Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి అసలు ప్రజా సమస్యలు ఏం ఉన్నాయి అని తెలుసుకోవడం మర్చిపోయిండు... ప్రజలకు అవసరమైనవి కాకుండా అన్ని చేసినం అంటే ఎట్లా... ఇంకా వీళ్ళకి తత్వం బోధపడలేదు
గాదరి చెప్పింది కరెక్ట్
Government job notifications ivvatledu, unemployes vote veyaledu
అయినా తప్పు లేదు మ కొంత మంది ఎంఎల్ఏ లాంటి వాల వల్ల వొళ్ళ ఓడిపోయార్
ప్రజలకు 3 వ సారి mla ల ను గెలిపించే ందుకు ఇష్టం లేకుండే Mla లను మార్చి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేది
ఇతనికి అహంకారం ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఓడిపోయాడు
అహంకారం ఏంటి 🤔🤦♂️🤦♂️... ఒకడు వార్డ్ మెంబెర్ సర్పంచ్ అయితేనే ఆగరు ఆయన MLA అయినాకా ఉండదా.... కావాల్సింది అహంకారం వొచింది మదం వొచింది ఇది కాదు.... డెవలప్మెంట్ చేశాడా లేడా... Sankshema పథకాలు వొచ్చాయా లేదా... కావాల్సింది ఇవి 🤦♂️🤦♂️🤦♂️
అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి అసలు ప్రజా సమస్యలు ఏం ఉన్నాయి అని తెలుసుకోవడం మర్చిపోయిండు... ప్రజలకు అవసరమైనవి కాకుండా అన్ని చేసినం అంటే ఎట్లా... ఇంకా వీళ్ళకి తత్వం బోధపడలేదు
గాదరి చెప్పింది కరెక్ట్
Government job notifications ivvatledu, unemployes vote veyaledu
అయినా తప్పు లేదు మ కొంత మంది ఎంఎల్ఏ లాంటి వాల వల్ల వొళ్ళ ఓడిపోయార్
ప్రజలకు 3 వ సారి mla ల ను గెలిపించే ందుకు ఇష్టం లేకుండే
Mla లను మార్చి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేది