కొస్గి పరిసర గ్రామాల్లో ఉన్నవారికి గణపతి విగ్రహం 👇ఈ వీడియో చూసి కాల్ చేసి వెళ్లి కొంటే డిస్కౌంట్ లభిస్తుంది ,కచ్చితంగా మన ఛానల్ పేరు చెప్పి డిస్కౌంట్ పొందండి 👍 ua-cam.com/video/nTIG0UUrxwY/v-deo.htmlsi=gZrdtl_i6kZLscgW
దండంబులు గొని తోలు చందనము మీద కాదండి దండంబును గొని తోలు స్యందనము మీద అని ఉచ్చారణ చేయాలి దండంబు = దుడ్డు కర్ర .... స్యందనము =రథము .. గుర్రములు కట్టియున్న రథాన్ని నేను కర్ర చేత బట్టి నడుపుచున్నపుడు స్యందనము మీద =రథము మీద గాండీవంబు ధరించి పల్గునునుడు ఇది దాని అర్థము
నమస్కారం నారాయణప్ప garu, పద్యాలలో తప్పులు సరిచేసినందుకు మీకూ కృతజ్ఞతలు, కానీ గురువుగారు అక్షరజ్ఞానం లేదు నేను బడికి వెళ్లలేదు అని ముందే ఇంటర్వ్యూ లో చెప్పారు, అది మీరు గమనించ లేదనుకుంటాను, చదువుకున్న వాళ్ళకి ధీటుగా పద్యాలు kanttastham చేసి 5,1/2 శృతి లో పాడగలిగే అద్భుత గాత్రం ఉన్న గొప్ప సరస్వతి పుత్రుడు అండి వారు, ముసలితనం లో కూడ high పిచ్ లో పడుతున్నారు, వారికీ శతకోటి వందనాలు,
@@archanavalloju శృతి అనేది ఒకోకరి గొంతులో పుట్టుక 5 1/2 పాడేవాడు 1. 1/2పాడలేడు 1./12 పాడేవాడు 5.1/2 పాడలేదు అది మామూలే ఎవరిదీ వారికే గొప్ప ఒకరు తక్కువకాదు ఒకరు ఎక్కువకాదు చదువు లేనివాళ్లుమాములే చదువు లేకపోయినా నేర్పించే దాన్ని పట్టి పలకడం నేర్చుకుంటారు అది మాస్టర్లో ఉండాలి అతనికే తెలియక పొతే నేర్చుకునేవాడు ఎలా నేర్చుకుంటాడు
కొస్గి పరిసర గ్రామాల్లో ఉన్నవారికి గణపతి విగ్రహం 👇ఈ వీడియో చూసి కాల్ చేసి వెళ్లి కొంటే డిస్కౌంట్ లభిస్తుంది ,కచ్చితంగా మన ఛానల్ పేరు చెప్పి డిస్కౌంట్ పొందండి 👍
ua-cam.com/video/nTIG0UUrxwY/v-deo.htmlsi=gZrdtl_i6kZLscgW
Guruji chala శ్రావ్యంగా paadaru mee
మహానుభావా నీ మంచి గాత్రానికి మీకు మా కళాభివందనాలు మీ పద్యాలు వినడం వల్ల ఎందరో కళాకారులు తయారు కావచ్చు
Pidayana..suparuga..sadyalu..sadeuuaru...❤❤
Guruvu garki padhabhivandanalu
Super
Very very super 👌singers 👏
పద్యాలు చాలా బాగుంది
PAndurangaswamy
Your way of singing and aalapana ragamuffin also very nice.keep it up.appreciation at this age also maintaining same voice.
Very good singer🙏💐🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
పద్యాలు చాలా బాగా పాడారు, గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🌷🌷🌷🌷🌹🌹🌹💐💐
చాల బాగుంది అనిపదాలు సారు మీకు శతకోట వందనాలు నాగేంద్ర చారు వరంగల్
Thank you for watching sir
Swami's padyalu chala chala padaru. Meerut nindu nurellu undalani devuni vedu chinna.
Thankyou for watching sir
🌹🙏
Pedananna Mee padyalu chala bagunnai
Super super super super super super super super super super super super super super super super
Thank you so much 😀
గురువూ గారు మీరు చాలా భాగ పద్యాలు పాడారు
సూపర్ స్వామి
Excellent voice sir
మీ వాయిస్ చాలా బాగుంది సార్
Main padal chala bagunnai
Veryfjne voice e ven at this age
God bless you.Fine.NaGu.
సూపర్ సార్
అద్భుతం .
Pawuranika padyam rayabaram great guru ji
Namaskaramulu..
🙏
Naku Rayabramu padyalu chaala istam
దండంబులు గొని తోలు చందనము మీద కాదండి దండంబును గొని తోలు స్యందనము మీద అని ఉచ్చారణ చేయాలి దండంబు = దుడ్డు కర్ర .... స్యందనము =రథము .. గుర్రములు కట్టియున్న రథాన్ని నేను కర్ర చేత బట్టి నడుపుచున్నపుడు స్యందనము మీద =రథము మీద గాండీవంబు ధరించి పల్గునునుడు ఇది దాని అర్థము
నమస్కారం నారాయణప్ప garu, పద్యాలలో తప్పులు సరిచేసినందుకు మీకూ కృతజ్ఞతలు, కానీ గురువుగారు అక్షరజ్ఞానం లేదు నేను బడికి వెళ్లలేదు అని ముందే ఇంటర్వ్యూ లో చెప్పారు, అది మీరు గమనించ లేదనుకుంటాను, చదువుకున్న వాళ్ళకి ధీటుగా పద్యాలు kanttastham చేసి 5,1/2 శృతి లో పాడగలిగే అద్భుత గాత్రం ఉన్న గొప్ప సరస్వతి పుత్రుడు అండి వారు, ముసలితనం లో కూడ high పిచ్ లో పడుతున్నారు, వారికీ శతకోటి వందనాలు,
@@archanavalloju శృతి అనేది ఒకోకరి గొంతులో పుట్టుక 5 1/2 పాడేవాడు 1. 1/2పాడలేడు 1./12 పాడేవాడు 5.1/2 పాడలేదు అది మామూలే ఎవరిదీ వారికే గొప్ప ఒకరు తక్కువకాదు ఒకరు ఎక్కువకాదు చదువు లేనివాళ్లుమాములే చదువు లేకపోయినా నేర్పించే దాన్ని పట్టి పలకడం నేర్చుకుంటారు అది మాస్టర్లో ఉండాలి అతనికే తెలియక పొతే నేర్చుకునేవాడు ఎలా నేర్చుకుంటాడు
Well said sir
శ్రద్ధగా విని బాగా అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు శబ్దోచ్ఛరణలో కొంత భేదము కనపడి అంటే ఉచ్చరణ దోషం కలిగి ఉండవచ్చు
Yes I'm egg 0 or we
ఒన్స్ మోర్