Praise the lord ayyagaru spiritual message chala bagundi 🙏 🙏 🙏 🙏 amen 🙏
ప్రకాష్ గారు చక్కటి ప్రసంగాలు మీవి... దేవునికి దగ్గర గా చేసే మీ మాటలు ని దేవుడు దీవించు గాక ఆమెన్.
yethaghoppa ఆశ్చర్య పరిచే లోతైన జ్ఞానం thanks lord nannu miru కలిగి vunnaru kabatte nenu మిమ్మును కలిగి vudutaku ni వాక్యము nu echavu స్తోత్రము తండ్రి 🙏🏽👌👌god bless you brother praise god
Praise the Lord Sir
Praise the Lord prakash gantela brother garu I'm very glad to hear God's message from you. Mee health yela undo Ani roju tension paddaanu . Today I'm so happy 😊😊 . U should have good health brother garu.
Superb blessed message Sir. You are gifted by the Lord. May Jesus use you mightily in this entire planet to expound His word.
Deeva me satya mandu mammalani prathistechumu
Me vaakyame satyamuu ❤❤🙏🙏
Thank you dear all 🙏 for your prayers and concern for my health. Thanks to all for your words of encouragement.
దేవుడు మాటలను ఇంత ఖచ్చితంగా చెప్పే జ్ఞానాన్ని దేవుడు మీకు ఇచ్చినందుకు ,దేవుని ఎంతగా నో స్తుతిస్తున్నాను బ్రదర్✝️
మీరు నిజాలు చెప్తున్నారు అన్న గారు... యేసయ్యా ఇదే కోరుకుంటారు..కానీ నేటి విశ్వాసులు కొందరికీ.. దైవజనులకు... ఇలాంటి వి నచ్చవు అన్న గారు.... సత్యం సత్యమే...మీకు నా హృదయపూర్వక అభినందనలు❤
Praise God 🙏🙏🙏
క్రిస్మస్ గురించి నిజంగా కల్లు తెరిపించారు అన్న దేవునికే మహిమ....
This is the blessed message for me, my family , Sunday school that iam teaching and our church.Glory to be God.
అద్భుతమైన సందేశం దేవునికే మహిమ అన్న వందనాలు
good message and examine my self
Wonderful message brother God bless you abundantly and use you more for his glory
ఈ కార్యక్రమంలో విన్న మాటల ద్వారా నేను మీకు యేమి చెప్పలో నాకు మాటలు రావటం లేదు
praise the lord
Vandhanalu
Hart touching sermon paster, ❤️ glory to Jesus christ. 🙏
Praise the lord ayyagaru ardavanthamaina spiritual sandhesham devunike mahima kalugunu gaka amen 🙏🙏🙏
Wonderful message sir
Thank you for good insights.....
All glory belong to GOD
Thank you prakash anna....
God is great
Praise The Lord 🙏🏻
God bless you sir
Praise the lord 🙏 God bless you 🙏 AMEN AMEN 🙏🙏
Praise the Lord
Good. Massage glory to god
Praise the lord real Christmas 🎄🎄 massage brother
Verygood spiritual message hallelujah 🙏 🙏 amen 🙏 🙌
Praise the lord sir
Praise lord All glory to God
Dear Anna,
I praise God for you.
I am blessed.
Anna praise the lord
Very good message anna
Nenu bless ayyanu anna thank you anna
Praise the lord brother
Praise the lord 🙏 sir hallelujah suthurmu Amen Amen
Praise the lord sir🙏🙏🙏
Praise the lord sir 🙏
Praise the Lord.
Thankyou so much Anna.
God bless sir, awesome explaining the word of God 🙏👍❤️
Praise the lord pastor garu🙏🙏
Excellent message Jesus Christ “CHRISTMAS” in 2022, We Wish You A Merry & Happy Christmas!
Price the lord sir
Wonderful!
Nice message.Glory to God
Glory to be jesus christ
Ptl ,brother, a good message, thanq
Best massage 👌 brother tq.
Happy Christmas to Brother Prakash garu and the Team..!! God Bless You All and May Lord protect and keep you all in Him all the time..!! 🙏💐🙌
Praise the Lord Brother Exellent messege Brother God bless you 🙏👍🙌
Praise the lord ayyagaru🙏🙏🙏🙏
Praise the Lord anna
Praise the lord ayyagaru
నిజముగా అన్న నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి ఈ మెసేజ్ వింటూంటే ...
Praise the lord Brother 👌👌👌👌🙏🙏🙏
Praise the Lord annaiah
Praise The Lord🙏🙏🙏 Bro, May Holy Spirit Protect you and Leading🛡️ till you reach your crown👑
God bless you dady
Blessing word's really word of God Annaya
Praise the lord Anna 🙏
Anna inta chakkati message ichina meku vandanalu Anna 🙏
Praise the lord anna 🙏
Praise the lord
Praise the Lord Anna very long time come back🙏🙏🙏
Praise the Lord Brother
Thank u ❤ dear prakesh Anna
A Devine knowledge what I felt
Great messages GOD blessings to you and your family have a nice and wonderful day thank you wonderful living and loving GOD Goppa Devudu yesu prabhuvu varu parishudhudu maha Goppa Devudu jeevam gala Devudu Matladay Devudu ainakay mahima ganata Eppudu ellappudu yuga yuga mulaku ainakay mahima ganata kalugunu gaaka Amen thank you my Holi father yesu prabhuvu varu namamunaku mahima ganata kalugunu gaaka Amen Great message 🙏🙏🙏🙏🙏🙌🏻🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🏼🙌🙏🏼👏👏👏👏👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
What a message anna powerful message 👏👏👏🙏
Praise the lord brother 🙏. super message 👏
Good msg ayyagaaru.
Praise The Lord Brother. Real Christmas message.
Good message
Yesu prabhuvu naamamulo vandhanaalu sir
Praise the lord Brother 🙏
Anna vandanalu✝️🙏✝️
Real Christmas message👏👏👏👏🙏
VANDANALU SIR 🙏🙏🙏
Praise the lord brother 🙏🙏🙏
Praise the lord brother 🙌
Praise to be God
praise the lord brother
వందనాలు sir...🙏🙏
Thanq❤❤anna
Praise the Lord It is a wonderful message. I am glad to hear the message
Only praise to God 🙏
Good to hear from you sir 😊😊
Upload more sir😄
Praise the lord
సత్యం సత్యమే నన్ను
Anna good 👍👍👍🙏🙏🙏
Shalom
క్రైస్తవులు christmas అని క్రీస్తు జన్మదినముఅని దేవుడు మానవునిగా ఈ భూమి మీదికి దిగివచ్చిన ఆ దినమును, ప్రతి సంవత్సరము బెలూన్స్ కట్టి, cake పై happy christmas అని వ్రాసి, ఆ కేక్ పై కాండిల్స్ వెలిగించి, happy christmas అని పాట పాడుతూ, ఆ కేక్ cut చేసి, దానిని తిని, ఇతరులకు పంచి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేనా christmas tree డెకొరేషన్ చేసి, ఒక అట్టతో చేసిన star లో ఒక bulb పెట్టి, రాత్రులు దానిని వెలిగించి, ఇంకా కొందరైతే ఒక చిన్న పశువుల పాక వేసి దానిలో ఒక తొట్టిలో పొత్తిగుడ్డలలో ఒక బాలుని బొమ్మ ఉంచి, ఆనాటి దృశ్యమును వారి ఊహల కొచ్చిన విధంగా తయారు చేసి, పెట్టి క్రీస్తు జన్మదినమును ఆచార, సంప్రదాయములతో జరుపుకొని ఆనందిస్తున్నారు. Cake అనే ఆహరపదార్ధము పైన happy christmas వ్రాసి, పాడుకోవడం, ఇదెప్పుడునుండి అలవడిన సంప్రదాయం క్రైస్తవులకు? ఆనాడు, పునరుత్థానుడైన ప్రభువు తోమాతో ఒక మాట చెప్పాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని, అలాగే దేవుడు ఇశ్రాయేలీయులతో, ఈ విధంగా అన్నాడు. భూమి మీద, ఆకాశములో గానీ క్రిందనీళ్లలో గానీ, దేవుని పేరిట ఎలాంటి చేతులతో చేసిన బొమ్మలను చేయవద్దు, మ్రొక్క వద్దు అని. ఇప్పుడు క్రైస్తవులు, క్రీస్తు పేరిట చేస్తున్న ఈ సంప్రదాయచిహ్నలు దేనికి సంకేతముగా ఉన్నాయి? క్రైస్తవులు సత్యమును పాతి పెట్టి, సత్యమునకు ఆటంకముగా ఉన్నారు అని వారి క్రియలే సాక్ష్యమిస్తున్నాయి.
Amen
Price the lord sir plz pray for my health 😭😭😭🙏 🙏🙏🙏🙏
Praise God brother. Encourage to read KREESTU ANUKARANA available at YMCA secbd book shop
Great world savior 🙏 🙏 🙏 🙏
🙏🙏🙏❤️❤️
బ్రదర్, ఆద్యాంతం చాలా ఆసక్తిగా ఉన్న మీ సందేశంలో చాలా అత్యున్నతమైన మరియు అద్భుతమైన వాక్కు చెప్పారు. అదేమిటంటే క్రీస్తు ప్రభువు వారు మూడున్నర సంవత్సరాల్లో ఎటువంటి నాణ్యమైన పని చేశారంటే మనము ఇప్పుడు కూడా అంటే 2021 లో కూడా ఇంతమందిమి కూర్చొని దాని గురించి మాట్లాడుకుంటున్నాము. నిజానికి చాలా అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విషయమే..!! నిజానికి తరతారాలకూ, యుగయుగాలకూ కూడా తరగని విలువైన పని చేశారు. సృష్టియావత్తుకు పునర్జన్మను ప్రసాదించే పని చేశారు. చనిపోయిన వాటిని తిరిగి బ్రతికించేపని చేశారు.
యువతకే కాదు అందరి క్రైస్తవులనూ ఎంతో ఉత్సాహపరిచే సందేశం ఇచ్చారు. ఈ క్రిస్మస్ కు ఎంతో విలువైన సందేశాన్ని ఇచ్చారు..!! అలాగే నేటి క్రైస్తవ్యం పాలుతాగే శైశవదశలో ఉన్నట్లుంది మీలాంటి వారువారిని బలమైన, గట్టి భోజనం తినేవారిగా చేయాలని, అలా చేయుటకు మీకు దేవుడు సమస్త జ్ఞానాన్నీ, కృపానూ, శక్తినీ ఇవ్వాలని ప్రార్ధిస్తూ ఒక సోదరుడు.🙏💐🙌❤
Yes ...