Amarnath Yatra 2024 | Amarnath Yatra details | Guntur to Pahalgam | EXPLORE WITH SRAVAN |
Вставка
- Опубліковано 7 лис 2024
- అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. హిమాలయాల్లో దక్షిణ కశ్మీర్ కొండల్లో 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు వారు.[1][2] ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.
.........................................................................................................................
.........................................................................................................................
Amarnath Temple is a Hindu shrine located in the Pahalgam tehsil of the Anantnag district of Jammu and Kashmir, India. It is a cave situated at an altitude of 3,888 m (12,756 ft),[1] about 168 km from Anantnag city, the district headquarters, 141 km (88 mi) from Srinagar, the summer capital of Jammu and Kashmir, reached through either Sonamarg or Pahalgam. It is an important shrine in Hinduism.[2][3]
The cave, located in Sind Valley, is surrounded by glaciers, snowy mountains and is covered with snow most of the year, except for a short period in the summer, when it is open to pilgrims. In 1989, pilgrims numbered between 12,000 and 30,000. In 2011, the numbers reached a peak, crossing 6.3 lakh (630,000) pilgrims. In 2018 pilgrims numbered 2.85 lakh (285,000). The annual pilgrimage varies between 20 and 60 days.
Good to see you All the best
Very nice coverage…..
Good information all over 👏
thank you so much 🤝
Amarnath Yatra is every one's big dream& u guys are blessed Wishing u safe return and happy days ♡ Coming to viedo nice coverage & u are following rules too . & Happy Birthday (belated) wishes to mrs sravan kumar 🥰.
Thank you so much