సిరిసిల్లా థియటర్లో మేఘాలు పగిలి కుంభవృష్టి వర్షం కురిసినట్టు బలగం సినిమా చూస్తున్న ప్రేక్షకుల కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. ధ్వంసమైపోతున్న మానవసంబంధాలను అద్భుతంగా తెరకెక్కించిన మన సిరిసిల్లావాసి,గ్రామా నేపధ్యమున్న బిడ్డడు వేణన్నకు హృదయపూర్వక అభినందనలు
Avunu andaru kachitham ga kanta neeru pettukuntaru Nenu first time vinna ventane guess chesa Venu ne padaaru ani…….. awesome words n emotional singing ……. Direction aithe maatallo cheppalemu 🙏🙏🙏
బుచ్చన్న గారికి నమస్కారం ... బలగం డైరెక్టర్ వేణు గారు ఇప్పటి వరకూ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ, వేణు గారు గతంలో చెప్పిన విషయాలనే ఈ ఇంటర్వ్యూలో కొత్తగా చెప్పారు. ఇంటర్వ్యూ సూపర్ ... సూపర్ . గ్రేటర్ ఇంటర్వ్యూ
చిత్రం లో బాగా ఫేమస్ అయిన నటులు లేరు, పెద్ద హీరో, హీరోయిన్స్ పాటలు లేవు, పైట్లు లేవు, చెప్పుకో దగ్గ ప్రతి నాయకుడు కూడా లేడు.... కేవలం తెలంగాణ లోని ఒక అంశం మీద కథను ఆధారం చేసుకొని తీసిన సినిమా "బలగం". సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించే కన్నీరు ఉబికి వచ్చేలా చిత్రాన్ని దర్శకుడు వెల్డంది వేణు చిత్రీకరించాడు.. దర్శకుడు వేణు ను చూస్తే జబర్దస్త్ లో చేశాడు ఇతడా సినిమా తీసింది అనుకొని లైట్ తీసుకొన్నారు, ఇతడు ఏదో సినిమా తీశాడు లే, తరువాత చూద్దాం అనుకునే దోరణి లో చాలా మంది ఉన్నారు, నేను కూడా చిన్న సినిమా అనుకొని తరువాత చూద్దాం అనుకుంటే , 4 రోజుల్లో విమర్శకులు సైతం ప్రశంసించారు ఏంటా అని థియేటర్ కు వెళ్లి చూసిన తరువాత అద్బుతం అనిపించింది. ఎన్నో సినిమా లు వస్తు పోతూ ఉంటాయి ఇది తెలంగాణ డాక్యుమెంటరీ చిత్రం, తెలంగాణ ఆచారం, విధానం మరియు పాశ్చాత్య సంస్కృతి పడి మన ప్రేమ, ఆప్యాయతలు మరచిన ప్రజల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలి అని తలచిన దర్శకుడు దైర్యన్ని మెచ్చుకుంటూ.... ఇక కథలోకి వస్తె కేవలం తెలంగాణ లో ఉన్న ఆచారం "పిట్ట ముట్టుడు" అనే విధానం ను దర్శకుడు వేణు ఎంచుకొని సక్సెస్ సాధించడం కాకుండా తక్కువ సమయం లో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం సామాన్య విషయం కాదు. పాశ్చాత్య సంస్కృతి లో భాగం గా మన మధ్య తరగతి జీవితాల కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రేమలు ఆప్యాయతలు, పెద్దల ల పై గౌరవం మాయం అయి పోతున్న సమయం లో మరచిపోతున్న సంస్కృతి నీ ప్రేక్షకుల గుండె పిండి మరీ గుర్తు చేయడం, సినిమాలో మన కుటుంబం లో ఉండే అత్త, మామ, పెద్ద - నాన్న, పెద్దమ్మ, బాబాయ్ - చిన్నమ్మ , బావ అక్క తదితర బంధాలని మన కళ్ళ ముందు ఉంచాడు దర్శకుడు.. సినిమాలో మొదట పల్లె ను పరిచయం చేస్తూ మంగ్లి పాడిన "పల్లెటూరు" పాట లో ఉదయాన్నే పల్లె వాతావరణం మన కళ్ళ ముందు ప్రతిబింబించింది. అలాగే భీమ్స్ స్వయం గా పాడి సంగీతం అందించిన ప్రతి పాట చాలా అద్బుతం గా ఉన్నాయి. ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే తెలంగాణ లో జరిగే ముడొద్దులు, ఐదొద్దులు, 11 రోజుల కర్మ లని జరిపించే విధానం ను తెర మీద కాకుండా మన పక్కన జరుగుతున్నట్టే ఉంది. సినిమా లో తెలంగాణ యాస ను ఆచారాలను చూపిస్తూ, తెలంగాణ యాస లో హాస్యం ను పండించి కథలో బోర్ కొట్టకుండా చూపించారు. కుటుంబం లో ప్రేమ, ఆప్యాయతలు లేకపోతే కాకి ముట్టని పిండం వలన చని పోయినా వారి ఆత్మ సంతృప్తి చెందదని , పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి అనే విషయాన్ని దర్శకుడు ప్రేక్షకులకు అందించడం లో సఫలీకృతుడయ్యాడు. చివరగా బుడగ జంగాల తో పాడించిన 10 నిమిషాల పాటలో కొడుకులు - బిడ్డల మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కి కండ్లు కన్నీటి దారలై పారాడం, కొసమెరుపు ఏంటంటే ప్రేక్షకుడు సైలెంట్ గా ఉండి సినిమా లో నిమగ్నం అవడం తో సమాప్తం అనే వరకు ప్రేక్షకుడు లీనమై బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. నా చిన్నప్పుడు "మాతృదేవోభవ" సినిమాకు కర్చీఫ్ లు ఇచ్చారు.. ఈ సినిమాకు టవల్స్ (తువ్వాల) లే కావాలి😁 😄 గడ్డం. సత్యనారాయణ (న్యాయవాది), S/o. కోటేశ్వరరావు, చింతకాని (గ్రామం మరియు మండలం), ఖమ్మం (జిల్లా), తెలంగాణ ఫోన్: 9395322048
నన్ను ఏడిపించిన సినిమాలు మాతృదేవభవ...... %70 ఆ నలుగురు............%60 వేదం......................%50 సన్ of సత్యమూర్తి..%60 గమ్యం.................%65 ఊపిరి.................%55 చక్రం...................%65 విజేత.................%65 అమ్మ రాజీనమ....%50 బలగం.................%90 మీరు ఏమంటారు?...
Mic Channel వారికి, Host చేసిన వారికి అభినందనలు. 🌷 ఈ సినిమా గురించి డైరెక్టర్ వేణు ఇచ్చిన చాలా Interviews నేను చూసాను. వాటన్నింటిలో కెల్లా ఈ Interview ప్రత్యేకంగా ఉంది. క్రొత్త కోణంలో అడిగారు... చాలా క్రొత్త విషయాలు చెప్పాడు.
అన్నా గారూ నా చిన్ననాటి తీపి గురుతులు యాదికొస్తూనాయి మీ బలగం ఊరూ పల్లేటూరూ పాట యూట్యూబ్ లో చూసినానూ మా ఫొలంలో మా తాత గారూ మేమూ పనిచేస్తున్న రోజులూ ఊరిలో అందరిని వరుసలతో పిలుపులు చాలా సంతోషం పశువుల నూ మేపడం ఉదయాన్నే పాలూ పిండడం పాల మోటర్ పోతదని తొందర గా రమ్మ ని చెప్పిన మాట లు గుర్తుకొచ్చి 28 సం"రాల క్రింద ఉన్న బాల్యాన్ని కి తీసుకెళ్లారు వేణూ అన్న య్యా తాత లేడని కన్నీళ్ల వస్తున్నాయి సీనిమాలూ చూసే టైం లేదూ కానీ మా పిల్లలనూ తీసుకుని తప్ప కుండా వెల్తామూ మా చిన్నానాటి జీవితం ఇలా అని ఆవుల మందా పొలం పనులు పల్లెటూరి వరుసలూ అని చూపిస్తాము
Balagam cinema thisi bandhalu anni gurthu chesinav ANNA. Thank you so much anna . naa 25 yendla lo nen em kolpoyano naaku thelisindi anna. E roju nundi till my last breath nen naa family thone vunta anna. Once again thank you so much anna
బలం అనేది మనం అనుకొనే మన వాళ్ళ బలగం లో ఉంది ఇంత గొప్ప టైటిల్ తో కథ అల్లుకొన్న వేణు గారికి అంతే గొప్పగా సన్నివేశాలు అల్లుకోవడం అంతకు మించి పతాక సన్నివేశాలతో మనిషి మనస్సు ను కదిలించి గుండెల్లో తీపి చేదు తడి గుర్తులతో తట్టి లేపారు చూసిన ప్రతి మనిషి ని కదిలిస్తుంది అభినందనలతో వేణు గారికి 💐💐💐💐💐💐👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🙏🙏🙏🙏🙏👍👍👍👍
Thank's for Making Such a nice Telangana pure cultural,Village Native, value of Family Relations Literally Climax Scene get goosebumps hats off to Director Venu 👏 it's gng to be huge success on telugu states Don't Miss It Watch in Theatres 🙏
జనాలు చాలా యేండ్లు iendi అన్న ఈ ప్రేమలు ఆప్యాయత లు చూసి విని మీ సినిమా ద్వారా మల్లీ జనాల బుజం తట్టి లేపారు అన్న hart full ga చెప్తున అన్న మీ సినిమా ప్రతి ఒక్కరికి ఓ మంచి జ్ఞాపకాo ల మిగిలిపోతాది tnq u వేణు anna❤❤❤❤
We from AP also same culture many speaking as if its only in Telangana. If this movie conveys family emotions why Telugu people had two separate states. Any human will cry for this emotions . Fantastic movie ❤
Venu garu movie chala bagundi nenu 5,6 Times chusinta, miku vachina MSG lu same ade ma manasulo kuda unna matale venu garu Kaki muttudu,plat sinu inka chala unnae na life lo Anni gurthuku vachae chusthunna anta sepu
ఈ సినిమాకి క్లైమాక్స్ బలం, బలగం. ఇది అవార్డు పిక్చర్ అవుతుంది. ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో రావాలి. మన తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేయాలి. ఈ సినిమాలో నటించిన అందరికీ హ్యాట్సాఫ్.
Venu sir, climax lo meeru oka shirt musulodi gari photo daggara petti mee atma santruptito oka screen chesi vunte chudalanipinchindi sir. Tappuga em anukokandi. Naaku release nunchi manasulo vundipoyindani vundaleka cheppesanu. Team ki and meeku and raju sir family ki dhanyavadhalu. All over India waiting from your coming movies. And thank you so much venu sir for all
Thank's to the బలగం Team, For Bringing Back the childhood days of my village life. No Internet, No Smart phone, No Biowar ,Only Doordarshan. In those days, we used to watch the movies on the screens in the open place . It was Awesome experience. Beyond caste & religions తాత, మామా, కాక అని పిలుచుకునే వాళ్ళం, when ever we lose someone very close to our ❤Heart, we used to carry our Emotions, What a Connectivity & Strong Bond .Missing those days BADLY. నా ఊరే నా బలం - నా ఊరి ప్రజలే నా బలగం 🇮🇳🙏
Heard the last song,very great song which made be cry as a woman, I wish you "Always Success be in your way".Moreover expecting you to make more such kind of movies and you made me to remember Director Narsing Rao Garu
గుండెలు పిండేసావు బ్రో, క్లైమాక్స్ లో ఏడుపు తన్నుకొచ్చింది, వెబ్ సిరీస్లతో యాస పరిచయమైది, ఎక్కడ కూడ బోర్ అనిపించలేదు, మినిమమ్ జాతీయ అవార్డు గ్యారంటీ, కంగ్రాట్స్ వేణు
This type of movies must come We must welcome them.,and appreciate director s nd producers. మా న వ త సా మా జి క ప్రా మ నిక త వి లు వ చా లా Thanks Venu director 🎉🎉✌️🙏🙏
మానవ సంబంధాలను సహజంగా ఆవిష్కరించిన గొప్ప సినిమా *"బలగం"*... తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను, పల్లెల్లో, ప్రతీ గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను మన కళ్ళకు కట్టేలా చూపించిన గొప్ప చిత్రం...నేడు ప్రతీ పల్లెల్లో, దాదాపు ప్రతి ఇంట్లో, ప్రతి పెద్దోళ్ళ, ప్రతి పేదోడి గాథ... "తోడబుట్టిన బంధం" ఎన్ని జన్మలెత్తినా దొరకదు అని రెండున్నర గంటలు గమ్మున కూర్చోబెట్టి చెప్పిన కథ... "దయగల్ల పెద్ద కొడుకా ఐలన్నా'' అంటూ సినిమా చివర్లో కన్నీల్లు పెట్టించిన బుడగజంగాల కళాకారులు ... ఊరు పల్లెటూరు అంటూ బలరామ నరసయ్యో... అంటూ చావు ఊరేగింపును కూడా పండగలా చేసిన మంచి సినిమా... కఠినాత్ములకు కూడా కన్నీళ్ళను తెప్పించె, ఓ అద్భుత కళాకండం ఈ సినిమా!....... మరోమారు రచయిత,దర్శక, నిర్మాత, నటీనట పరివారానికి తెలంగాణ సమాజం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతా అభివందనాలు తెలియజేస్తూ....👏👏🙏💐
Dil Raju ippudu ardam ayinda nativity unna films balam ento, idi teliyaka appudu midhunam ni lite teeskunnav kada ra, promote cheste national award vastunde
అన్నగారు👏 ధన్యవాదాలు👏 మేము బుడగజంగాలము👏
లైక్ చేసిన వారందరికి నా ధన్యవాదాలు👏 ఓం నమఃశివాయ👏 పరమేశ్వర దర్శనం👏 సర్వరోగ.సర్వపాపహరణం👏 కోటీలింగాల శివాలయం👏 ఏళ్ళందు.దగ్గర తెలంగాణ🙌
JAI BBJ
🌹DANYAVADAMULU 🌹
Memu kuda budagajagalam mi villege akkada cheppadhi
సిరిసిల్లా థియటర్లో మేఘాలు పగిలి కుంభవృష్టి వర్షం కురిసినట్టు బలగం సినిమా చూస్తున్న ప్రేక్షకుల కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి.
ధ్వంసమైపోతున్న మానవసంబంధాలను అద్భుతంగా తెరకెక్కించిన మన సిరిసిల్లావాసి,గ్రామా నేపధ్యమున్న బిడ్డడు వేణన్నకు హృదయపూర్వక అభినందనలు
Oscar suitable movie
Asalu Epudu mootham love stories movies vastunai kani balagam movie lanti manchi cinema Vachi Andariki family Relation Eltla vundalo chupincharanna Venu gariki Tqq sooo much 🙏🙏🙏🙏🙏🙏
ఈ సినిమా లో ఆఖరి పాటను ఇప్పటి వరకు 50 సార్లు విన్నాను ఇంకా వినాలనిపిస్తుంది .. అంతటీ మానవసంబందాలను చెరదిసే పాట.
Avunu andaru kachitham ga kanta neeru pettukuntaru Nenu first time vinna ventane guess chesa Venu ne padaaru ani…….. awesome words n emotional singing ……. Direction aithe maatallo cheppalemu 🙏🙏🙏
నిజంగా మంచి సినిమా తీసావ్ అన్న🙏🙏...బలగం బంధాన్ని గుర్తుచేస్తుంది,,,ఏడుపిస్తుంది అన్న....చాలా బాగుంది అన్న
బుచ్చన్న గారికి నమస్కారం ...
బలగం డైరెక్టర్ వేణు గారు ఇప్పటి వరకూ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ, వేణు గారు గతంలో చెప్పిన విషయాలనే ఈ ఇంటర్వ్యూలో కొత్తగా చెప్పారు. ఇంటర్వ్యూ సూపర్ ... సూపర్ . గ్రేటర్ ఇంటర్వ్యూ
నాకు తెలిసిన మిత్రులు సినిమా చూసి చాలా బాగుంది, టైం తీసుకుని నన్ను ఫ్యామిలీ తో చూడమన్నారు
చిత్రం లో బాగా ఫేమస్ అయిన నటులు లేరు, పెద్ద హీరో, హీరోయిన్స్ పాటలు లేవు, పైట్లు లేవు, చెప్పుకో దగ్గ ప్రతి నాయకుడు కూడా లేడు.... కేవలం తెలంగాణ లోని ఒక అంశం మీద కథను ఆధారం చేసుకొని తీసిన సినిమా "బలగం". సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించే కన్నీరు ఉబికి వచ్చేలా చిత్రాన్ని దర్శకుడు వెల్డంది వేణు చిత్రీకరించాడు.. దర్శకుడు వేణు ను చూస్తే జబర్దస్త్ లో చేశాడు ఇతడా సినిమా తీసింది అనుకొని లైట్ తీసుకొన్నారు, ఇతడు ఏదో సినిమా తీశాడు లే, తరువాత చూద్దాం అనుకునే దోరణి లో చాలా మంది ఉన్నారు, నేను కూడా చిన్న సినిమా అనుకొని తరువాత చూద్దాం అనుకుంటే , 4 రోజుల్లో విమర్శకులు సైతం ప్రశంసించారు ఏంటా అని థియేటర్ కు వెళ్లి చూసిన తరువాత అద్బుతం అనిపించింది. ఎన్నో సినిమా లు వస్తు పోతూ ఉంటాయి ఇది తెలంగాణ డాక్యుమెంటరీ చిత్రం, తెలంగాణ ఆచారం, విధానం మరియు పాశ్చాత్య సంస్కృతి పడి మన ప్రేమ, ఆప్యాయతలు మరచిన ప్రజల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలి అని తలచిన దర్శకుడు దైర్యన్ని మెచ్చుకుంటూ.... ఇక కథలోకి వస్తె కేవలం తెలంగాణ లో ఉన్న ఆచారం "పిట్ట ముట్టుడు" అనే విధానం ను దర్శకుడు వేణు ఎంచుకొని సక్సెస్ సాధించడం కాకుండా తక్కువ సమయం లో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం సామాన్య విషయం కాదు. పాశ్చాత్య సంస్కృతి లో భాగం గా మన మధ్య తరగతి జీవితాల కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రేమలు ఆప్యాయతలు, పెద్దల ల పై గౌరవం మాయం అయి పోతున్న సమయం లో మరచిపోతున్న సంస్కృతి నీ ప్రేక్షకుల గుండె పిండి మరీ గుర్తు చేయడం, సినిమాలో మన కుటుంబం లో ఉండే అత్త, మామ, పెద్ద - నాన్న, పెద్దమ్మ, బాబాయ్ - చిన్నమ్మ , బావ అక్క తదితర బంధాలని మన కళ్ళ ముందు ఉంచాడు దర్శకుడు.. సినిమాలో మొదట పల్లె ను పరిచయం చేస్తూ మంగ్లి పాడిన "పల్లెటూరు" పాట లో ఉదయాన్నే పల్లె వాతావరణం మన కళ్ళ ముందు ప్రతిబింబించింది. అలాగే భీమ్స్ స్వయం గా పాడి సంగీతం అందించిన ప్రతి పాట చాలా అద్బుతం గా ఉన్నాయి. ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే తెలంగాణ లో జరిగే ముడొద్దులు, ఐదొద్దులు, 11 రోజుల కర్మ లని జరిపించే విధానం ను తెర మీద కాకుండా మన పక్కన జరుగుతున్నట్టే ఉంది. సినిమా లో తెలంగాణ యాస ను ఆచారాలను చూపిస్తూ, తెలంగాణ యాస లో హాస్యం ను పండించి కథలో బోర్ కొట్టకుండా చూపించారు. కుటుంబం లో ప్రేమ, ఆప్యాయతలు లేకపోతే కాకి ముట్టని పిండం వలన చని పోయినా వారి ఆత్మ సంతృప్తి చెందదని , పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి అనే విషయాన్ని దర్శకుడు ప్రేక్షకులకు అందించడం లో సఫలీకృతుడయ్యాడు. చివరగా బుడగ జంగాల తో పాడించిన 10 నిమిషాల పాటలో కొడుకులు - బిడ్డల మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కి కండ్లు కన్నీటి దారలై పారాడం, కొసమెరుపు ఏంటంటే ప్రేక్షకుడు సైలెంట్ గా ఉండి సినిమా లో నిమగ్నం అవడం తో సమాప్తం అనే వరకు ప్రేక్షకుడు లీనమై బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. నా చిన్నప్పుడు "మాతృదేవోభవ" సినిమాకు కర్చీఫ్ లు ఇచ్చారు.. ఈ సినిమాకు టవల్స్ (తువ్వాల) లే కావాలి😁 😄 గడ్డం. సత్యనారాయణ (న్యాయవాది), S/o. కోటేశ్వరరావు, చింతకాని (గ్రామం మరియు మండలం), ఖమ్మం (జిల్లా), తెలంగాణ ఫోన్: 9395322048
🙏 sir
నన్ను ఏడిపించిన సినిమాలు
మాతృదేవభవ...... %70
ఆ నలుగురు............%60
వేదం......................%50
సన్ of సత్యమూర్తి..%60
గమ్యం.................%65
ఊపిరి.................%55
చక్రం...................%65
విజేత.................%65
అమ్మ రాజీనమ....%50
బలగం.................%90
మీరు ఏమంటారు?...
Yes
Super
Well bro it is true
Kashmir files 💯%
Son of satyamurthi not
Anna eppatiki 4 times chusa
Inka chudalanipistundi hatsoff anna asal elanti movie na jevitamlo chudale
Ma family ki andariki cheppa chudamani
తెలంగాణ యాస భాష మట్టి వాసన గుప్పుమంది గ్రేట్ మూవీ వేణు గారి కి మంచి గుర్తింపు వచ్చింది...
Mic Channel వారికి, Host చేసిన వారికి అభినందనలు. 🌷 ఈ సినిమా గురించి డైరెక్టర్ వేణు ఇచ్చిన చాలా Interviews నేను చూసాను. వాటన్నింటిలో కెల్లా ఈ Interview ప్రత్యేకంగా ఉంది. క్రొత్త కోణంలో అడిగారు... చాలా క్రొత్త విషయాలు చెప్పాడు.
బలగం ఒక అద్బుతం !!! శంకరాభరణం తర్వాత ఈ బలగం సినిమానే ఒక్ జీవితాన్ని చూసిన విధంగా వుంది !!!!
యాంకర్ అన్న గారు మీరు అన్నది 100%
అప్పుడు మాతృ దేవో భవ
ఇప్పుడు బలగం ❤
2 hours literally emotional ayyanu...movie chustu unnamthasepu edustunee chusanu....i felt very emotional.... superb movie...great venu anna
Oscar should given to Dil Raju...
అన్నా గారూ నా చిన్ననాటి తీపి గురుతులు యాదికొస్తూనాయి మీ బలగం ఊరూ పల్లేటూరూ పాట యూట్యూబ్ లో చూసినానూ
మా ఫొలంలో మా తాత గారూ మేమూ పనిచేస్తున్న రోజులూ ఊరిలో అందరిని వరుసలతో పిలుపులు చాలా సంతోషం పశువుల నూ మేపడం ఉదయాన్నే పాలూ పిండడం పాల మోటర్ పోతదని తొందర గా రమ్మ ని చెప్పిన మాట లు గుర్తుకొచ్చి 28 సం"రాల క్రింద ఉన్న బాల్యాన్ని కి తీసుకెళ్లారు వేణూ అన్న య్యా తాత లేడని కన్నీళ్ల వస్తున్నాయి సీనిమాలూ చూసే టైం లేదూ కానీ మా పిల్లలనూ తీసుకుని తప్ప కుండా వెల్తామూ మా చిన్నానాటి జీవితం ఇలా అని ఆవుల మందా పొలం పనులు పల్లెటూరి వరుసలూ అని చూపిస్తాము
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤ love you thammudu ఈ లాంటి ఇంకెన్నో సినిమాలు చేస్తూ పైకి రావాలని కోరుకుంటున్నాను.
నువ్వు హీరో గా చేసి వుంటే సినిమా లో ఫీల్ miss అయిపోయేది, ప్రియదర్శిని చేయడమే మంచిగా వుంది...
Balagam cinema thisi bandhalu anni gurthu chesinav ANNA. Thank you so much anna . naa 25 yendla lo nen em kolpoyano naaku thelisindi anna. E roju nundi till my last breath nen naa family thone vunta anna. Once again thank you so much anna
Eppatiki na life lo ok cinema 2 sarlu chusindi ede great job venu garu. Enko sari chusta
దిల్ రాజు గారు సినిమాలో సూచించిన విషయాలు చాలా బాగా చెప్పారు. ఆ సంఘటనలు అక్కడ కాకుండా ఇంకో చోట ఊహించుకోలేము.
బలం అనేది మనం అనుకొనే మన వాళ్ళ బలగం లో ఉంది ఇంత గొప్ప టైటిల్ తో కథ అల్లుకొన్న వేణు గారికి అంతే గొప్పగా సన్నివేశాలు అల్లుకోవడం అంతకు మించి పతాక సన్నివేశాలతో మనిషి మనస్సు ను కదిలించి గుండెల్లో తీపి చేదు తడి గుర్తులతో తట్టి లేపారు చూసిన ప్రతి మనిషి ని కదిలిస్తుంది
అభినందనలతో వేణు గారికి 💐💐💐💐💐💐👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🙏🙏🙏🙏🙏👍👍👍👍
Thank's for Making Such a nice Telangana pure cultural,Village Native, value of Family Relations Literally Climax Scene get goosebumps hats off to Director Venu 👏 it's gng to be huge success on telugu states Don't Miss It Watch in Theatres 🙏
Antanna mari entha emotional movie theesav waahhh 👏👏 climax lo theatre pin drop silence andaru adusthune unnaru 😥😥
Congratulations బలగం టీమ్ 🎉🎉🎉
ప్రిపేర్ అవ్వాలి మీరందరూ అవార్డ్స్ తీసుకోవడానికి !! 🎉🎉❤❤
Venu you are 👍
No words andi amazing feeling
మీరు సూపర్ వేణు గారు సూపర్ బ్రో ? ఇది మి కథ నే కాదు అందరి కథ ? 🙏🙏🙏
నిజముగా ఏడుపు తెచ్చిన సినిమా
జనాలు చాలా యేండ్లు iendi అన్న ఈ ప్రేమలు ఆప్యాయత లు చూసి విని మీ సినిమా ద్వారా మల్లీ జనాల బుజం తట్టి లేపారు అన్న hart full ga చెప్తున అన్న మీ సినిమా ప్రతి ఒక్కరికి ఓ మంచి జ్ఞాపకాo ల మిగిలిపోతాది tnq u వేణు anna❤❤❤❤
వేణు అన్న సూపర్ గా తిసవు మాతృదేవభవ తరువాత అంత సెంటిమెంట్ సినిమా బలగం నేను సౌదీ అరేబియా లో ఉంటాను. ఇ ప్పటికి 15 సార్లు చూసాను చూస్తూనే ఉన్నాను.
సౌదీ లో ఎక్కడ బ్రదర్
@@b.r.prakashpoliticaltruths8658 Dammam airport దగ్గర
Interview super host and guest both r super
Such a Talented director He deserves more success
మనసులు కదిలించింది. అనుకోకుండా నే కంటీ నుండి కన్నీటి దారాలు వస్తున్నాయి. బలగం సినిమా ఒక జీవితం.
We from AP also same culture many speaking as if its only in Telangana. If this movie conveys family emotions why Telugu people had two separate states. Any human will cry for this emotions . Fantastic movie ❤
Mundhu maatalo : Social media gurinchi rendu matallo chepparu anchor gaaru , super analysis ,. Every 1 min emotion will change annaru 🙏👌. 🙏
Super sir ma thatha gurutuku vachadu 😭 2 times chusa movie
Venu garu movie chala bagundi nenu 5,6 Times chusinta, miku vachina MSG lu same ade ma manasulo kuda unna matale venu garu
Kaki muttudu,plat sinu inka chala unnae na life lo Anni gurthuku vachae chusthunna anta sepu
Good society ki ilanti movie kavali...sudhaker uncle acting super...
ఈ సినిమాకి క్లైమాక్స్ బలం, బలగం. ఇది అవార్డు పిక్చర్ అవుతుంది. ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో రావాలి. మన తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేయాలి. ఈ సినిమాలో నటించిన అందరికీ హ్యాట్సాఫ్.
Venu sir, climax lo meeru oka shirt musulodi gari photo daggara petti mee atma santruptito oka screen chesi vunte chudalanipinchindi sir. Tappuga em anukokandi. Naaku release nunchi manasulo vundipoyindani vundaleka cheppesanu. Team ki and meeku and raju sir family ki dhanyavadhalu. All over India waiting from your coming movies. And thank you so much venu sir for all
ఎన్ని సార్లు చూసినా దుఃఖం ఆగుతలేదు... 🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా మంచి ఇంటర్వ్యూ .. ఇంతవరకు ఏ ఛానల్ లో అడగని ప్రశ్నలు మీరు అడిగినవారు అన్నా
Anna nuvvu maa telangana hero Anna నువ్వు 🎉🎉🎉🎉🎉🎉hero anna
మంచి ఇంటర్వ్యూ అన్న మంచి చర్చ వేణు అన్న కంగ్రాట్స్
Chala manchi movie chala feel undi bale edupu vachesindi iam from andra i like telangana basha and folks songs really chala chala feel movie
Super venu garu manchi movie tisaru congratulations 🎊 iam from andra
Anna venanna nee balagam tho batu ma balagam gurthochela chesinav anna danyavadalu🙏🙏
Really great & wonderful movie about family 👪 With Telangana culture
Hat's off venu 🎉
No words about this movie great
Love ❤️ you Karimnagar 💯%balagam Telangana block Buster
Venu bhayya madhi andra eroju moviesa oke oka mataa cheptha movie awesome navvuthu yedusthu movie chusa
Thank's to the బలగం Team, For Bringing Back the childhood days of my village life. No Internet, No Smart phone, No Biowar ,Only Doordarshan. In those days, we used to watch the movies on the screens in the open place . It was Awesome experience. Beyond caste & religions తాత, మామా, కాక అని పిలుచుకునే వాళ్ళం, when ever we lose someone very close to our ❤Heart, we used to carry our Emotions, What a Connectivity & Strong Bond .Missing those days BADLY. నా ఊరే నా బలం - నా ఊరి ప్రజలే నా బలగం 🇮🇳🙏
Venu anna congratulations 👏👏👏👏move🤎🤎💜💙💙💚💚💛💖💖💗💓💞💕💕💌💟💟♥️♥️♥️♥️💝💝💘🤍🖤💙💗💞💕💌💌💟♥️♥️♥️💝💘🤍💜💜💙💗💗💖💖💛💚💙💜🤎🖤🤍💘💝🤍💌💕💖💖💖💛💛💛💚💙💘💝💝💘♥️💕💓💗💖💖💖💛💙💜🤎🖤🤍💘💝💝🙏
Heard the last song,very great song which made be cry as a woman, I wish you "Always Success be in your way".Moreover expecting you to make more such kind of movies and you made me to remember Director Narsing Rao Garu
Venanna hatsup💪
గుండెలు పిండేసావు బ్రో, క్లైమాక్స్ లో ఏడుపు తన్నుకొచ్చింది, వెబ్ సిరీస్లతో యాస పరిచయమైది, ఎక్కడ కూడ బోర్ అనిపించలేదు, మినిమమ్ జాతీయ అవార్డు గ్యారంటీ, కంగ్రాట్స్ వేణు
వేణు గారు ! 🙏👍👌❤️
great thammudu
This type of movies must come
We must welcome them.,and appreciate director s nd producers.
మా న వ త సా మా జి క ప్రా మ నిక త
వి లు వ చా లా Thanks Venu director
🎉🎉✌️🙏🙏
Buchanna manchi journalist
Nice interview.
ఇది మా ఇంటి కథ మా ఊరి కథ నా రాష్ట్రం కథ నా దేశం కథ ఇది ప్రపంచం కథ
ఈ ఇంటర్వ్యూ నిజంగా తెలంగాణ గుండె చప్పుడు! తెలంగాణ గుండె చప్పుడు సినిమా. నేను ఎన్ని సార్లు ఏడ్చే నాను నాకే తెలియదు.
Exalent movie anna telugu industry loney oka goppa movie ichinanshuku chala thanks anna 🙏🙏🙏🙏🙏🙏
వేణు కీప్ ఇట్ అప్ ఇది మన తెలంగాణ సినిమా మన ఖ్యాతిని నలుదిశలా చాటేలా తీసావు భవిష్యత్తులో నీవు పెద్ద దర్శకుడివి అవుతావు గాడ్ బ్లేస్ యు
మానవ సంబంధాలను సహజంగా ఆవిష్కరించిన గొప్ప సినిమా *"బలగం"*...
తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను, పల్లెల్లో, ప్రతీ గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను మన కళ్ళకు కట్టేలా చూపించిన గొప్ప చిత్రం...నేడు ప్రతీ పల్లెల్లో, దాదాపు ప్రతి ఇంట్లో, ప్రతి పెద్దోళ్ళ, ప్రతి పేదోడి గాథ...
"తోడబుట్టిన బంధం" ఎన్ని జన్మలెత్తినా దొరకదు అని రెండున్నర గంటలు గమ్మున కూర్చోబెట్టి చెప్పిన కథ...
"దయగల్ల పెద్ద కొడుకా ఐలన్నా'' అంటూ సినిమా చివర్లో కన్నీల్లు పెట్టించిన బుడగజంగాల కళాకారులు ...
ఊరు పల్లెటూరు అంటూ బలరామ నరసయ్యో... అంటూ చావు ఊరేగింపును కూడా పండగలా చేసిన మంచి సినిమా...
కఠినాత్ములకు కూడా కన్నీళ్ళను తెప్పించె, ఓ అద్భుత కళాకండం ఈ సినిమా!.......
మరోమారు రచయిత,దర్శక, నిర్మాత, నటీనట పరివారానికి తెలంగాణ సమాజం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతా అభివందనాలు తెలియజేస్తూ....👏👏🙏💐
Emotional 😭
Anna balagam movie kekaaaaa
బలగం సినిమాలో కూసుండవెట్టి నగిపిచ్చి ఏడిపిచ్చి దూరమైన బంధాలను మర్ల ఒక్కతాడికి అచ్చేటట్టు శేషిన వేనన్నకు శేతులెత్తి దండాలు వెడుతున్నము ✍️
Great God bless you
జబర్దస్త్ లో ఉట్టిగ పెట్టలేదన్నా నీకు వేణు 'వండర్స్ ' అని 🌹🌹🙏🙏
Super anna
Super movie venanna 💞
Super venu Anna
Excellent
Congratulations anna
Buchanan niterview ❤️❤️❤️❤️
Suparu anna
Super anna god god anna
Good movie anna
Nice movie bro..... waiting 4
balagam 2
Really your movie made me cry.
Super duper hit 🔥 Belgaum
Feel good movie and nice interview
Super movie ❤️❤️ jagityal
Super movie Venu
వేణు గారు మీరు ఒక గొప్ప దర్శకుడు ఆ టాలెంట్ ని ఎన్నటికి వదులుకోను కండి
Anna super super super 😢😢😢😢
Venu anna neeku namaste
Now day's ganation 👌👌👌
Super movie chala bagundi Anna
😂😂😂🎉🎉 super bro 👃👃🤝👃🤝👃🤝👃
Thank you 🎉😢
Na life lo best movie brother
మంచి సినిమా
Super message anna
Dil Raju ippudu ardam ayinda nativity unna films balam ento, idi teliyaka appudu midhunam ni lite teeskunnav kada ra, promote cheste national award vastunde
Amazing songs
Super añnaya
Buchanna namaste