Astrologer Venu Swamy Reacts On AP Election Results 2024 | Venu Swamy Says Sorry

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • Watch Astrologer #VenuSwamy Reacts On AP Election Results 2024 | #VenuSwamy Says Sorry
    For more videos about Telugu cinema, subscribe to our UA-cam channel ► goo.gl/N1GMjx
    Don't forget to push the Bell 🔔 icon to never miss an update.

КОМЕНТАРІ • 681

  • @RaghumandaRambabu
    @RaghumandaRambabu 4 місяці тому +258

    Tq గురు nv ఎటు ఉంటే అటు ఓడిపోతారు nv టీడీపీ వైపు లేవు అందుకే tq

  • @Burhanshaik2
    @Burhanshaik2 4 місяці тому +117

    అన్నగారు మీరు నిజాన్ని ఒప్పుకోవడం నాకు నచ్చినది

    • @astechpan3324
      @astechpan3324 4 місяці тому +8

      Bokkem kadu baita janalu waiting veedu baita dorikithe yeseyadaniki. Vallaki bayapadi apology video chesindu donga swamy garu

    • @saikiranjangala501
      @saikiranjangala501 4 місяці тому

      Nijam bro😂😂

    • @kiranks9554
      @kiranks9554 4 місяці тому +6

      Opukoka pote g pagala godataru ani acting start chesadu

    • @Samrohan369
      @Samrohan369 4 місяці тому

      Eedo pulka nuvvvo palakaaa😅😅😅

    • @aws9096
      @aws9096 4 місяці тому +3

      భయం వల్ల ఒప్పుకోవడం జరిగింది

  • @manidevi6643
    @manidevi6643 4 місяці тому +152

    , నిన్ను ఎవరూ ఎక్కువ మంది ప్రజలు నమ్మలేదు so మీరు భయ పడకుండా జోతిష్యం చెప్పుకోండి

  • @RCtrends
    @RCtrends 4 місяці тому +65

    ఓదార్పు యాత్ర ఉంటుంది లే sir
    బాధపడకండి 😄

  • @durgaprasadmantha9731
    @durgaprasadmantha9731 4 місяці тому +63

    వేణు నువ్వు నాకంటే చిన్నవాడివి నాయనా నువ్వు ఇలాంటివి చెప్పి అనవసరంగా జనాల్లో చులకన అయిపోయి బ్రాహ్మణులు అన్న వాడిని గౌరవం లేకుండా చెయ్యకు నేను మాంసం తింటాను నేను మందు కొడతాను కొడితే కొట్టు ఎవరికి కావాలి నువ్వు జనాలు చెప్పకు అనవసరంగా బ్రాహ్మణులందరూ ఇబ్బంది పడుతున్నారు నీ వలన ఉంటాను

    • @pushpak6178
      @pushpak6178 4 місяці тому

      Vadu em caste andi

    • @pushpak6178
      @pushpak6178 4 місяці тому +1

      @@user-hy2xl6kq2t .memu Brahmins andi.but ena balija ani thelidu.kodhi ee video link pedthara.y means ethanu ma Brahmins paruvu thesthunadu Ila matladi

    • @nagireddy8280
      @nagireddy8280 4 місяці тому

      Nee pani aipoyindi,sampadinchindi duppati kappukoni padukopo,brathukupo,kshamistunnam ninnu.

    • @nagireddy8280
      @nagireddy8280 4 місяці тому

      Neeku emi telustadi ra bongu, anavasaranga janalni mosam chestunnav,donganakoduku

  • @ranjithkumark7274
    @ranjithkumark7274 4 місяці тому +84

    VenuSwamy నిజాన్ని ఒప్పుకోవడం take my Respect sir ✅

    • @sumanrowdy8162
      @sumanrowdy8162 4 місяці тому +1

      తరువాత ఎన్నో చెప్తాం బ్రో

    • @ranjithkumark7274
      @ranjithkumark7274 4 місяці тому

      @@sumanrowdy8162 bro అంతేగా అంతేగా 😉

    • @ranjithkumark7274
      @ranjithkumark7274 4 місяці тому

      @@sumanrowdy8162 అంతేగా అంతేగా Bro

    • @Mr05naveen
      @Mr05naveen 4 місяці тому

      Nilanti jaffa valley..Adu rechipothundu..stop support fake people

    • @Siddu.Sivva28
      @Siddu.Sivva28 4 місяці тому +1

      ​@@sumanrowdy8162ఇప్పుడైనా ఒప్పుకున్నారు లే 🤣🤣🤣

  • @RamRajMurty
    @RamRajMurty 4 місяці тому +29

    Iron leg శాస్త్రి. Tq నువ్వు మంచే చేసావు. నీది తప్పు కాదు.

  • @MuppasaniNaganna
    @MuppasaniNaganna 4 місяці тому +5

    స్వామి మీరు చెప్పిన ప్రతి ది నెరవేరుతుంది నేనూ ఎంతో నమ్మను నేనూ మీ ఫాలోవర్ ను ఎందుకు ఇలా జరిగిందో నాకు అంతుపట్టడము లేదు

  • @MrBATHINI
    @MrBATHINI 4 місяці тому +33

    ప్రశాంతగా ఉండొచ్చు ఇంక, ని టార్చర్ ఉండదుమాకు

  • @BITTU_BHAI7733
    @BITTU_BHAI7733 4 місяці тому +26

    అసలు జాతకాలే వదిలేయ్ రా స్వామ్మి ___!❕🙏

  • @Sush2104
    @Sush2104 4 місяці тому +15

    I Respect that you accepted... Tappu oppukovadaniki chala dare undali ... I respect you Guruvugaru

  • @madhukatta1062
    @madhukatta1062 4 місяці тому +11

    మీరు చెప్పింది జరిగితే నా జాతకం చెప్పించుకుందాం అని అనుకున్నాను కానీ ఎప్పుడు జాతకాలు మేధే నమ్మకం పోయెండి

    • @mvsrinivas5966
      @mvsrinivas5966 4 місяці тому

      బాగుపడ్డారు.

  • @naveenkumarr5434
    @naveenkumarr5434 4 місяці тому +1

    Good to hear this Venu swamy, finally you accepted & realized your mistakes. All the best.

  • @nareshmantipally3493
    @nareshmantipally3493 4 місяці тому +1

    రాజకీయ నాయకులకు చెప్పవు బాగానే ఉంది, అంటే అమాయక ప్రజలను వదిలిపెట్టవు అనమాట..

  • @nagarajudavathu3985
    @nagarajudavathu3985 4 місяці тому +3

    Good ra venu.................. This is called realisation. All the best.

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 4 місяці тому +45

    So, జాతకాలు మూఢ నమ్మకం అని నువ్వే తెలుసుకున్నావ్ అన్నగారు...

    • @pvsrivalli
      @pvsrivalli 4 місяці тому +2

      jaatakaalu mudanammakalu kadu cheppe vallu samanga cheppu

    • @Bunnyb631
      @Bunnyb631 4 місяці тому

      True

  • @preddy7770
    @preddy7770 4 місяці тому +2

    Venu swamy anna
    నువు చెప్పింది 100%కరెక్ట్
    ఒక క్రిస్టియన్ కి మతం చూడకుండా జాతకం చూసి చెప్పవు 6 నెలలు అగు నిజం నిలకడ మీద తెలుస్తుంది
    కూలం చూసి మాట్లడె గోగినేని బాబు కంటే ఎన్నో రెట్లు నయం
    నువ్వు చెప్పిన జాతకం 100,% నిజం
    ఎంత నిజమంటే కృష్ణుడు జయద్రదుడు ని చంపటానికి మాయ చీకటి ని సృష్టించినంత
    ఇపుడు జరుగుతుంది అదే

  • @jn-bk4je
    @jn-bk4je 4 місяці тому +17

    very good decision , inkevarki chepaku

  • @vineelveeramachaneni.
    @vineelveeramachaneni. 4 місяці тому +16

    బాబు బాబు మనకురా ఇప్పుడే నమ్మకం కుదిరింది.
    నువ్వు కచ్చాతం గా తప్పు చెబుతావ్ అని నీ ప్రిడిక్షన్ ఆధారంగా బెట్టింగ్ వెద్దం అనుకుంటున్న...

  • @lakshmiyerra4165
    @lakshmiyerra4165 4 місяці тому +4

    Very good decision & Thank you

  • @snehithchandra15689
    @snehithchandra15689 4 місяці тому +2

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరు కూడా రాజకీయ నాయకుల మరియు సినిమా ప్రముఖుల జాతకాలు చెప్పమని నిన్ను అడగలేదు. నువ్వు నలుగురి దృష్టిలో పడాలని, బొక్క బోర్లా పడ్డావు.

  • @jayasree8801
    @jayasree8801 4 місяці тому

    Miru cheppindi thappu ani maku munde telusu kani time vastadi ani wait chesam sir
    Miru Inka cheppanu annaru sooo GOOD DESITION.....❤

  • @prabhakarnagaraganti7413
    @prabhakarnagaraganti7413 3 місяці тому +1

    Swami badha padakamdi bagavamthudu nirnayanni yevvaru apaleru adhi dhevudi nirnayam edhemayina mana state ki mamchi jarahalani puja cheyyamdi

  • @borntosuccess9798
    @borntosuccess9798 4 місяці тому +29

    వేణన్న నిన్ను ఓకసారి నిరోధ్ పెట్టుకోని దెంగాలని వుందన్న ప్లీజ్.
    ఓక్కసారి చాన్స్ ఇవ్వవ

    • @Alliswamy
      @Alliswamy 4 місяці тому +2

      Rey😂😂😂😂😂

    • @dsaichary9421
      @dsaichary9421 4 місяці тому +2

      ఏంది bro అంత మాట అన్నావ్ 😂😂😂

    • @borntosuccess9798
      @borntosuccess9798 4 місяці тому +1

      @@Alliswamy
      ఏం కాదన్న మడ్డ ను మంచిగ సానిటైజర్ తో అయిన కడుక్కుంట . కాని దెంగాలి వీన్ని.

    • @acffacts5220
      @acffacts5220 4 місяці тому +1

      😮

    • @Anonymous-k1n
      @Anonymous-k1n 4 місяці тому +2

      Ivem korikalu ra nanna neeku

  • @thereddy1609
    @thereddy1609 4 місяці тому +1

    చాలా మంచిది స్వామి. మానవుల జీవితాన్ని నిర్ణయించేది ఆ భగవంతుడు తప్ప జ్యోతిష్కుడు, గ్రహములు కాదు.

  • @sravanpatel5158
    @sravanpatel5158 4 місяці тому +14

    Apatlo unna voice epudu ledhuu😂😂😂

  • @KalyaniSuki-gm7xl
    @KalyaniSuki-gm7xl 3 місяці тому +1

    Jai Gurudev 🙏🙏🙏🙏🙏

  • @omsri1132
    @omsri1132 4 місяці тому +7

    If everything is predestined as per horoscope ..what s the use of man's hardworking..effort..they can sit and relax and wait for things to come and fall in their lap..

  • @pqrshyd
    @pqrshyd 4 місяці тому

    జ్యోతిష్యం లో కనిపించంది ఈవీయం మాయ. చాలామంది జ్యోతిష్యులు ఫెయిల్ అయ్యారు. ఈవీయంల వల్ల మన దేశం మంచి ప్రధానిని కోల్పోయింది. 100%. దేవుడా దేశాన్ని ప్రజలను కాపాడు.

  • @Behonest-r5n
    @Behonest-r5n 4 місяці тому

    నమస్కారం అండి. మా మనవి మీరు దయచేసి ఈ పని మాత్రం చెయ్యకండి, ఆపద్దు, మీ జాతకం ఒక అద్భుతం, అపురూపం, భారత రత్న లాగా మీరు జాతక రత్న.. కొత్తగా మోడీ 3.0 లో, మీ గురించి కొత్తగా ఈ award తీసుకుని వస్తున్నారు, ఈరోజు ఎన్డీఏ meeting లో ఇదే ప్రధానమైన అంశం. జాతక రత్న గురించి..

  • @dubailomiteluguabbai3971
    @dubailomiteluguabbai3971 4 місяці тому +17

    idhi realization

  • @Lifeisfun6090
    @Lifeisfun6090 4 місяці тому

    వేణు గారు, కొన్నిసార్లు జాతకాన్ని స్పష్టమైన అధ్యయనం చేసినా, నాగేటివ్ ఫలితం వస్తుంది, ఆది దైవేచా, మన ఊహ, శాస్త్రo కి అందనీ చాల కారణాలు ఉంటాయి. కాబట్టి సమస్యల వల్లన భాద పడే వాల్లకి మీ సూచనలు, జాగ్రత్తలు అవసరం, అది కూడా శాస్త్రం నీ నమ్మే వాళ్లకి.🙏

  • @KILLER-ge3il
    @KILLER-ge3il 4 місяці тому +1

    Good నిజం తెలుసుకున్నాం జ్యోతిష్యం ఒక మూఢ నమ్మకం అని.👍... మళ్ళీ ఇంకెప్పుడు చెప్పకు బేవార్స్ edhava🔥🔥

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 4 місяці тому

    ,మీరు correct చెప్పారు,EVM లు changed Venu garu.

  • @pventertainments766
    @pventertainments766 Місяць тому +1

    You are always wrong. Don't cheat the people.

  • @srikrishnapadala1064
    @srikrishnapadala1064 4 місяці тому +1

    అమౌంట్ తీసుకొని చెప్పావు ఇది నిజం దీన్ని బట్టి అర్థం అవుతుంది (జాతకం కాదు )

  • @deepwebtube
    @deepwebtube 4 місяці тому +1

    I also predicted the same, without astrology skills😝😝😝

  • @sivateja527
    @sivateja527 4 місяці тому +23

    Inka aapara ni drama...

  • @YoursPandu
    @YoursPandu 4 місяці тому +2

    Thank you swami ika meru selavu tiskondi...🙏 Me sevalu maku avasaram ledu..SELAVU

  • @venkateshtripurantakam1699
    @venkateshtripurantakam1699 4 місяці тому

    Bhayamesinattundi swamy gaariki

  • @nagarjunaaluvala8033
    @nagarjunaaluvala8033 4 місяці тому

    Venu Swamiji gariki nanaskaralu ji,
    Ur great ji, irs openly discuss about matters

  • @papolugeetanath7503
    @papolugeetanath7503 4 місяці тому +1

    Bramha hatya papam thagultundhani oke oka reason tho Yevadu ninu touch cheyaledhu. Lekha pothe "G" pagalu kotevaaru.

  • @రైతువెలుగు
    @రైతువెలుగు 4 місяці тому

    వామ్మో నీ గురించి ఆలోచించి ఎంతో కొంత భయపడింది వాస్తవం ఎందుకంటే నువ్వు చెప్పిన దాంట్లో నా
    జ్యోతిష్యం కూడా బాగాలేదు కానీ నావల్ల ఎవరు మోసపోకండి విని బట్టలు ఊడదీసి తన్నండి😢

  • @narasimhamurthy9902
    @narasimhamurthy9902 4 місяці тому

    No tension,no drama, only Harey krishna Harey Rama... 🙏

  • @bhaskarrao5477
    @bhaskarrao5477 3 місяці тому +1

    వీడు ఒక మాయలోడు, వీడికి ఏమి రాదు, వాడి మాయలో పడి మోసపోవద్దు

  • @saluumareddy1326
    @saluumareddy1326 4 місяці тому

    Good decision Babu. Alage vundu God bless you

  • @miriyalasrinivas790
    @miriyalasrinivas790 4 місяці тому

    Very good decision sir🙉🙈🙊🙏🙏🙏

  • @aravul
    @aravul 4 місяці тому

    Meeru Mamsamu, Mandhu Manesu, Venkateshwara Swamy gari sharanu lo untey, malli mee predictions correct ga vastayi Venu swamy garu

  • @shekarchandra7543
    @shekarchandra7543 4 місяці тому +6

    Next ni jathakam ఏంటి స్వామి

  • @seeranareshkumar6210
    @seeranareshkumar6210 4 місяці тому

    Just for fun plz continue no problem
    Meeru unte kadha vere vaallu kuda enjoy chestaru

  • @Random_clix
    @Random_clix 4 місяці тому

    He once In an interview mentioned that if TDP combines with janasena and BJP would give a tough competition to YSRCP. He might have forgot that

  • @DsrinvasReddy-bb1ci
    @DsrinvasReddy-bb1ci 4 місяці тому

    Good sir.all ways with you❤

  • @harnisha91
    @harnisha91 4 місяці тому

    Great guy! Not many accept their mistakes.

  • @easwerprakhyath1878
    @easwerprakhyath1878 4 місяці тому +14

    Very good teesikelli LKG lo padeyandi

    • @lampertime
      @lampertime 4 місяці тому

      😂😂😂😂😂😂

  • @seenu285
    @seenu285 4 місяці тому +2

    Dinni batti em ardamoutundi ante jatakalanu nammakudadu ani.. chalamandi jatakalanu, jatakam chepevallanu nammakundi mimida miru nammakam tho undandi, jatakalanu nammi evaru mosapokandi 😊

  • @cheedikanakaraju6902
    @cheedikanakaraju6902 4 місяці тому +1

    రేయ్ నీకన్నా నేనూ బెటర్ india vs pakistan India vs USA India vs Canada India vs Ireland అన్నింటి లొ ఇండియా గెలుస్తుంది చూడు నేనూ చెప్పినవి అన్నీ జరుగుతాయి

  • @nageshgn7303
    @nageshgn7303 4 місяці тому

    Good decision take care

  • @ravikumar-bh7fx
    @ravikumar-bh7fx 4 місяці тому

    I am worng ani chepparu.... You earned the people respect guruvu garu.

  • @girishgudipudi6382
    @girishgudipudi6382 4 місяці тому

    Anyway good you accepted the truth...said sorry ...take rest some days bro...go Thailand its very relaxing place

  • @chaitanyagvk1888
    @chaitanyagvk1888 4 місяці тому

    Tq very very very......... Muchu Guruvu garu, meru manchi pani chasaru laka potaaa avaro popular figures ani chapukunaaa vari jatakam meru social media loo chapadam anti

  • @Madu_495
    @Madu_495 4 місяці тому

    Good sir nice decision give good information to people sir.chage the problem for people.🎉

  • @Srihariactor9
    @Srihariactor9 4 місяці тому

    ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ వేణు గారు మీకు దెబ్బ తగిలితే గాని తెలియలేదు ,మా బాధ ఏంటో ,మొత్తానికి మీరు తెలుసుకున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ,ఒకసారి మీ జాతకాన్ని చూపించుకో పోయారా, మీ అపాయింట్మెంట్ కి 7000 తీసుకుంటున్నారు కదా, ఒకసారి మీ కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్లి పోయారా .ఓం నమో వెంకటేశాయ .జై శ్రీమన్నారాయణ

  • @vineethk8346
    @vineethk8346 4 місяці тому +1

    Hard work and smart work exceeds every thing

  • @darbhaumasankaraprasad71
    @darbhaumasankaraprasad71 4 місяці тому

    నీ జాతకాన్ని ఎవ్వరూ నమ్మరు కాబట్టి నీవు ధైర్యముగా గాలి మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు

  • @ramkrishna3410
    @ramkrishna3410 4 місяці тому +1

    Super decision..taken

  • @Godsvoice351
    @Godsvoice351 4 місяці тому +1

    Good decision sirji..🙏

  • @akshaasis4247
    @akshaasis4247 4 місяці тому

    Good decision

  • @ganeshlabala5617
    @ganeshlabala5617 3 місяці тому

    గురువుగారు నమస్కారం ఎవరు నమ్మిన నమ్మకపోయినా నేను నమ్ముతాను గురువుగారు

  • @allamvenkataraomusic
    @allamvenkataraomusic 4 місяці тому

    మంచి నిర్ణయం తీసుకున్నారు,👌

  • @chandinirekha6327
    @chandinirekha6327 4 місяці тому

    ayyagaru memu meru chepparu ani nammamu theera chusthe wrong ayepondi sir what's this

  • @tejasripolareddy9802
    @tejasripolareddy9802 4 місяці тому

    Garuvu garu plzzzzzz appointment ivvandi plzzzzzz, last year nunchi try cheysthunnamu plzzzzzz,2021 lo Vijayawada lo mimmalani kaliseymu perfect maku jarigindhi plzzzzzz appointment ivvandi plzzzzzz plzzzzzz...

  • @ramanansuresh4845
    @ramanansuresh4845 4 місяці тому

    Admk party futures prediction please 2026 elections

  • @YESUBABU-u4l
    @YESUBABU-u4l 3 місяці тому +1

    వేను స్వామి కాదు వేస్టు స్వామి అని చెప్పావు అది చాలు

  • @chippiakula5563
    @chippiakula5563 4 місяці тому +14

    2029 lo kuda ycrcp gelusthadi ani cheppandi. Please.

    • @lampertime
      @lampertime 4 місяці тому

      Already adi kuda cheppadu, same video lo

  • @proringtones2118
    @proringtones2118 4 місяці тому

    Anna nuvvu 91 club prediction cheyye nenu daniki ulta vesi rich aytha

  • @satyamsatyam4195
    @satyamsatyam4195 4 місяці тому +4

    నీతో జాతకాలు చూపించటం వేస్టు ఎందుకంటే నువ్వు డబ్బులు కోసం అబద్దాలు చెప్తావ్

  • @indiandollar6257
    @indiandollar6257 4 місяці тому +1

    Abba Sairam... Chala manchi matter cheppinav...

  • @srikanthrjt
    @srikanthrjt 4 місяці тому

    మద్యలో ఆభగవంతుడు వెంకటేశ్వర్లస్వామిని ఎందుకు తీసుకొస్తున్నావ్
    ని పర్సనల్ చిలక జోష్యం మాత్రమే చెప్పినవ్ తప్పింది
    నీ జోతిష్యం తప్పు అని నీకునువ్వే నిరూపించినవ్
    నిజాన్ని ఒప్పుకున్నందుకు నీ గుండె బతకాలి జై వేణు స్వామి అంతేగా అంతేగా.

  • @savvanadivya
    @savvanadivya 4 місяці тому +5

    మీలా ఎంతమంది ఉంటారు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేవారు

    • @mahesh00611
      @mahesh00611 4 місяці тому

      Oppuko poty joodulu tho kodatha ru😂😂😂

  • @kasarlaarchana9697
    @kasarlaarchana9697 4 місяці тому

    Jaga odipovadaniki 90 percent Karanam meere.because meeru cheppindi atanu nammi chala over confident ga undi befikar ga unnnadi election meeda sarigga concentrate cheyaledu.meeru kaavalane Ela chesinattu naaku anipistundi sir.

  • @Bikermanic
    @Bikermanic 4 місяці тому

    Cm yavaru avtaar u?

  • @RamManoharKonkimalla-km4xz
    @RamManoharKonkimalla-km4xz 4 місяці тому

    ALWAYS VINAYAKA BEST.

  • @anjalir1294
    @anjalir1294 4 місяці тому

    Astrology ki minchi oka power undi adi devudu gurugaru

  • @aparnakondapalli4049
    @aparnakondapalli4049 4 місяці тому

    Nice decision sir👍

  • @ramaraodevarakonda9177
    @ramaraodevarakonda9177 4 місяці тому

    అంటే ఇప్పటినుండి బహిరంగంగా జాతకాలు చెప్పడం కాకుండా, ఇంటికి పిలిపించుకొని రహస్యంగా జాతకాలు చెబుతావన్నమాట.

  • @bharatkumarpasupuleti8439
    @bharatkumarpasupuleti8439 4 місяці тому

    Sorry Sir you always used to say that your predictions are 99% correct. I am not trolling or insulting, but kindly understand that you are only a human being.

  • @BharaniMeghavaram
    @BharaniMeghavaram 4 місяці тому

    Sir meru cheppindi jarigindi100/%jarigindi,kani EVM Lu tamparing chestarani meku teliyadu Kada.

  • @realmotivationmonk
    @realmotivationmonk 4 місяці тому +1

    Last time u said KCR will win. Daridruda, KCR and BRS mothaniki kottukopoyyindi

  • @manikantatangudu1661
    @manikantatangudu1661 4 місяці тому +1

    అన్నా నీ shades ఎక్కడే 😂

  • @vijayashankarreddy4050
    @vijayashankarreddy4050 4 місяці тому +1

    మీకు జ్యోతిష్యం వచ్చు సర్ కానీ అహంకార ఎక్కువ అయిపోయింది మీకు

  • @rkdesigner6590
    @rkdesigner6590 Місяць тому

    sri sri pothuluri veerabhramendra swamy ...
    cheppindi nijam
    donga Swami kokollaluga
    puttukostarani....

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 4 місяці тому

    బుద్దొచ్చిందా ఓ xtraalu
    ఆత్మలు ఎప్పుడు తిరకాసు పెడతాయని శ్రీ పాద శ్రీ వల్లభ చరతామృతం లో చెప్పలేదా

  • @rameshm6124
    @rameshm6124 4 місяці тому

    క్షమాపణలు చెబుతూనే అన్ని అభద్దాలే చెబుతున్నావ్...నీ నోటి వెంట నిజం అనేది రాదు....నువ్వు చెప్పేవి అన్ని నీ వ్యక్తిగత అభిప్రాయాలు జాతకాలు పేరుతో చెబుతున్నవ్

  • @madhulika9291
    @madhulika9291 4 місяці тому

    Miru pawan Kalyan Andaru tdp lo kalisthe jagan anna ni odinchachu anaru . Miru correct ga ne cheparu miru chepinatte jarigindi andi . Meru manchi astrologer . Mimalni nammutunam memu.

  • @SatyaLokesh_
    @SatyaLokesh_ 4 місяці тому

    Finally Good Decision 👍

  • @MaheshKurma573
    @MaheshKurma573 4 місяці тому

    కొంచెం కాస్ట్లి అయినా సరే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలో చెప్పండి స్వామి

  • @vijayprabhu6255
    @vijayprabhu6255 4 місяці тому

    U regret,that's all.ofcourse u r great to accept what u told in past.Still we love❤ u sir.

  • @jsrclass1935
    @jsrclass1935 4 місяці тому

    మీ పై నమ్మకంతో maa friend లక్ష రూపాయల పందెము కాసాడు . దీనికి బాధ్యుడు ఎవరు

  • @Junnu58
    @Junnu58 4 місяці тому

    Jathakam anedi correctey
    But bakthi... jathakam kanna gopadhi
    Ikada jathakam odipoyi
    Enno lakshala mandi prayers gelichai

  • @425-hemanthdarapaneni6
    @425-hemanthdarapaneni6 4 місяці тому +1

    Campaign chese MLA jathakaalu bagunte CBN or jagan iddarivi bagane untai
    Only CBN dhi bagunte or jagan dhi bagunte bagunnattu kaadhu