KA Paul Reaction On Allu Arjun Arrest | Chandrababu | Godavari Pushkaralu Incident

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 31

  • @Chapala.poliraj
    @Chapala.poliraj День тому +14

    సార్ సూపర్ గా మాట్లాడారు సార్

  • @mohammadrafi6303
    @mohammadrafi6303 День тому +8

    జే పాల్ ! జైజై పాల్ !!

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti5624 День тому +20

    చట్టమే సుప్రీం ఇది న్యాయమే అయితే గతానికి వెల్లే సంధర్భం ఉండొచ్చు

  • @KottamManjunath
    @KottamManjunath День тому +6

    Super Anna

  • @aanandh8517
    @aanandh8517 День тому +17

    ఇది కదా ప్రశ్న అడగండి మోసగాళ్లను అరెస్టు చెయ్యాలి కదా CBN should be arrested

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if День тому

      Jagan should be arrest mari last five years mi ycp party kadha undhi em peekaru mari arrest cheyakundha

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps День тому +4

    Super super super 🙏 KA Paul sir

  • @joshsrinu8820
    @joshsrinu8820 День тому +1

    Jai ka pal super sir speach

  • @M.AnithaReddyM.AnithaReddy
    @M.AnithaReddyM.AnithaReddy День тому +3

    🤝👌👌👌👌👌💯

  • @sudhirchenthati3963
    @sudhirchenthati3963 День тому +2

    Good

  • @KillakaIndu
    @KillakaIndu День тому +1

    Super sir

  • @harshareddy9602
    @harshareddy9602 День тому +1

    Super

  • @vasuvarma4618
    @vasuvarma4618 День тому +1

    SUPER

  • @Zenith-g5h
    @Zenith-g5h 17 годин тому +1

    That is Woarst Indian Judiciary System.. Best Example:_ "VOTE ki NOTE " Case..

  • @SriReddy
    @SriReddy 3 години тому

    So true

  • @harshareddy9602
    @harshareddy9602 День тому +1

    Good swesh

  • @gummadiratnababu3530
    @gummadiratnababu3530 День тому +1

    Supet

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu4930 14 годин тому

    Good🎉🎉

  • @ramaraoimalla4327
    @ramaraoimalla4327 День тому +1

    జై బన్నీ, జై jagan

  • @jahnavijunu32
    @jahnavijunu32 День тому

    ❤❤🎉🎉

  • @user-MS0THE6CM
    @user-MS0THE6CM 18 годин тому

    Jai kpal

  • @NageswaraRaoGandham-z6f
    @NageswaraRaoGandham-z6f День тому +1

    Sir vijay vada maricipoyaru

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 День тому +4

    Sir, Please look at his analysis: ua-cam.com/video/Bml-379sUcQ/v-deo.html
    Allu Arjun was a guest for the premier show, which was already informed to the police department to provide more security. Do you think a GUEST will take care of security and function aspects of a premier show? How is Allu Arjun responsible?

  • @PR-pc9uf
    @PR-pc9uf День тому +1

    ade cheta ina CM ke & chetagane CM ke unna teda........anduke janalu sanka nakicharu .....🤔😚😂😂😂😂😂😂😂

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj День тому

    Lawlessnes is rule the telugu stets and world.

  • @RaviKumar-pr4tx
    @RaviKumar-pr4tx День тому

    Big boss winner ni arrest chesinappudu ekkada untivi pal nuvvu poi katalu cheppuko po

  • @NENUNAADESAMINDIA
    @NENUNAADESAMINDIA День тому

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ శ్రీ పాల్ గారు 🙏
    ✍️ సార్ మీకు మన చట్టాల గురించి తక్కువ అంచనా వేస్తున్నారు.తప్పు చేస్తే cm ను, pm ను అయినా జైలులో వేస్తారు.
    ✍️ సంధ్య ధియేటర్ కి అల్లు అర్జున్ బెనిఫిట్ షో చూడటానికి వెళ్ళటం తప్పు కాదు. సంధ్య సినిమా హాలు ఆవరణలో తొక్కిస లాట జరిగి ఒకరు చనిపోయారు, ఒకరికి గాయాలు అయినాయి. లేకపోతే ఎక్కువ మంది చనిపోతే ఎవరు బాద్యులు?
    ✍️అల్లు అర్జున్ అనే వారు ఒక సామాన్య మైన వ్యక్తి కాదు, ప్రజాధరణ వున్నవాడు. అటువంటి వ్యక్తి ప్రజలలో ఎలా మెలగాలి అనే ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా సినిమా చూడటానికి వెళ్ళటం 100% తప్పు.
    ✍️ శ్రీ పాల్ గారు మీరు కాలిగా వున్నారని కాలక్షేపం కోసం మీడియా ప్రచారాలు ఇవ్వకుండా సమాజం కోసం ఆలోచించండి.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు పుష్కరాలలో బాధ్యతగా లేనందుకు ప్రజలు చనిపోయారు అనేది వాస్తవం. కానీ ఆనాడు మీరు ఎందుకు చంద్రబాబు గారి మీద కేసు వేయలేదు? మీకు తెలిసి తెలియని పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే 👇
    ✍️ పుష్కరాలలో ప్రమాదం జరిగి ప్రజలు చనిపోవటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పుష్కరాలను పర్యవేక్షణ చేసే అధికారుల నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగింది. అలా అని ఒక అది కారిణి తప్పు పట్టలేము. ఎందుకంటే పుష్కరాలలో ఎన్నో శాఖల సమన్వయముతోనే అక్కడ పనులు, సదుపాయాలు చేస్తారు. అటువంటి అప్పుడు cm మీద మీరు నిందలు వేయటం అది మీ పరిజ్ఞానం లేని మాటలుగా పరిగనిస్తున్నాను.
    ✍️ ఏది ఏమైనా తెలంగాణా ప్రభుత్వం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చింది. తప్పు చేస్తే ఎంతటి గొప్ప వారు అయినా శిక్షను తప్పించుకోలేరు అనే సందేశం ఇచ్చారు. ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వానికి ప్రజలతరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

  • @NageswaraRaoGandham-z6f
    @NageswaraRaoGandham-z6f День тому +2

    Super anna