బాగా శ్రద్దగా చూస్తుంటే మన మాటవినడంలేదు వదిలేస్తే చుడండి ఎంత దిగుబడి ఇచ్చిందో సొరపదు 🤔😁

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 10

  • @Lalithas_Kitchen
    @Lalithas_Kitchen 3 місяці тому

    Ante amitamdi polinash super
    Kakarkayaleda nimmakayakuda. Vesukondi

  • @annapurnakallakuri4868
    @annapurnakallakuri4868 3 місяці тому +1

    super
    Seeds plz

    • @sangadilakshmi4779
      @sangadilakshmi4779  3 місяці тому

      @@annapurnakallakuri4868 ఇస్తానండి ఒక సొరకాయని సీడ్స్ ki వదిలేసి సీడ్స్ అయ్యాక ఇస్తాను

  • @Nagababu.kallakuri315
    @Nagababu.kallakuri315 3 місяці тому +2

    Super
    Seeds plz plz

    • @sangadilakshmi4779
      @sangadilakshmi4779  3 місяці тому

      @@Nagababu.kallakuri315 తప్పకుండా ఇస్తాను

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 2 місяці тому +1

    వావ్ బాగుందండి ఆనప పాదు కింద పెట్టారా మేడ మీద బకెట్ లో పెట్టారా 👌

    • @sangadilakshmi4779
      @sangadilakshmi4779  2 місяці тому

      @@MeenaGardenVlogsగ్రౌండ్ ప్లోర్ లో మట్టిలో పెట్టానండి అలాగే thq u అండీ

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 2 місяці тому

      @@sangadilakshmi4779 అందుకే మంచిగా గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చాయండి 😊 మా దొండపాడు కూడా అంతే గుత్తులు గుత్తులుగా కాస్తుంది అండి గ్రౌండ్ ఫ్లోర్ లో మట్టిలో పెట్టానండి

    • @sangadilakshmi4779
      @sangadilakshmi4779  2 місяці тому

      @@MeenaGardenVlogs నేను కూడా దొండకాయ పాదు టాబ్ లొ పెట్టాను గ్రోత్ బాగుంది