Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 29 నవంబర్ 2024 | John Wesly Ministries

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @santhakumaribobbillapati4986
    @santhakumaribobbillapati4986 2 дні тому +24

    వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుకుంటున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @ypmaryvictoriya2983
    @ypmaryvictoriya2983 2 дні тому +12

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృపా కాపుదల మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్... 🙏❤️

  • @surlamanga8251
    @surlamanga8251 2 дні тому +19

    Yesayya headache tattukoleka potunnanu swasta parachandi please Yesayya 😭😭😭😭🙏🙏🙏🙏

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 2 дні тому +16

    🙏🙏🙏🙏ప్రైస్ ద లార్డ్ అన్న 🙏🙏🙏🙏ఈరోజు దేవుని వాగ్దానం నాజీవితం lo నెరవేరాలని ప్లీజ్ ప్రార్ధన చేయండి అన్న రిక్వెస్ట్ చేస్తున్న అన్న 🙏🙏🙏🙏🙏

  • @jagadeeshkaranam7785
    @jagadeeshkaranam7785 2 дні тому +22

    ప్రభువా మీ వాగ్దానము మీ సత్యం మీ కనికరం మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @Radhakumari.1233
    @Radhakumari.1233 2 дні тому +12

    Praise the lord br makosam prayer cheyandi ma avasarlakosam prayer cheyandi please please please 🙏🙏🙏🙏

  • @sarikamanikonda5510
    @sarikamanikonda5510 2 дні тому +18

    Praise the lord brother...devadhi devuniki mahima kalugunu gaka amen amen amen amen

  • @joshnamohan3601
    @joshnamohan3601 2 дні тому +16

    Vandanalu yesayya 🙏 Vandanalu Annaya 🙏 ee vaagdhanamu ma andari jeevithala lo neraverchumu thandri Amen 🙏 eye infection tho badhapaduthunnamu prayer cheyyandi annaya Vandanalu 🙏 ma sister valla Babu Marshal Steve health koraku prardhana cheyyandi annaya Vandanalu 🙏

  • @kavayathalli5816
    @kavayathalli5816 2 дні тому +18

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 2 дні тому +20

    జాయ్స్ కొరకు ప్రైసీ కొరకు స్మైలీ కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @nsssrinivaskadali9797
    @nsssrinivaskadali9797 2 дні тому +22

    Praise the lords brother halleloiah stotram amen amen amen నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడై ఉండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శత్రువుల చేతిలో నుండి విడుదల కొరకు నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుటుంబ సభ్యులు దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా దేవుని బిడ్డలు గా ఉండడానికి ప్రేయర్ చేయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @suguna123sugunareddy2
    @suguna123sugunareddy2 2 дні тому +27

    యేసుక్రీస్తు ప్రభు వా ఉదయం కాలం వందనాలు ప్రభు వా నా పెద్ద కుమారడు చదువు బాగా చదువు లాగు చుడు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @venkatewararaogurrala9889
    @venkatewararaogurrala9889 2 дні тому +19

    Praise the lord 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు. ఈ రోజు వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెర వేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్. హాస్టల్ లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు 🙏🙏🙏

  • @durgabhavani2232
    @durgabhavani2232 2 дні тому +26

    దేవుడుని మహిమకలుగునుగాక హల్లెలూయా 🙏🙏ఆమెన్ ఆమెన్ 🙏🙏తండ్రీ

  • @Ajayachandra-e2v
    @Ajayachandra-e2v 2 дні тому +22

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
    దేవాది దేవుడేనా మన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనములు.29/11/24. నేటి వాగ్దాన సందేశం మన కుటుంబాలలో నెరవేరును గాక. ఏ జయచంద్ర నంద్యాల టౌన్.

  • @garbhapusuresh381
    @garbhapusuresh381 2 дні тому +14

    Ayya Garu
    మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నాకు వివాహం గురించి ప్రార్థన చేయండి నాకు వివాహం త్వరలో వివాహం జరగాలని ఆయన కృప నిరంతరము కలుగును గాక ఆమెన్ మా అక్క పిల్లలు గురించి ప్రార్థన చేయండి పిల్లలు చదువు తున్నారు Ayya Garu పిల్లలకు యేసయ్య ఆదరణ దయ కృప నిరంతరము కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuramayanam8287
    @ramuramayanam8287 2 дні тому +16

    మన ప్రియ పరిశుద్ధ రక్షకుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు అండి 👏👏👏👏గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు ఆయన రెక్కల చాటున మనఅందరిని కచి కాపాడిన దేవాది దేవునికి వేలాది స్తోత్రములు మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక 🙏🙏🙏👏👏👏🛐🛐ఆమెన్ 🙏🙏🙏👏👏👏👏👏🛐🛐🛐🛐🛐

  • @ThalariSunitha-e6j
    @ThalariSunitha-e6j 2 дні тому +8

    Praise the lord Brother 🙏 Yesu kristu athi parishuddta namamulo andari vandanamulu 🙏 Eroju devuni vagadanamu mana andari jivithamulo neraverunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NagaLakshmi-k5s
    @NagaLakshmi-k5s 2 дні тому +10

    Ma alludu ki manchi joba vachetatullu chye thandri ammeni

  • @dearkids6852
    @dearkids6852 2 дні тому +16

    Thandri Meku vandhanalu yesssiah mammalini Kapaduthunadhuku karunicharu vandhanalu yesssiah matho unnameku vandhanalu yesssiah🙏🙏🙏 vijayakumar soniyani touch chysaru vandhanalu yesssiah pillalu bikshanu echinaru vandhanalu yesssiah mammalini skminchinaru vandhanalu yesssiah e services bless chysaru vandhanalu yesssiah🙏🙏🙏 MTS regular esayamlo samadhanam kaliginchinaru vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏

  • @naguggi9484
    @naguggi9484 2 дні тому +16

    ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🙏🙏

  • @sumankota4809
    @sumankota4809 2 дні тому +17

    మరొక నూతన దినాన్ని మా కుటుంబానికి దయచేసినందుకు దేవునికి కృజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 дні тому +18

    దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤

  • @saraiahbachala3639
    @saraiahbachala3639 2 дні тому +25

    ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానమును బట్టి మనందరి జీవితాలలో నెరవేర్చబడెను గాక ఆమెన్ ఆమెన్ ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @SunitharaniChadalavada
    @SunitharaniChadalavada 2 дні тому +19

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు
    మీకా 7:20 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 дні тому +14

    సైన్యములకు అదిపతియగు యెహోవా పరిశుదుడు పరిశుదుడు పరిశుదుడు 🙏❤

  • @rajasekharV8948
    @rajasekharV8948 3 дні тому +15

    Jhon wesley brother family antatini devudu deevinchunu gaka Amen

  • @girija341
    @girija341 2 дні тому +20

    ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐♥️

  • @ratnakumarigurram6777
    @ratnakumarigurram6777 2 дні тому +8

    Vadhanalu ayaa garu 🙏 Amen praise the Lord Amen 🙏

  • @venky.dvramana9891
    @venky.dvramana9891 2 дні тому +9

    Praislord faster garu 💐 Amen 💐🙏 Amen 💐🙏 Amen 💐🙏 Amen 💐🙏 Amen

  • @vinodsuchi3932
    @vinodsuchi3932 2 дні тому +6

    Thankyou God For keeping me Alive In Your Presence of Another day in my life🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭Praise The Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Annaya

  • @suseelamandhapalli35
    @suseelamandhapalli35 2 дні тому +14

    ఎసుకీసు నామములొ వందనాలు నాకొరకు ప్ప

  • @chantichanti4681
    @chantichanti4681 3 дні тому +9

    Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi hallelujah hallelujah hallelujah yuga yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @IssacBarre
    @IssacBarre 3 дні тому +15

    Praias tha lord Jesus amen amen ❤

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 2 дні тому +2

    Amen yesayya ni biddalu telisi teliyaka edenaa tappu chesi untte manichu na tandri yesayya e vakya andhari jivitamlo neraveraverchunu gakaaa yesayya memu okka ellu konalani asha padutunnamu adi mi chetta avite neraveraverchunu na yesayya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Jyothi-zd7qv
    @Jyothi-zd7qv 2 дні тому +12

    Praise the lord brother and sister 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hallelujah hallelujah hallelujah devuni namani ki Mahima kalugunugaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Anuvlogs115
    @Anuvlogs115 2 дні тому +1

    ప్రభువు అయినా ఏసుక్రీస్తు నామం లో మన అందరి జీవితాలలో గొప్ప కార్యములు జరిగించును గాక ఆమెన్ 🙏 ఆమెన్ 🙏 ఆమెన్ 🙏

  • @lathapuppala1699
    @lathapuppala1699 2 дні тому +12

    Amen 🙌🙏🙏❤❤ Glory to God 🙌🙌🙏🙏❤❤ praise the lord Anna 🙏🙏❤❤

  • @KUMARIKM-j4m
    @KUMARIKM-j4m 2 дні тому +10

    దేవుడు కి వందనాలు అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం దేవుడు దీవించు గాక ఆమెన్ నా భర్త కొరకు ప్రార్థన చేయండి అన్నా దేవుని కృపను బట్టి బైకు తీసుకువచ్చారు నిన్నటిది నాన్న తీసుకొచ్చారు అయ్యగారు ప్రార్ధన చేశారని నేను నమ్ముచున్నాను అమ్మగారు ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నాను దేవుని కృపను బట్టి బైక్ కొనుకున్నాను ఆపు తీరే లాగా ప్రార్థన చేయండి అన్న ఏ ఆటంకము లేకుండా యాక్సిడెంట్లు కి గురి కాకుండా దేవుడు కాపుదల ఉండేలాగా ప్రార్థన చేయండి అన్న దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏 నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏

  • @t.poojitha6169
    @t.poojitha6169 2 дні тому +8

    Praise the lord Anna garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Maa kutumbam kosam prayer cheyandi Anna garu 🙏🏻

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld 2 дні тому +24

    👃👃👃 ప్రైస్ ది లార్డ్ అందరికి శుభం❤మాదేవా అనుదినం నీ కృపలో కాపాడుతూ ఏ ఆపద మాదరి చేరనియ్యక ప్రతిపధంలో విజయమునిచ్చి కాపాడే తండ్రి నీకే వందనాలు❤హలేలూయ❤ ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃👃👃👃👃👃

  • @pothulakrupaaKruppa
    @pothulakrupaaKruppa 2 дні тому +5

    దేవునికి వందనాలు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @boyaravi2142
    @boyaravi2142 2 дні тому +22

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 2 дні тому +9

    Amen yesayya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @ramumedapalli9805
    @ramumedapalli9805 2 дні тому +13

    మీకా 7:20
    పూర్వ కాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు.

  • @anandaraovaasa
    @anandaraovaasa 2 дні тому +13

    Amen...amen....amen...amen...🙏🙏...thank...🎉❤...you...🎉❤...Jesus..🙏🛐✝️

  • @galihema7628
    @galihema7628 2 дні тому +1

    Today promise na jivithamlo neraveru tundhani nenu namuchunnanu yeseyya 🥹🙌✝️🙌🙌

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc 3 дні тому +11

    Amen🙏Praise the Lord Ayya garu🙏🙏🙏

    • @sudhasudha6329
      @sudhasudha6329 2 дні тому

      Praise the lord amen ⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏

  • @baddambenhur9176
    @baddambenhur9176 2 дні тому +4

    Praise Jesus for His Love and Care.Amen ❤❤❤

  • @sumalathasuma6331
    @sumalathasuma6331 2 дні тому +14

    Praize the lord
    అయ్యగారికి నా వందనాలు
    ఈ దిన వాగ్ధానం మా అందరి జీవితంలో నెరవేరును గాక
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chettipalliarunaaruna8605
    @chettipalliarunaaruna8605 2 дні тому +1

    Great brother mi వాక్యం వింటూ నేను స్వస్థత పొందుకున్నాను

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 3 дні тому +5

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్......

  • @chettipalliarunaaruna8605
    @chettipalliarunaaruna8605 2 дні тому +1

    Nenu బాగుపడను అంటే మీ వాక్యం వింటూ ఉండడం వలన కలిగిన స్వస్థత

  • @sunithaSunitha-l4h
    @sunithaSunitha-l4h 2 дні тому +9

    దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం29/11/24 మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👏👏👏👏

  • @cynthiajoy77
    @cynthiajoy77 2 дні тому +5

    Praise the lord brother sunila and family

  • @chettipalliarunaaruna8605
    @chettipalliarunaaruna8605 2 дні тому +1

    TQ brother Meru చెప్పిన మాటలు మమ్మల్ని బలపరచినవి

  • @VelpulaShyamala-xm3vv
    @VelpulaShyamala-xm3vv 2 дні тому +7

    Praise leard Brother ne dhuthanu munduga pampu deva amen🙏 God help me God🙏🙏🙏🙏

  • @VanithaJonnalagadda-s2t
    @VanithaJonnalagadda-s2t 2 дні тому +2

    Praise the Lord Annay sister garu good morning ma kutubamu coraku prayer chayadi Rakeshna podali ma kids coraku prayer chayadi

  • @surlamanga8251
    @surlamanga8251 2 дні тому +4

    Yesayya ma annayya manusu marchhu tandri please Yesayya 😭😭😭😭🙏🙏🙏🙏

  • @chettipalliarunaaruna8605
    @chettipalliarunaaruna8605 2 дні тому +1

    Eppudu నేను ఆరోగ్యం గా ఉండటానికి కారణం మీ మేసేజ్

  • @ramalaxmi597
    @ramalaxmi597 2 дні тому +9

    హల్లెలూయా....... ఆమెన్.... ఆమెన్.... ఆమెన్...... Praise the lord🙏

  • @pvraghavulu554
    @pvraghavulu554 3 дні тому +4

    దేవునికి వందనములు యేసయ్యా.

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 3 дні тому +4

    Ayya praise the Lord ayya

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 2 дні тому +2

    Praise the lord Anna 🙏
    Bairla Jayamaprakash Rao Family 🙏

  • @ssandypavansandypavan117
    @ssandypavansandypavan117 2 дні тому +3

    Please pray for me my family my business my son education also pray for my son college fee and also financial growth 🙏🙏🙏

  • @PardhuSorapalli
    @PardhuSorapalli 2 дні тому +6

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు దేవుడు నాకు మంచి ఆలోచన జ్ఞానం తెలివిని ఇవ్వమని అలాగే పబ్లిక్ పరీక్షలు దేవుడు నాకు మంచి జ్ఞాపకశక్తి ఇవ్వమని ప్రార్థన చేయండి నేను కూడా మీ అందరికోసం ప్రార్థన చేస్తాను 🙏🙏🙏✝️✝️✝️✝️✝️

  • @DeenaSmile
    @DeenaSmile 2 дні тому +72

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు🙏🏼🙏🏼🙏🏼 అయ్యగారు అన్న మా కుటుంబం కోసం బిడ్డలు కోసం ప్రార్ధన చేయండి అన్న అప్పులు భారం ఉంది అన్న లోన్ పెట్టాను అన్న లోన్ కోసం ప్రార్ధన చేయండి అన్న దేవుడు తగిన సమయంలో దేవుని కృప నా మీద ఉంట్టుంది అని నమ్మచ్చున్నాను అన్న ప్రార్ధన చేయండి అన్న 😭😭😭😭భయమ్ వేస్తుందిఅన్న్ ప్రార్ధన చేయండి అన్న

    • @augustbabugurrala2759
      @augustbabugurrala2759 2 дні тому +1

      Ma family kosam prayer chaiyandi. Anna

    • @shanthineduri285
      @shanthineduri285 2 дні тому

      Garbhaphalam kosam prayer cheyandi brother naperu shanthikumari Samson plz 🙏🙏🙏🙏🙏

    • @gangagrace1514
      @gangagrace1514 2 дні тому +1

      Amen

    • @bashashaik719
      @bashashaik719 2 дні тому

      Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for hearing and helping your child prayers and making your child as your living testimony Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

    • @ObulusetomanitiMani
      @ObulusetomanitiMani 2 дні тому

      🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭☦️☦️☦️☦️☦️☦️

  • @anushamiddepaka6066
    @anushamiddepaka6066 2 дні тому +1

    PRAISE the LORD🙏🏻ayyagaru
    Please PRAYER my Family🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chettipalliarunaaruna8605
    @chettipalliarunaaruna8605 2 дні тому +1

    ఏంతో మంది doctor దెగరకి వేళను కానీ హెల్త్ బాగు కలే కానీ మీ వాక్యం వలన నా ఆరోగ్యం బాగుపడింది మిరాకిల్ జరిగింది మా సంఘం లో సాక్ష్యం కూడా చెప్పాను

  • @ananthanekkanti3452
    @ananthanekkanti3452 2 дні тому +1

    Praise the lord brother garu ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @luckyr15v3rider9
    @luckyr15v3rider9 2 дні тому +1

    Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏🙏🙏🙏🙏

  • @luckyr15v3rider9
    @luckyr15v3rider9 2 дні тому +1

    PRAISE THE LORD 🙏 MAMMY DADDY nenu nadavalenu asalaku accident aedhi ae 3 years avuthudhi nakosa pradhana cheyadi nenu nadavalni dhivichadi 🥺 PLEASE PLEASE 🥺⛪MAMMY DADDY 🙇🙇🙇✝️✝️✝️ 🙏🙏🙏😭😭😭😭

  • @SwarnakumariOgirala
    @SwarnakumariOgirala 2 дні тому +1

    Na friend nagalakshmi marumanasu pondalani preyar cheyandi brother

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo 2 дні тому +1

    Praise the lord annaya sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 2 дні тому +2

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @asadisrinivas342
    @asadisrinivas342 2 дні тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. మా పాప పేరు శ్రీజ తను చెవి నొప్పి తో బాద పడుతుంది హాస్పటల్ కి వెళ్ళిన కూడా తగ్గడం లేదు. తను ఇప్పుడు 10th class చదువుతుంది. తన కోసం prayer చేయగలరు. ఆమెన్.🛐🛐✝️✝️🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 2 дні тому

    ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు.

  • @sujatha8387
    @sujatha8387 2 дні тому +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please Prayer for my brother and father salvation 🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏🙏

  • @jyothim3052
    @jyothim3052 2 дні тому +2

    Anna pls pray for my daughter exam tomorrow

  • @sandyroxy4112
    @sandyroxy4112 2 дні тому +1

    Thank you my Jesus
    Amen
    Praise the lord brother 🙏

  • @NagaLakshmi-k5s
    @NagaLakshmi-k5s 2 дні тому

    Ma samsyani priskhserkaram cheyandi prubhuva Amen

  • @NagaLakshmi-k5s
    @NagaLakshmi-k5s 2 дні тому

    Me styam maku kanipenchalli manchi joba evalani prubhuvuni Pradana cheyandi ammeni

  • @NagaLakshmi-k5s
    @NagaLakshmi-k5s 2 дні тому

    Ma ammaye jiveetani manchi ga vunchu tandri Amen

  • @allinoneytvlogs5529
    @allinoneytvlogs5529 2 дні тому

    MAA baabu education and further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🛐

  • @yaswanth6411
    @yaswanth6411 2 дні тому +1

    Amen Amen Amen Amen Amen😭😭😭😭😭😭😭🙌🙏🏻🕊

  • @kavithalingala2185
    @kavithalingala2185 2 дні тому +1

    praise the lord brother 🙏🙏🙏please pray for my daughters sameeksha and samvidha for their future studies🙏🙏🙏

  • @jayalakshmivaggu8178
    @jayalakshmivaggu8178 2 дні тому

    అన్న వందనాలు అన్న చెల్లెమ్మ వందనాలు చెల్లెమ్మ

  • @NagaLakshmi-k5s
    @NagaLakshmi-k5s 2 дні тому

    Andarine manchiga vunchu thandri ammeni

  • @mjahnavi245
    @mjahnavi245 2 дні тому +1

    praise the lord to every one
    please pray for me to get job soon

  • @srinivasaraopandu9837
    @srinivasaraopandu9837 2 дні тому +1

    Praise the Lord🙏
    My son gift in Jesus Christ.. Please pray for my family🙏thank you Lord🙏🙏

  • @allinoneytvlogs5529
    @allinoneytvlogs5529 2 дні тому

    MAA paapa ki manchi job ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐

  • @k.chinnachinna1157
    @k.chinnachinna1157 2 дні тому

    ఏసుక్రీస్తు నామమున పేరుపేరునా అందరికీ వందనములు

  • @divennachannel3881
    @divennachannel3881 2 дні тому +1

    Parise the lord brother pray me Amen🙏

  • @NagaLakshmi-k5s
    @NagaLakshmi-k5s 2 дні тому

    Na health ni manchi ga vunchu tandri Amen

  • @yadagirivarikuppala7015
    @yadagirivarikuppala7015 2 дні тому +1

    🙏🙏🙏🙏🙏

  • @God_i_need_your_help
    @God_i_need_your_help 2 дні тому

    Yesaya please yesaya🙏🙇‍♂️ ma annaya Nagaraju vesanala nuochi vidipiochaodi yesaya please yesaya🙏🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @vikranthrao1734
    @vikranthrao1734 2 дні тому +1

    Pray🙏 for🙏🤝 us brother🤝🙏 Amen☦🙏

  • @vemavarapupriyanka2015
    @vemavarapupriyanka2015 2 дні тому

    Amen🙏,naa exams gurinchi prayer cheyyandi, anarogyam tho vunna prathi okkari gurinchi prayer cheyyandi, thankyou so much god 🙏🙏🏼🛐🙏🛐🙏🏼🛐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SrinuSrinu-pf8wi
    @SrinuSrinu-pf8wi 2 дні тому +1

    Aman PRAISE the lord ✊✊✊✊

  • @santhikumari1677
    @santhikumari1677 2 дні тому

    ప్రైజ్ త్ . లాడ్డ్ బాబు..అయ్య గారు మీరు మాకు ఎంతో వివివిలువియేన వాక్యాలు వాగ్దానం మీరు మాకు ఎంతో ఆదరణ కల్గుతుంది. మంచి గా. మాకు. మనసులు నుండి నిమ్మిది కల్గు నట్లు. భయము అలా గా వి చరము. ము తో మాకు మరి బాధలు అనారోగ్యం లో. రుగ్మతలు. పైన్ తో. నా జీవితము .కొండ అంతా . భారము. నాకు. ఇక్కడ...నా అక్క కు. పర్చర్య చేయ లో మానసిక ఆరోగ్య ము లేదు వికలాగు రలు. మంచి ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి బ్రదర్. తనూ కోసము నా జీవితము. నీళ్ల బడ్డను. .నాకు దేవుడు ..ధర్యము. ఉండు. లాగు న్. ప్రతి వి శ్యము. భయము లేకుండా కుంసునట్లు. అను దినము. .ప్రేయర్ చేయండి.. బాబు బాబు. వందనాలు....సుత్తి .సుత్తి.సుత్తి కల్గు గాక ఆయననికు ఎల్లప్పుడు.....