Pachhani Chilukalu Song | Vijay Yesudas Performance | Samajavaragamana | 25th October 2020 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 590

  • @mahendravlogs5441
    @mahendravlogs5441 4 роки тому +735

    Sr ఏసుదసు గారు మహానుభావుడు ఎన్ని పుణ్యాలు చేశాడో అందుకే ఆ గొంతు తన కొడుకుకు ప్రసాదించాడు ఆ దేవుడు

  • @udaykumarbandoju7313
    @udaykumarbandoju7313 2 роки тому +97

    ఎవడైనా ఆస్తులు వారసత్వంగా తీసుకుంటారు
    మీరెంటి బాబు గొంతులు తీసుకున్నారు చరణ్ అన్న విజయ్ అన్న born with golden voice

  • @krupahegdem2996
    @krupahegdem2996 4 роки тому +795

    తండ్రి కి తగ్గ తనయులు విజయ్ జేసుదాస్ గారు మరియు SP చరణ్ గారు 👏👏👍👍👍👍
    తండ్రి నుంచి గాత్రం వారసత్వంగా వచ్చింది 👏👏👏👏🙏🙏🙏🙏🙏

    • @naveenvasubhaskar5180
      @naveenvasubhaskar5180 3 роки тому +12

      మాటలు లేవు ఇలాంటి పాట కి ఇంకా ఇలాంటి గొప్ప స్వరనికి | చెవులకు తీపి అనుభవం ఇంకా మనసుకి చెపలెని సుఖం|

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 3 роки тому +5

      S

    • @sridevibobbadi7225
      @sridevibobbadi7225 2 роки тому +1

      Exactly sam feeling votchindi

    • @lakshmivadlamudi9536
      @lakshmivadlamudi9536 Рік тому

      S

  • @mallidinallini7986
    @mallidinallini7986 4 роки тому +270

    Though Telugu is not his language he is pronouncing every word so perfect like his father

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 4 роки тому +229

    వారసత్వంగా ఆస్తులు రావడం సహజం, కానీ, ఆ దేవుడు మీకు మీ నాన్నగారి గాత్రాన్ని వారసత్వంగా ఇచ్చారు మీరు చాలా చాలా అదృష్టవంతులు అండి, బాలు గారి గాత్రాన్ని చరణ్ గారికి రావడం కూడా యాదృచ్చికం మీరు ఇద్దరు తనయులు మాకు మీ గాత్రాలతో మానసిక ఆనందాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు

    • @chandrakanth6330
      @chandrakanth6330 3 роки тому +2

      Nijam chepandi miru suma gari dialogue copy kottaru kada 😛

    • @lookmyvlogs2614
      @lookmyvlogs2614 3 роки тому +2

      @@chandrakanth6330 Ayyo nijanga naaku theliyadand indulo abadham cheppadaniki emundi😊, Abhimanam tho na manasulo mata cheppanu, Balu gari meeda abhimanam tho konni vishayalu sekarinchi na channel lo OKa video chesanu chudandi, ee video lo nenu cheppina vishayaalu na swantham kaadu and Suma Gaarivi kooda kaadu,
      Na channel video thumbnail Balu Gari BIOGRAPHY oka abhimaanuraluga chesina video ani untundi, veelu unte chudandu , Thank you

    • @chandrakanth6330
      @chandrakanth6330 3 роки тому

      Sry

    • @lookmyvlogs2614
      @lookmyvlogs2614 3 роки тому +1

      @@chandrakanth6330 Ayyo Sorry endukandi paravaledu😊👍

    • @chandrakanth6330
      @chandrakanth6330 3 роки тому

      Teliso teliyako anesa

  • @blackmountains2022
    @blackmountains2022 3 роки тому +29

    ఏంట్రా బాబు ఆ వాయిస్, పుట్టినందుకు ఇలాంటివి చూస్తే చాలు అమోఘమైన వాయిస్

  • @komalakotireddy9598
    @komalakotireddy9598 4 роки тому +282

    Fan of yesudasu gaaru and his son

  • @maddurshiva99
    @maddurshiva99 3 роки тому +171

    కళ్ళుమూసుకొని వింటుంటే సేమ్ kj yesudas పడినట్టే ఉంది.... సేమ్ తండ్రి గాత్రమే... 👌👌👌

  • @thetravellover4100
    @thetravellover4100 4 роки тому +299

    తందానానే తానానే ఆనందమే
    తందానానే తానానే ఆనందమే
    తందానానే తానానే ఆనందమే
    తందానానే తానానే ఆనందమే...
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు..
    చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
    అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
    సీతాకోకచిలుకకు చీరలెందుకు
    అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట..
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...
    అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
    అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
    మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
    అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
    బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం
    చెలియ వయసుడిగే స్వగతంలో అనుబందం అనందమానందం
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...
    నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
    మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
    చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం
    నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
    అందం ఓ ఆనందం బంధం పరమానందం
    చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనందమానందం
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
    చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
    అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
    సీతాకోకచిలుకకు చీరలెందుకు
    అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు.

  • @bhavishyareddy1388
    @bhavishyareddy1388 3 роки тому +20

    మీ నాన్న గారి గొంతు మీకు రావడం మి అదృష్టం

  • @saikumar-lz8rn
    @saikumar-lz8rn 3 роки тому +18

    బ్రతుకే నూరెల ఆనందం బ్రతుకే భమ్మానందం చెల్ ఇయా. సూపర్ సాంగ్

  • @gudenarasimharao6623
    @gudenarasimharao6623 4 роки тому +285

    What a sweet voice, his voice is more similar to his father

  • @pavanisubramanyam4419
    @pavanisubramanyam4419 Рік тому +18

    ఏసుదాసు గారి గాత్రం never before never after అని అనుకునేదాన్ని... కానీ, మా అన్నయ్యకు వారసత్వంగా ఇచ్చేశారు...👌👌👌 ఏమాటకామాట మా ఏసుదాసు గారే గ్రేట్ అన్నయ్య...one and only my favorite singer...🙏🙏🙏

  • @srigowtham2460
    @srigowtham2460 4 роки тому +189

    Blood ekkadiki pothadi 🔥 🔥
    Hatts of sir
    One of my favourite singer viay yesudas gaaru

  • @gandupallilakshmi9329
    @gandupallilakshmi9329 3 роки тому +16

    తండ్రికి మించి తనయుడు సూపర్ గాయకుడు విజయ్ యాసదాస్ తండ్రీ వాయిస్ గొంతుఅలానే పాడారు మీ వాయిస్ కు మీ పాదాబి నా వందనం

    • @madhumandli
      @madhumandli 2 роки тому +1

      ఆపు,, తండ్రికి మించి ఏమీ కాదు
      ఆయనకు తగ్గ కొడుకు అనవచ్చు

  • @yedlapallisatish4337
    @yedlapallisatish4337 4 роки тому +146

    Voice exactly by his father🖤🖤🖤🖤

  • @roshithck6119
    @roshithck6119 3 роки тому +39

    OMG he sounded exactly like his legendary father Dr K J yesudas

  • @satyanarayanakollu1112
    @satyanarayanakollu1112 4 роки тому +608

    వామ్మో మిమ్మల్ని చూడటం ఇదే ఫస్ట్ టైమ్ and మి వాయిస్ వినడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ మామూలుగా లేదు అండి మి వాయిస్ వెంటనే యూట్యూబ్ లో మి సాంగ్స్ అన్నీ విన్న 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 5 місяців тому +7

    నాకు ఏసుదాస్ గారి గాత్రం కంటే ఆయన వ్యక్తిత్వం చాలా ఇష్టం.. గాయకుడిగా ఆయన super.. కానీ ఒక మనిషిగా ఆయన మహోన్నతుడు..

  • @ramur-yr4bf
    @ramur-yr4bf 9 місяців тому +6

    తండ్రి కి తగ్గ తనయుడు...... Iam big fan fan of yesudas....

  • @Nag_Thoughts
    @Nag_Thoughts 3 роки тому +37

    ఏసుదాసు గారి గాత్రానికి వారసత్వం.. తండ్రికి తగ్గ తనయులు విజయ్ గారు 🙏🙏 same voice

  • @rajunaik689
    @rajunaik689 2 роки тому +2

    Acham Yesudas Gari voice Laganne undi Chala bavundi Vijay Yesudas Gari voice and

  • @palvithcookingvlogs27
    @palvithcookingvlogs27 3 роки тому +3

    అచ్చం యేసుదాస్ పాడినట్టు ఉంది స్వామి ఏమి వాయిస్

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 4 роки тому +142

    Father voice dinchesaru vijay garu...
    👏👏👏👏

  • @rajraj-ut7mz
    @rajraj-ut7mz 3 роки тому +9

    ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది

  • @sakesuresh5592
    @sakesuresh5592 4 роки тому +151

    Puli kadupuna pule puduthundi heaudhas family Ni like chiysevaru oka like kottandi pls

  • @inguvavenkatalaxmi8851
    @inguvavenkatalaxmi8851 4 роки тому +23

    Not only looking like his pappa, singing also like his pappa rare blessings by god....great

  • @syedghouseahammed4760
    @syedghouseahammed4760 2 роки тому +20

    By listening his voice I continuously heared this song for 26 times

  • @bujjisiddha5964
    @bujjisiddha5964 4 роки тому +33

    Jesudas vijay awesome,as it is like ur father, mind blowing sir love u

  • @prasannakoka934
    @prasannakoka934 2 роки тому +14

    Its a blessing that sp Charan garu and Vijay yesudas garu got exact voice of their father's... 😍

  • @althamash4u
    @althamash4u 4 роки тому +37

    Exactly father’s voice. Mesmerizing

  • @pranayreddykotlo132
    @pranayreddykotlo132 4 роки тому +50

    Voice was outstanding

  • @srinivasdwarapureddi3728
    @srinivasdwarapureddi3728 4 роки тому +149

    కళ్ళు మూసుకొని వింటే Kj ఏసుదాస్ గారే పాడినట్టు ఉంది

  • @kumarsanufansite2949
    @kumarsanufansite2949 3 роки тому +7

    Only son so far completely inherited father's tallent

  • @laxmiprasanna1122
    @laxmiprasanna1122 4 роки тому +37

    Like father like son....🙏 God blessed with pleasent voice...🎤🎶

  • @jayaprakashr9748
    @jayaprakashr9748 4 роки тому +20

    யேசுதாஸ் ஐயா அவர்களே பாடுவது போல இருக்கிறது 🥰
    இன்னும் பல பாடல்களை விஜய் யேசுதாஸ் அவர்கள் படிட வேண்டும்....

  • @hariinfo8113
    @hariinfo8113 4 роки тому +14

    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు..
    చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
    అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
    సీతాకోకచిలుకకు చీరలెందుకు
    అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట..
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...
    అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
    అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
    మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
    అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
    బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం
    చెలియ వయసుడిగే స్వగతంలో అనుబందం అనందమానందం
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...
    నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
    మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
    చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం
    నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
    అందం ఓ ఆనందం బంధం పరమానందం
    చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనందమానందం
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
    చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
    అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
    సీతాకోకచిలుకకు చీరలెందుకు
    అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట
    పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు...

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 3 роки тому +11

    Dis is my favourite song
    When I was studying Intermediate daily 4 to 5 times listening....1997
    Tape Recorder

  • @khasimkhasim199
    @khasimkhasim199 2 роки тому +12

    గోల్డెన్ వాయిస్ 👌🏻❣️🙏

  • @prasunavuttaravilli3035
    @prasunavuttaravilli3035 3 роки тому +14

    As it is his voice and his father's voice was same really.asalu yesudhas song vente e generation vallu kuda Chala esta padatharu but no need to worry yesudhas garu padakapoina his son is singing as same like yesudhas really great 🙏👏👏👏👏👏

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 3 роки тому +12

    Excellent, almost similar to his father's voice, thank God we have junior yeasudasji, I am a bigggggg fan of yesudasji 🙏💐

  • @nagabhavaninaga8928
    @nagabhavaninaga8928 4 роки тому +16

    Jesudasu garu padutunnatte undi 👌👌👌❤❤❤❤❤❤

  • @bhavanasandeep4835
    @bhavanasandeep4835 4 роки тому +70

    He is blessed to have his father's voice🙏

    • @mahakal98987
      @mahakal98987 Рік тому +1

      He's nowhere in front of great yesudas.

  • @SriSri-ch5ot
    @SriSri-ch5ot 2 роки тому +1

    Vijay yesudasu garu meru yesudasu lanti great singer ni mi father ga tecchukodame kakunda ayana voice ni kuda obsoletely alane teccheskunnaru a big fan of yesudasu garu

  • @suryaavenger7497
    @suryaavenger7497 3 роки тому +12

    Son legend singer , father Ultra legend ✍️

  • @mokshamouni9041
    @mokshamouni9041 4 роки тому +8

    i am big fan of yesdasu gaaru.......after seeing this song also big fan of his son vijay yesdas

  • @nithinjoshi7610
    @nithinjoshi7610 3 роки тому +7

    Same to same , as it is like - legendary yesudas sir
    Vijay yesudas voice is mesmerizing like his father

  • @chinnaravinelapati9352
    @chinnaravinelapati9352 3 роки тому +1

    Mee iddaru maa lanti sangeeta pichhivallakosam padite maa pranaalaina istam hatsaf kj gariki and kv gariki

  • @GRKPRODUCTIONSROPESTAR
    @GRKPRODUCTIONSROPESTAR 2 роки тому +4

    Yesu das - Vijay rupam
    SP Balu - Charan Rupam
    Devudu okarini tesukellina inkokarni isthadu.❤️😍

  • @jyothirmayivinukonda7562
    @jyothirmayivinukonda7562 3 роки тому +11

    Oh my god!!!!! What a song🥰🥰🥰🥰... I'm in love with vijay garu'S voice

  • @srikanthvadyanam8961
    @srikanthvadyanam8961 4 роки тому +6

    SP Charan garu, Vijay garu eddru vala parents di same voice super andi

  • @rjtentertainment2837
    @rjtentertainment2837 4 роки тому +22

    Same the voice of K.J yesudas garu

  • @Shreshtam15
    @Shreshtam15 2 роки тому +2

    Mee amma naannalaki god gift meeru vijay yesudasu garu suupar voice...same sp charan garu kuda god gift

  • @bnjagannadharao5463
    @bnjagannadharao5463 3 роки тому +1

    wat a man...Real Breed of Jesu Sir

  • @rajasekhar8404
    @rajasekhar8404 4 роки тому +12

    What a voice...no words...

  • @Dattakiran
    @Dattakiran 4 роки тому +8

    Wowee Thandriki tagga Tanayuduu. 🙏

  • @sudhakarreddysiddapuram2661
    @sudhakarreddysiddapuram2661 4 роки тому +11

    Has it is same father voice proud of you sir....

  • @KiranKakuluri
    @KiranKakuluri 5 місяців тому +1

    Sithaiah movie lo miru padina song samayaniki thagusevalu cheyani e srivarini ane song ante naaku pranam anna❤❤❤

  • @monishamonisha545
    @monishamonisha545 3 роки тому +4

    I am from TN.I can't able to understand single word also.but I like this song.

  • @nareshbunny8697
    @nareshbunny8697 2 роки тому

    Vijay yesudas gariki taragani asthi me nana gari voice a sir.....Chala lucky person meeru

  • @mahendrapikkili9616
    @mahendrapikkili9616 4 роки тому +8

    Fother gift... Exactly jesudas sir la undi...👏👌

  • @krishkrishna2149
    @krishkrishna2149 4 роки тому +4

    ఈ పాట వింటుంటే అబ్బాబ్బా ఎమ్ వాయిస్

  • @ruthvikasivasri2726
    @ruthvikasivasri2726 3 роки тому +7

    Vijay yesudas😍🙏.. Great voice

  • @ammubaby5587
    @ammubaby5587 3 роки тому +1

    I thought yesudas was singing while he was young ❤️.. super voice sir,s blessed man ur,u just stole ur father's voice,face cut...wt not...

  • @ruskr9969
    @ruskr9969 3 роки тому +10

    Omg...his voice is so near to his father...vibrant voice..🕺💜

  • @SurendraKumar-2fg
    @SurendraKumar-2fg 2 роки тому

    Anna meeru songs padutharu ani nijamga today telisindi really Mee nanna gaari voice meeku vacchindhi.
    World wonder

  • @Middle_classmindset23
    @Middle_classmindset23 3 роки тому +2

    My favourite singer yesudaasu garu 🙏 kathalo raja Kumari song fav ❤️

  • @veerujyopeetala1352
    @veerujyopeetala1352 3 роки тому +6

    Vijay yesudas Sir ur voice is awesome👏👏👏👏👏

  • @peddakapuraju2999
    @peddakapuraju2999 4 роки тому +6

    అవును కరెక్ట్ వల్ల నాన లాగానే ఉంది

  • @SavaramsuryaKumari
    @SavaramsuryaKumari 2 роки тому +1

    M padarandi no words to express

  • @shiva20449
    @shiva20449 Рік тому

    Omg, amazing voice,
    God's blessings u got a replica voice of legendry singer

  • @kolavalisaigovardhan2078
    @kolavalisaigovardhan2078 3 роки тому +5

    Sweet voice by vijay yesudas garu

  • @prakashkilaparthi4596
    @prakashkilaparthi4596 3 роки тому

    అచ్చం kj yesudasu గారి వాయిస్ తో అచ్చం ఆయనని చూసినట్లు ఉంది.....

  • @krishnaphotography8378
    @krishnaphotography8378 2 роки тому +1

    నాకు యేసు దాసు గారు పాటలు చాల ఇస్టమ్

  • @PatelMoqthadeer
    @PatelMoqthadeer 3 місяці тому

    Ur lucky bro u got ur Dad's voice exactly yesudas is legend

  • @విలాస్శ్రీరామోజీ

    అద్భుతం...మహాద్భుతం

  • @thota1643
    @thota1643 4 роки тому +2

    తండ్రీ గాత్రం తనయుడి కి రావడం చాల ఆబ్దు తం...దేవుడు ఉన్నాడు

  • @srikanthbommella3315
    @srikanthbommella3315 3 роки тому

    Adbutham Ani cheppadam kuda thakkuvey Vijay yesudas garu

  • @parvathiparu1673
    @parvathiparu1673 2 роки тому +1

    What voice sir. Thank u God giving a such good singers like vijay yesudas sir

  • @deepakkatta157
    @deepakkatta157 4 роки тому +6

    Pranam ichesta .....
    Ila vintuu chaste chaalu...

  • @dmkdhruva
    @dmkdhruva Рік тому +1

    Varasatvam ga vacchina voice .
    Vijay yesudas ❣️🙇

  • @kreddy7726
    @kreddy7726 4 роки тому +5

    Wowwwwww super performance Vijay. I Love your voice 👌👌👌👌👌👌👌👌👌

  • @PatelMoqthadeer
    @PatelMoqthadeer 3 місяці тому

    Bro ur voice is like double ka meetha
    Dad & son respect luv for u

  • @rajbharath1998
    @rajbharath1998 3 роки тому +2

    pure kj yesudas gari voicex super

  • @talagapuharsha5814
    @talagapuharsha5814 4 роки тому +6

    తందానానే తానానే ఆనందమే… తందానానే తానానే ఆనందమే
    తందానానే తానానే ఆనందమే… తందానానే తానానే ఆనందమే
    పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు
    పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు
    చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే…
    అరె..! చిన్ని చిన్ని గుండెల్లోన… ప్రేమ ఇంకిపోదులే
    సీతాకోకచిలుకకు చీరలెందుకు…
    అరె..! ప్రేమ ఉంటె చాలునంట… డబ్బు గిబ్బు లెందుకంట
    పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు
    అందని మిన్నే ఆనందం… అందే మన్నే ఆనందం
    అరె..! భూమిని చీల్చుకు పుట్టే… పచ్చని పసిరిక ఆనందం
    మంచుకి ఎండే ఆనందం… వాగుకి వానే ఆనందం
    అరె..! ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం…
    బ్రతుకే నూరేళ్ళందం… బ్రతుకే బ్రహ్మానందం
    చెలియ..! వయసుడిగే స్వగతంలో… అనుబందం ఆనందమానందం
    పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు
    నీ శ్వాసను నేనైతే… నా వయసే ఆనందం
    మరుజన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం…
    చలి గుప్పే మాసంలో… చెలి ఒళ్ళే ఆనందం…
    నా చెవులను మూస్తూ… దుప్పటి కప్పే కరుణే ఆనందం…
    అందం ఓ ఆనందం… బంధం పరమానందం
    చెలియా..! ఇతరులకై కను జారే… కన్నీరే ఆనందమానందం
    పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు
    పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు
    చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే…
    అరె..! చిన్ని చిన్ని గుండెల్లోన… ప్రేమ ఇంకిపోదులే
    సీతాకోకచిలుకకు చీరలెందుకు…
    అరె..! ప్రేమ ఉంటె చాలునంట… డబ్బు గిబ్బు లెందుకంట
    పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు

  • @kkkk-dx2cu
    @kkkk-dx2cu 3 роки тому +1

    Nanna garini gurthu chesav annaiah Love u

  • @lordmahavishnuthegreat7967
    @lordmahavishnuthegreat7967 4 роки тому +3

    Print to print yesudas gariki emathram thisipodu 🙏🙏🙏🙏🙏🙏🙏 super sir super super super ❤️🙏

  • @venkateshgulipalli409
    @venkateshgulipalli409 3 роки тому +4

    యేసు దాస్ గారి వాయిస్ లానే ఉంది 💗💗💗

  • @shravannagelli5826
    @shravannagelli5826 3 роки тому +1

    Antha bagundhoo voice asalu love u bro ❤❤❤❤

  • @srilaxmisanthisimhadri1052
    @srilaxmisanthisimhadri1052 4 роки тому +3

    Wooooow exactly his father Voice nd vijay sir voice are same to same hats of to both 👌👌👌👌👌👌👌👌👌

  • @dowlapallisrinivas5654
    @dowlapallisrinivas5654 4 роки тому +10

    Legend voiceee😍😍😍

  • @Ramaraoramanala
    @Ramaraoramanala 2 місяці тому

    Proved of kj Yesudasugaru.... Vijay yesudas garu❤

  • @DKaal2359
    @DKaal2359 3 роки тому +3

    Same to Same makki voice, God is great ❤️

  • @karthikr5977
    @karthikr5977 2 роки тому

    Devudii kuda aa gonthu nachinattu undi andhuke yesudas garu vellipoina gani aa voice vinadam kosam kodukki ichadu

    • @virat9081
      @virat9081 2 роки тому

      Yesudas garu and inka brathike unnaruga vellopoina anadam nachaledhu

  • @vivekashwin4993
    @vivekashwin4993 4 роки тому +7

    Great voice just like dad

  • @softchef6053
    @softchef6053 7 місяців тому

    What a voice
    Super, same to same his Dad
    God creation

  • @mreddy3043
    @mreddy3043 6 місяців тому

    HOW IS IT POSSIBLE. SAME VOICE. WHO ARE LUCKY. YES, WE ARE LUCKY.

  • @bhuvanteja3768
    @bhuvanteja3768 4 роки тому +4

    Vijay yesudas gari voice e song ki ayina perfect ga suit avvutundhe

  • @SanthoshKumar-qr7ob
    @SanthoshKumar-qr7ob 2 роки тому

    Junior yesu dhasu garu miku👌🏻👌🏻🙏🙏

  • @gk-fc3vc
    @gk-fc3vc 4 місяці тому

    సూపర్ విజయ ఏసుదాస్ అన్నయ్య