ప్రమోషన్లలో రిజర్వేషన్ లను అమలు చేసే విధానం || Pabbathi Tutorials||

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 16

  • @tulasirayala6551
    @tulasirayala6551 Рік тому +1

    Thank you sir , మీరు చాలా బాగా explain చేశారు, నిజంగా ఇన్నిరోజులు ఎవరు చెప్పలేదు, మా డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి

  • @machavarapusatyanarayana4871
    @machavarapusatyanarayana4871 19 годин тому

    కొంత మంది GO ద్వారా నియామకం అయితే మెరిట్ లిస్ట్ ఎలాటయారు చేస్తారు

  • @machavarapusatyanarayana4871
    @machavarapusatyanarayana4871 19 годин тому

    JA గా డైరెక్ట్ చేరిన వారికి మరియుJA (అపాయింట్ బై ట్రాన్స్ఫర్) ద్వారా చేరిన వారికి SA promotion లో JA (transfer) varini ఎక్కడ వుంచుతారు.వారికి మార్క్స్ వుండవు కదా. తెలియజేయ గల రు

  • @rav3553
    @rav3553 Місяць тому

    Excellent information sir

  • @vijayamokka4345
    @vijayamokka4345 Рік тому +2

    Good morning sir, మన తెలంగాణ లో కొత్త జిల్లాలు, కొత్త జోన్స్ ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చే ప్రమోషన్ లలో కొత్త రోస్టర్ సిస్టం ను అమలు చేస్తామంటున్నారు, కానీ గతంలో 317 GO ప్రకారం జోన్ వారిగా SC, ST % లను already fix చేసాము కాబట్టి ఇప్పుడు ఇచ్చే ప్రమోషన్ లలో వారికి అడిక్వసి వర్తిస్తది అంటున్నారు. కొత్త రోస్టర్ అమలు చేస్తున్నప్పుడు పాత రోస్టర్ లో అమర్చిన వారి ద్వారా ఆడిక్వసి చూస్తామనడం సభబేనా సార్, కొంచెం క్లారిటీ ఇవ్వగలరు

    • @manikprabhu6999
      @manikprabhu6999 Рік тому

      GOOD Afternoon sir కేరిఫార్వర్ చేసినప్పుడు సర్విస్ కౌంట్ ఎప్పట్నుచి చెయాలి అనేది నాయొక్క డౌటు సార్ example. నేను 2005 ప్రమోషన్లో నాకు క్వాలిఫికేషన్ అర్హత లేదు 2007 లో నాకు అర్హత కలిగి 2009 లో ప్రమోషన్ తీసుకున్నాను నాకు సర్వీస్ ఎక్కడి నుండి కౌంట్ అవుతాది తెల్పగలరు.

  • @sivakumartummalapalli5792
    @sivakumartummalapalli5792 Місяць тому

    నమస్కారం సార్,మీరు వర్ణించిన విధానం బహు చక్కగా అర్థమయ్యే విధంగా GO లతో వివరనిచినందుకు ధన్యవాదములు .
    ఒకవేళ VH W లేకపోతే VH M తో ఉంచవచ్చా తెలియచేయగలరు..

  • @hemanthkumar_naani
    @hemanthkumar_naani 9 днів тому

    Compasionate valaki ela istharu

  • @sivaganesh9564
    @sivaganesh9564 Рік тому

    నమస్కారం సార్... నేను చేస్తున్న department లో cadre strength vise Junior Assistant vacancies చూపుతున్నారు, Transfer by appointment ( promotion) ద్వారా Class 4 employees కి promotion అడిగితే అడహాక్ ద్వారా fill అయిపోయినవి అంటున్నారు. దయ చేసి కొంచెం వివరించ గలరు

  • @puvvadiankaiah6747
    @puvvadiankaiah6747 Рік тому

    Clarity g chepparu sir

  • @cnu1409
    @cnu1409 Місяць тому

    సార్ ఒక doubt sir.. ఒక జూనియర్ అసిస్టెంట్ direct recuirtment లో group 2 join ఐతే.. Group 2 service లో ఉన్నప్పుడు Promtion time లో ఆయనకి juniour assistant time లో చేసిన service ని consider చేస్తారా??

  • @Hanuman2359
    @Hanuman2359 2 місяці тому

    EWS promotion channel lo add avvada sir....??

  • @Motherchess
    @Motherchess Місяць тому

    నమస్కారం సర్ , ప్రమోషన్ లో స్పోర్ట్స్ కోటా కూడా వుంటుందా? దయచేసి ఎవరైనా వివరించగలరు

  • @srikanthdantala1569
    @srikanthdantala1569 Рік тому

    దేశం సర్వనాశనం

    • @shravani9158
      @shravani9158 Рік тому +1

      Why

    • @Motherchess
      @Motherchess Місяць тому

      కుల నిర్మూలన చేయు , అప్పుడు దేశం బాగుపడుతుంది.