కోట్ల విలువ చేసే ఆస్తులున్నా, మనలో భగవత్ భక్తి లేకుంటే ? | భాగవత కథామృతం | శ్రీ భక్త వృంద దాస

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • శ్రీ భక్త వృంద ప్రభూజీ గారు, అధ్యక్షులు, హరే క్రిష్ణ మూవ్మెంట్, అనంతపూర్, వారి ప్రసంగంలో ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులున్నా, బంగారు నిల్వలున్నా, పెద్ద భవనాలు, మేడలున్నా, మనలో భగవత్ భక్తి లేకుంటే వాటి విలువ పెద్ద సున్నా. సున్నా ఎంత పెద్దదైన దానికి విలువ ఉండదు. పుట్టుకతో మనము ఏమి తీసుకురాలేదు, చనిపోయేటప్పుడు గాని ఏమి పట్టుకెళ్ళలేము, కాబట్టి భౌతిక సంపదల విలువ ఆఖరికి సూన్యం. మానవ జీవిత అంతిమ లక్ష్యం వైకుంఠము చేరుకోవడం అని చాలా అద్భుతంగా వివరించారు.
    మన మానసిక, వ్యతిగత, ఆధ్యాత్మిక పురోగతికి స్ఫూర్తిదాయకమైన ఈ సందేశాన్ని విని, మీ బంధు మిత్రులకు గానీ పంపించండి.

КОМЕНТАРІ • 3