మీ కష్టాలకు ప్రతిఫలంగా తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చినది వచ్చిన తెలంగాణ దొంగల పాలైనది వారి నుంచి విముక్తి చేసే క్రమంలో మీరు ఉంటారు అనుకున్నాం కానీ ప్రకృతి ధర్మం కాబట్టి తప్పదు మీలాంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తులు మళ్లీ తిరిగి భారత దేశంలోనే తెలంగాణలోనే పుట్టాలని కోట్లాదిమంది ప్రజల యొక్క గుండె చప్పుడు గద్దర్ గారు అమర హై ❤❤❤❤❤❤
దయాకర్ అన్నకు శుభాకాంక్షలు. గద్దర్ గారు చాలా మంచి పాట పాడారు. కీరవాణి గారు మంచి మ్యూజిక్. డైరెక్టర్ గారికి ధన్యవాదములు. ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదములు. 💐💐💐🙏🙏జై భీమ్🙏🙏💪💪💪
గద్దర్ అన్న నీవు పాటకి ప్రాణం పోస్తావు నీవు ప్రజా యుద్ధనౌకవు నీవు ప్రజల కోసం ప్రజల మార్పు కోసం మరెన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుకుంటున్నా జై భీమ్ గద్దర్ అన్న
నిజమే సోదరా.... కాని ఆ అజెండా మరియు ఆ జెండా పట్టే జనాలు కనిపించడం లేదు.... ఈ రాజకీయం చూస్తుంటే అన్నలు ఉంటే బావుండు అనిపిస్తుంది.....కానీ మనిషి మారిపోయాడు....స్పందించే తత్వం పోయే!
గద్దర్ sir, మీకు మీ పాటకు వందనములు🙏🙏, పాట విన్న ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకొంటాయి, ప్రజలలో మార్పు రావాలంటే పాట ఒక్కటే సరిపోదు sir, పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ప్రజలను చైతన్య పరచడానికి ముందుకు రావాలి, దేశాభివృద్ధిలో భాగమవ్వాలి , యువతను ముందుకు నడిపించడంలో తోడవ్వాలి, ఏదేమైనా మీ పాటకు వందనములు, జై భీమ్ ✊✊
గద్దర్ అన్న ఇన్ని రోజులకు పాట పాడినందుకు మీకు శుభాభినందనలు అన్నా మీ గొంతు ఎప్పుడూ ఈ విధంగా ప్రశ్నించే గొంతులాగా ఉండాలి వేరే వాళ్ళు గాని ప్రతి ఒక్క మనిషి గాని మీకు క్వశ్చన్ చేసే విధంగా ఉండరాదన మీరు ప్రతిసారి ప్రజల పక్షాన గలం విప్పి పాటలు పాడుతూ ఉండాలని మా కోరిక ప్రజల పక్షాన పాట పాడాలి అన్న🌷🌷🌷🌷
గద్దర్ అన్న బానిస అన్న పాట బాగా పాడారు పెద్దాయనకు దండాలు అన్న మరియు నీ ఆరోగ్యం బాగుండాలని మరెన్నో పాటలు పాడుతు రాస్తూ ప్రజల్లో చైతన్యం నింపాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి
లాల్ సలాం గద్దర్ అన్న మీది పాడిన పాట ఎంతో యువతకు స్ఫూర్తిదాయకం నాటికీ నేటికీ మీ గొంతు ఎంతో పవిత్రమైనది ఆ పవిత్ర గంగాజలం కన్నా నీ గొంతు వేయి రెట్లు గా ఉంది ప్రజల్లో చైతన్యం రావాలంటే ఇలాంటి పాటలు ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్ నివ్వాలి చేయి జై భారత్
మహానీయుల మాటలు స్మరించుకుంటూ పాటలు పాడితే సమాజంలో మార్పు రాదు.ఆ మహానీయుల ఆశయాలను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే అత్యున్నత అత్యుత్తమ నవ భారత దేశం నిర్మాణం సుసాధ్యం.
Super song by Gaddar garu....we salute you to sing this most inspiring song at this advanced age.... Bolo...re... Jai bheem...need of the hour... I thank our brother Addanki Dayakar for his participation...
సార్ మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక మాట. పాటలోని సాహిత్యం అద్భుతం. గద్దర్ గారు పాడిన తీరు మహాద్భుతం. సంగీతంలో వ్యాపారాత్మక కళ ఉన్నది. మిక్సింగ్ వల్ల పాటలోని భావాత్మకత తీవ్రంగా దెబ్బతింది. గద్దర్ గారి పూర్వపు పాటల స్థాయి లేదనిపిస్తుంది.
నా జాతి జన చైతన్యానికి పునాదులు వేసిన ప్రజా గాయకుడు గద్దర్ గారి స్వరం నిరంతరం వినిపించాలి. నా జాతి ఆత్మ గౌరవ పతాక అద్దంకి దయాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మీ సొగరాజు మునెయ్య మాల (జాతీయ కార్యదర్శి) జాతీయ మాల మహానాడు.
అన్నా నువ్వు చెప్పేది బరవరే కానీ బిజెపి మీటింగ్ కి ఎందుకు పోయినవే ఒక లిఫ్ట్ భావజాలం ఉన్న నువ్వు బిజెపి మీటింగ్ కి ఎందుకు వెళ్లావు దానికి సమాధానం చెప్పు
రాజకీయ బానిసలుగా ఉన్నవాళ్లు ఈ పాటతో కళ్ళు తెరుస్తారని ఆశిస్తున్నాను. దయాకర్ అన్న గారికి మంచి పేరు తీసుకురావాలి ఈ సినిమా అని ఆశిస్తూ మీ అభిమాని.జై భీమ్ 💪💪💪 Dr ప్రభాకర్ ✊✊✊🙏🙏🙏
@@srikanthd5863 2012 lo president elections lo jail nundi permission theesukuni Mari bail kosam congress ki bhayapadi congress abyardhi ki vote veyadaaniki flight ekki Mari vellindi evaru.... Congress ki baanisa ga maarindi evaru.....
@@ajaymynammynam759 emi chadivavu brother, india lo court lu anevi vuntayi ani telusaa telvadaa, bails congress party istadi ante court lu enduku , revanth reddy cheppinattu Italy deyyam bomma Sonia ki cheppi teeseddamaa
గద్దరన్న నీకు సలాం..చాలా రోజుల తర్వాత నీ కలం గళం నుంచి జాలువారిన పాటకు వందనం..మత్తులో మూలుగుతున్న జనాల్ని నీ పాటతో మేల్కొలుపు అన్న.. ఇంకా ఇలాంటి పాటలను ఈ సమాజానికి అందించాలి. ద్యకరన్నకు కృతజ్ఞతలు..
గద్దర్ అన్న మీరు పడిన ఈ పాట బానిస బ్రతుకులు మారాలి అని పాడారు.మీకు నా పాదావి ఉద్యమ వందనం.అన్న గారు ఈ పాట చాలా అంటే చాలా గొప్పది.మీ యొక్క గానంతో పాడటం ఇంకా గొప్పగా ఉంది.
గద్దర్ అన్న లాల్ సలాం ఇన్ని రోజుల తరువాత మళ్లీ పేద ప్రజలు బ్రతుకులు బానిసలుగా నే వున్నాయి అని మేల్కొన్నారు సంతోషం. మిలాగే మిగతా ప్రజాగాయకులు అందరూ మారి ప్రజాస్వామ్యం ను కాపాడవల్సిన అవసరం వుంది దానికి మిరే పునాదులు వేయాలి. ఎందుకంటే మీ పాట వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమము వైపు అడుగులు వేశారు. ఇపుడు అలాగే మీ ప్రజాగాయకులు అందరూ ప్రజాతంత్ర విప్లవానికి నడుము కట్టాలని కోరుతున్నాను
"ఎక్కే సింహాసనం మొక్కితే రాదుర... బానిసలారా లెండి ర..." అదిరిపోయింది 👌
సూపర్ అన్నా
మీ కష్టాలకు ప్రతిఫలంగా తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చినది వచ్చిన తెలంగాణ దొంగల పాలైనది వారి నుంచి విముక్తి చేసే క్రమంలో మీరు ఉంటారు అనుకున్నాం కానీ ప్రకృతి ధర్మం కాబట్టి తప్పదు మీలాంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తులు మళ్లీ తిరిగి భారత దేశంలోనే తెలంగాణలోనే పుట్టాలని కోట్లాదిమంది ప్రజల యొక్క గుండె చప్పుడు గద్దర్ గారు అమర హై ❤❤❤❤❤❤
గద్దరన్న మీకు వందనం ... మీ ఆరోగ్యం బాగుండాలి ,ఇలాంటి పాటలు ఇంకా రావాలి, పాట తోనే ప్రజలలో చైతన్యం వస్తుంది ......
Excellent song 👍👍👍
100/-
@@gangaraju9157 100 antera
@@rajamnarra2120 100/- nipatalu ravali mundhiu matal nerushko
👌👌👍👍👍✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై భీమ్ జై భారత్. ప్రజా యుద్ద నౌకా గద్దర్ అన్న గారి గొంతుక తెలంగాణ ఉద్యమం తర్వాత మల్ల ఇన్ని దినాలకి ఇనబడి మరో ఉద్యమానికి సై అన్నాది✊✊
దయాకర్ అన్నకు శుభాకాంక్షలు.
గద్దర్ గారు చాలా మంచి పాట పాడారు.
కీరవాణి గారు మంచి మ్యూజిక్.
డైరెక్టర్ గారికి ధన్యవాదములు.
ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదములు.
💐💐💐🙏🙏జై భీమ్🙏🙏💪💪💪
దయాకర్ ఆన్న... congratulations 🎉
Jai bhem
🙏🙏ಸೂಪರ್
దేశం గర్వించదగ్గ పాట 🙏🇮🇳🙏
Jai bheem
ఈ ఒక్క సాంగ్ చాలు మనసున్నోడు తెలివిన్నోడు మారడానికి
గద్దర్ అన్న మీకు 🙏🙏🙏🙏🙏
ఈ పాట పాడిన గద్దర్ తాతగారికి మ్యూజిక్ అందించిన కీరవాణి సార్ కి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
అత్భుతమైన పాటను జాతికి అందించిన గద్దర్ గారికి జై భీమ్ సార్ 🙏🏻🙏🏻
జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జీ 💙.
వర్ధిల్లాలి భారత రాజ్యాంగం 🙏🏻🙏🏻😍😍
జై భీమ్ ✊✊
Antha bagundi kaani Soni Gandhi enduku vachindi indla ? 2500 mandi pillalni Bali tesukunnanduka ?
Gaddar Anna Vandanam Mee Patalato chaitanyam Nimpali
Song exclent ga వుంది గద్దర్ గారు voice కీరవాణి గరి music combination super
రేవంత్ రెడ్డి రెడ్డి బానిస అద్దంకి దయాకర్, వాడి ముడ్డి కడుగుతూ సంక నాకుతూ వాడిచ్చే పైసల కోసం బహుజనుల ను కించ పర్చిన కూడా ఎం అనలేని వీర బానిస దయాకర్,
Good song social banisalu kadu
గద్దర్ అన్న మీ పాటకు పాదాబీవందనం 🙏🙏🙏🙏
అద్దంకి దయాకర్ అన్న గుడ్ లీడెర్ 🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮
అర్థం జేసుకున్నోళ్ళకు
అర్థం అయినంతగా....
అద్భుతహః...👌👌👌
సెల్యూట్
గద్దర్ అన్న...🙏
గద్దరన్న పాట చాలా బాగుంది.. ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విదంగా చాలా అద్భుతంగా ఉంది ..అద్దంకి దయాకరన్నకు ధన్యవాదాలు.. జైబీమ్
ఈ వీడియో లో దయాకరన్న HERO "..
Hats off to గద్దరన్నకు... లాల్ సలాం..
కాదు ఎప్పటికీ గద్దర్ అన్న నే హీరో.
ఇది తెలంగాణ పాట కాదు...... యావత్ భారత దేశ పాట.... జై గద్దర్ అన్న.... ✊✊✊✊
Yes, regarding woman empowerment and equality
Super songs ఈ లాంటివి ఇంక రావాలి జై భీమ్ మీద రావాలి జనాలకు అవగాహన వస్తుంది
గద్దర్ అన్న మీ పాటకు పాదభి వందనం...
అన్నగారు మీకు పాదాభివందనాలు ఈ పాట విన్న వాళ్లు చాలా జ్ఞానవంతులవుతారు
పోరాటం తప్పిచ్చి బ్రతకటం నేర్పని పాటల వీరుడు గద్దర్ గారు 👌
పాట చాలా బాగుంది👌👌
వింటుంటె రోమాలు నిక్కబొడుస్తున్నాయి🔥🔥🔥🔥
మారాలి ఇకనైన జనాలు🙅♂
మీ గానం సూపర్ అద్భుతం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
గద్దర్ అన్న నీవు పాటకి ప్రాణం పోస్తావు నీవు ప్రజా యుద్ధనౌకవు నీవు ప్రజల కోసం ప్రజల మార్పు కోసం మరెన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుకుంటున్నా జై భీమ్ గద్దర్ అన్న
గద్దర్ అన్న ఒక్క పాట తో బానిసల గ వున్న కొందరు అయినా విముక్తి కాగలరు.జై హింద్ జై భీమ్
Super Anna
ఈ పాట విన్న తర్వాత యువత మేలుకో మన దారి ఎటు ఆలోచన చేయాలి..రాజకీయ పార్టీల దగ్గర బానిసతనం చేయకుండ ఉందాo ...పాట సూపర్ 🙏🙏🙏
గద్దర్ గారికి నమస్తే మీ గానం చాలా రోజుల తర్వాత వింటున్నాం తెలంగాణ ఉద్యమం ఈ పాటల స్ఫూర్తితో ముందుకు సాగింది ,,,🙏🙏🙏
ఈ సాంగ్ లో మన రంజర్ల రాజేష్ అన్న ఆశయం కూడా మరియు మన అంబెడ్కర్ గారి ముఖ్య ధ్యేయం క్లియర్ గా తెలుస్తోంది
ఈ పాట రాశిన రచయితకి మరియు పాడిన గద్దరకి మరియు బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
నీతిగా బతికినవాడికి ఏనాటికి చావులేదు ఎర్ర జెండా మాత్రమే అది 👍👍👍🙏
Vammo CPM and CPI all Reddy Rao Control lo undo Party ,E Song Reddy Dhorala Against Song Bahujana Song
Super anna me matta
Yes correct 💯💯
నిజమే సోదరా.... కాని ఆ అజెండా మరియు ఆ జెండా పట్టే జనాలు కనిపించడం లేదు.... ఈ రాజకీయం చూస్తుంటే అన్నలు ఉంటే బావుండు అనిపిస్తుంది.....కానీ మనిషి మారిపోయాడు....స్పందించే తత్వం పోయే!
Bogem kaadu,. Andaru dongale
జై భీమ్ గద్దర్ అన్న మీరు జనాన్ని మేల్కొల్పే మరెన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని కోరుకుంటున్నాను
గద్దర్ అన్న గారికి ఎన్ని రోజుల తరువాత గుర్తుకువచ్చింది తెలంగాణ వచ్చాక కూడా బానిస బ్రతుకులు బ్రతుకుతున్న0 అని..ఇకనైనా మేల్కొని ప్రజలను చైతన్య పరచాలి
Jai beem great song🎵 🙏🙏🙏🙏
మంచిగా చేపారు అన్నగారు
Eppudu okkaru chaitanya parichedhaka Manaku buddhi raadha thelivi ledha
Mana anthata manam eppudu thelusukuntam
Evaro vastharu edho chestharu ani brama pettukokandi
Milo nunde udhyamam start avvali annaru peddhalu
Chinna pillalu em kadhu kadha kurchopettukoni cheppadaniki
All network. Use Chesukoni em ayina cheyacchu but andhar Manaku. endhuku le annatlu unnaru bro
Telangana techindi kooda oka udyama kaarude, Telangana kosam enno udyamalu evaru cheyyani enno raajinaamalu chesaadu, atadu prajalu votes vestene gelichi cm seat lo koorchunnadu appananga high command iyyaledu, joke cheyyaku bayya navvostundi
ఆయన కూడా ఇప్పటి దాకా బానిస నేగా... కొత్తగా ఏముంది ఈ పాటలో... ముందు గద్దర్ గారే బానిస నుండి బయటికి రావాలి
ఈ బాంచెన్ బతుకులు వద్దురో! పాట చాలా బాగుంది గద్దర్ అన్న కు నా కళాభివందనం 🤗✊
కీరవాణి గారికి, గద్దర్ గారికి హృదయ పూర్వకముగ నమస్కారము
అన్నా మీపాట వింటే రోమాలు నిక్కపొడుచుకుంటాయన్న.జై గద్దర్
జై నేత
కొందరు చరిత్రలో ఒక పేజీ ప్రత్యేకంగా రాసుకుంటారు ఆ ప్రత్యేక పేజీ మీ పాటలు బడుగు బలహీన వరగల్లో స్ఫూర్తిని నింపుతున్నారు మీ పాటలతో
అన్నగారు ఇలాంటి పాటలు రచించి పాడి ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరుకుంటున్నాను జై భీమ్
అన్న మీ పాట వింటుంటే ఏదో తెలయని పౌరుషం ఉప్పొంగుకు వస్తుంది, శరీరం లో రోమాలు నిక్క పోడుస్తునాయి అన్నా మీ పాట ఒక్క వందనం 🙏
సమతామూర్తులకి ఇలాంటి పాటలు నొప్పవు.
పాట చాలా బావుంది. గద్దరన్న పాట విని చాలా కాలం అయింది. ఇలాంటి విముక్తి కలిగించే, జాతిని మేల్కొలిపే పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలి....
గద్దర్ గళం ఈ రోజు మూగపోయింది. అయితే ఆయన రాసిన పాటలు తెలుగు ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తునే వుంటాయి. 💐💐💐💐
గద్దర్ sir, మీకు మీ పాటకు వందనములు🙏🙏, పాట విన్న ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకొంటాయి, ప్రజలలో మార్పు రావాలంటే పాట ఒక్కటే సరిపోదు sir, పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ప్రజలను చైతన్య పరచడానికి ముందుకు రావాలి, దేశాభివృద్ధిలో భాగమవ్వాలి , యువతను ముందుకు నడిపించడంలో తోడవ్వాలి, ఏదేమైనా మీ పాటకు వందనములు, జై భీమ్ ✊✊
గద్దరన్నా.....మీరు మాత్రమే...ఇలాగ సమాజమ్ కొసము ఆలొచించగలరు. వందనాలు,🙏🙏🙏
గద్దర్ అన్న గారు.... మీకు వందనం.... గుండెలో బుల్లెట్ ఉండి కూడా నీ పాటను ఆపలేదు ✊✊✊✊
జై భీమ్ సార్ excellent song రాజకీయ
బానిసలు మేల్కొవాలి..
గద్దర్ అన్న ఇన్ని రోజులకు పాట పాడినందుకు మీకు శుభాభినందనలు అన్నా మీ గొంతు ఎప్పుడూ ఈ విధంగా ప్రశ్నించే గొంతులాగా ఉండాలి వేరే వాళ్ళు గాని ప్రతి ఒక్క మనిషి గాని మీకు క్వశ్చన్ చేసే విధంగా ఉండరాదన మీరు ప్రతిసారి ప్రజల పక్షాన గలం విప్పి పాటలు పాడుతూ ఉండాలని మా కోరిక ప్రజల పక్షాన పాట పాడాలి అన్న🌷🌷🌷🌷
జై గద్దర్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🌹🌹
ఇందులో అద్దంకి దయాకర్ కూడ ఒక రాజాకీయా పార్టీకి భానిసలా,కట్టు భానిసలా ఉన్నాడు🤔🤔🤔☝️☝️☝️☝️
గద్దరన్న నువ్వంటే నాకు మంచి గౌరవం
Superb song by comrade, Gaddar Anna. Congrats to the entire team. I like this very much, especially ''మొకెతె రాదు సింహాసనం ” is highlight of the song.
భలిసిన రాజకీయ దున్న లు పొట్లాడుతుంటే ! మద్యలో నలిగిన అద్దంకి టైగర్. Jaibhim brother
ఇక్కడ ఒక పార్టీ కోసం క్రీయేట్ చేసిన పాట లా ఉంది చివర్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టి సమస్యలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం లా ఉంది 🙏🙏🙏
Rey song meaning malli vini amata cheyppu
గద్దర్ అన్న బానిస అన్న పాట బాగా పాడారు పెద్దాయనకు దండాలు అన్న మరియు నీ ఆరోగ్యం బాగుండాలని మరెన్నో పాటలు పాడుతు రాస్తూ ప్రజల్లో చైతన్యం నింపాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి
మీ పాటకు పాదాభివందనం
గద్దర్ అన్న చాలా రోజుల తరువాత అద్భుతమైన పాట మాకు అందించవు.
బొమ్మకు మురళి గారు ఈ సారి ఇరగదీశారు... ప్రతీ థియేటర్ వారు కూడా ఇలాంటి చిన్న సినిమా వాళ్లకు అవకాశం ఇవ్వాలి. అన్ని థియేటర్ లో రిలీజ్ కావాలి
లాల్ సలాం గద్దర్ అన్న మీది పాడిన పాట ఎంతో యువతకు స్ఫూర్తిదాయకం నాటికీ నేటికీ మీ గొంతు ఎంతో పవిత్రమైనది ఆ పవిత్ర గంగాజలం కన్నా నీ గొంతు వేయి రెట్లు గా ఉంది ప్రజల్లో చైతన్యం రావాలంటే ఇలాంటి పాటలు ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్ నివ్వాలి చేయి జై భారత్
గద్దర్ అన్న వందనం సూపర్
పాట ద్వార ప్రజలకూ ఓటు చేతన్యము చెయాలి
Excellent lyrics n music.Congrats addanki dayakar anna.Wish u great success
గద్దరన్నా వందనం ఇటువంటి పాటలు మీరు మాకు అందించాలి మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ న్నా
మహానీయుల మాటలు స్మరించుకుంటూ పాటలు పాడితే సమాజంలో మార్పు రాదు.ఆ మహానీయుల ఆశయాలను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే అత్యున్నత అత్యుత్తమ నవ భారత దేశం నిర్మాణం సుసాధ్యం.
గద్దర్,కీరవాణి గారు కలిసి చేతన్య యుద్ధం మొదలుపెట్టారు 💪💪
బహుజనులకు Super Song అందించిన Gaddar Sir మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ✊✊ జై భీమ్ జై భారత్ ✊✊
గద్దరన్నా నమస్తే చాలా రోజులకు మీ స్వరం విన్నాను అన్న ap
గద్దరు అన్న నీ చూస్తుంటే ఏడుపు వస్తుంది...జోహార్ గద్దర్ అన్న... From Srikakulam
Super song by Gaddar garu....we salute you to sing this most inspiring song at this advanced age.... Bolo...re... Jai bheem...need of the hour... I thank our brother Addanki Dayakar for his participation...
సార్ మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక మాట. పాటలోని సాహిత్యం అద్భుతం. గద్దర్ గారు పాడిన తీరు మహాద్భుతం. సంగీతంలో వ్యాపారాత్మక కళ ఉన్నది. మిక్సింగ్ వల్ల పాటలోని భావాత్మకత తీవ్రంగా దెబ్బతింది. గద్దర్ గారి పూర్వపు పాటల స్థాయి లేదనిపిస్తుంది.
Keeravani gariki gaddar gariki vaddanam super song❤ jai bheem 🥰🔥
నా జాతి జన చైతన్యానికి పునాదులు వేసిన ప్రజా గాయకుడు గద్దర్ గారి స్వరం నిరంతరం వినిపించాలి. నా జాతి ఆత్మ గౌరవ పతాక అద్దంకి దయాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
మీ
సొగరాజు మునెయ్య మాల
(జాతీయ కార్యదర్శి)
జాతీయ మాల మహానాడు.
Jai telangana na telangana ...... Love u gahhar anna
గద్దర్ సర్ మీరు సూపర్ మొందు మొందు ఎనో పాటలు పాడుతూ ఉండాలి అని కోరుకొంటున్న జై తెలంగాణ
Natural voice అన్న super. 👌
Good Song🎵🎵🎵. స్ఫూర్తిని నింపుతుంది. గద్దర్ గారు చాలా చురుకుగా చలాకీగా కనిపించారు. ఇలాగే ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏
Chala bagundhi very powerful song jai bhim✊
Kcr did very good to Telangana,
Power,flyover,mission Kakatiya,
Mission bhageerath,specially in Law and order ✅
అన్నా నువ్వు చెప్పేది బరవరే కానీ బిజెపి మీటింగ్ కి ఎందుకు పోయినవే ఒక లిఫ్ట్ భావజాలం ఉన్న నువ్వు బిజెపి మీటింగ్ కి ఎందుకు వెళ్లావు దానికి సమాధానం చెప్పు
If you believe in Gaddar follow him, don't doubt him he is intelligent than you.
రాజకీయ బానిసలుగా ఉన్నవాళ్లు ఈ పాటతో కళ్ళు తెరుస్తారని ఆశిస్తున్నాను.
దయాకర్ అన్న గారికి మంచి పేరు తీసుకురావాలి ఈ సినిమా అని ఆశిస్తూ
మీ అభిమాని.జై భీమ్ 💪💪💪
Dr ప్రభాకర్ ✊✊✊🙏🙏🙏
ఇలాంటివి సాల సూసినం మేం మారం....
2019 lo Chandrababu ki banisalaga chesindi evaru 🤣🤣🤣🤣🤣
@@srikanthd5863 2012 lo president elections lo jail nundi permission theesukuni Mari bail kosam congress ki bhayapadi congress abyardhi ki vote veyadaaniki flight ekki Mari vellindi evaru.... Congress ki baanisa ga maarindi evaru.....
@@ajaymynammynam759 🤣🤣🤣🤣🤣 for your kind information, bails courts istayi ani telusu gani, party lu istayaa, mee gnanam tho chepithe nerchukuntam 🤣🤣🤣🤣
@@ajaymynammynam759 emi chadivavu brother, india lo court lu anevi vuntayi ani telusaa telvadaa, bails congress party istadi ante court lu enduku , revanth reddy cheppinattu Italy deyyam bomma Sonia ki cheppi teeseddamaa
రాం నర్సన్న దెబ్బకు గద్దర్ గళం విపిండ్డు సూపర్ అన్న
Meeru BSP lo cherithey baavuntadhi sir. Jai BSP ,Jai RSP 🐘.
గద్దరన్న నీకు సలాం..చాలా రోజుల తర్వాత నీ కలం గళం నుంచి జాలువారిన పాటకు వందనం..మత్తులో మూలుగుతున్న జనాల్ని నీ పాటతో మేల్కొలుపు అన్న.. ఇంకా ఇలాంటి పాటలను ఈ సమాజానికి అందించాలి. ద్యకరన్నకు కృతజ్ఞతలు..
👌👌👌👌👌🙏
మేల్కొలుపు పాట... మాటలు రావడం లేదు.
సింహం వేట మొదలు పెట్టింది ఇగ....
గద్దర్ అన్న చాలా బాగా పాడిండు, జై బోలో జై భీం.
Sir, బడుగు, బలహీన వర్గాలకు super song.. continue జై భీం
Excellent song.. inspirational and motivational....value of VOTE defined 🙏🙏
గద్దర్ అన్న మీరు పడిన ఈ పాట బానిస బ్రతుకులు మారాలి అని పాడారు.మీకు నా పాదావి ఉద్యమ వందనం.అన్న గారు ఈ పాట చాలా అంటే చాలా గొప్పది.మీ యొక్క గానంతో పాడటం ఇంకా గొప్పగా ఉంది.
గద్దరన్న మీ పాటకు వందనం మీకొక వందనం
నిజం సార్. అడు క తింటే ఆకలి తీరదు .ఎం లిరిక్ సార్ సూపర్ .చాలా గొప్పగా ఉంది పాట .ఇంకో పాట రావాలి సార్ .
Always great tone by Ghadhar
Dayakar anna andarini ekam cheyali
Excellent ! ❤️🙏🏻 Jai Bheem
పాట సూపర్ గా ఉంది. 🌱🌻🌻🌻
గద్దర్ గారి పాట చాలా రోజుల తరువాత వింటున్న తెలంగాణ సాయుధ పోరాటం తరువాత ఎన్ని రోజులకి గద్దర్ గారి పాటలు మరి నీ పాటలు రయ్యాలి🙏🙏
Jai Dr. ambedkar 👌Indian constitutional we proud 🇮🇳👳 independent amrita maothsav
nice dear
Hatsaap gaddaranna vandanam
Excellent song sir
గద్దర్ అన్న లాల్ సలాం ఇన్ని రోజుల తరువాత మళ్లీ పేద ప్రజలు బ్రతుకులు బానిసలుగా నే వున్నాయి అని మేల్కొన్నారు సంతోషం. మిలాగే మిగతా ప్రజాగాయకులు అందరూ మారి ప్రజాస్వామ్యం ను కాపాడవల్సిన అవసరం వుంది దానికి మిరే పునాదులు వేయాలి. ఎందుకంటే మీ పాట వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమము వైపు అడుగులు వేశారు. ఇపుడు అలాగే మీ ప్రజాగాయకులు అందరూ ప్రజాతంత్ర విప్లవానికి నడుము కట్టాలని కోరుతున్నాను
భారత రాజ్యాంగం...జ్ఞాన యుద్ధాల గ్రంథం....శాస్త్రం ....వేదం....✊
jai gaddar jai rajyangam jai prajaswamyam
Excellent 👍👍
గద్దర్ అన్నకు జై భీమ్ కొన్ని రోజుల తర్వాత మళ్లీ మీ గొంతుక వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు
Super hit song. This song will smashes all previous records of any song in the telugu industry.
Supar vaic
మీరు బని సలు కాకుంటే బీఎస్పీ లో చేరండి లేదంటే మీరు బానిసలే
Wah! What a song ,🙏 goosebumps
అద్దంకి దయాకర్ మంచి నాయకుడు
Super song 🔥🔥🔥
నాటి గద్దరన్న పాడితే ఉరుములు ఊరుమేవి,కానీ నేడు గద్దరన్న పాట తీరు మారిపోయింది, గద్దరన్న పాట బడుగుజీవులను వదిలి బలిసిన దొరల చెంత చేరి గళం గతి తప్పింది.
Gaddar sir really marvelous song,
Great massage