మహా నటి సావిత్రీ హావభావాలు కను చూపుల సైగలతో , మొహంలో నవరసాలు కనబరిచిన అద్వితీయమైన నటనాభినయం చూడాలంటే మూగ మనసులు , మాయాబజార్ , డాక్టర్ చక్రవర్తి , మంచి మనసులు , తొండి కోడళ్ళు , గుండమ్మ కథ , సుమంగళి చిత్రాలు సావిత్రి గారి చక్కటి నటనకు నిదర్శనంగా నిలుస్తాయి
ఈ ఫోటోలు నేను చాలా ఏళ్ళ క్రితం చూశాను. సావిత్రి గారి హావభావాలు అద్భుతం అమోఘం అపూర్వం అందుకే మహా నటి అయ్యారు. 🙏🙏🙏👏👌👍
మహా నటి సావిత్రీ హావభావాలు కను చూపుల సైగలతో , మొహంలో నవరసాలు కనబరిచిన అద్వితీయమైన నటనాభినయం చూడాలంటే మూగ మనసులు , మాయాబజార్ , డాక్టర్ చక్రవర్తి , మంచి మనసులు , తొండి కోడళ్ళు , గుండమ్మ కథ , సుమంగళి చిత్రాలు సావిత్రి గారి చక్కటి నటనకు నిదర్శనంగా నిలుస్తాయి
మహానటి సావిత్రి//
కావలెనా సావిత్రికి కంచి పట్టు పీతాంబర యుత
……………………కనకాంబర భూషణ భోషానంబులు ?
అవసరమా సావిత్రికి అంగరంగ వైభోగ భవన
…………...భువన భాండవ ఆడంబర డాంబికంబులు ?
ఉన్నదా సావిత్రికి సకల భువన మోహన ముగ్ధ
……………..మనోహర సౌందర్య రూప లావణ్యయంబు?
నిల్చునా సావిత్రి ముందు సరిజోడిగా ఎంతటి
…………….ప్రజ్ఞాపాటవ తేజుండైనను నిశ్చేష్టుండు గాక?
సాటియా సావిత్రికి ఇంటికి దీపమైన ఇల్లాలుగా,
…………………………జగతికి జీవన జ్యోతియైన జననిగా,
మానవజాతికి ప్రాణం పోసిన మగువగా,చిగురాకుల
…………………………ఊయలలో ఇల మరిపించు చెల్లిగా,
ఈనాటి ఈ బంధ మేనాటిదో యన్పించు ప్రేయసిగా,
……………….కన్నీటిని కాల్వలై పారించు భగ్న ప్రేమికగా,
కౌరవ దురహంకార దుర్నీతి దౌర్జన్య కాండను
………………… ధైర్య స్థైర్య ములతో నెదిరించు ద్రౌపదిగా,
సింగారి సుకుమారి యైన శశిరేఖగా,హాస్యప్రియ
……….రక్కసియైన మాయా శశిరేఖగా మనల్ని మురిపించి,
మరిపించి,మధుర స్మృతులతో మనస్సులో భావ
…………కుసుమాంజలి కురిపించిన నటనా కౌశల్యమందు?
చాలవా సావిత్రికి ప్రశాంత వదనార
………………………….విందంబు చిందించు చిరునవ్వులు,
ముఖము ముఖులించు భావంబులు,
…………………………….కనులు పల్కించు కామితంబులు,
నొసలు నర్తించు నాట్యంబులు,జనావళి జేజేలతో
……………….నందించు మహానటి యన్న నీరాజనంబులు?
Lovely pics
సావి3 త్రి ముఖ అభి నయం నిత్య అభినందనీయo
దేవుడిచ్చిన వరం మనకు సావిత్రమ్మగారు
NatanaloADARSAME
Jevitamlokadu
Maku telvadu kada. Cheppu. Ni istam.
😂
అందుకే ఆమె మహా నటి.....