పాండిత్యం అంటే గడ్డాలు మీసాలు కావు।విదురుడి మాటలకు అర్థాలే వేరయా

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2023

КОМЕНТАРІ • 39

  • @lakshminarayanavishnubhotl826
    @lakshminarayanavishnubhotl826 Місяць тому +2

    గురువు గారికి నమస్కారములు. మీ ప్రవచనాలని విని అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటాను. మీరు ఎంచుకున్న అంశం చాలా చక్కటిది. ప్రస్తుత సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా భావన. ధన్యవాదములు. మీరు చెప్పే శ్లోకాలను మాకు వ్రాసుకోవటానికి వీలు చేసే ఏర్పాటు చేయగలరు.

    • @satyakishoreindraganti
      @satyakishoreindraganti  29 днів тому

      విదుర నీతి శ్లోకాలు విడిగా మీకు దొరుకుతున్నాయండి.
      నాకు type చేసి స్క్రీన్ మీద పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది.ధన్యవాదాలు🙏

  • @ChaitusZone
    @ChaitusZone 10 місяців тому +4

    ఈరోజు మీరు ఎంచుకునే అంశం చాలా బాగుంది ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలాగా వివరించారు

  • @veerababuyalla101
    @veerababuyalla101 Місяць тому +2

    🕉🙏🙏🙏

  • @gundetisrinivas8671
    @gundetisrinivas8671 3 місяці тому +2

    ధన్యవాదాలు సాక్షాత్తు ధర్మదేవత అవతరించి ధర్మం గురించి విపులంగా సెలవిచ్చారు విధులు అంటేనే ధర్మ స్వరూపం విధులను మాటలు మంచి మానసిక ఉత్తేజాన్ని ఇస్తుంటాయి మహాభారతంలో విదురుని ఘటనలు అనేకం ఉన్నాయి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించే విధులను జ్ఞానబోధలు అద్భుతంగా ఉంటాయి

  • @itsexamstime
    @itsexamstime 2 місяці тому +2

    చక్కగా మాట్లాడుతున్నారు చాలా ధన్యవాదాలు

  • @teluguthalli1593
    @teluguthalli1593 Місяць тому

    Super

  • @shailajalingala7486
    @shailajalingala7486 Місяць тому

    8:33

  • @saisachin3255
    @saisachin3255 10 місяців тому +2

    అన్నా చాలా బాగా చెప్పారు

  • @Ikkat_sarees_collections
    @Ikkat_sarees_collections Місяць тому

    Super👏 tq💐

  • @maheshi4464
    @maheshi4464 Місяць тому

    Guruji 🙏

  • @mycharlasuryanarayana8378
    @mycharlasuryanarayana8378 Місяць тому +2

    Chalabaga cheputunnaru

  • @yourbudgetpicks9897
    @yourbudgetpicks9897 10 місяців тому +1

    Chala chakkaga vivarincharu andi. Entho peaceful ga undhi. Tappakunda meeru cheppinavi aacharistamu andi. Nijamga entho upayogapadey vishayalu meeru manasuku chala haayiga vivarincharu indraganti Satya kishore Sastry gaaru 🙏🏻😇. Inka enno enno vishayalu Mee nunchi telusukovalani manaspurtiga korukuntunnamu. Meeru ee video lo cheppina vishayalu paatisthey manasshanti undi teerutundhi 😊. Dhanyawadalu indraganti Satya kishore Sastry gaaru ilanti manchi vishyalu maaku teliyachesthunnandhuku. Meeru ee video lo cheppina vishayalaki chala chotla connect ayyamu andi. Online lo labhinchey Motivational videos kantey ee video entho clarity ni icchindi andi (idi na personal opinion andi). Maatalaki andhanantha goppaga teliyachesaru 😇 malli malli dhanyawadalu andi 🙏🏻

  • @syam57
    @syam57 3 місяці тому +1

    చాలా బాగా చెప్తున్నారు. 🙏

  • @RavikkThe
    @RavikkThe 2 місяці тому

    Guru gari ki padhai vandanam great explanation i watched almost all episodes from. Yesterday please add all episodes to playlist 🙏🙏🙏🙏 thanks

  • @duddusvssganeshsarma9695
    @duddusvssganeshsarma9695 10 місяців тому +1

    🙏

  • @KrishnaKumar-sn5qp
    @KrishnaKumar-sn5qp 2 місяці тому

    Excellent subject. Guruvu gari ki padabhivandanamulu..

  • @vittalraocippe3285
    @vittalraocippe3285 2 місяці тому

    🎉🎉🎉🎉🎉👌👍🙏🙏🙏🙏🙏

  • @tsr9chanel94
    @tsr9chanel94 Місяць тому

    ❤❤❤❤❤

  • @AnjaneyaReddy-fk5kp
    @AnjaneyaReddy-fk5kp Місяць тому

    🇮🇳🙏👍

  • @gurudatta1447
    @gurudatta1447 Місяць тому

    🙏🙏🙏🙏

  • @srinivaschary3345
    @srinivaschary3345 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @jalligampalasatyanand8489
    @jalligampalasatyanand8489 2 місяці тому

    🌹🙏👌

  • @purushothams9018
    @purushothams9018 10 місяців тому

    Swami garu chala chala baga explain chesaru guruvu garu meru chala baga cheparu

  • @upadhyayulauma2537
    @upadhyayulauma2537 3 місяці тому

    Baga cheppavamma kishor

  • @sirikanna9199
    @sirikanna9199 10 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sailaja.Akundi
    @Sailaja.Akundi 4 місяці тому

    🙏🙏🙏

  • @RavikkThe
    @RavikkThe 2 місяці тому

    Guru garu please tell me vidhur neeti based on ne books are his own knowledge thanks 🙏🙏🙏

  • @neerajaranganath7209
    @neerajaranganath7209 10 місяців тому

    Excellent explanation 👌 namaste 🙏

  • @ramalakshmichamarthy3800
    @ramalakshmichamarthy3800 10 місяців тому +1

    అయ్యా మిమ్మల్ని కలవాలంటే ఎలా?

    • @ramalakshmichamarthy3800
      @ramalakshmichamarthy3800 10 місяців тому

      నిత్య పూజ లేక ఏదైన వ్రతం చేసుకునే సమయంలో,భర్త వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు, గృహిణి
      చెప్పుకోతగిన సంకల్పం తెలియ చేయండి🙏

  • @BabunaikNunsavath-np9oj
    @BabunaikNunsavath-np9oj 10 місяців тому +1

    8 కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు.
    9 అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి.
    10 కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.

  • @nedunurinarayanamurthy7519
    @nedunurinarayanamurthy7519 10 місяців тому

    జరత్కరుడి కథ చెప్పండి
    పెళ్లి కాకపోతే దత్తత అయినా చేసుకోమండి పితృదేవతల కొసమేకా దు, ఉన్న కాస్త అస్తి, డబ్బులు కి నామినీ గా.

  • @Rugvedam
    @Rugvedam 10 місяців тому

    🙏🙏🙏🙏

  • @SRKGAMER99
    @SRKGAMER99 10 місяців тому

    🙏🙏🙏🙏