This Is The Net Worth Of Rajababu | Comedian Chitti Babu | Real Talk With Anji | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #treemedia
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediafilm
    Twitter : / treemedianews
    About Comedian Chitti Babu
    Punyamurthula Suryanarayana Murthy, also known by his stage name Chitti Babu, is an Indian actor and comedian, known for his works predominantly in Telugu cinema. He is the brother of noted comedians Raja Babu and Ananth Babu.
    Personal life
    Chitti Babu was born in Amalapuram Andhra Pradesh, to Punyamurthula Umamaheswara Rao and Ramanamma as SuryaNarayana Murthy. His elder brother is well-known Telugu comedian Raja Babu and his younger brother, Ananth Babu, is also a Tollywood comedian. He has campaigned for the Congress party by staging plays in Nalgonda in 2009.
    This Is The Net Worth Of Rajababu | Comedian Chitti Babu | Real Talk With Anji | Tree Media
    #Realtalkwithanji177 #Comedianrajababu #Ramaprabha #Sharathbabu #Chittibabuinterview #Ananthbabu #NTR #Rellangi #ComedianRellangi #Opentalkwithanji #TreemediaAnjiInterview #ActressKrishnaveni #ComedianChittiBabu
    #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

КОМЕНТАРІ • 93

  • @gandhimgullapalli7273
    @gandhimgullapalli7273 5 місяців тому +69

    ఇన్నాళ్లూ పుకార్లు నమ్మాం. ఇప్పటికయినా మంచి విషయాలు వెల్లడించారు చిట్టిబాబుగారు .చాలా సంతోషం !

    • @ravichowdary4667
      @ravichowdary4667 5 місяців тому

      సావిత్రి కూడా దికులేక చనిపోయారు అనేది కూడా అబ్బధం. సావిత్రి చనిపోయేసరికి కొన్ని ఆస్తులు court లో ఉన్న. మరి దికులేకుండ ఏం లేరు. Gemini ganeshan hospital లో మంచి treatment ఇచ్చారు. ఈ media వారు అంతా సొల్లు. 2022 లో సావిత్రి ఆస్తులు case గెలిచి 100 కోట్లు అస్తి అవిడ కుటుంబానికి వచ్చింది

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 5 місяців тому +39

    రాజబాబు గారి పిల్లలు బాగా సెటిల్ అయ్యారని చెప్పడం ద్వారా ఆయన గారి అభిమానులకు ఊరటగా ఉంది చిట్టి బాబు గారు 😢

  • @palasubbarao5018
    @palasubbarao5018 5 місяців тому +47

    రాజబాబు గారు మహానటుడు
    ఆయన మళ్లీ పుట్టాలి❤❤

  • @sankurukdsp3184
    @sankurukdsp3184 5 місяців тому +19

    చాలా సంతోషం కలిగింది రాజబాబు గారి గురించి మీరు చెపుతునoటే

  • @budikrishna542
    @budikrishna542 5 місяців тому +45

    రాజబాబు లాంటి హాస్య నటుడు, గొప్ప దానసీలి మళ్లీ పుట్టడు.

  • @kaipa9982
    @kaipa9982 5 місяців тому +15

    నవ్వులరేడు, రాజు.. రాజబాబు సినీ జీవితమ్ మకుటంలేని హాస్యమహారాజు.. ఆయనకు దానగుణము జన్మతో వచ్చింది.. ఆ యొక్క దానాశీలత. ఆయన భౌతికంగా లేకపోయినా హాస్యప్రపంచానికి నవ్వులరేడు... RIP.. రాజబాబు నాగయ్య, సావిత్రి, కాంతారావు, రాజనాల లాటివారు సొంత సినిమాలు తీసి, అపాత్ర దానాలు చేసారు..

  • @maheeinvest
    @maheeinvest 5 місяців тому +27

    1. Relangi, 2. Ramana Reddy, 3. Padmanabham, 4. Raja Babu and 5. Brahmanandam - all-time greatest comedian ever produced by Telugu Cinema.

    • @RajuNamburi
      @RajuNamburi 5 місяців тому +4

      I will add Sri Allu Ramalingayya Garu to the list. 🙏🙏🙏

    • @sambasivaraomandalapu553
      @sambasivaraomandalapu553 5 місяців тому

      Chalam.also

    • @mukkamala1958
      @mukkamala1958 5 місяців тому

      Kasturi Sivarao also​@@sambasivaraomandalapu553

    • @maheeinvest
      @maheeinvest 5 місяців тому +1

      @@RajuNamburi Sir, he became famous after his contemporary and legends passed away also his relationship with megastar.

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 5 місяців тому +3

      బ్రహ్మానందం దానాధర్మాలు చెయ్యడు బ్రదర్

  • @vasamsetti.bhavani6687
    @vasamsetti.bhavani6687 5 місяців тому +8

    తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం రాజబాబు జూనియర్ కాలేజ్ ఆయనే కట్టించారు. ఎంతోమంది విద్యార్థులు ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఈ రోజున స్థిరపడ్డ వారి కొంతమంది కలెక్టర్లు. ఇంజనీర్. ఎంతోమందిని ఆ కాలేజీలో తయారైన వారు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు దేశానికి. రాజబాబు గారు గొప్ప వ్యక్తి. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నట్టు లెక్క మా జిల్లా వాసులు రాజు బాబు గారిని తలుచుకొని రోజు అంతే ఉండదు. రాజబాబు గారు కాలేజీ చూడగానే మాకు రాజు బాబు గారిని చూసినట్లే ఉంటుంది. ఎప్పటికీ రాజు బాబు గారు ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడు

    • @Ritu.Family143
      @Ritu.Family143 5 місяців тому

      Bharat Ratna evvali sir

    • @vishnusunku
      @vishnusunku 5 місяців тому

      బ్రహ్మానందం ఇలా చెయ్యొచ్చు కదా సర్

  • @moturisriranga6530
    @moturisriranga6530 5 місяців тому +7

    I'M a big fan of Rajababu. Very happy to hear that his family and children are well settled.

  • @krishnasampeta5462
    @krishnasampeta5462 5 місяців тому +5

    Am very glad to hear good news about legend and real human being Rajababu garu

  • @chennakeshavulutaidala1975
    @chennakeshavulutaidala1975 5 місяців тому +6

    Rajbabu is King,Best actor in film industry, thanks chittibabu gaaru for your information,

  • @SubramanyaKarthi-nq7io
    @SubramanyaKarthi-nq7io 5 місяців тому +3

    రాజబాబు గారు ఆత్మకు స్వర్గలోకం ప్రాప్తించాలి అని పార్దిస్తున్నాను🙏🙏🙏 రాజబాబు గారు ఫ్యామిలీ అందరు బాగుండాలి అని కోరుతున్నాను
    మా చిట్టబాబు గార్కి ధన్యవాదములు 🙏🙏🙏

  • @krithikveer3355
    @krithikveer3355 5 місяців тому +8

    Greatest human being and he constructed college in RajaMahendraVaram and done lot of helping to the poor people.
    He was a great actor too, Can emote all emotions effortlessly. Thatha manuvudu is one such movie.
    Always feels proud that he hails from my home town(RajaMahendraVaram).

  • @vasanthtanneru
    @vasanthtanneru 5 місяців тому +5

    Very happy to hear this news.

  • @user-dh8fy8mq4y
    @user-dh8fy8mq4y 2 місяці тому

    Raju babu garu great. Very good seppech sir thanku you💐🙏

  • @satyanarayanapandrakula3171
    @satyanarayanapandrakula3171 4 місяці тому

    చిట్టిబాబు గారూ రాజబాబు గారి గురించి బాగా చెప్పారు చాలా సంతోషం

  • @komalakumaripenugonda2838
    @komalakumaripenugonda2838 4 місяці тому

    Samajaniki manasu vundadu sir, meeru chala goppavallu, mee maatallo annayyani gurimchi goppadanam cheptunte mee charector goppaga anipistundi

  • @ravichowdary4667
    @ravichowdary4667 5 місяців тому +8

    Journalist ఎవరో కాదు "ఇమ్మంది రామారావు". వాడికే counter ఇచ్చాడు ఇతను. ఎందుకంటే ఇమ్మంధి రామారావు industry లో సావిత్రి ,ntr,svr, రాజబాబు,రాజనాల,నాగభూషణం, నాగేశ్వరరావు , శోభన్బాబు, etc అందరితో పరిచయం ఉన్నట్టు.అందరూ అయన మాట వినట్టు.ప్రతి ఒక్కరితో చనువు ఉన్నట్టు.వాలా personal life బాగా తెలిసినట్టు సొల్లు చెపుతాడు. చిత్రం ఎంటి అంటే ఆయన చెప్పేవారు ఎవరు ఇప్పుడు బ్రతికిలేరు. Soo సాక్ష్యం లేదు 😂😂

  • @umamunipalle5890
    @umamunipalle5890 5 місяців тому +3

    He was a good man now chilling in heaven with the gods

  • @vnarunkumar11
    @vnarunkumar11 4 місяці тому

    చిట్టి బాబు గారు మంచి విషయములు చెప్పినారు, మీకు ధన్యవాదములు

  • @umaparvathi3959
    @umaparvathi3959 5 місяців тому

    Wonderful vishayalu cheparu sir, 👏👏👌👌

  • @lokysshs6621
    @lokysshs6621 5 місяців тому +7

    Legend Rajababu gari gurinchi cheppalenu Kani chitti babu garu enno temples saibaba vi kattaru.

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 5 місяців тому

    Rajbabu great actor, good comedian. Tkq sir for telling facts

  • @raviallu750
    @raviallu750 4 місяці тому +1

    Great rajubabu❤

  • @AkulaRaghavendra
    @AkulaRaghavendra 4 місяці тому

    Super great interview

  • @lakshmimunnangi6901
    @lakshmimunnangi6901 5 місяців тому

    Great words about Rajababu garu

  • @kcbabu5193
    @kcbabu5193 5 місяців тому +1

    great brother.......

  • @obulreddyl9410
    @obulreddyl9410 5 місяців тому

    Rajababu Garu good comedy acter chittibabu Garu Good actor God bless you

  • @Advaithmoments
    @Advaithmoments 4 місяці тому

    రాజబాబు స్మృతి చిహ్నం గా ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పట్టణాలన్నింటి లోనూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి మన అభిమానాన్ని చాటుకోవడానికి ప్రయత్నం చేయాలి

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 місяці тому

    మంచి నటుడు రాజబాబు గారూ.

  • @ravisankar2157
    @ravisankar2157 5 місяців тому

    Raja Babu was a humanist 🎉

  • @govindarajannarumanchi6856
    @govindarajannarumanchi6856 5 місяців тому

    Thanks for your clarification

  • @RamiReddyVasantha-mn2ft
    @RamiReddyVasantha-mn2ft 4 місяці тому

    Great man Raja babu

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 5 місяців тому

    My Favorite Comedian

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Місяць тому

    Rajababu'_ veerabadrao manchicamedians

  • @bathinasivakumar2511
    @bathinasivakumar2511 5 місяців тому

    Guruvu garu my tea mate at Kodambakkam.. Tea Centre is under gokulam chits 🎉

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 5 місяців тому

    Sri Raja Babu garu goppa vyaktvamugala mahonnatamaina, manavatvamaina manishi..
    Vari atamuku shanti kalagalani vuttam gatulukalagalani prardhana..

  • @raveendranathareddyobakka6345
    @raveendranathareddyobakka6345 5 місяців тому

    Super saport❤🎉

  • @betanapallisandeepra
    @betanapallisandeepra 5 місяців тому

    Good

  • @rajugoud4476
    @rajugoud4476 4 місяці тому

    లెజెండరీ కామెడియన్ శ్రీ రాజబాబు గారు.

  • @maruthasujatha398
    @maruthasujatha398 5 місяців тому +1

    Super

  • @rushimuka
    @rushimuka 5 місяців тому +8

    చిట్టి బాబు గారు! గట్టి బాబు అని పేరు పెట్టుకుంటే బాగుండేది,"రాజబాబు గారి గురించి! తప్పుడు కూతల కూసే వాళ్లకి! గూబ గ్యు అని అనిపించే విధంగా, సమాధానం చెప్పారు!?"

  • @dipak333y
    @dipak333y 5 місяців тому

    Rajubabu valla antima yatra ma mother chusaru anta yousafguda chowrasta lo full janalu anta yevaro pedda hero anukundi anta but chustey rajubabu garu anta ma mother yepudu cheptunday maku ....

  • @varas999
    @varas999 5 місяців тому

    Good clarification sir..

  • @venkatalakshmi2236
    @venkatalakshmi2236 5 місяців тому

    🙏🏻🙏🏻

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 5 місяців тому +6

    ఫల్తు గల్లు , అలా ప్రచారం చేసారు,

  • @bathinasivakumar2511
    @bathinasivakumar2511 5 місяців тому

    Yes Mr Nag is our Madras Christian College mate 🎉🎉🎉

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 5 місяців тому +2

    తప్పదు వార్తలు ప్రచారం చేసిన వారిని చెప్పులతో కొట్టి చర్యలు తీసు కోవాలి

  • @Fhjytg
    @Fhjytg 5 місяців тому

    God bless you all

  • @govindarajannarumanchi6856
    @govindarajannarumanchi6856 5 місяців тому

    Pl clarify has he married Rama prabha. Or only in cinema

    • @suryachalla7341
      @suryachalla7341 5 місяців тому

      రమ ప్రభ ని శరత్ బాబు గారు చేసుకొని డివోర్స్ ఇచ్చారు

  • @jitendranath4425
    @jitendranath4425 5 місяців тому

    💐🎉🌹🌺🙏🏻

  • @hemanthaugust7217
    @hemanthaugust7217 5 місяців тому

    1983 lo 25Crs property undi annaru..so adi okkati chaalu..eeyani poor or rich man ani teliyadaniki

  • @tatikondalaganesh3965
    @tatikondalaganesh3965 5 місяців тому

    Veeru cheppavi nijalu.

  • @vamsieej105
    @vamsieej105 5 місяців тому

    Chittibabu gari contact number pls. Pata taram variki sakshiga vunnaru. Dhanyawad

  • @mekalabhimarao8904
    @mekalabhimarao8904 5 місяців тому +1

    రాజుబాబు ఫ్యామిలీ Christ followers అని విన్నాను, దయచేసి తెలియజేయండి

  • @prakashrao8077
    @prakashrao8077 5 місяців тому +2

    The truth is his movie Manishi Rodduna paddadu and estranged wife and children alcohol took its toll !

  • @srinivaskovvali6371
    @srinivaskovvali6371 4 місяці тому

    Nenu korukoda hoschool chusa

  • @JawaharReddy-qo2tk
    @JawaharReddy-qo2tk 5 місяців тому

    I think Rajababu died in the year 1980.

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 5 місяців тому

    innallu enduku ee nijam cheppaledu. maa chinnapoatinunfi vitunnam.
    canipoyetappudu aasthi antha poyindi ani

  • @Naidu963
    @Naidu963 5 місяців тому

    Yellow journalism eppatiki mararu

  • @vennelanizam7482
    @vennelanizam7482 5 місяців тому

    India lo unte chedipoyevallu America ne best vallaku

  • @sreenivasaraonivvari22
    @sreenivasaraonivvari22 5 місяців тому +1

    DANAKARNUDU

  • @chsridhar561
    @chsridhar561 5 місяців тому +1

    time waste

  • @gowriv881
    @gowriv881 5 місяців тому

    Anchor over attitude chuppistunnadu,chitti babu gaari ki baaga kopam vastundi

  • @ravinaney6710
    @ravinaney6710 5 місяців тому

    Anni sollu kaburruulu

  • @rajasekhar5741
    @rajasekhar5741 5 місяців тому +4

    రాజబాబు గారి ఫ్యామిలీ మొత్తం క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారట కదా నిజమేనా..!

  • @user-jg7dz6rt6w
    @user-jg7dz6rt6w 5 місяців тому +1

    Manchi kante cheduki pracharam ekkuva