గౌతమ్ బుద్దుని సందేశం మీ ద్వారా వినిపించారు. చాలా బాగుంది. నాకు 80 years. 13 సంవత్సరాల క్రితం ణ తమ్ముడు చెల్లెలు కాలజం చేశారు. నా భార్య కాలం చేసి 6ఇయర్స్ అయ్యింది. ముందో వెనుకో అందరు వెళ్ళవలసినవారే. ఎవరి ఆయుర్ధాయము ఎంతవరకు ఉంటే అంతవరకూ బ్రతుకుతారు. ఇది జీవిత సత్యం. బాధతో బెంగపెట్టుకుని ప్రయో జనము లేదు.
నా కుటుంబంలో నాకు ఇష్టమైన చాలామంది చనిపోయారు వాళ్లని ఇప్పటికీ మర్చిపోలేను మనుషు లు మన కళ్ళ ముందు లేకపోయినా మన మనసు లో మనం మట్టిలో కలిసే దాకా ఉంటారు ఇది 100% నిజం
Na age 25 naa koduku 2 years life lo evi chudodho avi anni chusa life ante ento inka ardham kaani age lo na husband covid vachi chanipoyadu aayana chanipoyi 3 years ithundhu inka marchipoleka pothunna ilanti videos chusinappudu life meedha oka chinna avagaahana vasthundhi thanks anna
మా బాబుకి 31 ఇయర్స్ హార్ట్ ప్రాబ్లం ఉంది మందులు వాడుతున్నా కానీ సడన్గా చనిపోయాడు బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది చాలా అందంగా ఉంటాడు చాలా మంచివాడు ఈ బాధ తట్టుకోవడం నావల్ల కావటం లేదు ఒక్కడే కొడుకు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు
My husband passed away just a week back..on 17 th feb 2024. I know it was inevitable but digesting the fact n forgetting the past 44 years of association is not as easy as said. The vacuum created can never be filled... Waiting for my own last breath...praying for his soul to rest in peace 🙏🏻
Maa Amma shivakyam ayyi 1 month avtundi cardiac arrest tho Antha sudden ga naa kalla munde ayyindi ambulance lo veyagana maa cheti lo ne pranam poyindi aaroju aa kshanam jariginadi eppati ki maruvalenu,CPRC lo pulse vachhindi annaaru bratuku undi ani hope ichhi malli poyindi,Naa life lo anni vishayalu Amma thi ne share chesukuntanu,Amma Nannu Artham chesukunnattu ga evaru nannu artham chesukoleru,she was my best friend, motivator, supporter everything naku 2 kids but tane valla ni ekkuva ga penchindi,Aame leni life ela lead cheyalo artham kavatam ledu 😢😢😢
@@sreekalpana1710My beloved sister left us same way untimely unexpectedly 😢😢😢 it's been 1.5months. So painful. Time ki em cheyalekapoyane ani guilty feeling 😢😢😢 Thanu elaa vellipoyindi, enduku vadili velpoyindi, na pyna kopam undemo ani roju alochistuu badha padutuu untaanu
Good information maa annaya chani poyadu 1 month aindhi tung cancer 6months chala badhani Anubavinchadu but ma anna ni marchipomu mavalla kadhu namaleka pothunnamu
అందరం పైకి పోయే వాళ్ళమే,కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనుక. ప్రేమ,అభిమానం వున్నప్పుడు సహజంగా దుఃఖం కలుగుతుంది. బాధను తట్టుకొని నిలబడాలి జీవితం సార్థకం చేసుకోవాలి.అప్పుడే జీవితానికి ముక్తి.
Same naku anthe brother march 3 na maa nannagaru idhi ayyaru 1 and half year nundi helath problems, enno samasyalu prasnthamga bojanam kuda cheyaledhu ayana, Antha manchi manishi ki inni ibbandhulu petti teskelpoyadu devudu Intha siksha esentha thappu em chesam bayyaa
Same bro .. Ma nanna garu kuda 22-02-2024 na chanipoyaru. ... Memu kuda same 7 moths paina aayana ni hospital nunchi tipputune unnanu. ..naku just 17 years ... Nenu ma akka ma amma anthe .. Maku evaru leru kuda ....chivariki ma chaduvulu kuda vadilesi aayana ni bratikunchadam kosam hospital lo tirigam . ... Anta bavundi bagane lechi unnaru ani anukune lopu ma attaya vallu kavalani mosam chesi manishini food path meeda vadilesaru .. (Reason :- ma mummy na pilalaku inka china vayasu .. Ipatilo nenu pelli cheynu ani ma attaya vallaki chepindi. Ma amma ala anadaniki gala reason enti ante ma bava tana own vadina ni rape chesadu. .. Alanti vadiki na kuturini ochhi pelli cheyanu annaru. ) danikosam ani paga batti kavalani ma nanna garini tana intiki rammani chrppi narakam chupinchi ..kaalu avi kal chesi himsincharu. Memu call chesi adigite ma intiki raledu ani chepparu. ... Chivariki teesukuni vachi food path meeda vadilesaru. ... 😢😢.. Maku teliyadam to memu velli ma nanna garini teesukuni vachi nenu akka amma snanam cheyinchu manchiga tiffin petti chusukunnam bro ... Kani adhe aayana ki last roju avutundi ani nenu anukoledu. 😭😭😭😭...sonta chelli chesina mosam tattukoleka bengato mosapoyi chanipoyaru bro ....... 😭😭😭
Manishi chanipoyaru ani ma pedda nanna ni chepte aayana navvuthu next day vachi chus tale annaru .. Ma attaya ki chepte naku sambandam ledu ani chepundi. Ma nanna garu chanipoye mundu anni chepparu ..valla chellu ila chesindi ani .. Kani ipudu manishi leru vachi andariki cheppadaniki. 😢😢😢😢...
నాభర్తచనిపోయి ఆరునెలల వుతుంది. జనవరి13వతారీకునభోగీపండుగ,రోజు సాయంత్రం, బాగా నేఉందిఅనుకునేంతలోఆయాసంఎక్కువైచనిపోయారు.నాకంటతడి ఇప్పటికీ ఆరలేదు నేను పోయేదాకా అంతే.
Maa Amma nanna Annaiah vadinamma chellelu bava chellekoduku nakuistamyna Mena mama koduku poyaru veerini marachipoleka potunna iyna batukutunna anta Maya bagavantuni Daya Nadi okkete vinnapam andariki 70 years age daka undali 🎉🎉🎉🎉🎉🎉
మా అబ్బాయి 20 ఏళ్ల అబ్బాయి నా కళ్ళముందే ఆక్సిడెంట్ లో చనిపోయాడు మూడు సంవత్సరాలయ్యింది ఇప్పటికీ ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను ఒక్కరోజు కూడా మర్చిపోలేక పోతున్నాను నాకు చాలా బాధగా ఉంది. నా కొడుకు చాలా మంచివాడు వాడికి పేద వాళ్ళ అన్న అనాధలు అన్నా చాలా అభిమానం కానీ ఆ భగవంతుడు వాడిని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడు నేను చాలా పూజలు చేస్తాను ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేసాడో తెలియట్లేదు
Ma tammudu kuda 22 years old Name venkatesh Saturday roje chanipoyadu Vadu chala manchodu Evarini badhalo chudalekapothadu 2 years back Ma nanna chanipothe One year motham ah badhalone vunam Epudu vunna oka tammudu kuda Road accident lo chanipoyadu Edi nenu assalu barinchalekapothuna roju
మావారు కూడా చాలా మంచి వారు నాకు అమ్మ, నాన్నగారు కూడా కాలం చేశారు నాకు చాలా ఇష్టం అమ్మ నాన్నగారు వారి మరణం నన్ను 4yrs గా బాధ పెడుతోంది అప్పుడు అన్నీ మావారే ఐ చూసుకున్నారు దేవుడికి నా మీద ఎందుకు జాలి లేదో? మూడు నెలల క్రితం మావారు ఆక్సిడెంట్ లో కాలం చేశారు నా జీవితం మీద పెద్ద దెబ్బ ఇది నాకు ఒక బాబు చిన్నవాడు 😭😭😭డిప్రెషన్ లోకి వెళ్ళ కుండా ఎంతో try చేస్తున్నా 😭😭
భూమి ఒక పాఠశాల. మనము జన్మ కు ముందే కొన్ని రకాల అనుభవాలను పొందడానికి ప్లాన్ చేసుకొని ఈ భూమి మీదకు వచ్చాmu. ఆ అనుభవం మనకు ఖర్మ సిద్ధాంతం ప్రకారం అవసరం.మనము నేర్చు కొని తిరిగి వెళ్తాmu.
Naa sister last 6 months before god daggaraku vellipoyindhi, naaku ammalantithi .chala badhaga undi ippatiki marichipoleka roju edusthanu, god bless you my sweet sister we miss you alot suppa😢😢
Naa papa ki 7 years blood cancer tho,,, dhevudi dhaggariki poindhi, maa amma naku 6 years unnappudu dhevudi dhaggariki velli poiindhi, kanna thalli ledhu, kanna bidda ledhu, 😢😢😢
గౌతమ్ బుద్దుని సందేశం మీ ద్వారా వినిపించారు. చాలా బాగుంది. నాకు 80 years. 13 సంవత్సరాల క్రితం ణ తమ్ముడు చెల్లెలు కాలజం చేశారు. నా భార్య కాలం చేసి 6ఇయర్స్ అయ్యింది. ముందో వెనుకో అందరు వెళ్ళవలసినవారే. ఎవరి ఆయుర్ధాయము ఎంతవరకు ఉంటే అంతవరకూ బ్రతుకుతారు. ఇది జీవిత సత్యం. బాధతో బెంగపెట్టుకుని ప్రయో జనము లేదు.
Valla Peru meda Annadanam cheyandi, challa manchidi, Anadha pillalaki Annadanam cheyandi
Very good chaalaa bagaa చెప్పారు.@@SarojiniDandamudi
నా కుటుంబంలో నాకు ఇష్టమైన చాలామంది చనిపోయారు వాళ్లని ఇప్పటికీ మర్చిపోలేను మనుషు లు మన కళ్ళ ముందు లేకపోయినా మన మనసు లో మనం మట్టిలో కలిసే దాకా ఉంటారు ఇది 100% నిజం
బాగా చెప్పారు👍
It is true
@@aswiniambati-yl1bg true
Nijam EDI batikonnalaki siksha
Naa కూతురు swimming kelte దేవుడు teeskellipoyadu 12 years naa chittithalli, bharinchalekunna badha ni, 😭😭😭😭😭😭దేవుడు chala ద్రోహం chesadu
Om shanthi 💐 be mentally strong and move on👍
😭
Be strong mam
Jivitantam badha edi barinchaka tappadu ma babu ki 3yrs em chesaru ani devudu tisikellipoyadu devudiki karuna ledu
😢 don't worry 😢
Miss you amma😭😭😭😭😭.e story valana manasuku kasta urata kaligindi.
మిస్ యు నాన్న😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Maa ammaya 15 years chanipoindi roju edustunanu
మా అమ్మ చనిపోయి 14రోజులు అవుతుంది.తట్టుకోలేనంత బాధ కలుగుతుంది.మా ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను..దేవుడు నాకు పెద్ద శిక్ష వేసాడు.
Miss you daddy 😢
Om shanthi 💐
నా కూతురికి 5 year నా నుండి ఆ దేవుడు తీసుకెళ్లాడు 😭😭😭😭😭😭 మిస్ యు మా తేజు తల్లి
😢
అందరూ చిన్న వయసులోనే చనిపోయారు,ఈ కామెంట్స్ చూస్తూ ఉంటే చాలా బాధ కలిగింది
Andari athama ki shanthi kalagalani devunni prardhisthunna...om shanthi 💐
మా అమ్మ దూరం అయ్యి 6 సంవత్సరాలు అయ్యింది మా అమ్మ దూరం అయినా ప్రతి రోజు బాధ ఏడ్చుకుంటూ vఉంటున్నా. మా అమ్మ కోసం ప్రతి రోజు దేవుడిని తలుచుకొంటాను
I loss my husband,father in law,brother,peddaamma 4 members in 2023 still I live because this baba's order what can do so sad
Miss you Amma..
😢
నా బాబు 14 yers ఉండేవాడు.. వాడు ఇప్పుడు లేడు... మమ్మల్ని వొదిలి ఆ దేవుడిదగ్గరకు వెళ్ళిపోయాడు.. అమ్మ ని వదిలి ఎలా వుంటున్నాడో ఏమో 😭😭
😢😢అమ్మని వదిలి ఎలా ఉంటున్నాడో ఏమో😭😭😭
Ma Babu kuda 11years nenante pranam epudu alavundo😭😭😭😭
మిస్ యూ నాన్న 😢😢😢😢😢😢😢
Na age 25 naa koduku 2 years life lo evi chudodho avi anni chusa life ante ento inka ardham kaani age lo na husband covid vachi chanipoyadu aayana chanipoyi 3 years ithundhu inka marchipoleka pothunna ilanti videos chusinappudu life meedha oka chinna avagaahana vasthundhi thanks anna
Dhairyam koodagattukondi ...pillala bhavishyat kosam kastapadandi
😢🙏
I lost my 43 years daughter 5months back.not able to forget. May her soul rest in peace.
Loka samasta sukhinobhavantu🙏🙏🙏🙏🙏
మా బాబుకి 31 ఇయర్స్ హార్ట్ ప్రాబ్లం ఉంది మందులు వాడుతున్నా కానీ సడన్గా చనిపోయాడు బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది చాలా అందంగా ఉంటాడు చాలా మంచివాడు ఈ బాధ తట్టుకోవడం నావల్ల కావటం లేదు ఒక్కడే కొడుకు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు
Purugula mandhu thagandi miru mi koduku daggarki vellipotharu
😢🙏
Baadha padakandi e janmaki inthe anukuni saripettukovaali anthe me baadhani evaru theerchaleru
Miss you ra Thammudu 😭😭😭
Mi Thammudhu Peru meda Annadanam cheyandi
My husband passed away just a week back..on 17 th feb 2024.
I know it was inevitable but digesting the fact n forgetting the past 44 years of association is not as easy as said. The vacuum created can never be filled...
Waiting for my own last breath...praying for his soul to rest in peace 🙏🏻
ఆత్మ బంధువు కు 🙏.
👌 వీడియో చాలా బాగుంది 👍.
మిస్ యు నాన్న
Excellent explanation thankyou so much 🙏
Miss u a lot Amma...😢
My wife expired in an road accident. Since then I try to forgot her memories but I can't. Every second Iam memoriz her.
నా భర్త చనిపోయినారు.నా పిల్లలకు దేవుడు తోడు గా వుండాలని కోరుతున్నాను
కచ్చితంగా మీ అందరిపై ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది. ధైర్యంగా ఉండండి.
Miss you Nanna 😢
Miss u daddy ❤❤❤daddy
నా ప్రాణమైన మా అమ్మ ఇటీవలే కాలధర్మం చెందింది
చాలా బాధ పడుతున్న , నేను అమ్మను బ్రతికించుకోలేక పోయాను అని.
మీ వీడియో నాకు కొంత ఉపశమనం కలిగించింది ,tq
Thank you for watching Sridevi Garu...Manam aapaleni vishayam gurinchi badha padakudadu kaani memories manalni ventadathayi...manasuni vere vishayalapai mallinchandi
Maa Amma shivakyam ayyi 1 month avtundi cardiac arrest tho Antha sudden ga naa kalla munde ayyindi ambulance lo veyagana maa cheti lo ne pranam poyindi aaroju aa kshanam jariginadi eppati ki maruvalenu,CPRC lo pulse vachhindi annaaru bratuku undi ani hope ichhi malli poyindi,Naa life lo anni vishayalu Amma thi ne share chesukuntanu,Amma Nannu Artham chesukunnattu ga evaru nannu artham chesukoleru,she was my best friend, motivator, supporter everything naku 2 kids but tane valla ni ekkuva ga penchindi,Aame leni life ela lead cheyalo artham kavatam ledu 😢😢😢
@@sreekalpana1710My beloved sister left us same way untimely unexpectedly 😢😢😢 it's been 1.5months. So painful. Time ki em cheyalekapoyane ani guilty feeling 😢😢😢 Thanu elaa vellipoyindi, enduku vadili velpoyindi, na pyna kopam undemo ani roju alochistuu badha padutuu untaanu
ma amma recent ga chanipoyaru, ayina nenu jerninchukolepotunnanu, prathi adapillaki tappanisariga thalli kavali.
Ma amma kuda e madhye chanipoendi nenu pregnant ammalekunda ala brathakalo bayamestundi
మా అమ్మ 😭i Miss you 😭😭😭😭😭
నాకు ఎంతో ఇష్టమైన మా అన్నయ్య😢పచ్చకముర్లు తో చనిపోయారు
యంత మర్చిపోదాం అన్నా వీలు కావడం లేదు
😢🙏
Ma annayya kooda last month
Na tammudu annayya five months gaplo chanipoyaru,i cant forget them.
Very sad 💐RIP
miss you mummy 😢😢
My wife passed away last 6 months due to illness. I cry every day thinking about the story told by Lord Buddha.
Om Shanti 💐
Amma miss you
Good information maa annaya chani poyadu 1 month aindhi tung cancer 6months chala badhani Anubavinchadu but ma anna ni marchipomu mavalla kadhu namaleka pothunnamu
నమ్మినా నమ్మకపోయినా...జరిగిన నిజాన్ని మార్చలేం. పోగొట్టుకొన్న వారి గురించి ఆలోచించడం తగ్గించి...ఉన్న వారితో సంతోషంగా ఉండండి.
Naa jeevitham maa srivaru. Feb 18 chanipoyaru. Pranam poyela vundi.
Miss you annaya😢
Miss you amma 23 days aeidi amma chanipoyi marichipolenu
మిస్ యూ అన్నయ్య❤😭😭
Miss you nani ontari jeevithn aipoyanu 😭😭😭
అందరం పైకి పోయే వాళ్ళమే,కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనుక. ప్రేమ,అభిమానం వున్నప్పుడు సహజంగా దుఃఖం కలుగుతుంది. బాధను తట్టుకొని నిలబడాలి జీవితం సార్థకం చేసుకోవాలి.అప్పుడే జీవితానికి ముక్తి.
@@LakshmiPrasanna9492 చాలా బాగా చెప్పారు లక్ష్మీ గారు...👌🙏
I Love you Amma Nanna 🙏🙏.I Miss you 🙏🙏🙏🙏💐
Valla Peru meda Annadanam cheyandi
IMISS YOU యూ AMMA NANNA 🌹🌹🙏🙏🌹🌹
My son 12years I missu you vishnu
thank you anna good motivation 👌🙏👍☺️
Miss you amma Chelli . Nakinka avaru leru eddarru vellipoyaru nen appudu. Pothana ani wait chestunna ❤
I love you and miss you amma😢😢
I miss you amma ❤grthuvasunav chala
I miss you and love you nanna
Miss you my sun
Miss u nanna 😢
RIP 💐
నాన్నఇష్టం నాకు❤❤❤మరచిపోనూ.నేనూ❤❤❤❤❤
మా అన్నయ్య కూడా చనిపోయారు రోజు ఏడుస్తూ ఉంటాను,మొన్న పండగ లో
I Miss you nanna 😔😔😔😭😭😭
L
😅😮😢😅 just UI 😅😊😅🎉🎉🎉😢j mm
X
Tom l
😊
😮😮😅🎉🎉🎉😢
Ma nanna chanipoiyi 10days avthundhi. 12laks karchupettina 4months kuda brathikinchalekapoyam. Memu lastlo sarigga chusukolekapoyam ane badha naku chala undhi. Kidney problem.. Chala pramadham. Ma nannani kolpothe kani maku ardham kaledhu.. Miss u nanna.
Same naku anthe brother march 3 na maa nannagaru idhi ayyaru
1 and half year nundi helath problems, enno samasyalu prasnthamga bojanam kuda cheyaledhu ayana,
Antha manchi manishi ki inni ibbandhulu petti teskelpoyadu devudu
Intha siksha esentha thappu em chesam bayyaa
Same bro .. Ma nanna garu kuda 22-02-2024 na chanipoyaru. ... Memu kuda same 7 moths paina aayana ni hospital nunchi tipputune unnanu. ..naku just 17 years ... Nenu ma akka ma amma anthe .. Maku evaru leru kuda ....chivariki ma chaduvulu kuda vadilesi aayana ni bratikunchadam kosam hospital lo tirigam . ... Anta bavundi bagane lechi unnaru ani anukune lopu ma attaya vallu kavalani mosam chesi manishini food path meeda vadilesaru .. (Reason :- ma mummy na pilalaku inka china vayasu .. Ipatilo nenu pelli cheynu ani ma attaya vallaki chepindi. Ma amma ala anadaniki gala reason enti ante ma bava tana own vadina ni rape chesadu. .. Alanti vadiki na kuturini ochhi pelli cheyanu annaru. ) danikosam ani paga batti kavalani ma nanna garini tana intiki rammani chrppi narakam chupinchi ..kaalu avi kal chesi himsincharu. Memu call chesi adigite ma intiki raledu ani chepparu. ... Chivariki teesukuni vachi food path meeda vadilesaru. ... 😢😢.. Maku teliyadam to memu velli ma nanna garini teesukuni vachi nenu akka amma snanam cheyinchu manchiga tiffin petti chusukunnam bro ... Kani adhe aayana ki last roju avutundi ani nenu anukoledu. 😭😭😭😭...sonta chelli chesina mosam tattukoleka bengato mosapoyi chanipoyaru bro ....... 😭😭😭
Manishi chanipoyaru ani ma pedda nanna ni chepte aayana navvuthu next day vachi chus tale annaru .. Ma attaya ki chepte naku sambandam ledu ani chepundi. Ma nanna garu chanipoye mundu anni chepparu ..valla chellu ila chesindi ani .. Kani ipudu manishi leru vachi andariki cheppadaniki. 😢😢😢😢...
Oka magadikku lekapothe ela chustaru anedi ipudu telustundi bro ..nijam ga chala kastam ga undi. Narakam la undi. 😭😭
నాభర్తచనిపోయి ఆరునెలల వుతుంది. జనవరి13వతారీకునభోగీపండుగ,రోజు సాయంత్రం, బాగా నేఉందిఅనుకునేంతలోఆయాసంఎక్కువైచనిపోయారు.నాకంటతడి ఇప్పటికీ ఆరలేదు నేను పోయేదాకా అంతే.
I miss you rajyalakshmi
Naa thammudu ki 27 years devudu daggara ki vellipoyadu elaga unnado ippudu chala bhada paduthunna undalekapothunna 😭😭😭😭😭😭😭😭😭 miss u hari
Maraninchina andari Aatmalu unnatha lokalaku vellalani Dhyanam cheyandi. Gnapakam chesukuntu vaariki avarodham kaliginchakandi. Soul level lo manamu undamu kanuka ardham kavatledhu. Manam antha Satyam vaipu adugulu vesenduku prayatnam cheddamu. Sarvejana Sukhino bhavanthu..Loka samastha sukhinobhavanthu.
Miss u ra chinnodaa 😭😭😭 na thammudu okkade naa pillalu mama mama aani avarini piluvali devuda i😭😭
Miss you daddy 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Maa Amma nanna Annaiah vadinamma chellelu bava chellekoduku nakuistamyna Mena mama koduku poyaru veerini marachipoleka potunna iyna batukutunna anta Maya bagavantuni Daya Nadi okkete vinnapam andariki 70 years age daka undali 🎉🎉🎉🎉🎉🎉
Emindi
Emindhi
Miss you nana miss you sister
@@DeviSridevi-x9q OM SHANTHI 💐
😭😭Miss you Bapu..🙏🙏🙏😭😭Miss you Tammudu 🙏🙏🙏
Xmaku manchi matAlu cheparu bagundi
I Miss you వెంకీ😢😢😢😢
Thank you for your information
My father is 19 years😢😢😢😢 love you dad
@@boy9629-e3o Om Shanti 💐
Miss you Pappa love you 😢 ma pappa recent ga chanipoyadu ma pappa ledu ante nenu Inka nammalekapothuna
అమ్మ మిస్ యూ
Miss you son
Missyouamma😭😭😭😭😭😭😭😭😭😭😭🙏
I miss you bujji ñenu chala badha padutunnanu bujji
Super super sir
Miss you bava mana pillalaku nana ani piliche ratha lekunda chesi Nanu pillalanu anadalu chesi vellipoenav
Miss you Nanna , Annayya 😭😭😭
Daiva nirnayam...badha padakandi. Mitho unna vallatho santhoshanga undandi
నా భర్త చిన్నవయసులోనే చనిపోయారు పాపకి పెళ్లి ఎలా చేయాలా అని భయం. ఏడాది అయ్యింది ప్రతిక్షణం మర్చిపోలేక ఇద్దరం ఏడుస్తూనే ఉంటాము
6:37
Naku. kuthuru lu. Na bartha kuda 32yers lo chai poyaru 15 days avuthundi emi chalo naku artham kavatam ledu
నాకొడుకు 22 వయసున 2020 లో కటక్ లో చనిపోయాడు ఆ దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు కనీసం చివరి చూపు కూడా లేకుండా చేశాడు ఆ భగవంతుడు
Maa papaki16 years ma nireeksha maku vadelese devudu daggaraki vellipoindi yAkkada vunnavamma niree 😭😭😭😭😭😭😭😭
మా అబ్బాయి 20 ఏళ్ల అబ్బాయి నా కళ్ళముందే ఆక్సిడెంట్ లో చనిపోయాడు మూడు సంవత్సరాలయ్యింది ఇప్పటికీ ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను ఒక్కరోజు కూడా మర్చిపోలేక పోతున్నాను నాకు చాలా బాధగా ఉంది. నా కొడుకు చాలా మంచివాడు వాడికి పేద వాళ్ళ అన్న అనాధలు అన్నా చాలా అభిమానం కానీ ఆ భగవంతుడు వాడిని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడు నేను చాలా పూజలు చేస్తాను ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేసాడో తెలియట్లేదు
ఓం శాంతి💐
Ma tammudu kuda 22 years old
Name venkatesh Saturday roje chanipoyadu
Vadu chala manchodu
Evarini badhalo chudalekapothadu
2 years back Ma nanna chanipothe
One year motham ah badhalone vunam
Epudu vunna oka tammudu kuda
Road accident lo chanipoyadu
Edi nenu assalu barinchalekapothuna roju
Ma papa 4years ki chanipoyindi Naku chala badha ga vundi devudu chala pedda siksha veshadu
మావారు కూడా చాలా మంచి వారు నాకు అమ్మ, నాన్నగారు కూడా కాలం చేశారు నాకు చాలా ఇష్టం అమ్మ నాన్నగారు వారి మరణం నన్ను 4yrs గా బాధ పెడుతోంది అప్పుడు అన్నీ మావారే ఐ చూసుకున్నారు దేవుడికి నా మీద ఎందుకు జాలి లేదో? మూడు నెలల క్రితం మావారు ఆక్సిడెంట్ లో కాలం చేశారు నా జీవితం మీద పెద్ద దెబ్బ ఇది నాకు ఒక బాబు చిన్నవాడు 😭😭😭డిప్రెషన్ లోకి వెళ్ళ కుండా ఎంతో try చేస్తున్నా 😭😭
,😭
I miss you nanagaru
Jun 9,2023 Friday morning 6.00am
భూమి ఒక పాఠశాల. మనము జన్మ కు ముందే కొన్ని రకాల అనుభవాలను పొందడానికి ప్లాన్ చేసుకొని ఈ భూమి మీదకు వచ్చాmu. ఆ అనుభవం మనకు ఖర్మ సిద్ధాంతం ప్రకారం అవసరం.మనము నేర్చు కొని తిరిగి వెళ్తాmu.
Baga chepparu
My daughter expired 3yrs back at the age of only 14yrs.
I miss you Bhanu
Also my mother ,& 2 brothers expired
Miss you mamaya❤
Naa sister last 6 months before god daggaraku vellipoyindhi, naaku ammalantithi .chala badhaga undi ippatiki marichipoleka roju edusthanu, god bless you my sweet sister we miss you alot suppa😢😢
Wt a coincidence 😲😲😲😲😲😲😲?? Naa peru kuuda sangeetha ....nd ma sis chanipoyi kuuda 6 months avthundhii 😖😖😖
RIP
Na tammudu nannu vadiki velladu 😢😢😢age 25 years .
Miss you thamudu 😭😭
Na babuki 15 year's 1 month back naku duram ainadu vadu tappa naku evaru leru vadini duram chesadu a devudu😢
నా చెల్లి వయస్సు 18 inter 2 చుడువుతుoడగా college hostel నుంచే మా చెల్లి మానుంచి దూరమ్ అయ్యింది 😢😢😢😢😢😢😢 నేను మా చెల్లిని మర్చిపోలేక పోతున్నాను
Ayyo
Na barya na prnam nuv leni jevetam narakam
😢😢😢 న భర్య 😢మిస్ య ర ప్రియ😢😢😢😢😢😢😢😢😢😢😢😢
నా భర్త కి 37 జనవరి లో చనిపోయారు. నా భర్త అంటే నాకు ప్రాణం. మర్చిపోలేక పోతున్నాను. ఎప్పటికి ఆయన ద్యాసనే ఉంది.
Om Shanthi 💐 bhavishyattu gurinchi aalochinchandi. Pillala kosam kastapadandi.
I miss you 💕😢 Naanna 😢
@@baleomkar9730 Om Shanthi 💐
I miss u my husband ur explanation super👋
Thanks for watching andi 😊future gurinchi alochinchandi..dhairyanga undandi
Miss your, father bramasri godi jogendrao achary garu Naa, Karma
Miss you 😢 Srikanth 😢
Miss you Sinha 🙏🙏🙏🙏🙏😭😭😭
Naa papa ki 7 years blood cancer tho,,, dhevudi dhaggariki poindhi, maa amma naku 6 years unnappudu dhevudi dhaggariki velli poiindhi, kanna thalli ledhu, kanna bidda ledhu, 😢😢😢
చాలా బాధాకరం మీకు అలా జరగడం. విధి అంతే...మనం ఏం చేయగలం? మీ భర్త, పిల్లలతో సంతోషంగా ఉండండి.
Maa baby sriharsha kuda 13years blood cancer tho chanipoindhi
Ma papa ku blood disorder bown marrow transplant chepinchamu chala badapadi poyindhi na bangaru talli 10 years 😭😭
Ma husband 2 months back expired😢3 years Babu,4 months papa...eavri support ledhu naku devudu chala goramulu chestunnaru
Yes 🙏🙏
Miss You Satya..
Tq