అక్క వీడియో చాలా బాగుంది ఇది కూడా మన రాయలసీమ అనంతపురం వీడియో చాలా బాగుంది కానీ వీడియో స్టార్ట్ చేసిన వెంబడే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా చండాలంగా ఉంది కదా
దయచేసి ఈ వీడియోని కంటిన్యూగా మరొకసారి డబ్బింగ్ వాయిస్ చేసే వీడియో అప్లోడ్ చెయ్ అక్క బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నువ్వు చెప్పే మాటలు ఏమాత్రం వినిపించట్లేదు ఇలా వీడియోలు చేస్తే ఏమి ప్రయోజనం ఉండదు అక్క దయచేసి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తీసేసి కొత్త వీడియో ఇదే అప్లోడ్ చెయ్ అక్క
Namaskaara...solppa slow maadu .... music sounds commi maadi nimthu voice super aakki kodu