మీకు తెలవని భారతదేశం by Appala Prasad at IMPACT 2018

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • personality development training program to unemployed and underemployed youth

КОМЕНТАРІ • 197

  • @madhavapremier
    @madhavapremier 5 років тому +23

    గురువుగారు మీరు చాలా మంచి ఉపన్యాసం ఇచ్చరు మీ లాంటి వాళ్ళు దేశంలో అవసరం మీరు ఈ దేశానికీ కె ఒక సందేశం జై జై భారతమాతకి జై

  • @khaseem1010
    @khaseem1010 6 років тому +88

    ఎవరికి తెలియని దేశం యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో యువత పెడదారులు లో ఉంటూ దేశం గొప్పతనం ఇంకా తెలుసుకోలేకపోతున్నారు కానీ మీరు చెప్పిన మాటల ద్వారా మళ్లీ మన భారతదేశం ప్రపంచ దేశాలలో నెంబర్వన్ స్థానంలో ఉండబోతుంది అన్న వాస్తవం మీ మాటల ద్వారా హృదయాలను కదిలిస్తుంది థంక్ యు సర్....
    ఇంపాక్ట్ జై
    జై జై ఇంపాక్ట్
    బోలో భారత్ మాతాకీ జై

  • @grandhiramesh5527
    @grandhiramesh5527 3 роки тому +5

    మీ లాంటి పెద్దలకి నా పాద భి వందనాలు ,🙏🙏🙏🙏సార్ మన గొప్ప గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్రం రాక ముందు భారత మాత గర్వించ దగ్గ ఎందరో మహనీయులు మా తరాలకి గుర్తు చేస్తున్నారు మీ లాంటి వారు భరత జాతి కోసం భారత మాత మీద ఎంతో గౌరవంతో మీరు ఇచ్చిన అమూల్యమైన సందేశం నన్ను ఎంతగానో హక్కున చేర్చింది మీలాంటి విద్యా సంపన్నులు బయటికి రావాలి మా యువతరానికి మన భారత దేశం లో గొప్ప చరిత్ర కారులుని గురించి మీ స్వరాన్ని విప్పి చెప్పాలని ఆకాంక్షిస్తున్నాను

  • @navamanjariranachanel5060
    @navamanjariranachanel5060 Рік тому +1

    అద్భుతమైన స్పీచ్ భారత దేశం గొప్పతనాన్ని వైదిక సంస్కృతిని వేద వాంగ్మయ విశిష్టతని వివేకానంద డి గుణశీల వైభవాన్ని చాటిచెప్పిన ప్రసాద్ జి గారికి వందనాలు

  • @RAMESHKUAQ
    @RAMESHKUAQ 6 років тому +44

    భారత దేశం లో మనం పుట్టినందుకు చాల అదృష్ట వంతులం యువత మేలుకో నీదేశం పట్ల ప్రేమ పెంచుకో

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 роки тому +3

    🕉️వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా,భారత దేశం లో వున్న కుహనా రాజకీయ పార్టీలను సముద్రం లో పాతర వేయాలి. మన యొక్క భీష్మ ప్రతిజ్ఞ 🕉️🌹🌹🚩🇮🇳🕉️

  • @somojubrahmachary6257
    @somojubrahmachary6257 2 роки тому +9

    భారతదేశ గొప్పతనాన్ని అప్పల ప్రసాద్ గారు చక్కగా వివరించి యువతకు స్ఫూర్తిగా నిలబడ్డాడు జై భారత్

  • @prahladaraopothineni4165
    @prahladaraopothineni4165 6 років тому +70

    ఈనాటి మన తరానికి మీలాంటి గురువులు కావాలి 🙏🙏

    • @wellsjaxton5570
      @wellsjaxton5570 3 роки тому

      Instablaster

    • @polojubheeshma6870
      @polojubheeshma6870 2 роки тому +1

      RSS లో ఆయన నేర్చుకున్న సంస్కారం..

    • @peddetibujji3394
      @peddetibujji3394 2 роки тому

      మత చందస్త వాది. అజ్ఞాని. చరిత్ర తెలియని అమాయకుడు. అబద్దాలకోరు.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 роки тому +1

    🕉️కాపాడు కుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం, రక్షించుకుందాము, మన వ్యక్తిత్వం ను వెలిగేత్తి చాటుదాం, మన అఖండ భారత దేశ సార్వభౌమాత్వన్ని కాపాడుకోవడం అంటే మన యింటి ని, మనల్ని మనం గౌరవించడం. కావున ఖచ్చితంగా బీజేపీ పార్టీని గెలిపించుకొని మన సంస్కృతి ని కాపాడుకోని తీరాలి 🚩🇮🇳🌹🌹🕉️

  • @bhagatpavan8600
    @bhagatpavan8600 6 років тому +36

    Iam big fan in appala prasad ji
    Super speeches
    భరత్ మాత ki jai

  • @sathyanarayananuthikatla2734
    @sathyanarayananuthikatla2734 2 роки тому +2

    మేము స్వామి వివేకానంద గారిని చూడలేదు. కానీ స్వామి వివేకానంద గారి ఉపన్యాసాన్ని మీలో మేము వింటున్నాము

  • @krishnamurthynimmagadda1281

    శ్రీ అప్పల ప్రసాద్ గారికి ధన్యవాదములు! అయ్యా
    మీరు చక్కగా సనాతనమతం అంటే ఏమిటో చక్కగా బోధపడేవా చెప్పారు. “సదా మే సమత్వం“ అన్న శంకరుల అభిప్రాయాన్ని చక్కగా వ్యక్తీకరించారు. ప్రపంచంలోని మనుష్యులే కాదు సర్వ జీవరాసులు సమానమే. ఎవ్వరినీ ద్వేషించకు. అనే అవగాహన చక్కగా విపులీకరించారు. మరొక్కసారి ధన్యవాదములు !

  • @umamahesh9866
    @umamahesh9866 5 років тому +8

    ఒక మంచి గురువు గారి ద్వారా మంచి సందేశాలు వినగలిగాను.

  • @Christ-Victim
    @Christ-Victim 3 роки тому +9

    అద్భుతంగా ప్రసంగించారు!
    మీకు నా కృతజ్ఞతలు🙏

  • @Upendra126
    @Upendra126 2 роки тому +3

    గురువుగారు అద్భుతమైన విశ్లేషణ

  • @grajendar8157
    @grajendar8157 2 місяці тому

    గురువుగారు నమస్కారం కోటి కోటి పాదాభివందనాలు ప్రసాద్ జీ గారు ఎప్పుడు కలుస్తారో మా ఊరు ఎప్పుడు వస్తారు మెదక్ కు జై శ్రీరామ్ 🙏🙏🚩

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 роки тому

    🕉️ఈ నాటి భారతీయ గౌరవ పౌరులు ఒకే ఆలోచన తో, ఒకే దృఢ సంకల్పం తో, ఒకే నినాదం తో కలసి కట్టుగా స్వచ్ఛమైన మనసు తో, స్వచ్చందంగా బాలట్ ద్వారా బీజేపీ పార్టీని గెలిపించుకొని, మన హైందవ సంస్కృతి ని కాపాడుకోని తీరాలి 🕉️జయహో హైందవ సంస్కృతి జీవన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️👍👌🤝✊💪🕉️🚩🇮🇳🕉️

  • @gurumanoj5909
    @gurumanoj5909 2 роки тому

    మిరు స్వామి వివేకానంద గురించిచెప్తా ఉంటె రక్తం మరుగుత ఉంది మీకు నా నమస్కారములు గురువు గారు

  • @bachukrishna6123
    @bachukrishna6123 2 роки тому +1

    MY HUMBLE REQUEST TO YOUNG INDIANS WHOEVER IS PASSIONATE LIKE THESE GREAT SPEAKER ATLEAST 10 YOUNGESTERS TO BECOME. LIKE THIS SPEAKER WITH SOME MORE ADDITIONS TO GET AWARE IN FUTURE GENERATIONS.THEN LIKE THESE PERSONS ATTITUDE CAN BE SUSTAINED.

  • @netintiasiriraju2060
    @netintiasiriraju2060 6 років тому +12

    Sir,Enni rojulu ekkadunnaru sir, Nenu miss ayyanu Thankyou so much sir.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 роки тому

    🕉️మన హైందవ సంస్కృతి ni ఆచరించి, ఎదుటి వారికి ఆదర్శంగా నిలుద్దాం. ఆచరిస్తూ ఎదుటి వారికి చెప్పుద్దాం 🕉️కుహనా రాజకీయ పార్టీ లను తరిమి కొట్టడమే మన సంకల్పం 🕉️బీజేపీ పార్టీని గెలిపించుకోవడము అంటే మన ఇంటిని, మన సంస్కృతి ని గౌరవించుకోవడం. 🌹🌹🚩🇮🇳🕉️అత్యంత దేశ భక్తి గల బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳

  • @ravianthati3354
    @ravianthati3354 6 років тому +5

    appala prasad gariki namaskaram meru enka enno prasangalu e bharatha desamki avasaram

  • @satyanarayanammamattaparth1579
    @satyanarayanammamattaparth1579 2 роки тому +1

    I am feeling very happy ,our rajamundry, country wide desabhakhi voice is hering every individual.

  • @rajeswarip1531
    @rajeswarip1531 8 місяців тому

    Jai sreeram
    Ilanti speech lu students ki avasaram.ilant
    i speech lu konasagalani korukunttunnanu
    Jai sreeram

  • @smahesh-df7dz
    @smahesh-df7dz 2 роки тому +1

    We love india,, great speech sir

  • @saiharinarayana_attada
    @saiharinarayana_attada 5 років тому +5

    Your speech is like as 🦁's Roaring as like as voice of India

  • @krishrk2590
    @krishrk2590 5 років тому +7

    Being tribal of India i always feel great .no can make convert if we knowthe greatness of ours

  • @marrimuralikrishna6260
    @marrimuralikrishna6260 4 роки тому +3

    Great speech continues videos sir

  • @sethakotha7319
    @sethakotha7319 6 років тому +6

    మీరు చాల గ్రేట్ సర్

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 3 роки тому +1

    Yes sir Rama jayam jai Bharat 🙏🕉🙏🕉🙏🕉

  • @mpraveenkumar1441
    @mpraveenkumar1441 3 роки тому +3

    great impact on hearts sir 👍👌👏👏🙏🙏🙂

  • @prasaddodda6142
    @prasaddodda6142 6 років тому +14

    జై భారత మాత

  • @bulasarasomasudhakar1036
    @bulasarasomasudhakar1036 6 років тому +12

    Superb speech.....sir@@@@ Jai Bharat....@@@

  • @PavanKumar-qk7vz
    @PavanKumar-qk7vz 2 роки тому +2

    Jai Bharath,. Captivating Speech Ji 🙏🙏🙏🙏🙏

  • @kvsrao5282
    @kvsrao5282 2 роки тому +2

    Vande Mataram Bharat mataki jaiho

  • @mathevenkat9283
    @mathevenkat9283 2 роки тому +2

    సూపర్ ప్రసంగం జై భారత్ మాత కి జై

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 6 років тому +9

    Excellent...
    No words to express...

  • @prasadvaranasi3185
    @prasadvaranasi3185 2 роки тому +1

    Sir 🙏🙏🙏 Great Analysis, you are absolutely right 👏👏👏

  • @ramanaiahmettela1602
    @ramanaiahmettela1602 2 роки тому +1

    excellent sir......no words to express......jai bolo bharath matha ki jai.....👏👏👏👏👏

  • @sandeepchary3692
    @sandeepchary3692 5 років тому +6

    భారత్ మాతా కి జై
    జై హింద్ సర్

  • @k.srinivasrao4178
    @k.srinivasrao4178 2 роки тому

    Excellent message disseminated about the values of our country. Good Patriotic spontaneity injected in Youths. I salutes u. Regards Srinivas Rao, Lecturer in Political Science at Biju Pattanaik Degree College Govindapalli, Odisha

  • @puduruchenchurajyam582
    @puduruchenchurajyam582 Рік тому +1

    Good speech sir,thakes.

  • @rajsreerala
    @rajsreerala 2 роки тому +1

    Appala prasadji 🙏🙏🚩🚩🚩🚩🚩

  • @mohanbanavath3483
    @mohanbanavath3483 3 роки тому +1

    ధన్య వాదలు గురుజీ హరేకృష్ణ

  • @sree5278
    @sree5278 2 роки тому

    Super ga chepparu....
    Asvadhhama chanipooedu

  • @gollavenkatesh2394
    @gollavenkatesh2394 6 років тому +6

    Bharatmatake jai

  • @dongojiramnaidu8745
    @dongojiramnaidu8745 3 роки тому +2

    భారత్ మాత కీ జై జై జవాన్ జై కిసాన్
    భారత యువ తరనికీ జై శ్రీరామ్ రక్ష
    🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹💐

  • @chmadhusudhansudhan7618
    @chmadhusudhansudhan7618 4 роки тому

    Om sir
    Salute
    Bharaath matha ki Jai
    JAI GURUDEV

  • @hemanthkumarpulapa5834
    @hemanthkumarpulapa5834 6 років тому +5

    Heartful thanks to gampa sir.
    Please conduct Impact program in west Godavari also

  • @mrr0503
    @mrr0503 5 років тому +5

    భారత మాతకు వందనము

  • @1729srinivas
    @1729srinivas 2 роки тому +1

    Excellent sir

  • @vanaraghavarao5584
    @vanaraghavarao5584 6 років тому +9

    Super speech sir.....

  • @geethamadhuri4.015
    @geethamadhuri4.015 6 років тому +1

    A wonderful content like this doesn’t have to be screamed and shouted to pass the message. I can’t proceed any further ..pls see bodhmaya and dr speeches here how nice they are.

  • @rajenderbejjaramboppas6717
    @rajenderbejjaramboppas6717 6 років тому +3

    Jai gampa Jai Jai gampa.Thainkyou too all my Indians God is great

  • @krishnabanda4771
    @krishnabanda4771 Рік тому

    Jai Sri Ram 🙏🚩 Bharat matha ki Jai 🚩🙏

  • @sreenivassreenivas2728
    @sreenivassreenivas2728 2 роки тому +1

    గురువుగారు అల్లూరిసీతారామరాజు గురించి ఇలా స్పీచ్ ఇవ్వండి సార్

  • @KshyamKshyam
    @KshyamKshyam 3 роки тому +1

    Namasthe appala prasad ji meku teeruguledhu

  • @preethijadhav8330
    @preethijadhav8330 5 років тому +3

    Super speech sir

  • @RAMESHKUAQ
    @RAMESHKUAQ 5 років тому +3

    🙏గురువు గారికి

  • @ponnurusateeshbabu
    @ponnurusateeshbabu 4 роки тому +1

    Great personality, very fortunate to see

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 роки тому

    Namaste Prasad ji.

  • @jagamanipiradi8581
    @jagamanipiradi8581 Рік тому +1

    జయ్ గురు దేవో నమః

  • @patlolalaxmareddy24
    @patlolalaxmareddy24 4 роки тому +2

    జై శ్రీరామ్ 🚩🚩🚩
    భారత్ మాతకీ జై

  • @rameshmodala1424
    @rameshmodala1424 4 роки тому +2

    Jai Bharat mata ki jai

  • @rajeswarip1531
    @rajeswarip1531 8 місяців тому

    Sir chalachala bagachepparu padabhivandam guruvugaru.na korika present ilanti speech lu schoos, colleges ,lo cheppite bagunttundi bagunuttundi.pillalaki kaneesam values kuda vundatam ledu.

  • @manojmanu7887
    @manojmanu7887 4 роки тому +2

    I love my india ❤️💙 truly,madely.

  • @Kaalabhairava-i2u
    @Kaalabhairava-i2u 2 роки тому +1

    Bhaarata matha ki jai🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🏹🏹🏹

  • @battumaheshchavan2493
    @battumaheshchavan2493 6 років тому +3

    భారత్ మాత కీ జై

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 роки тому

    🕉️జై భోలో అఖండ భారతీయ సనాతన ధర్మ -హైందవ సంస్కృతి జీవన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️ప్రతి హైందవ సమాజ కుటుంబ లోని ప్రతి ఓటరు ఖచ్చితంగా బీజేపీ పార్టీ కి ఓటు వేసి, వేపించి, అత్యంత అధిక మెజారిటీ తో బీజేపీ పార్టీని గెలిపించుకొని అధికారం లోకి తెచ్చుకోవాలి, తెచ్చుకొని తీరాలి. మన కనీస తక్షణ కర్తవ్యం, భాద్యత, మన దృఢ సంకల్పం 🕉️జయహో విశ్వ హిందూ పరిషత్ 🕉️జయహో RSS జిందాబాద్, వర్ధిల్లాలి 🕉️జయహో బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️

  • @sridharthipparthi
    @sridharthipparthi Рік тому +1

    jai india
    jai congress
    jai rahul gandhi

  • @prathapn5260
    @prathapn5260 5 років тому +3

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳 jai hind

  • @ScholarKitSKCreations
    @ScholarKitSKCreations 5 років тому +4

    భారత మాతకు జై

  • @dilippentu9177
    @dilippentu9177 2 роки тому

    Excellent presentation

  • @anjaneyuluanamoni4821
    @anjaneyuluanamoni4821 5 років тому +2

    Sir miku padabivandanam

  • @sarithareddy8791
    @sarithareddy8791 2 роки тому

    Chala Baga chepparu

  • @ShankarManda-yb7he
    @ShankarManda-yb7he Рік тому

    Jai bharat matha ki jai hind jai 🇮🇳👏🚩❤️

  • @karampuribalraju3475
    @karampuribalraju3475 3 місяці тому

    🙏🙏🙏🙏 భారత్ మాతాకీ జై

  • @venupabba1396
    @venupabba1396 5 років тому +2

    Good speech

  • @phanikarthikt2889
    @phanikarthikt2889 6 років тому +8

    జైహింద్

  • @tbhaskarreddy
    @tbhaskarreddy 6 років тому +4

    Awersome speech

  • @erramramesh8858
    @erramramesh8858 2 місяці тому

    Bro, భారత దేశానికి ఇప్పుడు కావలసింది, ఉపన్యాసలు, పాటలు కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించే "దళం" కావాలి, హిందూ ధర్మాన్ని అవమాన పరుస్తున్న మూర్కులకు బుద్ది చెప్పే, తెగింపు కలిగిన యువకులు కావాలి, ఆలాంటి వారిని తయారు చేయండి.
    --- ఒక మాదిగ

  • @ramaraghavendra38
    @ramaraghavendra38 4 роки тому

    Guruvugaru milanti varu ee tharaniki chala avasaram

  • @janakiramayyakoka5082
    @janakiramayyakoka5082 Рік тому

    నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం 🙏🇮🇳🚩🚩

  • @ravikiran2090
    @ravikiran2090 5 років тому +2

    భారత్ మాత కి జై

  • @raghuraghupathi8849
    @raghuraghupathi8849 6 років тому

    Mi lanti guruvulu kavali anna e samajaniki
    barath mathaki jai

  • @thummalaprashanth5142
    @thummalaprashanth5142 4 роки тому

    Jai Bharathmathaki jai

  • @sreenivassreenivas2728
    @sreenivassreenivas2728 2 роки тому

    భారత్ మాతాకీ జై

  • @dineshbodolla5842
    @dineshbodolla5842 6 років тому +12

    Barath mata ki Jai

  • @BHRfunny
    @BHRfunny 3 роки тому

    మీ స్పీచ్ తో వెంట్రుకలు నిక్క బోడుసుకొంటుంన్నాయి

  • @navyacharitablesociety2380
    @navyacharitablesociety2380 4 роки тому +2

    మేర భారత్ మహాన్

  • @rajupallapurj5391
    @rajupallapurj5391 6 років тому +2

    Super sir

  • @muddasimhachalam4435
    @muddasimhachalam4435 3 роки тому +2

    Jai hind

  • @mruniverse1568
    @mruniverse1568 2 роки тому

    Andarimota oke mata Bharath mathaki jai

  • @manojmanu7887
    @manojmanu7887 4 роки тому

    Endharendaro thyaga murthulaki janmani ichinatuvanti goppa thalli.na thalli Bharatha matha.

  • @sangammadupathi
    @sangammadupathi 5 років тому +3

    Super🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manchikatlaramesh2783
    @manchikatlaramesh2783 3 роки тому

    సూపర్ సార్

  • @prasaddodda6142
    @prasaddodda6142 6 років тому +2

    సూపర్

  • @satishmotivationalmastery8604
    @satishmotivationalmastery8604 9 місяців тому

    జై హింద్

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 3 роки тому

    🇮🇳🇮🇳🇮🇳👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏correct song... Evaru emi anukunna manamandharam mana barathamaathaki okkate

  • @peddamarladnreddy4836
    @peddamarladnreddy4836 6 років тому +1

    Thanq Sir