July 7 News Papers: సాక్షి ఏడుపు ఆగట్లేదు | జగన్ మళ్ళీ వార్నింగ్ | సీఎంల భేటీ విషయం | GundusoodiPINN

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • #telugubreakingnews #telugunewspapers #appoliticslatestnews #journalistsrinivas #gundusoodhipinn #gundusoodhipinnchannel #eenadutelugunewspaper #sakshinewspaper
    July 7 News Papers: సాక్షి ఏడుపు ఆగట్లేదు | జగన్ మళ్ళీ వార్నింగ్ | సీఎంల భేటీ విషయం | GundusoodiPINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical UA-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

КОМЕНТАРІ • 309

  • @prabhuk6453
    @prabhuk6453 3 місяці тому +39

    కొద్దిరోజుల నుండి CBN గారికి దాదాపు అన్ని వార్తల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవి చూసి తట్టుకోలేక కలుగులోనుండి బయటకు వచ్చి ఈ విధముగా ప్రెస్ మీట్స్ పెట్టి వాగుతున్నాడు. ఆ మాజీ సిఎం కి చేసిన తప్పుల వల్ల భయంతో ఒళ్ళంతా తేళ్ళు కుడుతున్నట్లు వుందేమో

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 місяці тому

      మంచి వారి పైన దాడి చేయడం తప్పు ఎదవల్ని తన్నీ లోపల వేయడంలో ఎలాంటి తప్పులేదు cbn గారు ఎందుకు భయపడతారు

  • @biggerthan4524
    @biggerthan4524 3 місяці тому +71

    సిద్ధం సభలో సీబీన్ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మలు పెట్టించి వాటినిమీ వైసీపీ కార్యకర్తలతో కొట్టించి పైచాశిక ఆనందం పొందిన వ్యక్తి జగన్

    • @sreedevinamburi
      @sreedevinamburi 3 місяці тому +3

      దుష్ట దుర్మార్గ చర్యలు

    • @letstalk1744
      @letstalk1744 3 місяці тому +4

      Yes anduke janam chusaru intiki pamparu😂

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 3 місяці тому +34

    జై టిడిపి 💛❤️✊☺️

  • @harinathrachapalli4620
    @harinathrachapalli4620 3 місяці тому +146

    సాక్షి మన ap కి పట్టిన దరిద్రం

  • @varaprasad6883
    @varaprasad6883 3 місяці тому +5

    సాక్షి ఎప్పుడూ రాష్ట్రం నుంచి పోతుంది అనీ ఎదురుచూస్తున్నాను

  • @mokasaibabu835
    @mokasaibabu835 3 місяці тому +44

    మీ విశ్లేషణ లో సాక్షి వీరమించు కుంటే మంచిది.

    • @narendratalluri3867
      @narendratalluri3867 3 місяці тому +11

      Comedy miss avutham

    • @kmg788
      @kmg788 3 місяці тому +4

      అది మానకూడదండీ. లేకపోతే మనమే నమ్మేస్తాం. నమ్మడం మొదలు పెడితే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్లే.

    • @narendra9903
      @narendra9903 3 місяці тому

      Cheyyakapothe ycp fake news continue avuthai

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 місяці тому

      ఆ ఎదవలు ఎలాంటి విష ప్రచారం చేస్తున్నారు మనం తెలుసుకునే అందరికీ చెప్పాలి కదా అందుకని ఆ చండాల మనం చూడాలి 😳

  • @Nayuni004
    @Nayuni004 3 місяці тому +10

    ఓడిన వెదవలు, మీడియా ఏడుపు ఆపదు, కావున మీరు వారి ఏడుపు గురించి అస్సలు పట్టించుకోవద్దు శ్రీనివాస్ గారు, మీరు మన ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధి గురించే పనిచేయ్యండి సార్..!

  • @3720sri
    @3720sri 3 місяці тому +2

    సుబ్బారావు గారికి మీకు న్యూస్ లో చాలా తేడా ఉంది బ్రదర్

  • @g.b.rsubrahmanyam2738
    @g.b.rsubrahmanyam2738 3 місяці тому +26

    చిన్నప్పుడు స్కూల్లో ముసలి పులి బంగారు కడియం కథలా ఉంది వైఎస్ఆర్సిపి వైయస్ జగన్ గారి మాటలు

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 3 місяці тому +21

    సార్ నిన్న మీ వాట్సాప్ లో నేను PM కు పార్లమెంటు కు వ్రాసిన ఒక లెటర్ కాపీ పెట్టాను. కొంచం చూడండి

  • @Vivekanandayoutubechannel
    @Vivekanandayoutubechannel 3 місяці тому +21

    జై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మీ అనిల్

  • @RambabuKota-kr2uj
    @RambabuKota-kr2uj 3 місяці тому +5

    మన కర్మ ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు కూడా కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి

  • @glcreation5563
    @glcreation5563 3 місяці тому +6

    కేసీఆర్ జగన్ ప్రెస్మీట్ కూడా పెట్టలేదు

  • @nayakuniprasadnayakunipras1375
    @nayakuniprasadnayakunipras1375 3 місяці тому +36

    ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకుల వలన చాలా నష్టపోయింది శిష్యుడే కదా చేద్దామన్న ధోరణితో కాకుండా ఆంధ్ర ప్రజల ఆకాంక్షల కోసం మన రాష్ట్ర సీఎం గారు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి మంచి జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 місяці тому +1

      Ala chestadani meru yela anukuntunnaru..

    • @పూర్ణయోగ
      @పూర్ణయోగ 3 місяці тому +2

      Poyina 5సంవత్సరాల కాలం లో ఒక్క అడుగు వేయలేదు.

    • @chantymalineni
      @chantymalineni 3 місяці тому

      Guruvu garu kada ani anni oppukokunda rastranaiki manchi cheyali ani revanth reddy gariki vinnapam

    • @nagarajubalaraju9820
      @nagarajubalaraju9820 3 місяці тому

      Reverse punchaaa😄

    • @Sri-s8c
      @Sri-s8c 3 місяці тому

      Iddariki kashtamayina pani. Okaru emaina oppukunte raajakiya parinamala gurinchi alochistaru. Kabatti vibhajana chattamlo vunnasare antha easy ga vappukoru. Kontha varaku icchi puchukoni , konni issues resolve cheyavachu. Evarayina sare anavasanga intentni question cheyatam moorkhatvam avuthundi. Edayina samasya gurinchi comment chesemundu, meeru aa place lo vunte emi cheyagaligevallu, ela solve chesevallu ani kuda explain cheste baguntundi

  • @lets5716
    @lets5716 3 місяці тому +9

    జగన్ గారు ఉన్నంత వరకు ఆంధ్ర ప్రజలకి negative thinking, అబద్దాలు, డ్రామాలు, నటన, scripted reactions, cheap politics భరించక తప్పదు... అభివృద్ది చేయక పోగా... చేసే వాళ్ళకి అడ్డు పడతారు... ప్రతి party government under లో కొన్ని తప్పులు, కొంత అవినీతి తప్పదు... శ్రీనివాస్ గారు, స్వయంగా మీరే CM అయినా సరే... కాని.. Rajasekhar reddy garu, జగన్ గారు చేసిన దోపిడీ.. అన్ని హద్దులు దాటి పోయి, ఎవరూ ఊహించనంత.. ప్రజాధనం, government భూములు దోచుకున్నారు... గుడిలో ప్రసాదం దొంగిలించడం - దేవుడి నగలు, hundi, విగ్రహాలు దొంగిలించడం, అసలు గుడినే ఆక్రమించడం మధ్య చాల difference ఉంది..

    • @SubashReddy-mi5fw
      @SubashReddy-mi5fw 3 місяці тому

      Your fake ID evvanni me Chandrabau naidu ki saripothai

    • @sahutiles
      @sahutiles 3 місяці тому

      Ee kukka ki gajji appudevadaladu​@@SubashReddy-mi5fw

  • @sathyanarayanaankishetty8032
    @sathyanarayanaankishetty8032 3 місяці тому

    ఈ రోజు బాగ విశ్లేషణ చేసావు అన్నగారు 🙏💐

  • @yss299
    @yss299 3 місяці тому +6

    తిరుమలలో రూములు దొరకడమే కాదు దొరికిన రూములకు అడ్వాన్స్ ఇస్తే రిటర్న్ రాదు ఆన్లైన్లో డబ్బులు కడితే మీ అకౌంట్ లో రిటర్న్ పడదు

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 3 місяці тому +12

    అభినందనలు 🎉 శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉

  • @pobulesh4620
    @pobulesh4620 3 місяці тому +11

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @shivamalli7387
    @shivamalli7387 3 місяці тому +1

    సాక్షి పేపర్ లో రాసింది నేను నమ్మను శ్రీనివాస్ అన్న ఆ న్యూస్ నువ్వు చెప్పితే నమ్ముతాను అన్న

  • @kuppasrinivas5460
    @kuppasrinivas5460 3 місяці тому +5

    శ్రీనివాస్ గారు...
    ఉచిత ఇసుక ఎలా తెచ్చుకోవచ్చో వివరం గా చెప్తారా...
    నాకు టాక్టర్ వుంది. నా దగ్గర ఇద్దరు పని వాళ్లు కూడా వున్నారు. నాకు కృష్ణ నది ఇసుక రీచ్ 3 కి.మీ. నేను ట్రాక్టర్ తీసుకొని మా పని వాళ్ళతో వెళ్లి ఇసుక తెచ్చేసుకోవచ్చ. సినిరీజ్ ఎక్కడ పే చెయ్యాలి. వివరం గా చెప్పండి...
    నన్ను ఎవరూ అడ్డుకోరని అనుకోవచ్చా...

    • @Sri-s8c
      @Sri-s8c 3 місяці тому

      Good reasonable question. Reality may be that you would have to pay a bribe. Hope things have actually improved. But if this message is to score a political point, you would also have to talk about how it worked when YCP is in power and what was the cost for you and then compare it to what it is costing you today. Again I hope the actual implementation will improve, but I am skeptical that those things would improve till distribution of money for votes stops

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 3 місяці тому +1

    అందుకే ఈఓ కుమారుడు పెళ్లి కాకముందే రోడ్డు ప్రమాదం లో చనిపోయారు ఇది దేవుడి ్క్రిప్ట్

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 3 місяці тому +2

    ఆ పేపర్ ఎప్పుడూ ఏడుపు గొట్టు పేపర్ సార్,అధి పెట్టింది కేవలం జగన్ కోసం.

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 3 місяці тому +29

    కాకినాడ జెఎన్టి కాలేజీలో కరోనా టైం లో వైసీపీ అధికారంలోకి రాగానే ఫస్ట్ నైట్ చేసుకోవడానికి ఒక రూము అద్దెకి ఇచ్చింది

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc 3 місяці тому +1

    మీరు ఏం పెట్టినా చాలా కరెక్ట్ గా ఉంటది ఫర్ఫెక్ట్ గా ఉంటది అండి

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 3 місяці тому +3

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్✌️✌️✌️

  • @srisaisubhodayaaestates8194
    @srisaisubhodayaaestates8194 3 місяці тому +3

    విభవన సమస్యలు గురించి Last 5 ywars లో ఏమిచేసారు
    ఎన్ని మీటింగులు పెట్టరెన్ని సాధించారు చెప్పండి

  • @BVNRPAVANKUMAR
    @BVNRPAVANKUMAR 3 місяці тому +1

    Srinivas Garu Sakshi Telangana Edition mentioned different News.

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 місяці тому

    Super analysis Sir 👏

  • @muralimohangottapu6134
    @muralimohangottapu6134 3 місяці тому +1

    Super sir meru

  • @vamsi8669
    @vamsi8669 3 місяці тому +5

    శ్రీనివాస్ గారు శుభోదయం

  • @srinivasrao3804
    @srinivasrao3804 3 місяці тому +2

    భూమి పరిహారం కేంద్రం భరించtam ఆంధ్రకు శుభపరిణామం

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 3 місяці тому +1

    శుభోదయం తమ్ముడు ❤

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 місяці тому +2

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 3 місяці тому

    శుభోదయం శ్రీనివాస్ గారు
    ❤❤❤❤❤❤❤❤

  • @rsmurthyrajahmundry5368
    @rsmurthyrajahmundry5368 3 місяці тому

    Excellent Excellent paper anilasation

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 3 місяці тому

    హైద్రాబాద్ ఎడిషన్ లో వేరే రకంగా వ్రాశారు.సాక్షిలో

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 3 місяці тому

    ఇంకవ్వరు శ్రీ లక్ష్మి మేడం గారు అని అనుకుంట

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 3 місяці тому +1

    Good morning Srinivas garu

  • @bharathkumar3110
    @bharathkumar3110 3 місяці тому +5

    మా జలగన్న ఎప్పుడూ చేసేదే.... వీళ్ళు చేసింది వాళ్ళు చేశారు అని నిందిస్తారు, వీళ్ళు చెయ్యలేనివి వాళ్ళు చెయ్యాలి అని డిమాండ్ చేస్తారు😂😂😂😂

    • @kmg788
      @kmg788 3 місяці тому +2

      బాగా అర్ధం చేసుకున్నారు.

    • @krishnamohan5902
      @krishnamohan5902 3 місяці тому +1

      well said

  • @josyulasomayajulu1344
    @josyulasomayajulu1344 3 місяці тому

    G.m.sir.. Srinivas garu ❤❤🎉

  • @Rgrao-j7s
    @Rgrao-j7s 3 місяці тому

    శుభోదయం తమ్ముడు 🎉

  • @abdurrahman4932
    @abdurrahman4932 3 місяці тому

    Excellent sir jai janasena jai pspk

  • @kPrishkilla
    @kPrishkilla 3 місяці тому

    🙏🙏🙏

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 3 місяці тому

    Always better to adopt the policy of give and take. Better avoid confrontation. Both States belongs to Telugu people and like one family.

  • @syamala54
    @syamala54 3 місяці тому

    హైదరాబాద్ సాక్షి ఎడీషన్ లో బ్యానర్ చూడు అన్పా😂

  • @SaisaiPallipati
    @SaisaiPallipati 3 місяці тому

    SakshiPeparni. ApLolekundaCheyali

  • @srihari45180
    @srihari45180 3 місяці тому

    Good morning sir

  • @shivamalli7387
    @shivamalli7387 3 місяці тому +3

    గుడ్ మార్నింగ్ అన్న 💐 అవును అన్న లేటు అయింది

  • @asunil9807
    @asunil9807 3 місяці тому

    Srinivas garu..keep up the good work.
    Pls do a video on sajjala salary details

  • @KuramanaEswara
    @KuramanaEswara 3 місяці тому

    Hi annaya eroju mrng news chala letu ga chusthunna eroju exms undtamu valla

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 3 місяці тому

    Namaste good morning ☕️🙏🏻💐

  • @rameshp7730
    @rameshp7730 3 місяці тому

    Good morning srinuvasu garu

  • @KrishnaKilli
    @KrishnaKilli 3 місяці тому

    Good morning

  • @DurgaReddy-tt3tc
    @DurgaReddy-tt3tc 3 місяці тому

    We all support sure..srinvas garu...you can carry on what ever take decision...May be sometimes it will delay to help you but sure will support you

  • @KanakaRavi83
    @KanakaRavi83 3 місяці тому +4

    వేంపల్లి లో కూడా 3ఫ్యామిలీలు తిరుమల వెళ్లి దర్శనం చేసుకోకుండా వెను తిరిగి వచ్చేశారు ఇది జరిగి 2నెలల ముందే జరిగింది

  • @sridharyadav5404
    @sridharyadav5404 3 місяці тому

    నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు ఆ APP launch చేయలేదు అనుకో ఆ డబ్బులు ఎం చేస్తారు... మిమల్ని discourage చేయాలిఅని కాదు ...

  • @BABABHEEMHASen
    @BABABHEEMHASen 3 місяці тому

    Good morning sir 🌅🌅

  • @RajeshRajesh-t8v
    @RajeshRajesh-t8v 3 місяці тому

    Shakshi ap vs telangana news vishleshana cheyu bro today

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 3 місяці тому

    గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕

  • @mohanraom252
    @mohanraom252 3 місяці тому

    సాక్షి పేపరు మన ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం

  • @TVenkataramana-y5f
    @TVenkataramana-y5f 3 місяці тому

    Supar Anna

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn 3 місяці тому

    Good morning srinu garu

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 3 місяці тому

    వైసీపీ వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం ఏడ్చారు వీళ్ళ బ్రతుకులకు మోదీ చుట్టూ తిరగటం వీళ్ళ కేసులు నుండి వేడుకోవటం ఇంతే తప్ప ఇంకేమి చేశారు దోచుకోవటం దాచుకోవటం ఆరాచకాలు అక్రమాలు రాష్ట్రం కోసం జూన్ 2024 వరకు ఆలోచించలేదు సిగ్గులేని వైసీపీ సాక్షి.

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 3 місяці тому

    ఆ ఐఎఎస్ అధికారిణి తెలంగాణ నుండి వచ్చిన ఆవిడే కదా?

  • @tr14320
    @tr14320 3 місяці тому +1

    జగన్ అనే ఒక క్రిమినల్ ని ఇక ఈ సమాజంలో తిరగనివ్వకూడదు..రాష్ట్రాభివృద్ధికి ఇతను చాలా చాలా ప్రమాదకారి..ఇతనికి కావాల్సింది ఇతని క్రిమినల్ సామ్రాజ్యం..అందులో ఇతను ఒక నియంతలా ఉండటం..అలాగే సాక్షి టీవీ,సాక్షి పేపర్ కూడా చాలా ప్రమాదం..వీటిని కూడా ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి..ఇవి కాల కూట విషం ఈ రాష్ట్రానికి

  • @ShivaKumar-ks9vb
    @ShivaKumar-ks9vb 3 місяці тому

    శుభోదయం సోదరా 🎉

  • @kotipallipyditalli745
    @kotipallipyditalli745 3 місяці тому

    శ్రీ లక్ష్మి IAS

  • @evramana
    @evramana 3 місяці тому

    Seenu garu i am puttaparti memu1year back 10 hours line లో vundi నిలబడలేక riturn వచ్చాము

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 місяці тому +1

      Tirupathi. Ante. Janalaki baga craze Perigindhi. Bhakti , prema , bhayam perigipoyayi. Kabatti tappadu 300 rs. Ticket better leda. Tuesday’s Wednesday, Thursday try cheste better . Kani vip couture tagginchali

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 3 місяці тому

    Jai CBN sir

  • @naveenvarre236
    @naveenvarre236 3 місяці тому

    Nenu send chesanu bro

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy2368 3 місяці тому

    తమ్ముడు మేము పోలవరంర గిరిజన నిర్వాసితులం మాకు చంద్రబాబు గారు కట్టింసిన ఇల్లులులోనే ఉన్నాం .జగన్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.R&R. ఇవ్వలేదు.గిజనుల పాపం తగిలింది.

  • @perumals4875
    @perumals4875 3 місяці тому

    ASAKSHI PAPER MEDIA eppudu moostaru .

  • @S999-y5h
    @S999-y5h 3 місяці тому

    శ్రీనివాస్, దయచేసి మీరు ఆ సాక్షి పేపరు న్యూస్ చదవకండి, అలా చదివి ఆ దొంగ పేపర్ కి ప్రచారం కల్పించకండి ! ముందు సాక్షి అనేది ఒక పేపర్ కాదు ! అది ఒక పార్టీకి బాకా ఊదే ఫామ్ -ప్లేట్ మాత్రమే శ్రీనివాస్ గారు. సాక్షి యాజమాన్యానికి కానీ, అందులో పనిచేసే ఉద్యోగులకు కానీ సిగ్గు-శరం-నీతి-నియమం ఏమీ ఉండదు. వాళ్లు నిజం రాయరు, నిజం రాసేవాళ్లన్నా, చెప్పేవాళ్లన్నా వాళ్లకు నచ్చరు. వాళ్లను పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. ఆల్ రెడీ ఆ నీలి మీడియా ని చూడడం ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ ప్రజలు మానేశారు ! మీరు ఎందుకు సార్ ఉదయాన్నే ఆ చెత్తని నెత్తికి ఎత్తుకుంటున్నారు ? ఇకనైనా ఆ చెత్తని వదిలేయమని నా మనవి🙏

  • @bhavani2444
    @bhavani2444 3 місяці тому

    srinivas garu sakshi ni ban చేయటానికి ఏం అన్న సలహా ఇవ్వండి గవర్నమెంట్ కి ప్లీజ్ suchscribers msg చేయండి అన్నకి

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 3 місяці тому

    జగన్ నోరు విప్పితే అబద్ధం,దయచేసి అందరూ సాక్షి పేపరు చదవటం మానం డి,సాక్షి టివి చూడకండి.

  • @vijaykumar-os5um
    @vijaykumar-os5um 3 місяці тому

    Rahul Gandhi garu oka 10 years back problems matladithe kuda bavuntundi, why should we vote for UPA?

  • @anjaneyasastrychandaluri6115
    @anjaneyasastrychandaluri6115 3 місяці тому

    రేపటి నుంచి ఇసుక పంపిణీ అంటే YCP వాళ్లు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మే మే ప్రారంభించాము అని పబ్లిసిటీ చేసుకుంటారు ఏమో...

  • @SomaSarojini
    @SomaSarojini 3 місяці тому

    Brother,,,e roju bhaga navicharu meeru

  • @rao8714
    @rao8714 3 місяці тому

    Realistic గా వెంటనే పరిష్కరించినా, ఇరు రాష్ట్రాల ప్రతి పక్షం రెడీగా ఉంటుంది ప్రజలను రెచ్తగొట్టడానికి.

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 3 місяці тому

    It will go to 25 lakhs. Pl await. Till then go ahead God bless you

  • @SrihariRepalle
    @SrihariRepalle 3 місяці тому

    Sri

  • @pvenkatesh9502
    @pvenkatesh9502 3 місяці тому

    సాక్షి, జగన్ ఎప్పటికీ మారరు వారిఏడుపూమారదు ఆపేపరుచెత్తపేపరు

  • @manjulass723
    @manjulass723 3 місяці тому

    Good morning snna

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 3 місяці тому +2

    5 గ్రామాలు తెలంగాణాకి ఇవ్వటం ఎందుకు. భద్రాచలం మనదే అది కూడా మనకుచేయాలి., అది ఇవ్వరు ఆంధ్రాలో 3 పోర్టులు కావాలట,. తిరుపతి లో సగం షేర్. ఇవ్వాలాట ఆశ ఉండొచ్చు దురాశ వుండకూడదు

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 3 місяці тому +1

    Sakshi should have given the public a comprehensive report of the problems of bifurcation outstanding before YCP came to power and the list of outstanding at the beginning of new Government in June2024 ( 2019 to 2024to be more precise) and assess the progress on July 6th instead of commenting broadly. That would convince the public better.

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 3 місяці тому +1

      అలా చేస్తే అది "సాక్షి" ఎందుకు అవుతుంది.

  • @nityanandam8737
    @nityanandam8737 3 місяці тому

    Goodmorningsrinugaru🌹❤

  • @KishoreSannikanti
    @KishoreSannikanti 3 місяці тому

    Good morning Srinivas!

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 3 місяці тому

    దరిద్రపు వైసీపీ, సాక్షి. ఎప్పుడు పోతుందో ఈ దరిద్రం రాష్ట్రానికి శనిలా పట్టుకున్నారు

  • @balajisingh2802
    @balajisingh2802 3 місяці тому +1

    ఆయనది ఒక పార్టీ...ఆయన ఒక మనిషీ 😢😢

  • @chvengalrao2811
    @chvengalrao2811 3 місяці тому

    Good morning brother

  • @simhadris2682
    @simhadris2682 3 місяці тому

    సాక్షకి తప్ప ఏ దినపత్రికకు ఇటువంటి చవకబారు ప్రకటనలు చేరవు, చవకబారు శీర్షికలు, సాక్షి కే,

  • @Nijamkudauntundhi
    @Nijamkudauntundhi 3 місяці тому

    Nenh kuda rooms leka darsanam leka back ki vachesanu.
    Markapur,Ongole

  • @vamsidharrao4543
    @vamsidharrao4543 3 місяці тому

    మా ఇంటికి 6 వేలు పెట్టి ఓక ట్రాక్టర్ ఇస్సుఖ కొన్నామూ. ఫ్రీ గ వచ్చే డానికి అంత డబ్బు పెట్టి కింనం మా లాంటి బాదితుల అండరో ఉన్నారు అందుకే వైసీపీ కి క్రికెట్ టీం వచ్చింధీ

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 3 місяці тому

    Gud morning srinuvasgaru

  • @gvkanandscreens
    @gvkanandscreens 3 місяці тому

    🔶🌷🔶 Subhodayam 🔶🌹🌹🔶

  • @pragathigorle780
    @pragathigorle780 3 місяці тому

    Shakshi peapar vartalu chadavatamu veAst

  • @Bala456SBR
    @Bala456SBR 3 місяці тому

    Good morning 🌄

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 3 місяці тому

    No worries. Late is better than never

  • @seetayyanekkanti9148
    @seetayyanekkanti9148 3 місяці тому

    Check Sakshi telangana and andhra editions about cm's meet