@@padmajamuthaiah6788 చాలా తక్కువ మందికి మాత్రమే నిజాయితీగా ఉన్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది. మంచి భార్యను దులిపించుకోవాలి అనుకునే వాడికి. మంచి భర్తను హింస చేయాలి అనుకునే వారికి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి. నిజాయితీ గా ఉన్న వాళ్ళు పాపం ఇవన్నీ చేయలేరు. పోరాడలేరు. భగవంతుడికి మాత్రమే వదిలేస్తారు. కాలం మాత్రం తప్పకుండా కరెక్ట్ గా సమధానం చెప్తుంది.
@@ravikanth662 మంచి మంచి పతీవ్రతలను ఏడిపించి ఏడిపించి ఉంచుకున్న ఆడవాళ్ళను ప్రేమగా చూసుకొని రెండో పెళ్ళాల కింద ధర్మ పత్ని నీ పని మనిషిగా చూసి చూసి పతివ్రతలు కాస్త ఏడ్చి ఏడ్చి భూమిని లపాకి లకే సొంతం చెసి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ వాళ్లు పుట్టడం చాల కష్టం. మళ్ళీ వాళ్ళు రావాలి అంటే పుణ్య పురుషులు పుట్టాలి. వాళ్ళ కోసం మాత్రమే పతీవ్రతలు మళ్ళీ భూమి మీదికి వస్తారు. పురుషుడిని బట్టి ప్రకృతి అంటారు. పుణ్య పురుషులు పుట్టనంత వరకు పతివ్రతలు పుట్టరు. ఉత్తమైన స్త్రీ నీ గుర్తించి విలువ ఇచ్చే మగ వారు పుట్టినప్పుడు మాత్రమే వాళ్ళు పుడతారు. అది సృష్టి ధర్మం. మనం మారి ఎదుటి వారికి చెప్పాలి. ఏక పత్నీ వ్రతులు మాత్రమే పతివ్రత ను కోరుకోవాలి. మేము 10 ఉంటాము మాకు పతివ్రత కావాలి అంతే కుదరదు. శునకం సింహాసనం ఎక్కలేదు. ఉత్తమమైన ధర్మ పత్ని పురుషుడికి కీరిటం వంటిది. దైవిక లక్షణాలు ఉన్న ప్రతీ పురుషుడు తప్పక ఉత్తమురాలిని ధర్మ పత్ని గా పొందుతాడు. ఇది ఎవ్వరూ ఆపలేరు. జై శ్రీ రామ్ ❤️
న్యాయ వ్యవస్థ తీరు కాలయాపన మాత్రమే...! సత్వర న్యాయం కష్టమే... ఇప్పటి తరం పెళ్ళిళ్ళు భార్యా భర్తలిద్దరూ ఆర్థికంగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు. కుటుంబ జీవితాల కంటే వ్యక్తిగత ఆదాయాలు సౌకర్యాలు స్నేహాలు విలాసాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కావున ఇది ఈ తరం సమస్యగా చూడాలి. "కొన్ని కేసుల్లో" న్యాయ స్థానములో న్యాయం కోసం ఆశిస్తే ముసలి వాళ్ళు అవ్వడం ఖాయం. పెళ్లికి ముందే పెళ్లి ఆవశ్యకత పై కౌన్సెలింగ్ జరపాలి. జాతకాల కన్నా.... ఇద్దరి అభిప్రాయాలు కలిస్తేనే వివాహానికి ముందుకు వెళ్ళాలి. లోపం ఎక్కడో ఆలోచించండి... సరి చేయండి.. లేదంటే కుప్పలు తెప్పలుగా కోర్టుల్లో పెండింగ్ కేసులు. పూర్వం సమస్యలు వస్తే సర్దుకుని వివాహ బంధాన్ని కొనసాగించమనేవారు.... ఇప్పుడు సర్దుకుని పుట్టింటికి వచ్చేయమంటున్నారు... సమస్య పెంపకములోనా... ఆధునిక వ్యవస్థలో నా... ఒంటరిగా బ్రతక నేర్చిన తెగింపులోనా... లక్షలు సంపాదిస్తున్న ఉద్యోగ అహంకారం లోనా... ఎన్నో కారణాలు నేటి వివాహాలు విచ్ఛిన్నం కావడానికి కానీ బలవుతున్నది నేటి తరంలో స్త్రీల కన్నా పురుషులే అధికం. న్యాయ మేధావులారా ఆలోచించండి. మూలాలు సరి చేయండి లేదా నెల రోజుల వ్యవధిలో సమస్యలు పరిష్కరించి మళ్ళీ కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా కేస్ లో ఉన్న ఇద్దరు భార్యా భర్తలకు కొన్ని రోజులు ఒకే జైలు లో మార్పు వచ్చే వరకు ఉంచండి. అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్ నిర్వహించండి. కలిసి ఉంటామంటేనే విడుదల చేయండి. కలిసి ఉండలేని పక్షంలో కేసు స్టడీ ఆధారంగా చట్ట పరంగా విడదీయండి. ఇది కేవలం నా మనసులో ఆలోచన మాత్రమే...!
భర్త సైడ్ మాత్రం అందరు కలిసి ఉండచ్చు వారిలో కలసి పోవాలి వారికి వారి బంధువులకు చేసి పెట్టాలి ఇప్పుడు భర్త భార్య వారి పుట్టింటి మీద ఆధారపడడం ఎక్కువ అయినది
సార్ ఫస్ట్ అమ్మాయి తల్లితండ్రుల వల్లే భర్త లకు ఇబ్బందులు పడుతున్నారు, అమ్మాయిలలు ఎన్ని తప్పులు చేసినకూడా పరువు పోతుంది అని ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా సాహించుకుంటూ పోతున్నారు కానీ అమ్మాయి తల్లి తండ్రులు ఈ మధ్య కాలం లో డివోర్స్ తీసుకుంటే అమ్మాయి కి జీవనం సాధించుకుందాం అలా ఎన్ని తప్పులు చేస్తున్న కూడా కొన్ని రోజులు ఓపికతో ఉండు వాడు ఎలాగూ నిన్ను కొడతాడు అప్పుడు వెళ్లి కేసు పెడదాం మనకు జీవనం అనేది వస్తుంది దాన్ని సాధించుకుందాం అని అబ్బాయి లను ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే నరకం అనుభవిస్తున్నాం సార్ ఇప్పటికైనా కోర్ట్ లు ఇది గ్రహించి జెంట్స్ కూడా చట్టాలు పెట్టండి సర్ లేకుంటే ఇలాగే చేస్తువుంటే అమ్మాయిల కు ముందు కాలంలో అబ్బాయిలు ఇదేం బతుకు రా అని చంపేసే టైం వస్తుంది...... కోర్టు లు ఇది గ్రహించి చట్టాలు తొందరగా తేవండి.......... అమ్మాయి తల్లితండ్రులే సగం కారణం ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి ఇంట్లో నిండి తొందరగా బయటకు పంపిస్తే జీవితం ఇలాగే ఉంటుంది ముందు వాళ్ళ పేరెంట్స్ కు శిక్చలు పెడేలా చేయండి అప్పుడు భయపడతారు...... మెయింటనేన్స్ అడిగేకి.....
భార్యాభర్తలు విడిపోవడానికి ముఖ్య కారణం అమ్మాయి తల్లిదండ్రులే. చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకుని వెళ్లి భార్యను భర్తను విడదీస్తున్నారు. కచ్చితంగా ఈ విషయంలో అబ్బాయిలకు న్యాయం జరిగే విధంగా కోర్టులో కొత్త చట్టాలు తేవాలని అబ్బాయిల తరపు నుండి నా మనవి 🙏.
Bhartha vedavani telisina ,athanipie case vumdadha em chepparandi ,husband correct ga lekapoyi aa Ammayini torcher petti puttimtiki pampesinavadini em cheyyali mari cheppandi
విడాకుల కేసు అంటే నిదంగా తీర్పు ఇవ్వచ్చు వారు మనసు మార్చుకొని కలసి మెలసి ఉండడం కోసం కానీ మర్డర్ కేసులు ఎందుకు కోర్టు తీర్పు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది.70% ప్రజలు కేసులు, కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉండే బదులు మనం కూడా ప్రాణానికి ప్రాణం అన్నట్లు మర్డర్ చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు . హంతకులు బెయిల్ మీద బయటకు వచ్చి దొరలగా బ్రతుకుతున్నారు . సమాజంలో మర్డర్ జరగడానికి కారణం పోలీసులు ,కోర్టులు
ముందు ఇరుగు పొరుగు వారి నుండి ఎంక్వైరీ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి...ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క నడవడి 50% బయట వాళ్లకు కూడా తెలుస్తుంది..కానీ అలా చేయటం లేదు..భరణం కంపల్సరీ గా గ్రాంట్ చేయడం వలన ప్రతి వారు వాళ్ళ స్వేచ్చ కు భంగం కలిగితే MC వేసేస్తున్నారు..ఇది చాలా దారుణం
Sir Na భార్య డిలీవేరి కీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పాపను తీసుకొని 7 నెలలో నా ఇంటికి వచ్చి 7రోజులు అయిన ఆ7 రోజులు కుడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళక పోతే నాతో సంసారం చేయనని 7 రోజులు కుడా వాళ్ళ ఇంటికి తిప్పించింది అయిన కూడా నా బలహీనతను ఆసరాగా చేసుకుని 7వ రోజూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చి గొడవ పెట్టుకొని బట్టలు సర్దుకొని వెళ్ళిపోయింది తరువాత నేను వెళ్ళాను అయినా 4,5 సార్లు వెళ్ళిన తర్వాత కూడా బూతులు మాట్లాడి పదిమందిలో అవమానించి అందరితో కొట్టించేది నేనూ చివరిసారి వెళ్ళినప్పుడు కూడా పాపకి బిస్కెట్ తినిపిస్తుంటే అప్పుడు కూడా నన్ను నా ఇంటివల్లని తిట్టి గొడవపెట్టుకొని కొట్టించింది పాపను కూడా ఎందుకొస్తవ్ రా అని పాపను కూడా కలవనివ్వకుండా వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుండి నన్ను మెంటల్ టార్చర్ చేస్తున్నారు నేను కాల్ చేసినప్పుడల్లా బ్లాక్ లిస్టు లో పెడుతుంది అందరూ అలాగే వాళ్ళ family మొత్తానికి ఒకే కూతురని మేమూ గారాబంగా పెంచము అని చెప్తారు please help me sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Amma nannanu champuthanani enkachala chesindhi sir .vidakulu veci two and off years. Eppudu asthievamanivachindhi. Ame chesina anintiki sashyalu unayi.memumundhukuelavellali.konchem chepandisir. Thakyou.
Good sir but na bharta na phone lift cheyatam ledu .one year nundi na phone block pettesadu ...then tana health bagolekapoyina nenu artham chesukoni na bharta naaku kavalani adugutuntey vallu pampinchatam ledu then nannu na pillalani valla entiki tesukellatam ledu nanne blame chestunaru manasukamga bhadaku gurichestunaru em cheyali valla family judge and layers unnaru danni addam pettukoni nannu vidagodutunaru em cheyali nenu na pillalu
3:34 ఇప్పుడు ఎక్కువగా భర్తలును వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయి సంవత్సరాల తరబడి ఉండిపోతున్నరు. కాపురానికి రమ్మన్నా రావటం లేదు. ఎంతో మంది భర్తలు పిల్లలకు భార్యకు దూరమైయి నరకం అనుభవిస్తున్నారు. కేసులు పెట్టిన లాభం లేదు. కోర్టులో న్యాయస్థానం భర్తలను వదిలేసి పుట్టింటికి వెళ్ళి కాపురానికి రమ్మని పిలిచిన భార్య రాకపోతే 3.సం 5.సం కి భర్త విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవచ్చు అని చట్టము రావాలి. అప్పుడు మారతారు ఈ ఆడవారు
సార్ మీరు చెప్పినవి అన్ని మా ఇంట్లో జరిగినవి అందుకే మా బాబు కృయాల్టీ క్రింద డైవర్స్ కి వేసాడు కాని అవన్నీ ఎలా నిరూపించాలి ఇంట్లో జరిగిన విషయాలు కద ఎలా సార్
Wife and husband iddaru, iddari families ki respect ichukunte, bad situation lo help avasaram inapudu, no cheppadaniki avari ki reasons dorakavu, chachinatlu cheyalsinde ani mana manasuke anipistundi.
Bharta enni anna sardukupomanedi anduke. Okkasari divorce ite second hand ipotaru. Vadukundam ani chustaru gani, marriage chesukundam ani avaru anukoru.
Naadi kuda same ( restitution of conjugal rights vesi case edo okarakanga active ga nadipinchandi ex party ochhina raakapoina.. adi mimmalni rakshisthundi chaala vidhaluga..
Hindu marriage act kinda OP lu Anni Sr. Civil judge court lon, veyali, family court lenichita. Family court only District head quarter lone vuntundi. City Valle akkada vesukovali
Samanatvam Peru cheppi aadavallaku favour ga chattalu cheyadam INDIA lo legal ma. Chattalu maarali all genders are equal rights in all aspects of everyday life. Time frame will be implemented in all court cases. Judges are sitting for simply passing out 75% of time for postponement of hearing and next hearing date. One full day will be consumed for hearing the next date. There is no rights for to ask. Please develop/give time slot system for each case in civil courts. British time law copy kotti andulone dorlutunnamu. Kampukottina bharistu. Deeni marchalema present status ki anugunamga.manaku aa satta ledu Ani proof avasarm ledu yendukante manalo chala Mandi Buradalo pandulamu kada.
బాధిత ప్రజలకు సెక్యులర్ నాటకాల నాయకులు, వ్యవస్థలు, వాళ్ల అవసరం, అవకాశాలు మెరుగుకు, తోచినపుడు, తోచినట్లు, చేసే సుధీర్ఘ (అ)న్యాయ మే న్యాయం, ఎవరికి వారు తక్షణమే చేసుకోవాల్సిందే చేసుకునేదే దైవం, ధర్మం చెప్పిన న్యాయం
భార్య నుండి విడాకులు కావాలని కోర్టు లో కేసు వేసి భర్త కోర్టు కి హాజరు కాకుండా భార్య బ్రతికి ఉన్న చచ్చిపోయింది అని రెండో పెళ్లి చేసుకుంటున్నారు మొదటి భార్య కోర్టు చుట్టు తిరుగుతుంది భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని అన్ని ఆధారాలు ఉన్న మొదటి భార్య ఎం చేయలేకపోతుంది భర్త మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు మరి మొదటి భార్య పరిస్థితి ఏంటి వాళ్ళు మానసికంగా ఎం నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుసా
Court o 497 thisi em chestharu,oka phone details thisukunte chalu motham katha thelusthadhi,lawyers case lo ekuva chesi chuputharu alante lawyer ni jail lo petali
sir most of the wives already 90% tortured husband and his mother and father by putting false 498A cases, few suffered a lot, when 498A case aquittial divorce is for sure, husband must get divorce sir
aslu boys ki nyam jargadhu nijayethiga unna ammyilu bali avthunnuru true ga unna abbyilu police station lo turuguthunnaru tappu chesina ammyi ina abbyi ina sme shiksha undali waste court and government
సార్ ఫస్ట్ అమ్మాయి తల్లితండ్రుల వల్లే భర్త లకు ఇబ్బందులు పడుతున్నారు, అమ్మాయిలలు ఎన్ని తప్పులు చేసినకూడా పరువు పోతుంది అని ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా సాహించుకుంటూ పోతున్నారు కానీ అమ్మాయి తల్లి తండ్రులు ఈ మధ్య కాలం లో డివోర్స్ తీసుకుంటే అమ్మాయి కి జీవనం సాధించుకుందాం అలా ఎన్ని తప్పులు చేస్తున్న కూడా కొన్ని రోజులు ఓపికతో ఉండు వాడు ఎలాగూ నిన్ను కొడతాడు అప్పుడు వెళ్లి కేసు పెడదాం మనకు జీవనం అనేది వస్తుంది దాన్ని సాధించుకుందాం అని అబ్బాయి లను ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే నరకం అనుభవిస్తున్నాం సార్ ఇప్పటికైనా కోర్ట్ లు ఇది గ్రహించి జెంట్స్ కూడా చట్టాలు పెట్టండి సర్ లేకుంటే ఇలాగే చేస్తువుంటే అమ్మాయిల కు ముందు కాలంలో అబ్బాయిలు ఇదేం బతుకు రా అని చంపేసే టైం వస్తుంది...... కోర్టు లు ఇది గ్రహించి చట్టాలు తొందరగా తేవండి.......... అమ్మాయి తల్లితండ్రులే సగం కారణం ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి ఇంట్లో నిండి తొందరగా బయటకు పంపిస్తే జీవితం ఇలాగే ఉంటుంది ముందు వాళ్ళ పేరెంట్స్ కు శిక్చలు పెడేలా చేయండి అప్పుడు భయపడతారు...... మెయింటనేన్స్ అడిగేకి.....
సార్ ఫస్ట్ అమ్మాయి తల్లితండ్రుల వల్లే భర్త లకు ఇబ్బందులు పడుతున్నారు, అమ్మాయిలలు ఎన్ని తప్పులు చేసినకూడా పరువు పోతుంది అని ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా సాహించుకుంటూ పోతున్నారు కానీ అమ్మాయి తల్లి తండ్రులు ఈ మధ్య కాలం లో డివోర్స్ తీసుకుంటే అమ్మాయి కి జీవనం సాధించుకుందాం అలా ఎన్ని తప్పులు చేస్తున్న కూడా కొన్ని రోజులు ఓపికతో ఉండు వాడు ఎలాగూ నిన్ను కొడతాడు అప్పుడు వెళ్లి కేసు పెడదాం మనకు జీవనం అనేది వస్తుంది దాన్ని సాధించుకుందాం అని అబ్బాయి లను ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే నరకం అనుభవిస్తున్నాం సార్ ఇప్పటికైనా కోర్ట్ లు ఇది గ్రహించి జెంట్స్ కూడా చట్టాలు పెట్టండి సర్ లేకుంటే ఇలాగే చేస్తువుంటే అమ్మాయిల కు ముందు కాలంలో అబ్బాయిలు ఇదేం బతుకు రా అని చంపేసే టైం వస్తుంది...... కోర్టు లు ఇది గ్రహించి చట్టాలు తొందరగా తేవండి.......... అమ్మాయి తల్లితండ్రులే సగం కారణం ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి ఇంట్లో నిండి తొందరగా బయటకు పంపిస్తే జీవితం ఇలాగే ఉంటుంది ముందు వాళ్ళ పేరెంట్స్ కు శిక్చలు పెడేలా చేయండి అప్పుడు భయపడతారు...... మెయింటనేన్స్ అడిగేకి.....
Any Cases And Suggestions Pls Contact Details
Mail:-Lawpoint2022@gmail.Com
Number:-7799157734
Konthamandhi lawyers vallane aadavaallu fake cases forward cheyagaligaaru ani konni cases lo thelisindhi. Idhi nijama? Abaddhama?
కోర్టు ఏ తీర్పు ఇచ్చిన నీచమైన మగ వారిని నీచమైన ఆడవారిని ఏమి చేయలేవు.
ఇచ్చే ప్రతి తీర్పు కేవలం చెద్దవారికే ఉపయోగ పడుతుంది.
You are correct
Kontha appudappudu manchi vaarikee 😊vooratanisthaayee
Maaku aadavaalla raajyam kaavaali. Maaku lanjala raajyam vaddhu
@@padmajamuthaiah6788 చాలా తక్కువ మందికి మాత్రమే నిజాయితీగా ఉన్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది.
మంచి భార్యను దులిపించుకోవాలి అనుకునే వాడికి.
మంచి భర్తను హింస చేయాలి అనుకునే వారికి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి.
నిజాయితీ గా ఉన్న వాళ్ళు పాపం ఇవన్నీ చేయలేరు.
పోరాడలేరు.
భగవంతుడికి మాత్రమే వదిలేస్తారు.
కాలం మాత్రం తప్పకుండా కరెక్ట్ గా సమధానం చెప్తుంది.
@@ravikanth662 మంచి మంచి పతీవ్రతలను ఏడిపించి ఏడిపించి ఉంచుకున్న ఆడవాళ్ళను ప్రేమగా చూసుకొని రెండో పెళ్ళాల కింద ధర్మ పత్ని నీ పని మనిషిగా చూసి చూసి పతివ్రతలు కాస్త ఏడ్చి ఏడ్చి భూమిని లపాకి లకే సొంతం చెసి వెళ్ళిపోయారు.
ఇంకా మళ్ళీ వాళ్లు పుట్టడం చాల కష్టం.
మళ్ళీ వాళ్ళు రావాలి అంటే పుణ్య పురుషులు పుట్టాలి.
వాళ్ళ కోసం మాత్రమే పతీవ్రతలు మళ్ళీ భూమి మీదికి వస్తారు.
పురుషుడిని బట్టి ప్రకృతి అంటారు.
పుణ్య పురుషులు పుట్టనంత వరకు పతివ్రతలు పుట్టరు. ఉత్తమైన స్త్రీ నీ గుర్తించి విలువ ఇచ్చే మగ వారు పుట్టినప్పుడు మాత్రమే వాళ్ళు పుడతారు.
అది సృష్టి ధర్మం.
మనం మారి ఎదుటి వారికి చెప్పాలి.
ఏక పత్నీ వ్రతులు మాత్రమే
పతివ్రత ను కోరుకోవాలి.
మేము 10 ఉంటాము మాకు పతివ్రత కావాలి అంతే కుదరదు.
శునకం సింహాసనం ఎక్కలేదు.
ఉత్తమమైన ధర్మ పత్ని పురుషుడికి కీరిటం వంటిది.
దైవిక లక్షణాలు ఉన్న ప్రతీ పురుషుడు తప్పక ఉత్తమురాలిని ధర్మ పత్ని గా పొందుతాడు.
ఇది ఎవ్వరూ ఆపలేరు.
జై శ్రీ రామ్ ❤️
న్యాయ వ్యవస్థ తీరు
కాలయాపన మాత్రమే...!
సత్వర న్యాయం కష్టమే...
ఇప్పటి తరం పెళ్ళిళ్ళు
భార్యా భర్తలిద్దరూ ఆర్థికంగా
సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు.
కుటుంబ జీవితాల కంటే
వ్యక్తిగత ఆదాయాలు సౌకర్యాలు
స్నేహాలు విలాసాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు.
కావున ఇది ఈ తరం సమస్యగా
చూడాలి. "కొన్ని కేసుల్లో"
న్యాయ స్థానములో
న్యాయం కోసం ఆశిస్తే ముసలి వాళ్ళు అవ్వడం ఖాయం.
పెళ్లికి ముందే పెళ్లి ఆవశ్యకత పై
కౌన్సెలింగ్ జరపాలి.
జాతకాల కన్నా....
ఇద్దరి అభిప్రాయాలు కలిస్తేనే
వివాహానికి ముందుకు వెళ్ళాలి.
లోపం ఎక్కడో ఆలోచించండి...
సరి చేయండి..
లేదంటే కుప్పలు తెప్పలుగా
కోర్టుల్లో పెండింగ్ కేసులు.
పూర్వం సమస్యలు వస్తే
సర్దుకుని వివాహ బంధాన్ని కొనసాగించమనేవారు....
ఇప్పుడు సర్దుకుని
పుట్టింటికి వచ్చేయమంటున్నారు...
సమస్య పెంపకములోనా...
ఆధునిక వ్యవస్థలో నా...
ఒంటరిగా బ్రతక నేర్చిన తెగింపులోనా...
లక్షలు సంపాదిస్తున్న ఉద్యోగ
అహంకారం లోనా...
ఎన్నో కారణాలు
నేటి వివాహాలు విచ్ఛిన్నం కావడానికి
కానీ బలవుతున్నది నేటి తరంలో
స్త్రీల కన్నా పురుషులే అధికం.
న్యాయ మేధావులారా
ఆలోచించండి.
మూలాలు సరి చేయండి
లేదా నెల రోజుల వ్యవధిలో
సమస్యలు పరిష్కరించి
మళ్ళీ కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ
తిరగకుండా కేస్ లో ఉన్న ఇద్దరు
భార్యా భర్తలకు కొన్ని రోజులు ఒకే
జైలు లో మార్పు వచ్చే వరకు
ఉంచండి. అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్ నిర్వహించండి.
కలిసి ఉంటామంటేనే విడుదల చేయండి. కలిసి ఉండలేని పక్షంలో
కేసు స్టడీ ఆధారంగా చట్ట పరంగా విడదీయండి.
ఇది కేవలం నా మనసులో
ఆలోచన మాత్రమే...!
musim anukoola hindu dharma vyatireka hindu kutumba vicchinna rajyangam chattalu
India lo ekkada న్యాయం జరుగదు కోర్టు లో అస్సలు జరుగదు
Jaragadu you are right.. Live your own life happily..
భర్త సైడ్ మాత్రం అందరు కలిసి ఉండచ్చు వారిలో కలసి పోవాలి వారికి వారి బంధువులకు చేసి పెట్టాలి ఇప్పుడు భర్త భార్య వారి పుట్టింటి మీద ఆధారపడడం ఎక్కువ అయినది
కోర్టులో న్యాయం జరగడం లేదు జరిగిన జీవితకాలం పూర్తి అవుతుంది
Maaku aadavaalla raajyam kaavaali .Maaku lanjala raajyam vaddhu
సార్ ఫస్ట్ అమ్మాయి తల్లితండ్రుల వల్లే భర్త లకు ఇబ్బందులు పడుతున్నారు, అమ్మాయిలలు ఎన్ని తప్పులు చేసినకూడా పరువు పోతుంది అని ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా సాహించుకుంటూ పోతున్నారు కానీ అమ్మాయి తల్లి తండ్రులు ఈ మధ్య కాలం లో డివోర్స్ తీసుకుంటే అమ్మాయి కి జీవనం సాధించుకుందాం అలా ఎన్ని తప్పులు చేస్తున్న కూడా కొన్ని రోజులు ఓపికతో ఉండు వాడు ఎలాగూ నిన్ను కొడతాడు అప్పుడు వెళ్లి కేసు పెడదాం మనకు జీవనం అనేది వస్తుంది దాన్ని సాధించుకుందాం అని అబ్బాయి లను ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే నరకం అనుభవిస్తున్నాం సార్ ఇప్పటికైనా కోర్ట్ లు ఇది గ్రహించి జెంట్స్ కూడా చట్టాలు పెట్టండి సర్ లేకుంటే ఇలాగే చేస్తువుంటే అమ్మాయిల కు ముందు కాలంలో అబ్బాయిలు ఇదేం బతుకు రా అని చంపేసే టైం వస్తుంది...... కోర్టు లు ఇది గ్రహించి చట్టాలు తొందరగా తేవండి.......... అమ్మాయి తల్లితండ్రులే సగం కారణం ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి ఇంట్లో నిండి తొందరగా బయటకు పంపిస్తే జీవితం ఇలాగే ఉంటుంది ముందు వాళ్ళ పేరెంట్స్ కు శిక్చలు పెడేలా చేయండి అప్పుడు భయపడతారు...... మెయింటనేన్స్ అడిగేకి.....
Good Information sir .
భార్యాభర్తలు విడిపోవడానికి ముఖ్య కారణం అమ్మాయి తల్లిదండ్రులే. చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకుని వెళ్లి భార్యను భర్తను విడదీస్తున్నారు. కచ్చితంగా ఈ విషయంలో అబ్బాయిలకు న్యాయం జరిగే విధంగా కోర్టులో కొత్త చట్టాలు తేవాలని అబ్బాయిల తరపు నుండి నా మనవి 🙏.
True🙏
Correct sir chalamandi
Lawyers okka vaipe unnaru
Baga chepparu sir
పూర్తిగా తెలుగులో చెప్పండి sir,
మాలాటివారికి బాగా అర్ధం అవుతుంది..
Super sir
Muechwal andestuding diverse thisukunnamu kani eppudu kalisi vudalanukunttunnamu mee salaha kavali sir
Good infor mation
Bhartha vedavani telisina ,athanipie case vumdadha em chepparandi ,husband correct ga lekapoyi aa Ammayini torcher petti puttimtiki pampesinavadini em cheyyali mari cheppandi
4:17 4:35
విడాకుల కేసు అంటే నిదంగా తీర్పు ఇవ్వచ్చు వారు మనసు మార్చుకొని కలసి మెలసి ఉండడం కోసం కానీ మర్డర్ కేసులు ఎందుకు కోర్టు తీర్పు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది.70% ప్రజలు కేసులు, కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉండే బదులు మనం కూడా ప్రాణానికి ప్రాణం అన్నట్లు మర్డర్ చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు . హంతకులు బెయిల్ మీద బయటకు వచ్చి దొరలగా బ్రతుకుతున్నారు . సమాజంలో మర్డర్ జరగడానికి కారణం పోలీసులు ,కోర్టులు
కోర్టులో ఏ గొడవ కైనా విడాకులు మాత్రమే ఉంది
Thanks
Sir vidipotamu ani telidu kada andi valla ibbandi pattina ma daggara saxalu lakapota am chaymantaru
Sir
Service matters ki kuda suggestions estharaa ?
Chala manhidi sir
Mana goppa bharatham desham lo stree ki nyayam jaragakunda manchi chattalu testunnaru
Sar magha valla pai 498a pettay mundhu enairy chayyakunda prooflu lekunda case teesukuntay polisula pai charyalu teesukpvali sar, bharanam, mainintaunence yintha datakuda dhani rule pettali,lekha pothay lekkaku minchi aduguthu finalicalga magallanu yibbandhi peduthunnaru, wrong cases pettay ladieski siksha padithay wrong cases petta taniki bhaya padatharu
ముందు ఇరుగు పొరుగు వారి నుండి ఎంక్వైరీ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి...ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క నడవడి 50% బయట వాళ్లకు కూడా తెలుస్తుంది..కానీ అలా చేయటం లేదు..భరణం కంపల్సరీ గా గ్రాంట్ చేయడం వలన ప్రతి వారు వాళ్ళ స్వేచ్చ కు భంగం కలిగితే MC వేసేస్తున్నారు..ఇది చాలా దారుణం
Yes
సాల్వ్ చేయగలిగిన సమస్యలకు కూడా విడాకులు ఇస్తున్నారు ఇది ఎంత మటుకు న్యాయం?
న్యావ్యవస్థ kalayapanatappa satvarapariscaramledu
💐💐💐🙏🙏🙏
Sir Na భార్య డిలీవేరి కీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పాపను తీసుకొని 7 నెలలో నా ఇంటికి వచ్చి 7రోజులు అయిన ఆ7 రోజులు కుడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళక పోతే నాతో సంసారం చేయనని 7 రోజులు కుడా వాళ్ళ ఇంటికి తిప్పించింది అయిన కూడా నా బలహీనతను ఆసరాగా చేసుకుని 7వ రోజూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చి గొడవ పెట్టుకొని బట్టలు సర్దుకొని వెళ్ళిపోయింది తరువాత నేను వెళ్ళాను అయినా 4,5 సార్లు వెళ్ళిన తర్వాత కూడా బూతులు మాట్లాడి పదిమందిలో అవమానించి అందరితో కొట్టించేది నేనూ చివరిసారి వెళ్ళినప్పుడు కూడా పాపకి బిస్కెట్ తినిపిస్తుంటే అప్పుడు కూడా నన్ను నా ఇంటివల్లని తిట్టి గొడవపెట్టుకొని కొట్టించింది పాపను కూడా ఎందుకొస్తవ్ రా అని పాపను కూడా కలవనివ్వకుండా వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుండి నన్ను మెంటల్ టార్చర్ చేస్తున్నారు నేను కాల్ చేసినప్పుడల్లా బ్లాక్ లిస్టు లో పెడుతుంది అందరూ అలాగే వాళ్ళ family మొత్తానికి ఒకే కూతురని మేమూ గారాబంగా పెంచము అని చెప్తారు please help me sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Court notice RCR pampu vaste vastadi Leda BNS 85 pedatadi phase cheste chai Leda lite tisukoni ni work nuv cheduko
Contact Avvandi Sir
Sir marriage chesukoni boys narakam chustunnaru marriage
చట్టాలు సమానత్వంగా లేవని నేను భావిస్తున్నాను చట్టాలు ఆడవాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి ఇంతకుముందు ఇన్ని డివోస్ కేసులు వచ్చేవి కావు కదా
Nadhi kuda same problem emi chedam
Amma nannanu champuthanani enkachala chesindhi sir .vidakulu veci two and off years. Eppudu asthievamanivachindhi.
Ame chesina anintiki sashyalu unayi.memumundhukuelavellali.konchem chepandisir.
Thakyou.
Avemi paniki rao.. Court lo gadidani gadida anadaniki 6 years laagutharu..
Without k knowledge of husband spouse may be seen gmails is it crime or not
Its wife there is no crime.. YOu being husband it self is a crime. Marital first night rapist..
Good sir but na bharta na phone lift cheyatam ledu .one year nundi na phone block pettesadu ...then tana health bagolekapoyina nenu artham chesukoni na bharta naaku kavalani adugutuntey vallu pampinchatam ledu then nannu na pillalani valla entiki tesukellatam ledu nanne blame chestunaru manasukamga bhadaku gurichestunaru em cheyali valla family judge and layers unnaru danni addam pettukoni nannu vidagodutunaru em cheyali nenu na pillalu
bhartha intiki meerenduku vellakudadu.. ?? Valle ochhi enduku theeskellali.. Something fishey..
3:34 ఇప్పుడు ఎక్కువగా భర్తలును వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయి సంవత్సరాల తరబడి ఉండిపోతున్నరు. కాపురానికి రమ్మన్నా రావటం లేదు.
ఎంతో మంది భర్తలు పిల్లలకు భార్యకు దూరమైయి నరకం అనుభవిస్తున్నారు. కేసులు పెట్టిన లాభం లేదు.
కోర్టులో న్యాయస్థానం భర్తలను వదిలేసి పుట్టింటికి వెళ్ళి కాపురానికి రమ్మని పిలిచిన భార్య రాకపోతే 3.సం 5.సం కి భర్త విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవచ్చు అని చట్టము రావాలి. అప్పుడు మారతారు ఈ ఆడవారు
Yes
సార్ మీరు చెప్పినవి అన్ని మా ఇంట్లో జరిగినవి అందుకే మా బాబు కృయాల్టీ క్రింద డైవర్స్ కి వేసాడు కాని అవన్నీ ఎలా నిరూపించాలి ఇంట్లో జరిగిన విషయాలు కద ఎలా సార్
ade magikku .. avi prove kaavu .. adavallani shikshinchina case okati kuda ledu.. veellu cheppedanta sodi..
Nayana nuvvu bsga prepare ayyi vedeo cheyyi
kaneesam chaduvukoni chepthe baagundu script.
భర్త తల్లిదండ్రులని భార్య చూడాలి కాని అమ్మాయి తల్లిదండ్రులని చూసె బాధ్యత బాధ్యత భర్తకి లేదా
Ammai parents ki tindiki gathi lenapudu matrame husband responsibility tesukovachu. Adi kuda Bharya bharta ni chusukunte danni batti bharta decision vuntadi
Wife and husband iddaru, iddari families ki respect ichukunte, bad situation lo help avasaram inapudu, no cheppadaniki avari ki reasons dorakavu, chachinatlu cheyalsinde ani mana manasuke anipistundi.
Bharta enni anna sardukupomanedi anduke. Okkasari divorce ite second hand ipotaru. Vadukundam ani chustaru gani, marriage chesukundam ani avaru anukoru.
Anduke divorce ante paddathi gala families bhayapadatai. Siggu sharam leni families ki ilanti vi em avasaram ledu. 😂
Maaku aadavaalla raajyam kaavaali. Maaku lanjala raajyam vaddhu
Good morning sir
Na wife godva pettukoni puttinitlo untundi 2 years na call no block chesindi ym cheyali i have one daughter 8yrs old
Naadi kuda same ( restitution of conjugal rights vesi case edo okarakanga active ga nadipinchandi ex party ochhina raakapoina.. adi mimmalni rakshisthundi chaala vidhaluga..
Hindu marriage act kinda OP lu Anni Sr. Civil judge court lon, veyali, family court lenichita. Family court only District head quarter lone vuntundi. City Valle akkada vesukovali
Samanatvam Peru cheppi aadavallaku favour ga chattalu cheyadam INDIA lo legal ma. Chattalu maarali all genders are equal rights in all aspects of everyday life. Time frame will be implemented in all court cases.
Judges are sitting for simply passing out 75% of time for postponement of hearing and next hearing date. One full day will be consumed for hearing the next date. There is no rights for to ask.
Please develop/give time slot system for each case in civil courts. British time law copy kotti andulone dorlutunnamu. Kampukottina bharistu. Deeni marchalema present status ki anugunamga.manaku aa satta ledu Ani proof avasarm ledu yendukante manalo chala Mandi Buradalo pandulamu kada.
భర్త vdyogamanaku పోయేటప్పాడు చెప్పిన చెప్పకపోయినా భార్య తగాదా పెట్టుకొనేవాళ్ళు చాలా మండివున్నారు
Sir Amount అడుగుతారా,, మీరు
If boys are not there what about wife parents ,
😮😮
బాధిత ప్రజలకు సెక్యులర్ నాటకాల నాయకులు, వ్యవస్థలు, వాళ్ల అవసరం, అవకాశాలు మెరుగుకు, తోచినపుడు, తోచినట్లు, చేసే సుధీర్ఘ (అ)న్యాయ మే న్యాయం, ఎవరికి వారు తక్షణమే చేసుకోవాల్సిందే చేసుకునేదే దైవం, ధర్మం చెప్పిన న్యాయం
Courts bhoutikanga bharyaku/ bhartaku vidakulu, alimony ippinchagalavu kani manasikanga kalise remedy ivvavu, kevalam chattaparanga sahayam cheyyagalavu, manushullovunna crueltyni, sadismni tagginchalevu!!!! 😮😮😮
ఇవి కొత్త న్యాయ సంహితలనుంచే చెపుతున్నారా ?
Nibandh Rani
No divorce rowng decision rowng judgement wrong law
Iyana male pakshapaati
In case of rajtharun lavanya psycco
Dress lu asabyam ga vase public lo teregetha kuda lopala vayade lakunta amareki chastharu😊
battalu ollu kappukunenduku vesukovali.. ollu kanapadenduku kaadu.. appudu ee samasya raadu..
Tappu oppulu telusukuni sinkshinchali lady gents ani kadu
🏇🏇🏇🏇🏇
భార్య నుండి విడాకులు కావాలని కోర్టు లో కేసు వేసి భర్త కోర్టు కి హాజరు కాకుండా భార్య బ్రతికి ఉన్న చచ్చిపోయింది అని రెండో పెళ్లి చేసుకుంటున్నారు మొదటి భార్య కోర్టు చుట్టు తిరుగుతుంది భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని అన్ని ఆధారాలు ఉన్న మొదటి భార్య ఎం చేయలేకపోతుంది భర్త మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు మరి మొదటి భార్య పరిస్థితి ఏంటి వాళ్ళు మానసికంగా ఎం నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుసా
అవును.. అది మానసిక నరకమే 👍 కానీ,, మొదటి భార్య ప్రేమగా ఉంటే రెండో భార్య అనే ఆలోచన ఏ మగాడు చేయడు 👍
Nee bondha 54/AG naa husband ke enka entuku enko adathe kavale Ani anukuntaru...mee magade manasu alanthe...ayana choppadu Baga ayanake oka kuthuru undale antare kadupu Manta tagulunu 😢
@@Thurum-cf3bw కరక్టు గా చెప్పారు
Hii andi single abayi nenu
Court o 497 thisi em chestharu,oka phone details thisukunte chalu motham katha thelusthadhi,lawyers case lo ekuva chesi chuputharu alante lawyer ni jail lo petali
Phone chelladu .. Electronic evidence act.. Morphed modified ani cheppochhu..
Kanesam. Telugu aina fluent ga matladaram nerchuko advocate vi kada
SIR MIMMALNI PERSONAL GA KALAVALI SIR PLEASE
Socitene chuse rasa yata mande manasekavadana
sir most of the wives already 90% tortured husband and his mother and father by putting false 498A cases, few suffered a lot, when 498A case aquittial divorce is for sure, husband must get divorce sir
Many husbands die also with the torture in this process
As per law women means only wife .. Your sister Mother daughter every body else are not Women..
@@AQSAInteriors-z7e ya these laws are to feed the stomach of Lawyers, all false bro, stay strong
Pike Kane penchakuda manasekanga ebamde padutunnavareke damuda sisha vayale e court Lake rujuvulu kavale
meeru entha nyam chesaro mee manashaksyanni adagandi courtulalo enthamandiki nyayam jarugu thundi chanipoyemundu meere mee manashakshini adagandi
adavallani shikshinchina case okati kuda ledu.. veellu cheppedanta sodi..
Magavallu mathram amma nanna dagara vundochu kani ammai matram vellakudada
Marthi bartha illegal relationship maintain chesthe em cheyali
anumaanam thagginchukovali doctor ni kalavali .. Sontha kallapai first nilabadali.. aadharapadatam aapeyyali..
aslu boys ki nyam jargadhu nijayethiga unna ammyilu bali avthunnuru true ga unna abbyilu police station lo turuguthunnaru tappu chesina ammyi ina abbyi ina sme shiksha undali waste court and government
పుస్తకంలో పడివున్న జాతకం చూడకు, కళ్ల ఎదుట కనిపిస్తున్న జీవితాన్ని చూడు.
Evani husband cheste yechatsvudi
WOMEN CUTTING G RIGHT HANDS DAUGHTER IN LAW NOW A DAYS FATHER IN LAW TALKING ANOTHER ROOM AUDIO WHAT IS THIS GENERATION PHYSICO MENTALALITY
Chi Chi nyavyavastha waste endukunnorokuda teeledu salaries teesukovadam tappa inkemledu
worst india anth adi rajmu palna saporting s
😋😄
Dayachesi Adavalaki """Baranam evadandi"" methi meere, Hadumere teruguthunnaru thank you judges
musim anukoola hindu dharma vyatireka hindu kutumba vicchinna rajyangam chattalu
సార్ ఫస్ట్ అమ్మాయి తల్లితండ్రుల వల్లే భర్త లకు ఇబ్బందులు పడుతున్నారు, అమ్మాయిలలు ఎన్ని తప్పులు చేసినకూడా పరువు పోతుంది అని ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా సాహించుకుంటూ పోతున్నారు కానీ అమ్మాయి తల్లి తండ్రులు ఈ మధ్య కాలం లో డివోర్స్ తీసుకుంటే అమ్మాయి కి జీవనం సాధించుకుందాం అలా ఎన్ని తప్పులు చేస్తున్న కూడా కొన్ని రోజులు ఓపికతో ఉండు వాడు ఎలాగూ నిన్ను కొడతాడు అప్పుడు వెళ్లి కేసు పెడదాం మనకు జీవనం అనేది వస్తుంది దాన్ని సాధించుకుందాం అని అబ్బాయి లను ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే నరకం అనుభవిస్తున్నాం సార్ ఇప్పటికైనా కోర్ట్ లు ఇది గ్రహించి జెంట్స్ కూడా చట్టాలు పెట్టండి సర్ లేకుంటే ఇలాగే చేస్తువుంటే అమ్మాయిల కు ముందు కాలంలో అబ్బాయిలు ఇదేం బతుకు రా అని చంపేసే టైం వస్తుంది...... కోర్టు లు ఇది గ్రహించి చట్టాలు తొందరగా తేవండి.......... అమ్మాయి తల్లితండ్రులే సగం కారణం ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి ఇంట్లో నిండి తొందరగా బయటకు పంపిస్తే జీవితం ఇలాగే ఉంటుంది ముందు వాళ్ళ పేరెంట్స్ కు శిక్చలు పెడేలా చేయండి అప్పుడు భయపడతారు...... మెయింటనేన్స్ అడిగేకి.....
Correct ga chepparu🙏