ప్రపంచానికి షాకిచ్చిన చైనా.. | China Invisible Fighter Jets | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • ప్రపంచానికి షాకిచ్చిన చైనా | China Invisible Fighter Jets | hmtv
    చైనా కొత్త ప్రయోగం
    ఆకాశం లో మాయం ఐఏ విమానాలు
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

КОМЕНТАРІ • 118

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 7 місяців тому +30

    ఇంతకీ విమానాలు పనిచేస్తాయా మేడిన్ చైనా కదా 😅😅😅

  • @kottethirupathi3683
    @kottethirupathi3683 7 місяців тому +46

    చైనా వాళ్ల సామెత మర్చిపోలేదు ఎదుటి వారిని భయభ్రాంతులకు గురిచేసి యుద్ధంలో విజయం సాధించడం దానికోసం ఎన్నైనా అబద్దాలు చెప్పడం ఇది కూడా అంతా

  • @MBReddy9
    @MBReddy9 7 місяців тому +13

    చైనా మాయమైపోతుంది అన్న మాట😂😂😂😂😂😂...

  • @pushkarjayanth
    @pushkarjayanth 7 місяців тому +13

    బొంగేమ్ కాదు... ఇదంతా చైనా తొత్తుల ప్రాపగండా మాత్రమే...

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 7 місяців тому +16

    మీరు చెప్పారు కదా మేఘాలు సృష్టించబడతాయి మరి లేజర్ బీమ్ మేఘాల మీద ప్రయోగిస్తే చైనా విమానాల పరిస్థితి ఏమిటి

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 7 місяців тому +17

    మన శాస్త్రవేత్తలూ ఆలోచించి పరిశోధించి ఆవిష్కృతం చేస్తారు .అందుకే అబుల్ కలం గారు చెప్పిన మాట ఏమిటంటే కలలు కనండి ఆ కలలు నిజం చేసే ప్రక్రియ మొదలు పెట్టి సాకారం చేయండి dream to Destination

  • @raghavaraonandanampati2893
    @raghavaraonandanampati2893 7 місяців тому +40

    చైనా టెక్నాలజీ అంత ఉట్టిదే

    • @prakat1082
      @prakat1082 7 місяців тому

      అవునా ? మరి అల్యూమినియం వందేభారత్ గొప్పలు ఏమిటో ?

    • @sureshvarma4574
      @sureshvarma4574 7 місяців тому

      ​@@prakat1082మీ అమ్మని అడుగు...సమాధానం చెప్తుంది.. బ్రోకర్ లంజకొడకల్లారా

    • @k...6.....i-e6q
      @k...6.....i-e6q 7 місяців тому

      అక్కడ నచ్చితే అక్కడికే వెళ్ళిపో ​@@prakat1082

  • @creddyk5539
    @creddyk5539 7 місяців тому +24

    పనికిమాలిన న్యూస్

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 7 місяців тому +3

    వినాశకాలం దాపురిస్తేనే ఇలా విపరీత బుద్ధులు పుడతాయి

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 7 місяців тому +20

    చైనా ఏ చర్య చేపట్టినా దానికి ప్రతి చర్య భారత్ చేపట్టక తప్పదు. చేపట్టాలి. దానికి తెలిసింది, పోటీ భారత్ అని. ఆ కోవ లోనే మన research and development ఉండాలి. ఇప్పటివరకు ప్రపంచానికి లేని technology ni manam అభివృద్ధి చేసి మనం అబ్బుర పరిచే ప్రక్రియలను చేపట్టాలి. అప్పుడే మనకు ఆధిపత్యం కలుగుతుంది. ఆధిపత్యాన్ని మనం ఎప్పుడు చెడ్డకు ఉపయోగించము. సనాతన ధర్మం అనుసరిస్తాము.

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 7 місяців тому +4

    కెమెరాలు గుర్తిస్తాయి మన కనులకు కనపడనీ వస్తువులు

  • @zunkbox
    @zunkbox 7 місяців тому +11

    Sodi news! Stealth tech is different than disappearance.

  • @villegefarmers
    @villegefarmers 7 місяців тому +10

    ఫేక్

  • @vajjamunna7046
    @vajjamunna7046 7 місяців тому +4

    ప్లాస్మా టెక్నాలజీ గురించి మీకు ఇప్పుడు తెలిసింది అది ఎప్పుడో రష్యా కనిపెట్టింది మీకు ఇంకా డౌట్ అయితే zircon missile డీటెయిల్స్ ఇన్ తెలుగు అరె టైప్ చేస్తే జర్కర్ మిషన్ డీటెయిల్స్ లో plasma టెక్నాలజీ గురించి ఉంటుంది

  • @pydibabuseeda7606
    @pydibabuseeda7606 7 місяців тому +2

    మీ మీడియా బతుకులు చెడా!చైనా చెప్పులు నాకడానికి తప్పా మీరు యేం పీకలేరు.

  • @jaisankarthotkar6858
    @jaisankarthotkar6858 7 місяців тому +5

    They are flooded to wourld

  • @mandalapueswar
    @mandalapueswar 6 місяців тому

    రాడార్ కి మెటల్ కచ్చితం గా కనిపిస్తాయి, మెటల్ లేకుండా జెట్ ఉండదు

  • @karthikkumarnookala2583
    @karthikkumarnookala2583 7 місяців тому +1

    Vallu manchi graphic designers

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 7 місяців тому +8

    China mall avaru nammaru

  • @venkatakula8554
    @venkatakula8554 7 місяців тому +3

    Radar ki kanapadakunda vuntindhi... Dhaaniki velu kantiki kanapadakunda kuda vuntundhani add chesaru...

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 6 місяців тому

    మనదేశం కూడా కనిపించని రాడార్ లు ఏర్పాటు చేస్తుంది. పాక్ చైనా విమానాలు దగ్గరికి రాగానే సైలెంట్ గా లేపెస్తాయి...💥

  • @akulamuralikrishnavisalaan7327
    @akulamuralikrishnavisalaan7327 6 місяців тому

    ఏదేమైనా మనం ఖచ్చితంగా తయారుచేయడానికి మంచి క్లూ యిచ్చారు...
    (వాళ్ళవి వర్షం వస్తే పనిచేయవు 😂😅)

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula 6 місяців тому

    ILoveIndia

  • @chowdaryravansh597
    @chowdaryravansh597 6 місяців тому

    ఒక వేళ INDIA కనిపెట్టిన మోడీ దాన్ని కాంట్రాక్ట్ కూడా ADANI KI ISTADU.

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl 7 місяців тому +1

    This is the strategy used by Indrajit in Ramayanam

  • @IQUBE50
    @IQUBE50 6 місяців тому

    ఈమధ్య డ్రెస్సింగ్ మిర్రర్ క్లత్ వుంది అదే ఇది ఆలెగ్ రాడార్లు కూడ సెన్సర్లు వుంటే చాలు ఇందులో ఏముంది కిడింగ్ వరల్డ్ ఆఫ్ చైనా 😂😂😂

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 7 місяців тому +1

    satakoti daridralaki ananta koti upayalunnai.bharat Anni vidhala adhikamistundi

  • @chandrareddy7652
    @chandrareddy7652 7 місяців тому +1

    ENGINEERING ENGINE SOUND SYSTEMS FOR THREE DIFFERENT TYPES OF ELECTRI CARS AND TWO WHLEERS BICKS

  • @opphanidhar3678
    @opphanidhar3678 7 місяців тому +1

    Even they are not manufacred stelth bomber how can create I do think so

  • @DoddiVishnu-ji9fb
    @DoddiVishnu-ji9fb 6 місяців тому

    China number one country Great China

  • @editbylingaa3500
    @editbylingaa3500 6 місяців тому +1

    😂😂😂😂😂ఒకడు అన్నాడు అంట , నేను వచ్చాను అంటే అవతలి వాడు ఒణుకుతాడు అని. కానీ వాడు రాడు అవతలి వాడు ఓనకడు😂😂😂😂😂😂. ఈ న్యూస్ 10సంవత్సరాల క్రితం ఐతే నమ్మే వాడిని😂😂😂 ఇప్పుడు ఆ రోజులు లేవు. ఎందుకు అంటే అప్పుడు tv చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు యూట్యూబ్, గూగుల్ లో సెర్చింగ్ చేసున్నము. అప్పటి కాలంలో చెప్పిందే తెలిసేది ఇప్పుడు సమాచారం అనేక మార్గాల ద్వారా తెలుసుంది.

  • @laxmirajam8827
    @laxmirajam8827 7 місяців тому +1

    India cam also make such fighter jets soon. Because in our anicient books it is already told as stories. Our Indian magicians can make train to disappear wher is this small planes. Our PC sarkar magician already done it.

  • @durgappagarihari6725
    @durgappagarihari6725 7 місяців тому +1

    China maal no guarantee. No warranty.

  • @srikanthguttula
    @srikanthguttula 7 місяців тому +1

    China ki antha seen leddu antha Damabussss 😂

  • @polnatikrishnasuresh2854
    @polnatikrishnasuresh2854 6 місяців тому

    చైనా చెప్పేది sollu . adhi malli hmtv చెప్పడం😂😂

  • @aakarshana8063
    @aakarshana8063 7 місяців тому

    మృత దేశాలు ! ఏ యుద్ధం అమెరికా ను ఏమి చేయలేకపోయాయి అనే మీడియా వార్తా కథనాలకు అసలు అర్థం వచ్చేలా ఇంకో అభిప్రాయం వుంది ! అమెరికా ,భారత్ రెండు ప్రజాస్వామ్య దేశాలు ! వీళ్లకు వేరే వ్యవస్థ నచ్చదు ! ఉదాహరణకు , భారత సమాజానికి భావ ప్రకనట స్వేచ్ఛ , మహిళలు ,దళితులు,మేధావులు నచ్చరు ! వీళ్ళ పై జరిగే పోలీసుల దాడికి అమెరికా సహకారం పుష్కకలముగా ఉంటుంది ! కాబట్టి అందుకు ప్రతిగా మేధావులు కొన్ని రకాలైన కృత్రిమ మెద్ధస్సు ను అమెరికా ,భారత సమాజం పై ప్రయోగిస్తారు ! వీరి ప్రయోగాలకి , ఈ రెండు దేశాల సమాజాలు పైకి కనిపించని మృత్యువు బారిన పడతారు ! ఇది మరీ 100 % పర్ఫెక్ట్ ! ఇక ఈ దేశాలు ఏమి చేసినా ,ఏమి మాట్లాడినా శుద్ధ దండగ ! చైనా లాంటి దొంగ విప్లవ దేశానికి ఈ విషయములో అనుభవం ఉంది ! దీని నుండి బ్రహ్మ దేవుడు కూడా తప్పించుకోలేడు ! - విజయ్ ,ఒంగోలు (గమనిక :- ఇందులోని అభిప్రాయాలు కేవలం నా ఊహ మాత్రమే ! ఇది ఖచ్చితమైన నిజమని నేను చెప్పటం లేదు )

  • @APPSC-1234
    @APPSC-1234 6 місяців тому

    China దుష్టశక్తి 👹

  • @ramakrishnaa3183
    @ramakrishnaa3183 7 місяців тому

    Akka I think your degree is bcom physics

  • @Ashokbandi88
    @Ashokbandi88 6 місяців тому

    దీనిని LMC అంటారు

  • @sathyamkishore3100
    @sathyamkishore3100 7 місяців тому +1

    అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండి.పద్మవ్యూహంలో దారినే కనుకొన్నారు. భారత్ ముందు చైనా ఆటలు సాగవు

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 7 місяців тому

      Avunu. Kani. A. Darilo. Nunchi. Ala. Ravalo. Telidu.

  • @gajagantibaburao5914
    @gajagantibaburao5914 6 місяців тому

    Ami matladutunnaru BRO

  • @b.s.k.chakravarthy7925
    @b.s.k.chakravarthy7925 7 місяців тому +1

    Busssss

  • @pandrankiramakishore1540
    @pandrankiramakishore1540 7 місяців тому +1

    Rador ki kallu vuntayani evaru chepparu babu... kantiki kanipinchani vatini gurtinchadame Rador pani... Devuda... ee news cheppevadiki minimum knowledge vundela cheyyi

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 7 місяців тому

    రక్షణ రంగం లో చైనా టెక్నాలజీ గురించి అందరికీ తెలుసు, నాసిరకానికి మారుపేరు,, మీ సోది ఆపండి , వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏపాటిదో పాకిస్తాన్ పైన భారత్ బ్రహ్మోస్ మిస్సైల్ వేసినపుడే తెలిసిపోయింది, పాకిస్తాన్ చైనా దగ్గర కొన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు, బంగ్లాదేశ్ కూడా చైనా దగ్గర కొన్న మిస్సైల్స్ పనిచేయలేదు , డూప్లికేట్ కి డెఫినిషన్ చైనా

    • @raghavaraonandanampati2893
      @raghavaraonandanampati2893 7 місяців тому

      పాకిస్తాన్ లో చైనా రైలు బోగీలు గురించి మర్చిపోయారు మీరు

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 6 місяців тому

    ఇదంతా వుత్తదే

  • @sureshvarma4574
    @sureshvarma4574 7 місяців тому +1

    వీళ్ళకి బుద్ది చెప్పకపోతే మళ్ళీ ఏ కరోనా 2 వదులుతారు

  • @mmadhuroyal
    @mmadhuroyal 7 місяців тому +1

    me news channel employees are educated na, how you believe chinese fake news, think practical

  • @shithaajnath4093
    @shithaajnath4093 7 місяців тому +2

    Fake news

  • @eswararaob8940
    @eswararaob8940 7 місяців тому +1

    ఈ శేక్తి నీ రావణ కుమారుడు ఇంద్రజిత్ చేశాడు

  • @BVaishnavi-h1l
    @BVaishnavi-h1l 7 місяців тому +1

    Wt e jhok

  • @vijaykumar-is6lc
    @vijaykumar-is6lc 7 місяців тому

    There is a difference between invisible and undetectable 🤦

  • @raghubabu5738
    @raghubabu5738 7 місяців тому

    Vadi moham vadu vadi technology 😂😂

  • @LaguduRamakrishna-d4v
    @LaguduRamakrishna-d4v 7 місяців тому

    Hmtv veste news telecast

  • @basinaveerabhaskar7663
    @basinaveerabhaskar7663 7 місяців тому

    Mana politcal leader vese padadengandi

  • @peramsomrajkumar2759
    @peramsomrajkumar2759 7 місяців тому

    Hmtv mathram gurthisumdhi

  • @RajeshKumar-mz2jl
    @RajeshKumar-mz2jl 7 місяців тому +1

    😂😂 very very very late news.

  • @manjulabolla7334
    @manjulabolla7334 7 місяців тому +2

    Anthaa UTTIDHE...

  • @tigermahi1325
    @tigermahi1325 7 місяців тому

    CHINA NA MAJAKANA

  • @usha80
    @usha80 7 місяців тому

    Vedallo nunchi steel chesi undavachu

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 6 місяців тому

    Evaru theesina gothilo vaare padathaaru. Idi mummaatikii satyam.

  • @umeshkl4202
    @umeshkl4202 7 місяців тому

    😊😊😊

  • @KumarGurrala-c4i
    @KumarGurrala-c4i 6 місяців тому

    నిజంగా చేస్తే వాడు ఇలా లీక్ చేయడు

  • @kumarsantosh3167
    @kumarsantosh3167 6 місяців тому

    Ala kanipedite vaadu implement chestadu gaani media ki leak ivvadu.

  • @Shaik.NayabRasool
    @Shaik.NayabRasool 7 місяців тому +2

    H M TV వాళ్ళు చెబుతున్నారు కాబట్టి న మ్మా లి తప్పదు

  • @vavilalagangadhar4878
    @vavilalagangadhar4878 6 місяців тому

    Attla comny

  • @rameshpratti8742
    @rameshpratti8742 7 місяців тому +1

    😂😂😂😂😂😂😂😂

  • @nareshbabu2468
    @nareshbabu2468 7 місяців тому

    Bochu le. Radars work on signals. Not based on visuals.
    Nee suthiki oka దండం

  • @nagesh123ist
    @nagesh123ist 7 місяців тому

    బొంగు అన్నలేడు

  • @rajuraghu1680
    @rajuraghu1680 7 місяців тому

    Thuss batani china gandlu😊

  • @BOOKMAKERSODDS
    @BOOKMAKERSODDS 4 місяці тому

    lafoot news only in hmtv

  • @srinivass9939
    @srinivass9939 7 місяців тому

    Fake😂😂😂😂😂

  • @gopalakrishnameka
    @gopalakrishnameka 7 місяців тому

    😂😂😂😅❤

  • @srinivasnemmadi8968
    @srinivasnemmadi8968 7 місяців тому

    Nee bokka

  • @sreenivasuluseela5145
    @sreenivasuluseela5145 7 місяців тому

    Chetta news

  • @challa.venkataramanjaneyul7494
    @challa.venkataramanjaneyul7494 7 місяців тому

    చైనా తలుచుకుంటే ఏదైనా చేయగలదు టెక్నాలజీ విషయంలో చైనా ముందుంది భారతదేశం వెనకబడి ఉంది. అది అందరికీ తెలుసు కానీ మనం చైనాని వేలెత్తి చూపడానికి ముందు ఉంటాము.

  • @SalimKhan-lw7vm
    @SalimKhan-lw7vm 7 місяців тому

    ఆసలు ఈ అదృస్య శక్తి మన గ్రంధాలలో నే ఉంది అని మిత్రుడు అంటున్నాడు....మన వాళ్ళు వెంటనే ఈ విషయం మీద పని cheyali 😂

  • @RavurKumar
    @RavurKumar 7 місяців тому

    Me dad Chee a mam

  • @ajaykumarv085
    @ajaykumarv085 7 місяців тому

    This fake, rEdOr heat enegry

  • @RavikKuntumalla-ec7gf
    @RavikKuntumalla-ec7gf 7 місяців тому

    Fake news

  • @shanmukhajavvadi
    @shanmukhajavvadi 7 місяців тому

    Fake news