B. ed కోర్సు 10 yrs బ్యాన్ చేయాలి. ఇప్పటివరకు ఉన్నవారికి న్యాయం జరగాలి. ఇంకఎప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చేది వయసు దాటిపోయి జీవితం నాశనం ఐన తరువాతా.పదవి ఉన్నోడికి, ఉద్యోగం ఉన్నోడికి జీవితం నడుస్తుంది. కాని ఉద్యోగం లేనివాళ్ళ పరిస్థితి ఏంటి. అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకోవటం మోసం చేయటం. మానవత్వం అనేది ఉండాలి. ఆత్మహత్యలు చేసుకోవటానికి B. ed అభ్యర్థులు సిద్దపడుతున్నారు.
First of all Ap government icchina haami prakram immediately Go117 raddu cheyyali. We don't want any other alternative then only District wise posts will be there in upcoming future every year Dsc notifications otherwise there will be no District wise posts in every year Dsc notification friends. So all Ap Dsc aspirants fight collectively through Dranas and forward this important information to Ap government and Ap Educational minister friends
Sir, మెగా డీఎస్సీ మొదటి సంతకం చేసి డిసెంబర్ నెలలో నియామకాలు అన్నారు ఆరు నెలలు అయింది కానీ ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. మొదటి సంతకం కి గతే లేదు ప్రతీ సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ అంట ఇది ఎలా ఉందంటే మొదటి దానికి మొగుడు లేడు కానీ కడ దానికి కళ్యాణం అంట!😮
మళ్లీ కామెడీ చేశాడు... సూపర్
B. ed కోర్సు 10 yrs బ్యాన్ చేయాలి. ఇప్పటివరకు ఉన్నవారికి న్యాయం జరగాలి. ఇంకఎప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చేది వయసు దాటిపోయి జీవితం నాశనం ఐన తరువాతా.పదవి ఉన్నోడికి, ఉద్యోగం ఉన్నోడికి జీవితం నడుస్తుంది. కాని ఉద్యోగం లేనివాళ్ళ పరిస్థితి ఏంటి. అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకోవటం మోసం చేయటం. మానవత్వం అనేది ఉండాలి. ఆత్మహత్యలు చేసుకోవటానికి B. ed అభ్యర్థులు సిద్దపడుతున్నారు.
First of all Ap government icchina haami prakram immediately Go117 raddu cheyyali. We don't want any other alternative then only District wise posts will be there in upcoming future every year Dsc notifications otherwise there will be no District wise posts in every year Dsc notification friends. So all Ap Dsc aspirants fight collectively through Dranas and forward this important information to Ap government and Ap Educational minister friends
Sir,
మెగా డీఎస్సీ మొదటి సంతకం చేసి డిసెంబర్ నెలలో నియామకాలు అన్నారు ఆరు నెలలు అయింది కానీ ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. మొదటి సంతకం కి గతే లేదు ప్రతీ సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ అంట ఇది ఎలా ఉందంటే మొదటి దానికి మొగుడు లేడు కానీ కడ దానికి కళ్యాణం అంట!😮
Elections వరకు ఇలాగే సాగేస్తారు
2026 జూన్ కి కన్ఫర్మ్...పోస్టింగ్స్ (ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ లో తీర్మానం ఆమోదం తెలిపిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వొచ్చు) 2025 లో ప్రాసెసింగ్ ఉండొచ్చు
Gud speech
సూపర్ నారా లోకేష్
Sir Dsc lo special postlu evandi.
ఈ డిసెంబర్ కి కొత్త టీచర్లను తీసుకుంటాం అని చెప్పి 6 నెలలు అయింది. ఇలా అరు నెలలకొకసారి చెప్పకండి ఓస్త్రీ 6 నెలల తర్వాత రా అన్నట్లు ఉంటుంది
2029 లోనే DSC ఉంటుంది....
I the nuv అప్పడి వరకు పడుకో.....
Super
E vedavaki education minister y
Mega DSC ani chepi elections gelichi ipudu kalayapana chesthunaru Lakshala nirdyogula oosuru oorike podu 😢
When AP DSC will be conducted Pappu
జూన్ నుండి డీఎస్సీ అని సొల్లె చెపుతున్నారు కానీ అమలుకు లేదు😅😅😅😅
2030 na dsc
Dsc sollu radu