Це відео не доступне.
Перепрошуємо.
O sanghama- ఓ సంఘమా - సర్వాంగమా
Вставка
- Опубліковано 31 тра 2022
- ఓ సంఘమా - సర్వాంగమా - పరలోకరాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను - ఎదుర్కొనగ - నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా - వినుమా
1. రాణి ఓ ఫిరు అపరంజితో - స్వర్ణవివర్ణ వస్త్రధారణతో
వీణావాద్య తరంగాలలో - ప్రాణేశ్వరుని ప్రసన్నతతో - ఆనందతైలా సుగంధాభిషేకము నొందితివే సువాసనుండా ||ఓ సంఘమా||
2. క్రీస్తే నినును ప్రేమించెనని - తన ప్రాణాలర్పించెనని -
స్వస్థపరచే నిర్దోషముగా - ముడత కళంకము - లేనిదిగా
మహిమ యుక్తంబుగా - నిలువగోరె యేసువా సహించుతావా తీర్పునాడూ ||ఓ సంఘమా||
3. చీకటిలోనుండి వెలుగునకు - లోకములోనుండి వెలుపలకు
శ్రీకర్తగుణాతిశయములను - ప్రకటించుటకే పిలచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా - సజీవముగా నున్నావా ||ఓ సంఘమా||
4. వ్యభిచారులు నరహంతకులు - పోకిరిచేష్టల డాంబికులు
అబద్ధజనకుని యాసనము - యెజెబెలు నీ మధ్య నివసించెనా -
కృపావరములు - ఆత్మల భారములు ఉజ్జీవ దాహము కలదా ||ఓ సంఘమా||
5. చల్లగనైనా వెచ్చగనూ - ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుంటే - బయటకు ఉమ్మబడెదవేమో
నీమనసు మార్చుకో - తొలి ప్రేమ చేర్చుకో - ఆసక్తితోడ రక్షణ నొందు ||ఓ సంఘమా||
6. కడపటి బూర మ్రోగగనే - కనురెప్పపాటున మారుదువా
వడిగా మేఘాసీనుడవై - నడియాకాశము పోగలవా
గొర్రె పిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా - రారాజు నెదుర్కొనగలవా ||ఓ సంఘమా||
లిరిక్ : సామి సింఫోని పాల్ గారు
Lyrics - simphonipal కాదు. ఇది చాలా old song.
Praise God 🙏
Praise the lord
Praise the lord 🙏🙏
Aa lighting vachinapudu yem indi andaru yem ayyaru please teyliyaka adugutunna
Baptism pondhi anni vishayalalo devuni rakada koraku siddapadina vaaru kanureppa patuna ethha baddaru.
Praise the lord
Praise the lord