కూరాడు కుండ

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 110

  • @gorlasrinivasyadav3098
    @gorlasrinivasyadav3098 2 роки тому +4

    నిజానికి చాలా విషయాలు మాకు తెలియదు excellent 👌

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 2 роки тому

    Oh my god Kooradu kundanu Amruthakalashamtho ekibavichina vaarandariki vandanaalu Dani vishistatha gurinchicalabagachepparu very thanks

  • @usshyamala4030
    @usshyamala4030 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు మీరుమన సాంప్రదాయాలు అద్భుతంగా ఉన్నాయి

  • @sadhanakaviraj912
    @sadhanakaviraj912 3 роки тому +3

    Excellent. super .చాలా చాలా బాగుంది.

  • @narsimhareddy3201
    @narsimhareddy3201 2 роки тому

    చాలబాగుంది మన సాంప్రదాయంను చాల చక్కగా చుయించారు

  • @adepuloukya
    @adepuloukya 2 роки тому

    Wow ....
    Chala visayalu chepparu....
    Tq

  • @bukyasrinivas39
    @bukyasrinivas39 2 роки тому +4

    Chala bagundi sir

  • @RADHAGOPALAMCHANNEL
    @RADHAGOPALAMCHANNEL 2 роки тому +1

    Nenu Telangana aadapaduchunu ma amma vallu laxmi devi la bhavistharu kuraadu nu...
    maa Athamma vallu Andra side vallaku e system ledu Naku chala esatam kuraadu kunda nenu maa intlo kuraadu pettukovacha..
    Chakkaga explain chesaru video chala bagundi andi 🙏

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  Рік тому

      నమస్కారమండి సాధారణంగా ఆడపిల్ల పెళ్లై అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింటి సాంప్రదాయాన్ని పాటించడం ఆనవాయితీ కాబట్టి మీ అత్తవారి పద్ధతి ప్రకారం నడుచుకోవడం సరైన పద్ధతి

  • @dpranaykumargoud5818
    @dpranaykumargoud5818 3 роки тому +5

    soon this will be a favorite channel to all the Telugu people

  • @sukamarigoud8934
    @sukamarigoud8934 3 роки тому +3

    👌👌👍👍👏👏👏😊😊చాల బాగుంది

  • @sunnymudhiraj1892
    @sunnymudhiraj1892 2 роки тому +1

    Chala Baga chepparu

  • @bujjigoud7571
    @bujjigoud7571 3 роки тому +3

    👌👌👏👏👏 very nice

  • @hemalata2599
    @hemalata2599 2 роки тому

    Thank s sir,challa manchi ga chepparu kuradi kunda gurunchi teliyadhu challa mandiki.

  • @mekala8b507
    @mekala8b507 3 роки тому +8

    👌👌👌👌 ఇది మన సాంప్రదాయం

  • @kaverimuthyala5040
    @kaverimuthyala5040 Місяць тому

    Athamma mamayya maku oka house konicharu recent ga ...aithy vallaki already sontha urlo oka kuradu and city lo oka kuradu undhii..so ippdu new house lo malli 3rd dhi pettacha .kuraduu .athamma mamayya ki okka koduku nd kuthuru

  • @govindarajujagannadha7430
    @govindarajujagannadha7430 2 роки тому

    Namaskaram good message echaru

  • @telanganashavukari2454
    @telanganashavukari2454 2 роки тому +4

    Chala sampradayanga chepparu🙋‍♀️👏🙏💐

  • @nirus8392
    @nirus8392 Рік тому +1

    Kuradu ni adapadachu mathrame pettala. Vallaku kudardani I paksham lo m cheyali

  • @srilathabayya8026
    @srilathabayya8026 2 роки тому +1

    Very useful video

  • @vishu2261
    @vishu2261 2 роки тому +1

    Aaku kura special ga Shanaga kura chestaru

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому +1

      నమస్కారమండీ 🙏.మీ స్పందనకు ధన్యవాదములు. మా ప్రాంతంలో పెసరపప్పు పచ్చిపులుసు తప్పనిసరిగా చేస్తారు. ఇది ఒక్కోప్రాంతాన్ని బట్టి వేర్వేరుగా వుండవచ్చు. ఎలాగైతేనేం మీ స్పందన నాకు ఆనందం కలిగించింది. ధన్యోస్మి.
      🙏🙏

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 2 роки тому

    Very very Thanks kooradubkunda tapic

  • @govindarajujagannadha7430
    @govindarajujagannadha7430 2 роки тому

    OM SRI MATRYA NAMAHA JAI SRIRAM JAI HIND

  • @gouthamijeevan8991
    @gouthamijeevan8991 Рік тому

    Hello andi kuradu lo biyyam vestaru kada neradukunda evani gurunchi cheppandi

  • @ssvlogs7924
    @ssvlogs7924 2 роки тому

    Medam kuraduki sunam pettala plss pls chepadi

  • @mothesrinivas4544
    @mothesrinivas4544 2 роки тому

    Good information..🙏

  • @neeratisumanth507
    @neeratisumanth507 2 роки тому +4

    Maa side thirunamam laaga and surya chandrudini alankaristharuuu sunnam tho,Deepam Kundu ni paina kakunda kuradiki pakkana pedtharuuu

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому

      నమస్కారమండీ 🙏🙏అలంకరణ అనేది మనం ఇష్టం వచ్చినట్టు చేసుకునేది. మన మనసుకి ఎలా నచ్చితే అలా .కొందరు వారి వారి సాంప్రదాయాల ప్రకారం అంటే వైష్ణవ సాంప్రదాయం ,శైవ సాంప్రదాయం ప్రకారం అలంకరించుకుంటారు .ఎలా అలంకరించుకున్నా భక్తి ప్రధానం కాబట్టి భక్తిగా ఎలా అలంకరించుకున్న ఆ అమ్మవారి ఆశీర్వాదం మనకు లభిస్తుంది .మా ప్రాంతంలో బోనం కుండ చేసినప్పుడు బోనం కుండ పైన పెట్టిన మూత లోనే నూనెను పోసి దీపాన్ని వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కూరాడు కుండ కు కూడా పైననే దీపం వెలిగిస్తారు. మీ స్పందనకు ధన్యవాదాలు అండి .ఇలాగే నా వీడియో లకు స్పందిస్తూ నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .నమస్కారాలు🙏🙏

    • @rajyalaxmidasari3003
      @rajyalaxmidasari3003 2 роки тому

      Ma intlo kuda

  • @vijaykiranhome1486
    @vijaykiranhome1486 2 роки тому

    Good video

  • @yuvarajuparakala211
    @yuvarajuparakala211 2 роки тому +2

    Super ga chepparu sir

  • @Anjibabu76695
    @Anjibabu76695 7 місяців тому

    Addhe illu unnavallu pettukovacha

  • @onteruajay2408
    @onteruajay2408 2 роки тому +5

    Bagundhi . Kaani kunda lo posina neellanu em cheyali

    • @telanganaporadu2470
      @telanganaporadu2470 2 роки тому +1

      Roju Ala posukuntu marusati roju Annam vandadaniki upayogistharu.
      Dhanine Kali antaru.
      Kuradi kunda ani Kali kunda ani antaru.
      Venakati kalana Kali Annam vandukoni thine varu.
      Anduke Kali kunda antaru.
      Dhanne kuradi kunda ani kuda antaru.

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому +1

      నమస్కారమండీ కూరాడు కుండనునువ్వు సందర్భానుసారంగా గృహప్రవేశం అప్పుడు లేకపోతే ఒడిబియ్యం పెట్టుకున్నప్పుడు చేస్తే మరుసటి రోజు ఆ నీళ్లను ఒక పచ్చటి చెట్టు మీద పోయాలి .లేదా నిత్యం కూరాడు వాడేవాళ్ళు అయితే మనం వన్డే అన్నంలో కలిని పోసి, అన్నంవండగా వచ్చిన గంజిని కూరాడులో పోసి
      ఆ కలిని రోజు అన్నం వండడానికి ఎసట్లో పోస్తూ అలా మారుస్తూ మారుస్తూ ఉంటారు .🙏🙏🙏

  • @anudama1967
    @anudama1967 2 роки тому +2

    A neellanu tharuvatha Ela vaadaali. Modati 2 sarlu biyyam kadigi parabosi 3 va sari kadigina neellanu poyalanta. Biyyam lo dhummu ,purugumandu kalipivuntundi kaBatti.

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому +3

      నమస్కారమండీ🙏 ఆ నీళ్లను మరుసటి రోజు ఒక పచ్చని చెట్టుమీద పోయాలి .ఈ రోజుల్లో మనము కూరాడు కుండ ను వాడటం లేదు కాబట్టి ,ఆ నీటిని అలా పారబోయడంచేయాలి. పూర్వపు రోజుల్లో కూరాడు అవసరం రోజూఉండేది కాబట్టి, అందులోనూ ఆ రోజుల్లో బియ్యంలో ఎలాంటి పురుగుమందులు ఉండేవి కాదు కాబట్టి ,ఏ రోజు కారోజు బియ్యాన్ని చాటలో పోసి శుభ్రంగా చెరిగి బియ్యాన్ని కడిగేవారు. ,వారు మొదటిసారి కడిగిన బియ్యం నీళ్లు కాస్త పిండి పిండిగా చిక్కగా ఉండేవి. దాంతో మరుసటి రోజుకు ఆ నీళ్లు సులభంగా పులిసి చక్కటి పుల్లటి కలి తయారయ్యేది అది ఎన్నో పోషక విలువలను కలిగి అన్నాన్ని మరింత రుచికరంగా పోషకంగా వండడానికి సహాయపడేది. ఈ రోజుల్లో మనం వాడేది పురుగుల మందుల తో కూడిన బియ్యం కాబట్టి, మీరన్నట్లు రెండుసార్లు కడిగి మూడోసారి పోయడం సబబే ఎలాగైతేనేం మీ స్పందనకు నా ధన్యవాదములు ఇలాగే మీరు నా వీడియోలకు స్పందిస్తూ మీ సలహాలు సూచనలు అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను .ధన్యవాదములండీ శుభం భూయాత్

  • @mannesureshkumar9795
    @mannesureshkumar9795 2 роки тому

    In my house also there's

  • @sabithasura
    @sabithasura 2 роки тому +1

    Tarwatha ఆ water ami cheyyali

  • @usharanithammali8303
    @usharanithammali8303 3 роки тому +2

    Nice voice sir👌👌👌

  • @molakalagirichandramohanre5324
    @molakalagirichandramohanre5324 3 роки тому +2

    Nice

  • @CLEVERMINDCHANNEL
    @CLEVERMINDCHANNEL 3 роки тому +3

    👌👌 Anna 👏👏

  • @akkeraswathi4598
    @akkeraswathi4598 2 роки тому +1

    కుర్రాడు కుండ కి రంధ్రం పడితే ఏమిఐనా ఆపకునామా? Cheppandi

  • @sabithasura
    @sabithasura 2 роки тому

    Ela manam gruha ప్రవేశం రోజు చెయ్యాలా

  • @umamaheshwari3656
    @umamaheshwari3656 2 роки тому +2

    🙏🙏

  • @rpreddy3895
    @rpreddy3895 2 роки тому +2

    Kuradulo posina water eppudu tiyali

  • @cannibal6420
    @cannibal6420 3 роки тому +2

    Super

  • @vinaykumarpadala5413
    @vinaykumarpadala5413 2 роки тому

    Kichen lone pettala,dhevudi dhaggara pettala dhayachesy cheppandi 🙏🙏

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому

      అందులో ఉండే కలి అన్నం వండడానికి వాడతారు కాబట్టి ,సాధారణంగా కూరాడు కుండను వంటింట్లోనే పెడతారు

  • @pydadakasiannapurna7825
    @pydadakasiannapurna7825 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 2 роки тому +1

    Kooradubkunda ye Amrutha kalasham

  • @Vijayafolks
    @Vijayafolks 2 роки тому

    Ippativaraku nenu pettaledandi. Mari adde intlo modatisari yela pettalo cheppagalaru

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому

      నమస్కారమండీ🙏🙏 అద్దె ఇల్లయినా సొంతిల్లు అయిన మనం ఉన్న చోటు ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవచ్చు .ఎందుకంటే మనం ఉన్న ఇంట్లో అయినా సొంత ఇంట్లో అయినా రోజు పూజ చేస్తాం కదా .కూరాడు కూడా మనం ఉండే ఇంట్లో పెట్టుకోవచ్చు .కాకపోతే ఓ మంచి రోజు చూసి ఒక కొత్త కుండలో మంచి నీళ్ళు పోసి దాన్ని చక్కగా అలంకరించి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక రూపాయి బిళ్ళ వేసి దీపం వెలిగించి ఇష్టం వచ్చిన నైవేద్యం పెట్టవచ్చు .ఇలా ప్రతి శుక్రవారం గాని ప్రత్యేక సందర్భాల్లో ,పండుగ ,శుభ కార్యాలు జరిగినప్పుడు కూడా ఇలా అలంకరించుకోవచ్చు.. ధన్యవాదాలండీ🙏🙏

    • @villybabyofficial9886
      @villybabyofficial9886 2 роки тому

      @@amruthakalasham8278 చాలా చాలా ధన్యవాదాలండీ . నేను తప్పక పాటిస్తాను.🙏🙏🙏🙏

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому

      🙏🙏🙏🙏

  • @parakalabhargavi1364
    @parakalabhargavi1364 3 роки тому +2

    👌🙏🙏

  • @karthikreddyedla2326
    @karthikreddyedla2326 2 роки тому

    💐💐🙏🙏👍

  • @gouthami.v8470
    @gouthami.v8470 2 роки тому

    Every Friday pooja chesukovocha andi, every Friday నయవేద్యం petti pooja cheyala Or only deepak వేలిగిస్తే saripothunda andi. Kali kosam kaakunda water ni enni days okasari marchukovali andi Please reply me

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому +3

      నమస్కారమండీ 🙏మీరు అన్నట్లుగా ప్రతి శుక్రవారం పూజ చేసుకోవచ్చు కలి కాదంటున్నారు కాబట్టి ,మామూలు నీళ్ళు పోసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ నాలుగు అక్షింతలు ఒక రూపాయి బిళ్ళ వేసి పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మన ఇష్టం .అలంకరణ ,దీపం ప్రధానం .నైవేద్యంగా ఒక బెల్లం ముక్క పెట్టి నా సరిపోతుంది వారం రోజులకు ఒకసారి పూజ చేసే రోజు నీళ్లు మారిస్తే చాలు...🙏🙏🙏🙏ధన్యవాదాలు

    • @gouthami.v8470
      @gouthami.v8470 2 роки тому +1

      @@amruthakalasham8278 thank you🙏 so much andi

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 2 роки тому

    Kooradubkunda kundanu Amrutha kalasham tho Ekibavinchina varandari ki vandanamulu

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому +1

      ధన్యోస్మి మిత్రమా. మీరు చూపుతున్న ఆదరణకు శతకోటి వందనాలు
      🙏🙏🙏🙏🙏

  • @gundetisandhyarani6502
    @gundetisandhyarani6502 2 роки тому

    Water ni anni rojula okasari marchali...???

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому

      నమస్కారమండి 🙏🙏కుండలో నుంచి ఒక రకమైన పులిసిన వాసన ఘాటుగా వస్తుంది. అప్పుడు నీళ్లను మార్చి శుభ్రంగా కుండను కడిగి మళ్ళీ మళ్ళీ కలి తయారు చేస్తూ ఉండాలి. ధన్యవాదాలండీ🙏🙏

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 2 роки тому

    Kooradu kunda =Amrutha kalasham 100 ./. Correct

  • @sweetsisters888
    @sweetsisters888 2 роки тому +1

    Kundalo vasina neetini eamcheyali nithyakuradu elapettali cheppandi please

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому +1

      నమస్కారమండీ🙏 ఆ నీళ్లలో అన్నం వార్చిన గంజి పోస్తే రెండు మూడు రోజుల్లో అది కాస్త పులుస్తుంది .అది కొన్ని పోషక విలువలు కలిగి ఉంటుంది. ఆ ద్రవాన్ని కలి అంటారు .ఆ కలిని రోజూ అన్నం వండేటప్పుడు ఎసరులో పోస్తారు .ఆ కలితో ఉడికిన అన్నం చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. ఆ అన్నం తినడం వల్ల శరీరంలో ఉండే వాతతత్వం తగ్గిపోతుంది .దాంతో ఒంటి నొప్పులు కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు మన దరిచేరవు. అయితే ఈ కలి,గంజి కలిసి నటువంటి ఆ నీళ్ళ కుండ ,అంటే కూరాడు కుండ ను మూడు నాలుగు రోజులకు ఒక సారి కాస్త పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. దాంతో దాంట్లో పులి యడానికి కావలసిన ఉష్ణోగ్రత అంది ఆ నీళ్లు పులుస్తాయి .ఆ పులిసిన నీళ్లే కలిగా మనకు ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి .అయితే మొదటి సారి బియ్యం కడిగి నప్పుడు వచ్చే చిక్కటి నీళ్లను మాత్రమే ఆ కూరాడు కుండ లో పోయాలి. కానీ ఈ రోజుల్లో అన్నీ మందులు కలిపిన బియ్యం. ఆ బియ్యం కడిగిన నీళ్లను మనం కూరాడు కుండ లో పోయడం కాస్త కష్టమే .అయితే గృహప్రవేశం అప్పుడో ఒడిబియ్యం పోసుకున్న అప్పుడు ఏదైనా ప్రత్యేక సందర్భాలలో ఈ కూరాడు కుండ ను పెట్టుకుంటే మరుసటి రోజు ఆ నీళ్లను ఏదైనా పచ్చడి చెట్టు మీద పోస్తే సరిపోతుంది. మీ స్పందనకు ధన్యవాదాలు .నమస్కారమండి🙏

  • @thummalalavanya7715
    @thummalalavanya7715 2 роки тому +1

    Kuraadu kundanu evaru pettali,,ma side aiete adapadachu tho pettistaam

    • @amruthakalasham8278
      @amruthakalasham8278  2 роки тому

      నమస్కారమండి🙏🙏 కూరాడు కుండను ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైనా పెట్టవచ్చు .అత్తగారు కానీఅత్తగారి
      అత్తగారు కానీ ,చేయవచ్చు. కానీ కూరాడు కుండ దగ్గర పెట్టిన విస్తరాకు లోని నైవేద్యం మాత్రం ఆడపడుచు చేత తినిపిస్తారు. మీ స్పందనకు ధన్యవాదాలు అండి🙏🙏

  • @anuanu4108
    @anuanu4108 2 роки тому

    Oka pelli lo vadina kundalani malli vere pelli lo vadachaa...!?

  • @kishorekishore6273
    @kishorekishore6273 3 роки тому +3

    Super

  • @shivagoud2140
    @shivagoud2140 2 роки тому

    🙏🙏🙏🙏🙏