ఈ సినిమా ప్రపంచం ఒక మేడిపండు లాంటిది. చూడటానికి మేలిమి బంగారంగా అందంగా ఉంటుంది. పొట్ట విప్పి చూస్తే పురుగులే. అంతా ఒక మాయా ప్రపంచం. ఎంతోమంది యువత ఈ మాయలో పడి తమ జీవితాలను కోల్పోతున్నారు.
Good job And Hats off To v6 News Naku Telusu Jr.Artists Kashtalu Ye Renzzz lo Untayo.. And Iam" Ar.Sameeronney Good writer&Direction is My Life Ambition And PuriJagannath Is My Inspiration..." నా లక్ష్యం కోసం కోటి ఆశలతో Hyderabad వచ్చా.. అక్కడినుంచి..క్రిష్ణానగర్ చేరుకున్నా.. ఇక అప్పుడు చూశానండి..జీవితంలో అస్సలైన కష్టాలు..ఎక్కడా అసిస్టెంట్ డైరెక్టర్ గా సరైన అవకాశం దొరక్క..చివరికి తెచ్చుకున్న డబ్బులు అన్ని అయిపోయి..ఆకలికి తట్టుకోలేక జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్లాల్సి వచ్చింది.. అప్పుడే నేను దగ్గరగా చూశాను వాళ్ల పరిస్థితి ఎంత దయనంగా ఉందో.ఎందుకు ఇండస్ట్రీ వీళ్లకి తగిన గుర్తింపు ఇవ్వట్లేదనే ఆవేదన కల్గింది..పాపం వాళ్ల కళల్ని కలల్ని సాకారం చేసుకోవటానికి ఎక్కడెక్కడో నుంచి హైదరాబాద్ వచ్చి చివరికి అవకాశాలు దొరక్క పొట్టనింపుకోవటానికి జూనియర్ గా వస్తున్నారని..దయచేసి వాళ్లని చిన్న చూపు చూడకండి.!కుదిరితే వాళ్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేయండి.. కాని ఇండస్ట్రీ మాత్రం ఒక్కటిగుర్తించుకోవాలి.. జూనియర్ఆర్టిస్టులే కనుక లేకపోతే కొన్ని సన్నివేశాలే..పుట్టగతుల్లేకుండా..పోతాయ్.అందుకే ఇప్పటికైనా కళ్లుతెరిచి..వాళ్లకు తగిన గుర్తింపు జీవితం పట్ల ఒక భరోసాని కల్పించండి.. ఒక సినిమా తయారైందీ.. అంటే అందులో ప్రతిఒక్కరి కష్టం ఉంటుంది..కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్ లకి కూడా తగిన గుర్తింపు గౌరవం ఇవ్వవల్సిందిగా..నేను కోరుతున్నాను.. " ఒక మంచి రచయిత మరియు దర్శకునిగా ఎన్నో మంచి చిత్రాలను ఇటు ప్రేక్షకులకు అటు ఇండస్ట్రీకీ అందించాలన్నదే నా జీవితలక్ష్యము..కాబట్టి మీ అందరి ఆశ్యీర్వాదాలు..నాకుండాలని..కోరుతూ..నా టాలెంట్ కోసం నేను ఏర్పాటు చేసుకున్న నా యూట్యూబ్ ఛానల్ "ఒన్నెటాకీస్"ని దయచేసి*subscribe*చేయగలరు.. Subscribeచేయటానికి ఈ లింక్ m.ua-cam.com/channels/NtNyt4CBNmLR_odNv60Hag.html ని క్లిక్ చేయండి And చివరగా మరొక్కసారి.. మా v6 కి హ్రూదయపూర్వక.. ధన్యవాదాలు..🙏తెలుపుతూ నేను మీ... - ఎఆర్. సమీర్ఒన్నె(writer&Director)😇💚🤗👆 My Facebook : "ArSameeronney jrPuri" And What's app :7093225186 Ok..Bye..Bye..😇💚🤗👆
good job v6 chennal ki nee nuchi aina telusundi hero heroin ki Matram kottlu kottlu Esaru papam vala ki 100, 200, aa inaa anta money yemchusukuntaru meeru ade chesunaru valu ade chesunaru pedateda yemi ledu ooho meeru pedolana meeru akkadi nunche vacheru kada kunchem vala ki help cheyandi teesukuna money ki veluva untundi
The same issue in Telangana University Part Time Teachers are facing. One can make teravenukagivitam with part time teachers of Telangana Universities.
Yeah really very gud video , assalu chance kuda dorakadhu chala mandiki . Agents shootings ki evarini teeskulataro kuda teliadhu, migitavallu wapas to room , This is very very sad sad newss
life lo compromise kavaddhu ayite anthe sangathi mee field edho adhe cheyali mana talent gurinchi teliyanapudu evaru manaku chance ivvaru kastam lekunda a pani ledhu step by step vellali alaa vellakunda oke daggera undipote mana tappu
This junior artist's remunamisations should be increased. If any Hero or heroine increass the rate 5 crores also, producer is ready to give. But producer is increasing junior artists rate. If any picture gets super duper hit, producer will get profit of crores of rupees. But junior artist's life never change. I request producers to increase the rates of junior artists. Thanks.
చిరంజీవి సర్జా, సుశాంత్ సింగ్ రాజ్ పుట్, ఉదయ్ కిరణ్ లాంటి అనేక మంది హీరో లు అవకాశాలు లేక చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక జూనియర్ ఆర్టిస్ట్ బాధ లు వినేవారు ఇండస్ట్రీలో ఎవరైనా వున్నారా. ముమ్మాటికీ ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నిత్యం ఏ హీరో/హీరోయిన్ ఏం చేస్తున్నారనే పనికిమాలిన వార్తలకన్నా ఎన్నో రెట్లు విలువైన వార్తాకథనాన్ని ఇచ్చారు. సినిమా కు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు, సమాజానికి నీతులు చెప్పే సినిమా రంగం కనీస మానవతా దృక్పథం ప్రదర్శించకపోవటం విచారకరం.
jr artists ni kuda Bombay nundo leka ekkadinundo techukovachuga. costly heroines but labor telugu Jr artists. adi mana telugolla value tollywood industry lo
మరి యూనియన్ మెంబర్స్ ఎందుకు దర్న చేయండి మీకు ఎంత కావాలో అడగండి ఇంత ఇస్తే చెస్తాం అనండి అప్పుడు ఖచ్చితంగా ఇస్తారు అది న్యూస్ ఛానల్ లో ప్రసారం చేస్తే ఎవరూ ఇస్తారు మీ హక్కులను మీరు సొంతం చేసుకోండి గుర్తుంచుకోండి కార్మికుల కొరకే యూనియన్లు
Please help the Jr.artist People they are struggling lot of problems. This is the year 2021 but no change in their life. They have payment issues,food issues.Not receiving proper payment. Jr.artists are taking a card by paying money 15 thousand.But everyone not giving proper respect. Lot of movies are going like telugu,Tamil,kannada,bengali,hind but everyday Jr.artist People's are standing in infornt of their Jr.artist office gate. Movie producers are paying money for the movie but how much money is going for 24 Crafts they are not seeing. So Producers please 🙏 do a movie in proper way. Please help the Jr.artist People's 🙏
I Appreciate V6 news.for exposing the jr artist lifes.
I need few junior artist .
Can anyone help?
ఈ సినిమా ప్రపంచం ఒక మేడిపండు లాంటిది. చూడటానికి మేలిమి బంగారంగా అందంగా ఉంటుంది. పొట్ట విప్పి చూస్తే పురుగులే. అంతా ఒక మాయా ప్రపంచం. ఎంతోమంది యువత ఈ మాయలో పడి తమ జీవితాలను కోల్పోతున్నారు.
సోదరులారా,
మీ జీవితాలు బాగుపడాలి అని
భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.
అవున
మీ అందరి బ్రతుకులు చాలా బాధాకరంగా ఉన్నాయి, ఎన్నాలు ఈ కష్టాలు మీకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను
i love u v6 for exposing the lives of poor people
WEll done v6...లవ్ యూ all jr artists
రోజురోజుకు టెన్షన్ పడే బదులు బయట ఏదైనా స్థిరంగా వేరే పని చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం వాళ్ల జీవితాలు చేస్తుంటే చాలా బాధగా ఉంది
Cinima kuda oka pedda vyasanam bayya em cheyyalem
222222222or
@@ushad6476 yes
మన పవర్ స్టార్ లు సూపర్ స్టార్ మెగాస్టార్ లు వీళ్లందరూ కలిసి వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపవచ్చు చు కదా😭😭
బొంగు నింపుతారు ,
ఇంకా దోచుకోవడానికి వున్నారు .
ఇది 2021మే26......
నేటికీ వారి బతుకులు మారలే.
మీరు గ్రేట్ రా సినీ పెద్దలు👏👏👏
E roju May 27.2022
@@telugumanadi2308 😔😔😔
2024
good work v6......
Good job And Hats off To v6 News
Naku Telusu Jr.Artists Kashtalu Ye Renzzz lo Untayo.. And
Iam" Ar.Sameeronney Good writer&Direction is My Life Ambition And PuriJagannath Is My Inspiration..." నా లక్ష్యం కోసం
కోటి ఆశలతో Hyderabad వచ్చా.. అక్కడినుంచి..క్రిష్ణానగర్ చేరుకున్నా.. ఇక అప్పుడు చూశానండి..జీవితంలో అస్సలైన కష్టాలు..ఎక్కడా
అసిస్టెంట్ డైరెక్టర్ గా సరైన అవకాశం దొరక్క..చివరికి తెచ్చుకున్న డబ్బులు అన్ని అయిపోయి..ఆకలికి తట్టుకోలేక జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్లాల్సి వచ్చింది.. అప్పుడే నేను దగ్గరగా చూశాను వాళ్ల పరిస్థితి ఎంత దయనంగా ఉందో.ఎందుకు ఇండస్ట్రీ వీళ్లకి తగిన గుర్తింపు ఇవ్వట్లేదనే ఆవేదన కల్గింది..పాపం వాళ్ల కళల్ని కలల్ని సాకారం చేసుకోవటానికి ఎక్కడెక్కడో నుంచి హైదరాబాద్ వచ్చి చివరికి అవకాశాలు దొరక్క పొట్టనింపుకోవటానికి జూనియర్ గా వస్తున్నారని..దయచేసి వాళ్లని చిన్న చూపు చూడకండి.!కుదిరితే వాళ్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేయండి..
కాని ఇండస్ట్రీ మాత్రం ఒక్కటిగుర్తించుకోవాలి..
జూనియర్ఆర్టిస్టులే కనుక లేకపోతే కొన్ని సన్నివేశాలే..పుట్టగతుల్లేకుండా..పోతాయ్.అందుకే ఇప్పటికైనా కళ్లుతెరిచి..వాళ్లకు తగిన గుర్తింపు జీవితం పట్ల ఒక భరోసాని కల్పించండి.. ఒక సినిమా తయారైందీ.. అంటే అందులో ప్రతిఒక్కరి కష్టం ఉంటుంది..కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్ లకి కూడా తగిన గుర్తింపు గౌరవం ఇవ్వవల్సిందిగా..నేను కోరుతున్నాను..
" ఒక మంచి రచయిత మరియు దర్శకునిగా ఎన్నో మంచి చిత్రాలను ఇటు ప్రేక్షకులకు అటు ఇండస్ట్రీకీ అందించాలన్నదే నా జీవితలక్ష్యము..కాబట్టి మీ అందరి ఆశ్యీర్వాదాలు..నాకుండాలని..కోరుతూ..నా టాలెంట్ కోసం నేను ఏర్పాటు చేసుకున్న నా యూట్యూబ్ ఛానల్
"ఒన్నెటాకీస్"ని దయచేసి*subscribe*చేయగలరు.. Subscribeచేయటానికి ఈ లింక్ m.ua-cam.com/channels/NtNyt4CBNmLR_odNv60Hag.html ని క్లిక్ చేయండి And చివరగా మరొక్కసారి..
మా v6 కి హ్రూదయపూర్వక.. ధన్యవాదాలు..🙏తెలుపుతూ
నేను మీ...
- ఎఆర్. సమీర్ఒన్నె(writer&Director)😇💚🤗👆
My Facebook :
"ArSameeronney jrPuri" And
What's app :7093225186 Ok..Bye..Bye..😇💚🤗👆
Respect jr artists 💗💗🙏🙏🙏
Respect aa kanisam manushulu la chusinaa challu 🤦
Hatsoff to u v6 news exposing the Jr artist live
V6 you r done a great and good job.
good job v6 chennal ki nee nuchi aina telusundi hero heroin ki Matram kottlu kottlu Esaru papam vala ki 100, 200, aa inaa anta money yemchusukuntaru meeru ade chesunaru valu ade chesunaru pedateda yemi ledu ooho meeru pedolana meeru akkadi nunche vacheru kada kunchem vala ki help cheyandi teesukuna money ki veluva untundi
So sad and heart touching 😔... They must get proper remuneration.
మీ అంధరికి ధన్యవాదములు మీకు మంచి ఆప్షన్ యూట్యూబ్ లొ మీ టాలెంట్ చూపించవచు ..
ఇక్కడ అన్ని comments చూసా ఒక్క డు కూడా వాళ్ళ హీరోస్ గురించి కామెంట్ చెయ్యలేదు.
ఈ రోజుల్లో నమ్మకంకు విలువలు లేవు మరీ నటన ఎమ్ చూదాం సినిమాలు బ్యాన్ చేయండి.
good work v6 this truth
Wow junior artist life 🤭🙏
The same issue in Telangana University Part Time Teachers are facing.
One can make teravenukagivitam with part time teachers of Telangana Universities.
hats off v6
I hats up v6 channel
V6 no.1 chanel in telangana
Very informative speech I thank V6tv for uploading this speech in UA-cam
Very. Good program. Hatoff V6
Very sorry to know about junior artists life . but 'THE SHOW MUST GO ON'
00:50 goose bumps bckground music.
I want that music.
Good work V6. Keep going. It’s really great news
నా కడుపు నిండింది.🤫🤗
Super...
Nenu okasari juniour artist ....ga vella .....chala narakam choosi ....velladdu anukunna .....
Correct chepparu sir
తెర వెనుక జీవితము.
Thank you V6. cinema peddalu kotlu sampaadinchaaru. Veeriki maatram tinataaniki tindi ledhu. Prativokkadu vokkokka paisaku Devudi daggara lekka cheppali. Appudu ee Herolu , producers, Heroinlu, Directorlu emsamaadhaanm cheptaaru. Kaani SONU SOOD lanti mahanubhavulu kudaa vunnaru. Nuvvu enni kotlu sampaadinchinaa, Nuvvu bratikedi kevalam 80 samvastsaraalu maatrame.
Yeah really very gud video , assalu chance kuda dorakadhu chala mandiki . Agents shootings ki evarini teeskulataro kuda teliadhu, migitavallu wapas to room , This is very very sad sad newss
కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే అగ్రశ్రేణి హీరోలు, హీరోయిన్లు ఇలాంటి జూనియర్ ఆర్టిస్టులకు సహాయం చేస్తే బాగుంటుంది 🙏🙏
Kanniti e jeevitham 👍👍👍♥️
Thanks for exposing the injustice meted out to labour.Make this viral
Great job
Prabhuvekkina pallaki kadu
Adi mosina boyeela gurinchi chupinchi nanduku
Keep up the good work.
Iknow that pain because I'm experiencing that field 😭😭😭
Hai.
I am lady.
I want to go film industry
Like serials and Web series
🙏Pls suggest me
Great coverage
E life lo avariki vare Care theesukovali ,lekapothe jeevitham eppudunna artist lage miguluthundi
nise vedeo
You tube lo update cheyandi chala mandi chustharu
v6 is great news channel .they shows life of poor people
HeropavanugaverenemanchegachYaradur
V6 is the good channel
Tq v6
save to junior artist please
Nice coverage brother hats off
well done v6, keep it up
Superb background music, and inside story also. I want that music.
Any body tell me pls...
రంగుల సాలే గూడు.. పొరపాటున ఆ మాయలో పెడితే బయటికి రాలేని బతుకులు.
Top heros must have some sympathy towards junior artists.
🙏🙏🙏
Good content
Wow
ఇలాగైనా సినిమా ప్రపంచం మూతబడితే ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి ,ప్రజలు మంచి దారిలో నడుస్తారు ,ఒంటినిండా గుడ్డలు కట్టుకుంటారు .
2015 lo 350 yee
2024 lo 400 yee
Heros ki crores istunaru 🙏🙏
super
👏👏👏👏👏👏👏👏
Super medam exlt
i like videos
ఇలాంటివి వారి గురించి మీ చాన్నలుసు వార్తలు వేయడంమే తప ఏమీ చేయలేరూ ఇది కూడ ఒక్కరకంగా బ్రామా పేటడమే
wow
Lot of actors started their career as junior artist. Vijay setupati, Jitendra,
I worked as a Junior Artiste 4 years.
@B. V. R KARTHIK B. VR
They didn't give chance
I know broo, medi vzm kada
@@gowrisankararao2455 Yess
మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఆదుకోవాలి
అందరూ బొచ్చుగలు
This is the real background in frant cinema
4:50 super
True
life lo compromise kavaddhu ayite anthe sangathi mee field edho adhe cheyali mana talent gurinchi teliyanapudu evaru manaku chance ivvaru kastam lekunda a pani ledhu step by step vellali alaa vellakunda oke daggera undipote mana tappu
What about during Corona time almost ten months
Watching in 2021
ఈ స్వరం గీతమధురి అనుకుంటాను
This junior artist's remunamisations should be increased. If any Hero or heroine increass the rate 5 crores also, producer is ready to give.
But producer is increasing junior artists rate. If any picture gets super duper hit, producer will get profit of crores of rupees.
But junior artist's life never change.
I request producers to increase the rates of junior artists. Thanks.
I request v6 to expose this issue b4 industry tycoon's and make sure that they will get at least 1000/_Rs per day
Stories cheppandra ante audio functions lo film functions lo cheptaru
Hero,hero ines na potugallu
yakada hero's ఎందుకు మి బతుకు
చిరంజీవి సర్జా, సుశాంత్ సింగ్ రాజ్ పుట్,
ఉదయ్ కిరణ్ లాంటి అనేక మంది హీరో లు అవకాశాలు లేక చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక జూనియర్ ఆర్టిస్ట్ బాధ లు వినేవారు ఇండస్ట్రీలో ఎవరైనా వున్నారా. ముమ్మాటికీ ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
@@vnrfacts9575 Yes u r right
Story artists ga singer ga director ga challa unnavi
Best news ,telecast this type of news but not of worest political news
నిత్యం ఏ హీరో/హీరోయిన్ ఏం చేస్తున్నారనే పనికిమాలిన వార్తలకన్నా ఎన్నో రెట్లు విలువైన వార్తాకథనాన్ని ఇచ్చారు. సినిమా కు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు, సమాజానికి నీతులు చెప్పే సినిమా రంగం కనీస మానవతా దృక్పథం ప్రదర్శించకపోవటం విచారకరం.
Soo sad vellu vmtene movie hit avtumd aned ceni peddalu gurthimchali
v6 is no 1 channel herolaku ayethe kottlu kottlu parabostaru vallaku pose money elanti valaki spend cheste valla jeevitalu bagupadutaye plz
correcte bhayya, vallakemo kotlu kotlu manadaggaremo ticket ki vandalu vandalu. kaneesam basha raani daaniki dubbing petti mari testaru heroines ni, adedo mana telugulo heroines lenattu
jr artists ni kuda Bombay nundo leka ekkadinundo techukovachuga. costly heroines but labor telugu Jr artists. adi mana telugolla value tollywood industry lo
కోట్లకు పడగలు ఎత్తుతున్న ఈ డుబ్లికెట్ హీరోలకు తెలివి లేదా....సినిమాలో అంతగా నీతులు చెప్పే వీళ్లూ ఈ జూనియార్ ఆర్టిస్ట్ ల బ్రతుకులు సరిదిద్దరా😔😔😔😔😔😔
It is very pity no regularisationand nomimimum wage at least the labour commissioners.must take initiative
So sad 😥
మరి యూనియన్ మెంబర్స్ ఎందుకు దర్న చేయండి మీకు ఎంత కావాలో అడగండి ఇంత ఇస్తే చెస్తాం అనండి అప్పుడు ఖచ్చితంగా ఇస్తారు అది న్యూస్ ఛానల్ లో ప్రసారం చేస్తే ఎవరూ ఇస్తారు మీ హక్కులను మీరు సొంతం చేసుకోండి గుర్తుంచుకోండి కార్మికుల కొరకే యూనియన్లు
🥺
Tallent, skill unnavaalantha screen back side unnaru nirmathalu,director s idi gamaninchaali
Inni serials teestharu. Mini Movie 1hr movie teesi ETV, Maa TV lo every week vesthe, kotha talent maku chuse avakasam dorukuthundi.
Peruke pedda hero's .
Main actors may donate one by fortieth percent for junior artists
Canmake monthly payments for livelihood thinkover
Manalanti valla bathukulu anthey manalanti vallaki avaru help cheyaruu avaru manam chanipoyaka ne happy ga unttam
Please help the Jr.artist People they are struggling lot of problems. This is the year 2021 but no change in their life. They have payment issues,food issues.Not receiving proper payment. Jr.artists are taking a card by paying money 15 thousand.But everyone not giving proper respect. Lot of movies are going like telugu,Tamil,kannada,bengali,hind but everyday Jr.artist People's are standing in infornt of their Jr.artist office gate.
Movie producers are paying money for the movie but how much money is going for 24 Crafts they are not seeing. So Producers please 🙏 do a movie in proper way. Please help the Jr.artist People's 🙏
R g v teja Mohan bahu ranna bellam konda JD Chakravarti Eppudu vachina Telangana kotha artists vijay shanthi sunil Srikanth Nithin mahesh babu thanikella Bharani kotta Srinivasa Rao allu Arjun Ella chala mandhi unnaru Ravi Teja puri jaganath challa unnaru talent valla mudhuki thisuku pondi gurthistharu
very sad.