ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంది అంటేనిజంగా ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Dr. Kalyaan Garu, you have done wonderful job.Your timely support is uncomfortable. Let's eliminate the the virus of caste in the society. We need like you people. ❤
ChKra aryhy garu meeru chaala bold ga as ammai vallafathertho mstladaru.because father of Madhuri positively responded smoothly and also positively some what.thsank you both of u sir.both of you well tried towards Kiran.
Dr kalyani chakravarthy Garu you are very great why Because కులాన్ని ఒక వైరస్ తో లైవ్ లో పోల్చారు (కరోనా ) మీలాంటి వారు మనదేశానికి అవసరము . దేవుని ఆశీర్వధములో మీరు వుందురు గాక మరియు. జయ మేడం గారు మీకు మా ధన్యవాదములు. Thank you God bless you
ఇలాంటి పెళ్లి చెయ్యాలి బరాబర్ కానీ వీళ్లు ప్రేమించడమే తప్పు పెద్దల తప్పు కాదు సార్ డాక్టర్ కళ్యాణ్ సార్ ఎలా కలిశారు ఎలా ప్రేమించుకున్నారు ఈ ముందే తెలుసుకొని ప్రేమించడం కానీ పెద్దలకు ఒప్పించడం గాని అయితేనే ప్రేమించాలి లేకపోతే ప్రేమించకూడదు పెద్దలు చేసింది చేసుకోవాలి అనిపించే ఔరా అని అనిపించే పెళ్లి చేసుకోవాలి సార్
Satish garu meeru putteytappudu caste ni teesukochhara inka meeru chanipoyetappudu meeru mee caste ni embadi teesukeltara? Asal mee village name enti inka asal mee caste enti satish garu. Hats off doctor kalyan garu and jaya garu for your this programme. Lets hope for the best.
Andamina jeevitham ane programlo kuda preminchukone mundu premikulanu valla parents abiprayalanu drushtilo pettukomanandi prema ane padaniki society lo adi goppa thyaganga v vunnathaminadiga chithreekarinchakandi veelythe khandinchandi
Sir after marriage there will be lot of difference sir You must Realise sir it will start with food Habits , Dont Encourage encouraging such love Effairs sir please understand sir
INTER CASTE MARRIAGE LONG RUN LO 100% FAILURE INCIDENT ; WE ARE IN SOCIETY , CASTE / ECONOMY STATUS MOST IMP IN OUR SOCIETY ; INTER CASTE , MARRIAGE, CHILDREN'S, FUTURE BAAGUNDADHU SIR :
Premikula madyana prema entha mukyamo migatha vishayalu anthe mukyam premikulu parents prameyam lekunda jarigina jantalu H IA ga vunnara? Varilo kuda Theda vasthe parents ku mokam choopinchuko leka Aatthma hatyalu mee drushti ravatam ledu PREMA VYAVAHARALANU LIVIUNGTOGETHER LANTI VALLANU Proschahinchakandi
కిరణ్, నీది తక్కువ కులం . కాబట్టి విడాకులు తీసుకున్న ఎక్కువ కులం అమ్మాయి నైనా పెళ్ళి చేసుకోవ డానికి దిగి వచ్చి దాన్ని ప్రేమ అంటున్నావు. నీ love story ని reverse లో చూడు, ఎక్కువ కులం అబ్బాయి ఇలా పెళ్ళి అయి విడాకులు అయిన తక్కువ కులం అమ్మాయిని పెళ్ళి చేసుకునే వాడా? నిన్ను నీవు తక్కువ చేసుకో వడమే కాక కులాన్ని కూడా తక్కువ చేస్తున్నావు. పరువు హత్యల పేరుతో ఎంతో మంది ఆణిము త్యాలాంటి అబ్బాయిలు నేల రాలుతున్నారు. రిజర్వేషన్ మీద చదివి ఉద్యోగాలు పొంది వాటి ప్రతిఫలాన్ని ఎక్కువ కులం వాళ్ళకు అంట గట్టుతున్నారు. అది సామాజికి ద్రోహం కాదా? అది కాక మీ కమ్యూనిటీ లో ని అమ్మాయికి అవకాశం లేకుండా చేస్తావా? నీవు ఆ మాధురి ని చేసుకు న్నాగాని ఆమె మీ ఇంటికి రాదు. నీవే దీనంగా వాళ్ళ ఇండ్లలలో తిరగాల్సి ఉంటుంది. నీ పిల్లలకు పెళ్ళిలు ఒక సమస్య అవుతుంది.నీకు ఆత్మ విశ్వాసం లేదా? ఆ పాత దయ్యపు ఆలోచన లో నుంచి బయట పడి మీ కులం అమ్మాయిని పెళ్ళి చేసుకో కావాలంటే కొంత కాలం ఎక్కడికైనా పో అంతలో మీ వాడికి ఒక ఐశ్వర్య వస్తుంది. ❤ All the best Kiran
ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంది అంటేనిజంగా ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అన్ని ఎపిసోడ్ల కంటే చాలా చాలా బెస్ట్ ఎపిసోడ్
సంతోష్ గారికి చాలా హ్యాట్సాఫ్ సంతోష్ గారికి ధన్యవాదాలు
సర్ సూపర్ స్పీచ్ 👍👍👍👍 డాక్టర్ సర్
Dr. Kalyaan Garu, you have done wonderful job.Your timely support is uncomfortable. Let's eliminate the the virus of caste in the society. We need like you people. ❤
*uncamparable
కిరణ్ కి మాధురి కి పెళ్ళి జరిగిందా లేదా చెప్పండి. వాళ్ళిద్దరి ఫొటో మాకు చూపించండి. పెళ్ళి జరిగిన ఫొటో పెట్టండి.
Main Community Problem.
డాక్టర్ గారు మీ గొప్ప స్పీచ్ కి ఎంత గొప్ప వాళ్ళు కూడా చాలా రూ
చాలా బాగా మాట్లాడినారు సార్..
Excellent message to both side,, I'm full satisfied this episode
సార్ అసలు ఏం చెప్పారండీ. డాక్టర్ కళ్యాణ్ చక్ర వర్త్ గా రు గ్రే ట్ చాలా చాలా బావుందండీ.
Super ga chepparu sir
ChKra aryhy garu meeru chaala bold ga as ammai vallafathertho mstladaru.because father of Madhuri positively responded smoothly and also positively some what.thsank you both of u sir.both of you well tried towards Kiran.
Kiran bayya mi true love ki hat's off👍
Doctor garu!! Hat's off👍👍
ఏది ఏమైనా పిల్ల గుణవంతురాలు..తల్లి తండ్రుల పరువు తీయలేదు..ప్రేమ కోసం అందరినీ వదిలి లేచిపోలేదు.
Thank you sir kalyan chakravarthi garu and jaya madam garu. Kvr, guntur, ap
Thanks you sir Kalyan vhakravathi dr garu excellent speech
SUPER MESSAGE KALYAN SIR
Oka rayiki kuda oka Rupam ichi pujinche desham sir manadi manushulam koncham kastame ayina mare avakasham undi.E show super 👌 sir
Good decision by Madhuri and her father.
Baga chepparu sir
Sir nijamga meeru great sir
Really appreciate your effort on this matter
Very good suggestion sir ❤
Super sir chala happy
Kiran prema gelavali God bless you
Sir medam mee padhalaku sethakoti vandhanaalu
Sir, madam super 👌👌 kiran true love 👏
Hat's off Doctor
Supar sir
Super sir
Wonderful talking of Dr. Kalyan Chakravrty.
This program final result telle cost pl and Kiran love is great,Dr decision is good
Super sar I'm tamilnadu
you are super sir
Dr kalyani chakravarthy Garu you are very great why Because కులాన్ని ఒక వైరస్ తో లైవ్ లో పోల్చారు (కరోనా ) మీలాంటి వారు మనదేశానికి అవసరము . దేవుని ఆశీర్వధములో మీరు వుందురు గాక మరియు. జయ మేడం గారు మీకు మా ధన్యవాదములు. Thank you God bless you
Super chepa ru sir👌👍
Mi opikaki identify the problems salute
Super Sir, miru mee team
Bhaghacheparu sir
Doctor Baga chepparu magallatho adukunnaru e adapillalu
Great episode, after this video iam became fan of Dr chakravarthy gau
i❤
కష్టపడే వాళ్ళిద్దరు పెళ్లి చేయండి సార్
Very good program sir
Doctor ilu sir mam😭😭🙏🙏💐💐👌👌🤍🤍
సతీష్ సూపర్
Jaya garu saree 🥻 👌
మీరు ప్రోగ్రాం రిజల్ట్ కూడా టెలికాస్ట్ చేస్తే బాగుంటది
JYES YOU ARE CORRECT.I AM ALSO WISHING THIS
Yes 👍
ఇందులో మెయిన్ కుమునిటి problem
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0@@prabhavathisrimathi1519
ఇలాంటి పెళ్లి చెయ్యాలి బరాబర్ కానీ వీళ్లు ప్రేమించడమే తప్పు పెద్దల తప్పు కాదు సార్ డాక్టర్ కళ్యాణ్ సార్ ఎలా కలిశారు ఎలా ప్రేమించుకున్నారు ఈ ముందే తెలుసుకొని ప్రేమించడం కానీ పెద్దలకు ఒప్పించడం గాని అయితేనే ప్రేమించాలి లేకపోతే ప్రేమించకూడదు పెద్దలు చేసింది చేసుకోవాలి అనిపించే ఔరా అని అనిపించే పెళ్లి చేసుకోవాలి సార్
Super super madam Sir
Lovesar
Wating for next step sir
Madavi voice is not supporting Kiran but she is playing with him showing her faulse love
Doctor gaaru hats off
Alanti father tho antha sepu matladaru grate
Yes
❤
నేను మీకు ఇంతకంటే ఏం చెప్పలేను సార్ నమస్కారం
She gave hint to her father HW he came to know that she is talking with Kiran
Satish garu meeru putteytappudu caste ni teesukochhara inka meeru chanipoyetappudu meeru mee caste ni embadi teesukeltara?
Asal mee village name enti inka asal mee caste enti satish garu.
Hats off doctor kalyan garu and jaya garu for your this programme.
Lets hope for the best.
Tappu cheyani manaooude ledu
kulam anedi government le encourage chestunnaru sir
Andamina jeevitham ane programlo kuda preminchukone mundu premikulanu valla parents abiprayalanu drushtilo pettukomanandi prema ane padaniki society lo adi goppa thyaganga v vunnathaminadiga chithreekarinchakandi veelythe khandinchandi
Part 2
Sir after marriage there will be lot of difference sir You must Realise sir it will start with food Habits , Dont Encourage encouraging such love Effairs sir please understand sir
Sathish kumar super
Ilanti father ni deal cheydan kastam
Please this video result what happened?
14:49 14:49
Old episode ye kada... Malli special episode ane title andukura aayyya
Father valla kuturu nu saffer chestunnaru 😮😮
After failure of marriage arranged by elders also he's so head strong that he has no love towards his daughter. Let us hope a good end.
unfortunately satish Kumar came into contact. that is main good luck
Veedu ముందే చెప్తాడు వొప్పుకోవద్దు అని
INTER CASTE MARRIAGE LONG RUN LO 100% FAILURE INCIDENT ;
WE ARE IN SOCIETY ,
CASTE / ECONOMY STATUS MOST IMP IN OUR SOCIETY ;
INTER CASTE , MARRIAGE,
CHILDREN'S,
FUTURE BAAGUNDADHU SIR :
ఎల్లనే ఉండాలి తర్ర
Cast is main
Kiran chudakunda matlada kuda atani manchitanam ela telisindi dr....
Society and family members are Totally important not Love, Love marriages and especially Live in relationship.
బ్రదర్...లో కాస్ట్ అండ్ హై కాస్ట్ అనే డిఫరెన్స్ ఏం లేదు..నికు నువ్వే అలా ప్రొనౌన్స్ చేసుకుంటున్నావ్! ఫస్ట్ నికు నువ్వు ఆ మైండ్ సెట్ నుండి బయటకి రా
మధ్యలో ఆవిడ (యాంకర్ )మాటలు ఎక్కువ అయ్యాయి..
🙏🙏🙏🙏🙏🙏🤍🤍🤍🤍🤍🤍
Ammayi back ground kaboye barthaku cheppakunda pelli chesthe paristhithi itlane vuntadi thappantha pemikudidi ammayidi thana thandridi ayina Birthanu CHADIST ane Mudra veyadam correctena ? ammayiki premikudiki kalipina nilusthada? Dayachesi prema vyavaharalanu samardinchakandi preminchukoka mundu sthayini gurthinchukomanandi
Premikula madyana prema entha mukyamo migatha vishayalu anthe mukyam premikulu parents prameyam lekunda jarigina jantalu H IA ga vunnara? Varilo kuda Theda vasthe parents ku mokam choopinchuko leka Aatthma hatyalu mee drushti ravatam ledu PREMA VYAVAHARALANU LIVIUNGTOGETHER LANTI VALLANU Proschahinchakandi
కిరణ్, నీది తక్కువ కులం . కాబట్టి విడాకులు తీసుకున్న ఎక్కువ కులం అమ్మాయి నైనా పెళ్ళి చేసుకోవ డానికి దిగి వచ్చి దాన్ని ప్రేమ అంటున్నావు. నీ love story ని reverse లో చూడు, ఎక్కువ కులం అబ్బాయి ఇలా పెళ్ళి అయి విడాకులు అయిన తక్కువ కులం అమ్మాయిని పెళ్ళి చేసుకునే వాడా? నిన్ను నీవు తక్కువ చేసుకో వడమే కాక కులాన్ని కూడా తక్కువ చేస్తున్నావు. పరువు హత్యల పేరుతో ఎంతో మంది ఆణిము త్యాలాంటి అబ్బాయిలు నేల రాలుతున్నారు. రిజర్వేషన్ మీద చదివి ఉద్యోగాలు పొంది వాటి ప్రతిఫలాన్ని ఎక్కువ కులం వాళ్ళకు అంట గట్టుతున్నారు. అది సామాజికి ద్రోహం కాదా? అది కాక మీ కమ్యూనిటీ లో ని అమ్మాయికి అవకాశం లేకుండా చేస్తావా? నీవు ఆ మాధురి ని చేసుకు న్నాగాని ఆమె మీ ఇంటికి రాదు. నీవే దీనంగా వాళ్ళ ఇండ్లలలో తిరగాల్సి ఉంటుంది. నీ పిల్లలకు పెళ్ళిలు ఒక సమస్య అవుతుంది.నీకు ఆత్మ విశ్వాసం లేదా? ఆ పాత దయ్యపు ఆలోచన లో నుంచి బయట పడి మీ కులం అమ్మాయిని పెళ్ళి చేసుకో కావాలంటే కొంత కాలం ఎక్కడికైనా పో అంతలో మీ వాడికి ఒక ఐశ్వర్య వస్తుంది. ❤ All the best Kiran
Love marriages, live in relationship,Love with girls or women are not our Ancestors and Indian culture and traditions.
వీళ్ళకి పేపర్ బాయ్ సినిమా చూపియ్యాలి
Madavi is major
వీరి యొక్క పెళ్లి కి నాకు చెప్పండి ప్లీజ్ నేను వస్తా
Parsnal cansaltion fes 10000,rupes, pur, famels ala pay chestharu sir
Kiran ku kirosine matrame baguntundi Okadu vidichina deham kosam inta tapatrayam deniko ardham kaledu
Only sathesh is having kulam eggo
కూలం ఉండాలి... Koni చోట
Nuv po ra valla father chala headstrong person vadilei ni life nuv chusko
Matam karonakaada
Y did madavi love that boy
Premikullara preminchukune mundu mee kutumba peddalu angeekaristhara anedi drushtilo pettukondi mimmulanu penchi pedda chesi prayojakulanu chesina peddalanuElanti Episode lalo doshulnu cheyakandi
land Prema pendulum chutkula prati vakra bhakti ringtone Chennai Bangalore jeevitha Kalam
eantaina adi family matter sir don't involve
Abbashe is not gud sir
Asalu miku marriage indhaa ledhaaa
Same caste lo marriage s chese parents chudandi ea video
Ade thappukada