.. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా నిలిచారుగా!
జగన్ గారు ఈ రాష్ట్రానికి మంచి పనులు వైశ్యులే కాదు ఎవరు గుర్తించలేదు.
Gurthincha nanduku future lo thelusthundhi,
Viswasagathakulu
అవును
Good joke
చేసినది చెప్పుకోలేని దురదృష్టవంతుడు జగన్..
More than him people of AP are unlucky Jai YSR
Both of you are correct…
next time kukkanu pettina gelustaru YSRCP nunchi
ఏమీ చేసాడు మోసం చేసాడు వైస్సార్ అభిమానులను ప్రజలు కి 30రూపాయలు 70రూపాయలు దోచుకున్నాడు
జగన్ మంచి చేస్తా 11సీట్స్ ఎందుకు వస్తాయి ఇంకా వాడు గెలవడు
వైస్సార్ అభిమానులు షర్మిల కి సపోర్ట్ చేస్తా వైస్సార్ ఆత్మ శాంతిస్తుంది
ఈవీఎం బ్యాచ్ గెలిచినంత మాత్రాన్నసరుపోతుందా!
పధకాల బండి నడపగలగాలిగా???😂😂😂
Eanti nadipedi gundumeeda tolu 🎉
@@247DR Nuvu mogadu aithy nirupinchu
@@247DR padhakaalu teesukunevaallu chala thakkuva mandhi.
@@Binny99 😂😂😂😂😂😂😂
జగన్మోహన్ రెడ్డి ఏమి తెలియని చదువులేని మూర్ఖుడు
Y S . రాజశేఖర్ రెడ్డి గారు పుట్టిన రోజు అందరికీ శుభా కాంక్షలు.
గురువుగారు 🙏ysr గారికి ప్రతి గ్రామంలో ఒక వెహికల్ అందుబాటులో ఉంచాలని ఎవరికైన ఏదైన ఆపద వస్తే అర్జెంట్ గా ఆస్పిటల్ కు తీసుకుపోయే అవకాశం ఉంటుందని, అలాగే పీజురియంబర్స్ మెంట్ తీసుకురావాలని విద్యను అందరికి అందుబాటులోకి తేవాలని ఆయన cm గా బాపట్ల బహిరంగ సభకు మొదటి సారి వచ్చినప్పుడు కాసు కృష్ణ రెడ్డి గారి సమక్షంలో నేను లెటర్ రాసి ఇచ్చాను. ఇది దైవ సాక్షిగా నిజం. 👍🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
జోహార్ వైయస్ ఆర్ గారు & 108 ఆరోగ్య శీ ప్రదాతా 🙏🙏🙏🙏🙏🙏
ఏ దేశమైనా తనదేశ పేదప్రజలకు మెరుగైన విద్య, వైద్యం వాస్తవంగా, నిజాయితీగా, ఉచితంగా అందించాలి.మన దేశంలో ప్రస్తుతం వున్న ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణ,సదుపాయాలు,శ్రధ్ధ కనీస స్థాయిలో ఉన్నాయి.
మీరు చెప్పిన లెక్కలు సర్వే లు కొందరు చదువుకున్న murkhulaku అర్థం కాదు.
ఫ్యాన్ కే వేశారు కాని సై కిల్ కు పడిపోయా యి. మనఖర్మ.
రాజకీయాలు తెలియని జగన్ ఇప్పటి కయినా మైండ్ సెట్ మార్చుకుని చాణుక్యడి లా రాజకీయం చేయాలి లేదంటే ఆయన వెనుకాల వున్న నాయకులు కార్యకర్తలు నష్ట పోతారు పార్టి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది
YES; ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సామాన్య ప్రజానీకానికి అవసరమైన, అనువైన - విద్యా, వైద్య, బలహీన ప్రజాసంక్షేమ , రైతు బంధువుగా ఒక తెలుగు రాజకీయ నాయకుడు కేవలం కీర్తి శేషులు గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. వారికి మునుపు లేరు, భవిష్యత్లో రారు.❤❤❤
చేసినది చెప్పు కోకపోవడం కాదు. ప్రజలు కూటమి ఉచ్చు లో పడిపోయేరు,, వారి మాయ మాటల్లో కొట్టుకు పోయేరు
S
Uchalo padipoyaru
Avunu janalu amayikulu
Anna telivayina vadu
Good joke, Jagan spoiled state for 5 years. where are you during that time ?
గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని పత్రికా ముఖముగా గానీ సోషల్ మీడియా ద్వారా గాని మరి ఇతర పరికరాల ద్వారా చెప్పుకోలేదు
Ports హాస్పిటల్ గ్రామ సచివాలయం అన్ని చేపించాలి
అద్భుతం సృష్టించారు చేయకలుగుతారని చేసి చూపించారు ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి. సాక్షి మీడియా వర్క్ చేయలేదు హార్డ్ వర్క్
జోహార్ వైయస్ఆర్ గారు.... ఆరోగ్య శ్రీ ప్రదాత
Development ఎంఎల్ఏ ద్వారా జరగాలి.
Vaallu cheyaru
ఆంధ్రా రాయలు Y S R జన్మదిన శుభాకాంక్షలు .
ఈ సమాజం న్యాయం ధర్మంగా నడిచే వాళ్లకి ఓట్లు వేయండి
thats why we voted Pawan Kalyan
ప్రజలకు డబ్బులు పంచడం అంటే అవసరాలు తీర్చడమే కాదు మనీ circulate rotate అవుతుంది...
గతంలో జరిగిన అభివృద్ధిని మరొక నెల దినములు పోయిన తర్వాత ఈ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంది
EXACTLY
నమస్తే అన్న ఇప్పటి కూడా జగన్ గారి మీద బ్యాడ్ ప్రచారం జరుగుతూనే ఉంది సచివాలయం తాకట్టు పెట్టారని ఈసారి మళ్లీ జగనే వస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడని ఒక అతని అయితే బ్యాంకులో డబ్బులు దాచుకుంటే జగన్ ఉంచుతాడు స్థలాలన్నీ పొలాని మీ ఆస్తులు అన్ని జగన్ లాగేసుకున్నాడు ఎన్నో రకాలుగా జగన్ గారి మీద ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు
EVM గొల్ మాల్ జరిగితే మనం వేరే విషయాలు వెదికితే ఎలా ?
సూపర్ అనాలసీస్ సార్ 🙏🙏🙏jai jagan
జోహార్ వైయస్ఆర్. మహాను భావులు.
You are doing good job sir
మీరు చెపింది కరెక్ట్ నేను ఒక్క వైశ్య షాప్ అయినా ఇంకో ఒకరికి చెబుతుంటే విన్న పన్నులు ఎక్కువ అవుతాయి నిత్య అవసరం ధరలు పెర్గిపోతున్నాయి బిజినెస్స్ లాస్ అవుతాది టీడీపి రావాలి అని చెప్తున్నాడు
Meeku budhi ledu kabatte aa pacha ka.ma jati kukkalu ilage AP ni nadanam chesesi vallu matra
Gajji kukjslu okkokkadu vela crs fochesaru ka I educated broots unna ta kalam A P bagu padadu kammma gaa jati ratnalu natram bhaga bhaga merisiporaru meranta assslu damak lenollu kabatti gajji galla trap lo padipoyi AP brastu patti chesaru rmta edchina sri la.ke inka just 2 years lo
చాలా బాగా చెప్పారు సార్ 🙏
రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి
Great news thanks for sharing prof.
Correct ga chepparu 🎉
Ramesh Anna meeru chepina analysis ❤️
Johar YSR ❤❤❤❤. Dear Professor, many thanks for sharing the achievements of Jagan Anna.
Well said sir good information sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤
Meeru 100years arogyanga undali marinni vedios cheyali Ani Naa abhibrayam god bless you
జోహార్ రాజన్న
జోహార్లు
జగన్ గారు చే చిన పని చెప్పుకోలేక పోయినారు అంటే ప్రచారంలో వారు యెనుక పడినారు కానీ ప్రతి పక్షం వారు ఎక్కువగా దుష్ ప్రచారం చేసినారు జగన్ గారు చే చే పనిలో ప్రచారం తక్కువ ప్రజలకు చే చే పని ఎక్కువ దానివలన ఎక్కువగా ప్రచారం వలన ఖర్చు పెరుగుతుంది అందువలన ప్రచారం చెయ్యలేదు దీనివలన ప్రభుత్వం నాకు ఖర్చు తగ్గుతుంది
Yes చాలా బాగా చెపుతున్నారు
Jagan good administrator..and humanitarian leader 🎉🎉🎉
Good analysis
Sir your analysis is very genuine! Though supporting YCP your videos are useful for common parties.
Ys jaganmohan Reddy garu implemented very good welfare schemes to the poor people and all society
అంత విషప్రచారం.
Johar. Ysr🎉🎉jai jagan anna🌹🌹🌹🌹🌹
❤❤❤🎉🎉🎉🎉
Namaste sir good analysis bagachepparu sir thanks
Actually sakshi is failed to promot Jagan and defend Jagan from yellow dogs
Avunu
కరెక్ట్
Tv9 , 10 tv , ntv and sakshi 24 hours dabba kottina kuda , janalu Manchi verdict icharu
Abn, tv5mahatv la negative news spread cheyyadam kuda vundale, opposition party ne
Vallu dabba kottaledhu facts chepparu .. dabba kottindhi kottedhi kodthundhi eenadu , ABN , andhra Jyothi , tv5, mahaa news , etv 😆kakapothe dabba ani theliyakunda manage chestharu .. nivuru kappina nippu la😛
❤❤❤❤❤❤❤❤ johar Dr ys Rajasekhar Reddy garu meeru
Devui daggara unnaru you are great leader
మాయమాటలు ఉంది మోసపూరితమైన హామీలు గెలిచారు తప్ప
జగన్ చేసిన మంచి కార్యకర్తలు అందరు చెప్పాలి
Sir,
Your analysis is excellent 👍
జయహో జగనన్న జయహో.
అన్ని తప్పుడు ప్రచారాలతో మభ్య పెట్టి గెలిచారు....
JAGAN MOHAN REDDY IS BUILDING 4 LARGE PORTS AND 10 FISHING HARBOURS IN AP
Jai jagan Anna Jai y s r jayati. Subakansalu
Thanks for sharing this information Sir. వెధవ న్యూస్ చానెల్స్ ఈనాడు & ABN AJ are successful in wrong propeganda. Final గా ప్రజలు ఓడిపోయారు
Jagan govt public ki money pump cheyadam valla chalaamani perigi, vyaapaara vargaalu baagu padi untaayi (not only vysyas)
Jai ysr
సార్ ఎలాంటి హెడ్డింగ్ లు పెట్టబాకండి సార్. సర్వే లవడా అని కొంప ముంచారు మనం ఈరోజు ఏం మాట్లాడాం ఎదుటోడు తప్పుని ఎలా ఎత్తి చూపించావు అనేది మాత్రం చూడండి సర్వేలో తొక్కే ఉంది ఓట్లు పడాలి కానీ
అవునా...యిది ముందే చెప్పాలి..మీరు ఇప్పుడు చెబుతున్నారు...
జగన్ గారు innocent and soft nature
జగన్ గారు అమాయ కుడు
చాలా మంచి చేశారు ప్రజలు కు అలాగే అభివృద్ధి చాలా చేశారు
ఎప్పుడు కూడా చేసినా అభివృద్ధి గురించి చెప్పుకొ లేదు, నెలకు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి తన తెచ్చిన కంపెనీలు గురించి అభివృద్ధి గురించి చెప్పలేదు,
ఎప్పుడు కూడా బటన్ నొక్కి పథకాలు గురించి చెప్పారు కానీ
తన చేసినా మంచి చెప్పలేదు
బాబు అమిత్ షా EVM లా కుట్రలు తో బలి అయ్యాడు
జగన్ గారిని చూస్తే బాధ వేస్తుంది
😭
వ్యాపారం అనగానే ప్రస్తుత కాలంలో వైశ్యులే చేస్తారనడం కరెక్ట్ కాదేమో
Thanku for information...appreciate u sir..
EVM mystery
education అన్నిటిని సరి చేస్తుంది....పారిశుధ్యం, population, economy improvement....అన్నిటికీ solutions...అందుకే జగన్ అన్న schools కి అంత importance ఇచ్చాడు...north india lo education ని ప్రోత్సాహం ivvaru...తెలివి పెరిగితే వాళ్లకు votlu వేయరు అని
జోహార్ వైయస్ఆర్
జోహార్ వైస్సార్
Jaijagan jai jai jagan godbless you jagan mohan Reddy garu
YSR the legendary peoples leader who won hearts ♥️ ❤❤❤❤ of people
Ysr 🎉 lives in Arogyasri, fees Reambresment, 108,104 all over
Too much of good and too much of patience is always dangerous .
Evm batch ni next time prajalu chepputho kodathàaru
Excellent work by your efforts sir. And happy YSR Jayanthi of the legendary peoples leader
సార్ మీరు ఎన్ని చెప్పండి బొల్లిగారు అబద్దంల్ని నమ్మారు
Johar Dr ys Rajasekhar Reddy garu we miss you maha nayakuda
జోహార్ వైయస్ఆర్ గారు🎉🎉
జై జగన్ బాబు ❤
Jai jagan namaste ramesh garu
Sir, Balmu Gobels Leader
Bhoo Mafia
Beenamees
Akramarkula Netha
Gulakajji Moola Purushudu 😮😢
Good morning sir
ప్రొఫెసర్ గారు మీకొక సలహా -
మీ వ్యూయర్స్/సబ్స్క్రయిబర్స
రెట్టింపు కావాలంటే మీరు మీ కంటెంట్ నిడివిని సగానికి తగ్గించుకోవాలి. విషయం బాగున్నా చెప్పిందే చెప్పి కొంత విసుగు తెప్పిస్తున్నారు. మీ వ్యూయర్స్ కొన్ని వేలల్లో ఉంటారనే విషయం గుర్తు పెట్టుకొని కొంచం ఫ్రెష్ అప్ అయి రండీ. ఆల్ ద బెస్ట్ ప్రొఫెసర్ సార్
❤గుడ్ ఈవెనింగ్ సార్ 🌹
Jagan never came out talked about the development he has done. That is the main draw back. He was always focusing on button button button. Hope he change .
A.P.public decision not correct about Jagan garu.
Dr. YSR: you were a great leader!
Evm tempring govt....present😂😂😂
Y̊s̊r̊ g̊r̊e̊åt̊h̊ům̊ån̊i̊s̊t̊
People gave super verdict
Anna is no where near to YSR
Thank you sir
Excellent analysis Sir
Ramesh garu vulli payaki attaru vaasana teliyadu gada alaage AP prajalu CBN gaadi ni nammaru vaallu alaa nammincharu ante
Gorre Kasai vaadne nammuthundi ituvanti vruddhi rates vishayaalu 2023 lone prachaaram chesi unte baagundedi
ఇవి చెప్పుకొని హ్యాపీ గా ఫీల్ అవటం తప్పు చేసేది
నమస్తే బ్రదర్
Truth & Trust can never be ignored
AP peoples want only liquor
Very good anlasys sir