Nawab's Kitchen: అన్ని గంటలు పడ్డ కష్టమంతా, ఆ పిల్లలకు ఆహారం వడ్డించేసరికి ఎగిరిపోతుంది | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2021
  • అనాథ పిల్లల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో యూట్యూబ్ ఛానెల్ పెట్టిన నవాబ్స్ కిచెన్ ప్రస్థానం ఎలా మొదలైంది... ఇప్పుడు ఎలా కొనసాగుతోంది.? అంత మందికి వాళ్లు ఓకేసారి ఎలా వంట చేస్తారు? నవాబ్స్ కిచెన్‌ యూట్యూబర్స్‌తో ఒక రోజు...
    #NawabsKitchen #UA-camrs #FoodForAllOrphans
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 1,2 тис.

  • @mohammedjavedali8244
    @mohammedjavedali8244 2 роки тому +557

    గ్రేట్ జాబ్ బ్రదర్స్ ....
    కులం మతం అని కొట్టుకుంటున సమయంలో మీరు కుల మతాలకతీతంగా
    సేవ చేస్తున్నారు హ్యాట్ సాఫ్ బ్రదర్స్ ....

  • @vadlapatiramanababu2098
    @vadlapatiramanababu2098 2 роки тому +452

    మానవత్వం ఇక బతికే ఉంది అని నీరుపిచ్చువు అన్న నీకు నా పాదాభి వదనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Therover895
      @Therover895 2 роки тому +2

      Manavatvam ledu e anna lo endukante , mruga jantulanu kiratakanga champi aharanga pettadam manavatvam kadu !

    • @srisuryasai3511
      @srisuryasai3511 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏

    • @simplensample2724
      @simplensample2724 2 роки тому +6

      @@Therover895 nuvvu kunti putrudivaa Draupadi putrudivaa

    • @Therover895
      @Therover895 2 роки тому

      @@simplensample2724 mata kunti putrudini
      Arjunudini my name is Arjun .
      Rather then Asking silly questions think what I have said 🙏

    • @simplensample2724
      @simplensample2724 2 роки тому

      @@Therover895 bongu bhoshaanam ..

  • @damusingle9504
    @damusingle9504 2 роки тому +335

    ఆయన చేస్తున్న పని వల్ల, అతను పొందుతున్న ఆనందం తన ముఖం లో క్లియర్ గా కనిపిస్తుంది... 🙏🙏🙏 ఇలాగే మీరు చేస్తున్న ఈ మంచి పని ఏ ఆటంకం లేకుండా జరుగుతూ ఉండాలి

  • @sureshbabukarthik6398
    @sureshbabukarthik6398 2 роки тому +323

    🏯🕌⛪ మీలాంటి వారు మన భారత్ దేశంలో జన్మించడం మన భారత్ మాతా గర్వంచ దగ్గ విషయం అన్న 🇮🇳🇮🇳🇮🇳

  • @phanidharkumar7007
    @phanidharkumar7007 2 роки тому +282

    "నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. అది మీరే మీరే మాస్టారు"
    పాటలోని ఈ వాక్యాలు మీకు అంకితం 🙏🙏

  • @laddu7806
    @laddu7806 2 роки тому +82

    నేను దేవుడిని చూడలేదు ..
    అన్నం పెట్టేవాడే దేవుడు నా వరకు..
    కాబట్టి నువ్వే దేవుడివి అన్నా.. 👍🙏

  • @siverimadhavarao7363
    @siverimadhavarao7363 2 роки тому +89

    అనాధ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే మీరు ఎప్పుడు ఆరోగ్యం అస్తిపస్తులతో హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను

  • @gudiguntarajashekar2371
    @gudiguntarajashekar2371 2 роки тому +84

    అన్నా సూపర్ హిందు ముస్లిం బాయ్ బాయ్
    నేను హిందువుని నా ప్రాణ స్నేహితులు
    ముస్లిమ్స్ అన్ని పండుగలు కలిసి చేసుకుంటాము. అల్లాహ్

    • @afaqmohiuddinshaik2293
      @afaqmohiuddinshaik2293 2 роки тому +4

      Ni laga e Desham antha alochisthey
      Elanti godavalu undevi kaavu.... Bharatha Desham abhivruddi eppudo ayyedi....
      Na snehitulu andaru hinduvu le..naku ishtamaina bhasha telugu...chala tiyyani..goppa bhasha telugu

    • @afaqmohiuddinshaik2293
      @afaqmohiuddinshaik2293 2 роки тому +2

      @INDRANI JAYANTH CHANNEL avnu nijamey...but me next generation ki ala nerpinchakandi...
      Atleast na next generation ki nenu ala nerpinchanu

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 2 роки тому

      సలీం❤️🙏

  • @ssasdt6624
    @ssasdt6624 2 роки тому +73

    Mee mugguru kalisi ilaaney continue kavali. Mee స్నేహ బంధం ఇలాగే ఎప్పుడు ఉండాలి.

  • @sambs3609
    @sambs3609 2 роки тому +87

    ఆకలి తీర్చడంకన్న వేరే ఏ పని గొప్పది కాదు... జాబు లేనప్పుడు....నేను ఆకలి రాజ్యం లో బ్రతికాను......

  • @Maheshbabubora
    @Maheshbabubora 2 роки тому +261

    మీ బిబిసి న్యూస్ ఛానెల్ వాళ్ళు మిగిలిన న్యూస్ ఛానెల్ వాళ్ళకి వార్తలు ఎలా చెప్పాలో కాస్త ట్రైనింగ్ ఇవ్వండి అయ్యా బాబు :)

    • @purushothamnakka8005
      @purushothamnakka8005 2 роки тому +7

      Tv10-1 cheptundi gaa...ek no controversial C/A RIP Tv9

    • @malli-vn5yj
      @malli-vn5yj 2 роки тому +3

      BBC manchi news vesthumdhi but india ki against ga chepthumdhi Adhe nachadu

    • @prasad325
      @prasad325 2 роки тому +3

      వీడు వేసిన మంచి న్యూస్ ఇదొక్కటే ఇప్పటివరకు

    • @madhukumar3421
      @madhukumar3421 2 роки тому +2

      BBC ki india nachadu,
      bongulo channel,
      international level lo India ante bichamettukunetollu, Indians ante pamulni adinchetollu ani antuntaru,
      Katika pedarikam lo slums bathukulu ani BBC gattiga nammi, prapancham mundhu manalni atle chupistadhi

    • @tunasalad3919
      @tunasalad3919 2 роки тому

      BBC's local telugu channel is okay but if you look at the main British channel, They are super biased against India and they paint India as a backward rapist country, Even though have one of least rape rates in the world compared to developed nations.

  • @nijampatnamvijay1147
    @nijampatnamvijay1147 2 роки тому +150

    దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప వరం, ఇలా పిల్లలకు భోజనం పెట్టడం.

  • @pradeep9175
    @pradeep9175 2 роки тому +9

    కులమతాలకు అతీతంగా ఉన్న మీరు నిజంగా నిజమైన మానవత్వం ఉన్న మనుషులు...మీ స్వార్ధం లేని మీ నిజాయితీ మీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది.. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.

  • @Squidgamer333
    @Squidgamer333 2 роки тому +228

    ఎవరో చేసిన పాపానికి తల్లిదండ్రులు లను దూరం చేసుకుని అనాధ పిల్లలు గా బ్రతకడం అన్నది వారి జీవితం లో రోజూ చూసే చీకటి ప్రపంచం. అలాంటి చీకటి ప్రపంచంలో కొత్త వెలుగు లు నింపడానికి మీరు పూనుకున్న ఈ పని ఎంతో ఆనందకరం..అభినందనీయం...మీ అందరికి చాలా కృతజ్నూనుడిని..

  • @rajabanavath
    @rajabanavath 2 роки тому +105

    మనస్పూర్తిగా చెప్తున్నా అన్నయ్య 👍👍
    గొప్పవారికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి అన్నది నిజమే అనుకుంటా.?
    మీరు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ న్నాను

  • @shashivardhan4789
    @shashivardhan4789 2 роки тому +36

    Bbc నీ జీవితంలో చేసిన మొట్టమొదట చేసిన మంచిపని నవాబ్ కిచెన్s ఇంటర్వ్యూ, ఫీలింగ్ హ్యాపీ because subscribed నవాబ్ కిచెన్స్

  • @venkatjadav
    @venkatjadav 2 роки тому +293

    అన్న మీరన్న మీ స్మైల్ అన్న నాకు చాల ఇష్టం , మీ కళ్ళల్లో నిజాయితీ కనబడుతుంది . 🙏💐❤️

    • @TeluguRadioChannel
      @TeluguRadioChannel 2 роки тому +8

      మీ కళ్ళల్లో నిజాయితీ కనబడుతుంది.. 100% Perfect ..👌

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 2 роки тому +2

      🙏❤️సలీం నల్లగొండ.

  • @babaseeds6731
    @babaseeds6731 2 роки тому +89

    కులం మతం బేధం లేకుండా కేవలం అనాధ పిల్లలు కూ అన్నం పెటడం చాలా పుణ్యం. మీ కూ నా. సైలుట్. అందుకు మీ ఛానల్. Ok. చేయడం జరిగింది.🇮🇳✊️🙏

  • @Ramme267
    @Ramme267 2 роки тому +116

    Those 12 dislikes deffinatly from బత్తాయిలు

    • @ramur226
      @ramur226 2 роки тому +13

      Correct

    • @venkybommidi9695
      @venkybommidi9695 2 роки тому +9

      Not bathayalu it's kojjalu

    • @hell2464
      @hell2464 2 роки тому +4

      Yes

    • @cherrylover2998
      @cherrylover2998 2 роки тому +6

      ఏం మనుషులు రా స్వామీ బత్తాయిలు తూ 🍊.

  • @mahendras8782
    @mahendras8782 2 роки тому +83

    దేవుడు మీ ముగ్గుర్నీ చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాము...🙏🙏🙏🙏💐💐💐💐👌👌🥰🥰🥰🥰

    • @tejeshkumar9703
      @tejeshkumar9703 2 роки тому

      Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 2 роки тому +1

      దేవుడు ఎవరూ ? పసి మనసుల ఆకలి తీర్చే అసలైన దెవుళ్ళు ఎదురుగా ఉంటే! ప్రక్క వారికి కొంత ఇవ్వడమే దైవత్వము చాలా మంది దెవుళ్ళు ఈ విషయమే చెప్పారు అసలు విషయం వదలి దేవుడు గొప్ప కోసం నెత్తురు చిందించి మరి చస్తున్నాం

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 роки тому +205

    నేను job మనేస్తాను.. ఎందుకంటే.. ఇంత ప్రశాంతమైన.. smile.. కీ దూరం అయ్యాను..

    • @chiranjeevi4531
      @chiranjeevi4531 2 роки тому +12

      Miru job maanalisina పని లేదు ...

    • @chiranjeevi4531
      @chiranjeevi4531 2 роки тому +20

      వీక్లీ వన్స్ కష్టాలు unnavariki annam pedithy chalu

    • @rameshtimez9084
      @rameshtimez9084 2 роки тому +13

      @@chiranjeevi4531 work ఉండదు.. కానీ టార్చర్.. పెడుతున్నారు .. office లో.. హ్యాపీ గా ఉంటే చాలు.. చూడలేరు.. Sunday తప్ప leave ఇవ్వరూ.. ఎలా Sir

    • @rajesm22
      @rajesm22 2 роки тому +15

      Sunday తప్ప ( చాలు)
      ఇంకా ఎక్కువైతే తప్పిపోతావు నాయన

    • @kings6693
      @kings6693 2 роки тому +4

      Nenu kudaa

  • @vk7152
    @vk7152 2 роки тому +81

    ఈ వీడియోలో డొనేషన్స్ కోసం మీ అడ్రస్ మరియు నంబర్ పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం.

  • @ershadsyed315
    @ershadsyed315 2 роки тому +11

    మీ సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను ❤️🎉 మనస్ఫూర్తిగా

  • @AB-bg8fi
    @AB-bg8fi 2 роки тому +91

    పేదలకు అన్నం పెడుతున్నారు...ఆ అల్లా ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండు గాక

  • @kotanaresh3422
    @kotanaresh3422 2 роки тому +192

    అన్నయ్య మీకు నా పాదాభివందనం

  • @rajubaali6379
    @rajubaali6379 2 роки тому +44

    చాలా గొప్ప హృదయం కావాలి..
    Service చెయ్యాలి...

  • @yoganandhsesha7672
    @yoganandhsesha7672 2 роки тому +43

    🙏అన్నదాత సుఖీభవ, మానవ సేవే మాధవ సేవ 🙏

  • @rakeshrock3731
    @rakeshrock3731 2 роки тому +78

    మీరూ ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూసి అస్సలు తెలుగు రాదు అనుకున్న ....

  • @KPC2396
    @KPC2396 2 роки тому +50

    Me smile lo edo magic untadhi bayya

  • @anilkumarenapa7509
    @anilkumarenapa7509 2 роки тому +36

    మాటలు లేవు brother.... కానీ మనసు మాత్రం..... చాలా చాల ఆనందం తో సతమతం అవుతున్నది..hatsup 🙏🙏

  • @rameshbotcha5894
    @rameshbotcha5894 2 роки тому +20

    గ్రేట్ జాబ్ సర్
    అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తారు అన్నా

  • @sureshkumar6601
    @sureshkumar6601 2 роки тому +6

    రాజులకే రారాజు ఈ నవాబ్. నిజమైన సంతోషం ఆయన లో కనిపిస్తుంది. ఇటువంటి సేవ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న నవాబ్ గారికి పాదాబి వందనాలు

  • @subramanyamkasu9kasu821
    @subramanyamkasu9kasu821 2 роки тому +119

    Meeru chese pani chala goppadi.

  • @solomonrajur4948
    @solomonrajur4948 2 роки тому +184

    Nawab ....and his friends ... All the crew congrats to all..for their kindness towards kids..

    • @ramram9017
      @ramram9017 2 роки тому +9

      ప్రార్ధించే పెడవులకన్న సాయం చేసే చేటులుమిన్న .....మీరు చేసే ప్రతిపని మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.అన్న

  • @RaviGummula.
    @RaviGummula. 2 роки тому +23

    మీరు... గ్రేట్... 🙏🙏
    నూటికి ఒక్కరు అంటారు మీలాంటి వారు... 🙏🙏

  • @rabbanishaik9928
    @rabbanishaik9928 2 роки тому +8

    మతం కన్నా మానవత్వం ముఖ్యం 🙏🙏

  • @saicharan8481
    @saicharan8481 2 роки тому +56

    Nawab...the real NAWAB by his genuine service 🙏🙏

  • @SRIKANTH...
    @SRIKANTH... 2 роки тому +182

    వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయిలు ..వాళ్ళని చూసి నేర్చుకోండి మానవత్వం అంటే ఏంటో...

    • @shivasr.6485
      @shivasr.6485 2 роки тому +30

      Yerripuvvu janantha party whatsup university gorre laki Brain unte ka nerchukodaniki

    • @gnsyoutubevlogs8030
      @gnsyoutubevlogs8030 2 роки тому +16

      @@shivasr.6485 😂😂😂😂 nijame brother

    • @hell2464
      @hell2464 2 роки тому +28

      బత్తాయి గాళ్ళు దీనిని ఆకలి జిహాద్ ..అన్నం జిహాద్ అని కూడా అంటారు...

    • @cherrylover2998
      @cherrylover2998 2 роки тому +7

      బత్తాయిలకు తెలుసా ? బత్తాయిలు అని ఎవర్ని అంటారు అనీ 😂

    • @mohdobaidullah7426
      @mohdobaidullah7426 2 роки тому +4

      @@hell2464 😂😂

  • @khadeers14
    @khadeers14 2 роки тому +19

    11:13 Anchor helping in distribution. Really there's something special in her

  • @gangadharganga5327
    @gangadharganga5327 2 роки тому +26

    మంచి మనసున్న మా రాజులు 🙏🙏

  • @sasikala918
    @sasikala918 2 роки тому +22

    Such a beautiful anchor without makeup..
    Ade ma tv channels lo ayithe oka 2cm sunnam lekunda raaru..

  • @VinodKhanna007
    @VinodKhanna007 2 роки тому +99

    1. Meeru telugolla.. I’m very proud chala happy ga undi sir ..
    2. Anchor chala chala cute ga chala chala andanga undi … 🤗😍

    • @VillagesideGPM
      @VillagesideGPM 2 роки тому +3

      Ayana Thamilian bro

    • @ramur226
      @ramur226 2 роки тому +4

      @@VillagesideGPM kadu telugu

    • @Kavya-av
      @Kavya-av 2 роки тому +1

      @@VillagesideGPM andhra abbayy

    • @rohitrockzz6139
      @rohitrockzz6139 2 роки тому +1

      @@Kavya-av he is from warangal

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 2 роки тому +5

      అతనిలో మానవతా విలువలు చూద్దాం సహోదరులారా అతని మతం బాష ప్రాంతం కాదు ఇదే మనుషులను విడదీస్తుంది

  • @satyanarayanaasuri1278
    @satyanarayanaasuri1278 2 роки тому +10

    🙏🙏🙏🙏🙏 దేవుడి ఆశీర్వాదం ప్రజాల సహకారం మీకు ఎల్లవేళల ఉండాలని మనస్పూరతిగా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏

  • @shakuntalaraghunath5402
    @shakuntalaraghunath5402 2 роки тому +45

    Providing food to the needy is the highest service, more than even worshipping God.🙏🙏🙏

  • @subramanyamirigi5166
    @subramanyamirigi5166 2 роки тому +56

    చాలా మంచి ఆలోచన
    Love you Brothers

  • @MrJyothirmai
    @MrJyothirmai 2 роки тому +84

    Irrespective of religion, caste, creed and sex, your commitment is commendable brother. Feeding the hungry and needy… We salute you and your team..

  • @vvbxjzzjzjzkzkkzfv164H
    @vvbxjzzjzjzkzkkzfv164H 2 роки тому +50

    ఆ జీసస్ ఎప్పుడూ మీకు తోడుంటాడు అన్న. ❤️.

  • @mahaboobsubhanishaik6844
    @mahaboobsubhanishaik6844 2 роки тому +3

    ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే దయగల హృదయుడు. అనాథల కోసం మీరు చేస్తున్న సేవ అత్యద్భుతం. భవిష్యత్తులో మీరు ఇదే విధంగా కొనసాగుతారని ఆశిస్తున్నాను.

  • @savithriadabala412
    @savithriadabala412 2 роки тому +13

    మీరు గ్రేట్ బ్రదర్స్ మీరు చేస్తున్న సహాయం
    ఎంతో మంచిది brothers మీరు ఇంకా ముందు ముందు మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను 👏👏
    All the best 👍👍
    God bless you brothers 👏👏

  • @lavanyab7951
    @lavanyab7951 2 роки тому +38

    I found innocence and sincerity in his words.. Hats off to u navaab sir..last 2 to 3 minutes.. No words... 🙏🙏🙏🙏

  • @hell2464
    @hell2464 2 роки тому +4

    ఆ smile lo ఏదో positive vibration ఉంది....అల్లాహ్ మీ ముఖం మీద నూర్ ( కళ) ఇచ్చాడు...

  • @praveenkumar-tk8xx
    @praveenkumar-tk8xx 2 роки тому +8

    Sir Mee smile lone chaala positive Vibes unnayi...🙂

  • @godugudanunjay3774
    @godugudanunjay3774 2 роки тому +24

    Nawab Anna smile entha genuine ga vuntadho Anna manasu kuda anthe ..meelanti vaallu vunnaru ani thelusukovadam naku santhosham aithe , meeru vunnaru ani thelusukovadame inka santhoshanni isthundi .

  • @vijaykumarperumandla4516
    @vijaykumarperumandla4516 2 роки тому +26

    Great UA-cam channel ❤️❤️❤️❤️ NVB

  • @Sunil-qk3ft
    @Sunil-qk3ft 2 роки тому +1

    నిజమయిన నవాబ్ . కల్మషం లేని చిరునవ్వు. సేవ తప్ప వేరే ఆశ లేని ఉన్నతమయిన మనసు . మీరే నిజమయిన హీరో. నవాబ్స్ కిచెన్ సభ్యులందరికీ వందనం

  • @kalyanchowdary3056
    @kalyanchowdary3056 2 роки тому +1

    భారత దేశంలో ఇలానే ఉంటుంది అన్ని మతాలు ఒక్కటే సెల్యూట్ అన్న

  • @naveenreddy2739
    @naveenreddy2739 2 роки тому +52

    I'm happy that my brother is part of this🥰🥰

  • @shivaya4511
    @shivaya4511 2 роки тому +19

    What a polite and kind nature..hats off Moinuddin

  • @ashoka963
    @ashoka963 2 роки тому +27

    This is the only channel that gives pure information without unnecessary things in Telugu. Keep up the great work BBC

  • @mirzanazeerbaig1811
    @mirzanazeerbaig1811 2 роки тому +5

    a smile on poor children is full satisfaction of life
    no need to become a politician to serve the people

  • @naidun
    @naidun 2 роки тому +21

    I subscribed BBC TELUGU at 200k now it's 800K +
    Keep growing ♥️♥️

    • @Plb17674
      @Plb17674 2 роки тому

      Na van kitchen ni kuda subscribe chesukondi

  • @khajarahman2896
    @khajarahman2896 2 роки тому +30

    Feeding food for the needy is the best thing in this world.

  • @madhan1228
    @madhan1228 Рік тому +1

    కులాలు కోసం కొట్లాడుకుంటున్న యాదవలకి మీ లాంటి వాళ్లు.. ఇన్సప్రేషన్ 🙏🙏🙏

  • @vasudhamattupalli3497
    @vasudhamattupalli3497 2 роки тому +13

    Dear Navaab bhayya, Srinath bhayya and friends. While watching this tears of joy and happiness. You three and your crew are really great. Tq for every thing u r doing to the society

  • @jaihind11
    @jaihind11 2 роки тому +42

    Wow ! What a refreshing news ! God Bless You all.

  • @kadithiashokkumar6935
    @kadithiashokkumar6935 2 роки тому +23

    Mugguru annalaku 🙏🙏🙏🙏

  • @srinivasbhavani
    @srinivasbhavani 2 роки тому +3

    Nawab gariki athanni promote chestunna BBC vaariki veyyi namaskaaraalu 🙏🙏🙏

  • @tanukuharish2266
    @tanukuharish2266 2 роки тому +15

    BBC inspires us by providing the best content

  • @lottirajudev6771
    @lottirajudev6771 2 роки тому +23

    The Momement I saw this nawab kitchens in BBC news instantly I begun watching this news only because of their great work towards needy kids. Thanks to to BBC for showing this major news.

  • @satyaprasadmaturi4603
    @satyaprasadmaturi4603 2 роки тому +9

    BBC Telugu one of d best interview .

  • @kanugu19
    @kanugu19 2 роки тому +20

    లక్ష కోట్ల నవ్వున్న!!!

  • @srinivassri7002
    @srinivassri7002 2 роки тому +2

    అన్నయ్య మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతారని అసలు exept చెయ్యలేదు అన్న God bless you

  • @sudhakarpatel9800
    @sudhakarpatel9800 2 роки тому +22

    God smiling...Nawab bhai 🙏 🙌 ❤ Best of luck all team members 👍 💪

  • @YRMMAGIC
    @YRMMAGIC 2 роки тому +11

    Thankyou bbc
    Nenu 1yr batti ee cooking vedio చూస్తున్న
    I like your vedios bro

  • @dmb3716_Mahammad
    @dmb3716_Mahammad 2 роки тому +4

    చాలా మంచిపని మీరు అనుకుంది అనుకున్నట్లు జరగాలి అని కోరుకుంటూ ❤️🇮🇳

  • @ssaihtc8922
    @ssaihtc8922 2 роки тому +11

    Nawab Bhai 🌹🌹🌹
    Simple and very kind.
    Be happy and keep smiles always to your team...
    Thanks to BBC for sharing 🙂

  • @vinaykumardarsi
    @vinaykumardarsi 2 роки тому +23

    Really great crew with noble cause.

  • @MohanMohan-sq3pu
    @MohanMohan-sq3pu 2 роки тому +8

    Sir Meru telugu baaga matladuthunnaru 👌❤️

  • @phrvlogs.2683
    @phrvlogs.2683 2 роки тому +4

    ఇలాంటి పని బయట ఎవరు చేస్తున్న వాళ్ళందరికీ .పాదభివందనాలు. people s u r great job guys 🙏🙏🙏🙏💐👏 and 💐 tq brother s

  • @mtrmtr5327
    @mtrmtr5327 2 роки тому +1

    మీరు ముగ్గురు మంచి పని చేస్తున్నారు. చాలా పుణ్యాత్ములు.

  • @abdulrazak5354
    @abdulrazak5354 2 роки тому +22

    Nawab ... the great,
    Allah 🙌 you

  • @Asif111
    @Asif111 2 роки тому +3

    Nawab and his two friends are great honest people.

  • @gudikondabalakrishna5113
    @gudikondabalakrishna5113 2 роки тому +7

    చాలా గొప్పవాళ్ళు సర్ మీరు 🙏

  • @kadambayoutubechannel1184
    @kadambayoutubechannel1184 2 роки тому

    ఇంత మంచి పని చేస్తున్న మీకు వందనాలు .. 🙏🙏🙏...ఇంత మంచి విషయాన్ని మాకు అందించిన బిబిసి వారికి కృతజ్ఞతలు...మనకు తెలుగులో ఎన్నో channels unna ఇలాంటి ప్రోగ్రామ్స్ ను వాళ్ళు telecast చెయ్యరు...వాళ్లకు కావాల్సింది పనికిరాని విషయాలు...ఉపయోగపడని upodgataalu..

  • @sadikmohammed9135
    @sadikmohammed9135 2 роки тому +9

    Good to see that so many people are supporting him and commenting in a good way irrespective of what religion he belongs to. Bcoz I have seen so many bad comments and worthless comments about him and his religion even though he do a good work. By looking at good comments from the people it feels so satisfied that good people still live and humanity is still alive in our country.

  • @reddysreedhar83
    @reddysreedhar83 2 роки тому +9

    This what we are expecting from BBC Channel, nice video god bliss to you Nawab saab

  • @CJ-qc9kr
    @CJ-qc9kr 2 роки тому

    నీ లాంటి వాళ్ళు మన సమాజం లో ఉండాలి భాయ్. కొవ్వెక్కి కొట్టుకుంటున్న మన నాయ కులు మీ లాంటి వాళ్ళని చూసి సిగ్గుపడాలి భాయ్......great job....

  • @sairacreations5251
    @sairacreations5251 2 роки тому +17

    2:52 when I saw that little angel I broke into tears.may god bless this people for feeding them.this is really inspiring I will definitely try to feed or donate something to this kind of children .hope no one will suffer with hunger especially those kiddos.i can feel how nawab kitchen crew can sleep with full of satisfaction and blessings.

  • @mohdwaheeduddin4797
    @mohdwaheeduddin4797 2 роки тому +14

    MashaAllah u guys are doing great job
    All the best ....

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 2 роки тому +13

    True man who knows the peoples hunger, hatsoff their services and their team, god bless you and your families sir.

  • @sudheerch1230
    @sudheerch1230 2 роки тому

    అన్న మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్న ఇంతమంది ఆకలి తీర్చే బాధ్యత తీసుకున్నందుకు మీకు కోటి నమస్కారాలు .🙏🙏🙏

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 2 роки тому +9

    Aanadhatha Sukhibhava sukhibhava 🙌🙌🙌🙏🙏🙏🙏 100 years meru ,and team chalaga undali...TQ BBC , great interview 👍👍😍

  • @bindukarre6636
    @bindukarre6636 2 роки тому +10

    Awesome dear Brothers, we used to watch all the videos of you. May God bless you abundantly. 🙏🙏

  • @rajareddy3495
    @rajareddy3495 2 роки тому +4

    దైవం మనుష్య రూపేణా 🙏🙏
    Nice anchor

  • @rambabutalatoti3474
    @rambabutalatoti3474 Рік тому

    నిజంగా ఆ పిల్లలు తృప్తిగా తింటుంటే అదిచూసి మనకళ్ళు మెరుస్తాయి చూడు, ఎన్ని కోట్లు ఇచ్చినా అంత ఆనందం రాదు భయ్యా. ఉదాహరణకు మీరే, అదే ఆనందం మీ కళ్ళల్లో చూసాము. మీరు చేస్తున్న ఈ service కు కాళ్ళు మొక్కాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🌹💞

  • @sureshdattam1601
    @sureshdattam1601 9 місяців тому

    తమ్ముడు నీవు కల కాలం చల్లగా ఉండాలి దేవుడు నిన్ను ఆ సర్వధించి దీవించి ను గాక నీవు మంచి సేవలు చేయాలని ఆ సిస్తున్నాను

  • @subhashdittakavi8501
    @subhashdittakavi8501 2 роки тому +9

    Nawab bhai is an amazing person. I follow his videos from quite a long time ❤️.

  • @RRCS509
    @RRCS509 2 роки тому +4

    Great person. Pillalaki vandi pettadaniki families ki vandi cheyadaniki okatiki vetyisarlu alochistaru kani iyana job manesi social work chestunnaru salute to u. Really handsup to u and ur team. There is still humanity in this world. Once again proved by this team. Moinuddin, Srinath reddy, bhagat great human beings. Good job

  • @sreshma3171
    @sreshma3171 2 роки тому +1

    అల్లా మీ ముగ్గురిని చల్లగా చూడాలని కోరుకుంటున్నా అన్నయ్య
    🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

  • @manakitchenarchusrecipes8633
    @manakitchenarchusrecipes8633 2 роки тому +3

    Nenu Chala sarlu me channel ni chusanu Chinnapillaku me manchi manasutho Help Chusi chala happy ga Anipinchedhi .. meeru telugu vallani BBC News Dhwara Thelisaka Enka Happy ga undhi Anna ... 😺😺