TOP Story Debate With Sambasiva Rao : ఎవరు రా మాకు మేనమామ.! | Andhra Politics | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2023
  • TOP Story Debate With Sambasiva Rao : ఎవరు రా మాకు మేనమామ.! | Andhra Politics | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 426

  • @p.nagasrinu432
    @p.nagasrinu432 11 місяців тому +58

    దళితుల్ని డోర్ డెలివరీ చేసినప్పుడే వీళ్లంతా బయటకు రాలేదు ఇప్పుడు వస్తారా

  • @spandana1590
    @spandana1590 11 місяців тому +95

    వాడిని గౌరవనీయ ముఖ్యమంత్రి అని సంభోదించడం కూడా waste సార్..

    • @sandyp4869
      @sandyp4869 11 місяців тому

      Vadu cm enti… ee koduku ni India lo land avvagane lopala vesi malli ala matladalane alochana rakunda kottali. Asala dalitulu kuda manushulu ani kuda lekunda ela matladado chiiiii. Vadu mokam meda vucha poyyali

    • @JaganKojjaCm6093Criminal
      @JaganKojjaCm6093Criminal 11 місяців тому +9

      మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక ఆడ మహిళ కదా,,,,, స్త్రీలని గౌరవించటం మన సాంప్రదాయం కాబట్టి అందుకే ఈ మర్యాద 😂😂

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 7 місяців тому

      ​@@JaganKojjaCm6093Criminalha she m

  • @srinivasulu9054
    @srinivasulu9054 11 місяців тому +18

    Jai TDP leader ✊ Bheem,,,💪

  • @kishoreboddu5414
    @kishoreboddu5414 9 місяців тому +33

    సాంబశివరావు గారు వీరిద్దరూ కంబినేషన్ పెట్టగూడదు సార్
    మీకు అర్ధం తెలుసు
    కిషోర్ మాదిగ

  • @user-qp8ce5ib6r
    @user-qp8ce5ib6r 11 місяців тому +5

    మాలా మాదిగ అనకూడదు.రిజర్వేషన్ విషయంలో పట్టింపు లేదా?ఏంటో ఎవరి స్వార్ధం వారిది.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 6 місяців тому +8

    మీకు మా ఫుల్ అప్రెసియేషన్ సార్.

  • @ksankaraiah8786
    @ksankaraiah8786 10 місяців тому +26

    " జై భీమ్" సార్ ఈ విడియో చూస్తూ శ్రద్ధగా విని కూడా మన జననానికి జ్ఞానోదయం కలగడం లేదు. మనం మన సమాజాన్ని. మన జనులను మెల్కో లపడం ఎలా? సార్. మనం చాలా ground work చేయాలి.

  • @lakshmisupermoveraj3152
    @lakshmisupermoveraj3152 11 місяців тому +21

    SC, ST ఎస్ట్రా సిటీ పూర్తిగా నిర్వీర్యం అయిపొయింది

  • @nagarajunathi1200
    @nagarajunathi1200 11 місяців тому +21

    Srinivas garu.Rajuesh garu hats off you're great
    Thank you God bless you'r family

  • @kishorek2320
    @kishorek2320 11 місяців тому +17

    Srinivas garu,Rajesh garu hats off you

    • @ukmurthyyadav3969
      @ukmurthyyadav3969 23 дні тому

      Rajasekar Thammudu I am very sorry Thammudu, Vadu Anubavinchi theeru thadu. Ninnu Susthunte Naku kandlaloo Neellu Vasthu vunnai Barincha le kunnanu.

  • @srinumullapudi9227
    @srinumullapudi9227 11 місяців тому +13

    Well done Srinivas

  • @biblemissionatreyapuram3975
    @biblemissionatreyapuram3975 11 місяців тому +12

    జగన్ గారు మాకు బుద్ధి వచ్చేలాగానే మీ పరిపాలన ఉంది మా దళితులకు మేనమామ అన్నారు అన్ని విధాల ఆదుకుంటామన్నారు మా ఎస్ టి ఎస్ సి నిధులన్నీ కాజేశారు

  • @srinunandam6268
    @srinunandam6268 9 місяців тому +7

    Well-done sreenivasa rao garu

  • @prasadg3453
    @prasadg3453 11 місяців тому +9

    Sorry Rajeshgaru ,Prabhakar vishapurugu samajaniki.

  • @vamsiganta3502
    @vamsiganta3502 11 місяців тому +12

    ఎవడు రా మేనమామ..
    ఇలా వుండాలి టైటిల్

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 11 місяців тому +8

    ఎలక్షన్ల లో గెలవడం అనేది దుర్మార్గులు వేసే ఎత్తు లను చిత్తు చెయ్యడం మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యం గా జరగబోయే ఎలక్షన్ల విషయంలో. ఫలితాల మీద ఆధారపడి ఒక ఉద్యమంగా పరిణమించాల్సిన విషయం ఎలక్షన్ల రిజల్ట్స్ తో ఆగిపోకూడదు. దళితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఇది కొనసాగాలి.

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o 23 дні тому +1

    Hats of Sambasivarao garu... 👏👏

  • @balajivadde3921
    @balajivadde3921 11 місяців тому +4

    పంచ్ ప్రభాకర్ రెడ్డి వరాల రామయ్య తండ్రి ముండాకు పుట్టినవాడు ఎమో!

  • @naths1229
    @naths1229 11 місяців тому +10

    True.

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 11 місяців тому +10

    Excellent

  • @nokkuveerabhadarao2357
    @nokkuveerabhadarao2357 11 місяців тому +5

    Super bro.

  • @appalarajugarikina5024
    @appalarajugarikina5024 11 місяців тому +5

    రాజేష్ అన్న మీరు చేయవలసింది చాలా ఉంది,sory to same .......?

  • @bandaruramakrishna1974
    @bandaruramakrishna1974 18 днів тому

    ఇంత జరుగుతున్నా వారు అటువైపే ఉన్నారంటే వీరికి బుద్ధి వచ్చిందా లేదా అని.

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o 23 дні тому +2

    ఇప్పుడు ఆ రాజేష్ మహాసేన మళ్ళీ సైకో సంక నాకుతున్నాడుగా

    • @naraboyinayelleswara5303
      @naraboyinayelleswara5303 22 дні тому

      Rajesh oosaravellila rangulu marustunnadu yenta tondaraga tdp lo cherado antakante fastga jmr panchana cherutunnadu

  • @ramagownisujatha1231
    @ramagownisujatha1231 8 місяців тому +2

    సార్ మేము మా ఊర్లో దళితుల్ని వరుసలతో పిన్ని బాబాయ్ అత్త మామ అని పిలుస్తాం. ఎపుడు వాళ్ళు వేరు మేము వేరు అని చుడం.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 6 місяців тому +1

    వీ హవెవ్గాట్ హైయెస్ట్ రిసీగార్డ్ ఫర్ రాజేష్ గారు సండ్ శ్రీనివాస గారు. థెయ్ అర్ గ్రేట్ లీడర్స్

  • @DushyanthIvvs-xc8ke
    @DushyanthIvvs-xc8ke 21 день тому

    దళితు లేమి అగ్రకుల వాళ్ళ మూ వారికి మద్దతు ఎందు కంటే మాకు క్లాసుమేట్ స్ వున్నారు ఎంతో స్స్నే హం గా వున్నారు, ఈర్షభావాలు లేవు, బలిసి వున్నా వాళ్ళు వేషాలు ఒక్కానొక చదువులు లేని రోజులో మనకి యంతో భఖీతి తో సేవలు చే సారు, మానవత్వం తో ఉంటే మంచిది 🇮🇳👌👍

  • @PalnaduJillaTDPSCsellsocialmed
    @PalnaduJillaTDPSCsellsocialmed 8 місяців тому +4

    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఎస్ సి కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళందరూ స్పందించాలి ఎస్ ఎల్ అనే ఇంత హీనంగా తిడుతున్నాడు మనమందరం కలిసి వాడికి గుణపాఠం చెప్పాలి రా తమ్ముడు ఎక్కడున్నావు దమ్ముంటే రా ప్రతి వాళ్లు వీళ్లు మనకి ఎంత విలువ ఇస్తున్నారో చూడండి లాస్ట్ కి ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నన్ను ఏం చేయలేదు అంటున్నాడు వాడు ధైర్యం ఏంటో మనం చూడాలి

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 11 місяців тому +6

    KolikPodi your corect

  • @Atrimurthy
    @Atrimurthy 9 місяців тому +17

    రాజేషుగారికిధన్యవాదాలుప్రజలకు మీడియాద్వారాచైతన్యవంతులను

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 11 місяців тому +4

    Super. Super. Super. SAR. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl 11 місяців тому +1

    Super explanation Annagaru

  • @adinarayanapati9026
    @adinarayanapati9026 24 дні тому

    వెధవలు చేసిన దుర్మార్గుపు పనులను ప్రజలు తెలుకోవటం కోసం ఎన్నిసార్లు అయిన చూపించవచ్చుసార్.

  • @srinivasaminitruckservice1326
    @srinivasaminitruckservice1326 7 місяців тому +2

    కొలపుడి గారు &రాజేష్❤👍

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 11 місяців тому +2

  • @ShankarShankar-yj7lr
    @ShankarShankar-yj7lr 8 місяців тому +1

    కొలకపూడి గారు మీ సంస్కారానికి నా నమస్కారం సార్ రెడ్డిలు అందరూ అలాఉండరు సార్

  • @user-bv6hg1jz2i
    @user-bv6hg1jz2i 16 днів тому

    Panchi ప్రభాకర్ USA. ఉన్నావు అక్కడ దలీతులు ఉన్నారు నీతాట తీస్తారు జాగ్రత్త

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 11 місяців тому +3

    Excellent Dr. KSRao garu
    SUPER KALAKALAPUDI
    DAMMUNNA MAGODU KOLAKALAPUDI❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhargavaramyarlagadda4197
    @bhargavaramyarlagadda4197 11 місяців тому +21

    Excellent debate, hats off to all three of you

    • @psrao1237
      @psrao1237 9 місяців тому

      Am with you Rajesh and Kolikapudi Srinivas garu
      Jai TDP

    • @rushu1206
      @rushu1206 8 місяців тому

      ​@@psrao1237in😊

  • @rajandharaa4592
    @rajandharaa4592 23 дні тому

    Thank you super speech sir.
    Dr అంబేద్కర్ లాగా డిగ్రీలు మీరు సాధించారు

  • @SureshKumar-hd2eg
    @SureshKumar-hd2eg 11 місяців тому +2

    What decession our state Home minister will take against this issue???????

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 11 місяців тому +8

    Hats of sssbasivaraavugsaru

  • @pasupuletisaidarao5750
    @pasupuletisaidarao5750 11 місяців тому +1

    Great brother s

  • @maheshreddy6609
    @maheshreddy6609 11 місяців тому +1

    Home minister mee caste kadha
    Respond kavatledhu yendhukooo......
    Peruku mathrame Home aaa😅😂

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 11 місяців тому +5

    శ్రీనివాస్ గారు, మీరు వాళ్ల ట్రాప్ లో పడవద్దు. Don't go to their place. మీ మీద కుట్ర చేస్తున్నారని నా అనుమానం....దొమ్మీ జరిగే అవకాశం ఉంది.

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 8 місяців тому +3

    Rajesh garu , kolikapudi garu...sambasivarao garu ...amazing show...eye opener debate...

  • @krishnareddykrishnareddy2856
    @krishnareddykrishnareddy2856 21 день тому

    Super bro

  • @NNKP504
    @NNKP504 11 місяців тому +5

    దళితుల వెంట ఉంటాము అంటున్న టీవీ మేనేజ్మెంట్ లలో ఎంతమంది దళితులు ఉన్నారు... టీవీ లు ఎంత మంది దళితులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి.వీరి భావజాలానికి అనుకూలంగా ఉండే దళిత నాయకులు అని చెప్పుకునే వాళ్ళను పిలిచి వారిచేత వీరికి కిట్టని దళిత నాయకులను తిట్టించి వారి మధ్య కలహాలు పెట్టి వీరి పబ్బం గడుపుకునే ప్రయత్నం... ప్రస్తుత కాలంలో దళిత యువత లో అత్యధికులు విద్యావంతులు.. వివేచన కలిగిన వారు.సమాజం లోని ఇతర వర్గాల తో సత్సంబంధాలు ఉన్నవారు ఈ నాయకులు వారిని ఎక్కువగా ప్రభావితం చేయలేరు..ఇలాంటి వాళ్ళు టీవీ సొల్లు చర్చలకే పరిమితం అవుతారు. ఈ చర్చ నిర్వహించిన సూట్ అతను ఎప్పుటికీ తన స్థానాన్ని ఆ తలపాగా అతనికీ ఇవ్వడు...తలపాగా అతను దళితుల రాజ్యనిర్వహణాధికారం అంటూ ఉపన్యాసాలు ఇస్తాడు కానీ ఈ టీవీ ని తాను నిర్వహించడం గురించి మాట్లాడడు.

  • @upcomingstarlohith
    @upcomingstarlohith 11 місяців тому +1

    Exlent debate sir daletha sodarulara amdaru yakam kavale

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 16 днів тому

    SIR
    THEY learnt from their family values and parenting

  • @mallarapunagabhushanam6857
    @mallarapunagabhushanam6857 11 місяців тому

    సాంబశివరావు ఆ మాటలు మొత్తం వదలండి. అప్పుడన్న ఈ దళితులు తెలుసుకుంటారు.

  • @RamanaD-ye3br
    @RamanaD-ye3br 8 місяців тому

    Very good spech

  • @jaganboini4349
    @jaganboini4349 8 місяців тому

    Yes

  • @naninaveen9090
    @naninaveen9090 11 місяців тому +8

    అంటే వీడు అమెరికా లొ వుండి ఆంధ్రా లో situation తెలియట్లేదు ఇండియా కీ వచ్చాక వీడి కి వుంటాది వచ్చే ఎన్నికల్లో మళ్లీ అంట అబ్బా చా అరేయ్ నీకుంది నీకుంధి రే,😡😡😡😡😡😡

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 11 місяців тому +3

    SUPER DALITHA UNIT ❤❤❤

  • @maheshpenumaka3120
    @maheshpenumaka3120 9 місяців тому +4

    👍👍👍👌👌👌👌👌💪💪💪🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @venkannababutalasila3926
    @venkannababutalasila3926 28 днів тому

    Excellent analysis Samva rao garu.

  • @dasariramesh2523
    @dasariramesh2523 9 місяців тому

    ఇది ట్రాపే,,, కులాల మద్య గొడవలు లేపడానికి

  • @mallikarjunaraokotikalapud4828
    @mallikarjunaraokotikalapud4828 11 місяців тому +4

    జనాలు వల్ల సంగతి తెలీక పవర్ ఇచ్చ్చారా? పథకాల కోసం 90%. ఒక సారి అవకాశం ఇద్దం అనుకొని కొందరు. ఇప్పుడు వాళ్ళ కి తెలిసింది. కానీ ఎవరూ ఏమీ cheya లేరు. మనం భరించాలి. దళితులను బాధ పెట్టడం అన్యాయం.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 11 місяців тому +2

    Super. SAR. 🎉🎉🎉

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 25 днів тому

    సాంబశివరావు గారు మీకు ధన్య వాదములు

  • @mvrsavings1690
    @mvrsavings1690 25 днів тому

    దారుణంగా ఉంది. ఋణం తీర్చుకోవడం జరుగుతుంది

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 11 місяців тому +4

    Let us not be slaves to these bloddy kammas and Reddies. Jai Bhim

  • @sudhakard1411
    @sudhakard1411 11 місяців тому +1

    మా ఊరు ఒకసారి మెట్రో సీఈవో ఎర్ర గగారిన్ మా ఊరు వచ్చారా సార్ మాకు శాఖ ఆ శాఖ ఈ శాఖ ని మందు శాఖ అలాంటి శాఖలు ఇస్తారు తప్ప అంబేద్కర్ విలువ ఉన్న పని ఒకటి కూడా చేసారు దట్ ఇస్ నాయకత్వ లక్షణం మాకు కూడా జరగదు లేండి ఇలాగే ఉండాలి బిర్యానీ ప్యాకెట్ మందు ప్యాకెట్లు ఇస్తే చాల్లే మాకు

  • @user-cc6ko9un1e
    @user-cc6ko9un1e 8 місяців тому

    అయినా సరే, జగన్ రెడ్డి థి, ఎంతో రుచి ఎంతో రుచి ఏంటో రుచి రా

  • @pvrswamy4912
    @pvrswamy4912 9 місяців тому +1

    Excellent kolikapoodi garu.

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 25 днів тому

    Please avoid Debate participation to Mahasena Rajesh

  • @srivahthavaisrinivasaraju6313
    @srivahthavaisrinivasaraju6313 8 місяців тому +1

    Ok kolikapud nuvvu cheppindi 100/correct

  • @rongaliravanama5421
    @rongaliravanama5421 8 місяців тому +4

    👏👍✊🇮🇳✊

  • @vasupsps680
    @vasupsps680 11 місяців тому +4

    ఇటువంటి వాన్ని వ్యవస్థలు ఎందుకు వదులుతున్నట్టు. సమాజం కలుషితం అవుతుంది శిక్షించాలి

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 8 місяців тому +1

    2024 daaka yendhuku.. vaadini ippude rammani vaadi tammudu Jagan Mohan Reddy cheppaai

  • @likamusicchannel
    @likamusicchannel 7 місяців тому

    అయ్యా సాంబశివరావు గారు ఇప్పుడు అధికార పక్షం నాయకులకు దళితుల మీద వాళ్లకున్న అక్కసు ని మొదటి నుండి చూస్తున్నాం సార్. Dr సుధాకర్ గారి నుండి మొన్న అక్కకోసం తమ్ముడు ప్రశ్నించడం తప్పు అయ్యింది ఆ తమ్ముడుని చంపిన తీరు చూస్తుంటే వాళ్ళకి ఎక్కడ సార్ గౌరవం ఉంది. ఇలాంటి వాళ్ళని జీవితకాలం ఖైదు వెయ్యాలి సార్ అట్రాసిటీ కేసు పెట్టి.

  • @venkat.viswamitra6046
    @venkat.viswamitra6046 8 місяців тому

    Super chalenge bro good 👍

  • @user-zn9em9uo5s
    @user-zn9em9uo5s 7 місяців тому

    ఎవరు తక్కువ ఎవరు అనేది కాదు అందరూ ఒకటి అందర్నీ కోసిన రక్తం రక్తం ఒకటే

  • @chandramohanmandavya1823
    @chandramohanmandavya1823 7 місяців тому

    అయ్యా అందరికీ 🙏 ఒక్క దళితులే కాదు ఇంకా బ్రాహ్మణులను అయితే ఇంతకంటే ఘోరంగా హేయంగా మాట్లాడుతున్నారు దయవుంచి అలాంటి వాటి మీద కూడ స్పందించండి సాంబశివరావు గారు నమస్కారమండి మీ చంద్రమోహన్ మాండవ్య

  • @Nijamization
    @Nijamization 9 місяців тому +3

    Chala decent ga chepparu. These are people needed for development of Andhra.

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 9 місяців тому +2

    🙏💪👏🤝👌👍🌹❤️

  • @TURPUKAPUCHANNEL
    @TURPUKAPUCHANNEL 9 місяців тому +15

    మహాసేన రాజేష్ గారి వీడియోలు అన్నీ చూస్తాను....

    • @nagr
      @nagr 8 місяців тому

      Sanka naaku vadidhi 😂😂😂😂

  • @lakshmimurthy9455
    @lakshmimurthy9455 11 місяців тому +1

    Srinuvas garu,Action please ,no talk

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 11 місяців тому +2

    Please marry your daughter to Mala sodurulu.

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 11 місяців тому +3

    K srinivasa and mahasena rajesh corekt

  • @TURPUKAPUCHANNEL
    @TURPUKAPUCHANNEL 9 місяців тому +12

    నేను బి.సి వర్గానికి చెందిన వ్యక్తిని...మహాసేన రాజేష్ గారికి మా సంపూర్ణ మద్దతూ ఇస్తున్నాం...

  • @chandramohan3441
    @chandramohan3441 11 місяців тому

    Vaallaki telise idantha jarugutundi sir,inka video choodalsina avasaramemundi.

  • @chinnaramaiah4392
    @chinnaramaiah4392 11 місяців тому +2

    Ore ni నాటకాలు..super actor

  • @srijayalakshmienterprises785
    @srijayalakshmienterprises785 9 місяців тому +1

    Super Anna Well guessed
    Paritala Ravi garu is the correct person such types of nasty humans

  • @ubabuupputuribabu
    @ubabuupputuribabu 11 місяців тому

    You can great sir

  • @mkjddayal4505
    @mkjddayal4505 11 місяців тому +1

    Thank you very much sir

  • @murthydsn8865
    @murthydsn8865 28 днів тому

    Very old one why pl?

  • @shankarkuruvelly4903
    @shankarkuruvelly4903 11 місяців тому

    correct మాట్లాడుతుండూ

  • @g.vc.s1350
    @g.vc.s1350 28 днів тому

    Jai digital india,jai bharath mahan

  • @ASTROMURTHY
    @ASTROMURTHY 11 місяців тому +6

    Andhra and Telangana must go independent country with sovereign authority so that sons of soil will rule themselves without Delhi Durbar

  • @g.vc.s1350
    @g.vc.s1350 28 днів тому

    Gudevining all of you

  • @venkateswararaodadi789
    @venkateswararaodadi789 11 місяців тому

    😊

  • @bollavaramboys4261
    @bollavaramboys4261 11 місяців тому +1

    22:35🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @pvrswamy4912
    @pvrswamy4912 9 місяців тому +7

    Mahasena rajesh kaanee, kolikapoodi srinivas garu kaanee, varla ramaiah garu kaanee chalaa samskaram gaa maatalaaduthaaru. I love them and inspire with their speeches.

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 10 місяців тому

    అధికార పార్టీ లో ఉన్న అధికారూలు(దలితులు యెంచేస్టునారు సర్???

  • @bhargavgonaguntla3440
    @bhargavgonaguntla3440 11 місяців тому +2

    This is ipak strategy don't trap

  • @sudhakard1411
    @sudhakard1411 29 днів тому

    Super sms in

  • @kesinenimohanrao8924
    @kesinenimohanrao8924 9 місяців тому

    Nijum andi

  • @munaganageswararao4946
    @munaganageswararao4946 11 місяців тому +1

    అలాగే కాపులు కూడా అంతా ఒకటవుదాం ముందుకు రండి