Home Remedy for Skin Diseases | Reduces Eczema and Dermatitis | Rashes | Dr. Manthena's Health Tips

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Home Remedy for Skin Diseases | Reduces Eczema and Dermatitis | Rashes | Dr. Manthena's Health Tips
    Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
    ఎగ్జిమా, డెర్మటైటిస్ వంటి సమస్యలు రావడానికి గల కారణాలు ఈ సమస్యలు తగ్గడానికి మీరు పాటించాల్సిన ఆహార నియమాలు , బాహ్యంగా చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #SkinRashes #Eczema #HomeRemedy #SkinInfections #NeemPaste
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Home Remedy for Skin Diseases , eczema, dry skin, skin rash, itchy skin, skin allergy, remedy for all skin disease,how to reduce eczema and dermatitis, eczema, dermatology, how to prevent eczema, prevent eczema flare ups, how to treat eczema, skin care, scratch, cure eczema,benefits of neem paste, neem leaves, neem benefits, neem oil, neem ke fayde, neem benefits for skin,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #Yoga #WomenHealth #WeightLoss #HealthTips

КОМЕНТАРІ • 154

  • @nagamani4761
    @nagamani4761 2 роки тому +42

    రాజు గారు నమస్కారమండి ఈరోజుల్లో దైవం మీ రూపంలో వచ్చి మా ఆరోగ్యాలు గురించి చెప్తున్నారు నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు జై శ్రీరామ్

    • @sreenivasarao-qx8yl
      @sreenivasarao-qx8yl Рік тому +1

      Meeku ee vyadhi Ela nayam aindho chepte adhe runam teerchukovatam

  • @maheshbabughattamaneni4029
    @maheshbabughattamaneni4029 3 роки тому +61

    రాజు గారు..మీ లాంటి వారు మనిషి పుట్టిక దగ్గర నుండి యుగానికి ఒకరు ఉంటే ..మరణాల రేటు తక్కువగా ఉండేది..మీరే మా ఆరోగ్యాన్ని కాపాడే దేవుడు ..డాక్టర్

  • @lingalaramakrishna069
    @lingalaramakrishna069 3 роки тому +10

    సర్ నాకు తొడ దగ్గర నుండి పాదం దగ్గర వరకు నల్లటి తామర లా వచ్చేసింది.. నేను ఎన్ని మందులు వాడిన తగ్గడం లేదు.. కాస్త కొంచెం సలహా ఇస్తారు అని అనుకుంటున్నాను

    • @suma17338
      @suma17338 4 місяці тому

      వెళుల్లి, పసుపు మెత్తగా నూరి రాయండి... నాకు చేతులకి ప్రైవేట్ పార్ట్శ్ కి, విపుకి, వచ్చి నల్లగా అయి ముడతలు లాగ వచ్చింది, నరకం చూసాను, మా ఆయనతో కలవడానికి బయపడేదాని, చూపించని డాక్టర్ లేదు, మా మేనత్త కి ఏవో ఇన్ఫెక్షన్ వచ్చి మెడిసిన్ వాడి వాడి లాస్ట్ కి బాడీ పార్ట్శ్ అన్ని పాడైపోయి చనిపోయింది లాంటి అపోహలతో 6mths నరకం చూసాను.... ఇక మా ఆయన నేను మాట వినడం లేదు అని నా ద్వారా ఆయన కూడా కావాలని తెచ్చుకొని వాటికి వెల్లుల్లి పసుపు రాసుకొని తను తగించికొని చూపించి ప్రూవ్ చేశారు... ఇక నేను కూడా రాసుకొని ట్ర్య్ చేసాను 6mths నరకాన్ని 10రోజుల్లో తగ్గిపోయింది నాకు, మీరు కూడా ఒక్కసారి ట్ర్య్ చేయండి బ్రో ఇదంతా నా experience తరువాత మీ ఇష్టం

    • @suma17338
      @suma17338 4 місяці тому

      రౌండ్ గా ఉంటుంది ఆ మచ్చ రౌండ్ గా ఒక పెచ్చు లాగ ఉన్న ఆ రౌండ్ మీద రాయండి, దురద ఉన్న చోట రాయండి, non veg తినొద్దు, దుంపలు తినొద్దు, గోంగూర తినొద్దు, నాకు మొదట్లో తెలియక మందులు వాడుతూ నాన్ వెజ్ తినేదాని తగ్గేది మళ్ళీ వచ్చేది, అలా వచ్చిన ప్రతి సారి డక్టర్ ని మారేదాని, మా ఆయనే నాకు దేవుడు అయ్యాడు లాస్ట్ కి నాకోసం తను కూడా తెచ్చుకొని మరి నాకు ప్రూవ్ చేశారు... నాకు తగ్గేలా చేశారు, నేను డయాబెటిక్ కూడా, ఒక చెల్లిగా చెపుతున్న అది తామర ఐతే మీరు కూడా ట్ర్య్ చేయండి బ్రో

    • @saisri891
      @saisri891 4 місяці тому

      @@suma17338 మేడమ్ వెల్లుల్లి పసుపు రాస్తే నిజంగా తగ్గుతుందా

    • @chandhuvani
      @chandhuvani 3 місяці тому

      @@suma17338 nijamgane thaggutunda akka.. nen 3years nunchi face chesthunna chaala hospitals lo choopinchukunna thaggutundhi malli vasthundhi chaala ibbandhi ga undhi.. e tip pani chesthundhi kada..?

    • @suma17338
      @suma17338 3 місяці тому

      @@chandhuvani pani chestundi

  • @neerajayarasani8456
    @neerajayarasani8456 2 роки тому +8

    Namaskaram sir
    Naaku last 10 years nundi skin disease vundi. Chaala hospitals ki vellanu. Temporary ga konnisarlu result vundedi. Kaani malli vachedi aa dosesase.
    Kondaru doctor's eczima ani chepparu. Kondaru allergy ani cheppi medicine echivaaru.
    Aa disease vunnapudu naaku lemon , chicken , brinjal , pappaya, egg , wheat food items - upma , Puri elantivi evi tinna kuda next day leda same day Baaga itching vuntundi.
    Me videos chusi avi chaala follow avutanu. Ala eroju ee video chusanu.
    Meeru diet follow avvandi , first 20 days lemon + water + honey taagamani chepparu sir. But naaku lemon juice , oka drop add ayina itching baaga vuntundi..
    Chaalasarlu wheat items , Inka naaku padanivi tinakunda vundedanni. Ayina kuda taggadamledu.
    Emadhya malli vachindi , August 20 start ayindi, eppudu baaga ekkuva ayindi sir
    Day lo naaku padanivi tinakunda , pappu Annam , fruits tintu vunnanu. Ayina kuda taggadamledu.
    Aa infection vunna place lo termeric powder + neem leaf paste kuda apply chesanu 2 days. Ayina kuda itching taggadamledu. Nenu water kuda baaga taagutanu. Daily intlo chesina food tintu , fruits , sprouts, badam kuda tintanu..
    Yoga kuda chestanu sir nenu , last 2 years nundi chestunnanu.
    Kapalabathi Pranayama , anulom vilom , daily chestanu. Ayina kuda malli vastundi sir
    Eesari baaga ekkuva avutundi sir.
    Inka emcheste taggutundii cheptara sir

    • @mgreddy1729
      @mgreddy1729 2 роки тому

      Miku tagginda

    • @rajiniachyuta389
      @rajiniachyuta389 2 роки тому +1

      Hot water tho bath cheyadi kani soap use cheyakadi.... సున్నిపిండి tho cheyadi......hot water lo cloths జాడించండి

    • @GorityalaManohar
      @GorityalaManohar 13 днів тому

      Dayli 5 vepakulu padigadupuna thinandi. Thagguthundi

  • @gskinfo5433
    @gskinfo5433 Рік тому +5

    Sir,
    Please suggest for fungal infections at penis region due unprotected sex
    Thanks 🙏

  • @harinadhp6595
    @harinadhp6595 3 роки тому +5

    మంతెన సత్యనారాయణ గురూజీకి వందనాలు 💐

  • @rajajain9673
    @rajajain9673 3 роки тому +21

    Bharat award should be given to this Doctor Raju garu 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @enaganji5208
    @enaganji5208 3 роки тому +20

    నమస్కారం గురువుగారు అండి థాంక్యూ థాంక్యూ అండి🙏🤝💕💕💕💕💕

  • @rathnakark2404
    @rathnakark2404 6 місяців тому

    ❤❤Manthena.Satyanaryana🎉🎉Raaju.gaarki.😅Padaabivandanamu🎉Homeremide❤Duradalaku😅Kharusuthaggenchunu🎉Vepa.Nune😢OilvepAa.Alover 🎉Vadamannaru🎉Jai.Ayuruvedamu❤❤❤❤

  • @ShankarShankar-nn9ql
    @ShankarShankar-nn9ql Рік тому +2

    Drgaru ma intlo okarinunchi okkariki alerg spred avtundi durad chala untundi gokite erraga gullalu vastunnayi diniki pariskaram chpandi

  • @bharathivlogs1306
    @bharathivlogs1306 3 роки тому +13

    Thank you so much Doctor garu ❤🍀

  • @talarihemalatha9380
    @talarihemalatha9380 Місяць тому

    Vepa nune vest em panicheyattamaledhu vest

  • @rameshbabuvadapalli8806
    @rameshbabuvadapalli8806 8 днів тому

    Mangu macchalu povali ante sir em cheyali

  • @UshaRani-si8uq
    @UshaRani-si8uq 2 роки тому +2

    Sir na frd Valla papà ki heavy ga vundi andi adi egzema or what I don’t know food allergy antaru few foods Valla chala durada meeru cheppinattu black patches and sun lo velte inka chala ibbandi I can’t explain but very badly it’s there she can’t eat every food that we eat… Sony have anything for her if he’s plz share ur contact where they can reach you personally plz help 🙏

  • @jyothirontala7960
    @jyothirontala7960 3 роки тому +9

    Enti sir edo pest chupincharu Malli fasting antunnaru

    • @babub3086
      @babub3086 3 роки тому

      @@SrinuSrinu-ip2jf q.

    • @sunithareddy1471
      @sunithareddy1471 3 роки тому

      @@SrinuSrinu-ip2jf Hi Jyothi garu Naku chepandi soap cream chala rojulanunchi
      Pigmentation undhi thagatledu pls reply me

    • @sunithareddy1471
      @sunithareddy1471 3 роки тому

      @@SrinuSrinu-ip2jf soap name

    • @SrinuSrinu-ip2jf
      @SrinuSrinu-ip2jf 3 роки тому

      @@sunithareddy1471 ketokem

    • @SrinuSrinu-ip2jf
      @SrinuSrinu-ip2jf 3 роки тому

      @@sunithareddy1471 e soap fungul infection ko andi pigmentation ki work avutundo ledo telidu but use ayite cheyachu andi meeru doctor ni consult avadam mamchidi

  • @hemalathat-p8g
    @hemalathat-p8g Рік тому

    నమస్తే సర్, నా 2 నెలల బాబు కి నుదురు పైన తామర వచ్చింది, అది అలా అలా చాలా పెద్దగా ఐపోయింది సర్, ఇపుడు అది ఎలా తగ్గుతుంది సర్, తెలియజేయండి.

  • @shaiknaginabasha9276
    @shaiknaginabasha9276 2 роки тому +1

    Ma babu ki 3mnths unnappudu eczema vachindandi, appudu homeopathy vadam 1yr varaku thaggindi, malli ippudu start ayindi andi ippudu vadiki 3rd yr running fasting undaledu kada em cheyamantaru raju garu

  • @bbhagyaraj2821
    @bbhagyaraj2821 Місяць тому

    దురదకు చెట్టు దేనికి ఉపయోగపడుతుంది చెప్తారా

  • @BkBalu
    @BkBalu 3 роки тому +4

    Anni rojulu fasting chesthey Mottam skeleton avuthundi body

  • @radhikakoya9618
    @radhikakoya9618 3 роки тому +4

    Mangu machalu gurinchi annarugaa ade cheppaledu enti guru gaaru

  • @karunakar9996
    @karunakar9996 2 місяці тому

    One time cheshipetindhi nekstu roju vadocha Ripley evandi

  • @Nagendrakoneru124
    @Nagendrakoneru124 3 роки тому +9

    Excellent Sir -- Thank u

  • @kiranv8
    @kiranv8 3 роки тому +3

    Sleeping time kooda important kadha doctor garu

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 2 роки тому +1

    🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc

  • @gunjaravi1813
    @gunjaravi1813 Рік тому +2

    Varibijam Ku tips cheppandi

  • @SreevalliValli-xn7uc
    @SreevalliValli-xn7uc 3 місяці тому

    Hai sir nenu present pregnant 2 years nunchi ee infection tho bhadha paduthunna meeru cheppina tips try cheyocha

  • @naturelover7288
    @naturelover7288 2 роки тому +2

    Sir..1year Baby girl ki . Ela treatement cheyali

  • @tripuratallapragada492
    @tripuratallapragada492 2 роки тому +6

    Ma grand child is 1 year old boy.They stay in U.S.He has eczema on hands and legs.He has severe itching.Some times he bites also specially when changing dress and in the night time. Kindly suggest suitable remedy

  • @chinthauma2465
    @chinthauma2465 11 місяців тому

    Sir , mari 2 years babies ki treatment enti?? Fasting possible avvadhu kadha

  • @krishkrishna3641
    @krishkrishna3641 3 роки тому +1

    Guruvu garu naku karona vachi 3 monts avuthundhi nenu vaccine vesukovali anukotunanu kani ee vaccine vesukonte manchidhi guruvu garu

  • @sanjapurisunilkumar
    @sanjapurisunilkumar Рік тому

    మంగు machalu కి ట్రీట్మెంట్ చెప్పండి రాజు గారు

  • @KumariMari-k7e
    @KumariMari-k7e Рік тому

    రాజుగారు మాగురింసి ఎన్ని సెప్తున్నారు మీ రుణాని ఎలా తిరాసా లీ 🌹🌹🌹

  • @arunaedala8495
    @arunaedala8495 2 роки тому +1

    Na baby ki 4 months andi she s having this problem...how to treat in babies?

  • @sofiyabagwan85
    @sofiyabagwan85 Рік тому +1

    I didnt understand the language anyone can share the remedy please......

  • @electricalelectronicsyoutu6203
    @electricalelectronicsyoutu6203 3 роки тому +4

    Seborrheic dermatitis scalp gurunchi explain cheyandi.. Raju garu

  • @ApparaoKaligotla
    @ApparaoKaligotla Рік тому +1

    Apparao arilova vsp

  • @lavanyak-h8s
    @lavanyak-h8s 6 місяців тому

    Sir,1,year,munde,tagadam,ladu,plz,pariarmo

  • @MaryannOrtega-wi8md
    @MaryannOrtega-wi8md 7 місяців тому

    Great info, making the excess sweating stop within 2 days was so much more than I expected, I went with what I talked about last week and after the first day or so I was very surprised to start feeling much more comfortable and dry! I went ahead and go'ogled Cynthia Yulesin’s Stop Sweating Today and after 72 hours I now sweat like a “normal” person lol

    • @lizdiamond17
      @lizdiamond17 4 місяці тому

      Please what did you use? Can’t understand the language please explain to me thank you 🙏

  • @maheshmmahesh8274
    @maheshmmahesh8274 Рік тому

    Hi sar naku 3 yers auvuthunidi allrge vachi tagadmo ladu sar

  • @babasahebpadala1590
    @babasahebpadala1590 2 роки тому

    Doctor garu sugar and paralysis vunnavaru fasting cheyyavacha reply ivvandi sir please

  • @kolpulaswapna965
    @kolpulaswapna965 2 роки тому +3

    Chala baga chepparu sir 🙏

  • @naniroy561
    @naniroy561 11 місяців тому +2

    Excellent information Sir 👍

  • @nevereverrest5546
    @nevereverrest5546 Рік тому +1

    Eczema -Solution starts at "8:25"

  • @Rakesh-qg9bp
    @Rakesh-qg9bp 2 роки тому +1

    Sir naku pimple s and machalu how to cure sir plzz help me sir

  • @ravikumarravikumar3553
    @ravikumarravikumar3553 Рік тому

    Sir Oka 2years Buchi hajji thamara iendi sir Chala hospitalo chuenchukunnanu sir thagipothundi malli vasthundi durada matram Chala undi diniki treatment ento cheppandi sir

  • @kotamohan9139
    @kotamohan9139 6 місяців тому

    HONEY LEMON KALIPI THAGITHE WEIGHT LOSS AVUTHARU ANTARU ADI YENTHAVARAKU NIZAM

  • @kiraakharsha
    @kiraakharsha 2 роки тому +2

    Sir I am suffering from fungal infection on face from 2. Years .
    Pls help me sir . How to cure it

  • @akhilgaming2656
    @akhilgaming2656 2 роки тому

    Gurugaru 🙏🙏🙏 bolu machalli Ki medicine chepand

  • @rameshmuddam9301
    @rameshmuddam9301 2 роки тому

    Naku Dadulu vsthunnyi sir ela cheppdy plz sir

  • @katakambhavani3717
    @katakambhavani3717 Рік тому

    Pregnancy lo vache dhuradha ku cheppara sir

  • @sumalatha5999
    @sumalatha5999 2 роки тому

    Enta Baga chesptharu sir meru thappa avaru cheppaleru

  • @malleshwarirenugunta2536
    @malleshwarirenugunta2536 3 роки тому +2

    Maa papa 5 yrs old andi.. eczema tho badapadutundi…tanu fasting cheyaledu kada andi… Mari ela treat cheyali andi

    • @SrinuSrinu-ip2jf
      @SrinuSrinu-ip2jf 3 роки тому

      Hi mallesahwari garu soap ointment use cheyandi

    • @malleshwarirenugunta2536
      @malleshwarirenugunta2536 3 роки тому

      @@SrinuSrinu-ip2jf soap ointment name emaina ivvagalara..Thanku so much for ur reply andi

    • @SrinuSrinu-ip2jf
      @SrinuSrinu-ip2jf 3 роки тому

      @@malleshwarirenugunta2536 soap name ketokem andi

    • @SrinuSrinu-ip2jf
      @SrinuSrinu-ip2jf 3 роки тому

      @@malleshwarirenugunta2536 mam papa ko enni years mam ekada rashes chepandi konchem

    • @SrinuSrinu-ip2jf
      @SrinuSrinu-ip2jf 3 роки тому

      @@malleshwarirenugunta2536 kt5 derm ointment use cheyandi

  • @kammarajesh7054
    @kammarajesh7054 11 місяців тому

    సర్ same na problem ide

  • @kprashanth5903
    @kprashanth5903 Рік тому +1

    నీ గుద్ధ రా ప్రతి ఒక్క సారి తిండి తినకండి అనడం తప్ప ప్రతి దానికి సొల్యూషన్ తిండి బంద్ చేయడమేనా ఎప్పుడు లెమన్ వాటర్ తేనే ఈ తిండి మానేయడం చెప్పాలి నువ్వు ఇక నువ్వు మాకు చెప్పాలి

  • @sunandabodanapu1060
    @sunandabodanapu1060 2 роки тому +1

    Innar skin gurinchi chepandi sir

  • @rebamvantepaka9033
    @rebamvantepaka9033 2 роки тому +1

    Sugar ki hony gas ki neem yanti kada sir

  • @umapakala7980
    @umapakala7980 3 роки тому +2

    Sir Nem oil use cheiaocha

  • @pentamunda3607
    @pentamunda3607 2 роки тому

    Pata channel videos link post as reply plz ,,,

  • @haripriyam9577
    @haripriyam9577 3 роки тому

    Urticaria 25 yrs nudi vundi

  • @pradeepvattikuti
    @pradeepvattikuti 2 роки тому

    How to heal and prevent for months babies? Our baby is 3 months old and how can we prevent from inside instead of applying creams as a relief?

  • @kavyarajdindugallu9038
    @kavyarajdindugallu9038 2 роки тому

    Sir fasting chala kashtam

  • @suddalarajadeenadayal1232
    @suddalarajadeenadayal1232 3 роки тому +3

    Tq sir

  • @Saagipora
    @Saagipora 3 роки тому +4

    Thankyou

    • @bhuvanat1244
      @bhuvanat1244 3 роки тому +1

      Thank you Bhuvanawari 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @avinashdammu3459
    @avinashdammu3459 Рік тому +1

    Sir treatment for lichen planus pls

    • @nagurudas730
      @nagurudas730 3 місяці тому

      Lichen planus thaggindha meeku em treatment tisukunaru cheppandi plz ma mom ki undhi ekkada chupinchina thaggatledhu

  • @shralakshganga5247
    @shralakshganga5247 2 роки тому

    Sir nenu feed chestuna Mari fasting cheyocha

  • @mohdmoulana5251
    @mohdmoulana5251 2 роки тому +1

    Thank so much sir you're inspired

  • @-swapnas_dream_world_9
    @-swapnas_dream_world_9 Рік тому

    Tq sir

  • @shanuyakshucutesisters6328
    @shanuyakshucutesisters6328 Рік тому +1

    Tq Raju garu

  • @bygallasaidhulu845
    @bygallasaidhulu845 2 роки тому

    Raju garu me tips chala bagunaye

  • @nvreddy2008
    @nvreddy2008 2 роки тому

    Meru cheppey health tips super sir

  • @pdsunarasimha9268
    @pdsunarasimha9268 2 роки тому

    Meru chepindi nijam sir

  • @malothsardar1646
    @malothsardar1646 2 роки тому

    Nirasam radha sir

  • @sudhakarmatakar5701
    @sudhakarmatakar5701 Рік тому

    Namaskaram sir🎉

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 3 роки тому +2

    Nice information doctor

  • @satyanarayana-mh6sh
    @satyanarayana-mh6sh 2 роки тому +1

    Thanks sir

  • @avulavenkatesh2652
    @avulavenkatesh2652 Рік тому

    Fluka 150

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому

    Dr.garu tyroid sugar bp unna vaallu kyda fasting cheyyaccha please reply suggest some diet

  • @adityasarma4425
    @adityasarma4425 2 роки тому

    Ur vedeo on most common problem in a excellent way.

  • @brinzworld
    @brinzworld 2 роки тому +3

    Excellent explanation and remedy given...God bless him

  • @Shobhamaadugula
    @Shobhamaadugula 6 місяців тому

    very usful

  • @kashinathbanoth8229
    @kashinathbanoth8229 2 роки тому

    Vepa nune

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 3 роки тому +1

    🚩🚩🚩🙏

  • @ApparaoKaligotla
    @ApparaoKaligotla Рік тому

    Thanks sir

  • @sarojinidevasothu1988
    @sarojinidevasothu1988 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🌺

  • @estherd805
    @estherd805 3 роки тому +2

    Very good information thank you sir

  • @radha96764
    @radha96764 Рік тому

    Thank you so much

  • @marry1235
    @marry1235 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamanaVinodini
    @RamanaVinodini 2 роки тому

    Tq sir

  • @thakurrenuka2539
    @thakurrenuka2539 3 роки тому +2

    🙏🙏👍🏼

  • @taharshaik5917
    @taharshaik5917 2 роки тому

    Can a diabetic patient can take honey and lemon

  • @padmavathipadma9475
    @padmavathipadma9475 3 роки тому +1

    👌👌👌👌👍👍👍👍

  • @dharmavathivelicharla4552
    @dharmavathivelicharla4552 3 роки тому +1

    నా కు శుగర్ . బి పి ఉందండి. నేను ఫాస్టింగ్‌ చెయొ చుండి నావయసు 55 సంవత్సరాలు ఎలర్జిత్ బాగా ఇబ్బందిగా ఉందండి. దయ చేసి మీరు సలహ ఇస్తారని ఆశి స్తన్నాను

    • @sujathailapogu5012
      @sujathailapogu5012 3 роки тому +1

      By birth atopic dermatitis how we can prevent permanent prevent can you give some natural treatment get rid of that

    • @sujathailapogu5012
      @sujathailapogu5012 3 роки тому

      For small children

  • @sudeethshorts3910
    @sudeethshorts3910 3 роки тому +2

    Ma Papa ki putinaka 3month ki vachidi

    • @Srivenkateswara6565
      @Srivenkateswara6565 3 роки тому

      Congrats

    • @vemulaharitha5739
      @vemulaharitha5739 3 роки тому

      🙏🙏🙏 ma inti doctor 👍👍

    • @sudeethshorts3910
      @sudeethshorts3910 3 роки тому

      @@Srivenkateswara6565 deniki congrats

    • @g.s.p2223
      @g.s.p2223 3 роки тому

      Tagginda papa kii

    • @bhuvanat1244
      @bhuvanat1244 3 роки тому

      Happy birthday Bhuvanawari 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @padmajoko23
    @padmajoko23 Рік тому

    Good

  • @vimalaabbadasari3693
    @vimalaabbadasari3693 2 роки тому

    Nenu gas problem face chaestunnanu.idli thinna vasthundhi.Naa problem ki manchi solution cheppandi Dr. Garu.

    • @sreepaljsp
      @sreepaljsp Рік тому

      Minumulu general ga ne gas triuble, andulo Minumula ni puliya pedite inka dangerous gas ... 100% solution is never eat idli, dosa in your life ...

    • @sreepaljsp
      @sreepaljsp Рік тому

      Idli tinna kuda ravadam kaadu, idli highly gas truoble food.. because of minumulu used in idli .. just rice plus millets tho idli chesukondi ....

  • @yanamareddylaxman314
    @yanamareddylaxman314 3 роки тому

    Thank you doctor garu

  • @rajuloveboy8192
    @rajuloveboy8192 2 роки тому +2

    Ringworms medicines : 1.ltraconazole capsules bp 200g
    2.griseofulvin and cetirizine hydrochloride tables
    3.fluconazole tablets lP 150mg . Fluka -150
    4.clotrlmazole cream l.P
    4.

    • @kishoregkb2113
      @kishoregkb2113 2 роки тому +1

      Bro I'm suffering 7 months avi bhaga panichestaya

    • @rajuloveboy8192
      @rajuloveboy8192 2 роки тому +5

      @@kishoregkb2113 bro e medicines 💊 s 1 stage and 2 stage work avutudi and 3 stage ki work avadu
      Bro e medicines ala work avutudo telusu ko google chusi
      3 Stage kgh chupi ko private Hospital lo medicines baga work avavu

    • @malleshradharapu527
      @malleshradharapu527 Рік тому +1

      Number send me bro

    • @malleshradharapu527
      @malleshradharapu527 Рік тому

      Number send me bro