Це відео не доступне.
Перепрошуємо.

ప్రతీ వంట రుచితో పాటు ఆరోగ్యంగా ఉండడం కోసం నేను వంటల్లో వాడే రకరకాల ఉప్పు/all about salt in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2023
  • ప్రతీ వంట రుచితో పాటు ఆరోగ్యంగా ఉండడం కోసం నేను వంటల్లో వాడే రకరకాల ఉప్పులు/all about salt in Telugu/‪@VeelaitheNaluguMatalu‬/‪@SpiceFoodKitchen‬
    Himalayan pink salt link:
    👉🏻 amzn.to/3Qpspim
    all about salt | types of salt | Himalayan pink salt | rock salt | black salt | spice food kitchen | Veelaithe Nalugu Matalu
    #salt #typesofsalt #pinksalt #kitchentipsintelugu #cookingtips #himalayanpinksalt #spicefood #veelaithenalugumatalu

КОМЕНТАРІ • 65

  • @bhupathichinni2000
    @bhupathichinni2000 9 місяців тому +10

    Nice information madam బొద్దింకలు తో విసిగి పోతున్నారా అని ఒక వీడియో పెట్టారు కదా నాకు చాలా help అయ్యింది. చాలా పెద్ద సమస్య క్లియర్ అయింది అనిపించింది thankyou so much andi

    • @PallaviKiranNiharika
      @PallaviKiranNiharika 9 місяців тому

      Thanks for your feedback
      Will try it

    • @sunithag4060
      @sunithag4060 9 місяців тому +1

      I also used that gel it was very helpful

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому +1

      It's my pleasure andi ☺️! నాకు ఎంతగానో ఉపయోగపడిన బొద్దింకల టిప్ మీకు కూడా హెల్ప్ అయినందుకు చాలా చాలా సంతోషం! Thank u sooo much andi for sharing ur valuable feedback 🙏🏻

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 9 місяців тому +2

    హాయ్ అండీ 😍.. చాలా మంచి, వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు... Tq🙏

  • @avakayawood
    @avakayawood 9 місяців тому +1

    🙏చాలా రోజుల తర్వాత మీ వీడియో చూస్తున్నాను ఉప్పు గురించి చక్కని వివరణ ఇచ్చారు మేము ఆయుర్వేద మందుల్లో నల్ల ఉప్పు ఈ సైంధవ లవణం వాడుతాము ధన్యవాదాలు అండి🙏

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      ఉప్పు కోసం నేను షేర్ చేసిన information వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊! Thank u sooo much 🙏🏻

  • @shammishaik481
    @shammishaik481 9 місяців тому +3

    Nenu mee prathi videos chusinappati nunchi mimmalni adagali ani anukuntunna ye salt vadataru ani kani meere maku manchi information iccharu chala thanks andi mee ee channel lo meeru chese prathi video very useful ga vuntundi super andi

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      నేను షేర్ చేసే videos చూసి మన viewers చాలామంది salt కోసం అడిగారు అండి.. అందుకే ఒక dedicated video చేశాను! ఇది మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Thank u sooo much 😊

  • @ARV1116
    @ARV1116 9 місяців тому +3

    Please introduce as many as you know to improve the health of your followers. It's a great service to give health tips . Thanking you once again

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      It's my pleasure andi ☺️! I'll try to do my best to share useful & valuable information to ur viewers and followers 👍🏻! Thank u so much for ur compliment & suggestion 🙏🏻

    • @user-iw5lo7jg7v
      @user-iw5lo7jg7v 9 місяців тому +1

      Hai
      Niceyou

  • @kunigirisravani4554
    @kunigirisravani4554 9 місяців тому +1

    Nice video akka
    Miru UA-cam creater programme ki vellara akka
    వెళ్లి వుంటే video ni share చేయండి
    చూసి సంతోషిస్తా

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      నేను వీకెండ్ కి out station వెళ్ళాను డియర్.. హైదరాబాద్ లో లేను! Thank u so much for liking this video 😊

  • @doppalasiva5149
    @doppalasiva5149 7 місяців тому

    medam baga chepparu one request no salt recepies cheyamdi medam pls

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  7 місяців тому

      ధన్యవాదాలు అండి! ఉప్పు లేకుండా ప్రత్యేకంగా చేసే వంటలు ఏమీ ఉండవు అండి! మనం ఉప్పు వాడకూడదు అంటే ఉప్పు వేసుకోకుండా చేసుకోవడమే..
      కానీ అస్సలు ఉప్పు లేకుండా తినలేము కాబట్టి తగ్గించి వేసుకోవచ్చు..

  • @sunitha3869
    @sunitha3869 9 місяців тому

    Excellent information thankyou so much and God bless you 🌹

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      You are so welcome 😊 & Thanks a lot andi for ur compliment & blessings 🙏🏻

  • @keerthipelluri994
    @keerthipelluri994 9 місяців тому

    TQ for sharing this informative information madam 👏🏻👏🏻🙏

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 9 місяців тому

    Thanks for video

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 9 місяців тому

    Tqs for ur mssg mam ❤❤ kaala namak antey thelidu panipoori chats lo vestharu antaru but meeru Naa clarity icharu tqs for ur valuable information ❤❤

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      It's my pleasure andi ☺️! నేను షేర్ చేసిన information మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం.. Thank u 🙏🏻

  • @RamaKrishna-xm4ko
    @RamaKrishna-xm4ko 5 місяців тому

    మీ మాటలు బాగుంటాయి

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  5 місяців тому

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏

    • @srinivascharykanaparthi8019
      @srinivascharykanaparthi8019 4 місяці тому

      Peaceful and clear calm🎉🎉🎉

  • @Rajeshwari1990-xx9rg
    @Rajeshwari1990-xx9rg 9 місяців тому

    Hi andi. Nenu meelaage salts rakaalu vaadthaanu vantani batti. Black salt okkate yeppudu try cheyaledhu. Manchi information icharu . Thank u so much andi. Chala interesting ga untaayi me videos

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      Hi andi..
      Thank you so much for liking my videos 🤗
      Black salt కి చాలా ఘాటైన వాసన ఉంటుంది! ఈసారి పానీ పూరీ, చాట్ లాంటి వాటిలో ట్రై చేయండి 😊

  • @harip418
    @harip418 9 місяців тому

    Thank u so much mam for useful tips

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 9 місяців тому

    Thank you so much for useful tips akka 😊God bless you 😇🙌

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      You're welcome my dear! Thank u sooo much for liking this video & wishes ☺️

  • @renukamahalaxmi9017
    @renukamahalaxmi9017 9 місяців тому

    Same to you mam me too.

  • @GirishLovings777
    @GirishLovings777 6 місяців тому

    Sun nunchi skin kapadu kova daniki ye cream vadali cheppandi medam pleas

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  6 місяців тому

      SPF 30 పైన ఉండే మంచి కంపెనీ sunscreen lotion తీసుకోవచ్చు అండి, మీది సెన్సిటివ్ స్కిన్ అయితే డాక్టర్ ని కన్సల్ట్ చేసి మీకు సూట్ అయ్యేది తెలుసుకొని వాడడం మంచిది..

  • @kuppuruvenugopalreddy3250
    @kuppuruvenugopalreddy3250 8 місяців тому

    Organic honey and organic bellam suggest cheyandi akka

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  8 місяців тому

      Super market లో online లో ట్రై చేయండి డియర్.. online లో అయితే రివ్యూస్ చూసి తీసుకోండి..

  • @merugusuresh6292
    @merugusuresh6292 9 місяців тому

    Na first doubt meru vade uppu gurinche eppatnuncho adagalani anukunna nice

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      నా cooking videos చూసి మన viewers చాలామంది salt కోసం అడిగారు అండి.. అందుకే ఒక dedicated video చేశాను! ఇది మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Thank u sooo much 😊

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 9 місяців тому

    Hi sis first comment am waiting for u r video ❤

  • @userxyz4321
    @userxyz4321 6 місяців тому

    black salt daily use cheste manchidena andi. maaku taste baguntundi. kani oka doubt

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  6 місяців тому

      అన్నీ మార్చి మార్చి వాడుకోవడం మంచిది అండి..

  • @SiravooriTrivikram
    @SiravooriTrivikram 9 місяців тому +2

    Akka..A Small Word Correction Of Your New Channel Name.. Veelaithe Naalugu Maatalu Ki Meeru Veelaithe Nalugu Matalu Ani Raasaru... Correct Cheyyandi Akka.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому +1

      Ok dear 👍🏻! Title length బాగా పెరిగిపోతుందని అలా సింపుల్ గా రాసేసా ☺️! కరెక్షన్ చేస్తా.. Thank u sooo much my dear for ur suggestion 😊

    • @SiravooriTrivikram
      @SiravooriTrivikram 9 місяців тому +1

      @@VeelaitheNaluguMatalu God Bless You Akka...Best Wishes To Akka...Maa Akka Yeppudu Santhosham Ga Unndali.

  • @SamathaStudio
    @SamathaStudio 5 місяців тому

    Memu rock salt ae use chestam

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 9 місяців тому +3

    మీరు టీచర్ కూడా......ఉప్పుగురించిబాగాచెప్పారు.

  • @Meeomitha4321
    @Meeomitha4321 6 місяців тому

    Sis pink salt techanu kani adi Powder chese sariki na pani aepoyind.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  6 місяців тому +1

      అయ్యో! Powder లా కూడా దొరుకుతుంది అండి, నెక్స్ట్ టైం అది తీసుకోండి..

  • @shravangel1311
    @shravangel1311 9 місяців тому

    Salt gurinchi cheppinanduku chala chala danyavadalu akka,
    asalu salt gurinchi kochem kuda idea leni varaki kuda easy ga me video chusthe ardam avutundi.
    And oka vishayam akka meeru e video lo yekkada salt athiga thiskunte bp vastundi ani mention cheyaledhu... And also kondaru salt saripoledani curries paina jalukuntaru ala cheyocha akka??

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому +1

      ఈ వీడియోలో salt కోసం నేను చెప్పిన information మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ ☺️
      మన అవసరాన్ని బట్టి రెసిపీ ను బట్టి ఏ salt వాడుకున్నా అతిగా కాకుండా సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది లేదంటే హెల్త్ పాడవుతుందని వీడియో చివర్లో చెప్పాను డియర్! అలాగే ఎప్పుడైనా కూరలో ఉప్పు తక్కువ అయినా అడ్జస్ట్ అవడం మంచిది అని నా పర్సనల్ ఒపీనియన్! Thank u 😊

    • @shravangel1311
      @shravangel1311 9 місяців тому +1

      @@VeelaitheNaluguMatalu ok akka👍👍

  • @karishmalekya1552
    @karishmalekya1552 8 місяців тому

    Black ⚫salt 🧂 vadhu madam menthena satyanarayana garu chepparu adhi beach dhagara vunna rala midha nachu nindi thistharu ani andhyvallane Dhani color Ala vunttundhi so please avoid avoid

  • @umaprathapumapeathap-rp3bb
    @umaprathapumapeathap-rp3bb 9 місяців тому

    Miru vadedi sindhavalavanam nak yappudoo telusu akka enduku ante mem ade vadutamu.

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 9 місяців тому +2

    అలకలకూ,,కలకలకూ ఆడాళ్ళ అస్ర్తశస్ర్తం ఉప్పే
    అమ్మగార్లు కోపంతో కాలిపోతుంటే..
    ఉప్పు తుఫానే ఇది అయ్యవార్ల తప్పే
    చక్కెరలెక్క పడిందా .. విసుర్లు..కసుర్లు వున్నట్టే..
    శ్రీమతులకి వళ్ళంతా మండిందా ..శ్రీవార్లు ఒక ముద్దా తినలేనట్టే.
    అయ్యవార్లు....
    పట్టుచీర సంగతి మర్చిపోతే..వంట ఇంచించీ ఉప్పుమయమే..
    రోజూ లలితా జ్యూయలరీ దాటిపోతుంటే..పాపం లంచ్ బాక్సంతా చప్పదనమే.
    ప్రామిస్ లు ప్యాకెట్లైతే...చారునీళ్ళైనా గంగాజలమే..
    ఉప్పు రహస్యాలు తెలుసుకుంటే..
    మగ 'ని' జీవితాలు ఆనందమయమే....
    అలా సూపర్బజార్కెళ్ళి ఏదో సాల్ట్ పేకెట్ కొనసేవాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్..ధాంక్స్ండి.
    ఏదో సరదాగా రాశా..ఏమనుకోకండే..😋...

    • @avakayawood
      @avakayawood 9 місяців тому

      🙏👌👌👋👋🙏

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  9 місяців тому

      ఉప్పు అంటే జస్ట్ వంటలకి టేస్ట్ తో పాటు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మాత్రమే అనుకున్నా..
      ఉప్పుకి ఇంత ఘన చరిత్ర ఉందని.. ఇప్పుడే తెలిసింది అండి 😬
      ఆకలి చల్లారడానికే కాదు.. అయ్యవారి మీద కోపం వేస్తే చల్లారడానికి కూడా ఉప్పే మందన్నమాట 😄
      లలితా జ్యూయలరి దగ్గర బ్రేక్ పడాలంటే.. ఉప్పే మందన్న మాట 🤔
      మీరు ఇలాంటి ఉప్పు రహస్యాలు ఇలా బహిరంగంగా చెప్పేస్తే..
      అమ్మగార్లలో అభిమానులతో 🤗పాటు.. అయ్యవార్లలో శత్రువులు 😡పెరిగే ప్రమాదం ఉండదండోయ్!!