HALLELUJAH...🙌🙌🙌🙌...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻..thank YOU JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻🙏🏻... for everything to this sinner my LORD my SAVIOUR JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻...really no words to express and measure for THY love for entire mankind who are sinners ABBA! FATHER !🙏🏻🙏🏻🙏🏻🙏🏻..😊👍
Praise the Lord 🙏, Sister - the 'Woman of God'. ---------------------------------------------------------- చర్చిలో స్త్రీల'దేవునివాక్యపరిచర్య' దేవుని మరియు యేసుప్రభువు సంకల్పమును నెరవేర్చుట: ---------------------------------------------------------- (1) దేవుని సంకల్పము: --------------------------------- సిగ్గునొందక స్త్రీలు ప్రవచించాలి: యేవేలు ప్రవక్త - యేవేలు 2:27-29 అప్పుడు ... నా (దేవుని) జనులు ఇక నెన్నడను సిగ్గునొందక యుందురు ... నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును ... మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; అపొ. పేతురు - అపొ. కార్యములు 2:14-17 పేతురు ... వారితో ... యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా అంత్య దినముల యందు నేను (దేవుడు) మనుష్యు లందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను ... మీ కుమార్తెలును ప్రవచించెదరు. [ అపొ. పౌలు మాటలు: 1తిమోతి 2:12 స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని, ఉపదేశించుటకైనను ... ఆమెకు సెలవియ్యను. 1కొరింథీ 14:34 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. 'ధర్మ శాస్త్రము' మాటలు: స్త్రీ ప్రవక్త్రిలు - పాత నిబంధన కాలములో 1. మిర్యాము ప్రవక్త్రి గానము చేయుట ... నడిపించుట. (నిర్గమ 15:20,21; మీకా 6:4) 2. దెబారా ప్రవక్త్రి ఇశ్రాయేలు దేశ న్యాయాధిపతి. (న్యాయాధిపతులు 4:4,5) 3. హుల్దా ప్రవక్త్రి యెరూషలేములో రెండవ భాగమందు అధికారి. (2 రాజులు 22:14,15; 2 దిన వృత్తా 34:22-24) 4. నోవద్యా ప్రవక్త్రి: అధికారము కలిగియుండుట. (నెహెమ్యా 6:14) 5. యెషయా భార్య - ప్రవక్త్రి: యెహోవా నడిపింపు. (యెషయా 8:1-3) క్రొత్త నిబంధన కాలములో 6. అన్నా ప్రవక్త్రి: యేసు గురించి మాటలాడుట. (లూకా 2:36-38) ] (2) యేసుక్రీస్తు సంకల్పము: -------------------- ------------------ దేవుని సంకల్పమును నెరవేర్చుట: మత్తయి సువార్త 5:17 (యేసుక్రీస్తు) - ధర్మశాస్త్రము నైనను ప్రవక్త (యేవేలు) ల వచనముల నైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మొదటిగా స్త్రీలచే సువార్త ప్రకటన: శిష్యులకు తాను 'క్రీస్తు' అని చెప్పవద్దనుట: మత్తయి సువార్త 16:13-20 యేసు ... మీరైతే నేను ఎవడనని చెప్పుకొను చున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను ... తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. 1) సమరయ స్త్రీ - 'క్రీస్తనబడిన మెస్సీయ వచ్చిన సువార్త': యోహాను సువార్త 4:1-42 సమరయ స్త్రీ ... ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ... యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను ... ఆ స్త్రీ ... ఊరిలోనికి వెళ్లి ... ఆ ఊరివారితో చెప్పగా ... యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి. 2) మగ్దలేనే మరియ - 'యేసుక్రీస్తు పునరుత్థానుడైన సువార్త': యోహాను సువార్త 20:1-18 ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి ... యేసు ఆమెను చూచి మరియా ... నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను ... మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. (3) స్త్రీల నిర్ణయము: ------------------------------ 'దేవుని మరియు యేసుక్రీస్తు సంకల్పము' నెరవేర్చుట: అపొ. కార్యములు 21:8,9 మేము (లుకా, పౌలు) ... సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు. ప్రవచించువారు - ప్రవక్త/ప్రవక్త్రి: 1పేతురు 1:10 (అపొ. పేతురు) - 'ప్రవచించిన ప్రవక్తలు'... ప్రవక్త్రి అధికారము / అర్హత కల్గియున్న స్త్రీలు 'చర్చి (సంఘము)లో వాక్యపరిచర్య'కు అనర్హులు అంటే అది దేవుని సంకల్పమును వ్యతిరేకించడమే. (గమనిక: అపొ. పౌలుకు వ్యతిరేకము అంటున్నవారికి - మనలో నిలిచియుండవలసినవి 'యేసు ప్రభువు మాటలు': యోహాను సువార్త 15:7 (యేసుక్రీస్తు) - మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.) -----o-----
Praise the Lord aunty 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏻🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙌🏽🙌🏼🙌🏽🙌🏼🙌🏽🙌🏼🙌🏽🙌🏼🙌🏽🙌🏽🙌🏽🙌🏼🙌🏼🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏼🙌🏼🙌🏽🙌🏼🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟. Excellent good speach.. good clarification for women's.... thankyou aunty... Please మా అక్క ప్రతిమ.. గర్భసంచిలో పిలకలు ఉన్నాయి ఆంటీ.ప్లీజ్ ఆపరేషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడు తోడు కృప తో విజయం తో జరుగుతున్న లాగున ప్రార్థించండి ఆంటీ.. ప్రార్ధన సహాయం కోరుతున్నాను...ప్లిజ్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏽🙏🏽🙏🏽🙏🏻
My name is hepsiba I'm studying 9 th class naa devudu nannu premistunnadu! 🙏🙏🙏I love my Jesus 🕊🕊🕊🕊
Praise the lord 🙌 enta mandi hepsiba nama galavaru unaru
హెప్సిబా దేవుని లో బలపడాలని ప్రార్ధన చెయ్యండి
చాలా బాగా చెప్పారు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను
PRAISE THE LORD సిస్టర్ 🙏
బాగా చెప్పారు నాకు తెలియని విషయాలు నేర్చుకుంటున్నాను
All Glory to YESHUA OUR SAVIOUR LORD 🙏🏻🙏🏻 Amen
Precious Blessed WORD of GOD 🙏🏻 Amen
GOD bless you and family Always in abundance Sister Garu
HALLELUJAH...🙌🙌🙌🙌...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻..thank YOU JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻🙏🏻... for everything to this sinner my LORD my SAVIOUR JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻...really no words to express and measure for THY love for entire mankind who are sinners ABBA! FATHER !🙏🏻🙏🏻🙏🏻🙏🏻..😊👍
Praisetha Lord sister 💐💐🙏🙏Lsujatha
Very use ful message for every women praise the Lord sister
Ma papa Peru hepsiba 4th cls chadhuvuthundi devuni lo unnali amen
Excellent message praise lord sister
Praise the Lord sister Deuni ki mahima kalugunu gaka amen 🙏❤🙏
Thanks for the wonderful msg about Hepsiba, May God bless you and your family n your ministry
I am Hepsiba, and I ll be this for the glory of God
Praise the lord 🙏🏿 Sister good msage sister thanks so much sister
Praise the lord aka tq maku theliyani vishayam chakaga chepinaru tq jesus tq aka
I am hepsibha nenu kuda ala ne jivinchalani prayer cheyandi e msg nakosam chepinatu undi prise the lord sis and tq u so much sis
నేను కూడా నా పిల్లల కోసం హెప్సిబా వలె ప్రార్ధన చేయాలి అని నా కొరుకు ప్రార్ధన చెయ్యండి
Praise the Lord 🙏, Sister - the 'Woman of God'.
----------------------------------------------------------
చర్చిలో స్త్రీల'దేవునివాక్యపరిచర్య'
దేవుని మరియు యేసుప్రభువు
సంకల్పమును నెరవేర్చుట:
----------------------------------------------------------
(1) దేవుని సంకల్పము:
---------------------------------
సిగ్గునొందక స్త్రీలు ప్రవచించాలి:
యేవేలు ప్రవక్త -
యేవేలు 2:27-29
అప్పుడు ... నా (దేవుని) జనులు ఇక నెన్నడను సిగ్గునొందక యుందురు ... నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును ... మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు;
అపొ. పేతురు -
అపొ. కార్యములు 2:14-17
పేతురు ... వారితో ... యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా అంత్య దినముల యందు నేను (దేవుడు) మనుష్యు లందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను ... మీ కుమార్తెలును ప్రవచించెదరు.
[ అపొ. పౌలు మాటలు:
1తిమోతి 2:12
స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని, ఉపదేశించుటకైనను ... ఆమెకు సెలవియ్యను.
1కొరింథీ 14:34
స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.
'ధర్మ శాస్త్రము' మాటలు:
స్త్రీ ప్రవక్త్రిలు -
పాత నిబంధన కాలములో
1. మిర్యాము ప్రవక్త్రి
గానము చేయుట ... నడిపించుట.
(నిర్గమ 15:20,21; మీకా 6:4)
2. దెబారా ప్రవక్త్రి
ఇశ్రాయేలు దేశ న్యాయాధిపతి.
(న్యాయాధిపతులు 4:4,5)
3. హుల్దా ప్రవక్త్రి
యెరూషలేములో రెండవ భాగమందు అధికారి.
(2 రాజులు 22:14,15;
2 దిన వృత్తా 34:22-24)
4. నోవద్యా ప్రవక్త్రి:
అధికారము కలిగియుండుట.
(నెహెమ్యా 6:14)
5. యెషయా భార్య - ప్రవక్త్రి:
యెహోవా నడిపింపు.
(యెషయా 8:1-3)
క్రొత్త నిబంధన కాలములో
6. అన్నా ప్రవక్త్రి:
యేసు గురించి మాటలాడుట.
(లూకా 2:36-38) ]
(2) యేసుక్రీస్తు సంకల్పము:
-------------------- ------------------
దేవుని సంకల్పమును నెరవేర్చుట:
మత్తయి సువార్త 5:17
(యేసుక్రీస్తు) - ధర్మశాస్త్రము నైనను ప్రవక్త (యేవేలు) ల వచనముల నైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
మొదటిగా స్త్రీలచే సువార్త ప్రకటన:
శిష్యులకు తాను 'క్రీస్తు' అని చెప్పవద్దనుట:
మత్తయి సువార్త 16:13-20
యేసు ... మీరైతే నేను ఎవడనని చెప్పుకొను చున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను ... తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
1) సమరయ స్త్రీ - 'క్రీస్తనబడిన మెస్సీయ వచ్చిన సువార్త':
యోహాను సువార్త 4:1-42
సమరయ స్త్రీ ... ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ... యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను ... ఆ స్త్రీ ... ఊరిలోనికి వెళ్లి ... ఆ ఊరివారితో చెప్పగా ... యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.
2) మగ్దలేనే మరియ - 'యేసుక్రీస్తు పునరుత్థానుడైన సువార్త':
యోహాను సువార్త 20:1-18
ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి ... యేసు ఆమెను చూచి మరియా ... నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను ... మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
(3) స్త్రీల నిర్ణయము:
------------------------------
'దేవుని మరియు యేసుక్రీస్తు సంకల్పము' నెరవేర్చుట:
అపొ. కార్యములు 21:8,9
మేము (లుకా, పౌలు) ... సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.
ప్రవచించువారు - ప్రవక్త/ప్రవక్త్రి:
1పేతురు 1:10
(అపొ. పేతురు) - 'ప్రవచించిన ప్రవక్తలు'...
ప్రవక్త్రి అధికారము / అర్హత కల్గియున్న స్త్రీలు 'చర్చి (సంఘము)లో వాక్యపరిచర్య'కు అనర్హులు అంటే అది దేవుని సంకల్పమును వ్యతిరేకించడమే.
(గమనిక: అపొ. పౌలుకు వ్యతిరేకము అంటున్నవారికి -
మనలో నిలిచియుండవలసినవి 'యేసు ప్రభువు మాటలు':
యోహాను సువార్త 15:7
(యేసుక్రీస్తు) - మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.)
-----o-----
Tq brother చాలా చెక్కగా వివరించారు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙌🏻
Praise the Lord 🙏🙏🙏
Sister - the 'women of God'.
🙏🙏🙏 Amen
Excellent message chepparu
TQ sister
Praise the lord sister
Thank you so much for this beautiful video
God bless you and your family
Bharathi
Praise the Lord aunty 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏻🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙌🏽🙌🏼🙌🏽🙌🏼🙌🏽🙌🏼🙌🏽🙌🏼🙌🏽🙌🏽🙌🏽🙌🏼🙌🏼🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏼🙌🏼🙌🏽🙌🏼🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟. Excellent good speach.. good clarification for women's.... thankyou aunty...
Please మా అక్క ప్రతిమ.. గర్భసంచిలో పిలకలు ఉన్నాయి ఆంటీ.ప్లీజ్ ఆపరేషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడు తోడు కృప తో విజయం తో జరుగుతున్న లాగున ప్రార్థించండి ఆంటీ.. ప్రార్ధన సహాయం కోరుతున్నాను...ప్లిజ్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏽🙏🏽🙏🏽🙏🏻
Tq sister praise the Lord 🙏🙏🤝🤝🙌🙌🤝🤝🙏
It's very excited msg
MARANATHA Sister
Sis Shalom JESUS loves u spirit of god loves u maa god blessu maa ur family mins pls prye f me
Praise the lord Akka 🙏🙏
Nice message sis God bless you
Praise the lord sister.god bless you
Jesus
Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻
PRAISETHELORD SISTER
Vadanamlu sister
🙌🙌🙌🙌🙏🙏🙏
Good.message
Amen🙇
Praise the Lord God bless u
Praise the Lord Sister 🙏 ☺️
Thank you sister 🙏
Praise the lord sister
Praise the lord 🙏
Praise the lord sis.
Sister praise the Lord 👏🏻
you are doing a great Job. God bless you. Your voice is perfect the way your explanation is….👌🏻👍🏻
✝️🛐✝️👨👩👧👦🛐🛐🛐🛐
Praise the lord amma
Praise the lord 🙌🙏 👏
Praise the lord sister wonderful messages
🙏🙏🙏👍👍
Praise the Lord amen
Praise the lord
God Bless U
Na peru hepsibha meru chepina message la nenu kuda vundalani preyar cheyandi please nenu 8th month pregnant ni pleas preyar me
Meeru spelling wrong rasaru!
Tq sis
Na life lo nenu ilane unntanu may God bless you
Hope neverfails in Jesus always pray blessed message
Plc lllllll
Praise the lord sister. Wonderful message
Na పేరు కూడా హెప్సిబా
My name also hepziba
👌👌
🙏👍
Good information sis alage Beulah gurinchi kuda video cheyandi
sure sister
Prise the lord sister garu na name Hepsiba sister wonderful message exlent sister super please pray for my marriage sister
My name is hepsibarani
Praise the lord sister please request prayer my family names Hephzibah zipporah Joseph my name is prabhudas from guntur 🙏 God bless you 🌷👏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏praise.the.lord.amma👌🏿👌🏿.nem.etay👌🏿👌🏿
Na peru hepsiba
Bible lo unna ladies anarini gurinchi videos cheyandi 🙏
My nem its
Praise the Lord sister
Praise the lord sister 🙏
Praise the lord
Praise the lord 🙏
Praise the lord
Praise the lord sister 🙏🙏🙏🙏
Praise the lord 🙏
Praise the lord sister
Praise the lord sister garu 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 🙏
Praise the Lord 🙏 sister
Praise the lord
Praise the lord sister 🙏🙏
Praise the lord
Praise the lord sister 🙏