Idi Katha Kadu Jeevitham Episode - 7 | Relationship advice

Поділитися
Вставка

КОМЕНТАРІ • 740

  • @darengegirldheeksha1653
    @darengegirldheeksha1653 Рік тому +13

    ఎక్సలెంట్ లాయర్ మేడం కరెక్ట్ గా చెప్పారు

  • @rakshanaanandmaanukonda2692
    @rakshanaanandmaanukonda2692 Рік тому +28

    ఎంతో సహనంతో అన్ని
    Recordings
    జాగ్రత్తగా ఉంచావ్ 👍
    విరోధి పన్నె కుట్ర కన్న దొంగ స్నేహితుడి
    ఆలోచన చాలా విషపురితమైనది 🤔

  • @kgmanohar1746
    @kgmanohar1746 Рік тому +4

    ఇలాంటివాళ్లే చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు

  • @vijayt2941
    @vijayt2941 Рік тому +45

    ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాల మంది ఉన్నారు అన్నయ్య అని అన్న తో పడుకునే వాళ్లు

  • @iticlass-gx7ii
    @iticlass-gx7ii Рік тому +191

    బయటికి వెళ్లి పని చేయడం రాదు కానీ , వేరే వాడితో పోవడం మాత్రం వచ్చా నంగనాచి 😂😂😂😂

    • @jangamhavish8737
      @jangamhavish8737 Рік тому

      Ss bro

    • @SaradhaJamgiti-py3ok
      @SaradhaJamgiti-py3ok Рік тому +1

      😂😂

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 Рік тому

      ఆమె కు వచ్చే నష్టం ఏమీ లేదు
      డబ్బులు మొగుడు యిస్తాడు
      కోరికలు తీర్చడానికి రంకుమొగుడు
      యిక యిప్పుడు మొగుడు, పిల్లలు బాధ్యత కూడా లేదుగా

    • @ysjaganfansap9291
      @ysjaganfansap9291 Рік тому

      😂

    • @kumar-yt5km
      @kumar-yt5km Рік тому +2

      వేరే వాడితో పని చేయించుకోవడం తెలుసు😂

  • @MaruthiThaneeru
    @MaruthiThaneeru Рік тому +7

    చాలా బాగా అడిగారు మేడం యాంకర్ గారు

  • @Telugupatriot
    @Telugupatriot Рік тому +5

    ఎంత గొప్ప తీయటి ప్రేమ అయినా, చేదు విషం అయిపోతుంది.

  • @srikrishnapearls9
    @srikrishnapearls9 Рік тому +220

    ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్నేహితుడు నీ బయటే, ఇంటి వరకు రానియొద్దు, ఒక్కసారి బయటోడు ఇంట్లోకి వచ్చాడు అంటే, దొంగనాకొడుకులు ఎలా పక్కోడి పెళ్ళాన్ని లోబరుచుకోవాలి అని చూస్తాడు... కాబట్టి స్నేహితులు లను గడప బయటే ఉంచండి,, సంసారం సక్కగా ఉంటాది,,,,,

  • @d.v.s.prasadtummapudi1538
    @d.v.s.prasadtummapudi1538 2 місяці тому +1

    మేడం గారు కేసు గురించి చెప్పిన వివరాలు మిస్ చేశారు.

  • @karnavictory
    @karnavictory Рік тому +38

    విజయ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి గుడ్ డెసిషన్

  • @shinecreations2734
    @shinecreations2734 Рік тому +58

    సార్ మీరు వీడియోకు ఇచ్చే బ్యాగ్రౌండ్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది

  • @venkateshpalli2026
    @venkateshpalli2026 Рік тому +102

    భార్య భర్తల మధ్య 3 వ వ్యక్తి వస్తే, ఆ సంసారం నాశనం, మంచి భర్తను మోసం చేసింది దారుణం

  • @kothaammakutti
    @kothaammakutti Рік тому +49

    ప్రుప్స్ వున్నప్పుడు "బరణం" ఎందుకు ఇవ్వాలి మేడం. తప్పు చేసిన వాళ్లకు బరణం ఇస్తు పోతే ఎట్లా.

    • @lvg-l4h
      @lvg-l4h Рік тому

      Sanigraham vadhalaalantey money kojjaadhani mokhana kottaali.leakkuntey vadhaladhu aedusthu

    • @ramakrishnaakiveedu18
      @ramakrishnaakiveedu18 Рік тому +1

      భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు.

  • @Ujffyied
    @Ujffyied Рік тому +93

    ఇలా భార్య ల చేతిలో నలిగిపోయే భర్తలు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో బయటికి చెప్పుకోలేక లోపల ఎంతో నరకాన్ని అనుభవిస్తూ ఏడుస్తున్నారు. ఇలా ధైర్యం చేస్తూ ముందుకొచ్చి చెప్పే వాళ్ళు తక్కువ ఉన్నారు ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యలకు విడాకులు ఇవ్వడం కరెక్ట్

    • @karnamlatha3656
      @karnamlatha3656 Рік тому +1

      Mari maa ayana naa friend tho ilane sambandam pettukunnadu,kaani andaru nannu sardukupomantunnaru

    • @Ujffyied
      @Ujffyied Рік тому

      Avna

    • @Ujffyied
      @Ujffyied Рік тому +1

      ఏమో ఈ లోకం ఎటు పోతుందో ఏమో ఒకరు ఒకరి తోని సంసారం చేస్తలేరు ఈ రోజుల్లో మనుషులు బాగా చెడిపోయారు

    • @sairajsunny2825
      @sairajsunny2825 Рік тому

      ​@@karnamlatha3656hi

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 Рік тому

      @@karnamlatha3656 mee friend ki yela buddi ledu, mee anandam meeru chusukondi

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 Рік тому +59

    మానసిక రోగం కాదు సార్ కామం కామంతో ని కళ్ళు మూసుకుపోయి స్నేహితుడి భార్య అని వాడు చూడలేదు ఈవిడ అన్నయ్య అనుకుంటూ వాడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది స్నేహితుడు అని అనుకుంటాం కానీ స్నేహితులను దర్వాజ బయటే ఉంచి మాట్లాడాలి బయటే ఈ రోజుల్లో ఎవడిని నమ్మకూడదు

  • @YMadhavi-o1m
    @YMadhavi-o1m 5 місяців тому +2

    Vijay garu correct decesion teesu kunnaru

  • @rajkumarkaitha9566
    @rajkumarkaitha9566 Рік тому +6

    యాంకర్ మేడంగారుమీరు చాలా బాగా అడుగుతున్నా

  • @kummarijyothi3624
    @kummarijyothi3624 Рік тому +1

    Ela chese aadavalla ku oka gunapatam ee show thanku you soo madam and sir

  • @bhuvaneswarirao4801
    @bhuvaneswarirao4801 Рік тому +4

    Good message sir thank you

  • @ganikabbadi6108
    @ganikabbadi6108 Рік тому +1

    See not only me for all tha husbend s prathi roju udyam undi raturi varaku antho kastapadi family kosam pelala kosam vala life kosam husbend ane person thana life sacrifice chasete elaga cheyadam challa thapu pappm manchi vadu kabati enka thana wife ni ame cheyakunda vadilesadu.. Bro miru nijamga grate

  • @baskarraor4732
    @baskarraor4732 Рік тому +25

    ఈరోజల్లొ భార్య ను ఎంత ఎక్కువ ప్రేమిస్త ఆంత మొసం చేస్తారు .కొంత మహిళ నమ్మించి మొసం చేస్తారు

  • @luckymedidi1803
    @luckymedidi1803 Рік тому +112

    ప్రెండ్స్ షిప్ బయటే ఉండాలి ఇంటి గడప దాటితే ఇల్లాలు గడప దాటి వాడితో పోతుంది😂😂😂

  • @dasisambaiah1446
    @dasisambaiah1446 11 місяців тому

    Sekandparsanvallammahijeevithampadaindi.vadijeevithapaduchayyli.madam.thanq

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq Рік тому +18

    నాకు ఒకటి అర్థం కావాట్ల తపుడు పనులు చేసే ఆడవాళ్లు అలాగే వుంటారు అమాయకంగా
    అన్నయ్యా అంటూ అన్నయ్య తో పడుకుంటు నావు
    చెలీ చెలీ అంటూ చెలీ దేగిరా పడుకుంటునవు ఏంట్రా

  • @annapurna851
    @annapurna851 Рік тому +2

    ప్రతీ స్క్రిప్ట్ కట్టుకధలు చాలా చాలా అసహజం గా ఉన్నాయి. అంతా స్క్రిప్ట్ అని తెలుస్తోంది. ఎందుకంటే ముందు తప్పు చేసిన వ్యక్తి మాట్లాడినప్పుడు చాలా నత్తి ఉంది. తరువాత భర్త ఎంటర్ అయ్యి న తరువాత మాట్లాడిస్తే ఆ తప్పుచేసిన వ్యక్తి మాటల్లో ఎక్కడా న త్తి లేదు. భర్త ఎవిడెన్స్ గా చూపించిన ఫోన్ వాయిస్ లో కూడా న త్తి లేదు.

  • @SaradhaJamgiti-py3ok
    @SaradhaJamgiti-py3ok Рік тому +121

    మమతని డాక్టర్ గారు ఎంతో నమ్మెరు పాపము అమ్మాయి.పల్లేటూరు అంట 🤣🤣🤣🤣🤣🤣

    • @vijjuvijji5051
      @vijjuvijji5051 Рік тому +2

      City Village antu em ledhu. Aa vishyaniki vaste andaru okate. Village nunchi vachi city lo inka pethanam chestaru. Village vallu elanti vishyalo chala teliveyna vallu because real life chusanu chala Mandi ni

    • @srilathasriramdasu1824
      @srilathasriramdasu1824 Рік тому +2

      Avunu 😂😂😂😂😂

    • @lakshmiperuri9342
      @lakshmiperuri9342 Рік тому

      Avunu ayana amayakudula vunadu papam😁😁😁😁😁😁

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 Рік тому

    స్క్రిప్ట్ అదిరింది.

  • @YouTubeStar-qd9fe
    @YouTubeStar-qd9fe Рік тому +7

    Srcipt bagundhi 😮

  • @StayGenuine
    @StayGenuine Рік тому +53

    Andaru baga acting chestunnaru.....enni chusam....😂😂😂😂

  • @kirankiran6876
    @kirankiran6876 6 місяців тому +1

    Nuvu super bro

  • @Bala01121
    @Bala01121 Рік тому +15

    Well orchestrated drama

    • @rajgopalsrps-oy1ek
      @rajgopalsrps-oy1ek Рік тому

      Doctor garu layar garu meeru entha venaka kuda athanasius compromise chesthunnaru meeda correcta

  • @pravalikapola1244
    @pravalikapola1244 8 місяців тому

    Ramya garu sir srivani super expression madam sir edhilo super twist llu unie

  • @silaparasettygovindarao1106
    @silaparasettygovindarao1106 Рік тому +3

    very good madam lost lo manchiga chepparu Tq so much mee peddalaku.

  • @shapunna6151
    @shapunna6151 Рік тому +8

    Good acting n screenplay

  • @nageshwarchowlapally8635
    @nageshwarchowlapally8635 Рік тому +1

    Good job Vijay garu

  • @laxmanch2593
    @laxmanch2593 Рік тому +1

    Layaru garu.. 🙏miru gopavall

  • @NaveenKumar-dp8rq
    @NaveenKumar-dp8rq Рік тому +8

    Super acting andaru

  • @GopalG-l6g
    @GopalG-l6g 3 місяці тому

    super madam

  • @flower-kp4yw
    @flower-kp4yw Рік тому +79

    తెలియక తప్పు చేస్తే ఇప్పటికి ఐనా మారండి భర్త మాత్రమే చివరిదాకా ఉంటాడు గుర్తు పెట్టుకోండి

  • @sampathallepu8686
    @sampathallepu8686 Рік тому

    Thanks brother

  • @skarthik51781
    @skarthik51781 Рік тому +8

    ఒక్కసారి అనుమానం కలిగితే.
    ఆ దేవుడు కూడా కపాడలేడు ఇది నిజం

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 Рік тому +53

    మీరు.. కాంప్రమేజ్.. చేసిన... మొగుడు.. దగ్గరికి తీసుకోలేడు.. ఒకేవేల. తీసుకుంటే.... ప్రతి. సెకండ్.... గుర్తుకు వస్తది... చండాలం ముండ...???

  • @venkatamojhandudekula6030
    @venkatamojhandudekula6030 Рік тому

    సూపర్ క్లైమాక్స్

  • @pallavibandaram4467
    @pallavibandaram4467 Рік тому +11

    100% Andamaina jeevitham chala baguntundi

  • @kommuchandhu5547
    @kommuchandhu5547 Рік тому +15

    అతను ఎంత నమ్మకం పెట్టుకుంటే అంత బాదపడాడు ఇకపైన కలిసివునా నమ్మకం కలుగదు 😢

  • @viswanatha1470
    @viswanatha1470 Рік тому +3

    Love day BGM !

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao Місяць тому +1

    Ancher జయగారు dr కళ్యాణ్ చక్రవర్తి గారు లాయర్స్ రమ్యాకుల గారు కానీ వేంకటేశ్వరి గారు కానీ ఈ ప్రోగ్రాము మంచిగా నడుపగలరు

  • @wajidpembi2332
    @wajidpembi2332 8 місяців тому

    Super🙏🙏🙏

  • @Saikiran11922
    @Saikiran11922 Рік тому +2

    సార్ నమస్తే నేను అల్లూరి సీతారామరాజు జిల్లా. నాది అటవీ ప్రాంతంలో ఒక. పలే సిటీలో అమ్మాయి అయినా కాస్త ఆలోచిస్తారేమో కానీ పల్లెటూర్లో అమ్మాయిలు ఈ మాత్రం కూడా ఆలోచించరు తెగించి వారి జీవితాల్ని వారి భర్తలను మోసం చేస్తూ అందులో మోసపోయిన వారిని నేఒకడు sir అమ్మాయిలు ఒక 🙏

  • @tupakulasamuelkanna1007
    @tupakulasamuelkanna1007 Рік тому +1

    ఒక సారి మోసముచేసింది ఆడదాన్ని నమ్మకూడదు

  • @ReddyTechVlogs453
    @ReddyTechVlogs453 8 місяців тому

    Bgm add cheyyakandi plz. Team request

  • @zareenashaik5111
    @zareenashaik5111 Рік тому

    Bro nuvvu great bro proof tho chupinchav wife ina husband ina na samsaaram , na pillalu anedhi idharaki undali okavaipu unte saripodu aa samsaaram chala daridram

  • @kirankiran6876
    @kirankiran6876 6 місяців тому +1

    Same to you my problem but yes division is kart

  • @bhaskarbarigela709
    @bhaskarbarigela709 Рік тому +28

    బద్మాష్ నింజ కి భలే తిక్క కుదిరించావ్ విజయ్ బ్రదర్ హ్యాట్సాఫ్

  • @bhukyanagupiki2730
    @bhukyanagupiki2730 Рік тому +34

    తీసుకెళ్లి సంసారం చేస్తే అయన ప్రాణానికెప్రమాదం వడకులే కరెక్ట్ లాయర్ గారు

  • @neelumaturi5077
    @neelumaturi5077 Рік тому +39

    ఏ తప్పు చేయక పోయిన ఇల్లు దాటి నందుకు సీతమ్మను రాముడు అనుమానించాడు, అలాంటిది ఇ నంగనాచి ఎప్పటినుండో ఇలా చేస్తూ, రాముడు లాంటి భర్తకు నెమ్మది లేకుండా చేస్తూ నటిస్తుంది, ఇలాంటి వాళ్ళు చేరదీసిన వుండరు, వాళ్ళ 2 చేతిలో చావకుండా భర్తను సేవ్ చేసాడు ఈ కలి యుగంలో 50% ఇలాంటి కేసులే కద, స్టార్టింగులో డాక్టర్ గారు anchore గారు ఆవేశంతో ఆమె కన్న అమాయకంగా అనిపించారు 🙏

  • @kanyakumari6212
    @kanyakumari6212 Рік тому +22

    అమాయకత్వం కాదు. కొవ్వు ఎక్కి సిగ్గు సెరం లేకుండా -- కథలు వేస్తారు. సిగ్గు లేని బతుకు. వదిలేసేయ్యి. ఆ పెళ్ళాం వద్దు. పోనీ వాడితో వీడితో తిరుగుతూ చస్తుంది. నీ పిల్లలు, నువ్వు హ్యాపీగా వుండండి.I. ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే వదిలేసేయ్యాలి. అయినా మంచి వాళ్ళకి మంచి parterners దొరకరు.ఏమిటో ఖర్మ.😮

  • @nanjundaraomk3965
    @nanjundaraomk3965 3 місяці тому

    Watched episode no 7 today 12/10/24 Saturday.

  • @SivakumarRamakrishna-k6d
    @SivakumarRamakrishna-k6d Рік тому +5

    Super Show. Voice chala clear ga undhi, kani Bhaskar voice lo naliku madachi mataladuthunnadu. This time kodhiga chusukondi

  • @kaushikkitchenvlogs5091
    @kaushikkitchenvlogs5091 Рік тому

    Super decesion

  • @prakasarao8901
    @prakasarao8901 3 місяці тому

    May be Chittor area?
    Laagi Kottayam not correct.
    Voice & content is very clear.
    Unnecessarly brought his friend to house and introduced.
    See Bhagavath Geetha sloka-
    Vishaya vanchala meeda desire-
    Team tried but failed.

  • @venkatmergu2795
    @venkatmergu2795 Рік тому

    Ancor questions super ❤/

  • @deepavijaymettu922
    @deepavijaymettu922 Рік тому

    కొంచం కాలుపడం ఆపి matladathaava 😂 శ్రీవాణి గారు👌

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Рік тому +18

    ప్రోగ్రాం బాగుంది కానీ కొంచెం సౌండ్ రీ సౌండ్. డబుల్ సౌండ్ వస్తోంది
    కొంచెం చూసుకోగలరు

  • @ashokkumarpittampalli2218
    @ashokkumarpittampalli2218 9 місяців тому

    Super hero

  • @umasankar8008
    @umasankar8008 Рік тому

    Chaala baaga deal chesaaru, case ni.

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Рік тому +1

    స్నేహితుడి భార్యను ఆశించేవాడు పంది కంటే హీనం దేవుడు మాత్రం క్షమించడు ఈ కలియుగంలో ఎవ్వరిని నమ్మలేము మీ జాగ్రత్తలో మీరు ఉండాలి

  • @PoshamalluJimmidi
    @PoshamalluJimmidi 4 місяці тому

    Sri vani gaaru good medam

  • @aviatorsudheer
    @aviatorsudheer Рік тому +11

    20:03 bayataki shooting ani chepaboi apesadu papam 😂😂😂

  • @sudheersagar3692
    @sudheersagar3692 Рік тому +1

    Nice situation, beautiful moral, relay on many more platform s,

  • @Sree4266
    @Sree4266 Рік тому

    ఇది ఒక డ్రామా స్టోరి. స్ర్కిప్ట్ చాలా బాగుంది

  • @hrcreations2183
    @hrcreations2183 Рік тому +16

    Good drama it is an path showing example for similar cases.🙏

  • @burlepitambar4249
    @burlepitambar4249 Рік тому +7

    అనుభవంతో చెప్తున్నాను కొంతమంది ఆడవారు తో జాగ్రత్త గా ఉండాలి ....నేను ఒక aunty తో పని అయ్యాక రిటర్న్ వచ్చేటప్పుడు, ఓనర్ ఎవరు అని aunty ni అడిగితే తమ్ముడు అని చెప్పింది..i shocked .. అవకాశం దొరికితే దున్నేయండి కానీ మానవ విలువలను అడ్డం పెట్టుకోవద్దు.. అలాగని బిడు భూములను try chey వద్దు

    • @lvg-l4h
      @lvg-l4h Рік тому +3

      Aa Lan...correct anadamleadhugaanii.nuvvu aem great kadhu neethulu cheppey haiku leadhu.cheppaalantey aa vilivalu patincheyvalley cheppaali

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 Рік тому +10

    అన్నా చెల్లెలు అనే బంధాన్ని పాడు చేసినారు కదరా దుర్మార్గుల్లారా 😡😡

  • @ramamurthy5821
    @ramamurthy5821 Рік тому +1

    Action Super

  • @vapparaovapparao5804
    @vapparaovapparao5804 Рік тому +16

    చాలా బాగా బుక్ చెప్పారు అమ్మాయికి

  • @yerrabalakrishna7096
    @yerrabalakrishna7096 Рік тому +19

    చెల్లి అని చెప్పి అలా చేసుకోడానికి సిగ్గు లేధరా లన్................ తు అన్నా చెల్లి కి ఉన్నా బంధాన్ని నాశనం😢chesaw రా

  • @nnagamani4755
    @nnagamani4755 11 місяців тому +2

    Medam Naku nyayam cheyandhi please e badha Naa vala kavadamledhu

  • @SiriBukkuru
    @SiriBukkuru 9 місяців тому

    Yes bro

  • @BHUKYANAGESH265
    @BHUKYANAGESH265 Рік тому +14

    మంచితనం మౌనంగా ఉన్నంతకాలం చెడ్డ వాళ్లది రాజ్యం అవుతుంది

  • @somasekharpvs4557
    @somasekharpvs4557 Рік тому

    Good 😢

  • @BHUKYANAGESH265
    @BHUKYANAGESH265 Рік тому +1

    తప్పులు చేసుకుంటూ పోయే స్త్రీలు ఆర్థికంగా కూడా భర్త సాయం చేయాల్నా ఆయన సాయం చేస్తూ ఉండాలి ఆడది ఎంజాయ్ చేస్తూ ఉండాలని

  • @malasatyamma7929
    @malasatyamma7929 Рік тому

    Srivaanigaru layermadamgaru doctorgaru hatsap andi

  • @user-tejasajjasaipriya
    @user-tejasajjasaipriya Рік тому +23

    మేడం అన్న చెల్లెలు అంటూనే ఇలాంటి వెధవలు ఇలాంటి ఆడవాళ్లు చాలామంది ఉన్నారు భర్త కూడా ఇలానే ముందు రాఖీలు కట్టుకుంటూ నేను లేనప్పుడు ఆ చిన్నమ్మ బిడ్డలతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు వాడు ఒక కానిస్టేబుల్ 8 సంవత్సరాల నుండి మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం అయినా మాకు ఎలాంటి న్యాయం లేదు బజార్ ముండలు మొగాన్ని మోసం చేస్తూ ఇలాంటి వెదవలు భార్యను మోసం చేస్తూ బతుకుతున్నారు సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోయింది మంచి వారిని కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది మేడం ఇలాంటి వాళ్ళు అల్లా ఎంతో మంది జీవితాలు నష్టపోతున్నారు ఆడవాళ్లు మగవాళ్ళు

  • @tennetimurty1848
    @tennetimurty1848 Рік тому +8

    All Judges, Appreciated your time and efforts to resolve the issue in society. Around 31.5 minutes, before the lady standing someone has given action signal (hand sign) to her to stand up/react !! Why ?
    If this issue is true people will respond as per their emotions nobody needs to do/ask ?
    Please clarify if it is not confidential. Thanks

  • @neelumaturi5077
    @neelumaturi5077 Рік тому +214

    డబ్బులు ఊరికినే రావు అన్నట్టుగా అనుమానం ఊరికినే రాదు

    • @nagativethinker804
      @nagativethinker804 Рік тому +7

      😂

    • @ramkorra9491
      @ramkorra9491 Рік тому +7

      Correct

    • @EswaraBabuP
      @EswaraBabuP Рік тому

      ​@@nagativethinker804😢😢😮😮😮😮😮😢😢😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😢😢😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😮😮😢😮😮😮😮😮😮😢😮😢😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😢😢😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😢😢😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @KosanamSandeepkalyan
      @KosanamSandeepkalyan Рік тому

      ​@@nagativethinker804ll9⁹
      ⁹no

    • @ananthaiahgurram3709
      @ananthaiahgurram3709 Рік тому

      ​@@nagativethinker804TV

  • @vrrchannel2485
    @vrrchannel2485 Рік тому

    Yelanty adavalla vallaney husband's hanthakulavuthunnaru kani athanu really great asallu inka amenu kshaminchi hathya cheyaledhu

  • @sivarao5389
    @sivarao5389 Рік тому +18

    మమతను చెడగొట్టినవాడిని కఠినంగా శిక్షించాలి.

    • @alakshmisai9341
      @alakshmisai9341 Рік тому

      Is Mamatha a small innocent child?She has lusted for him intentionally.

    • @bharathiv1361
      @bharathiv1361 9 місяців тому

      Mamath sariledu

  • @Hyderabad_vlogger
    @Hyderabad_vlogger Рік тому +13

    Superb acting...adiginde em adugutharura Babu🤣

  • @neelumaturi5077
    @neelumaturi5077 Рік тому +8

    ఏ పని చేత కాకపోతే ఇంట్లో ఉండి ఇలాచేస్తారా, ఇలాంటి తప్పు చేస్తే ఏ మగడైనా క్షమిస్తాడా, డాక్టర్ గారు మీ రైతే ఏమిచేస్తారు, ఇలాంటి కేసుల్లో anchore గారు డాక్టర్ గారు ఆవేశం తగ్గించి ఆలోచన పెంచుకోవాలి, 10 ఇయర్స్ కలిసుంటే అంటున్నారు, అసలు ఆమే ఎందుకు అలా చేయాలి వాడు మగాడు మంచివాడు, అది నంగనాచి, విలేజ్ అయిన టౌన్ అయిన అయిన అలా చేయటం తప్పే కదా, లాయర్ గారు ఆయనకు విడాకులు వచ్చేలా చేయండి ప్లీజ్ 🙏

  • @tatapudiramesh8100
    @tatapudiramesh8100 2 місяці тому

    Blood relation లేకపోతే ఎవ్వరినీ నమ్మకూడదు

  • @Jhoney887
    @Jhoney887 Рік тому

    Present Anna chellela trend నడుస్తుంది

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 10 місяців тому

    Sound clarity లేదు

  • @ramaraov41
    @ramaraov41 Рік тому +3

    బాధితులు కనబడాలి అప్పుడు వాళ్ళకి భయం వుంటాది

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 Рік тому

    Magajathini brathakanivvandi plez

  • @Kmr_001
    @Kmr_001 8 місяців тому +1

    For ratings

  • @muralivicky8720
    @muralivicky8720 Рік тому +4

    Good job

  • @ravinderkadaritagore5738
    @ravinderkadaritagore5738 Рік тому +1

    Well played good యాక్టింగ్

  • @keesara1949
    @keesara1949 11 місяців тому +1

    Please stop the music.

  • @prasadprasad7800
    @prasadprasad7800 Рік тому

    ఎలా అంట బానే ఉంది గాని యాంకర్ మాత్రమే షో ని జరుగుతూంది