జపాన్ వాళ్ళు ఏమేమో కనిపెడుతున్నారు.. మరి ?? fun in train.. 👌

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 352

  • @surendrapalsingh2103
    @surendrapalsingh2103 2 роки тому +53

    నిజాలు నిర్భయంగా బోధించే స్వామీజీ. మీకు శతకోటి నమస్కారములు🙏🙏🙏

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 роки тому +81

    నిర్మొహమాటి లోక విరోధి
    అయినా సత్యం మాట్లాడవలె
    స్వామివారికి వందనాలు🌺🙏

  • @TheJakkula
    @TheJakkula Рік тому +10

    మన తెలుగువారికి అందరికి అర్థము అయేటట్టు చాలా వివరంగా చెపుతున్నారు.. మీకు వచ్చే జనరేషన్ కు మంచి సందేశం ఇచ్చి కాపాడుతున్నారు. స్వామి మీకు ధన్యవాదాలు

  • @నరసింహఆదోని

    గురువుగారు మీరు ఇలాగే దేశమంతా పర్యటించి మన హిందూ సమాజాన్ని జాగృత పరిచే శక్తి ఆ శ్రీకృష్ణుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను..... మీ స్ఫూర్తి తో మేము కూడా సమాజంలో హిందూ జాగరణ చేస్తున్నాము....🙏🙏🙏

  • @krishnaveni8161
    @krishnaveni8161 Рік тому +19

    ఒక పదేళ్ళ క్రితం గురువుగారు ఇలాగే ఒకరు బ్రష్ చేసే తీరు చూసి వీళ్ళ ఇంట్లో నేను ఉండాలా అని ఏడుపు వచ్చి జ్వరం వచ్చి 4 రోజులు వదల లేదు గురువు గారు.. 😃😃 , పల్లెటూర్లలో కూడా కొందరు జాబ్ చేసుకునే వాళ్ళు 9 కి లేచి వీడికి బ్రష్ చెయ్యడం fashion అయిపోయింది చాలా మందికి., జాబ్ రానంత వరకు తెల్లారి లేచి దేవునికి మొక్కుతారు .. వచ్చినవెంటనే timings మారిపోతాయి దేవుడు కి మొక్కే timings , పెళ్ళి కానంత వరకు దేవుని మొక్కుతారు తెల్లవారి ఎవరో చెప్పారు అని , పెళ్లి కాగానే దేవుని పూజ timings మారిపోతాయి , ఇంకా కొందరు నాకు జాబ్ వచ్చేసింది గా , నా పెళ్లి అయిపోయింది గా ఇంకా నాకు మొక్కవలసిన అవసరం లేదు , ఇంకా అప్పుడప్పుడు సరదాగా గుడులు గోపురాలు తిరుగుతారు డబ్బులు ఉన్నాయి tour పొదాము అని...

  • @bestamohan399
    @bestamohan399 2 роки тому +5

    మీరు చెప్పిన విషయాలను విన్నాక నాధర్మా కాపాడుకోవడానికి నాలోఉన్న చత్రపతి శివాజి నిద్రలేచాడు నాలాంటి వారికోసం మీ లాంటి వారి ప్రసంగాలు ఎంతో అవసరం మీకు నా కృతజ్ఞతలు జై శ్రీ రాం

  • @VinodSharma-u8k5v
    @VinodSharma-u8k5v 10 місяців тому +1

    Mee laanti mahapurushulu.mana desaniki kavaali sir.jai hind.jai BHARAT

  • @navinganji9713
    @navinganji9713 Рік тому +5

    హరే కృష్ణ గురువు గారు మీ ప్రసంగం చాలా బాగుంది చాలా మంచి బోధన 🙏🚩

  • @BabuRajendraPrasadMungara2388
    @BabuRajendraPrasadMungara2388 2 роки тому +16

    వాస్తవం ప్రభూజీ .. అమ్మ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అటువంటి వీరులను,ధీరులను తయారు చేయడం.
    హరే కృష్ణ

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 роки тому +53

    రాధా మనోహర్ దాస్ స్వామి గారికి పాదనమస్కారములు. అందరమూ ఈ స్వామి గారిని అనుసరించి మన హిందూ మతాన్ని మన బిడ్డలను దేశాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్ జై యోగి గారు

  • @umeshchandra1231
    @umeshchandra1231 3 місяці тому +1

    గురువు గారు మీరు చెప్తూ ఉంటే ఒక తండ్రి పిల్లలకు దగ్గర కూర్చోబెట్టుకొని తెలియని విషయాలు చెప్తున్నట్టుగా ఉంటుంది ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @krishnamohan9151
    @krishnamohan9151 2 роки тому +16

    భారతీయ శాస్త్రవేత్తలు:-
    భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే ( ఆర్యబట్ట )
    ( భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే ( భాస్కరాచార్య )
    ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే ( సుశ్రుతుడు )
    విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే ( అగస్త్య మహర్షి )
    విమాన శాస్త్రాన్ని అందించింది మనమే ( భరద్వాజ మహర్షి )
    భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన (వరాహమిహిరుడు) మనవాడే
    గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన (వాల్మీకి మహర్షి) మనవాడే
    రసాయన శాస్త్రం అందించిన (నాగార్జునుడు)
    కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
    DNA గురించి చెప్పిన బోధిధర్మ మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
    మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
    సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
    అందుకే రాక్షస మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
    ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏🕉🚩
    ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉🚩

  • @ysarada535
    @ysarada535 3 місяці тому +1

    హిందూ సంస్కరణ కు అవతరించిన మహానుభావుడు మీరు. పది కాలం ల పాటు ఇలా ధర్మ బోధన చేస్తూ , జనులలో జ్ఞానోదయం కలిగించoడి.
    నమస్కారం.

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 2 роки тому +2

    హాయ్ గురువు గారు 🔱🏹🌅🕉️⛳🛕🙏
    ఓం జై బోలో గణేష్ మహారాజు కే జై🕉️⛳🛕
    ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @pnutalapati
    @pnutalapati Рік тому +1

    Thanks!

  • @gopalyadav3758
    @gopalyadav3758 Рік тому +1

    మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు నిజాన్ని నిర్భయంగా తెలిపే మీలాంటి గురువులు చాలా చాలా అవసరం గురువుగారు మీరు చెప్పిన హిందువుల దగ్గర కొనాలి అనే నినాదం పాటిస్తున్నాను గురువుగారు

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 роки тому +20

    ధర్మ రక్షణ కోసం రాధా మనోహర్ దాస్ గురువు గారు చేస్తున్న కృషి అసాధారణం. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @Nayuni004
    @Nayuni004 2 роки тому +10

    ఏక వస్త్రంతో సెల్ల్ చెవులో, జెల్ల్ పేస్ట్ నోట్లో అదే నోట్లోంచి సోల్లు సెల్లు లోకి..! గురువుగారి పద ప్రయోగం అద్భుతః 🙏🙏🙏 🤣

  • @polepakasunil2484
    @polepakasunil2484 2 роки тому +3

    ఏక వస్త్రం అనగానేమి❓ తెలిసిన వాళ్లు చెప్పండి

    • @saiprasanth2166
      @saiprasanth2166 8 місяців тому

      ఆడవాళ్లు వేసుకునే నైటీ అని చెప్పారు కదండి వీడియోలో ఒకరు

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 2 роки тому +5

    రాధా మనోహర్ దాసు గారి పాదపద్మములకు నమస్కారము వీడియోలు చూడగా చాలా రోజులు అవుతుంది ఈరోజు అద్భుతమైన వీడియో వీక్షించాను వీడియో తీసే వాళ్ళు స్వామీజీని కాకుండా పక్కనున్న వాళ్ళని కూడా అప్పుడప్పుడు చూపిస్తే చాలా బాగుంటుంది

  • @maryadaramanna471
    @maryadaramanna471 2 роки тому +10

    గురూజీ చిన్న correction ...రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన Japan గవర్నమెంట్ వేరు ..వాలు అమెరికా తో చాల సత్సంభంధాలు నెలకొల్పారు ...అమెరికా కి జపాన్ కి మధ్య ఏడాదికి 10 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ..జపాన్ కి అమెరికా కి న్యూక్లియర్ Umbrella ఒప్పందం ఉంది ..అంటే ఇకమీదట జపాన్ మీద ఎవరైనా అణు బాంబ్ వేస్తే అది అమెరికా మీద వేసినట్లే..

  • @chandra1160
    @chandra1160 2 роки тому +6

    గాండు గాడు అంటే సడెన్ గా నా మైండ్ 🤔 వెలగలేదు తర్వాత అర్థమయ్యింది గుండు గాడు అని. 😂😂😂

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Рік тому

      నీవెడివి ?

    • @chandra1160
      @chandra1160 Рік тому

      @@kotanageswaraprasad5804 వేడి ఆ నా ఒంట్లో ఉంది.. నీకు లేదా🤔

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Рік тому

      @@chandra1160 nee kante 2 retlundi e choostava

    • @chandra1160
      @chandra1160 Рік тому

      @@kotanageswaraprasad5804 నీ బాధ ఏంది 🐑

    • @chandra1160
      @chandra1160 Рік тому

      @@kotanageswaraprasad5804 నీ భార్య దగ్గర చూపించు నా దగ్గర కాదు నేను నీ లా తేడా కాదు, నన్ను వదిలేయ్ pls....

  • @gokidieswararao7471
    @gokidieswararao7471 2 роки тому +19

    జై శ్రీరామ్ 🙏 జై శివాజీ 🔥 గురువు గారి కి పాదాభివందనాలు

  • @nsrkiran5769
    @nsrkiran5769 2 роки тому +6

    హిందు సోదరులారా... ప్రతీ హిందువు గో ఆధారిత వస్తువులు, గో ఆధారిత వ్యవసాయ పంటలు మాత్రమే వాడండి.. ఆటోమేటిక్ గా గోవు రక్షించ బడుతుంది... గో రక్షతి రక్షితః... హరే కృష్ణ....

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому +2

    గురువు గారు మీరు లేడీస్ ఉన్నప్పుడు కొంచెం డీసెంట్ గా మాట్లాడండి

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 2 роки тому +12

    గురువుగారికి వందనాలు
    నిర్మొహమాటంగా మీరు చెప్పేమాటలు ముమ్మాటికీ అనుసరణీయం
    సనాతన ధర్మం వర్ధిల్లాలి
    జై శ్రీరామ్
    జై భారత్ 🙏🙏🙏🙏

  • @mnaveen6287
    @mnaveen6287 2 роки тому +3

    🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏జై బోలో హనుమాన్ 🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @sivasena6658
    @sivasena6658 2 роки тому +6

    మాకోసం ఎవ్వరూ చనిపోలేదు ఈఅపోహలు వదిలేసి, చదివి తెలుసుకోండి అంతే గాని ఎవరో చెప్పినది విని మాట్లడకండి. మనకు సంబందం లేని దానిని అంటకట్టకండి

    • @P2Tmedia
      @P2Tmedia 2 роки тому

      అంటే అలా అంటే మనం స్వార్దంగ ఎవడి కోసం ఏమి చెయ్యకర్లేదుగా :)
      వీళ్ళ కొవ్వు కాకపోతే ఎం చేయకుండా 70ఏళ్ల పైనుంచి స్వాతంత్య్ర న్ని అనుభవిస్తున్న రా
      ఇప్పటికీ గూగుల్ లో కొట్టి చూడండి viewers entha మంది నిజాయిీపరులకు ఆఫీసర్లు చంప బడ్డారో ఎందుకు
      ఎందుకు అంటే మీరు వేసే ఓటు హంతకులకు పడింది వారు వీళ్ళని చంపిస్తారు
      అంటే పవర్ ఇచ్చింది ఎవరు మీరు
      ధర్మాత్ము లను చంపింది ఎవరు మీరు
      గుర్తు పెట్టుకోండి ఈ దేశం లో చివరి ధర్మాత్ముడు కాలు బయట పెట్ట గానే ప్రళయం ఒక్కటే గతి.
      కాబట్టి ఆ దుర్గతి పొంద కుండ
      ధర్మో రక్షతి రక్షితః
      కులపిచి వదిలి దేశాన్ని ఓటుతో కాపాడండి
      నేను ఏ పార్టీ కి support కాదు మీ లో ఒకడిని కలిసి చర్చిచు కొని నిలబెట్టుకుంది
      ఒరేయ్ మనమంతా ఒక కుటుంబం కష్టబడిన సొమ్ము నీ ఒక పనొడికి ఇవ్వటానికి కుతత్రాలెంత్ర దానికి మతాలు కులాలు ఏంట్రా
      ధర్మం అంతే లెక్క చెప్పేవాడు సీఎం PM

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 роки тому +9

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @lakshmilaasyagradevib9170
    @lakshmilaasyagradevib9170 3 місяці тому

    Meeru super guruvugaru

  • @balajim7752
    @balajim7752 2 роки тому +1

    మీరు ఎంతో మంచి విషయాలను బాగా చమత్కారం తో అందరికీ ఎప్పటికీ గుర్తుండేలా చెబుతారు గురువు గారు. జై శ్రీ రామ్.. జై శ్రీ కృష్ణ.

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx 2 роки тому +1

    Sir mana తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న మతమార్పిడి.చాలా దారుణం గా ఉంది.ముఖ్యం గా మీలాంటి వారు తిరిగి హిందువులను చితన్య పరుస్తే బాగుంటుంది.జై శ్రీరామ్.మీరు చెప్పినట్టు మనం బోజనాలు పెడితే ఒక్క క్రిస్టియన్ రాదు.అదే మన గొర్రెలు మాత్రం పిలవడం తరువ హో పరిగెత్తు కొని వెళ్తారు.సిగ్గు లేదు మన అని చెప్పుకొనే హిందువులను తలుచు కంటే

  • @SampathKumar-sr8rt
    @SampathKumar-sr8rt 2 роки тому +3

    చదువు ముఖ్యం, ఐక్యత ముఖ్యం, దేశం ముఖ్యం ఆని చెప్పండి

  • @koteswararaobhimavarapu7971

    గురూజీ నమస్కారం నిజాలు నిర్భయంగా చెప్పండి

  • @vdilliprasad9195
    @vdilliprasad9195 2 роки тому +12

    హరే కృష్ణ గురువు గారు

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks Рік тому

    So nice👏😊😌🙇‍♀️

  • @KiranReddy-ut7bs
    @KiranReddy-ut7bs 11 місяців тому

    Thank you guruji garu

  • @one100factsathyamshivamsun7
    @one100factsathyamshivamsun7 2 роки тому +2

    🙏❤🙏 🐑Gorre manchi comedian la undi🙏

  • @P2Tmedia
    @P2Tmedia 2 роки тому +3

    7:55 ఇది అందరికీ అలవాటు అవ్వాలి

  • @rameshbabu-er3zp
    @rameshbabu-er3zp 2 роки тому +1

    Super guruji

  • @SudhakaJoga
    @SudhakaJoga Рік тому +2

    మీరు పాట పడగానే అప్పటిలో మన సత్సంఘాలు గుర్తుకు ,, ఆ రోజులే వేరు గురువుగారు భలే ఉండేవి,, ఒక మేనమామ పిల్లలను కూర్చోబెట్టి మంచి చెడు వినిపిస్తున్నట్లు ఉండేవి ,, మళ్లీ అవకాశం మాకు ఎప్పుడో

  • @singarapu7549
    @singarapu7549 2 роки тому +12

    Jai Guru Deva 🙏🙏🙏🙏🙏

  • @SuryaSurya-gd7mg
    @SuryaSurya-gd7mg Рік тому +1

    జై శ్రీరామ్ జై స్వామీజీ గారు భారత్ మాతాకీ జై

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 2 роки тому +13

    జై హింద్ జై భారత్ 🙏

  • @vinaykeys8391
    @vinaykeys8391 2 роки тому +3

    మనమేమో మతం, కులం పేరుతో కొట్టుకుంటున్నాం. వాళ్ళకి, మనకి అదే తేడా.

  • @lakshmipathi2481
    @lakshmipathi2481 2 роки тому +14

    స్వామి వారికి పాదాభివందనములు
    🙏🙏🙏🙏🙏

  • @ramakrishna-lf9xu
    @ramakrishna-lf9xu Рік тому +1

    Guruvugaru padhabhi vandhanalu dharmani kapadadam lo nenu na vonthu udutha sahayam cheydham anukuntunnanu

  • @bobbybobby5996
    @bobbybobby5996 2 роки тому +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @sekharbv4774
    @sekharbv4774 2 роки тому +9

    Om Namhasivaya hara hara maha Deva sembo Sankara jai hind🌹 Bharat mata ki jai SATYAMEVA JAYATHE🌹

  • @dev4rajan
    @dev4rajan 2 роки тому +1

    Pachhi nijaalu cheppaaru

  • @bharattraders2780
    @bharattraders2780 2 роки тому +1

    Sollu ekkada cheppali?

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 роки тому

      మిమ్మల్ని సొల్లు గొర్రె అని ఎవరు అన్నారు

  • @P2Tmedia
    @P2Tmedia 2 роки тому +1

    నిజానికి ఇప్పుడు జపాన్ పరిస్థితి దరిద్రంగా ఉంది బయటికి పారిపోవడానికి చూస్తున్నారు monarchism పెరిగింది చిన్న China లా తయారయింది

  • @narsimhareddypaila2705
    @narsimhareddypaila2705 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @livelikebujji9818
    @livelikebujji9818 2 роки тому +1

    Annya garu🙏 I love you😘

  • @హిందూధర్మసింధు

    🙏🙏🙏

  • @bammu123
    @bammu123 2 роки тому

    Sri krishna govindha hare Murare

  • @mdsprasad2794
    @mdsprasad2794 2 роки тому +2

    Meemu kuda mosapoyam guruji "CHI CHI family" chusi meru meelanti vallu maku kallu teripincharu.meeru 120 years bathakali,meru ee desaniki kavali.

  • @nagabhushanam777
    @nagabhushanam777 2 роки тому

    జైశ్రీరామ్

  • @malathikaramala6840
    @malathikaramala6840 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @sanjeevareddykodudula2602
    @sanjeevareddykodudula2602 Рік тому

    Namaste ram guruvugaru

  • @sudhakomaravolu7411
    @sudhakomaravolu7411 2 роки тому +9

    Bharath mata ki jai

    • @saiteja2038
      @saiteja2038 2 роки тому

      guruji madhyalo ha disturbance enti guruji meeru cheptavunte mudyalo matladta unnaru tanu.

  • @nageshroyals2786
    @nageshroyals2786 9 місяців тому

    Jai sri krishna

  • @krishkkteluguvlog
    @krishkkteluguvlog 2 роки тому +4

    namaskaram manohar garu
    meeru oka video sampradayam meeda cheyandi mukyanga mana sampradayam meeda
    devalayam ki veleetapudu sampradaya vastralu gurunchi

  • @narayanpatra2438
    @narayanpatra2438 2 роки тому +1

    🙈😀😀😀😀

  • @optimusprime4643
    @optimusprime4643 2 роки тому +3

    Gurugaru mee deggara JapaMala tisukovali ani korika mimalni ekada kalvavachu 🙏🏻

  • @lakshminarasimha648
    @lakshminarasimha648 2 роки тому +4

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ansarijubeda1556
    @ansarijubeda1556 2 роки тому +2

    Mr Radha manohar sir meku 🙏🏻 your videos nice 👍

  • @akaymgowtham8968
    @akaymgowtham8968 Рік тому

    Hare Krishna Prabhu Ji
    🙏🙏🙏🙏

  • @skguntur
    @skguntur Рік тому

    PRANAMALU..

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 2 роки тому

    👌👌👌

  • @taruturpsasp7042
    @taruturpsasp7042 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinthaginjalavenkat9592
    @chinthaginjalavenkat9592 Рік тому

    Jai sri ram🙏🙏🙏 jai jai sri ram❤❤❤

  • @chinthaginjalavenkat9592
    @chinthaginjalavenkat9592 Рік тому

    Jai sri ram🙏🙏🙏❤❤

  • @eswarareddytetala4919
    @eswarareddytetala4919 8 місяців тому

    Kadapalo inti peru YS😂😂

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 2 роки тому +1

    గాంధీ, నెహ్రు గురించి భలే చెప్పారు గురూజీ😍🔥🔥🔥😆😆🙏🙏🔥🔥🔥

  • @Kanukantis
    @Kanukantis 3 місяці тому

    🚩🚩🚩🚩

  • @RamaMurthyPrabhala
    @RamaMurthyPrabhala 2 роки тому +4

    Satya Radha manohar das. Always speaking truth about desert religions

  • @Namonamo19502
    @Namonamo19502 Рік тому

    🙏🙏🚩🚩🙏🙏

  • @braju1532
    @braju1532 2 роки тому

    Jai radha

  • @satishvadaturi2471
    @satishvadaturi2471 2 роки тому

    Correct guruji

  • @sankarakaryam5924
    @sankarakaryam5924 2 роки тому

    Super

  • @nageswararaogolakoti9835
    @nageswararaogolakoti9835 Рік тому

    Jai Sri Ram

  • @dspsrinivas8573
    @dspsrinivas8573 2 роки тому

    Jai sree ram

  • @varunkumar8698
    @varunkumar8698 2 роки тому

    Govindha Govindha

  • @sannthoshgoud369
    @sannthoshgoud369 2 роки тому +4

    జై శ్రీ రామ్ గురూజీ 🙏

  • @gellavenkateswarrao
    @gellavenkateswarrao 2 роки тому +1

    నేను సెక్యులర్ హిందువు ని కాదు అతివాద హిందువుని

  • @laxminarayanajtte9265
    @laxminarayanajtte9265 2 роки тому

    🌹🌹🙏🙏🌹🌹

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 2 роки тому +4

    హరే కృష్ణ ప్రభూజీ

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 2 роки тому

    🚩🙏🙏🙏🙏🙏🚩

  • @devireddysivalakshmidevi6353
    @devireddysivalakshmidevi6353 2 роки тому +3

    మీరు సూపర్ స్వామి

  • @padmajab2036
    @padmajab2036 Рік тому

    😂😂

  • @BonasiShankaraiah
    @BonasiShankaraiah Рік тому

    Swamiji OBCC CHANAL LO evaro adhikanga matladuchuru

  • @satyavathikantaspurti272
    @satyavathikantaspurti272 2 роки тому +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare HareRama HareRama Rama Rama Hare Hare 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srivardhannagendrayoutubec6744
    @srivardhannagendrayoutubec6744 2 роки тому

    👌✊👌🙏🙏🙏✊✊

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 2 роки тому +2

    జై గురుదేవ

  • @neutralmedia5056
    @neutralmedia5056 2 роки тому +4

    మనం మతం కులం ప్రాంతం బందు ప్రీతీ రిజర్వేషన్ తో కొట్టుకొని దేశాన్ని వెనక్కి తీస్కొని వెళ్తున్నాం

  • @SaiRam-ve6fe
    @SaiRam-ve6fe 2 роки тому +2

    జై శ్రీ రామ్

  • @scientiii
    @scientiii 8 місяців тому

    Das garu dinni chadhivi mii question loo dinni kuda add chestara ,
    Modern people can understand this...
    Santana Dharmamanni evaru competation ivvaleru because its is having all the concepts from Astrology, Astronomy, ayurveda , Surgery, Mathematics, Technologies, Atomic energy, Geography all the things , do your Christianity have all this ?
    My religion conducted Eye surgery, cataract surgery 5000 yeras ago as per available records , ?
    Ee universe age ni cheppagalge sattha vundhi miru cheppagalara,?
    Ee bhumi paina intha varku enni vipattulu jergayi avi cheppagalanu miru cheppagalara,?
    We have organic agriculture in our sanatanan dharma do u have that??
    Ee world ki agriculture to king India , its Hinduism icchina oka varam mi dantlo idi vunda ??
    Maki Amma Nanna yee devudu miku vere , Yeshu ni nammaka pothe narakam ? Diniki em cheptaru?
    Memu kattina oka devalayam laga miru kattagalara ?
    Ma deggara vunna geometry mi degga vunda ??
    Memu kailasa devalayam lanti oka marvel ni iccham miru em ichharu , ippu mi deggara vunna technology thone alanti devalayanni katte power mi religion ki vunda ?
    Memu Atom ni mikanna munde kanipettam if you need you can search in Google, Energy is called Shakthi, Brahma , vishu , shiva is Proton , neutron , electron ... Can your religion have details about it ?
    Ma shivudu chesidhi cosmic dance anduke enery levels high vuntayi... So Nasa and CERN mii western nation valle maa shivudini pujistaru can you contradict with that??
    Nuetron Star damarukam laa vuntundhi , dini gurinchi maa scriptures loo rasaru do u have any evidence to that ??
    This universe age is in 51st year of Bharma , and we have our own theory 5000 years ago with suits modern theory can you have any evidence to that ?
    The oldest life form of earth found is 4.3 billion years ago, we have have written scriptures that can hvae exact years can we talk on that ??
    Our temples have the idols of dinosaur, who extinct thousands of years back do ur religion have evidence to that ?
    Ma religious sun ki 7 rain bow colors ela vastayi ani cheppindi mi religion cheppinda ?
    My religion said how shadow appears do u have any evidence of that in your religion??
    Ma religion loo grahanam ela avthundhi cheppagaladhu mi religion cheppagalada ??
    Maa religion rain ela vastundhi ani cheppagalashu mi religion cheppagalada ?
    Ma religion current ela generate avtundhi cheppagaladu mi religion cheppagalada ?
    Ma religion world ki political science ni nirpindhi mi religion nerpinda ??
    Ma religion amma nanna ni daivam tho samanam ga chuda mani cheppindhi mi religion chepoinda ??
    Ma religion non voilance nerpindhi mi religion nerpinda ??
    Mi nasa vallu monna kanipettina cosmic ocean ni memu eppudo kanipettamu mi religion emu kanipettindhi??
    Ela cheppu kontu pothe ma religion lo vunde dhi ni bilble lanti books laga oka laksha rayacchu....
    Eppudu anthe Sanatan Dharmanni chulakana cheyaku , memu kastallo cheyyi andistam , addoste cheyyi narukutam jagartha.....
    Jai shri Ram

  • @devireddysainadh8082
    @devireddysainadh8082 Рік тому +1

    Adhe swamiji garu cheptunaru kabati m anakunda vintunaru alage oppukuntunaru. Adhe samantudu uvve vishayalu chepthe e lokam vintundha vinadhu dhanithodu chepe athani picchodu antaru, hasyam chestaru, godavaku dhigutaru. Kabbati samanya prajalu ilanti manchi veshayalu cheppinappudu kuda bhakti bhavam tho vinte baggupadudhi dhesham. Prajalu marutharu kramashikshanaga avutaru

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 2 роки тому +1

    Jai Sreeram Jai SreeKrishna