విద్యావంతుల కళ్ళు తెరిపించే వీడియో! ఇలాంటి ఆలోచనతోనే నేను ఇంతకాలం ఎ.సి కొనలేదు, ఈ వీడియో చూసిన తర్వాత ఇక ఎప్పటికీ కొనను, నేను చదువు'కొన్న'వాడిని కాదు చదువుకున్నావాడిని. ఈ కర్బన ఉద్గారాలను తగ్గించే ఉద్యమంలో ఇంకా నన్ను నేను సంస్కరించుకోవాల్సిన వాటిమీద మనసు పెడతాను. థాంక్యూ మేడమ్ ఫర్ యువర్ ఐ ఓపెనింగ్ విడియో!
🎯Innovative video information on environmental precautions... 🎯పర్యావరణ జాగ్రత్తలపై వినూత్న వీడియో సమాచారం.. 💫 Thanks to the Journalist Vanaja Madam garu 🙏🌱🌿🌾
మన ప్రజల అలవాట్లు, కోరికలు, వినోదం, జీవన విదానం పర్యావరణం కి ఏ మాత్రం దోహద పడవు. ఖాళీగా స్థలం కనపడితే చెత్త వేస్తారు అవి వర్షాలు పడినప్పుడు మనకు రోగాలు కలిగించే దోమలకు నిలయాలు. పైసా సంపాదించాలి గొప్పగా బతకాలి చెప్పుకోవాలి. మీకు తెలియని ఇంకో విషయం ఉన్నది మన అపార్ట్ మెంట్ లు, ఇల్లు, ప్రభుత్వ ఆఫీసులు అన్ని నాసిరకం కట్టడాలే. అవి మహా అయితే 30 సం. ల వరకు రిపైర్స్ తో నడుస్తాయి. తరువాత మళ్ళి పడేసి కట్టాలి. అలాగే భూ ఆక్రమణలు, నదులు చెరువుల ఆక్రమణలు. రోడ్లు ఆక్రమణలు. చెత్త రీసైక్లింగ్ తెలియక పోవడం. మడ అడవుల సంరక్షణ మనల్ని ఎనాడైన కబళించే సముద్రం నుండి రక్షిస్తాయని ఎంత మంది కి తెలుసు ? సామాజిక స్పృహ లేని వారు ఈ భూమి మీద ఉండడానికి పూర్తిగా అనర్హులు. రేపు సంపాదన కన్నా రేపటి తరాల గురుంచి ఆలోచించని వాళ్ళు ఎంత మంది ఉన్నారో జన గణన మొదలు పెట్టి లేపేస్తే సంతోషిస్తాను.
వివరంగా, రాబోయే పరిస్థితులు గురుంచి బాగానే చెప్పారు. కానీ దానికి విరుగుడు సామాన్యుల చేతిలో లేదు, మళ్ళీ ఆ పై 10% వారు, వరిచ్చెప్పుచేతలో ఉండే రాజకీయ నాయకుల మాత్రమే, మార్పు తే గలరు, కానీ ఏమి చెయ్యరు. అది నిజం
ప్రజాస్వామ్యం లో సామాన్యుడి విచక్షణ వివేకమే పాలకులను తయారు చేసేది కాబట్టి ముందు మారాల్సింది సామాన్యుడు.లేదంటే ప్రజాస్వామ్యం వదిలేసి రాచరిక వ్యవస్థకి మారిపోవాలి.
Corbon emission gurinchi inta detailed analysis nenu na jeevitham lo inta varaku chudaledu. Hats off to you, ma'am. Mee meeda respect chala perigindi naaku. Thanks for this video. I will join your channel very soon.
వనజ మడం ఈ రోజు డ్రెస్ సూపర్. మిరు చెప్పినది 100% కరక్ట్.ప్రస్తుతం ఒక చిన్న ఉల్లోకూడ కొంత డబ్బు ఉన్నవాళ్లు కూడా కార్ కొంటున్నారు,అడి మనకు అవసరమా లేదా అనేది ఆలోచించడంలేదు.AC లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి.వీటివల్ల వేడి వాతావరణంలో ప్రవేశించి వేడి విపరీతంగా పెరిగింది,దీనివల్ల మబ్బులు పెరిగి వర్షాలు పెరిగాయి.ఇదంతా ఒక సర్కిల్ గా జరుగుతుంది.దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరివల్ల అయ్యే పనికాదు. ఇదంతా గ్లోబలైజేషన్ వల్ల జరుగుతున్న పరిణామాలు,వీటి వెనుక అమెరికా,యూరోప్ లో పాత్ర 80%>
Very well explained but on the repair part it is very challenging to get it done and if done its costing near to new one. As common man we will go with new one and cannot throw the old one , have to give to needy ones..
correct Madam....Mana Rastam lo Rowdy and chowtayi communites ....pakka rastam lo mee vallu kotala kantnal gurinchi Andhariki Apadhichi matladukuntunaru....
Madam your information is excellent but you should also pass it on to the intellectuals of the society especially IT and so called sudo sophisticated people . Then only it creates impact
మీరు creat చేస్తున్న కంటెంట్ ఎందుకు మేడం పాపులర్ అవట్లేదు ఇంకా,, most underrated channel,,, మీ వీడియోస్ ప్రతి ఒక్కరూ చూడాలి
Because there are more buyers for junk than nutritious food 😀
@@mahuamediatrue medam
Nejalu andareke nachav kaabati...
@@mahuamedia ఆకర్షనియమైన thumbnail, title card లేకపోవడం వల్ల మీ వీడియోస్ కి వ్యూస్ లేవు
@@mahuamedia and మీరు చాలా ఆలస్యం గా వీడియో చేసారు... ఇప్పటికే చాలా చానెల్స్ వరదలపై వీడియోస్ చాలా చేసాయి
Everyone should watch this program made with a long vision. May God grant you hundred years.
విద్యావంతుల కళ్ళు తెరిపించే వీడియో! ఇలాంటి ఆలోచనతోనే నేను ఇంతకాలం ఎ.సి కొనలేదు, ఈ వీడియో చూసిన తర్వాత ఇక ఎప్పటికీ కొనను, నేను చదువు'కొన్న'వాడిని కాదు చదువుకున్నావాడిని. ఈ కర్బన ఉద్గారాలను తగ్గించే ఉద్యమంలో ఇంకా నన్ను నేను సంస్కరించుకోవాల్సిన వాటిమీద మనసు పెడతాను. థాంక్యూ మేడమ్ ఫర్ యువర్ ఐ ఓపెనింగ్ విడియో!
Good decision brother
ధన్యవాదములు వనజా మేడమ్ గారు, మంచి స్పందనను సమాజానికి అందించారు 🙏🙏🙏
వినడానికి భయం కలిగించే వాస్తవాన్ని చాలా బాగా చెప్పారు!
వాస్తవాలను అనుసంధానం చేస్తూ అసమానతల గురించి బాగా చెప్పారు ❤
సైంటిఫిక్ గా ఆలోచన చేయకపోతే ఈ ప్రపంచం సర్వనాశనం అవుద్ది ఇది గ్యారంటీ 🙏...
కంటికి కనపడని విషయాన్ని ఎంతో సరళంగా బాధ్యతతో మా ముందు పెట్టారు. Thank you .
చాలా బాగా explain చేసారు. ' దీనికి పరిష్కారంగా ఏమి చెయ్యాలి అని కూడా తెలియ పరచాలి
భవిష్యత్తును చాలా చక్కగా వివారించారు మేడం. ధన్యవాదాలు.
మీరు చెప్పింది వింటుంటే...... జరుగ బోయేది ఊహించుకుంటే ...... సామాన్యుల జీవనం చాలా భయానకంగా వుండబోతుంది 😢
Vanaja mam is such an intellectual. Straight to the point with scientific data.
భయంకరమైన అద్భుతం..
Highly educative!! Children need to watch this and I'm doing it.
మంచి విశ్లేషణ చేశారు మేడం
నిజంగానిజం ! ధన్యవాదాలు !😊
Very very important information! Tq somuch!
Thank you for this information
Excellent Videos from you - We appreciate your honest reviews.Thanks a lot.
Thank you for your informative and realistic talk, kind of you Medam
సమాజాలు వాస్తవం తెలుసుకోవడానికి ఇంకా వందేళ్లు పడుతుంది
No indefinite years
🎯Innovative video information on environmental precautions...
🎯పర్యావరణ జాగ్రత్తలపై వినూత్న వీడియో సమాచారం..
💫 Thanks to the Journalist Vanaja Madam garu
🙏🌱🌿🌾
Thank you
Super ga చెప్పారు madam
The truth of the menace is well explained thanks mam.
మీరు ప్రకటించిన డేటా సూపర్
Yes Mam ,what you said is correct 👏🏻 👍🏽 .Important thing's meeru touch chesaaru. Ee rojullo simple ga vuntey ,adhi chaala aparaadham. Manushullo swardham , Social responsibility asalu ledhu. Cheppaalani try chesinaa, viney paristhithi lo evaru vundadam ledhu. 😔 .any way madhi Khammam. Meeru cheppina kaviraja nagar ki kuda varadha vachindhi .
Vanaja mam❤❤
Madam great
Chala chala thanks!
మన ప్రజల అలవాట్లు, కోరికలు, వినోదం, జీవన విదానం పర్యావరణం కి ఏ మాత్రం దోహద పడవు. ఖాళీగా స్థలం కనపడితే చెత్త వేస్తారు అవి వర్షాలు పడినప్పుడు మనకు రోగాలు కలిగించే దోమలకు నిలయాలు. పైసా సంపాదించాలి గొప్పగా బతకాలి చెప్పుకోవాలి. మీకు తెలియని ఇంకో విషయం ఉన్నది మన అపార్ట్ మెంట్ లు, ఇల్లు, ప్రభుత్వ ఆఫీసులు అన్ని నాసిరకం కట్టడాలే. అవి మహా అయితే 30 సం. ల వరకు రిపైర్స్ తో నడుస్తాయి. తరువాత మళ్ళి పడేసి కట్టాలి. అలాగే భూ ఆక్రమణలు, నదులు చెరువుల ఆక్రమణలు. రోడ్లు ఆక్రమణలు. చెత్త రీసైక్లింగ్ తెలియక పోవడం. మడ అడవుల సంరక్షణ మనల్ని ఎనాడైన కబళించే సముద్రం నుండి రక్షిస్తాయని ఎంత మంది కి తెలుసు ? సామాజిక స్పృహ లేని వారు ఈ భూమి మీద ఉండడానికి పూర్తిగా అనర్హులు. రేపు సంపాదన కన్నా రేపటి తరాల గురుంచి ఆలోచించని వాళ్ళు ఎంత మంది ఉన్నారో జన గణన మొదలు పెట్టి లేపేస్తే సంతోషిస్తాను.
వివరంగా, రాబోయే పరిస్థితులు గురుంచి బాగానే చెప్పారు. కానీ దానికి విరుగుడు సామాన్యుల చేతిలో లేదు, మళ్ళీ ఆ పై 10% వారు, వరిచ్చెప్పుచేతలో ఉండే రాజకీయ నాయకుల మాత్రమే, మార్పు తే గలరు, కానీ ఏమి చెయ్యరు. అది నిజం
ప్రజాస్వామ్యం లో సామాన్యుడి విచక్షణ వివేకమే పాలకులను తయారు చేసేది కాబట్టి ముందు మారాల్సింది సామాన్యుడు.లేదంటే ప్రజాస్వామ్యం వదిలేసి రాచరిక వ్యవస్థకి మారిపోవాలి.
మీరు చెప్పింది 100 శాతం నిజం.నేను విజనరీ నాకు నేనే తోపు అని కూతలు కూసే నాయకులు ఉన్నంతసేపు ఇలాంటి దారుణాలు చూడక తప్పదు.
Deep study. Well explained.
Good Analysis madam garu
i think u have made an extreme hardwork for this video, that is why it is very full awareness
పొల్యూషన్ రహిత సమాజం కావాలి రావాలి
Population taggaali
Very true madam and very depth insights. 🎉
Chala manchi information icharu. Thank you🌹
Chala clearga chepparu
Yes 100% true madem correct matldaru
Good analysis madam.
Much appreciated madam gaaru
Corbon emission gurinchi inta detailed analysis nenu na jeevitham lo inta varaku chudaledu. Hats off to you, ma'am. Mee meeda respect chala perigindi naaku. Thanks for this video. I will join your channel very soon.
Thank you for kind words 🙏
💯 truth with data analysis mam just hatsup mam
Super enlightenment hope for good future
Sad reality....man's greed is disastrous
Thank you. Very insightfull video.
Great analysis!!
Ur great news report mam... Love you too
Very investigative facts
Good message madam
చాలా బాగా వివరించారు. ఇదే నేను గత 20 ఏళ్ళు గా చూస్తున్న, అర్థం చేసుకుంటున్న, విషయం. కానీ ఇంత స్పష్టం గా చెప్పటం చేత కాలేదు.
Great information medam
వాస్తవాలు బాగ చెప్పారు..
Good video 🙏
Thank You Mam
మీరు ఎం చెప్పినా మేం వింటాం. కానీ ఏమీ చేయలేం. ఆరు అడుగుల నేల సరిపోతుంది అది అర్థం అయితే సరి.
వనజ మడం ఈ రోజు డ్రెస్ సూపర్.
మిరు చెప్పినది 100% కరక్ట్.ప్రస్తుతం ఒక చిన్న ఉల్లోకూడ కొంత డబ్బు ఉన్నవాళ్లు కూడా కార్ కొంటున్నారు,అడి మనకు అవసరమా లేదా అనేది ఆలోచించడంలేదు.AC లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి.వీటివల్ల వేడి వాతావరణంలో ప్రవేశించి వేడి విపరీతంగా పెరిగింది,దీనివల్ల మబ్బులు పెరిగి వర్షాలు పెరిగాయి.ఇదంతా ఒక సర్కిల్ గా జరుగుతుంది.దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరివల్ల అయ్యే పనికాదు. ఇదంతా గ్లోబలైజేషన్ వల్ల జరుగుతున్న పరిణామాలు,వీటి వెనుక అమెరికా,యూరోప్ లో పాత్ర 80%>
Yenduku ledu India ki family planing avasaram ayindi, population control cheyyaali
@@prashanthikumarikumari8387 ఈ విషయం ఎవరికీ అర్థం కాదు నాకు ఒక సపోర్టర్ దొరికారు
Correct analysis
Interesting content Amma..
Super explanation madam thank you madam
Great explanation we are common people what we can do.
👏🏻👏🏻👏🏻
Vaasthavaalni clear gaa cheppaaru.. naa abhipraayam kooda ide... Deeniki parishkaaram cheyalante manchi vision and ethics unna leaders chattasabhalaloki Cheri lead cheyagaligithe gradual gaa changes theesuku raagalaru. Alaanti leaders ennukovaali. Kaana ekkuva percentage voters bhramimpajese vaari maatalu nammuthunnaaru. Naa inti daaka emi problem raledu kadaa naakenduku baadha naa ishtam vachinatlu chesukuntaa anedi ekkuva mandi follow avtunnaaru. Praadhamikamgaa middle class, upper middle class and lower middle class people alochanalo changes raavaali. Alaage manchi leaders ekkuva mandi chattasabhalaki ennika kaavaali. 🙏
Nice explanation
కారక్ట్ మేడం
Your representation was excellent ma'am...
Very wel said mam
Chala baga wide range lo chepparu, no one explained the root cause like you, very rich content thank you mam and appreciate your work and talent
Thank you. This kind of encouragement helps to keep motivated 🙏
Chala manchi video madam. Very good information
XeIIent-andi-🙏🙏🙏
I have been saying this to my friend, family members from last 5 to 6 years but no one are in a condition to believe it
సూపర్ మేడం
Very good information Vanaja garu .
My view here is one house one family should be important
Excellent madam
Very well explained but on the repair part it is very challenging to get it done and if done its costing near to new one. As common man we will go with new one and cannot throw the old one , have to give to needy ones..
Nijanga manam chala nastapothunnam
very useful video
wonderful
Conspicuous Consumption గురించి mainstream లో బాగా discussions జరగాలి.
I expecting this type of journalism, motivate the lower section and unique.
We are stucked the one danger cycle.
Ladies please understand
Yes mam
టైటిల్ క్రెడిట్ మాత్రం మీదే
🙏
@@mahuamediaఏం చేస్తాం మేడం' ఎవరిని చూసినా తగ్గేదే `లే అంటున్నారు.. ! 🤗
గుడ్ marnig mem
Useful channel ❤
నమస్తే మేడం
Good video 👍
మనం విదేశీ అవసరాలకి తగ్గట్టు బతుకుతున్నాం
Good
Good information
Yes ma'am u r write
Right*
correct Madam....Mana Rastam lo Rowdy and chowtayi communites ....pakka rastam lo mee vallu kotala kantnal gurinchi Andhariki Apadhichi matladukuntunaru....
Think scintific every one
👏👏👏👏
Meeru wars cover cheyaledhu wars walla entha carbon emissions release ayyandochu
👌 👌
We want justice
8:20 antha surplus money undhi ante valllu middle class kadhu :) of course, mana desham lo "middle class" ane padhanni chala easy ga vaduthamu.
Madam your information is excellent but you should also pass it on to the intellectuals of the society especially IT and so called sudo sophisticated people . Then only it creates impact
Really it's an eye opener madam, thousand applause to you