Yenduku chanipoyaka NTR ki Anni ardham avtai CBN chesinde correct Ani aa roju ala cheyakapoyunte party money anta lanja chetiloki poyedi ala kaakunda kaapadadu CBN adi nuvvardham chesko daani mayalo padi NTR yevevo cheppadu interview lo atanante aged mayala Mari mandu prabhavam valla ala cheppadu vinna niku budhi undali
ela shantisthundi bro? Eni godavalu una entha kotukuna, CBN vala alludu. Ayina ipudu badha paduthuntaru vala kutumbha samasyalanu advantage ga teeskoni epudoo jarigina manaspardhalu ni ipudu teeskochi public ni brainwash chesi vala alludni corner chesthunaru ani.
విలువలతో కూడిన ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన అందించి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు.
కాదు.. ntr గారు చెప్పినవన్నీ ఆయన హృదయం లోని ఆవేదన. ఇందులో పా లిభాగస్తుడుcbn అయితే ఈనాడు, ఈ tv. రామోజీ రావు. ఇతనే ntr పతనానికి ప్రధాన కారకుడు. ఇంతటి కుతంత్రాలకు ప్రధాన కారణం ntr గారు తెచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం, ఉచిత బియ్యం పంపిణి. ఈ రెండు పథకాలు బడా స్వాములు జీర్ణించుకోలేక, లక్ష్మిపార్వతి గారిని బూచిగా చూపి లేని పోనీ అబద్దాలు చిలువలు పలువలుగా చిత్రించి రాయించిన దుర్మార్గుడు. ఇంకా ఎన్నో దుర్మార్గాలు ఈ దుష్టచతుష్టయాలు చేసాయి.
leave them atleast you be happy with your life, may god bless you to have peacefull life.....every having boiling blood to solve their problem but not look into dirty politics...🙏
మొట్ట మొదట ఈ ఛానెల్ కి ధన్యవాదాలు, మాకు తెలియని కొన్ని నిజాలు అది కూడా అన్నగారి నోట వినడం కనువిప్పు కలిగించింది, ఈ వీడియో చూశాక ఏమంటారో.. టిడిపి నాయకులు, చంద్రబాబు గారి ఫాలోవర్లు, ఏమంటారో వినాలి, సాక్షాత్తు టి.డి.పి వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు, అన్నగారే మోసం చేశాడు అని కుండ బద్దలు కొట్టి చెప్పారు.. మీ కన్నీరు అంత విలువైనదా,ఇంకా నమ్మమంటారా... ఇక్కడ అన్నగారు చెప్తే అర్ధం అవుతుంది..
ఇంత స్పష్టంగా చెబుతున్నా కూడా చంద్ర బాబు ని జనం ఎలా నమ్ముతున్నారో ఆ దేవుడికే తెలియాలి. . . ఈ మహనీయూడి ఆత్మ ఎంత క్షోబించి ఉంటుందో . NTR - ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం నిజంగా సింహమే
NTR = LION 🦁 Actor, Politician, Philanthropist.. Prajala Manishi ! I’m glad that I have seen him twice when I was a kid, really missing such flamboyant politicians these days.
తన జీవితంలో చివరి క్షణం వరకు ప్రజల కోసం బ్రతికిన మనిషి ఎన్.టి.ఆర్ గారు. ఇంత దారుణమైన మోసానికి గురి కావడం నిజంగా గుండెను కలచివేసే విషయం. ఈ మోసాన్ని తట్టుకుని నిలబడిన వ్యక్తి కాబట్టే ఆయన మా తెలుగు జాతి ఆరాధ్యదైవం.
నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ నాయకుడు ఇంత స్వఛ్ఛంగ , ఇంత సత్యం గ , మనసు లో ఎటువంటి కల్మషం లేకుండా.. OMG .. నాకు ఏడుపు ఆగడం లేదు ఇది చూశాక.. అడవి లోని తోడేళ్ళు , జీవి బ్రతికి ఉండగానే తినేటప్పుడు ఆ జీవి పడే ఆవేదన వర్ణనాతీతం, అలాగే NTR ఉండగానే ఆయన పదవి లాక్కొన్నప్పుడు NTR పడ్డ ఆ ఆవేదన, మానసిక క్షోభ అర్థం అవుతోంది. ఈ మానవ తోడేలు కు దయచేసి ఓటు మాత్రం వేయకండి..
దేవుడి లాంటి రామారావు గారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా చంద్రబాబునాయుడు ఇంతటి దుర్మార్గుడని ఇన్ని రోజులు ఊహించలేకపోయాను. ఇటువంటి వాళ్ళని దేవుడు కూడా క్షమించడు. నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు ఈ విషయంపై స్పందించకపోవడం చాలా బాధాకరం.
నిజమైన కార్యకర్తలు చంద్రబాబు గారు చేసింది మంచిది ఒప్పుకున్నారు. పురాతన ధర్మం ప్రకారం శ్రీ కృష్ణుడు చెప్పాడు ధర్మం నీబెట్టే దానికి ఆదర్మం చేయక తప్పదు అని. ఎన్టీఆర్ గారు తెలుగు జాతి కోసం చేసిన పోరాటాని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదం ముందుకు తీసుకుని వెళ్లి చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు ఆశయని నిలబెట్టేరు ఎన్టీఆర్ గారిని మోసం చేసిన ఎన్టీఆర్ గారు ఆశయని ముందుకు తీసుకుపోయారు నిలబెట్టేరు. జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు జై తెలుగు దేశం 🇮🇳✌️💛🚴🏻💪🤙
Today only NTR peace hardly crying .. After saw his son in law CBN cried.... That day NTR had used angry words against CBN due to laxmi parvathi script.
NTR had lost all his credibility by then. CBN was just the face of the revolt in the whole party, not just the family. You can understand how much NTR lost his mind due to LP’s influence. If you are really interested, do your research instead of just watching a couple of videos. NTR conveniently forgot the role CBN played in bringing NTR back to power after Nadella Bhaskar Rao ousted him from power in 1984. You guys need do impartial research instead being biased. For all the boasting that NTR does here, CBN turned around a languishing state and made it one of the leading states in India after removing NTR. Just check the development in Hyderabad post 1994 versus when NTR was in control.
అన్నగారు ఎప్పుడూ మనకు మంచే చేయాలి అనుకున్నారు, అన్నగారిని గౌరవిస్తూ, చెడుని అరికట్టాలి, మానవ మృగాలని తరిమి కొట్టాలి, మళ్ళీ మంచివాలు మాత్రమే ఆ కుర్చీలో కూర్చోవాలి
Sir....Meru chala goppavallu sir.... Legend of Indian cinema.... The only person who seen the ultimate position in what ever U choosen sir.... U WILL ALWAYS BE A KING EVERYWHERE YOU WILL BE..... THANKING YOU IS NOT ENOUGH.... YOU HAVE GIRVEN MANY THINGS FOR US....
You said 100% correct. A.P.anta tukku rega kottina NTR son ina pitru ghatakudu balayyanu inka NTR biddaga ne chustunnaru. Very shame on balayya part to hide or support cbn chi.chi.
Very emotional after listening to his words A true leader... He was not only deceived by CBN But also by people Yes it's true everyone forgot abt the great leader on who always thinks abt them Iam feeling ashamed ...
Party pettaniki inka time vundhi cm post lo vunna Anna garini champesadu cbn inka family support kooda leni tarak yentha sepu athani yemina cheyaniki he was waiting for his opportunity Jai Ntr jai Telengana
today i saw this video nijam ga sr ntr yentha pain anubhavincharo aayana matallo ardamavuthundhi eppati varaku chandrababu naidu vennu potu podicharu ante reason teliyadhu but e video chusaka sr ntr gare swayam ga chepparante eppudu clarity vacchindhi you are a lezend sir meru prajala kosam poradina good human being 👏🙏
After watching NTR Kathanayakudu, Maha Nayakudu.NTR's Lakshmi cinema perfect climax for series. Ee Video ipudu trend ayithe chala baguntundi..Em backstab ra BABU, Hats off to #RGV sir🙏🏼
Bro....if tdp is with ntr by this time party is closed by this time as lakshmi parvathi might become cm for some duration and every one will become against and finally closed.....anna manche kani finally he encourage laksmi parvathi in politics is not good sence....... rival paties eppudu papam antunaru appudu evru mataldevallu leru....
@@davidraj7763 Yeah మీరు చెప్పింది కూడా కరెక్ట్ but ఇంకోటి ntr తన పార్టీ నీ తన వారసులకు ఇచ్చింటే బాగుండు అనే నా ఉద్దేశం any way cool గా reply ఇచ్చినందుకు thanks brother
@@shaikmahaboobshareef1411 🙏🙏🙏 ...bro, no one from ntr direct family may not capable to handel tdp...but again it is up to evry one opinion....this is just my understanding only.
I was just a School going kid heard all these at that time through My Father & Elders and also watched on Doordarshan News.... Still remember all those days... Present Generations have to Know the Greatness of NTR Garu & What had done to him by CBN...

As you were a school going person, at the same time I was also a school student and Inter school. I'm a great fan of him in my Vijayawada school time👍👌👌👌
NTR was a Lion. People who really respect NTR should not vote to TDP. NTR seemed to be hurt by the actions of CBN and it was one of the reasons for his death.
ఒక మహానుభావుడు కడుపున పుట్టి ఆయన సంపాదన ఆయన కీర్తి ప్రతిష్టలు పొంది గొప్ప వాళ్లై సమాజంలో గౌరవం పొందిన కుటుంబ సభ్యులు తండ్రిని వీళ్లు కూడా అవమానించి ఏకాకని చేసిన వీళ్లా మనకు ఆదర్శం ఆ మహానుభావుడు కోట్లాది ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు కాని జన్మనిచ్చిన మీ సపోర్ట్ పొందలేక పోయారు అదే ఆయనకు పెద్ద వాటమి లేకపోతే ఇలాంటి ఇలాంటి నీచ నికృష్ట చంద్ర బాబు లు వెయ్యి మంది కూడా ఆయన వెంట్రుక కూడా పీక లేరు మీరు చెయ్యాల్సిన పని మన జగన్ మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు చంద్ర బాబు ని ఎవ్వరూ కాపాడలేరు ధన్యవాదాలు కె రాఘవాచార్యులు విశాఖపట్నం
Yenduku chanipoyaka NTR ki Anni ardham avtai CBN chesinde correct Ani aa roju ala cheyakapoyunte party money anta lanja chetiloki poyedi ala kaakunda kaapadadu CBN adi nuvvardham chesko daani mayalo padi NTR yevevo cheppadu interview lo atanante aged mayala Mari mandu prabhavam valla ala cheppadu vinna niku budhi undali
1.51.దగ్గర ని నవ్వు వింటుంటే.... నాకు..... నిన్న రియల్ గా చూడాలి అనిపిస్తుంది కానీ మీరేమో అ దేవుడు దగ్గర.... నేను ఏమో ఈ భూమి మీద...... I miss u.. NTR thatha
First of all I am not a jagan fan...but Ramrao gaarini intha kshobha ki guri chesinandhuku tagina saasti jarigindii...Telugu rajakiyallo tiruguleni nayakulu sir meeru...Maranam Leni Mahaneeyudu meeru❤
ఎన్టీఆర్ గాడ్ 🙏🙏🙏💞💞💞 చంద్రబాబుగారు తన స్వర్ధమ కొరకు మీ పార్టీ నీ లా కున్నారు but ఒక్క విషయం చెబుతున్నాను పార్టీలో ఉన్న mla లు కార్యకర్తలు కుటుంబం సభ్యులు కాకా లక్ష్మి పార్వతి కి పార్టీ బాధ్యతలు ఇస్తారు మని మీకు అందరూ ఎదురు తిరుగారు ఇది తప్ప ఒప్ప అని భగవంతుడు చెప్పాలి
@@lakshminarasimhamurthy103 ఆ టైమ్ లో పార్టీకి ఇంకా state కి ఏం నాశనం జరిగిందో కొంచం చెప్తారా ప్రజలు కూడా తెలుసుకుంటారు. రామారావు గారు పెట్టిన పార్టీనీ ఆయన ఎలా నాశనం చేస్తారు? ఆయన ప్రజల మనిషి, ఏం తెలుసు నీకు.
1:46 చంద్రబాబు చేసాడు
3:15 చంద్రబాబు ఓటమి
4:48 అలాంటి వాడు పుట్టకూడదు
7:03 మోసం చేశాడు
9:45 చంద్రబాబు ఔరంగజేబు
తాత గారు మీరు సింహమే కాని మీ పిల్లలు పిల్లులు
అన్న గారిని చుట్టూ ఉన్న వాళ్లే కొంప ముంచారు. ఇప్పుడు వాళ్ళందరూ దొంగ ప్రేమ చూపిస్తున్నారు.
Donga Udhyamalaki Care of Address, Naa Telangana.
For votes😂
Though CHANDRABABU NAIDU betrayed ANNAGARU . Annagaru called him "ayana" instead of "vaadu" . That's the greatness of ANNAGARU .
Who's here after CBN Arrest? Somewhere justice is still alive.
I'm here bro
Yes
Ntr
oops... aged like milk
Who is here after CBN cm 😂
Who are watching this videos, after laxmis ntr trailer.
Me
Me
Me
@@Geethasupriyavallivedu2401 hi
Nice
మీకు జరిగిన ద్రోహాన్ని దేవుడు వర్మ గారి రూపంలో ప్రజలకు చెప్పబోతున్నాడు sir మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Varma garu vennupotu cinimathiyyali cbn ki jinthaka jinthaka
హత్మకు శాంతి కలిగింధి
తల్లీకి పెళ్ళాంకి తేడా తెలియని వాడు rgv గాడికి నువ్వు సపోర్ట్ అంటే నీయమ్మను కూడా ని పెళ్ళాం లాగా చుస్తావ
చంద్రబాబు నాయుడు స్కాం కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్లారు సర్ మీరు పై నుండి చూసి మీ ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను 😢
Yenduku chanipoyaka NTR ki Anni ardham avtai CBN chesinde correct Ani aa roju ala cheyakapoyunte party money anta lanja chetiloki poyedi ala kaakunda kaapadadu CBN adi nuvvardham chesko daani mayalo padi NTR yevevo cheppadu interview lo atanante aged mayala Mari mandu prabhavam valla ala cheppadu vinna niku budhi undali
ela shantisthundi bro? Eni godavalu una entha kotukuna, CBN vala alludu. Ayina ipudu badha paduthuntaru vala kutumbha samasyalanu advantage ga teeskoni epudoo jarigina manaspardhalu ni ipudu teeskochi public ni brainwash chesi vala alludni corner chesthunaru ani.
Thanks thambhi
@@saisrisai9649bokka am kadhu 70 years lo oka ammai ni pelli chesukoni.ala cheste a family aeina alage chestaru
@@saisrisai9649typical of my best😅😅😮😅😅😮😮😮😮😅😅p do
విలువలతో కూడిన ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన అందించి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు.
Ycp అంటూంటే రాజకీయాలు కదా ఇలాగే ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటారు అనుకున్న కానీ ఈ వీడియో చూస్తే నిజం తెలిసింది
కాదు.. ntr గారు చెప్పినవన్నీ ఆయన హృదయం లోని ఆవేదన. ఇందులో పా లిభాగస్తుడుcbn అయితే ఈనాడు, ఈ tv. రామోజీ రావు. ఇతనే ntr పతనానికి ప్రధాన కారకుడు. ఇంతటి కుతంత్రాలకు ప్రధాన కారణం ntr గారు తెచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం, ఉచిత బియ్యం పంపిణి. ఈ రెండు పథకాలు బడా స్వాములు జీర్ణించుకోలేక, లక్ష్మిపార్వతి గారిని బూచిగా చూపి లేని పోనీ అబద్దాలు చిలువలు పలువలుగా చిత్రించి రాయించిన దుర్మార్గుడు. ఇంకా ఎన్నో దుర్మార్గాలు ఈ దుష్టచతుష్టయాలు చేసాయి.
@@nswamidossselvarajan9554 thankyou so much sir meeku naa padhabhivandanaalu vishayalni correct gaa artam chesukunnaru sir andaroo ilageundi neechulaki buddi cheppali sir anta goppa vaani mosam chesaru sir chooste kannillu aagatam ledu 😭😭😭😭😭😭 sr.ntr aaatmaki RGV saanti chekoorustadu.
@@nswamidossselvarajan9554pakka sir❤❤
Johar NTR Johar YSR
నిజం బ్రదర్! ఈ వీడియోను మీ కాంటాక్ట్ లో ఉన్న అన్ని గ్రూపులకు నంబర్లకు ఫార్వర్డ్ చేయండి.
జై య టి ఆర్, మీ బాధ ను వర్ణించ తరమా .....ఈ రాష్ట్ర ప్రజలు బాబు ని చీ కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు మీ ఆత్మ కు శాంతి కలుగును....
Ippudu cheekottaru nara nakkanu neekala neraverindhi brother jai ntr
Super
చీ వీడియో చూసి కూడా నందమూరి ఫ్యామిలి ఏలా ప్రాశాంతంగా వున్నారో ఏమో .
మా లాంటి సామాన్య ప్రజలకె రక్తం ఉడికి పోతుంది.
leave them atleast you be happy with your life, may god bless you to have peacefull life.....every having boiling blood to solve their problem but not look into dirty politics...🙏
Yes Bro Assalu Jr.Ntr Ki Nidra Yela Padutundoo
@@planet_Jupiter వండి నీకే పెడత తిను
@@planet_Jupiter @ neku penta raa
Avnu bhayya
మీ ఆత్మ కి రాంగోపాల్ వర్మ శాంతి చేకూరుస్తాడు సర్
Nijam ga Ramarao garu entha khshobha anubhavincharo Chala bhadha anpinchindhi
@@swarnalathajohnesh2164 yes
Yes indeed
Nijamga mee Athma ki RamGopal varma garu, Shanthi chekurustharani aasisthu, aakankshisthunnanu
NTR Bose DK...
మొట్ట మొదట ఈ ఛానెల్ కి ధన్యవాదాలు, మాకు తెలియని కొన్ని నిజాలు అది కూడా అన్నగారి నోట వినడం కనువిప్పు కలిగించింది, ఈ వీడియో చూశాక ఏమంటారో.. టిడిపి నాయకులు, చంద్రబాబు గారి ఫాలోవర్లు, ఏమంటారో వినాలి, సాక్షాత్తు టి.డి.పి వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు, అన్నగారే మోసం చేశాడు అని కుండ బద్దలు కొట్టి చెప్పారు.. మీ కన్నీరు అంత విలువైనదా,ఇంకా నమ్మమంటారా... ఇక్కడ అన్నగారు చెప్తే అర్ధం అవుతుంది..
అన్న గారు .. ఈరోజు మీ ఆత్మ ఇంకా సంతోషిస్తుంది అనుకుంటున్నాను.
Ayana koothurni abuse chesthe aatma saanthisthundaa??
Neevu vachhe janmalo kooda...... 10/- paytm cash kosam neechamina bathuku bathukutavu ra....
Avunu , RIP sri N T RamaRao garu x Chief minister of Andhra Pradesh proud of you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ypc lanjodukula atma kudaa...
@@karthika2252 ayanna alludu cbn ni edipisthe saanthinstundi
అవును NTR గారు సింహమే ........ కానీ చంద్ర బాబు మాత్రం గుంట నక్క...........
l
Gudda noru rendu musukora kojjaga
Jai ntr
@@kittu9760 పోరా కొజ్జా ముండగా.........
@@kittu9760 @ nv em muskuntav raaa pedda kojjaaaa
ఇంత స్పష్టంగా చెబుతున్నా కూడా చంద్ర బాబు ని జనం ఎలా నమ్ముతున్నారో ఆ దేవుడికే తెలియాలి. . . ఈ మహనీయూడి ఆత్మ ఎంత క్షోబించి ఉంటుందో .
NTR - ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం
నిజంగా సింహమే
Uo
@@durgaraoanasuya4867 to
చంద్ర బాబు కి సపోర్ట్ గా 4 టీవీ చానల్స్ వున్నాయి. వాళ్లంతా కలిసి బాబుని మంచిగా చూపిస్తారు
Naku ippatiki ade ardam kadu bro enni sarlu anukunnano
Yes,CBN type Valle vadini nammutharu
ఎన్టీఆర్ ను ఆనాడు ఏడిపించాడు ఈనాడు భగవంతుడు ప్రతి ఫలాన్ని చూపించాడు ఇది జగమెరిగిన సత్యం జోహార్ ఎన్టీఆర్
Mee babu 60age lo rendo pelli cheskunte neeku ardham avthadhi... Aa situation valla family antha against ayindhi..
మీ గాంభీర్యం, తేజస్సు, మీ మాట తేరు... అన్న గారు,అన్న గారే 🙏🏻🙏🏻
తన నోటితో చెప్పినా అర్ధం కాలేదు అంటే వారి కుటుంబంలో అంత అగ్నానులు అనే విషయం తేట తెల్లమౌతుంది జోహార్ ఎన్టీఆర్
Cbn donga
Bebu like sir..
Bedu like sir....
నందమూరి తారకరామారావు గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికి సింహమే. The LEGEND
2
Anna idi super comment. 🙏
NTR = LION 🦁
Actor, Politician, Philanthropist..
Prajala Manishi !
I’m glad that I have seen him twice when I was a kid, really missing such flamboyant politicians these days.
వాజ్ పేయ్ తర్వాత ఒక రాజకీయనాయకుడు ఇంత నిజాయితీగా హర్ట్ పుల్ గా సింహంలా గర్జిస్తు మాట్లాడటం చూస్తున్నా ఇలాంటి వాళ్ళను ఇకపై చూడగలమా 🐅🐅🐅🙏🙏
Super NTR
Chudam.... Chudalem
Avunu anna
Pspk ✊
@@boddapusaikumar9057 bokka
అన్న గారికి శతకోటి వొందనాలు... లవ్ you సార్
O my God... He is Really great, all words from heart 🙏🙏🙏 ...
అన్న గారి బాధ తేలుసుకోండిరా, నందముారి దద్దమ్మల్లారా.
Sss
మురళీధర్ గారు మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.
ఎన్టీఆర్ ఎంత బాధ పడ్డారో బొల్లి బాబు అంత భాద పడతాడు కారణ జన్ముడిని భాధపెట్టటం సబబు కాదు జూనియర్ ఎన్టీఆర్ పగ తీర్చు కుంటాడు
Chala baga cheparu murali garu
బంగిన పల్లి మామిడి చెట్టుకి
కుక్క మూతి పిందెలు
Good for sharing these now..!! Right time..
Cant stop tears in my eyes after watching this.......NTR lives forever in all of us...All andhra people should watch this....
Who is watching after chandrababu nayudu crying.....
cbn is big artist, people never believe him again, his own constituency people rejected tdp
👋
Yes mamatha
Only.... One great leader...... In AP all time.... 😊🔥🔥🔥 NTR 🔥🔥🔥😊
తన జీవితంలో చివరి క్షణం వరకు ప్రజల కోసం బ్రతికిన మనిషి ఎన్.టి.ఆర్ గారు. ఇంత దారుణమైన మోసానికి గురి కావడం నిజంగా గుండెను కలచివేసే విషయం. ఈ మోసాన్ని తట్టుకుని నిలబడిన వ్యక్తి కాబట్టే ఆయన మా తెలుగు జాతి ఆరాధ్యదైవం.
నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ నాయకుడు ఇంత స్వఛ్ఛంగ , ఇంత సత్యం గ , మనసు లో ఎటువంటి కల్మషం లేకుండా.. OMG .. నాకు ఏడుపు ఆగడం లేదు ఇది చూశాక.. అడవి లోని తోడేళ్ళు , జీవి బ్రతికి ఉండగానే తినేటప్పుడు ఆ జీవి పడే ఆవేదన వర్ణనాతీతం, అలాగే NTR ఉండగానే ఆయన పదవి లాక్కొన్నప్పుడు NTR పడ్డ ఆ ఆవేదన, మానసిక క్షోభ అర్థం అవుతోంది. ఈ మానవ తోడేలు కు దయచేసి ఓటు మాత్రం వేయకండి..
Very good good message cb chavali
Chandrababu lanjodaka ni notlo na vucha
తాత రక్తం , మా వంశం, అని తొడలు కొట్టే పోటుగాళ్లు ఎక్కడున్నారు రా,,,
ఆడి బాట్లలోళ్లు ఏరి......
Mee amma dhaggarriki poyintaru dhengadaniki
@@ramaraos8702 రామ్స్ రాముడు ఏమిటి ఏమిటా హరామ్స్ హరామ్ మాటలు? మీ తల్లికూడా ఈమాటలు చూస్తే సిగ్గు పడ్తుంది. కాస్త నిదానంగా వుండు.
@@వేంకటేశ్వరప్రసాద్వనమాల sarey sir... Intrest poindhi naaku veltunna
Mansan house tugutunadu
@@ramaraos8702 Dengey
దేవుడి లాంటి రామారావు గారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా చంద్రబాబునాయుడు ఇంతటి దుర్మార్గుడని ఇన్ని రోజులు ఊహించలేకపోయాను. ఇటువంటి వాళ్ళని దేవుడు కూడా క్షమించడు. నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు ఈ విషయంపై స్పందించకపోవడం చాలా బాధాకరం.
ఇప్పుడు న్నది నవార్ బ్యాచ్ .అన్నగారు మీ ఆత్మకు శాంతి కలుగుతుంది దని నాభావన.
నిజమైన TDP వారసలు స్వార్ధంగా కాకుండా NTR గారి ఆవేదన అర్థం చేసుకుంటే మంచిది.
Good 👍
TDP people understand but can't do anything
Jai tdp jai cbn jai cbn
నిజమైన కార్యకర్తలు చంద్రబాబు గారు చేసింది మంచిది ఒప్పుకున్నారు.
పురాతన ధర్మం ప్రకారం శ్రీ కృష్ణుడు చెప్పాడు ధర్మం నీబెట్టే దానికి ఆదర్మం చేయక తప్పదు అని. ఎన్టీఆర్ గారు తెలుగు జాతి కోసం చేసిన పోరాటాని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదం ముందుకు తీసుకుని వెళ్లి చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు ఆశయని నిలబెట్టేరు ఎన్టీఆర్ గారిని మోసం చేసిన ఎన్టీఆర్ గారు ఆశయని ముందుకు తీసుకుపోయారు నిలబెట్టేరు. జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు జై తెలుగు దేశం 🇮🇳✌️💛🚴🏻💪🤙
Adi mandu pettaka NTR ki ala ne anpistundi sontavari py visham gakkela chesina surpanakha Laxmi parvati
THE LION VOICE 🦁❤️🙏
This interview should have been kept in laxmis NTR mv
aaa lakshmi pativrata daagranunchii party ni kapadatanikeyy..cbn ki ntr family memebers party ni handover chesindhu
I hope now seeing CBN Cry infront of total media , Our legend NTR soul get peace , ..Karama happens évery one life , so be aware 🤟🏻
Sirrrr.... Meeru pls ilanti pichi comments maneste baguntadi
Md guda ra, pichi yedava,
Vennu potu vesadu, pakka potu vesada kadu, neku teliyalsindi adminstration,
CBN ye lekapothe twin cities ye levu, eppudu Andhra inko Behar avthadi chudu,
Bokka lo matalu chepthunav ekkada.
@@kiranharsha6526 avunna
Somethings like these shudnt happen at all.... Taking eye fr an eye makes the whole world blind
Today only NTR peace hardly crying
.. After saw his son in law CBN cried....
That day NTR had used angry words against CBN due to laxmi parvathi script.
Came to see NTR the great... Resting now in peace after CBN crying 🙏
Me too, 420 Bolli Rogi is like Cancer to Telugu people.
Nadamuri family members andaru we vidio chudandi NTR ki jarigina droham Chandrababu no kshaminchala
I too didn't know this till i saw the vdo ,guess his family members must b made to watch this vdo
Well said brother
NTR had lost all his credibility by then. CBN was just the face of the revolt in the whole party, not just the family. You can understand how much NTR lost his mind due to LP’s influence. If you are really interested, do your research instead of just watching a couple of videos.
NTR conveniently forgot the role CBN played in bringing NTR back to power after Nadella Bhaskar Rao ousted him from power in 1984. You guys need do impartial research instead being biased. For all the boasting that NTR does here, CBN turned around a languishing state and made it one of the leading states in India after removing NTR. Just check the development in Hyderabad post 1994 versus when NTR was in control.
అన్నగారు ఎప్పుడూ మనకు మంచే చేయాలి అనుకున్నారు, అన్నగారిని గౌరవిస్తూ, చెడుని అరికట్టాలి, మానవ మృగాలని తరిమి కొట్టాలి, మళ్ళీ మంచివాలు మాత్రమే ఆ కుర్చీలో కూర్చోవాలి
పండిత పుత్ర పరమ సుంటలు
Sir....Meru chala goppavallu sir....
Legend of Indian cinema....
The only person who seen the ultimate position in what ever U choosen sir....
U WILL ALWAYS BE A KING EVERYWHERE YOU WILL BE.....
THANKING YOU IS NOT ENOUGH....
YOU HAVE GIRVEN MANY THINGS FOR US....
Who is watching this after CBN wept pathetically before media? Theory of Karma, hence proved 🙏
Great leader.... NTR will live in people hearts.
I love NTR
I respect NTR
But
I don't like NTR family members...
How they will sleep daily with peaceful mind.....
NTR never forgive those all
Yes my friend ,ayyo papam ma anna NTR nijanga Simhame,
S
You said 100% correct. A.P.anta tukku rega kottina NTR son ina pitru ghatakudu balayyanu inka NTR biddaga ne chustunnaru. Very shame on balayya part to hide or support cbn chi.chi.
jr.ntr em chesadu ayya
Anna nuvvu correct cheppavu 🙏
Who is watching this video after watching lakshmi NTR movie
Me
it is wonderful to see the LION....and heartening to listen to him..many many thanks for this video
09:54to 10:21...the Legend said it & time is executing it!
NTR its not a name its a Brand ❤
ఇకనైనా తెలుగు తమ్ముళ్ళు కళ్ళు తెరవాలి🙈
Emi teravali madda teravala
@@kittu9760 avunu cbn di
CBN modda kuduvu velli Vijaya Krishna
@@durgasaireddyasodi6756 nu ne jagan gadi madda gudusukara naku replay pettavura coast feeling nayala
@@kittu9760 🙉🙈😭
Very emotional after listening to his words
A true leader...
He was not only deceived by CBN
But also by people
Yes it's true everyone forgot abt the great leader on who always thinks abt them
Iam feeling ashamed ...
తాత తాత తాత ..
అని పీకేసుకోనే.. ఆ junior గాడికి ఇది చూపించండి ఇది చూసి కూడా cbn కే సపోర్ట్ చేస్తాడా లేక ఇంకో పార్టీ పెడతాడో చూద్దాం..
Party pettaniki inka time vundhi cm post lo vunna Anna garini champesadu cbn inka family support kooda leni tarak yentha sepu athani yemina cheyaniki he was waiting for his opportunity Jai Ntr jai Telengana
kishore nanda pakkakipoi adukoooo
Arey puka... Ysr puku.. Janasena modda...
Ni ayayya evadra cbn ki support chesindhi p*ka
Tidithe aa balayya gadini thittandi siggu lekunda inka cbn sanka nakutunnadu
today i saw this video
nijam ga sr ntr yentha pain anubhavincharo aayana matallo ardamavuthundhi
eppati varaku chandrababu naidu vennu potu podicharu ante reason teliyadhu
but e video chusaka sr ntr gare swayam ga chepparante eppudu clarity vacchindhi
you are a lezend sir meru prajala kosam poradina good human being 👏🙏
అన్న గారు... బాబు గారు 100శాతం పతనం అయ్యారు... మీ ఆత్మ 1000శాతం శాంతించి ఉంటుంది
After watching NTR Kathanayakudu, Maha Nayakudu.NTR's Lakshmi cinema perfect climax for series.
Ee Video ipudu trend ayithe chala baguntundi..Em backstab ra BABU,
Hats off to #RGV sir🙏🏼
స్వచ్ఛమైన ntr రామారావు అభిమాని ఎవరు చంద్రబాబు నీ కానీ tdp పార్టీ కానీ సపోర్ట్ చెయ్యరు
Bro....if tdp is with ntr by this time party is closed by this time as lakshmi parvathi might become cm for some duration and every one will become against and finally closed.....anna manche kani finally he encourage laksmi parvathi in politics is not good sence....... rival paties eppudu papam antunaru appudu evru mataldevallu leru....
@@davidraj7763 Yeah మీరు చెప్పింది కూడా కరెక్ట్ but ఇంకోటి ntr తన పార్టీ నీ తన వారసులకు ఇచ్చింటే బాగుండు అనే నా ఉద్దేశం any way cool గా reply ఇచ్చినందుకు thanks brother
@@shaikmahaboobshareef1411 🙏🙏🙏 ...bro, no one from ntr direct family may not capable to handel tdp...but again it is up to evry one opinion....this is just my understanding only.
Dengai ra howle pooka.
@@harip6602 @ mee intlo valla naa howle
Who is here after watching Rgv's Lakshmi's NTR trailer?
Me
Me
🤘
meeee
Me
Very emotional speech
Jai NTR
I was just a School going kid heard all these at that time through My Father & Elders and also watched on Doordarshan News.... Still remember all those days... Present Generations have to Know the Greatness of NTR Garu & What had done to him by CBN...
I was just a School going kid heard all these at that time through My Father & Elders and also watched on Doordarshan News.... Still remember all those days... Present Generations have to Know the Greatness of NTR Garu & What had done to him by CBN...
As you were a school going person, at the same time I was also a school student and Inter school. I'm a great fan of him in my Vijayawada school time👍👌👌👌
Worst history
NTR was a Lion. People who really respect NTR should not vote to TDP. NTR seemed to be hurt by the actions of CBN and it was one of the reasons for his death.
8iiïiii]7
Idhi Balakrishna ku chupinchandi. Please
Arif Basha balayyaki teliyadha bro
idhi Bala krishna ku teliyadu anukuntunnara ? ayyo...!
Santhosh Gowni telisay kutturni ichi Pelli chesinada badkav
@@jackdawson806 kutralo balakrishna kooda vunnadu ra idiot
Santhosh Gowni ok bro use good language
Who else after CBN crying …
ఆహా ఆ స్మైల్ ఆ గాంబర్యం ఆ తేజస్సు ఎవరికీ రాదు ntr గారికి తప్ప, పాపం మీరు ఎంతగా ఆవేదన పడింటారో ఈరోజు cbn కి అర్థం అయ్యి ఉంటది
NTR sir స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పినా కూడా Nandamuri family ఇంక CHANDRABABU NAYUDU ni ఎందుకు support చేస్తుందో అర్దం కావట్లేదు
Donga munda mandupetti sonta varipy visham gakkela chesindi anduke ala NTR maripoyaru inta mandi family CBN nammaru ante miku ardham kavatleda gunta nakka Lakshmi parvati chesina kutra
అవసరాలు కోసం దరులుతొక్కే పాత్రలు తప్ప... హీరోలు, విల్లన్లు లేరు ఈ నాటకంలో..
Ntr sir. We hav rgv to give the truth story of yurs life dont worry sir
ఒక మహానుభావుడు కడుపున పుట్టి ఆయన సంపాదన ఆయన కీర్తి ప్రతిష్టలు పొంది గొప్ప వాళ్లై సమాజంలో గౌరవం పొందిన కుటుంబ సభ్యులు తండ్రిని వీళ్లు కూడా అవమానించి ఏకాకని చేసిన వీళ్లా మనకు ఆదర్శం ఆ మహానుభావుడు కోట్లాది ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు కాని జన్మనిచ్చిన మీ సపోర్ట్ పొందలేక పోయారు అదే ఆయనకు పెద్ద వాటమి లేకపోతే ఇలాంటి ఇలాంటి నీచ నికృష్ట చంద్ర బాబు లు వెయ్యి మంది కూడా ఆయన వెంట్రుక కూడా పీక లేరు మీరు చెయ్యాల్సిన పని మన జగన్ మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు చంద్ర బాబు ని ఎవ్వరూ కాపాడలేరు ధన్యవాదాలు కె రాఘవాచార్యులు విశాఖపట్నం
First mana jaganna ni kapadukomanu cheepu
@@konaripradeep6521 meeru kapaduthunnaru ga mee bolli annani, vadi koduku pitthula naidu ni 🤙🤙😂😂🤣🤪
జై NTR 🦁 జై YSR 🐯......
ఆ వాయిస్ లో బేస్... 🔥🔥
Spread this message to each and every one elugollaku Jai NTR Chandrababu gariki reach ayyentha varaku luccha nakodukulu cinema heroes ki 👍
Jai Ntr Great person👌👌
After Laxmi's NTR trailer
watching thise video
The One and Only Legend of Andhra Pradesh...👈👍✊
ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల దేవుడు🙏
So sad NTR garu 😥😥 .....
Legend dynamic leader
I am request to all viewers. Please share this video to society. Understand N. T. R emotional talking.
Yenduku chanipoyaka NTR ki Anni ardham avtai CBN chesinde correct Ani aa roju ala cheyakapoyunte party money anta lanja chetiloki poyedi ala kaakunda kaapadadu CBN adi nuvvardham chesko daani mayalo padi NTR yevevo cheppadu interview lo atanante aged mayala Mari mandu prabhavam valla ala cheppadu vinna niku budhi undali
Kcr said correct about chandra babu he is a manager not a leader
True
Kcr plays key role for becoming cbn as cm
Ofcourse CBN might be manager according to you...
But he is not the criminal minded useless and unfit fellow like your jagan
Chandra babu is international criminal -NTR
Kcr kuda fraud
మీరు ఎప్పటికి మా మంచి సీఎం
1.51.దగ్గర ని నవ్వు వింటుంటే.... నాకు..... నిన్న రియల్ గా చూడాలి అనిపిస్తుంది కానీ మీరేమో అ దేవుడు దగ్గర.... నేను ఏమో ఈ భూమి మీద...... I miss u.. NTR thatha
Golden words towards the end!
నందమూరి వారు నారావారికి తందమూరి అయ్యారు,ఆంధ్రుల అభిమానికి అంత అన్యాయం జరితే,బాలయ్యమాత్రం జనాన్నిచూసి సినిమాల్లో మీసాలు తిప్పుతుంటాడు.
సమాజమే దేవాలయం,
ప్రజలే దేవుళ్ళు....
అన్నారు....అన్నగారు.. మీలాంటి వారు ఇక పుట్టరు.... సార్
జై NTR.....
Continuous tears in my eyes...😢
ONE AND ONLY.LEGEND 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir for giving this valueble information on CBN
మహానుభావుడా మళ్లీ పుడతావా మా కోసం...నీకు నీవే సాటి..తెలుగునేల పులకించింది నీ వల్లే
Johar NTR
putaduuu gaa ys jagan 🔥
@@bangbangreals4324 chichi rey TNT ramarao garetho jaganni polchaku plz 🙏🙏🙏🙏🙏🙏
@@anjiprasad2929 marri chandrababu tho polchana lekha lokesh tho polchana
We love you and we heartly respect you..sir
We love your work
We love u soo much sir and respect u sirrrrrrrrrrrr a lot and lotttt
First of all I am not a jagan fan...but Ramrao gaarini intha kshobha ki guri chesinandhuku tagina saasti jarigindii...Telugu rajakiyallo tiruguleni nayakulu sir meeru...Maranam Leni Mahaneeyudu meeru❤
NTR 🔥🔥🐯🐯
Devudu NTR gaaru.Malli ilaanti manishi pudithe baaguntundi
Dabbu isthene tammulani anukunana??? Those words are really heart touching.
అయ్యో అన్న గారు 😥
నేనే సింహం ఆ మాట వినగానే రోమాలు నిక్కబొడుచుకున్నాయి 🙏🙏🙏🙏
100%
Cannot control tears,, when watching this video,, chandrababu nu chepputho kottali
Who is watching this video after watching lakshmi's NTR
బోల్లి బాబు నీకు వెన్నుపోటు పోడిచాడు అన్న కాని నీ కూమారులు ఏమి చెయాలేకపోయారు నీ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Jaya ntr jaya ysr
Every Word Coming From Heart....
ఎన్టీఆర్ గాడ్ 🙏🙏🙏💞💞💞 చంద్రబాబుగారు తన స్వర్ధమ కొరకు మీ పార్టీ నీ లా కున్నారు but ఒక్క విషయం చెబుతున్నాను పార్టీలో ఉన్న mla లు కార్యకర్తలు కుటుంబం సభ్యులు కాకా లక్ష్మి పార్వతి కి పార్టీ బాధ్యతలు ఇస్తారు మని మీకు అందరూ ఎదురు తిరుగారు ఇది తప్ప ఒప్ప అని భగవంతుడు చెప్పాలి
పనికిమాలిన చంద్రబాబు ఎంత భాద పెట్టినావు రా NTR గారిని, ఛీ వెధవ కేవలం పదవీ కోసం NTR గారిని క్షోబా పెట్టినావు కద రా ,పాపం NTR GARU😥
జై జనసేన జై.NTR
Okavunchukunnamunda valaloopadi state nopartyni. Naasanamcheyatam tappukaaada