పల్లవి: దావీదు కుమారుడా - నను దాటిపొకయా "2" నజరేతువాడా - నను విడిచిపోకయా "2" నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా" 2" 1. గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా మూగవాడినయ్యా - నీ స్వరము నియ్యవా "2" కుంటి వాడినయ్య - నా తోడు నడువవా "2" "దావీదు కుమారుడా" 2. లోకమంత చూచి - నను ఏడిపించగా నిప్రేమతో నన్ను - చేరదీయవా "2" ఒంటరి నయ్యా - నాతో మాట్లాడవా"2" "దావీదు కుమారుడా " 3. నా తల్లి నన్ను - మరచిపోయిన నా తండ్రి నన్ను - విడిచిపోయిన"2" తల్లితండ్రి నీవై నను లాలించుమా "2" దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
Anna plz anna aradhana aradhana talini nene nani natho chepavu song anna david raj sir ma house dagara padaru anna recherlapeta loanna kakinada anna plz anna video cheyandi anna na favourite song anna plz plz
ఒరిజినల్ పాట నీకు రాదని ఎవరినీ పాడొద్దు అని చెప్పారా బ్రదర్? సినిమాల పాటలు dj చేసినట్టు, మీరు ఇంత మంచి మెలోడీ పాటను ఖూనీ చేశారు కదా? వీలైతే ఒరిజినల్ style లో పాడటానికి ప్రయత్నం చేయండి. లేదంటే గమ్మునుండండి.plz
Hallelujah
పల్లవి: దావీదు కుమారుడా - నను దాటిపొకయా "2"
నజరేతువాడా - నను విడిచిపోకయా "2"
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా" 2"
1. గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా
మూగవాడినయ్యా - నీ స్వరము నియ్యవా "2"
కుంటి వాడినయ్య - నా తోడు నడువవా "2" "దావీదు కుమారుడా"
2. లోకమంత చూచి - నను ఏడిపించగా
నిప్రేమతో నన్ను - చేరదీయవా "2"
ఒంటరి నయ్యా - నాతో మాట్లాడవా"2" "దావీదు కుమారుడా "
3. నా తల్లి నన్ను - మరచిపోయిన
నా తండ్రి నన్ను - విడిచిపోయిన"2"
తల్లితండ్రి నీవై నను లాలించుమా "2"
దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
God bless you anna
🙏🙏🙏🤝🤝🤝
Super super song
praise the Lord Ayyagaru
Yennisarlu vinna vinalanipisthindi brother
super singer
Praised the lord pastergaru
i like so much this song
Amen
Super singer
Devuniki mahima kalugunugaka amen🙏 Amen🙏
God is greater
❤
🙏🙏🙏
All are very meaningful songs ayyagaru meru enka devunilo bahubalnga vadabadali , yento mandi rakshmpabadali ,may god bless you 🙌🙌🙌🙌🙌
Best song in my life
praise the lord Anna garu..
I listen this song in my Sunday school age..
Great song
Sir meere raasinaaaru🙏🙏🙏
Excellent singer anna
Super Good is song sir
Really super song
Super style ❤️
అన్న వందనాలు
Raghunandan
Super these song
👍
Anna plz anna aradhana aradhana talini nene nani natho chepavu song anna david raj sir ma house dagara padaru anna recherlapeta loanna kakinada anna plz anna video cheyandi anna na favourite song anna plz plz
Nice song
Good song brother. nice singing very ,,,,,,,,,,,,,,,blessed music
Excellent singing. Praise the lord
God bless you brother
Praise.the.lord. brother
Super song
Praise the lord Anna
Glory to god🙏
Very super
Praise the lord ayyagaru 🙏🙏🙌
Praise the lord bro
👌👍
Like
It's so nice song 😘 amazing song
Praise the lord 🙏🙏🙏
Super
Lyrics upload cheyandi plzz
Really heart touched Pastorgaru
Annayya nice song God bless you 🙏
we r so blessed by ur songs bro plz shulammetenane nannu mula doosenara song memu Ap meting lo vinnam kanigiri area lo ha song pettara bro plz
We
Good song...Brother very good luck. Praise the Lord my sweet brother
Praise the lord Brother memu Chinnaga unnapudu song vinna brother 👌
వందనాలు అన్నయ్య గారు🙏🙏🙏
.
.
David Raju Garu
When you are saying YESU , YESU @ 1:08
I could really feel that voice according to Mark 10:47
All lyrics wrong
He's the one who written the song
ఒరిజినల్ పాట నీకు రాదని ఎవరినీ పాడొద్దు అని చెప్పారా బ్రదర్?
సినిమాల పాటలు dj చేసినట్టు, మీరు ఇంత మంచి మెలోడీ పాటను ఖూనీ చేశారు కదా? వీలైతే ఒరిజినల్ style లో పాడటానికి ప్రయత్నం చేయండి. లేదంటే గమ్మునుండండి.plz
Song rasindi eeyane Brother
Why are you criticised?
Please encourage God servant.
Excellent this song and adhariche song
ఎందుకు మాట్లాడతారయ్య అసలు మీకు ఏమీ అనిపిస్తుంది
Yedisav Yelra Daridruda
praise the Lord Ayyagaru
Super