Pandaripur cherukunna padayatrikulu | Karan gajendra Maharaj gariki ganaswagatham | 2024 vlog

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Pandaripur cherukunna padayatrikulu | Karan gajendra Maharaj gariki ganaswagatham | 2024 vlog
    320 km కి పైగా భక్త జన మండలి మొత్తం 2 వేయిల కంటే ఎక్కువగా ఉన్న భక్తులు 13వ రోజు కాలినడకన మహారాష్ట్ర లో ఉన్నటువంటి పండరిపూర్ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాక అక్కడ ఎనలేని ఘన స్వాగతం జరిగింది శ్రీ శ్రీ శ్రీ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారికి మరియు సమస్త భక్త జన మండలికి అలాగే అన్ని రోజులు పాదయాత్ర చేసిన అందరికి శ్రీ పండరిపురం క్షేత్రం చేరుకోవాగానే వారికి తెలియని ఆనందం చెప్పలేని సంతోషం.. ఈ వీడియో చూపడం జరుగుతుంది. వారి వారి భక్తి పాటలు భజనలు కళ్లారా మీరే చూడండి.
    కరణ్ మహారాజ్ గారి మఠంలో విద్యను అభ్యశిస్తున్న చిన్నా చిన్నా పిల్లలు భక్తులు వారు కూడా పూల పరుపు పైన మరియు పూల వర్షంతో స్వాగతం పలికి ఎంతో ఆనందంగా భజన చేశారు.
    కావున పూర్తిగా వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది. ఈ వీడియో లో ఏముంది అనే విషయం. Thank you for watching. ప్లీజ్ do subsribe and do లైక్ comment షేర్ to evryone this is too important to in evryone life at least once we have to with them or in this dindi.
    #pandaripur
    #dindi
    #padayatra
    #vittala
    #karangajendrabharathimaharaj
    #karanmaharaj
    #maruthikurumatraveller
    #maruthivideos
    #telangana
    #panduranga
    #13thday
    Pandaripur
    Padayatra
    Panduranga dindi
    Karan maharaj dindi 102th
    102th dindi of karan gajendra maharaj
    Narayanakhed to pandaripur dindi
    Padaytra to pandaripur
    Warkari
    Alandi
    Ashadi mas
    Margasheera
    Ekadasi in pandaripur
    Reached pandaripur which is in maharastra
    Pandaripur vittala rukmini matha temple
    Karan gajendra maharaj asramam
    Maruthi vlogs
    Maruthi videos
    Maruthi kuruma traveller
    Maruthi kuruma
    Mkt
    My instagram id : mango_maruthi

КОМЕНТАРІ • 11