BIG Shock To DSC Employees: రాత్రికి రాత్రే పోస్టు ఊస్ట్..DSC Employees Appointment is Invalid | RTV

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 258

  • @AyeshaShaik-tq1ov
    @AyeshaShaik-tq1ov 17 днів тому +53

    Mi andariki manchi జరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న ...దేవుడిని...

    • @Akilrauf
      @Akilrauf 17 днів тому

      💐🙏👌👍

  • @ridhithyeligeti6713
    @ridhithyeligeti6713 17 днів тому +31

    ఎదైనా మొదటి చుడాలి
    ఇలా మధ్యలో బాధ పెట్టడమా కరెక్ట్ కాదు

  • @BoyanapellySrinivasRao
    @BoyanapellySrinivasRao 17 днів тому +8

    చాలా బదాగా ఉంది మీరు దైర్యం కొలిపొవద్ధు హై కొర్టు కు వెల్లాండి మీకు న్యాయం జరుగుతుంది

  • @laxmanVanchurba
    @laxmanVanchurba 17 днів тому +40

    చాలా దారుణం, గవర్నమెంట్ కు బుద్ది లేదు,

  • @adexpostudios
    @adexpostudios 17 днів тому +18

    ముందుగా మీరు మీ ధైర్యం కోల్పోకుండా పోరాడండి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది హైకోర్టు ద్వారా...

  • @Dbrao3636
    @Dbrao3636 17 днів тому +34

    అమ్మేసుకొని ఉంటారు.

  • @Sureshvarma683
    @Sureshvarma683 17 днів тому +18

    DSC 2024 recruitment అంత బోగస్. అమ్ముకున్నరనడనికి ఎన్నో సాక్ష్యాలు ఇలాంటి ఘటనలు.

  • @tenalisivakumar9023
    @tenalisivakumar9023 18 днів тому +16

    చాలా దారుణం

  • @GloriousGodMinistryVizag
    @GloriousGodMinistryVizag 16 днів тому +4

    యేసయ్య దయచేసి వారికి న్యాయం చేయండి 🙏🙏🙏🙏🙏

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 17 днів тому +24

    సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఏమి చేసారు, జాబ్ ఇచ్చిన తర్వాత ఇలా చేయడం correct కాదు, ఆఫీసర్స్ ఎంత responsible లేకుండా ఉన్నారో అర్థం అవుతుంది

  • @ANVESHGOUD-v8d
    @ANVESHGOUD-v8d 10 днів тому

    ఈ రోజుల్లో ఏ కోర్టులో న్యాయం లేదు దయచేసి కోర్టులకు దూరంగా ఉండండి ముఖ్యమంత్రి ఏదైనా సరే అంతిమంగా దాని కోసం ప్రజలు కలిసి కోర్టు మరియు కోర్టు ఉద్యోగులకు శిక్ష వేస్తారు

  • @palojipavan8749
    @palojipavan8749 18 днів тому +17

    Court lo case veyandi

    • @nagalakshmichebrolu2702
      @nagalakshmichebrolu2702 17 днів тому

      Ofter 20 years they will get gistice that time they Wil be in retirement stage

  • @jsinstituteofenglish7637
    @jsinstituteofenglish7637 17 днів тому +16

    సమస్యల్ని ప్రారంభం లోనే గుర్తించాలి.... అలాకాకుండా ఉద్యోగం ఇచ్చి... ఉద్యోగంలో కొనసాగుతున్న టైం లో... అప్పుడు మేము కళ్ళు మూసుకున్నాము...ఇప్పుడే కళ్ళు తెరిచాము అంటే... నువ్వు గవర్మెంట్ వాడివ లేక పందులు కాచే వాడివ. .... ఉద్యోగం లోకి తీసుకునేముందు మీకో క్రైటీరియా వుంటుంది కదా.... అక్కడవున్న ఆ 6 రుగురికి ఒక్కొక్కరికి దాదాపుగా 40 ఇయర్స్ పైన వుంటాయి... ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఇన్ని సంవత్సరాలు బ్రతికిన వాలు ఇక మిగిలివున్న కొన్ని సంవత్సరాలు బ్రతకలేరా....! బ్రతుకుతారు... కానీ ఇలా మోసం చెయ్యడం ఏంటి... ఈ చెత్త బిజినెస్ govt lo kuda వుంటుందా....😮.
    కోర్టు ని ఆశ్రయించి మీ సమస్యకు పరిష్కారం పొందండి...

  • @ramarams8681
    @ramarams8681 17 днів тому +3

    So sad meeku nyayam jaruguthadi

  • @korrachandrakiran2632
    @korrachandrakiran2632 17 днів тому +7

    Govt mida case eyyali

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736 18 днів тому +8

    Asalu emi jarguthundi

  • @Gouthamm99
    @Gouthamm99 17 днів тому +13

    Certificate verification petinde nduku asalu.....
    Apdu sanka nakara e govt valu...
    Apdue ...chepalsinde.... eligibility ledane...

    • @enugantisrinivasu2826
      @enugantisrinivasu2826 17 днів тому +1

      నిజంగా అధికారులు ఎంత బాధ్యత లేకుండా ఉన్నారో అర్థం అవుతుంది

    • @MaheshV-ds2nw
      @MaheshV-ds2nw 13 днів тому

      @@enugantisrinivasu2826lanchalaki alavaatu padindru k.

  • @mdpasha6848
    @mdpasha6848 17 днів тому +2

    Very bad.... 😢

  • @santhoshvengareddy5015
    @santhoshvengareddy5015 17 днів тому +9

    కారణం ఏమిటి అని అడగండి

  • @MrMunnendra
    @MrMunnendra 18 днів тому +7

    Chala darum

  • @ksnvkrishnaveni7857
    @ksnvkrishnaveni7857 17 днів тому +6

    CM కల్పించుకోవాలి

  • @mohanrelangi3357
    @mohanrelangi3357 11 днів тому

    దారుణం

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 17 днів тому +9

    సీఎం గారిని కలిసి వివరిస్తే మీకు ఆ జీవో మినహాయించి తిరిగి ఉద్యోగం ఇవ్వవచ్చు కదా ?ప్రయత్నం చేయండి సాక్షాత్తు సీఎం గారు ఇచ్చిన ఆర్డర్ కు విలువ లేకుంటే ఎలా?

  • @laxmin5722
    @laxmin5722 17 днів тому +3

    HPT vallakena ee problems
    2020 varaku HPT Chesinavalla paristiti enti

  • @chandhuchandru3569
    @chandhuchandru3569 17 днів тому +3

    Go to High court.....

  • @prameelakatikireddy1422
    @prameelakatikireddy1422 17 днів тому +4

    Papam 😢

  • @ToraloDSC
    @ToraloDSC 16 днів тому

    So bad 😢😢😢

  • @Anabiya-gn2lc
    @Anabiya-gn2lc 18 днів тому +8

    Court ki vellandi 6 members kalasi

  • @jamparangipdm9952
    @jamparangipdm9952 17 днів тому +1

    ఏమికాదు సుప్రీం కోర్టు ను ఆశ్రయించండి.

  • @yesreach
    @yesreach 14 днів тому

    Govt. Should send the 6 persons to the deputation for concerned and respective educational qualification and training after that Immidiately appoint the same 6 teachers in teaching services. Because they have lost valuable time and worked in your department from last 20 days. Request to Govt of Telangana and the Hon'ble Authorities on humanitarian grounds. They achieved this through competitive exam. They have talent to teach concern subject

  • @chinthalanageswararao9782
    @chinthalanageswararao9782 17 днів тому +2

    Selection chesina respance authority andarani respected collector sir termination cheste present terminated employees ebbandi telustundi

  • @jayaprakashneereri
    @jayaprakashneereri 18 днів тому +5

    Court ku veste saripothundi..

  • @SatyanarayanaKonala-f9e
    @SatyanarayanaKonala-f9e 17 днів тому +5

    Aa gov't ki verification time lo theliyada?aina court ki vellandi.

  • @prameelakatikireddy1422
    @prameelakatikireddy1422 17 днів тому +5

    Chetta reasons cheppi ,teseyyadam chala darunam ,manavatvam ledu edavalaki,papam valla age lo peddavalla unnaru😢

  • @kyasudhanunjaya2620
    @kyasudhanunjaya2620 18 днів тому +20

    Worest
    Govt

  • @Jemsbond816
    @Jemsbond816 18 днів тому +24

    కోర్టు కి వెలితే problem solving

    • @rajeshwargarrepally6445
      @rajeshwargarrepally6445 17 днів тому

      కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ లో కచ్చితంగా విధివిధానాలు ఉంటాయి. అన్ని అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి. కాబట్టి వీరు కోర్టుకు వెళ్తే వీరికే శిక్ష పడే అవకాశం ఉంటుంది.

    • @gvsprasad4219
      @gvsprasad4219 17 днів тому +3

      ​@@rajeshwargarrepally6445 opintmint order itchaaru so velataaniki chance vundi

    • @Artandcraftideas563
      @Artandcraftideas563 17 днів тому +1

      Court ki velladam kadu ivi levu ani valla jobs thisesaru mari backlogs Anni untte evaru adgr😊

    • @Artandcraftideas563
      @Artandcraftideas563 17 днів тому

      Asalu man system e balwdu

    • @Hunter23-z2j
      @Hunter23-z2j 17 днів тому

      Court ki velite kodi pilla case kuda tegadu

  • @KrupaSannidanam
    @KrupaSannidanam 17 днів тому +1

    Idi chala darunam,papam vallu antha badapadutunnaro 😢

  • @sridhardivya6750
    @sridhardivya6750 17 днів тому +1

    Eligibility lenappudu training lo join avvakamunde aapali, training ayyaka, exam ki apply chesaka, hallticket vachaka, exam rasaka, job lo join ainappudu kadhu

  • @lakshmijadapalli
    @lakshmijadapalli 17 днів тому +4

    West government

  • @anandraomarconda5715
    @anandraomarconda5715 16 днів тому +1

    వాళ్లకు ఇచ్చిన appointment Order Copy లోనే ఉంటది ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించవచ్చు అని

  • @DeviprasadvsGaraga
    @DeviprasadvsGaraga 17 днів тому

    Adi mee right.teligga vadaladdu.verification lo nidrapoyara.

  • @lakshmijadapalli
    @lakshmijadapalli 17 днів тому +2

    Government mida case veyyali

  • @pandu_-kq3nr
    @pandu_-kq3nr 17 днів тому +2

    Mari verification appudu em chessaru jobn echi tiseste entha badha vuntadhi

  • @shaiknasreen3488
    @shaiknasreen3488 18 днів тому +6

    Paapam chala bhadestundi, valla badha inka yekkuvaga vuntundi

  • @SATHYAMMAVADITHYA
    @SATHYAMMAVADITHYA 11 днів тому

    Miku manchi jaragali mam...😢

  • @NARESHKUMAR-nl6vs
    @NARESHKUMAR-nl6vs 17 днів тому +1

    Meeru andharu higher education sir dhariki velthe nyayam jaruguthadhi

  • @lakshmijadapalli
    @lakshmijadapalli 17 днів тому +5

    Telangana government flap in dsc

  • @ANVESHGOUD-v8d
    @ANVESHGOUD-v8d 10 днів тому

    I really saying people together have to give punishment to court this is final justice this is justice
    Please courts u have to give help and save but don't give punishment for poor people or middle class people now days every one is fighting with life 🙏🙏🙏😥😥😥

  • @SriVidhya_talks
    @SriVidhya_talks 17 днів тому

    Chala darunam.

  • @NARESHKUMAR-nl6vs
    @NARESHKUMAR-nl6vs 17 днів тому +2

    Court ki vellandi bros

  • @udaycurrent3449
    @udaycurrent3449 17 днів тому +7

    పాపం పొట్టమీద కొట్టొద్దు

  • @perabathularamarao6259
    @perabathularamarao6259 17 днів тому +1

    ఖమ్మంలో సాధారణ డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు పేరు పక్కన ఏ రోస్టర్ పాయింట్ ప్రకారం ఎంపిక చేశారో తెలిపారు. కానీ , స్పెషల్ డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు పేరు పక్కన ఏ రోస్టర్ పాయింట్ ప్రకారం ఎంపిక చేశారో తెలుపలేదు. ఇది ఎంపికలో అవకతవకలు జరిగాయనే సందేహాలకు వీలు కల్పిస్తుంది.

  • @bandaruhariprasad5774
    @bandaruhariprasad5774 17 днів тому +3

    1:3 ప్రకారం అస్సలు చెయ్యకూడదు
    ఇదేమైనా గ్రూప్ ఎగ్జామ్స్ నా..

  • @mpadmaja7884
    @mpadmaja7884 17 днів тому

    Meeku justice jaragali....🙏

  • @SuriSuri-ks5ok
    @SuriSuri-ks5ok 17 днів тому +1

    Anna meru chala ba mataladaru

  • @jalaluddin5678
    @jalaluddin5678 17 днів тому

    Devudu eppudu evariki Ila cheyaddu
    Dhaiiryam ga undadandi

  • @RajDev7777-RD
    @RajDev7777-RD 13 днів тому

    Appointment chesetappudu temporary gane chestaaru. Enquiry lo emaina fault dorikite immediate ga teesestaaru.

  • @ourcompetitivesintelugu1612
    @ourcompetitivesintelugu1612 17 днів тому

    I think this is going in different way

  • @gvsprasad4219
    @gvsprasad4219 17 днів тому +7

    Degree lo 2 years matrame vunte katchitanga MA cheyali adhi teliyakunda opintmint itchinodu avadu daridrudu

    • @rameshchilmula9719
      @rameshchilmula9719 11 днів тому

      Degree lo 2years telugu undi ofter MA Telugu chesina varu lp Telugu rayavacha

  • @rizwanajaveed
    @rizwanajaveed 17 днів тому +2

    Pg chesi hpt chesina vallaki 9,10,11,12 classes cheppadaniki avakasham evvali

  • @radhakrishna6860
    @radhakrishna6860 18 днів тому +2

    Retrospective effect orders chellavu.approach court.

  • @chakramkiran8370
    @chakramkiran8370 17 днів тому +6

    Certificate verification appudu emi chestunnaru officers.... Too bad

  • @Artandcraftideas563
    @Artandcraftideas563 17 днів тому +1

    Anduke asalu apply e cheyoddu vere emaina pani chesukoni brathakali itla chesthe chastharu

  • @PasalaSuji
    @PasalaSuji 17 днів тому +1

    Sir me job mekichevaraku vodaloddu

  • @SowjanyaChityala-i5u
    @SowjanyaChityala-i5u 17 днів тому +1

    Go issue ku mundhu legible evali

  • @DUNDIGALANARSAIAH
    @DUNDIGALANARSAIAH 17 днів тому +3

    కమ్మంజిల్లలో,భట్టివిక్రమార్క,తనానుచారులకుర్పోస్టిగులు,ఇచ్చివీళ్లజీవితలను,బజర్ణపడేసినారు,edhinijam,డబ్బులువసూలుచేసి,vereyvallakujaeyninguletarechhinaru,మధిర,భట్టివిక్రమార్క,మాయాజాలం,మీరుకోర్టుకుపోయే,కేసివేయండి,appududhinivenukaevaruavarobayatiki,వస్తారు,

  • @SuriSuri-ks5ok
    @SuriSuri-ks5ok 17 днів тому +1

    Annna ne voice chala bagundi

  • @chinthalanageswararao9782
    @chinthalanageswararao9782 17 днів тому +1

    Section chesina respance authority andarani respected collector sir termination cheste present terminated employees ebbandi telustundi.

  • @rajeswariburle2565
    @rajeswariburle2565 17 днів тому +2

    Court ki vellali

  • @palojipavan8749
    @palojipavan8749 18 днів тому +4

    Cut off ivvakunda chellavu anadam correct kadu

  • @vijaykumaryeruva2854
    @vijaykumaryeruva2854 17 днів тому

    2008 lo manju case and 2013 lo tejpal case in rajasthan eee rendu case lalo court said that : no service rules modified after recruitment and in present service.. if you have enough solid evidence approach the honorable court with the copies of above judgements..

  • @blueprintstudychannel7689
    @blueprintstudychannel7689 17 днів тому

    Always apply based on …present rules .
    But verification chesina authorities sarigga verify chesinappointment ivvali sindi. Lot of disappointment and agony Papam

  • @rizwanajaveed
    @rizwanajaveed 17 днів тому +2

    Sir 2017 mundu chadivina vallaki avakasham evvali

  • @m.v.rpurnima2820
    @m.v.rpurnima2820 17 днів тому +1

    Please meeru court ki vellandi meeku antha manchi jarguthundi dont worry

  • @sureshrenukuntla6873
    @sureshrenukuntla6873 17 днів тому +2

    Edi chala goram....Darunam

  • @anandraomarconda5715
    @anandraomarconda5715 16 днів тому

    గవర్నమెంట్ తప్పిదం కాదు, ఆ అధికార్ల తప్పిదం వారిని సస్పెండ్ చేశారు

  • @ganicreations3399
    @ganicreations3399 17 днів тому +9

    Ap lo e qualifications unnavallu andharu 100*/* eligible.

    • @laxmin5722
      @laxmin5722 17 днів тому

      My Qualifications are
      HPT 2018
      Open Inter
      Open degree
      Ap Tet qualified
      Dsc lo TGT zonal 296
      Sa 27th
      Present nenu safe aaa leda elanti problems emaina face cheyala ap lo

  • @విశ్వకర్మ-డ6త
    @విశ్వకర్మ-డ6త 17 днів тому +2

    కోర్టుకి వెళ్ళండి .....

  • @DeviprasadvsGaraga
    @DeviprasadvsGaraga 17 днів тому +1

    Okka kammam lo ne problem.deo sir ekkada?

  • @kundururamu7876
    @kundururamu7876 17 днів тому +5

    Job poinde manchidi aindi, fake certificates, unrecognised

  • @kasivisvanatha
    @kasivisvanatha 17 днів тому +1

    దొంగ సర్టిఫికెట్ కావచ్చు అందుకే నేమో

  • @Pulse-0f-Ap
    @Pulse-0f-Ap 17 днів тому +1

    Court lo case vayandi…. Miku job vasthundi

  • @peddintiravi7782
    @peddintiravi7782 17 днів тому

    Meeku nyayam jaragalani korukuntunna

  • @shailajakranthi8893
    @shailajakranthi8893 17 днів тому +3

    Bed lo english chesa but ma english ledhu so nenu dsc rayaledhuu because my degree is b com (english )is not optional subject .

  • @promodpatil2815
    @promodpatil2815 17 днів тому

    First gi to high court

  • @LathaSuresh-w6h
    @LathaSuresh-w6h 18 днів тому +5

    Entha daarunanga undi ee democracy

  • @SURESH99926
    @SURESH99926 17 днів тому +5

    2017 లో G.O వస్తే 2017 కు ముందువాళ్లు సేఫ్ అయినట్లు.. తర్వాత ఆ కోర్స్ చేసినవాళ్లు ఎంత పోరాడినా కష్టమే..

  • @omkaromkar9190
    @omkaromkar9190 17 днів тому

    అందరికీ న్యాయం జరుగుతుంది లేండి సార్

  • @promodpatil2815
    @promodpatil2815 17 днів тому +1

    Ela cheyyadam thappu

  • @kaverirukmini1974
    @kaverirukmini1974 17 днів тому +2

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 17 днів тому

    Kammam court loo free legal services cell vuntundi. Case veyyandi immediategaa

  • @gangulasrinivas3578
    @gangulasrinivas3578 17 днів тому +5

    ఈ ప్రాబ్లెమ్ main గ hindi సబ్జెక్టు వాళ్ళకే ఉంది. వీళ్ళు చదివిన hindi prachar sabha, alahabad etc... చెల్లవని గత గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని రూల్స్ పెట్టింది. తెలంగాణ రాకముందు ఇవే అర్హతలతో చాలా మంది హిందీ teachers అయినారు.

  • @shankersiva654
    @shankersiva654 15 днів тому

    worst government

  • @promodpatil2815
    @promodpatil2815 17 днів тому

    😢😢

  • @rizwanajaveed
    @rizwanajaveed 17 днів тому +1

    Degree taruvata hpt chesina vallaki sa 6to8 classes cheppadaniki avakasham evvali

  • @santhoshgajjala7667
    @santhoshgajjala7667 17 днів тому +2

    Recent ga nirmal district lo kuda same guest faculty lo merit lo unna vallaki ivvakunda oka. Press lo panichese candidate ki icharu atanu pillaki em chepagaladu

  • @bjayavardhan33
    @bjayavardhan33 17 днів тому +4

    eligibility kakapothe, mundu antha government gaddi tintunnara...job icchi ila venakki teesukovadam chala badhakaram.valla manovedhana cheppalenidi.edaina unte mundu chusukovali.noti daggara kudu laagesukunnaru panikimalina government

  • @suhasinik8909
    @suhasinik8909 17 днів тому +1

    Government correct ithe mundu vallani certificate verification chesaru chudandivallani thiseyandi. Kastapadi chadivuna vallaki telusthundi.

  • @arundhathireddy6222
    @arundhathireddy6222 18 днів тому +9

    A బాధ దారుణం 😌

  • @surendarbairapogu5499
    @surendarbairapogu5499 17 днів тому

    Court lo case yeyandi