Це відео не доступне.
Перепрошуємо.

Diabetes Control Seeds | షుగర్ ని శాశ్వతంగా అరికట్టే గింజలు ఇవే | Dr Manthena Satyanarayana Raju

Поділитися
Вставка
  • Опубліковано 18 лют 2022
  • Diabetes Control Seeds | షుగర్ ని శాశ్వతంగా అరికట్టే గింజలు ఇవే | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
    📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
    ✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
    ✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    ✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
    ✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    ✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
    ✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత... ​
    ✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ... ​
    ✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    ✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ... ​
    ✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట... ​
    ✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    ✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ... ​
    ✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    ✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
    ✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
    ✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
    ✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
    ✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
    Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
    #ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra

КОМЕНТАРІ • 307

  • @genthilokesh8550
    @genthilokesh8550 2 роки тому +63

    Good information sir 🙏🙏🙏🙏

  • @raviwithu
    @raviwithu 2 роки тому +46

    ఖాదర్ వారు, మీరు ఇద్దరు సమాజానికి చాలా అవసరం.

  • @mmahanthaiah8641
    @mmahanthaiah8641 2 роки тому +10

    చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదములు. 💐🌹🌺💐👌👍👏👏

  • @bhaskarm2059
    @bhaskarm2059 2 роки тому +13

    రాజు గారు షుగర్ ఉన్న వారికి చాలా మంచి ఆరోగ్య సూత్రాలు చెప్పారు దన్యవాదాలు సార్ ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఏ ఆహారం తీసుకోవాలో తెలియజేస్తూ మనిషి రూపంలో దేవుడి లా సహాయం చేస్తున్న మీకు పాదాభివందనాలు సత్యనారాయణ రాజు గారు మరొక్కసారి మీకు ధన్యవాదాలు సార్ 💐💐💐👌👌👍💖💖🤝🤝🤝🙏🙏🙏

  • @esampellyrajesh7574
    @esampellyrajesh7574 2 роки тому +39

    Sir Meku padmasri Ravali.

  • @jamanaapparao408
    @jamanaapparao408 10 місяців тому +5

    నమస్కారం సార్ షుగర్ ఉన్నవాళ్లు తేనె వాడవచ్చా, భగవంతుడు నిండు నూరేళ్లు ఇలాంటి సలహాలు మాకు ఇచ్చినందుకు , మీకు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ

    • @nageshdharani
      @nageshdharani 3 місяці тому

      చాల బాగ చూపినారు

  • @nakkaprabhakararao511
    @nakkaprabhakararao511 11 місяців тому +9

    మన గురువు గారికి పద్మశ్రీ అవార్డు రావాలని మనసారా కోరుకుంటున్నాను.💐

  • @rajulucbg7220
    @rajulucbg7220 2 роки тому +15

    🙏🙏 నమస్కారములు .
    తాము నిత్యం తెలుపు చున్న ఆరోగ్యనియమాలకు సదా ధన్య వాదములు.

  • @susheelaankam368
    @susheelaankam368 16 днів тому

    Doctor garu mee salahalu Aanimutyala vantivi. Chalanemmadhiga arthamayyela chepputharandi, really u r inspirational to everyone. One small doubt andi e sugar & thiriod vunna varu mill makers, rajumalu i mean more protiens food thinavacha? In next time theliyachayagalaru.
    Meeku ma Vandhalu., 🙏🙏👍

  • @durgaprasadtokala4655
    @durgaprasadtokala4655 2 роки тому +7

    Raju garu really you are God for diabetic patients, God bless you,please continue to give your valuable suggestion....

  • @yasodauppara7978
    @yasodauppara7978 2 роки тому +7

    Video poster lo sajjalu chupincharu , ఆండ్రూ కొరలు Gurinchi cheparu. What's logic on that, Finally thanks.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

    • @mahitaramalingam7829
      @mahitaramalingam7829 27 днів тому

      Andrukorallu in Telugu means millets

  • @dangerboygamingyt1315
    @dangerboygamingyt1315 2 роки тому +26

    ఈవిషయాన్ని డాక్టర్ ఖాదర్ వలీ గారు ఎప్పుడో చెప్పారు ఏది ఏమైనా మీరు కూడా చెప్పినందుకు ధన్యవాదాలు 👍🙏🏻👍

    • @rraghupathi586
      @rraghupathi586 2 роки тому +6

      సంపూర్ణ అవగాహన వలి గారికి లేదు మూల సమస్య నుండి మందులు వాడకుండా ఎన్నో జబ్బులు కేవలం ఆహారం తో నయం చేసిన ఘనత మంతెన గారికి వుంది ఎన్నో వంటలు యోగాసనాల మీద ప్రయోగాలు చేసి సుమో లాగ వుండే వారికి కూడా ఆసనాలు వేసే విధానం కేవలం రాజు గారికే స్వంతం వలి గారికి డాంబికం ఎక్కువ నేను గ్యారంటీ అంటారు సరిగా పోల్చి చూడగలరు .

    • @cherukuribabu3559
      @cherukuribabu3559 2 роки тому +4

      @@rraghupathi586 మనమేమీ ఫీజు ఇవ్వటంలేదు . మంచిని గ్రహిద్దాం . ఎవరి స్టైల్ వారిది. కంపారిజన్ కాదుముఖ్యం .ఎవరికి ఎవరూ తక్కువకాదు . మేలైనవి ,నచ్చినవి ఆచరించమని సమాజశ్రేయస్సుకోరి వారు చెబుతున్నారు. ఆచరిద్దాము.

    • @rraghupathi586
      @rraghupathi586 2 роки тому +2

      @@cherukuribabu3559 మనకి నచ్చినవి,ఎవిరి స్టైల్,యివి ఒకటి + అసలు విషయం మాత్రం,ఏది సరయినది? ఏది ఆచరణలో మంచి పలితాలు ఇస్తాయి,ఏది శాస్త్రీయం? ఏది అశాస్త్రీయం?ఏది పూర్తి సమగ్ర వివరణ ల తో వున్నాయి ఇది మనం గ్రహించాలి.

    • @jagadeeswararaoirukulla8836
      @jagadeeswararaoirukulla8836 4 місяці тому +1

      ఖాదర్ వలీ చిరు ధాన్యాల గురించి చెప్పుతాడు. రాజు గారు అన్నింటి గురించి చెప్పుతారు.

  • @VajraNetha988
    @VajraNetha988 3 місяці тому

    Raju garuki government award ivvali. Thank u so much guruvugaru. 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 Рік тому +1

    Thank you univers thank you univers thank you univers thank you univers thank you univers thank you univers

  • @suryasilla7429
    @suryasilla7429 Рік тому +7

    గురువు గారు ఈ షుగర్ వ్యాధి ని పూర్తిగా నయం చేయడం కుదరదా.. ఒకవేళ మీ ఆశ్రమం లో జాయిన్ చేస్తే నయం చేసి పంపిస్తారా.. కొద్దిగా తెలియజేయగలరు

  • @ramisettykeerthana5948
    @ramisettykeerthana5948 2 дні тому

    Sajjalu chupincharu. Kani a.korralu chepparu sar

  • @msreenivas3946
    @msreenivas3946 2 роки тому +10

    Very kind of you for the wonderful narrative. Your health narratives are always thought-provoking, full of content, and significantly your soft emphatic expressions make the narratives easy to understand and adopt. kind regards.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

  • @prajavedam1825
    @prajavedam1825 2 роки тому +1

    అయ్యా మీకు కృతజ్ఞతలు,

  • @achantaprasad6048
    @achantaprasad6048 2 роки тому +6

    రాజు గారికి 🙏🙏🙏

  • @VajraNetha988
    @VajraNetha988 3 місяці тому +1

    Mathena Satyanarayana raju garu konthamandiki oka devudulantivadu.. raju garu health gurinchi chala chakati information andistaru. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipitla3085
    @lakshmipitla3085 2 роки тому +2

    Tq somuch sir.
    Sir eye sight undi coconut turumu tinavacha chepandi sir plz

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 3 місяці тому

    We are all grateful to you,sir
    You should be awarded with padmasri

  • @jvramanamma883
    @jvramanamma883 Рік тому +4

    మీ పాదాలకు వందనాలు

  • @vanarasivasudevarao1642
    @vanarasivasudevarao1642 10 місяців тому

    చాలా బాగా చెప్పారు

  • @maskunarsimha4545
    @maskunarsimha4545 4 місяці тому

    ధన్యవాదాలు సార్ 👌🙏🙏

  • @I.Dharmaraju
    @I.Dharmaraju 5 місяців тому

    Thank you sir good suggestion to sugar patients

  • @adinarayanakonkipudi4401
    @adinarayanakonkipudi4401 Рік тому +1

    Good message

  • @saralakumari6530
    @saralakumari6530 2 роки тому +1

    Wov what a brain sir super message tq sir

  • @rahulelhan9199
    @rahulelhan9199 2 роки тому +2

    Thank you sir

  • @sivakota69
    @sivakota69 2 роки тому +2

    Exllient sir

  • @boyaramu782
    @boyaramu782 Рік тому

    Sar meeku paadaabi vandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chakravarthychakris1224
    @chakravarthychakris1224 Рік тому

    Andukorralu
    Nice sir

  • @shakeel6505
    @shakeel6505 2 роки тому +1

    Very good information. Thanks

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 2 роки тому +2

    Thankyou sir

  • @kankaraju6353
    @kankaraju6353 Рік тому

    Sir meru Baga chebutunaru sir

  • @kavithag6028
    @kavithag6028 11 місяців тому +1

    Tq sir

  • @V.someswararaoSem
    @V.someswararaoSem 9 днів тому

    Bagandar.gurinchi.cheppanddi

  • @shankarrajapantula7782
    @shankarrajapantula7782 2 роки тому +5

    Well said sir 👍👌👌

  • @ramulugajawada2134
    @ramulugajawada2134 2 роки тому +1

    Mantena Satyanarayan garu my feveret his tips very good for health

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

  • @Sanjanarao8121
    @Sanjanarao8121 2 роки тому +1

    Thankyou so much sir

  • @renarena1657
    @renarena1657 2 роки тому +1

    Sir meeku BHRATHRATNA andukuntaru sir danyavadalu sir

  • @pushpac9312
    @pushpac9312 Рік тому +1

    Good morning sir 🙏

  • @madhavisridhar3519
    @madhavisridhar3519 2 роки тому +13

    Namaskaram sir, 3 to7yrs pillalaku manchi diet cheppagalara.... Please 🙏🙏 sir..

    • @bhanubhanu6412
      @bhanubhanu6412 2 роки тому

      Unne undi chudandi

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

    • @hellotelugugamingcharith1897
      @hellotelugugamingcharith1897 2 роки тому

      Amma pillalaku Anni petthaliii

    • @biyyanirajireddy2593
      @biyyanirajireddy2593 2 роки тому

      @@wellnesscoachumasri5626on

  • @gayathripalleboiyna5804
    @gayathripalleboiyna5804 2 роки тому +3

    Meeru devudu sir

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

  • @amazingvdo-sl3ny
    @amazingvdo-sl3ny Місяць тому

    Tq somuch dr garu

  • @bodasuvijaya9281
    @bodasuvijaya9281 2 роки тому +2

    Artisum pillalaku elanti food ivvalo chepandi

  • @bujjiswathi661
    @bujjiswathi661 2 місяці тому

    Hello sir my name is swathi sir ma dad ki sugar vundhi pottamida insulin cheaukunnaru but akkada red ga kamilipoyinatu segadila vachesindhi adhi thagalante emcheyyali sir

  • @govindaraju682
    @govindaraju682 7 місяців тому

    Is there treatment in Ayurveda madetion For gallbladder stone make dissolve without apartion please give information about. Thank you

  • @sandhyrani1421
    @sandhyrani1421 2 роки тому +3

    Sir please tell about little millet information uses and benefits.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

    • @bathulareshma124
      @bathulareshma124 Рік тому

      Thank you sir

  • @shivashankarprasadpokala7347

    Thanq sir

  • @user-ec2ng8ky6f
    @user-ec2ng8ky6f 2 місяці тому

    Thanks sir

  • @geethaanandkshatriyageetha6059
    @geethaanandkshatriyageetha6059 2 роки тому +8

    Alage anni millets gurinchi chapanndi

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

  • @basinenidharani108
    @basinenidharani108 2 роки тому +5

    🙏🙏🙏🙏🙏

  • @ogiralapadmavathi2678
    @ogiralapadmavathi2678 2 роки тому

    Sir you given valuable information

  • @Anveshartist
    @Anveshartist 2 роки тому

    Thank you very much 🤝🙏🏻 _Anvesh.

  • @santhibethapudi7530
    @santhibethapudi7530 2 роки тому

    Tq so much andy

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 7 місяців тому

    Thanks

  • @Sobhareality
    @Sobhareality 2 роки тому +2

    God bless u sir

  • @manjunathan9829
    @manjunathan9829 3 місяці тому

    Nijame edi 100%

  • @subramanyamraju6721
    @subramanyamraju6721 Рік тому

    Very nice sir

  • @sakunthalae1438
    @sakunthalae1438 2 роки тому

    Sir jaandisc undy vaaluu matan livar thina haa sir cheppandi sir

  • @sureshsure8680
    @sureshsure8680 Рік тому

    TQ SIR 👌🙏🏿👍

  • @nagarajubairu8829
    @nagarajubairu8829 2 роки тому +2

    Only Andukorralu thinumantunnaru vere korralu arikalu udalu samelu vadda sir

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому +1

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

  • @kundurusudhakar3482
    @kundurusudhakar3482 Рік тому

    sir good mornongh tell only one good remedy control of diabetiec.

  • @sowbhagyaramadas4965
    @sowbhagyaramadas4965 2 роки тому

    Hi sir this is haripriya from tamil nadu watching your show regularly ... Wanna know abt jack fruit details for sugar nd abt thyroid during pregnancy how to over come with in food kindly share us those details if its possible plz do share as video thanks in advance

  • @kona1269
    @kona1269 Рік тому

    Dr garu meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aspsarma6743
    @aspsarma6743 3 місяці тому

    Difference bet addukorralu and korralu

  • @user-gy8ds5gm8u
    @user-gy8ds5gm8u 4 години тому

    🙏

  • @govindankanchi8379
    @govindankanchi8379 2 роки тому +2

    Are you coform sugar levels pre & post or actual levels for ..... healthy ..

  • @callravik
    @callravik 2 роки тому +1

    what is this called in English? Is it Brown Top Millet?

  • @ajnewschannel9855
    @ajnewschannel9855 2 роки тому +1

    Hello sir iam journalist
    One dout sir Sugar Present
    Chiken biryani and Maton biryani thinavacha.
    Thinte Sugar control unttundda Or Perugutundda Please explain sir

    • @mounirishi2020
      @mounirishi2020 2 роки тому

      Hii sir.. Me sugar levels normal chesukuni medicine free life chesukovali anukunte nenu help chesta... Meku interest vunte profile lo na number vundi cal cheyandi.

  • @PraveenKumar-qd8hp
    @PraveenKumar-qd8hp 2 роки тому +1

    Amdukooralu ante emito clear ga cheppandi sir

    • @uday9923
      @uday9923 2 роки тому

      Ippudu Anni super markets lo dhorukuthunnay brother...Mainly pathanjali stores

  • @narayanaswamyinala3499
    @narayanaswamyinala3499 2 роки тому

    Namaste sir

  • @sivareddykoppula1820
    @sivareddykoppula1820 2 роки тому

    gd msg sir

  • @mallachary4571
    @mallachary4571 2 роки тому

    Sar thiraid ki dit chepandi plz

  • @venkateshm5910
    @venkateshm5910 2 роки тому

    Sir enni vidanalu chwotaru manchidi okati chepandi

  • @JAIHIND-gmr
    @JAIHIND-gmr 2 роки тому +2

    RNR 15048 TELANGANA SONA RICE GURINCHI CHEPPANDI

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e 3 місяці тому

    Doctor garu meeru look lick good
    Jai shree ram jai bharat jai doctor garu

  • @neehag9190
    @neehag9190 8 місяців тому

    Sir inta chakkaga sugar vyadhi gurinchi evaru cheppaledu🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaacharyulu7282
    @krishnaacharyulu7282 2 роки тому

    Sir pillalu puttadaniki teesukovalisina jagrattalu please

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 11 місяців тому

    Thottilo నీళ్ళు పోసి పీకల్లోతువరకు నీల్లోచ్చే వరకూ కూర్చుని యిరవయియిడునిముషాలకి తగ్గకుండా రోజుకో సారి గానీ రెండుసార్లు గానీ ధ్యానం చెయ్యండి.. తప్పక బాడీ షుగర్ని నియంత్రించ గలరు. శరీరం ఎక్కువయిన చక్కెరను చర్మంద్వారా తొట్టెలోని చుట్టూవున్న నీటిలోకి పంపేస్తుంది.

  • @sunithajee3881
    @sunithajee3881 17 днів тому

    English name of andu korralu please

  • @sandhyas1233
    @sandhyas1233 11 місяців тому

    Can you please tell English name of that food item ? Fox tail millet??

  • @erkvmgupta1642
    @erkvmgupta1642 Рік тому

    Best suggested night meal

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 2 роки тому +1

    Janapanara viththnala loni pishakala gurinchi,vupayogalu,thine vidhanam gurinchi video cheyyandi Sir.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp... .

  • @vijayavijayalaxmi4068
    @vijayavijayalaxmi4068 2 місяці тому

    🙏🙏🙏🙏🙏 sir

  • @sckala3
    @sckala3 Рік тому

    Namaste sir fasting loo sugar 132, post lunch loo 117.undi sir ee madhya legs thimiri eppudu unntunadi. EMI cheyalo చెప్పండి.

    • @morrollamumamaheswararao14
      @morrollamumamaheswararao14 Рік тому +1

      కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించి మూడు పూటలా ఉడికినవే కాకుండా సలాడ్ తినండి ఉదయం సాయంత్రం 15,20 నిమిషాలు చెమట పట్టేలా ఎక్సర్సైజ్ చెయ్యండి,రోజు3 లీటర్ల నీళ్లు తాగండి,మీకు షుగర్ లేదు కొలెస్ట్రాల్ తగ్గించుకోండి🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +3

    ❤️ ఓం శాంతి 🙏👍

  • @mannarapullynandakumar7676
    @mannarapullynandakumar7676 2 роки тому +2

    Sir, How to cook the millet

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

  • @mariannaseelam2433
    @mariannaseelam2433 11 місяців тому

    Mana, Indian Dharidhram ameti anti prathinakodaku, doctors, okkanakoduko sugar Ki nijamiana medicine cheparu

  • @krishnapriya0720
    @krishnapriya0720 2 роки тому

    Evariana try chesara

  • @bandarusrinivasarao8000
    @bandarusrinivasarao8000 2 роки тому

    pacchi kobbari tinte shugar peragadu kada plese tell me

  • @shakeel6505
    @shakeel6505 2 роки тому +2

    Andu kuralu means in English what type of seeds . please any one can tell me

  • @pbhagawan6803
    @pbhagawan6803 2 роки тому +2

    sir monna panasa pottu powder annaru edhi memu tinali sootiga cheppadi sir

    • @swethareddy3315
      @swethareddy3315 2 роки тому

      Meku edi available lo untey adi … season based ga fresh ga available untey follow avali

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      HI... AM umasri .... Nutritional wellness coach... meeru weight loss/gain avvali anukunna or any health issues unna nenu help chestnanu... Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if u interested ping me my num in dp...

  • @padmasreekumar8439
    @padmasreekumar8439 2 роки тому +1

    Namaste sir.. diabetic patient daily honey, karjooram kobbari tinaccha ?

  • @gopikrishna152
    @gopikrishna152 2 роки тому +1

    Sugar unna vallu kobbri tinavachha

  • @arellaprakash4895
    @arellaprakash4895 Рік тому

    Naku hypothyroid undi sajja tho pulkalu chesukoni thinavacha

  • @vishnurachala4171
    @vishnurachala4171 11 місяців тому

    Sir pancreatic patients tinavacha

  • @pavangoud13
    @pavangoud13 2 роки тому

    Sar.meruchabuthnna.anndrukorraluyala.chyylochappndi

  • @k.satyanarayanarao1159
    @k.satyanarayanarao1159 2 роки тому

    Jeedipappu,badam, kobbari, molakethhina pesara, sanagalu, pallilu tinachha sugar patients.