మంచిఆర్థికవ్యవస్థకు 5సూత్రాలు Part-2|ఇవి నీవు పాటించిచూడు|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad
Вставка
- Опубліковано 3 жов 2024
- మీ ప్రార్థన అవసరతలకై మీ కొరకు ప్రార్థించటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాము.
9505440077, 9505440055
------------------
Follow the Emmanuel Ministries Hyderabad channel on WhatsApp: whatsapp.com/c...
Please Subscribe👇
Emmanuel Ministries Hyderabad
/ @emmanuelministrieshyd...
Please Subscribe👇
Emmanuel Ministries Official
/ @emmanuelministriesoff...
Emmanuel Melodies 👇
/ @emmanuelmelodies
------------------
మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
----------------------------
ఆరాధన క్రమములు-Worship Timings
హైదరాబాద్ పరిచర్యలు
సూరారం కాలనీ-Suraram Colony
మొదటి ఆరాధన ఉదయం 5.45 గం. నుండి 7.45 గం. వరకు
రెండవ ఆరాధన ఉదయం 8.30 గం. నుండి 10.30 గం. వరకు
మూడవ ఆరాధన ఉదయం 11.15 గం. నుండి 01.15 గం. వరకు
ఉప్పల్ (పీర్జాది గూడ) - Uppal (Peerzadiguda)
మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు - First Service : 6:30AM
రెండవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు - Second Service : 7:00PM
---------------------------
మెదక్ పరిచర్యల వివరములు
సుల్తాన్ పూర్(మెదక్)-ఉదయం 9 గం. లకు
రాజ్ పేట్(మెదక్)-ఉదయం 10 గం. లకు
ఎల్లారెడ్డి (కామారెడ్డి)- ఉదయం 9 గం. లకు
లింగంపేట్ (కామారెడ్డి)- ఉదయం 11 గం. లకు
మెదక్ టౌన్-సాయంత్రం 6 గం. లకు
వివరములకు: 9032141081, 9550206777
-------------------------------------------------
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
Emmanuel Ministries Hyderabad,
A/C No. 294711010000032
Bank: Union Bank of India,
Branch: Gandimaisamma
IFSC code- UBIN0829471
GooglePay,PhonePe: 9440147146
------------------
దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
------------------
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
This video has no negative impact on the original works (It would actually be positive for them)
This video is also for teaching purposes.
It is positively transformative in nature.
It only used bits and pieces of videos to get the point across where necessary
------------------
#LiveSundayWorship #TeluguChristianMessages #Videosong2023 #balashurudu #livechristianworship #teluguchristian #teluguchristiansongs #teluguchristiansongs2023 #NaaPakshamaiVunnavadu
#emmanuelministrieshyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse #brogeorge #sisbjyothi #hearttouchingsong #wonderfulsong#christiannewsongs #newsongs #2023newsongs
ఈ తరం బోధకులలో మీరు ఆణిముత్యం brother దేవునికే మహిమ కలుగును గాక 🙏🏻
Thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏
Message chala explain chesaru good tips cheparu ayyagaru 🙏🙏🙏🙏👏🙏🙏👏🙏🙏🙏👏👏🙏👏🙏🙏🙏🙏🙏👏🙏🙏👏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏
🙏Amen🙏
Amen
Aunu Ayygaru amen amen
Amen hallelujah vandanalu ayyagaru
Amen
Glory to God
Praise the lord pastor garu
Praise the lord ❤
Praise the lord ayyagaru 🙏🙏🙏
ఆమెన్
Praise the Lord ayyagaru🙏🙏🙏
Praise the lord ayyagaaru 🙏
Praise the Lord ayya garu amma garu🙏🙏
Vandanalu ayyagaru
Praise the Lord ayyagaru
Vandanalu ayyagaru
Praise the lord ayyagaru
Praise the lord ayyagaru
Amen
Priasa the lord ayya Garu Amma garu
Praise the lord , Anna 🙏🙏🙏
Praise the lord pastor
Praise the lord ayya garu
Praise the lord annaiha
Praise the lord Anna 🙏
Praise the lord annya ELURU
🙏🙏🙏🙏🙏 Amen Amen Amen
Yes Anna
Dashama bhagam naa bhartha ichunatlu prayer cheyandi amen 🙏🙏🙏🙏
Praise the lord Anna form parvathipuram ఈ దినము 4:40 కి పడకల మీద నుంచి లేచాను
🤝🤝🤝🤝🙌🙌🙌🙌🙌👍👍👏👏👏💪💪💪👌👌👌🙏🙏🙏🙏🙏❤❤❤❤💘💘💘
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏👏👏🙏
Prise the Lord Amen 🙏
Praise the Lord ayyagaru ammagaru
🙏🙏🙏❤
మీలాంటి భోదకులు మాకు ముందు తెలిసివుంటే బాగుందును అయ్య గారు మా కొరకు ప్రార్దన చెయండి
From Vijayawada praise the lord pastor garu
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord pastor garu pilalu devudu rakashana lo pergali prayer cheyandi
Praise the Lord paster garu.
మంచి ఆర్థిక వ్యవస్థకు 5 సూత్రాలు అనే టాపిక్ మీద మీ అద్భుతమైన సందేశం దేవుని వాక్యము ద్వారా తెలియ జేసినందుకు మీకు దేవుని పేరిట వందనాలు పాస్టర్ గారు.
నేను కూడా ఆర్దికంగా చిదిగిపోయి ఉన్నాను.అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావటం లేదు.మీ సందేశం ద్వారా నేను ఆర్దికంగా నిలబడతను అనే నమ్మక నాకు కలిగింది.మా కోసం మీరూ ప్రార్ధన చేయగలరని దేవుని పేరిట కోరుకుంటున్నాను.
జీ.ఫీ.రాజు
పాడేరు గ్రామం,
Praise the lord ayyagaru meeru pette message chala wonder vunnavi ayyagaru heart tuch chesevidhamuga vunnavi ayyagaru aarthika edhugudhalaku 5 sootralu vinnanu ayyagaru ee message kondhariki forward chesthanu ayyagaru message vine time ichina devuniki sthotralu aathmiya thandriki vandhanalu
Praise the lord ayyagaru pls prayer me my family members kosam prayer chyagalaru
Ardhikasamylatho badhapadutunamma family koraku preyer cheyendi pls ayyagaru ammagaru praise the lord ayyagaru ammagaru
Praise the Lord Anna, chala manchi vishayalu chepparu.naa bartha chala kastapaduthadu kani kramashiskana ledhu.emi migalatledhu.
Praise the Lord pastor garu sathwik koraku prayer cheyyandi
🙏🙏🙏 ఎంతగానో మమ్ములను బలపరిచే వర్తమానం👍👍👌👌🤝🤝
Amen amen amen amen amen amen amen amen amen amen 🙏
వందనాలు అన్న నేను ఒకసారి ఒక అమ్మాయికి పెళ్లి విషయంలో బంగారం డబ్బులు ఇచ్చాను ఆమె సమాధానం లేదు చాలా బాధగా ఉంది ప్రార్ధించండి అన్న అమ్మాయి అంటే నాతో పనిచేసే అమ్మాయి
Praise the lord Anna
Fake god jesus
Vandanalu ayyagaru ma husband ramu gari kosam prayer cheyendi family response tesukovadem ladu prayer cheyendi😢
Praise the lord అన్న
Peace be with you and praise the lord annaiah 🙏 may God bless your service with his precious blood and give you good health for your ministry amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanaalu Ayyagaru Andi.Naaku Devuni seva cheyyalani undi Dayachesi prardhinchandi Ayyagaru Andi.
ఆమేన్🙏
Ayya sweeti maralani thana barta pillalu kaluvalani prardana sheyyandi ayya vandanalu ayya 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru and ammagaru 🌹🌹🎉🙏
Yesayya ke mahima
Anna vandhanalu🙏🙏🙏
Mahesh mechince
Maku vere vallu money ivvali valla manasu mari icchunatlu prayer cheyandi please
మెదటిగా యేసయౢ కు స్తోత్రములు, అయ్యగారు మీకు వందనములు మంచి వర్తమానములు మాకు అందిస్తున్నారు కృతజ్ఞతలు
ఆత్మ తండ్రి గారు మా అమ్మాయి గీత మాకు తెలియకుండా నాలుగు లక్షలు అప్పు చేసింది ఎందుకు చేసిందో తెలియదు ప్రార్థన చేయండి గీత గురించి
4. Lakshalea. 😮😢😢😮🙏
అంతేనా
Please the load annagaru
అయ్యగారు వందనాలు మా పాప డిసౌజా ఆయుర్వేద మెడిసిన్ సీట్ వచ్చేలాగా ప్రార్థించండి అయ్యా
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు, అమ్మగారు 🙏🙏🙏
వందనాలు అయ్యగారు మానాన్న ఆరోగ్యం కొరకు ఆరిక సమస్యల కొరకు పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేయండి
అన్న వందనాలు. మా కుటుంబం అప్పుల సమస్య తో చాలా శ్రమ పడుతున్నాము అన్న. కొన్ని సమయాల్లో చనిపోదాం అనుకున్నాము నేను నా యజమానుడు కలిసి చనిపోదాం అనుకున్నాము. దేవుడు మమ్మలిని నిలబెట్టినాడు. నా అప్పులు తీరే లాగున మా కుటుంబం గురించి ప్రార్ధన చేయండి అన్న.
Praise the lord ayyagaru ammagaru🙏 🙏 🙏
Praise the lord brother na koraku na family koraku prayer cheyandi brother
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
Praise the lord ayyagaru Bangalore meeting lo kalisey chance avakasham kalpinchandi ayyagaru Monday meeting lo please Ayyagaru
Praise the Lord ayya garu amma garu🙏🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏
Praise the lord anna please pray for my husband name is yobu he is not responsible family and job my son name is Rahul please pray for studies
Amen amen amen
అయ్యగారు praise the lord
మీ మెసేజెస్ చాలా అద్భతంగా వుంటాయి. మీరు బోధించే ప్రతి విషయం గుండెల్ని తాకుతాయి
Anna.nakosam.naa.bartakosam.priyari.chyandi.nakku.duramgavuntunadu
Praise the lord ayya . Ma kutumbamu .appupu lalo undhi avi tiralani preyar cheyandi
Ayyagaru nenu bank lo Chinna work kosam try chesthunanu please prayer me 🙏🙏👏🙏🙏👏🙏👏👏👏👏🙏🙏👏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
దేవుని నామం మహిమ కలుగును గాక ఆమేన్ అయౄగరు వందనాలు షరోన్ కి జాబ్ కోసం అఖిల్ కి రక్ష గురించి ఛాదువు కోసం జబ్ కోసం ప్రధాన చేయండి అయౄగరు కోఛం అప్పులు ఉనృఇ
వందనాలు అయ్యగారు మీ వాక్యాన్ని వినడం మొదలు పెట్టిన తరువాత మా రోజు వారి జీవితంలో చాలా మార్పులు చేసుకున్నాము అయ్యా డైలీ మీరు చెప్పే వాక్యం వినాలి అంటే ముందుగా 2,3అధ్యాయము అయినా చదువుకున్నారా, ప్రార్ధన చేసుకున్నారా అని అడుగుతారని భయం తో మీ వాక్యం వినాలి అంటే మీరు అడిగినప్పుడు మేము చెప్పగలిగేలా ఉండాలని వాక్యం చదివి, ప్రార్ధన చేసుకుంటున్నాము అయ్యా, రాత్రి కూడా కుటుంబ ప్రార్ధన చేసుకుంటున్నాము, చాలా మందికి మీరు బలపరిచే విధానం గూర్చి చెప్తునప్పుడు అందరూ కూడా మీ వాక్యం వింటున్నారు వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏
Children education ki nenu appu eppincha nu kani vallu nenu meeku evanavasaram ledu antunnaru, nenu nadi road meeda vunnanu pls Anna pray for me
దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ మరియొక నూతన దినము మాకు దయచేసి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా మాతో వుండి కాపాడి ఆత్మీయంగా మమ్మును బలపరచి నడిపించే దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్.
అయ‌్యగరువందనలు ఆర్థిక వ్యవస్థ గురించి వాక్యం మమ్మల్ని ఎంతగానో బలపరిచి ది పాష‌్ఠరుఇస‌్సాకు మాచిన‌్నపరిచెర‌్యకొరకుప‌్రర‌్థనచేయండి
Anna Praise the LORD 🙏 DEVUNI KRUPA valla Mee Prayer alludu Vijay ki PBNA nunchi PFNA ki marcharanta, allocation vishayamlo December varaku icharanta Anna adi tecnical issue antunnaru e atankamu lekundaa perminent gaa allocation ragalugunatlu Prayer cheyyandi
Praise the lord annayya October 11th ma house opening dhevuniki mahima karamga jarugunatlu prayer cheyandi
Praise the Lord pastor garu. Nijanga chala financial problems lo unnamu. Maku shop undi. 20 days nundi open cheyyatledu. Rent kuda kattaleni situation. Eroju memu one lack katali vallu mammalni torchar chestunnaru. Devini meeda bharam petti viswasamto prayer chestunnamu. Fasting undi. Loan pettemu. Rojuu tipputunnadu manager. Eroju ayyelaga makosam please prayer cheyyandi. Job kosam kuda
Vandanalu ayyagaru ammagaru nenu soudilo nursga house pesentnu chukuntunnan aetea natopati 2mombars house work chesunnaru varu nanu chala ebhandi peduthunnaru helana cheshunaru na gurenchi prathi roju matladukondi variki ojugadavadhu prathi visayamlo tarchar peduthunnaru naku chala ebandiga undhi undaleka pothunnanu naku nemadi ledhu nakoraku preyar cheyandi
ఈ వాక్యం నేను పదేళ్ల క్రితం విని ఉంటె బాగుండేది ఏమో..ఐన ఇలా పొదుపు చేయాలి అని చెప్పే దైవజనులు కూడా ఉన్నారా అనిపిస్తుంది..ఎందుకు అంటే ఇలా చెప్తే ముందు మీకు ఇవ్వరుగా.అయినా ఇటు దేవుడికి ఇచ్చేది దాచేది..చాల సమపాళ్లలో చెప్పారు...వందనాలు అండీ
Naku government job vacchunatlu prayer cheyandi annayya present nenu ippudu chese work lo dhevudu thoduga undunatlu prayer cheyandi
వందన నలు అయ్యగారు ప్రతిరో మీ వర్తమానాని వింటు బలపడుతున్నాము మా సంఘం కొరకు ప్రార్ధించడి స్త్రీలకు ప్రత్యేక్ష వార్తమానం అందించాడి ఏసోపు అసిన్నాతు గురించి చక్కని వర్తమానం మా సంఘాలలో చెప్పుకున్నాము అన్నా
Praise the Lord brother 🙏🙏🙏🙏😂😂
From Vijayawada praise the lord pastor garu
Praise the lord Annaya Akka 🙏🙏🙏🙏🙏🙏Anna Makhu vere Vallu money ivvali valla manasu Mari. icchunaatlu prayer cheyadi please please please🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna vandanalu
Memu దశమ భాగం ఇవ్వాలని prayer cheyadi. అప్పులు ki వడ్డీ kaduthunnamu
Anna praise lord
వందనాలు అయ్యగారు నేను రక్షించబడ్డాను కాని నేను ఏ పని చేయను మా వారు రక్షించబడల అప్పుడు నేను దశమభాగం ఏలా ఇవాలి ఇవ్వకపోతే ఏమైనా అవుతుందా
Nenu iche dashkina bagam Inka ekkuva ivalani asha paduthunanu ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🍫
🙏🙏🙏🙏🙏🙏
Good.. Message.. Pastor . garu.. Godblessyou .. Amen.. 🙏👏