కోవేట్ లో చలికి అంజి బస్ఆట🚍ఆడుకుంటుంది 🙆🫣🤣🥳

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 70

  • @Vinnidesingnersworld
    @Vinnidesingnersworld День тому +11

    అక్క ఛానల్ కొత్త గా స్టార్ట్ చేసుము కామెంట్ ని పిన్ చేయండి

  • @Sailu8384
    @Sailu8384 2 дні тому +25

    మీకు కూడా అడ్వాన్స్ గా బోగి , సంక్రాంతి , కనుమ, శుభాకాంక్షలు ❤ love u sis

  • @dharanivenkatkrishnathumma6316
    @dharanivenkatkrishnathumma6316 20 годин тому +1

    మీకు మీ స్నేహితులకు తెలుగు పండుగల శుభాకాంక్షలు 💐💐🙏🎉🎉అను

  • @subashinirayuduvlogs
    @subashinirayuduvlogs День тому +2

    అందరం బాగున్నాము ఫ్రెండ్స్ మీకు కూడ సంక్రాతి కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ❤️సూపర్ సూపర్ సిస్టర్ 👌❤️❤️

  • @ChakriSanam
    @ChakriSanam День тому

    చిన్న నువ్వు చేసే వీడియోలు చూస్తూ ఉంటాను కానీ ఈ వీడియో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నువ్వు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ విషెస్ చెప్తారు జనవరి ఫస్ట్ కి మన న్యూ ఇయర్ ఉగాది నువ్వు మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న

  • @SAMIKERIKRISHNAVENI..112
    @SAMIKERIKRISHNAVENI..112 2 дні тому +7

    హలో సిస్టర్ నేను కూడా కువైట్ లోనే ఉన్నాను సంక్రాంతి రంగా టైం ఉంది సిస్టర్ ఇప్పుడిది చెప్పేస్తాను మీరు అవును సరే భయంకరంగా ఉంది బయట జాగ్రత్త స్వెటర్ సాక్సులు జాగ్రత్త బాయ్ సిస్టర్

  • @dodasailu2283
    @dodasailu2283 День тому

    థాంక్యూ సేమ్ టు యు హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్డ్ మీ స్నేహితులకు అందరికీ అంజికి🎉🎉🎉🎉❤❤

  • @mahaboobimarur8819
    @mahaboobimarur8819 2 дні тому +5

    మీకు కూడా అను sister ❤❤❤

  • @malyadripeyyala5234
    @malyadripeyyala5234 21 годину тому

    అంజి సూపర్ గా ఉంది

  • @MadhaviManju-j1j
    @MadhaviManju-j1j День тому

    Ma'am me' voices is so sweet ma'am super

  • @Thanuseshadri
    @Thanuseshadri 2 дні тому +1

    Hi anu akka meku me family members ki anji akka ki mani akka ki అందరికి advance ga భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ❤

  • @A13galaxyKuwait
    @A13galaxyKuwait 2 дні тому

    Hi Sister's take care God bless you Sister's 💖 🙏

  • @sushamamsumadhuram9831
    @sushamamsumadhuram9831 2 дні тому +3

    అదెట్ల బయటికి పంపించింది, చలి లో....

  • @m.sgardenarts9607
    @m.sgardenarts9607 День тому

    Pandakki ravadam ledha India ki akka..😊😊

  • @subhanshaik3979
    @subhanshaik3979 2 дні тому +1

    Hi aaka frist comment ❤❤ meku nenu pedaa fan ne

  • @Durgabhavani-ch3cw
    @Durgabhavani-ch3cw 23 години тому +1

    అక్క నేను కూడా రావాలనుకుంటున్న ప్లీజ్ హెల్ప్ మీ

  • @Tirupatamma-gc1xi
    @Tirupatamma-gc1xi День тому

    Maku face whit cream name chappa plz

  • @riyazshaik9571
    @riyazshaik9571 2 дні тому +2

    Oooon😂😂😂

  • @NaligiliSowjanya-f1h
    @NaligiliSowjanya-f1h 2 дні тому

    Hi Akka
    ......❤❤

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 2 години тому

    Mee driver " ADOLLANU YETTHUKU POYAADAA ?
    funny NELLORE SLANT :" adollanu yttukulovatamu"
    CHITTOOR SLANT still ghoramu :
    " Mee avida sari yekkada yettindi . "

  • @RnaniChingara
    @RnaniChingara 2 дні тому

    Super 👌 👍

  • @Narayana-k2u
    @Narayana-k2u 19 годин тому

    హాయ్ అంజీ. ఎలా వున్నావు. తీనావ లేదా. అంజీ.

  • @venkatramanareddy6111
    @venkatramanareddy6111 16 годин тому

    Mani sister ippudu metho lera

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 2 дні тому

    ❤❤❤❤❤❤❤❤

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 2 дні тому

    Super

  • @rushmithareddy8075
    @rushmithareddy8075 День тому

    Sabha saloon lo mi gatha yentha andi

  • @RKvlogs621_rdm
    @RKvlogs621_rdm День тому

    Akka mani akka ledha

  • @SateeshAnga
    @SateeshAnga 2 дні тому +1

    అను గారు ఇంకా చాలా రోజులు ఉన్నాయి పండగలు

  • @designermunikumar
    @designermunikumar День тому

    విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బోత్ ఆఫ్ యు అందరికీ మీ అందరికీ ఒక మంచి పని మీరు చేసి పెట్టాలి ఏందంటే గనక ఆ ఏరియాలో ఒకటి ఏదైనా జువెలరీ తీసుకుంటే ఒకటి మీకే చైన్ అది తీసుకున్నారు అనుకోండి ఆ చైన్ మన ఇండియా కి వస్తే ఎందుకు ఎంత రేటు పడుతుంది ఓకేనా అక్కడనే డైరెక్ట్ ఒక మోడల్ తీసుకుంటే ఎంత రేటు పడుతుంది ఇక్కడ రేటు ఎంత పడుతుంది ఒకటి కావాలి మాకు

  • @NalliSisters
    @NalliSisters 2 дні тому

    Hello సిస్ సంక్రాంతికి మకు గిఫ్ట్స్ ఏమి లేవా మారి ❤

  • @SailuKodimyala
    @SailuKodimyala 13 годин тому

    😂😂

  • @ChandakaAdinarayana-po2lk
    @ChandakaAdinarayana-po2lk 2 дні тому

    Same to you friend

  • @mdsilar-q4u
    @mdsilar-q4u День тому +1

    అంజి ilikeu

  • @Tirupatamma-gc1xi
    @Tirupatamma-gc1xi День тому

    Akka oka healp

  • @designermunikumar
    @designermunikumar 2 дні тому

    సంక్రాంతి మేడం మీకు కూడా మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ జర్నీ మీరు ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేయాలి మీరు అక్కడ బంగారం అనేది ఒక రెండు గ్రాముల తోనో ఏదైనా చేసుకుంటే గనక ఏమి అది ఒక దండ అనేది చూపించుకుంటే ఎంతకి ఎంత రేటు పడుతుంది అక్కడ ఇక్కడ అదే చూపించుకుంటే ఎంతకి ఎంత రేటు పడతాది అనేది ఒకసారి చెప్పరా తెప్పించుకునే దానికి మాకు కావాలి ఒక దండ

  • @laxmivlogs2899
    @laxmivlogs2899 День тому

    హాయ్ సిస్టర్

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 2 дні тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SanthiU-po6jh
    @SanthiU-po6jh 2 дні тому

    😂😂😂😂😂

  • @mdsilar-q4u
    @mdsilar-q4u День тому

    Nize

  • @PradvithaMopuri
    @PradvithaMopuri День тому

    Akka Anji ki husband LED Katha Tanu flowers endhuku pettu Kunti di

  • @SudhaKasula-dj4nx
    @SudhaKasula-dj4nx 2 дні тому

    😂😂😂😂😂😂😊

  • @pedipinapriyaraj
    @pedipinapriyaraj 2 дні тому

    Same to you sister

  • @adinaranaya1249
    @adinaranaya1249 День тому

    🍁🍁💞💞💞💞💞🍁🍁🍁🍁🍁🍁🍁🍁

  • @kavyajai9894
    @kavyajai9894 21 годину тому

    Naaku job vuntey cheapara andi

  • @SheikDasthagiri
    @SheikDasthagiri 2 дні тому

    Hi akka

  • @VidhyaAlaparthy
    @VidhyaAlaparthy День тому

    Anu meee akka ( name gurthu ley tanu chaaalaaa smart gaaa untumdi ) video's lo kanapadatam ley why why whyyyyy

  • @sujathaattili9912
    @sujathaattili9912 2 дні тому

    ❤❤❤

    • @SsRao-s1i
      @SsRao-s1i 2 дні тому

      అనూ మీ అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🤝👍😊🌹💐

  • @DurgaRao-up1er
    @DurgaRao-up1er 2 дні тому

    Hi ❤

  • @svnarayana4367
    @svnarayana4367 2 дні тому

    మీ డ్రైవర్ కి జీతం ఎంత ఇస్తారు

  • @sumavlogsrh
    @sumavlogsrh 2 дні тому +1

    Hii sister ❤

  • @designermunikumar
    @designermunikumar 12 годин тому

    సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అయితే నాకు ఒక మంచి హెల్ప్ మిమ్మల్ని అడిగాను అక్కడ ఒక దండ చేయించుకుంటే స్మాల్ దండ మీ మెడలోకి అది ఎంత పడుతుంది కాస్ట్ ఆ ఏరియాలో అది తీసుకొని వస్తే ఎంత పడతాది మన ఇండియాకి ప్లీజ్ చెప్పవా

  • @farheensyed7632
    @farheensyed7632 2 дні тому

    Hi akka nenu prathi video ki comment chestunanu visa pampadi akka saloon visa

  • @nancherishalini103
    @nancherishalini103 19 годин тому

    హాయ్ అక్కా నాకు సెలూన్ వర్క్ నేర్పు కోవాలి అని వుంది నేను రావాలి అనుకుంటూ నన్ను తీసుకుంది అక్కా ప్లీజ్

  • @CHari-mm9yt
    @CHari-mm9yt 2 дні тому

    నేను కువైట్ లో వున్న 4రొజులైంధి వచ్చి

  • @maheswarikalive8457
    @maheswarikalive8457 2 дні тому

    He

  • @yanamanitha5093
    @yanamanitha5093 2 дні тому

    Anu garu mani akka ni chupinchatam leadhu enti akka india ki vachinda enti

  • @VijayaKumari-s4p
    @VijayaKumari-s4p 2 дні тому

    Hi Akka menu alrdy kuwait lo work Chesanu 5y eppudu visa kavali

  • @vemula.sridevisridevi1043
    @vemula.sridevisridevi1043 2 дні тому

    Hi

    • @swethabudumury1026
      @swethabudumury1026 2 дні тому

      దేశం కానీ దేశం వెళ్లి ఎన్నో కష్టాలు పడుతున్నారు మీకు అంతా కొత్త సంవత్సరంలో మంచే జరగాలి అమ్మ ❤❤❤

  • @ChlakshmiLake
    @ChlakshmiLake 2 дні тому

    Anta chali lo ela pampindi bayataki buddi leni ame la undi jagrata anu chaliki

  • @TkoteswaraRao-u4u
    @TkoteswaraRao-u4u 2 дні тому

    ❤❤❤

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 2 дні тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mukeragovind468
    @mukeragovind468 День тому

    Hi akka

  • @MaheshSativada
    @MaheshSativada День тому

    Hiii

  • @MangaM-m2c
    @MangaM-m2c 2 дні тому

    ❤❤❤❤