Bharatheeyam Satyavani Exclusive interview | Life@360 EP #6 | Amogh Deshapathi | Reflection
Вставка
- Опубліковано 7 січ 2025
- Bharatheeyam Satyavani Exclusive interview | Life@360 | Amogh Deshapathi | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
ఈవిడగారు బి.జె.పి. వాళ్లు రామ నామం మాట్లాడకూడదు అన్నట్లు మాట్లాడటం నాకు నచ్చలేదు. ఇంత తెలివి ఉన్న ఈవిడే ఇట్లా మాట్లాడితే సగం తెలిసి సగం తెలియని సామాన్యుడు ఎట్లా మాట్లాడుతారు.
80 కోట్ల జనాభా నుండి 140 కోట్లకి జనాభా పెరిగింది పరిశ్రమలు పెరగా ఉపాది పెరగాలి ఇవేవీ దృష్టిలో పెట్టుకోకుండా పెద్దావిడ మాట్లాడరనిపిస్తుంధి.
ప్రతి పక్షాలు ముస్లింల చంకనాకు తున్నాయి. హిందువుల ఐక్యతకోసం బి.జె.పి. రామనామం జపించటం తప్పా. రాజకీయాలకోసం బి.జె.పి. రామనామం జపింఛటంలేదు. రాముణ్ణి కొలవటం మా జీవితాలలో ఒక భాగం. ఇది పెద్దావిఢ గమనించాలి.
Meeru cheppedhi chala bhagundhi, dreshlu, vastralankarana marali, telugu matladali meerucheppedhi aksharalanijam, verevallaki kuedanerputunnaru, marali marali marali,
మా భారతీయ లేడీ టైగర్ ని చూసి చాలా కాలమైంది. ఆవిడని చూపించినందుకు ఆవిడ సందేశాన్ని వినిపించినందుకు ధన్యవాదాలు
చర్మకారుల గురించి నిజమే చెప్పారు అమ్మ నేను అదే సామాజిక వర్గానికి చెందిన వాడిని నాకు 36 ఏళ్ళు పట్టింటింది అసలు ఊరికి అవతల ఎందుకు ఉంటాము అని నాకు నాకే తెలిసింది గత కొన్ని నెలల ముందే అమ్మగారు ఎలా చెప్పారో అలానే ఆలోచించాను కానీ అప్పటివరకు సమాజాన్ని వేరే దృష్టితో చూసేవాడిని ఎప్పుడైతే మన చదువులు మనవి కాదని తెలిసిందో అప్పుడు తెలిసింది మన సంస్కృతిని ఎంత విచ్ఛిన్నం చేశారో అని చాలా బాధాకరం మన ముందు తరాలకు మనమే నేర్పించాలి అది ఇంటినుండి మొదలు అవ్వాలి అని కోరుకుంటున్న . ఇంట్లో అన్నీ సవ్యంగా ఉంటే దేశం కూడా బాగుపడుతుంది ...... జై హింద్ జై శ్రీరామ్.......
చర్మకారులు ఇంత బాగా రాస్తారా..!!?
గ్రేట్ మన సిస్టమ్స్ ఆల్ 😂
👍👍🚩🚩👏👏💐
@@monanethi503 మీ ఉద్దేశ్యం అర్దం కాలేదు ? రాయకూడదని ఆ లేదంటే రాయలేరు అని ఆ
Really nice saying
Great 👍
అమోఘ్. గోమాతను జంతువు అనడం మానేయి. జై శ్రీ కృష్ణ.
అమ్మ చెప్పింది నిజం.... ఆమె ఆశీర్వాదం అందరికీ అందుతుంది భావిస్తున్న. జై భవాని... జై భారతి... జై హింద్.... హిమాలయాలు శాశ్వతం..... ఈ ధర్మం శాశ్వతం... సోదరుడు అమోగ్ గారికి ధన్యవాదాలు🙏🙏🇮🇳🇮🇳🚩🚩🏹🏹💐💐
దేశభక్తి గురించి చెబుతూ సమాజంలోని అవినీతిపై లంచగొండితనం మాట్లాడుట నిజమైన దేశభక్తి.
వ్యవసయం రంగంలో విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూశారు.
దేశం మొత్తం కార్పొరేట్ సంస్థల పరం
జైహింద్
అమ్మ మీకు నా హృదయపూర్వక నమస్కారములు. రామమందిర నిర్మాణం జరుగుతుంది అంటే దానికి కారణం జైశ్రీరామ్ అని అధికారంలోకి వచ్చిన పార్టీ ఉండడం వల్లనే కదా అమ్మ.పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ నోటి వెంట వినడం మొదటిసారి ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నానుప్రస్తుతం ఇంతకన్నా గొప్ప వారు లేరని నా అభిప్రాయం. మీకు నా శతకోటి వందనములు
ఆలయాల్లో సనాతన వేద జ్ఞానం పంచే దైనందిన కార్యక్రమాలు జరగాలి. కనీసం భక్తుల రద్దీ సమయంలో వారిని ఒక పది నిమిషాలు పోగేసి ఒక రెండు వేద మంత్రాలు అర్థాలు వివరించాలి భగవద్గీత సూక్ష్మాలు వివరించాలి.
ఆలయాల రేడియో ఉండాలి ప్రతి వీధిలో మైకుల్లో సందేశాలు ప్రతి వీధిలో వినబడాలి.
ఆ తర్వాత బట్ట లూ డ దీసి కొట్టాలి.
సనాతన ధర్మం ఫస్ట్.
ప్రవర్తనా నియమావళి,కరుణా, జాలి,అయ్యో పాపం,తోటి ప్రాణుల తో సంఘి భావం, నిస్వార్థ త లాంటి మంచి గుణాలు రావాలి,నేర్పాలి.
కుటిలుడు ఏమి సాధించ లేడు. ( అసత్య భాష,) మనసు,మాట,చేత (త్రికరణ శుద్ధి) పవిత్ర గల వారిని భగవంతుడే దిగి వచ్చి దర్శించ కుంతాడు.
నేను కువైట్ లో పనిచేస్తుంటాను అమ్మ గారు చెప్పినట్లు భారతీయులు సౌమ్యులు అని గ్రహించారు భారతీయులు
ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది పాకిస్థాన్ వాళ్ళు అంటే గౌరవించరు
ఎక్కడైనా అంతే హిందువులకు
Mana samskruthi sampradhayalu valla manam gouravinchabaduthunam 🙏
ఎందుకు ఇండియాలో మనవాళ్ళు ఏసీ గుంతులు ఇంతంతకాదు కువైట్ లాటి దేశాలలో అనిగి మనిగి పనిచేసుకుంటారు బయట దేశాలలో ఇండియన్ గోడవపెట్టుకోరు
అమ్మగారికి గర్వంగా నమస్కరిస్తున్నాను🙏 ..జై శ్రీ రామ్ 🚩🙏
నేను వెళ్ళాను అయోధ్య కారాసేవ కీ కానీ హిందువు అనేవాళ్ళు ఒక్కటి అయ్యి దర్మం కోసం ఇప్పుడు వున్న పాలిటిక్స్ సీనారే లో ఓట్లు తీసుకోవాలి
ప్రతీ అమ్మలు మీల వుండాలి ఆలోచించాలి స్త్రీ ఒక శక్తి స్త్రీ ఒక సూర్యుడు (సూర్యుడు నే బొట్టుగాపెట్టుకున్నది స్ర్తీ)వెలుగు జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ
అమ్మ మీ మాటలు ఒక్కక్కటి తూటాలా ఉన్నాయి. ప్రతి మాట ప్రేరణ కలిగించేవి మీకు మీరు చేస్తున్న కృషికి చేసిన పోరాటానికి నా మనస్పుర్వక వందనాలు అమ్మ❤❤🚩🚩🙏🙏.
అద్భుతం అమ్మా. ప్రణామాలు 🙏
మీ మాటలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి ధన్యవాదాలు తల్లీ
ఆ భగవంతుడు సదా మీకు ఈ సమాజాభివృద్ధికి శక్తిని, సహకారాన్నీ ఇవ్వాలని కోరుతూ.🙏🙏🙏
అమ్మ దే నాన్న అని పిలవడం లోనే పెద్ద మనసు కనబడుతుంది జైహింద్ జై భారత్ జై శ్రీరామ్
అమ్మ మీకు ధన్యవాదములు సమాజం మారవలసిన సమయం ఉన్నది ఉన్నది మీరు చెప్పింది నిజమే
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై భారత్ మాతాకీ జై మీరు మీ ఛానల్ గుడ్ సూపర్ సూపర్ అన్న హిందుత్వం గురించి చాలా చక్కగా చెప్పారు మన హిందువులు అందరం ఒకటి కావాలి జై శ్రీరామ్ జై భారత్ మాత కి జై🙏🙏🙏🚩🚩🚩🚩
సత్యవాణి గారి ఇంటర్వ్యూ కొన్ని మెరుపుల మినహా చాలా నిస్తేజాన్ని కలిగించింది ఒక రకంగా పదేళ్ల క్రితమే ఆవిడ ఆగిపోయారేమో అనిపించింది ప్రతివాదననీ ఒకసారి వ్యతిరేకించి మరొకసారి సమర్థించడం తో అస్పష్టత ఏర్పడింది. ఏదైనా ఎవరైనా
ఇలా ఉండాలి అని అంటే..... అలా లేకపోవడం ఈ సమస్యలన్నీ.
సనాతన ధర్మం యొక్క అమృత తత్వాన్ని కాపాడడానికి కాపాడడానికి ప్రతి యుగంలోనూ యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి.
ఈరోజు సగటు హిందువు కూడా తన ధర్మాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అంటే అది ఇప్పుడు పార్లమెంటు లో కూర్చున్న పెద్దల చలువే.
ఉద్యమాలు వేరు పరిపాలన వేరు. పాలకుల చేతిలో మంత్ర దండాలు ఉండవు. ఆ మార్పు తగిన వాతావరణాన్ని తయారుచేయడమే విజ్ఞత ప్రస్తుతం జరుగుతున్నది అదే
ఏదేమైనా మరొక్కసారి సత్యవాణి గారు తమ ఈ ఇంటర్వ్యూ ని మూడో మనిషి గా వింటే బావుంటుంది అని చెప్పాలని ఉంది
నేను వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నాను చాలా మంచి కంటెంట్ తో ఉన్నవి. అలాగే మీరు నా దేశమే ప్రధానం నా దేశ ప్రజల రక్షణనే ముఖ్యం అనుకునే ఇలాంటి ప్రముఖులతో ఇంటర్వ్యూ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మీరు ఇలానే ఇంకా ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి నా భారతీయులలో చైతన్యం తేవాలి కోరుకుంటున్నాను.
అనేక ధన్యవాదములు తల్లీ చాలా చక్కని విషయాలు తెలియజేస్తారు ఎప్పుడు కూడా 🙏💐అమోగ్ గారు ధన్యవాదములు మీకు కూడా
ఇది మంచి మాట. నేను హిందువు, ముస్లిం, క్రిస్టియన్ అనే ఆలోచన నుండి నేను భారతీయుడిని అనే వరకు ఎదగటం అవసరమైనది
కాదు అంతహినమైనదీ ఏకోటి లేదు
సనాతనధర్మం తో ఏది సాటి రాదు రబోదూ
సనాతన ధర్మం గొప్పతనం గూర్చి చెప్పడం మీ బాధ్యత
పైత్యం?తలకెక్కితే ఇలాగే మాట్లాడతారు
కానీ నేను భారతీయుడు అని ఒక హిందువు అనుకుకుంటే పనవ్వదు
ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఎంత అనురాగం ఇంత ప్రశాంతంగా ఎంత అనుకూలంగా ఎంత ఆప్యాయతగా ఎంత అపురూపంగా జ్ఞాన బోధ చేశావమ్మా ఒక జన్మకు సరిపడి విశ్లేషణ ఈ జన్మకి ఇది చాలు అన్నట్టుగా ఇంకా చదువుకొన అవసరం లేదు అన్నట్టు చాలా మంచి సందేహాలు సంపదల గురించి చెప్పారు దానికి మా తెలుగు తల్లి మ అమ్మమ్మకి శిరస్సు వంచి పాదాభివందనాలు...🥰🙏 ఒక తెలంగాణ బిడ్డ భారతీయుడు...
అమ్మ గారికి ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు జై శ్రీరామ్🙏🙏🚩🚩
జై శ్రీరామ 🙏🙏🙏
Chala thanks mam, chala bhaagaa chepparu,ee serials lo natinchay natulu konni programs lo bharthanu aray Ani pilusthuntaaru,veellu sabhya samaajamlonay unnaara, veellu samaajaaniki em message isthunnaru,
అసలైన భారత స్త్రీ తత్వానికి ప్రతిరూపమైన నా తల్లి నీకు పదే పదే నమస్కారాలు.ప్రతి నారీ మీలాగా తయారవుతే ఈ దేశం ఆనందమయం,శాంతిమయం.
జై భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్
అమ్మగారికి దండం
పాదభివందనం
అమోఘ్ దేశఃపతి అన్న ఇలాంటి వీడియోలు ఇంక మాకు చూపించండి అన్న 🙏🙏👍
జై హింద్ జై భారత్
Amma ....meeku koti koti namaskar...I am feeling very great that I am traveling with you
Desuphi garu nice interview, Bharateeyam Satyvani garu apara jhanshi Lakshmibhai.
అమ్మ మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
అమోఘ్!
ఈ ఇంటర్య్వూ చూడక ముందు భారతీయం సత్యవాణి గారు అంటే ప్రతి విషయాన్నీ ఎంతో లోతుగా ఆలోచించి, విశ్లేషించి, వివరించి అందరిని మేలుకొలపగలరని అనుకుంటూ ఉండేవాడిని. కాని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆమెకూడా చాలా విషయాలలో స్పష్టత లేని స్థతిలోనే ఉన్నారని అర్థం అయ్యింది. ఎనీవే కొంత మంచి కాలక్షేపాన్ని మిగిల్చారు. థాంక్స్.
ఎంతో మంచి మంచి ఇంటర్వూ లు చేస్తూ , ఎన్నో చక్కటి విషయాలను తెలియచేస్తున్న నీకు ఆశీర్వచనాలు తండ్రి
అమ్మ మీరు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
జై శ్రీరామ్
సోదరి సత్యవానివాక్కు సత్యమయినది యెంతో అమూల్యమైన vishayalu. Chepparu
ఇప్పటి విద్యావ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది ఉపాధ్యాయ విద్యార్థులను పెడదారి పట్టిస్తున్నారు విద్యార్థులకు మంచి బోధన పద్ధతులు ఇవ్వటము లేదు
Anna j Sai Deepak anna (sc advocate),author ni interview cheyandi plzz...
Eee advocate chala Baga speech icharu India gurinchi..
Great sathakoti pranamulu amma meeku
Excellent talkshow mam
ధన్యవాదాలు అమ్మగారు నా పిల్లలకు నేర్పించి లేకపోయాను ఉద్యోగరీత్యా కనీసం నా మనవడు కు మనవరాళ్లకు నేర్పుతాను
అమ్మ గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పావు అమ్మవారు
Jai sri ram 🙏
Bhsratha.mathanu spurimpachese bharatheeyam satyava i gariki sethakoti vandanalu
ఎంతో సంస్కారవంతమైన జీవితం సత్యవాణి గారికి🎉🎉🎉🎉🎉🎉
మిమ్మలని చాలాసార్లు ధర్మపురిలో చూసాను..మాట్లాడలేదు..అవకాశం రాలేదు...ఈ రోజు మీ ఇంటర్వ్యూ చూసి మనసు వేగంగా కొట్టుకుంటోది...ఎందుకో తెలుసా..నిజాలు నిర్భయంగా మనసుకు హత్తుకునే లాగా మా మనసులోంచి వస్తున్న మాటలు మి నోట్లోంచి వింటే...నేను చాలాసార్లు చానల్స్ చుట్టూ తిరిగాను...పురాణాలలో పిల్లలకు క్విజ్ పెడదాం అని...కొంతమంది (మతపరమైన) పెద్దలు పక్కకి పడేశారు..విసిగి పోయాను...కానీ ఈరోజు మీ మాటలకు ఏమో నామనసు ఆనందభాష్పాలుతో తేలిక పడింది...ధన్యవాదములు...
Amma nenu mangalagiri Gayatridevi yatralo chusina chala santoshanga undi chala manchi vishayalo cheppinaru🙏
Jai shree Ram 🚩❤
Excellent madam garu jai bharath❤
Matru devo bhava tnq talli u have given very good analysis tnq talli amogh desh Pati bro i will give yearly once ok please tnq urs sincerely desabaktudu 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩👍👍👍👍👍
Excellent
జై శ్రీ రామ్
అమ్మా సత్యవాణి గారు: భగవంతుడు మీకు ప్రసాదించిన ఆధ్యాత్మిక శక్తిని భారతీయ సంస్కృతి అభివృద్ధి కి తోడ్పడున్నట్లు చేస్తున్నందుకు అనేక వందనాలు మరియు ధన్యవాదాలు. నేటి సమాజానికి చాలా విలువైన విషయం.
ప్రత్యేకంగా మీద్వారా మంచి విషయాలు సమాజానికి అందించిన Reflection channel వారికి -Anchor-గారికి ధన్యవాదాలు.
Jai shree Ram Jai shree Krishna
Jai Shri Ram ❤
Jai Shree Ram
అమ్మ నీ దారిలో నే వున్నాను.మహానుభావులని పొగడాల్సిన అవసరం లేదు. వారి ధరిలో నడవాలి.ఎపుడు ఒకే స్థితిలో వుండకూడదు మూడుకు పోవాలి🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🦚🦚🦚🦚🦚🦚
Elanti vallato manchi matalu, manchi vishayalu telusukovali andhariki cheppali, hindhumatamgurinchi, appude mana bharatadesham bhagupadutundhi,
Super explanation
Jai shri Ram 🚩🚩🚩🚩🚩
Amma padabhivandanam
మన్నవ గిరిధర రావు గారు మాకు దిశా నిర్దేశం చేశారు. నమస్కారములు అండి మీకు
Adbhutam, amogham . What a great information & interview. Thank you, Namaste Amma and Amogh.🙏🙏🌹🌹🚩🚩👣👣🙏🙏
జై శ్రీ రామ్, జై భరత మాతకి జై.
Jai Shri Ram
Chala manchi discussion. Chala telusukunnam
అమ్మ గారికి ధన్యవాదాలు
Ramanyamu and bhagavathigeetha patyaya pustakalo pravesi pettavalanu Dharamo rakshitha rakshithaa 🚩🚩🚩
Bro ఒక్కసారి నండూరి శ్రీనివాస్ గారి చేత ఒక్క interview చెయ్. తప్పకుండా views vostay , subscription kuda baagane vostundi.the great spiritual talker 🚩🚩🚩🚩🚩
చాలా వచ్చాయి.
అమ్మ 🙏🙏 జై హిందూ
అమ్మ గారి పాదములకు మా శిరస్సు వంచి నమస్కారిస్తూయున్నాము. ధన్యవాదాలు అమోగ్ గారు.
అమ్మ కువందనంరామజన్మభూమీకీపునాదివేసినమనతెలుగుతల్లికీవందనంసిరసువంచినాపాదాబివందనం🙏 జైశ్రీరామ్ గురు భ్యోనమః👍🙏 జైశ్రీరామ్
మీ అత్యున్నత సంస్కారానికి మరియు మీ ఆదర్శ జీవిత పయనానికి నమోవాక్కాయములు మాతా.
సత్యవాణి గురించిన పూర్తి వివరాలను అందించిన amogh deshapthi గారికి ధన్యవాదములు.
Thanku🙏
Jai sriram Jai Sriram
అమ్మవారు సత్యవాణి గారికి శతకోటి వందనాలు
అన్న అమోఘ మీరు కంటిన్యూగా ఒక 2 . 3 తరువాయి భాగాలు చేయండి అమ్మవారు ధర్మం అంటే ఏమిటి మతం అంటే ఏమిటి మనం జీవించే విధానం ఏమిటి వివరంగా చెప్పారు కదా
సత్యవాణి అమ్మవారు వివరించే విధానము మమ్మల్ని ఎంతో ఆకర్షిస్తుంది
ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది
సత్యవాణి అమ్మవారి ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక భాగములు 2 లేదా 3 తరువాయి భాగం లుగా చేయండి
ఆ అమ్మవారు మన ధర్మం గురించి వివరించే విధానం ఎంతో ఆనంద దాయకంగా వినటానికి ఉంది
సత్యవాణి అమ్మగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🚩🚩🚩
Avnu anna
Avnu anna
Reflection and team always our support will be with you
Jay Shri Ram Jay
సనాతన ధర్మం ఏనాడో అంతమైంది. ఇప్పుడున్న ది హిందూ మతం మాత్రమే. మతం అంటే ఒక మత్తు మందు మాత్రమే.
అద్భుతమైన విశ్లేషణలు
Buildings Buildings everywhere, but character building nowhere ! ఎంత బాగా చెప్పారమ్మ ! అమోఘం !
ఒక ఆర్ ఎస్ ఎస్ పూర్వ స్వయంసేవక్, మీ అభిప్రాయాలు దైర్యం గ చెప్పినందుకు మీకు పాడభినం 🙏🙏🙏
అప్పుడప్పుడూ ఇలా కనిపిస్తూ అందరికీ కొంచెం బుద్ధి చెప్పండి.... నాయకులకే కాదు ...ప్రజలకి కూడా...సమాజానికి...
👏👏👏 Dhanyavadamulu.amma
Amma namo namaha 🙏🙏🙏
జై భూమాత జై గోమాత జై గంగా మాత
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
ధన్యవాదాలు అమ్మ.
అమగారికిధెశ్ముఖసార్కినావందనాలు
చాలా గొప్పగా చెబుతున్నారు మీలాంటి వారు ఉంటే సమాజమే బాగుంటుంది
మేము మాత్రమే ఉండాలి, అనేది దైవం కాదు, భక్తి కాదు, దేశం కాదు, అదొక దుర్మార్గం, గుద్దితనం, అహం గర్వం, దయ్యాల బుద్ధి, ప్రేతాత్మ ల ప్రేరణ
I love Anna
Manchigunnav..!
Keep it up..!
This is my pain
From 40 years … “
pedda bala siksha “
Ane oka book ippudu kooda dorukuthundi.. Chanda mama, bala Mitra… poyayi… I still remember my moral science curriculum… I am proudly admit… that our generation is strong, mature balanced… do not find reason to divorce….
Pillalaki
Yoga meditation compulsory cheyyaka pothe…
Chala unfortunate outcomes chudavalasi..untundi. What are they watching on OTT is alarming
Jai satyamaina vaniki 🙏
Super anna meeru
Jay shree Raam..
నేను భారతీయం అనే రెండు పదాలలో నేను అనే పదానికి అర్థమేమిటో ముందుతెలుసుకోని ప్రతి విషయం లో నేను అనే పదం విజ్నులకు తరచూ వాడకూడదని తెలుసుకుని మాట్లాడాలని శ్రీ భగవాన్ రమణ మహర్షి ఘంటాపథంగా చెప్పినారు.
Many take aways: పండితుల భాష క్లిష్టం, ప్రవక్తల భాష స్పష్టం. సాహసం చేసే వారికి ఆలొచన, ఆలోచన చేసే వారికి సాహసం ఉండవు etc., Best is about "don't touch me attitude of our people. This problem is with most of the human beings and more with Indians. That’s how we were under foreign rule for almost 1500 yrs. We will try to keep people at a distance on innumerable reasons (Race, religion, region, caste creed, language etc., - on language alone India has 1500+ languages and slangs) as soon as we feel that we do not depend on them while others always unite against intruders. For us an individual’s property is a kingdom by itself and so others are not allowed. Check how Saurashtra got its name. And Saurashtra is only a small part of India.
Chala Bagachepputhunnaru Naku elage eshtam
great lady of contemporary times. great interview. congratulations. all must encourage this channel.
Jai Hindu Rashtra.🚩🕉
జాతి ధర్మ చిహ్నం గా గోమాతను
గుర్తించాలి.