వినాయక చవితి - మన వింతలు 🤣🙏// UNBEATABLECULTUREVIDEO/UNBEATABLECULTURE COMEDY/FUNNY/INFORMATION//

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 1,4 тис.

  • @sushma_shree
    @sushma_shree Рік тому +672

    చాలా గొప్పగా మన ఆచారాలను మరియు మన సనాతన ధర్మం గురించి చాలా బాగా వివరించారు... అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 😊 బోలో గణేష్ మహరాజ్ కి 🙏🙏🙏🙏 జై ❤

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Рік тому +28

    మన ధర్మం, మన భాష గురించి గొప్పగా చెప్పారు అలాగే మనం ఎలా ఉండాలో కూడా అద్భుతంగా వివరించారు 🙏.
    జై సనాతనం 🚩

  • @subashmanam513
    @subashmanam513 Рік тому +212

    సోదరా ...వినాయక చవితి శుభాకాంక్షల తో పాటు తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పినా మీ ఉదార భావానికి జోహార్లు మిత్రమా ...జై తెలుగు తల్లి❤❤❤❤

  • @SVRKumar
    @SVRKumar Рік тому +53

    ఇందుకే మీరంటే నాకు చాలా ఇష్టం.
    జై శ్రీరాం 🙏

  • @krishnatoughts
    @krishnatoughts Рік тому +151

    సనాతన ధర్మం కోసం మీరు చెప్పడం.......చాలా సంతోషం ......ఆ గణనాథుడు ఆశ్శీసులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @sivasankar2940
      @sivasankar2940 Рік тому

      RGV 😂
      I love RGV and
      Your videos also super super thank you bro

  • @majetidurga5555
    @majetidurga5555 Рік тому +40

    చాలా గొప్పగా వినాయక చవితి విశిష్టతను భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలిపారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

  • @MCM6
    @MCM6 Рік тому +165

    ఏంటి అన్న మీ వీడియోస్ లో అంతరించిపోతున్న మన తెలుగువారి సంస్కృతి గురుంచి మీ మాటలు వింటుంటే నా చేతి పైన రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి 😇😍😎

  • @sukanyapoteepalem4885
    @sukanyapoteepalem4885 Рік тому +41

    మీలాంటి యూట్యూబర్స్ మాకు దొరకటం మా సబ్స్క్రైబర్లు❤ అదృష్టం❤🎉❤ మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నాను❤🎉❤

  • @LalithaRamam
    @LalithaRamam Рік тому +38

    చిన్నవాళ్ళైనా కూడా చాలా బాగా చెప్పారు. అన్నిటినీ క్లుప్తంగా చెప్పారు.
    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు 🙏🙏

  • @gnagaraju750
    @gnagaraju750 Рік тому +6

    హిందూ ధర్మ సంస్కృతి పెద్ద పేట ఏసిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @manjulasharavanda
    @manjulasharavanda Рік тому +83

    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు అన్నయ్యలు🙏🙏

  • @bayyaravi783
    @bayyaravi783 Рік тому +15

    మన సనాతనధర్మం మరియు వినాయక చవితి గురించి ఎంతో చక్కగా వివరించారు అన్న ❤️❤️❤️❤️మీరు ఎల్లప్పుడూ సంతోషం గా ఉండాలని ఆ గణపతిని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏థాంక్స్ ❤❤❤❤❤

  • @mondulavanya8252
    @mondulavanya8252 Рік тому +388

    వినాయక చవితి శుభాకాంక్షలు తమ్ముళ్లు ☺️. ఆ గణేశుని ఆశీర్వాదం మీ కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండాలి.

    • @bujjichinna1608
      @bujjichinna1608 Рік тому +5

      Yem content cheppav bhayya yenta information echhav okka video lo🙏

    • @hanumanthnaik111
      @hanumanthnaik111 Рік тому +4

      జై గణేశ్ Maharaj ki జై

    • @gudalaswapna3523
      @gudalaswapna3523 Рік тому +1

      ​@@bujjichinna1608yes ❤😊

  • @AjaykumarkottuAjaykumarkottu
    @AjaykumarkottuAjaykumarkottu Рік тому +6

    8.30 నిమిషాల లో నే మన తెలుగు భాష , వినాయక చవితి యొక్క విశిష్టత ని చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు అన్నా మీరు 😊
    TQS To UNBEATABLE CULTURE TEAM 😊

  • @See_NewShorts
    @See_NewShorts Рік тому +103

    మీకు కూడా వినాకచవితి శుభాకాక్షలు మీరు కూడా మా కుటుంబ సభ్యులే అన్న..🥰

  • @gudembhagya5022
    @gudembhagya5022 Рік тому +4

    మీరు నవ్విస్తూనే ఎన్నో తెలియని విషయాలను మాకు తెలిసేలా చేస్తున్నారు గణపతి దేవుని కోసం కూడా ఎంతో గొప్పగా చెప్పారు మీరు చల్లగ ఉండాలి .

  • @karthikn9412
    @karthikn9412 Рік тому +12

    అన్నా అసలు తెలుగు గొప్పతనం గురించి మీరు చెప్తుంటే తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నా.. ధన్యవాదాలు అన్నా ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు🙏🙏
    దేశబాష లందు తెలుగు లెస్స!!

  • @NaguNagu-rr9nz
    @NaguNagu-rr9nz 3 місяці тому +1

    👌👌👌👌👌 తెలుగు

  • @LakshmiDevi-bo8qp
    @LakshmiDevi-bo8qp Рік тому +12

    చాలా మంచి సందేశం ఇచ్చారు 👍👍 ఈ కాలంలో ఎవరికీ తెలియని ఎన్నో విషయాల గురించి చాలా బాగా చెప్పారు ❤ తెలుగు భాష గొప్పతనాన్ని చాలా బాగా చెప్పారు thank you so much 🙏🤗

  • @medikommalu4413
    @medikommalu4413 Рік тому +1

    చాలా బాగా చెప్పారు అన్నయ్య వినాయక చవితి గురించి మీరు చాలా గ్రేట్ అండి చాలా బాగా చెబుతున్నారు

  • @veeraganesh6768
    @veeraganesh6768 Рік тому +76

    చాలా క్లుప్తంగా వివరించారన్న ఇప్పుడు పిల్లలకు ఇంగ్లీషు నెలలు తెలుగు నెలలు అంటేనే తెలియదు. అలాంటిది మీరు బాగా క్లుప్తంగా వివరించారు సూపర్ మాది అనంతపూర్ డిస్టిక్ గార్లదిన్నె విలేజ్

  • @amarnathgundluru1106
    @amarnathgundluru1106 Рік тому +4

    బ్రదర్స్ మంచి మెసేజ్ ఇచ్చారు మీకు మంచి భవిషత్తు ఇవ్వాలి అని ఆ వినాయకుడిని కోరుకుంటున్న

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 Рік тому +56

    మన సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పారు అన్న ........నేను తప్పకుండా share చేస్తా ఈ వీడియో ని ......Jai Sree Ram 🚩🚩🚩

  • @VadalaAnitha
    @VadalaAnitha Рік тому +1

    Anni, Manchigaa, chepparu, kontamandiki, artamkadu

  • @suji5990
    @suji5990 Рік тому +6

    గ్రేట్ వీడియో 👏👏👏👏
    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్దశి శుభాకాంక్షలు ఇలాగే ఇకముందు కూడా ఎన్నో మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌿
    మహాభారతంలో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి ఎందరో అమరవీరులు ఉన్నారు మహాభారతం గురించి కూడా వీడియోలు చేస్తే బాగుంటుంది 👍

  • @maheswarareddymaheswarared750
    @maheswarareddymaheswarared750 Рік тому +1

    Super ga cheppavu anna

  • @thungurijyothi2546
    @thungurijyothi2546 Рік тому +33

    తమ్ముల్లు మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు ❤❤😊😊😊

  • @NiroshaNiru-vu6pn
    @NiroshaNiru-vu6pn 5 місяців тому +2

    Super gaa explanation chesaru

  • @imranali-js3zj
    @imranali-js3zj Рік тому +441

    I m Muslim but I love ganesh🙏

    • @harshansri8884
      @harshansri8884 Рік тому +19

      Ganesh blessings are always with u &ur family..... 🙏

    • @iraju9964
      @iraju9964 Рік тому +12

      Great bro, God bless you. ...

    • @mondulavanya8252
      @mondulavanya8252 Рік тому +12

      ఆ గణేశుని ఆశీర్వాదం మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుంది sir 👏👏👏

    • @Avenger837
      @Avenger837 Рік тому +8

      All the gods are all equal

    • @iraju9964
      @iraju9964 Рік тому +3

      @@Avenger837 What do I mean was same ...

  • @Sri-Satya
    @Sri-Satya 6 місяців тому +1

    తమ్మళ్ళూ మీలాంటి సంస్కారవంతమైన పిల్లల్లనికన్నా మీతల్లి తండ్రలకు శతకోటి🙏🙏🙏

  • @dadapeer7346
    @dadapeer7346 Рік тому +82

    I am a Muslim but I celebrate Vinayaka festival a lott brooo

  • @ChiruVundurthi
    @ChiruVundurthi Рік тому +2

    మీకు మీ కుటుంబ సభ్యులు కు వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చేసే వీడియోస్ లో చాలా మీనింగ్ ఉంటుంది మీరు ఎప్పుడు కయినా మంచి పోజేశాన్లో వుంటారు బ్రో ఇది నా ఆశీర్వాదం

  • @HappinessAndPeaceAlwaysMatters

    మన సనాతన ధర్మం ఎన్నో సంప్రదాయాలకు, ఆచారాలకు, అనుబంధాలకు మూలం..🚩🚩🚩🚩
    అలాగే మీ వీడియోస్ కూడా సదా హాస్యంతో, మన సాంప్రదాయ పద్ధతుల గొప్పతనంతో, చక్కటి అనుబంధాలతో నిండుగా ఉండాలని.. మనసారా ఆశిస్తున్నాం సోదరులారా... 🚩🚩🚩🚩
    మీ అందరికీ మన బొజ్జ గణపయ్య ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్న.. 🙏🏾🙏🏾🙏🏾🚩🚩🚩🚩🚩
    జై హింద్ 🚩🚩🚩🚩

  • @n.jagadeeshnaidu4166
    @n.jagadeeshnaidu4166 Рік тому +1

    ఇంత వరకు నాకు తెలియని చాలా విషయాలు ....... మీరు చెప్పారు.... మీకు చాలా ధన్యవాదాలు....

  • @chandrareddykarri6277
    @chandrareddykarri6277 Рік тому +6

    ఇలాగే మీరు మన సంప్రదాయంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీకు మీ టీం కి వినాయక చవితి శుభాకాంక్షలు

  • @srikanthnalla8781
    @srikanthnalla8781 Рік тому +3

    తెలుగు భాష గురించి చాలా బాగా చెప్పారు కృతజ్ఞతలు బ్రదర్స్

  • @avulasree2079
    @avulasree2079 Рік тому +33

    వినాయక చవితి శుభాకాంక్షలు 🎉🎉
    వినాయకుడు చరిత్ర గురించి మంచి మెసేజ్ 🫰 బ్రో..🎉🎉

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 Рік тому +1

    Happy vinayaaka chavothi all taem good 👍😊

  • @simmuduVenkatVinayDawood
    @simmuduVenkatVinayDawood Рік тому +4

    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు అన్నయ్య మీరు ఎప్పుడూ ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి

  • @kooranilay3675
    @kooranilay3675 6 місяців тому +1

    ❤❤👌🙏🙏🙏🙏 No words bro👌

  • @KarriNarsi
    @KarriNarsi Рік тому +6

    Dhesha bhasha landhu telugu lessa❤❤ super ga cheppav mani anna vinayaka chavithi gurinchi 😊

  • @PeddapelliChintu
    @PeddapelliChintu Рік тому +1

    Chala baaga chepparu anna sanathana dharmam gurinchi

  • @RavisankarSake-1986
    @RavisankarSake-1986 Рік тому +4

    అన్న మీరు చెప్పిన.... విషయం చాలా బాగుంది.... చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న... మా కర్రీ బిడ్డకి వినాయక చవితి. శుభాకాంక్షలు...

  • @devarayau
    @devarayau 6 місяців тому +2

    చాలా చాలా బాగా చపావు బ్రో సూపర్ 👌♥️👌♥️👌♥️చాలామంచి మసాజ్ ఇచ్చావు బ్రదర్

  • @bharathiderangula5746
    @bharathiderangula5746 Рік тому +2

    సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు మన తెలుగు గురించి మరియు వినాయకుడి గురించి క్లుప్తంగా వివరించారు మీకు ధన్యవాదములు 🙏🙏హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు బ్రదర్ 🙏🙏🙏

  • @jessyjessy7398
    @jessyjessy7398 Рік тому +1

    Super annayalu meru . Telugu lo epativaraku months gurunchi telidhu eroju mevallu na chinapti days gurthuku vachai😊😊😊😊

  • @eatlerytrolls6512
    @eatlerytrolls6512 Рік тому +6

    Vinayaka chavithi ; telugu bhasha gurichi Baga chappavu .. Anna 👏🏻

  • @Surendra-uh3co
    @Surendra-uh3co 8 місяців тому +1

    నీజంగా మాకు చాలా అదృష్టం మీలాంటి యూట్యూబర్స్ దొరకడం 👏👏👏👏

  • @P.JEEVANKUMAR2204
    @P.JEEVANKUMAR2204 Рік тому +9

    ఈరోజుల్లో పిల్లలకి తెలియాల్సిన సనాతనధర్మం గొప్పదనాన్ని ,పెద్దలకు రావాల్సిన బుద్ధిని, మన ఆచార వ్యవహారాలని, ప్రతి హిందువుతెలుసుకోవాల్సిన నిజాన్నిఈ వీడియో ద్వార తెలియజేసిన మీకు నా పాదాబివందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harekrishna7281
    @harekrishna7281 Рік тому

    హరే కృష్ణ చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చాలా బాగుంది హరే కృష్ణ మీకు క్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు

  • @manjunathmanjunath5739
    @manjunathmanjunath5739 Рік тому +10

    వినాయక చవితి శుభకాంక్షలు శ్రీ వినాయక రక్ష సర్వతో రక్షా మీకు మీ కుటుంబానికి 🙏జై శ్రీ గణేష్ 🙏తమ్ముడు🙏🌹🌷🌺🙏

  • @jamuna3022
    @jamuna3022 Рік тому +1

    Super bro chala Baga వివరించారు❤😊

  • @anilkumarvinesh258
    @anilkumarvinesh258 Рік тому +5

    పరాయి ప్రాంతం వాళ్లు కేవలం తమ మాతృ భాషలో మాత్రమే మాట్లాడుతున్నారు.కాని మన వాళ్లు మాత్రం మన మాత్రుభాష లో కాకుండా అన్య భాష లో మాట్లాడుతున్నారు.తెలుగు భాషను గౌరవిద్దాం.తెలుగులోనే మాట్లాడుదాం.తెలుగు సంప్రదాయాలను పాటిద్దాం.
    ❤వినయక చవితి శుభాకాంక్షలు❤

  • @RajaKothapalli-pp3fc
    @RajaKothapalli-pp3fc Рік тому +1

    Meru Chala Baga cheeparu happy vinayaka chavithi annayyalu Meru comedy Baga Chesaru chala great Meru muguru ❤❤❤❤❤❤😊😊😊🤗🤗Meru eppudu happy ga vundali annayyalu 😊😊😁😁😁

  • @sivasankat94
    @sivasankat94 Рік тому +5

    Happy Vinayaka Chaturthi 👍👍👍🥳🥳🥳💖💖💝🧑🧑🧑😎😎😎😁annalu

  • @narender4398
    @narender4398 Рік тому

    అయిన చాలా గొప్పగా చెప్పారు అప్పటిలాగా ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అందరు భక్తిని మర్చిపోతురు మి వాళ్ళ అందరు అలా ఉండాలని కోరుకుంటూనను అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు

  • @pramePrameela
    @pramePrameela Рік тому +20

    వినాయక చవితి శుభాకాంక్షలు అన్నయ్య లు ❤❤❤❤❤❤😂😂😂😂😂👌👌👌😂

  • @gudlasukanya9781
    @gudlasukanya9781 Рік тому +1

    Happy vinayakachavithi subhakanshalu brothers...miku a devudu asissulu yellapudu mipei undalani korukuntunanu

  • @nagendra6610
    @nagendra6610 Рік тому +5

    ఇలా ప్రతి తండ్రి వాళ్ళ పిల్లలకు చెప్పితే మన సనాతన ధర్మం బాగు పడుతుంది.....
    మీరు చేస్తున్న ఈ పని సమాజానికి ఎంతో ఉపయోగ పడుతుంది..
    # సుఖీభవ.......

  • @kramesh9947
    @kramesh9947 3 місяці тому

    మీరు చేసే ప్రతి కంటెంట్ సూపర్ గా ఉంటుంది హ్యాపీ వినాయక చవితి 😊😊😊❤❤❤❤❤❤❤❤

  • @chevulabalakrishna3549
    @chevulabalakrishna3549 Рік тому +4

    మన హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్పిన మీకు ఆ గణేష్ దేవుని ఆశిశులు ఉండాలని కోరుకుంటు మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు

  • @varun_sandesh_
    @varun_sandesh_ Рік тому

    Good information ❤❤❤🎉🎉🎉😮😊😊😮😅😅

  • @amarravuri5632
    @amarravuri5632 Рік тому +4

    Unbeatable culture అభిమాన సోదరులకు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @ravuri999
    @ravuri999 Рік тому +1

    మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు 🌷🍎🍊🍍🥭🌽🍏🍇🍒🥥🥥
    మీరు మీ టీమ్ సభ్యులందరూ వినాయక చవితి మరియు సనాతన ధర్మం గురించి చాలా విషయాలు చక్కగా వివరించారు,
    మీరు హాస్యం కలగలిపి చెప్పడం చాలా బావుంది.
    మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను 👏👏👏

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel Рік тому +3

    మీకు వినాయక చవితి శుభాకాంక్షలు✊✊మీకు ఆ వినాయకుడు ఎప్పుడు విజయాలు కలగజేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👌🤝🤝

  • @pavankumarthota5471
    @pavankumarthota5471 Рік тому

    Chala baaga chepparu anna 👌💥♥️👏🙌

  • @baba7204
    @baba7204 Рік тому +82

    ఎంత మంది కోరుకుంటున్నారు అన్న వాళ్లు 2m రావాలి అని కోరుకుంటున్నారు😊

  • @MastanVali-fw2oh
    @MastanVali-fw2oh Рік тому +1

    Super super

  • @MeeAmmuofficial
    @MeeAmmuofficial Рік тому +11

    🙏🙏🙏🙏🙏🙏🙏 వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు..

  • @NiroshaNiru-vu6pn
    @NiroshaNiru-vu6pn 5 місяців тому +2

    Telugu guri chala baga experience chesaru

  • @md49756
    @md49756 Рік тому +8

    Happy Vinayaka chavithi all my friends 🎉🎉 super bro chala gaya cheparu 😊😊

  • @R.SWEETY
    @R.SWEETY Рік тому +2

    Super msg anna 🔥🔥and happy Vinayaka chavithi 🙌🤩🤗

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel Рік тому +10

    అదేంటో మీరు చెప్తుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి 🙏🙏🙏🙏🙏🙏tq so much సనాతన ధర్మం గురించి చెప్పినందుకు 🤝🤝🤝

  • @govinduvenkatavenugopalara8844
    @govinduvenkatavenugopalara8844 3 місяці тому

    సనాతన ధర్మాన్ని చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @p.karthik2636
    @p.karthik2636 Рік тому +10

    Unbeatable Culture Family Members కీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🤗 మని bro మన తెలుగు నెలల గురించి, సనాతన ధర్మం గురించి చాలా బాగా వివరించారు.👌☝️🤝

  • @lokeshnayak8302
    @lokeshnayak8302 Рік тому +9

    Happiness is realizing Bappa morya 🙏 in just a day away 🙏 Ganpati Bappa morya morya morya morya 🙏 happy Vinayaka chavithi

  • @basavalinga.ryuvi.1285
    @basavalinga.ryuvi.1285 7 місяців тому +1

    What a video

  • @VijayKumar21169
    @VijayKumar21169 Рік тому +7

    మీకు మీ kutumbasabyulaku వినాయక చవితి శుభకాంక్షలు స్నేహితుల్లారా 🕉️

  • @RajeshRaji15
    @RajeshRaji15 Рік тому

    నేను ఒక జవాను డ్యూటీ చేసి వచ్చి మీ వీడియోస్ చూస్తే పడే కష్టం అంతా పోతుంది అన్న మనస్ఫూర్తిగా మీ ముగ్గురికి థాంక్స్ చెప్పుకుంటున్నాను

  • @RCofficial4268
    @RCofficial4268 Рік тому +6

    Present generation doesn't know about telugu month names
    Good information
    Keep it up good boys
    From today onwards I will share your videos to all my friends

  • @luckyly6949
    @luckyly6949 Рік тому

    అన్నా మీరు మంచి ఆలోచన తో ఈ వీడియో చేశారు.... ఎంత అద్భుతం ... సూపర్. జై హింద్

  • @VeerababuBande-uz2ss
    @VeerababuBande-uz2ss Рік тому +4

    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

  • @kalyanieducation1349
    @kalyanieducation1349 Рік тому

    చాలా బాగా చెప్పారు thanks for giving wonderful message for society

  • @guruvishnubadvel7164
    @guruvishnubadvel7164 Рік тому +2

    మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @Reddy628
    @Reddy628 Рік тому

    సనాతన సంప్రదాయం చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు❤❤❤❤

  • @LakshmiDevi-bo8qp
    @LakshmiDevi-bo8qp Рік тому +4

    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు 🤝🤗🙏

  • @raghutarak7379
    @raghutarak7379 6 місяців тому +1

    Really Super Brother...Baga Artam Iyyela Clarity Ga Chepparu

  • @smiley_sunil4503
    @smiley_sunil4503 Рік тому +2

    Advance 2Millions...Subs❤Puli..Love u Guys ur performance 🎉❤Love From..Banglore. ..

  • @balabalakrishna6433
    @balabalakrishna6433 Рік тому

    Unbeatable culture videos super 👍❤️👌. This video good massage 🙏

  • @MaheshkumarRangarigari
    @MaheshkumarRangarigari Рік тому +5

    Unable to Culcher Video's తరుపున మన subscribers అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 🎉🎉

  • @SanthoshYadav-yf7nu
    @SanthoshYadav-yf7nu Рік тому

    Meeku kooda vinayaka chavithi subhakankshalu meeru cheppinavi anni corret chala bagha chakkagha arthamaiendhi tq for video

  • @pavanikunathi5371
    @pavanikunathi5371 Рік тому +9

    అన్నా కుక్క ఎపిసోడ్ కోసం..అనవసరంగా బంగారం లాంటి టీషర్ట్ లు చింపేశారు కదా.....😅

    • @Harsha...352
      @Harsha...352 Рік тому +1

      ఏమి కాదులెండి ఆ షర్ట్స్ ను వినాయక నిమజ్జనం రోజున వేసుకుంటే సరిపోతుంది

  • @santhuevents999
    @santhuevents999 Рік тому

    చాల బాగా చెప్పారు అన్న అనగరిపోతున్న మన తెలుగు ఆచారాలు మళ్ళీ గుర్తు చేశారు బయ్య తెలుగు ఎక్కడ ఉన్నా తెలుగోడిని గర్వపడేలా చెప్పారు గురు

  • @CrKrish_Raa-Ma
    @CrKrish_Raa-Ma Рік тому +3

    90' kids చేసినట్టు 20' కిడ్స్ ఎంజాయ్ చేయటం లేదు లే బ్రో. మనం భక్తితో చేసేవాళ్ళం . వీళ్ళు గొప్పలు కోసం , ఎంజాయ్ చేయటానికి చేస్తున్నారు. కొందరు మాత్రమే భక్తి తో చేస్తున్నారు పండుగ. చాలా మంది ఎంజాయ్ చేయటానికి చందాలు వసూలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అన్నదానం రోజు అయితే చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది ఇక్కడే తిని పోతారు. కొందరు ఇంట్లో అందరూ తినేసి , మూడు పూటలకి సరిపడా ఇంటికి తీసుకొని వెళ్తారు 😅😂

  • @Kirangoldformkgf4763
    @Kirangoldformkgf4763 Рік тому +1

    Bhayya superb.చాలా బాగా వివరించి చేశారు అందుకే subscribe చేశాను

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Рік тому +1

    మంచి విషయం అన్న 👌🏼👌🏼👌🏼👌🏼
    తెలుగు నెలలు
    తారీకు
    వీటి గురించి చిన్న పిల్లలకి కూడా మంచిగ అర్ధం అయ్యేలా చెప్పినందుకు 💐💐💐💐

  • @rajasekhargoudj9440
    @rajasekhargoudj9440 Рік тому

    సూపర్ సూపర్ సూపర్ స్టార్ అన్న మీరు చాలా గొప్ప గా చెప్పావు అ మహా గణపతియ్య గురించి నువ్వు చెసిన ఈ వీడియో లో ఒక మెసేజ్ ఉంది న్న ❤❤❤❤❤❤❤న్న గణపతి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్న జై బోలో గణేష్ మహరాజ్ కీ జై

  • @navyachokkala6721
    @navyachokkala6721 Рік тому

    ఒక్క వీడియో తో చాలా information ఇచ్చారు......మీరు చాలా great bro.......🙏😊

  • @ntr5761
    @ntr5761 Рік тому +1

    దేశ భాషలందు తెలుగు లెస్స ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @iliyazbasha3319
    @iliyazbasha3319 Рік тому

    ❤❤❤ There is no relegion to lession our Telugu sampradayam......... vintunte kamma ga undhi bro......❤❤❤