Sri Narasimha Sathakam in carnatic ragas || నరసింహ శతకం పద్యాలు అద్భుతమైన రాగాల్లో || పద్య పరిమళం

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Hi.. I am Kolla Srinivas Rao
    Welcome to our youtube channel Lakshminivasa Musical Academy
    Online Class Details : lakshminivasam...
    Song Notation List : lakshminivasam...
    💕 My Most Watched Videos 💕
    What is Shruthi : • SRUTHI || శృతి అంటే ఏమ...
    What is Laya : • What is Laya in Music ...
    16 Swarasthanas : • Easy Way to Remember R...
    🛑 Recommended Video Series You Should Check Out! 🛑
    Carnatic Vocal : • Sarali Swaralu || Carn...
    Song Notations: • #Srivalli Song Notatio...
    Music Director Series : • MUSIC DIRECTOR SERIES ...
    Raga Visleshana : • మోహన రాగం || Mohana Ra...
    Raga Based Film Songs : • 100 Raga Based Film So...
    My Compositions : • Gangadara Shankara Gow...
    Recording Tutorials : • Cheap and Best Audio R...
    Our Social Links-
    WEBSITE : lakshminivasam...
    TELEGRAM : t.me/Lakshmini...
    WHATSAPP : wa.me/+9192489...
    FACEBOOK : / lakshminivasamusicalac...
    INSTAGRAM : / lakshminivasamusicacademy
    To Financially Support the channel
    Google pay , phonepe : 9248951498
    #lakshminivasamusicalacademy
    #telugupianoclasses
    #keyboardtutorial

КОМЕНТАРІ • 160

  • @deepakteja1362
    @deepakteja1362 3 роки тому +9

    🙏🙏🙏🙏మీలో కొలువైవున్న సంగీత సరస్వతికి ప్రణతి సహస్రములు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @kvslnarasimharao6871
    @kvslnarasimharao6871 3 роки тому +14

    కవి భావాన్ని ఒడిసిపట్టి మధురగాత్రం తో రాగరసఝరులు కురిపించిన మీ ప్రతిభకు అభినందనపూర్వక అభినందనలు!

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +3

      మీ కళాహృదయానికి మంచి మనస్సు కి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @satyanarayanapapa5866
    @satyanarayanapapa5866 4 роки тому +3

    భజన సాంప్రదాయంలో పధ్యాలకు మంచి ప్రత్యేకత ఉంది పాట పాడే ముందు ఆ రాగ విశ్లేషణకు పధ్యం ఆలపించడం చాలా బాగుంటుంది చక్కగా ఉంది కొత్తవాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది మరి కొన్ని రాగాలలో చెపితే బాగుంటుంది🙏🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ తప్పకుండా చేస్తాను

    • @bsrinusrinu8034
      @bsrinusrinu8034 3 роки тому

      Super 👌, SAR

  • @kkanu4815
    @kkanu4815 3 роки тому +6

    గురువు గారికి ధన్యవాదములు
    సరస్వతి పుత్రులైన మీకు
    చాలాకృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము
    శతకోటి వందనాలు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @krishnareddy6050
    @krishnareddy6050 4 місяці тому

    జన్మ తన్మయ మోక్ష సాధన రాగాలు, అందిస్తున్న మీకు, శేషప్ప కవి వర్యునికి శతకోటి ప్రణామాలు

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 4 роки тому +3

    మహాకవి శేషప్ప గారి విరచితములైన ఆ నృసింహుని పద్యాలు, సరస్వతీ పుత్రులు అయిన మీ ద్వారా విన్నందుకు ఈ రోజు నాజన్మ ధన్యమైనది గురువుగారు. 🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @vamaravellisomeswarrao3149
    @vamaravellisomeswarrao3149 3 роки тому +3

    Entha chakkaga play chesaru sir
    Enni sarlu vinna ,chusina thanivi theetadu sir
    Thank u so much sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @surannaidukobagana7998
    @surannaidukobagana7998 3 роки тому +3

    యంతో మధురంగా పాడారు. ఆయా రాగాలు బేసిక్స్ నేర్చుకోడానికి చాలా ఉపయోగకరముగా ఉన్నాయి. గురువుగారికి అభినందనలు.

  • @emanivenkatasatyanarayanam7355
    @emanivenkatasatyanarayanam7355 3 роки тому +3

    చాలా బాగా పాడారు. భాషలో ఎక్కడా శబ్ద దోషాలు కనిపించవు. విన సొంపు గా ఉంది. దీనివల్ల శతక పద్యాలు , మన తెలుగు భాష స్వంత ఆస్థి వంటివి ప్రచారం పొందు తాయి. నమస్కారాలు . మీకు శ్రేయస్సు కలగాలి.

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

    లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
    9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
    మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
    కోళ్ళ శ్రీనివాసరావు
    HDFC BANK ACCOUNT NUMBER
    16321000004602
    MACHILIPATNAM
    SWIFT CODE HDFCCINBB
    IFSC HDFC 0001632
    మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
    కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
    మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
    అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
    పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
    🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @dasarinarendar4650
    @dasarinarendar4650 2 роки тому +3

    Dhanyavadamulu guruvu gaaru
    Cheppadaaniki maatalu saripovu

  • @nagasrinivasarao4775
    @nagasrinivasarao4775 3 роки тому +4

    నా చిన్ననాటి ఆలాపన పద్యాలను మరొకసారి మీద్వారా విన్నందుకు కృతజ్ఞతలు!

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      ధన్యవాదములు అండీ

    • @suresht3705
      @suresht3705 2 роки тому

      మీ గాత్రం సంగీతం అద్బుతం సార్...

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 8 місяців тому

    OM Sree Lakshmi Narasimhaya Namaha 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @govindsirisala7241
    @govindsirisala7241 3 роки тому +2

    Mee padyaalu Alapana cheyyadaaniki chala bagunnai sir 🙏 🙏🙏🙏🙏🙏

  • @nagireddymuthukur9025
    @nagireddymuthukur9025 4 роки тому +3

    అద్భుతమైన పద్యాలు పాడి మాకు అందించారు. ధన్యవాదాలు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

  • @Telugupaatamu
    @Telugupaatamu 4 роки тому +3

    గురువు గారికి నమస్కారములు
    ఈ ప్రయత్నం తెలుగు పద్యమునకు పట్టము కట్టే మహా యజ్ఞమే..!
    దయచేసి మరిన్ని శతకాల నుంచి పద్యాలు ఆలపించగలరని ఆశిస్తున్నాము.
    🙏🙏🙏
    తమ శిష్యుడు
    కోట్ని సత్తిబాబు
    విశాఖపట్నం

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సత్తిబాబు గారు తప్పకుండా మీ కోరిక మేరకు ప్రయత్నం చేస్తాను

  • @Chinnapapollavamshi
    @Chinnapapollavamshi 2 роки тому

    ఈ కాలం లో ఇలాంటి పద్యాలు చాలా అవసరం. అందరికీ తెలియచేయలనే మీ ప్రయత్నం చాలా గొప్పది. మేము మీకు అండగ ఉంటాము.

  • @achyuthpanuganti
    @achyuthpanuganti 3 роки тому +4

    Aaha.... sir , idi chaala santoshakaram, Maadi Dharmapuri kshetram... chinappatnundi intlo, gudilo ivvi vini perigyanu.... mee daggarnundi ee shatakam raavadam ma adrushtam-/\-

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @lalithaschannel3627
    @lalithaschannel3627 Рік тому

    చాలా చక్కగా గానం చేశారు స్వామి
    భగవంతుడి ఆశీర్వాదములు

  • @prabhakars9020
    @prabhakars9020 3 роки тому +1

    శుభాషిత రత్నావళి నుండి పద్యాలు ఆలపించిన పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు కూడా ఎంతో ప్రయోజనముగా ఉండును. నేనొక పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుణ్ణి. నమస్కారం మాస్టారు.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +3

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @user-up1ti5wi1n
    @user-up1ti5wi1n 7 місяців тому

    ಸೂಪರ್ ಗುರುವುಗಾರು 🙏🙏🙏🙏🙏

  • @chilapallyshamshaiah5071
    @chilapallyshamshaiah5071 4 роки тому +4

    సూపర్ గురువుగారు

  • @dr.venugopalrajupalem6526
    @dr.venugopalrajupalem6526 Рік тому

    మిమ్మల్ని ఎలా అభినందించాలో మాటలు రావటల్లేదు ! మీ పాదాలకు నా సాష్టాంగ నమస్కారాలు ! వీటిని సాధన చేసి భగవంతునికి నా శాయ శక్తులా సమర్పించుకొనే అనుగ్రహం ప్రసాదించండి గురువు గారు ! నమ్రతాభి వందనములు ! 🙏🙏🙏

  • @madapuramsrinivas4512
    @madapuramsrinivas4512 3 роки тому +1

    Meerevaro theliyadu naku.
    Padaabhi vandhanam meeku

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే నా పేరు కోళ్ల శ్రీనివాసరావు మచిలీపట్నం లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ

  • @rangaraodevisetti5462
    @rangaraodevisetti5462 7 місяців тому

    సూపర్ ధన్యవాదములు

  • @kirantalks5286
    @kirantalks5286 4 роки тому +8

    రాగం..భావం...ఆలాపన......అన్నీ సమపాళ్ళలో....మేళవించారు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి మంచి మనస్సు కి హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్ గారు

  • @koridedattatri8470
    @koridedattatri8470 4 роки тому +2

    మీరు చాలా మంచి సేవ చేసుతు న్నారు.మేము ధర్మపురి వసులం చాలా ఆనందిస్తున్నాను

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

  • @kotaanasuyadevi9283
    @kotaanasuyadevi9283 3 роки тому +3

    Super 👌

  • @venkataramanapalleti3858
    @venkataramanapalleti3858 4 роки тому +7

    10 మంచి రాగాలను సెలెక్ట్ చేసి 10 పద్యాలను (నరసింహ శతకం నుండి) అందించిన శ్రీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అలాగే మరో 10 రాగాలను పద్యాలతో సహా అందించ గలరని కోరుకొంటున్నా ను. ...జై మారుతీ

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @metlachanti6902
    @metlachanti6902 3 роки тому +2

    Super guruvu gaaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @kambalaganamruthamarchestr9970
    @kambalaganamruthamarchestr9970 3 роки тому +1

    Super సర్ Srinivas గారు sangeetha siri మీ సొంతం చేసుకున్నారు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @knvdora
    @knvdora Рік тому

    నరసింహ శతకం నుండి మరిన్ని మంచి పద్యాలు పాడి మీ youtube చానెల్ లో పెట్టవలసినదిగా కోరి ప్రార్ధిస్తున్నాను గురువుగారు

  • @omkarande975
    @omkarande975 4 роки тому +2

    Really dhanyavadaalu sirr.....

  • @user-cs9es3pt5g
    @user-cs9es3pt5g 4 роки тому +2

    ధన్యవాదాలు గురువుగారు

  • @venkateswararaochitrala4633

    అద్భుతం మాస్టారూ.

  • @dr.talaridhakanna1661
    @dr.talaridhakanna1661 4 роки тому +3

    ఆహా......ఎంత మధురం సార్

  • @venkateswararaochitrala4633
    @venkateswararaochitrala4633 11 місяців тому

    మీ గాత్రం మధురం.పద్యాలు అతి మధురం గురువు గారు.

  • @kirantalks5286
    @kirantalks5286 4 роки тому +2

    చాలా భావయుక్తంగాపాడారండీ

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి మంచి మనస్సు కి హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్ గారు

  • @swarnagangababu8672
    @swarnagangababu8672 4 роки тому +5

    👌👌👌💐💐💐💐🙏🙏🙏

  • @kasiratnamkoduri6262
    @kasiratnamkoduri6262 3 роки тому +2

    yyenni sarlu vinna tsaniviteeradu l rememmber my father thank you so much

  • @chandakababurao8623
    @chandakababurao8623 2 роки тому +1

    పద్యములు చాలా బాగున్నాయి సార్ దయచేసి ఈ పద్యం లిరిక్స్

  • @madhavareddy2550
    @madhavareddy2550 4 роки тому +3

    ధన్యవాదములు గురువు గారు

  • @sangeethasahithyavahini9802
    @sangeethasahithyavahini9802 3 роки тому +1

    Super sir

  • @eswarraomelody9256
    @eswarraomelody9256 4 роки тому +1

    ధన్యవాదములు sir

  • @dayawarnageshfreelancer1850

    Great work

  • @ramchandrudrapaka1143
    @ramchandrudrapaka1143 4 роки тому +1

    Iam ur fan

  • @gaminggang1167
    @gaminggang1167 4 роки тому +2

    Enjoyed video. Sweet rendering.devotional inspiration.Thank you.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @Ramchandrau-fn3ps
    @Ramchandrau-fn3ps 4 роки тому +2

    Namaskaramulu sir adbutanga undi mee voice and plyaing
    Padyalaku kuda notation cheptarani maa manavi sir
    U r great sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @ramchandrudrapaka1143
    @ramchandrudrapaka1143 4 роки тому +2

    Ur.tone is very nise &sweet

  • @timmappasagarsagar4924
    @timmappasagarsagar4924 3 роки тому +2

    Super👌 please vemana padyallu keyboard

  • @princening679
    @princening679 3 роки тому +1

    Adbhutham sir sir china chinna bhajanalu kuda padandi sir gudilo padukovadaniki

  • @satyanarayanajeevakala7152
    @satyanarayanajeevakala7152 3 роки тому +2

    Remember Melodies musc

  • @uppuharish9942
    @uppuharish9942 4 місяці тому

    Super

  • @madishettitirumalesh1802
    @madishettitirumalesh1802 2 роки тому +2

    Hari o vishnu devuda o narayana o kommala laxminarshma swamy ne sati evrayya swamy ne kertanlu padyalu vintunte ento hai andam arogyam ayush maku prasdinchu thandry 🙏🙏🙏🙏🙏

  • @dayawarnageshfreelancer1850

    గొప్ప విషయం

  • @bangarunaidu3454
    @bangarunaidu3454 4 роки тому +2

    Thank u sir

  • @pitcheswararaoyalamanchili5274
    @pitcheswararaoyalamanchili5274 4 роки тому +2

    పద్యం చాలా బాగా పాడారు అండి 🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @ravinunna4459
    @ravinunna4459 2 роки тому +1

    🙏🙏🙏🙏

  • @lokanathagupta3922
    @lokanathagupta3922 4 роки тому +2

    VERY NICE SINGING GURUJI

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @rajendarmannegudem3361
    @rajendarmannegudem3361 4 роки тому +2

    అద్భుతం సార్
    నమస్కారం

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @grm820
    @grm820 2 роки тому +1

    చా లా బాగా పా డి వి ని పించిన. గురు వు గారు కి ధ న్య వాదములు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @omgheaspsath1403
    @omgheaspsath1403 3 роки тому +2

    Ganamaduryam adbtam padhyam eppativaraku ekkada vinaledu ,gurubhyo namaha,,

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ శుభోదయం

  • @aponlinebandar4834
    @aponlinebandar4834 2 роки тому +1

    VERY GOOD SIR

  • @pandutalari6917
    @pandutalari6917 4 роки тому +2

    🌹గురువు గారి కి నమస్కారము లు 🌹

  • @laxminarasimha3664
    @laxminarasimha3664 Рік тому +1

    Guruvu garu daivasannadiki marghamu mee tu me anukaran

  • @prabhakars9020
    @prabhakars9020 4 роки тому +2

    ఆంధ్రనాయక శతకములోని పద్యాలను అలపించ గలరు స్వామి.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @bhavani5023
    @bhavani5023 2 роки тому

    Koti vandanalu guruvu garu

  • @rameshtumuluru9855
    @rameshtumuluru9855 2 роки тому

    Great voice and brilliant performance. The cherry on the cake would have been displaying text on screen 🙏🏻

  • @ravikumarpendyala8705
    @ravikumarpendyala8705 Рік тому

    Mee manasuloni Narasimhudi bhakti eee ragsmalika addam paduthundi.
    Meeku and andariki eppudu Shubham kalugutundi.

  • @shsh1907
    @shsh1907 4 роки тому +2

    Sir me patalu super ga onnaye maku premaleka rasa neeku andiuntadi pataku keyboard notes kavali memmalni request chesthunnanu

  • @psrao475
    @psrao475 2 роки тому +1

    Excellent. Thanks a lot.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

    లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ 9248951498 భగవత్ స్వరూపు లైన సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు ఆర్థిక సహాయం అందించిన అందిస్తున్న మిత్రులందరికీ లక్ష రెట్లు ఫలితం అష్ట లక్ష్మీ దేవి అనుగ్రహిచాలని మేమ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్పాన్సర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు⚘⚘⚘ తెలియజేస్తున్నాము⚘⚘⚘ మీరు కూడా మీకు నచ్చిన పాట గాని రాగం రాగం వీడియో చేయడానికి అయ్యే ఖర్చు మీరు స్పాన్సర్ చేయవచ్చు మీ పేరు మీ పోటో ఆ వీడియోలో పెడతాము మిత్రులారా సంగీత అభిమానులకు ఉపయోగ పడే మంచి వీడియోలు పెడుతున్నాము మిత్రులందరూ మీకు తోచినంత మనీ పంపించి మా చానల్ కి మాకు సహకరించ ప్రార్ధన ఈ లింక్ మీలాంటి మంచి మనస్సు వున్న మిత్రులందరికీ పంపించ వలసినదిగా ప్రార్ధన మా శ్రమను గుర్తించి మేము చేసిన 72 వీడియో లు చూసి ⚘⚘⚘ గురు దక్షిణ గా భావించి మీకు తోచినంత మనీ పంపించి మా చానల్ కి సహాకరించ ప్రార్ధన ⚘⚘⚘ మీరు మాకు కంట్రిబ్యూషన్ గా గిఫ్ట్ గా గౌరవ పారితోషకం గా ఎలా ఐనా మనీ పంపవచ్చు ఈ నంబర్ కి 9248951498 పోన్ పే గూగుల్ పే వున్నాయి లేదా SBi బ్యాంక్ ఎకౌంట్ నంబర్ కోళ్ల శ్రీనివాసరావు A/C 30066409195 ఈ నంబర్ కి ఐనా మనీ పంపవచ్చు ఆన్ లైన్ విధానం లో కీబోర్డు నేర్పిస్తాము మిత్రులరా మావద్ద 🎹🎹🎹 ROLAND XPS 10 మరియు 🎹🎹🎹 30 కీబోర్డు లకు వుపయోగించే బ్యాకప్ లు విత్ రిధమ్ లూఫ్ తో సహ వున్నాయి యమహ DTX PADS SX PADS కి టోన్స్ రిధమ్ లూఫ్ లు వున్నాయి 213 పాటలకు స్వరాలు వ్రాసిన పేపర్స్ వున్నాయి కావాలసిన వారు పోన్ చేయండి మా చానల్ కి ఆర్థిక సహాయం అందించిన అందిస్తున్న మిత్రులకు సంగీతం నేర్చుకునేందుకు అవసరమైన మెటీరియల్ బుక్స్ నొటెషన్ వ్రాసిన పేపర్స్ PDF రూపం లో వారి వాట్సాఫ్ కి పంపుతాము ఏదైనా పాటకు స్వరాలు కావాలన్నా వ్రాస్తాము మిత్రులారా వాట్సాఫ్ ద్వారా 213 పాటల లిష్టు వివరాలు తెలుసుకుని మీకు కావలసిన పాటలకు మాత్రమే స్వరాల పేపర్స్ PDF రూపం లో పొందవచ్చు మరిన్ని వివరాలకు వాట్సాఫ్ లో మీకు కావాలసిన వివరాలకు వాయస్ నోట్ పెట్టండి లేదా మెసేజ్ చేయవచ్చు మీ శ్రీనివాస్ మచిలీపట్నం లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ 9248951498 ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘ 🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹 రాగ విశ్లేషణ లో భాగంగా ఇది 10 వ ఈ వీడియో ఈ వీడియో లో పెట్టిన 10 రాగాలు నొటెషన్ వ్రాసిన పేపర్స్ వున్నాయి కావాలసిన పోన్ చేయండి మీ శ్రీనివాస్ మచిలీపట్నం లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ

    • @nallannarsu2904
      @nallannarsu2904 2 роки тому

      సాహిత్యాన్ని సంగీతాన్ని సమపాళ్లలో శ్రవ్యంగా వినిపించిన మీకు ధన్యవాదాలు.

  • @durgaprasaddalai299
    @durgaprasaddalai299 2 роки тому +1

    Wow

  • @saiganeshflutes9432
    @saiganeshflutes9432 2 роки тому

    Fully addicted

  • @dhlnarasimha3218
    @dhlnarasimha3218 2 роки тому +1

    Manchi padyalu chalakalaniki vennamu anandamga unnadi

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 роки тому

    నమస్కారములు 🙏🙏🙏🌷🌺🌹

  • @amaheshwarrao4318
    @amaheshwarrao4318 2 роки тому +1

    Gurugaru ki 🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @uppuharish9942
    @uppuharish9942 4 місяці тому

    🎉

  • @jayapradabethi3037
    @jayapradabethi3037 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyasritanasri8491
    @satyasritanasri8491 3 роки тому +3

    Excellent

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @dr.venugopalrajupalem6526
    @dr.venugopalrajupalem6526 Рік тому

    ఇలాగే దాశరధి శతకం, శ్రీ కాళహస్తి శతకం లో కొన్ని పద్యాలను వివిధ రాగాలలో ప్రసాదించండి ! అందరం నేర్చుకుంటాం మీ అద్భుతమైన శిక్షణా శైలి నుంచి ! 🙏🙏🙏

  • @eswarraomelody9256
    @eswarraomelody9256 4 роки тому +3

    Sir పద్యం లిరిక్స్ పెట్టండి pls

  • @PramodKumar-js8nw
    @PramodKumar-js8nw Рік тому

    Own ga any lyrics swarakalapan cheyadam and own notes ala prepare cheyalli cheppandi sir

  • @posanipallyvittalsriramara4253
    @posanipallyvittalsriramara4253 4 роки тому +2

    🙏🙏🙏🌹🌹🌹

  • @varkalapriyanka7180
    @varkalapriyanka7180 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nanibabunanicherry4071
    @nanibabunanicherry4071 3 роки тому +2

    Hii

  • @jaganveena3678
    @jaganveena3678 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏✍🙏🙏🙏🙏🙏

  • @durgaprasaddalai299
    @durgaprasaddalai299 2 роки тому +1

    సీ|| అధిక విద్యావంతుల ప్రయోజకులైరి,
    పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి,
    సత్యవంతులమాట జనవిరోధంబాయె,
    వదరుపోతులమాట వాసికెక్కె,
    ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,
    పరమలోభులు ధన ప్రాప్తులైరి,
    పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,
    దుష్ట మానవులు వర్ధిష్టులైరి,
    తే|| పక్షివాహన! మావంటి భిక్షుకులకు
    శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు, భూ.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @pavanvasamsetti7500
    @pavanvasamsetti7500 Рік тому

    ముక్కోటి దేవతలు సాంగ్ రాగం తెలుపగలరు

  • @sreedevicharyulu7000
    @sreedevicharyulu7000 2 роки тому +1

    Where is the lyric

  • @muralidharvemula2704
    @muralidharvemula2704 4 роки тому +3

    వివిధ రాగాలలో ప్లే చేసేటప్పుడు స్వరస్థానాలు (Notations) వివరిస్తూ చెప్పితే బాగుంటుందని నా అభిప్రాయము...

  • @dayawarnageshfreelancer1850

    భావం పెట్టండి

  • @eswarraoeswarrao8726
    @eswarraoeswarrao8726 Рік тому

    Wonderful.pecular tone

  • @garimellaswamyprasad3178
    @garimellaswamyprasad3178 8 місяців тому

    నేను మీకు ఫాన్ అయి పోయాను

  • @jayapradabethi3037
    @jayapradabethi3037 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @victorylightvp
    @victorylightvp 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్