👍నేర్చుకోవాలనే తపన 👍బేసిక్స్ 👍నేర్చుకున్న తెలిసిన దానిలో ఇంకా తెలియని ఆంశలు తెలుసుకోవాలి 👍డైలీ న్యూస్ పేపర్ లేదా సమకాలీన అంశాలను అధ్యయనం వుండాలి 👍బిన్న మైన ఆలోచనలు లేదా కోణాలు చూడాలి 👍ఒక టాపిక్ తో లింక్ అయి వున్న అన్ని చూడాలి 👍 తెలుసుకున్న తర్వాత రాయటం లేదా మాట్లాడటం లేదా చెప్పటం చేయాలి, లోటుపాట్లను తెలుసుకోవాలి ధన్యవాదాలు సార్ 🙏🙏
Well said sir..Thank you. 7 principles..but not in order, 1.Know the basics. 2.Update constantly. 3.Identify the gaps & knowledge. 4.Expose to the diverse news or topics. 5.Explore the linkages. 6.Debate, discussion, speech.. 7.Appetite for knowledge. And You finally remind us.. -Knowledge is power... -Pen is mightier than sword...
నిరంతరం నేర్చుకునే వాడే గురువు మీరు కూడా ఆ కోవలోకే చెందుతారు ఇప్పుడు విద్యార్థులకు శాపం ఏంటంటే మీలా విశ్లేషించి చెప్పే గురువుల సంఖ్య క్రమక్రమంగా తగ్గి పోతుంది సర్.
విశ్లేషణలతో విషయాన్ని విశదపరచి దృష్టాంతాలతో దిగ్భ్రాంతికర సత్యాలు దర్శింపజేసి హాస్యచతురతతో హృదయాన్ని ఉల్లాసపరచి తాజా గణాంకాలు, సమస్త సమాచారముతో ఆత్మవిశ్వాసమును మాలోన ప్రోదిచేసే నడిచే విజ్ఞాన సర్వస్వమా నీకు నమస్కారాలు... -ఐతా శ్రీనివాస్
7things in sequence 1.Appetite for knowledge 2.know the basics 3.Identify your gaps and knowledge 4.update constantly 5.Explore diverse news and topics 6.Explore the linkage 7.Debate Discuss and speech
7 Principles are: 1.Curiosity for a topic 2.Know the Basics in that topic 3.Identifying gaps in your base knowledge contents of that topic 4.Constantly keep updating
5.Expose to diverse opinions including extreme opinions 6.Explore the linkages the topic can have with other topics/dimensions 7.Argue and Articulate
You are the best sir. Thank you and God bless you. K Nageshwar Rao Sir's secret formulas for success at a glance from what i understood. 1) insatiable appetite for knowledge 2) Know the basics 3) Identify the gaps in knowledge - What you know Vs what is actual 4) Constantly update 5) Expose to the diverse views 6) Explore linkages between related topics 7) Talk about what you have learnt, write, discuss, debate and argue
ఇంత అద్భుతంగా వివరంగా... సులభంగా అర్థం అయ్యే రీతీలో మీరు యూట్యూబ్ లో సమస్యలపై విశ్లేషణ లు పెట్టినప్పటి నుండి.. నేను టివి చానల్స్ లో వచ్చే వార్తలు విశ్లేషణ లు చూడటం మానేశాను....
సార్ ఎన్నో రోజులుగా మీ ప్రసంగాలు టీ.వి.ల్లో చూస్తాను.. అనర్ఘ లంగా అన్ని రంగాల మరియు ప్రపంచ వ్యాప్త విషయాలు తెలూపుతారు.నాకు యూ ట్యూబ్ ద్వారా అద్రృష్టం కలుగుతూంది..ధన్యవాదములు 🙏🙏🙏
మిమ్మల్ని చాలా మంది అభినందించారు. చాలామంది అభినందించారని కాదు గాని మిమ్మల్ని నేను అభినందించక పోతే తప్పుచేసిన వాడిని అవుతాను. ధన్య జీవులైన నాగేశ్వర రావు గారు అందుకోండి నా అభినందనలు.
అన్ని విశయాల మీద అవగాహన కలిగి ఉండటం....లేకపోవటం....అనేది వ్యక్తిగత ప్రయేజనమా?అప్రయేజనమా? ఏ విషయం మీదా అవగాహన లేని కోటానుకోట్ల మంది అద్భుతంగా జీవిస్తున్నారు.జీవించారు.
మీలాంటి వారి ప్రసంగములు ప్రతి గ్రామములో ప్రతి ఆదివారము ఒక చోట సమావేశమై చర్చిన్చుకోవాలి. సమాజ క్షేమము కొరకు విజయనగర మహారాజా స్థాపించిన కళాశాలవంటి కార్యశాలలను స్థాపించి వాటిలో సమాజ చైతన్యమును తీసుకు వచ్చు యోధులను తయారుచేయాలి. వారు ప్రజలలోనున్న భ్రమలు, అయోమయమును పారద్రోలగలరు. జాతీయభావమును రగులుకొనేలా చేయగలరు. ప్రజాస్వామ్యము పరిపూర్ణముగా విజయవంతము కాగలదు. Voter యజమాని అని తెలుసుకోగలరు. విద్య, వైద్యమే ప్రధమ ప్రాధాన్యత అని తెలుసుకోగలరు. ఎన్నికల సంస్కరణలు, న్యాయ సంస్కరణలు ప్రభుత్వము ద్వారా వస్తాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు కళ్ళు , చెవులు, ముక్కు నోరు వంటి IAS లను మూడు సంవత్సరములు స్థాన చలనము లేకుండా చేయువిధానములు అమలు జరుగుతాయి. నీతి, నిజాయితీకి, ప్రతిభకు పట్టం కట్టే వ్యవస్థ సాకారమగును. యువత శ్రమ శక్టి సద్వినియోగమగును. స్వచ్చ భారత్, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ నియంత్రణ ప్రజలనుండి వచ్చును. తమకు నా హ్రుదయపూర్వక ధన్యవాదములు.
Nen Ivanni Chinnappati Nunche Follow Avtunna.. Ma friends Nannu different topics Gurinchi Explanation and analysis Lu adigevallu... Aa general knowledge mida interest tho ne Few Year's Nunchi K Nageshwar Gari Ni , telakapalli Ravi , prof. Hara Gopal , RTI ex commissioner Vijay Babu etc valla articles chadavadam , interviews Chudatam start Chesa... You are all my Teachers 🙏
Beautiful points summed up 1. Insatiable appetite for knowledge. 2. Know the Basics. 3. Identify the gaps in knowledge. 4. Constantly Update. 5. Expose to the diverse views. 6. Explore Leakages. 7. Speak, Debate, Discuss and Argue.
Guruvu Garu..I have differences of views with your political views..but I have very great regards for your analytical abilities.thank you so much for your inspiring talks.
Sir professor nageshwar Garu hat's off to you and your principles proposed to public notice to follow every body should be thankful to you sir for getting some guidance knowledge is power which can be used for ever but for better things and better purposes we see many things every day and every moment but how far we react and understand god alone knows being educated we want people to learn good things good principles positive spirit self confidence and self analysis which are very very important for leading better life every body is gifted with different talents which are hidden now it is the duty of the individual to identify and bring out them and utilize them for self benefit as well as social benefits people always concentrating on others and praising them to skies but when they are using their brain power for the sake of personal and public use so prajalara in no way you are inferior to any one when ever you find wrong things in front of you you have got every right to point out and bring it to the notice of the politician concerned to your area now new government novel cm same pm both have friendly relationship so what ever you want kindly go ahead
Great information sir, definitely ur great personality I have see outside my boundary. I have been following you from the longtime(before bifurcation) Although I may not agree to some of the points u put forward but very time I observed different way of thing & looking into contemporary world. Once again TQ sir.
Very well said Sir. Hats off to you. To rember these steps simply, I have imagined the growth of a plant to a Tree ...last step is is sharing the knowledge means giving the fruits of the knowledge tree to others.
Naku kuda telyani visyalu Kotha visylu teluskovalni picchi interest but nv pakanavala grnchi alochaku. Ne mansuki nachndi cheyyu. Follow ur passion and also am following my passion and interests.
Jai prof. K NAGESHWAR garu మీరు కూడా sir అభిమాని అయితే లైక్ చేయండి
Major concepts simple explanation! Thank you sir
👍నేర్చుకోవాలనే తపన
👍బేసిక్స్
👍నేర్చుకున్న తెలిసిన దానిలో ఇంకా తెలియని ఆంశలు తెలుసుకోవాలి
👍డైలీ న్యూస్ పేపర్ లేదా సమకాలీన అంశాలను అధ్యయనం వుండాలి
👍బిన్న మైన ఆలోచనలు లేదా కోణాలు చూడాలి
👍ఒక టాపిక్ తో లింక్ అయి వున్న అన్ని చూడాలి
👍 తెలుసుకున్న తర్వాత రాయటం లేదా మాట్లాడటం లేదా చెప్పటం చేయాలి, లోటుపాట్లను తెలుసుకోవాలి
ధన్యవాదాలు సార్ 🙏🙏
మీరు చాలా మంచి విశ్లేషకులు సార్ ఎవరు ఏమన్నా అన్న పట్టించు కోకండి మూర్ఖులు అర్థం చేసుకోరు
నమ్మిన నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా మాట్లాడగల నిజమైన జర్నలిస్ట్ 🙏
🙏మీరు సీఎం అయితే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, పీఎం అయితే దేశం బాగుపడుతుంది సర్,🙏
Super
నిజాయితీ, నిష్పక్షపాతంగా అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు లెండి.
ఈయన కమ్యూనిస్ట్. bjp,RSS .మీద అవాస్తవలు లేదా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటాయి.
@@pvrpreddy3875 Kani... Aneka vishayallo BJP & Its Politicians patla kuda relaiable ga analysis chestharu ani na openion bhayya.
aravind rajput ఏం మాటలు?? కాస్తా మర్యాదగా మాట్లాడూ! ఆయనెంత మర్యాద గా అన్నాడు నువ్వుమీ అంత గలీజుగా మాట్లాడుతుంటివి
Well said sir..Thank you.
7 principles..but not in order,
1.Know the basics.
2.Update constantly.
3.Identify the gaps & knowledge.
4.Expose to the diverse news or topics.
5.Explore the linkages.
6.Debate, discussion, speech..
7.Appetite for knowledge.
And You finally remind us..
-Knowledge is power...
-Pen is mightier than sword...
Good job my friend 👍
*gaps in knowledge
Kishore Kumar Heeregowda
First one matram edina kottavishyam telusukovali ani interest
Ok thank you
Thanks bro
My favorite teacher
Meeru 100 years sukha shanthulatho undali sir🙏🙏
అంతరించి పోతున్న అద్భుత మనుషలు
మీరు మాట్లాడడం వలన చాలా మందికి కొత్త విషయాలు పైన అవగాహన ఏర్పడుతుంది..... మీ విశ్లేషణ సూపర్ సర్
నిరంతరం నేర్చుకునే వాడే గురువు
మీరు కూడా ఆ కోవలోకే చెందుతారు
ఇప్పుడు విద్యార్థులకు శాపం ఏంటంటే మీలా విశ్లేషించి చెప్పే గురువుల సంఖ్య క్రమక్రమంగా తగ్గి పోతుంది సర్.
విశ్లేషణలతో విషయాన్ని విశదపరచి
దృష్టాంతాలతో దిగ్భ్రాంతికర సత్యాలు దర్శింపజేసి
హాస్యచతురతతో హృదయాన్ని ఉల్లాసపరచి
తాజా గణాంకాలు, సమస్త సమాచారముతో
ఆత్మవిశ్వాసమును మాలోన ప్రోదిచేసే
నడిచే విజ్ఞాన సర్వస్వమా నీకు నమస్కారాలు...
-ఐతా శ్రీనివాస్
7things in sequence
1.Appetite for knowledge
2.know the basics
3.Identify your gaps and knowledge
4.update constantly
5.Explore diverse news and topics
6.Explore the linkage
7.Debate Discuss and speech
Telusukovalane tapana unnppude knowledge understand avutundi.
Not news it's views
చాలా ధన్యవాదములు సార్!కొత్త విషయాలుచెప్పారు.ఈ ఏడుఅంశాలు దోహదపడుతాయి విషయజిజ్ఞాసకలారికి🙏🙏గోవర్ధన్ బొట్ల 10tv reporter nizamabad rural
7 Principles are:
1.Curiosity for a topic
2.Know the Basics in that topic
3.Identifying gaps in your base knowledge contents of that topic
4.Constantly keep updating
5.Expose to diverse opinions including extreme opinions
6.Explore the linkages the topic can have with other topics/dimensions
7.Argue and Articulate
S
You are the best sir. Thank you and God bless you.
K Nageshwar Rao Sir's secret formulas for success at a glance from what i understood.
1) insatiable appetite for knowledge
2) Know the basics
3) Identify the gaps in knowledge - What you know Vs what is actual
4) Constantly update
5) Expose to the diverse views
6) Explore linkages between related topics
7) Talk about what you have learnt, write, discuss, debate and argue
ఇంత అద్భుతంగా వివరంగా... సులభంగా అర్థం అయ్యే రీతీలో మీరు యూట్యూబ్ లో సమస్యలపై విశ్లేషణ లు పెట్టినప్పటి నుండి.. నేను టివి చానల్స్ లో వచ్చే వార్తలు విశ్లేషణ లు చూడటం మానేశాను....
Sootiga suthilekunda vishayanni cheppadame kadu desire towards knowledge is truly inspiring .🙏
సార్ ఎన్నో రోజులుగా మీ ప్రసంగాలు టీ.వి.ల్లో చూస్తాను.. అనర్ఘ లంగా అన్ని రంగాల మరియు ప్రపంచ వ్యాప్త విషయాలు తెలూపుతారు.నాకు యూ ట్యూబ్ ద్వారా అద్రృష్టం కలుగుతూంది..ధన్యవాదములు 🙏🙏🙏
మిమ్మల్ని చాలా మంది అభినందించారు. చాలామంది అభినందించారని కాదు గాని మిమ్మల్ని నేను అభినందించక పోతే తప్పుచేసిన వాడిని అవుతాను. ధన్య జీవులైన నాగేశ్వర రావు గారు అందుకోండి నా అభినందనలు.
🙏🙏🙏🙏🙏
You are always inspiring the youth sir.
చాలా బాగా చెప్పారు సర్.....చాలా చాలా విషయాలు నేను మీ ద్వారా తెలుసుకున్నాను.....ధన్యవాదాలు.🙏🙏🙏
Knowledge is power
Great Mr.Rao garu
అన్ని విశయాల మీద అవగాహన కలిగి ఉండటం....లేకపోవటం....అనేది వ్యక్తిగత ప్రయేజనమా?అప్రయేజనమా?
ఏ విషయం మీదా అవగాహన లేని కోటానుకోట్ల మంది అద్భుతంగా జీవిస్తున్నారు.జీవించారు.
అభినందనలు.ఒక విషయాన్ని ఏవిధంగా నేర్చుకోవాలి అన్న విషయం మీద ఎన్నో రకాల సూచనలు చేశారు.మీ సూచనలు చాలా బాగున్నాయి.
మీలాంటి వారి ప్రసంగములు ప్రతి గ్రామములో ప్రతి ఆదివారము ఒక చోట సమావేశమై చర్చిన్చుకోవాలి. సమాజ క్షేమము కొరకు విజయనగర మహారాజా స్థాపించిన కళాశాలవంటి కార్యశాలలను స్థాపించి వాటిలో సమాజ చైతన్యమును తీసుకు వచ్చు యోధులను తయారుచేయాలి. వారు ప్రజలలోనున్న భ్రమలు, అయోమయమును పారద్రోలగలరు. జాతీయభావమును రగులుకొనేలా చేయగలరు. ప్రజాస్వామ్యము పరిపూర్ణముగా విజయవంతము కాగలదు. Voter యజమాని అని తెలుసుకోగలరు. విద్య, వైద్యమే ప్రధమ ప్రాధాన్యత అని తెలుసుకోగలరు. ఎన్నికల సంస్కరణలు, న్యాయ సంస్కరణలు ప్రభుత్వము ద్వారా వస్తాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు కళ్ళు , చెవులు, ముక్కు నోరు వంటి IAS లను మూడు సంవత్సరములు స్థాన చలనము లేకుండా చేయువిధానములు అమలు జరుగుతాయి. నీతి, నిజాయితీకి, ప్రతిభకు పట్టం కట్టే వ్యవస్థ సాకారమగును. యువత శ్రమ శక్టి సద్వినియోగమగును. స్వచ్చ భారత్, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ నియంత్రణ ప్రజలనుండి వచ్చును.
తమకు నా హ్రుదయపూర్వక ధన్యవాదములు.
మీరు గ్రేట్ సార్.
1. Basics 2. Identify gaps 3. Interest 4. Linkages 5. Articulated 6. Constantly update 7. Exposure to different views
great sir. U r dynamic lion 🦁
It's immensely useful to all ,especially students must enhance their all round knowledge while following these guidelines. Useful discussion.
Great man... My teacher... Taught us @ UPSC... He changed our "ATTITUDE"
Sir....I am fan of you,your thoughts and explanations on any issues are amazing,
Sir, you deserve true appreciation. Thank you for your insightful thoughts. Useful to every student and knowledge seeker.
Unbeatable expert in all matters from 0- unlimited
చాలా బాగచెప్పారు
Thank you for your valuable suggestions, Sir.
Thank you sir
Wonderful Professor sir. I'm an ardent follower of your channel sir.
🙏🙏🙏🙏Thankyou sir me videos anni use ful yiroju youth ki students ki
Nen Ivanni Chinnappati Nunche Follow Avtunna..
Ma friends Nannu different topics Gurinchi Explanation and analysis Lu adigevallu...
Aa general knowledge mida interest tho ne
Few Year's Nunchi
K Nageshwar Gari Ni , telakapalli Ravi , prof. Hara Gopal , RTI ex commissioner Vijay Babu etc valla articles chadavadam , interviews Chudatam start Chesa...
You are all my Teachers 🙏
Really I enjoy.... Your analysis... The best in Telugu....👍👍👍👍👍
Beautiful points summed up
1. Insatiable appetite for knowledge.
2. Know the Basics.
3. Identify the gaps in knowledge.
4. Constantly Update.
5. Expose to the diverse views.
6. Explore Leakages.
7. Speak, Debate, Discuss and Argue.
💪💪💪💪💪🏆🏆 you are really great sir India need this type of people🇮🇳🇮🇳🇮🇳
Avagahana gurinchi chebuthunte,
Pappu avakaya kalipi thinnantha hayiga undi sir
Thank u 😘💕😘💕😘💕😘💕
Very much for your detailed, indepth explanation.
Well Said Sir ..100% correct !!! you are a genius !!
Sir you are great and your analysis is very useful to one and all,keep going on ,don't care use less comments
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్
థాంక్స్ సార్
Guruvu Garu..I have differences of views with your political views..but I have very great regards for your analytical abilities.thank you so much for your inspiring talks.
U r our country or Nation gift sir specialy TS state people to all type of generations
Sir I like your simplicity
Dhanyavadhamulu.21.06.2020.
excellent sir. the entire discussion has been well structured. At the end you have summarised. I felt like attending a teaching at college.
Excellent video.
Once again you are proved sir "MASTER" means (China martial arts hi position). I really proud your subscriber. Long live sir may god bless you
Superb Sir, Thanks will imbibe ..
Sir professor nageshwar Garu hat's off to you and your principles proposed to public notice to follow every body should be thankful to you sir for getting some guidance knowledge is power which can be used for ever but for better things and better purposes we see many things every day and every moment but how far we react and understand god alone knows being educated we want people to learn good things good principles positive spirit self confidence and self analysis which are very very important for leading better life every body is gifted with different talents which are hidden now it is the duty of the individual to identify and bring out them and utilize them for self benefit as well as social benefits people always concentrating on others and praising them to skies but when they are using their brain power for the sake of personal and public use so prajalara in no way you are inferior to any one when ever you find wrong things in front of you you have got every right to point out and bring it to the notice of the politician concerned to your area now new government novel cm same pm both have friendly relationship so what ever you want kindly go ahead
Nuv nijanga super sir.. i salute you
It is an excellent video !!!
You are very good analyst sir
Super sir
My favourite person in the society God bless you sir.
Thank you sir. May God bless you and your family.
Explanation is good
Great information sir, definitely ur great personality I have see outside my boundary. I have been following you from the longtime(before bifurcation) Although I may not agree to some of the points u put forward but very time I observed different way of thing & looking into contemporary world. Once again TQ sir.
నిజం మాట్లాడేవారు దేనిని గుర్తుపేట్టుకోరు అబద్దం మాట్లాడే వారే అన్నీ ఆలోచించీ అందంగా అల్లుతూ మాట్లాడుతారూ...... మార్క్ ట్వేయిన్ ..కే.యం.మహేంధర్
Great sir legend
Thank you so much sir ...............for your valuable message
తెలుసుకొని, మాట్లాడక పోతే మర్చిపోవటం 👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Good information
You explanation Is so good sir
Guruvu Garu chala Baga chepparu
Very informative and helpfull thank you sir and also for d media for sharing such knowledgeable videos.
He is a great Intellectual..
Sir thank you for sharing these 7 principles. I believe these 7 principles can help in my General Studies preparation also.
Superb sir...... useful information
చాలా బాగా చెప్పారు సర్
Superb ga cheparu sir.....
Very well said Sir. Hats off to you. To rember these steps simply, I have imagined the growth of a plant to a Tree ...last step is is sharing the knowledge means giving the fruits of the knowledge tree to others.
Very nice analysation sir ,it is really help me to make understand my student thank u very much sir
Ennaallaku avasaramayye video chesaaru...thank you sir....
You are our roll model.
మీ టాపిక్ లు బా వుంటాయి. నేను ఫాలో అవుతున్న మిమ్మల్ని
Superb sir...
I start doing the same
Dhanyudini, chuttu unna vastuvulu nannu santoshapettavu yedaina nerchukunte anadanga untundi ante ee samajaaniki saripovu antaaru, rakarakala vaati pai utsukata choopite edo okka pichi kaadu veediki antuntaaru. Mee laanti vaaru balaparichinappudu ilaantivi, naalaanti yetiki yedureede vaariki balam utsaaham👍🙏
Naku kuda telyani visyalu Kotha visylu teluskovalni picchi interest but nv pakanavala grnchi alochaku. Ne mansuki nachndi cheyyu. Follow ur passion and also am following my passion and interests.
Excellent
Aamulaagram Top to bottom.SriAurobindo told this alldimantion knowledge
Sir you are walking encyclopaedia, you are always inspection to us, thank you sir
Man with EXCELLENCE 👌👌👌
Thanks nageswar gaaru
Thanq Nageswar gaaru
Nice explanarion
అవును సార్
What u said is100%correct sir
Guruvu Gaaru ....
Nenu eka maattaadanu.
Very nice sir
Excellent sir, thank you for sharing with us
meeru cheppe konni vishaylu require time & patience , thats what todays youth dones not want
I love you sir...
He is Legend
Thanks andi. You also have a very good memory and analytical skills.
Wow wonderful .sir
Wow adbhutam
@@saikumar-zo3uz wow
@@m.gfoundation9172 Wow super wow wonderful wow adbhutam
Wonderful Sir
Professor Sir is a Wonderful I.Q Person
Ur real analyst sir
good inspirational words for me sir!, thank you.
గ్రీట్ sir