ఇది కొత్త సంవత్సరం కాదండి. మీరు హిందివేకదండి. మరి ఎవరో బ్రిటీష్ వాడు అలవాటు చేసిన ఇంగ్లీషు సంవత్సరం మనది అన్నట్లుగా..,... వద్దండీ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాదండి బాబు . దయచేసి మన తెలుగు నూతన సంవత్సరం (అంటే ఉగాది నే ) గా చెప్పుకుందాం , చేసుకుందమండి
మరి అలాంటి అప్పుడు ఎవడో ఇంగ్లీషు వాళ్ళు కనిపెట్టిన యు ట్యూబ్ లో మళ్ళీ అదే ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన మెయిల్స్ తో అకౌంట్ క్రెయేట్ చేసుకొని ఇంత శ్రమ పడి కామెంట్స్ ని రాయడం దేనికి అండి తెలుగు వాళ్ళు అందులో హిందువులు కనుక వీళ్ళు కనిపెట్టినవి ఏమన్నా ఉంటే వాటిని use చేసుకొవచ్చు కదా మేడం
@@suhasiniuma8943 ప్రతిదానికి సంబంధం లేకుండా పిచ్చ కామెంట్స్ రాస్తే వాళ్ళు క్రిస్టియన్స్ అవుతారా?? కాస్త సెన్స్ అనేది ఉంటది ఇన్ఫాక్ట్ అందరకి ఉంటుంది మీకు కూడ ఉంటది అనుకుంటున్న దానిని వాడండి
Upma colour full ga baga chesaru.mee family cute ga undi.meeru cheppe vidhanam,vlog presentation chala baguntundi.mee podupu enka nachhindi. advanced happy new year andi.
Advanced happy new year ma mana channel friends andariki. Cabbage curry my favorite Pesarattu pappus mirchi green chilly are red chilly Allama coconut podi vesthamu
అక్క మొన్న క్యారియర్ ఇడ్లీ పాత్ర పాల గిన్నే అన్నీ కొన్న మావారు కెవ్వు కేక అక్క చాలా బాగున్నాయి ఇ విడియో లో మీరు చూపించిన గిన్నెలు ఉన్నాయి అక్క హ్యాపీ న్యూ ఇయర్ అమ్ము బంగారు హ్యాపీ న్యూ ఇయర్
Soooo silly ... manam hinduvle ... but ani follow ayedi english calender... english ani kakunda universal ga andaru follow ayedi kuda manam english calander... ugadi mana new year... but manam poduna levagane somavaram manglavaram antamu date kuda ave follow avtunam sooo new year kadandi
అక్క స్మాల్ డవుట్ మీ మామ గారు కి కొత్త హౌస్ కట్టి న గృహ ప్రవేశం తరువాత చనిపోయారు కాద కొత్త హౌస్ ఏదైనా వాస్తు దోషాలు వున్నాయి ఏమో చూపించండీ అక్క మీ మామ గారు ఇట్టి కి పెద్దవారు కాద అందుకు అడిగాను ఏదైనా ఇబ్బంది గా అడిగితే sory
Hello laxim I use to save change cons my husband also had a business I told him every day when he going to shop give childrens change so he did I saved all that when were coming to USA my husband ask me how much money you have then I count My total was 10000 rups this was 1975 we came to USA my husband was very happy that time that was lot of money when I saw your video I remembered mine I like your video you have good family for all your family happy new year take care
Mee piggi bank podupu new year ki open cheyyadam idea bale bagundi ❤❤❤🎉🎉🎉
ఇది కొత్త సంవత్సరం కాదండి. మీరు హిందివేకదండి. మరి ఎవరో బ్రిటీష్ వాడు అలవాటు చేసిన ఇంగ్లీషు సంవత్సరం మనది అన్నట్లుగా..,... వద్దండీ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాదండి బాబు . దయచేసి మన తెలుగు నూతన సంవత్సరం (అంటే ఉగాది నే ) గా చెప్పుకుందాం , చేసుకుందమండి
మరి అలాంటి అప్పుడు ఎవడో ఇంగ్లీషు వాళ్ళు కనిపెట్టిన యు ట్యూబ్ లో మళ్ళీ అదే ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన మెయిల్స్ తో అకౌంట్ క్రెయేట్ చేసుకొని ఇంత శ్రమ పడి కామెంట్స్ ని రాయడం దేనికి అండి తెలుగు వాళ్ళు అందులో హిందువులు కనుక వీళ్ళు కనిపెట్టినవి ఏమన్నా ఉంటే వాటిని use చేసుకొవచ్చు కదా మేడం
Manam hinduvulam pandugalu kotha samvascharam ugadi kabatti cheparu me over action chall ekkuvindi thaginchandi chala over meeru christian aa
@@suhasiniuma8943 ప్రతిదానికి సంబంధం లేకుండా పిచ్చ కామెంట్స్ రాస్తే వాళ్ళు క్రిస్టియన్స్ అవుతారా?? కాస్త సెన్స్ అనేది ఉంటది ఇన్ఫాక్ట్ అందరకి ఉంటుంది మీకు కూడ ఉంటది అనుకుంటున్న దానిని వాడండి
Hi Laxmi garu and viewers andariki Happy new year 🎉 🎉Laxmi garu mee kottha cooking set chala bagunnayi andi 😍❤️👌👌
యూ ట్యూబ్ నుండి ఎంత అమౌంట్ వస్తుంది ఒక్క సారి చెప్పండి మేడం
Upma colour full ga baga chesaru.mee family cute ga undi.meeru cheppe vidhanam,vlog presentation chala baguntundi.mee podupu enka nachhindi. advanced happy new year andi.
Hi laksmi gariki ammuki babuki annaya gari mi athaya gariki wish you happy new year andi 💐💐🙏
Advanced happy new year ma mana channel friends andariki. Cabbage curry my favorite Pesarattu pappus mirchi green chilly are red chilly Allama coconut podi vesthamu
Thank you lakshmi garu repu jan 1st nenu kuda ikanunchi ilage podupu chesthanu wish you happy new year to you and your family 🎉🎉
ముగ్గురు కి మూడు ఐదు లు ఇవ్వండి సమానం గా లక్ష్మి గారు ❤️💐💐💐అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండీ మీ అందరికి 💐💐💐💐💐💐🎉🎉🎉
Happy New year akka All family members 🎉🎉🎉🎉🎉❤❤❤❤
Aangla Noothana samvasthra subhakankshalu meeku mariyu mee kutumba sabhuyulaku 😊❤
Happy New Year to you and your family andi 🎂💐🎉🎊
Nijame akka..naku kuda may lo dengue vachindi August lo bone fracture ayindi leg ki..inka suffer avuthunna
Happy new year laxmi
Happy new year 💐💐🌷🌷
Wish you a happy New year 🍫👍👍🍫❤ sister ❤️❤️❤️
Very good idea lakshmi garu, good family
Happy new year lakshmigaru 💐
I lost my mom in august.😮💨😮💨😮💨😮💨. A happy new year to all of you. 👍👍🥰🥰🥰🥰♥️♥️. Savings super. 👍👍👍🌺🌺🌺.
Ur my inspiration Ur my legend pinni😊
Advanced happy new year🎉🎉🎊🎊🎇🎇
Happy new year all family members🎉🎉❤🎉
Advance happy new year aunty & ammu🎉🎉
Happy new year akka 🎉🎂
Chala bagundi andi happy newyear
Happy new year akka all family members
అక్క ప్రతి రోజు తోమాలి దేవుడు సామానులు
హాయ్ అక్క నీకు నాకు సామాన్లు అంటే చాలా ఇష్టం
Nice video 👌👌
Advance happy New year lakshmi garu..nenu money vestanu kiddy lo
Small or very small mam...kadai size??????
Happy new year andhi
Happy New year akka
నూతన సంవత్సర శుభాకాంక్షలు మ
అక్క మొన్న క్యారియర్ ఇడ్లీ పాత్ర పాల గిన్నే అన్నీ కొన్న మావారు కెవ్వు కేక అక్క చాలా బాగున్నాయి ఇ విడియో లో మీరు చూపించిన గిన్నెలు ఉన్నాయి అక్క హ్యాపీ న్యూ ఇయర్ అమ్ము బంగారు హ్యాపీ న్యూ ఇయర్
Handles heat ekkutaya ,cheyi kalada.kadai ki.
Happy new year sister
Happy new year lakshmi
Mi roti machine review chpandi
Ammu vesukunna drass links evandi akka pls
Meeru upma chesina kadai link evvandi
తల స్నానం చేసి గడపలు పూజించాలా లేకుంటే మామూలు స్నానం చేసిన పూజించవచ్చా గడపలు
Annam, water enta ratio veyyali
Juicer video cheyandi
హాయ్ అక్క అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్
Soooo silly ... manam hinduvle ... but ani follow ayedi english calender... english ani kakunda universal ga andaru follow ayedi kuda manam english calander... ugadi mana new year... but manam poduna levagane somavaram manglavaram antamu date kuda ave follow avtunam sooo new year kadandi
Happy New Year Akka
Advance happy new year laxmi gaaru.
ఇ రోజు దేవాలయాలు కిక్కిరిసి పోయాయి,ఉగాది నాడు దేవాలయాల్లో వుండరు
Happy new yearundi
Laxmi garu,laxmi devi ki rendu vaipula pettina steps Yekkada thisukunnaro chebuthaara
Naku me home lo unna lakshmi devi ante chala istam akka edi ela cheincharu naku chala chala istam me lakshmi devi ante
Indus valley vi simlo petti vandina adugu padtunnayandi
మనవాళ్ళెవ్వరు సాల్ట్ వెయ్యారు .ముస్లిమ్ వేస్తారు
Happy new year
Nice akka i will fallow this year 20:12
❤❤apppp🎉🎉ammmu
Happy new year pinni😊
Ganji tho thintene healthy andi
Mee income entha vasthundi andi
అక్క స్మాల్ డవుట్ మీ మామ గారు కి కొత్త హౌస్ కట్టి న గృహ ప్రవేశం తరువాత చనిపోయారు కాద కొత్త హౌస్ ఏదైనా వాస్తు దోషాలు వున్నాయి ఏమో చూపించండీ అక్క
మీ మామ గారు ఇట్టి కి పెద్దవారు కాద
అందుకు అడిగాను
ఏదైనా ఇబ్బంది గా అడిగితే sory
Mam kitchen Loki weight mechine a company better mam konchem chepandi
Welcome 2025 ఇయర్ ఆంగ్ల సంవత్సరం
Avunu. Maku. Kuda...baledu...👍
Where is your attayyagaru.andi
Cost cheppandi akka
Hello laxim I use to save change cons my husband also had a business I told him every day when he going to shop give childrens change so he did I saved all that when were coming to USA my husband ask me how much money you have then I count My total was 10000 rups this was 1975 we came to USA my husband was very happy that time that was lot of money when I saw your video I remembered mine I like your video you have good family for all your family happy new year take care
Amma jucer link ivvandi
Ee yearlo na baby chanipoyindi 😢😢😢
Same ma mother kuda me laganae chsthru akka nenu try chsthunanu nerchukovataniki
Entha aunty cost
Super akka meeru 😊
అవును అక్క maa అత్తగారు chenepoyaru ee 2024 loi😢
Meaku me fanilyki advancega wish you happy new year Laxmi Garu 🎉🎉❤🎂
Round kundulu address cheppandi
Correct ga cheparandi yanto e padhathullu asallu ugadi pamdagaki yavaru gudilaki vellalu english new year ki andaru kotha bathallu kotha sambarallu
Wish you happy New year Lakshmi meeku mee family ki🎉🎉❤😊
Good habit andi
Hii lakshmi
Happy New year Lakshmi garu & all your family members
లక్ష్మీ గారు ఇండోస్ వ్యాలీ లింక్ ఇవ్వండి
Happy new year 2025
Hii Lakshmi
Antha cost padaye aunty
Nice video
యు ట్యూబ్ కి మంత్ కి ఎంత వొస్తుంది అండీ 💐💐💐💐
Happy new year akka❤❤❤❤❤❤
Annam lo gangi varcha kudhadu. Karanam andhulone undavalina poshacalu vuntai.
Mari Mana purvikulu doctor lu ade manchidi antaru endukantaru
To reduce calories and starch content in rice
అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ
Happy new year ma
Coffee ravodhu
Motham adugu antundhi upmaaa
Edi yami happy new year babuuu
1 lakh amount 1 month
Time లేదు పిన్ని vlog చూడటం లేదు Time padthundi
తిరుపతి వెళ్లడానికి పిన్ని
Ugadhi manadi january 1st manadi kaadu
K
లక్ష్మీ గారు హ్యాపీ న్యూ ఇయర్
Lakshmi Garu niyamak Karnataka to Raichur😊
Lakshmi Garu memu Chandra coffee Pudi mydukur Kurla thiss kunnam thank you😊