La Excellence IAS Academy Faculty D Malleswari Reddy Full Interview || Dil Se With Anjali
Вставка
- Опубліковано 16 сер 2019
- Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the exclusive interview of La Excellence IAS academy Faculty D Malleswari Reddy only on Dil Se With Anjali.
La Excellence IAS is one of the best IAS coaching centers in Hyderabad with more than 10 years of experience in preparing future bureaucrats in the most simple and successful way.
La Excellence training program not only helps in cracking the Civil Services Examination, but also makes the most successful citizens in the society.
In this exclusive interview, D Malleswari Reddy talks about IAS coaching, La Excellence Academy, training At La Excellence and many more!
Watch the full interview to know more!
If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our UA-cam Channel: / @idreammedia
►Like us on / idreammedia
►Access iDreamMedia Movies App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/idreamm...
►Android Users: play.google.com/store/apps/de...
►Access iDreamMedia Interviews App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/idream-...
►Android Users: play.google.com/store/apps/de...
►Access LOLOKPLEASE App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/lolokpl...
►Android Users: play.google.com/store/apps/de...
►Access iDreamPost App on your Mobile:
►Android Users: play.google.com/store/apps/de... - Розваги
మీరు IAS అవ్వకపోవడం మీ దురదృష్టం అయినప్పటికీ, మీలాంటి అద్భుతమైన టీచర్ తెలుగు విద్యార్థులకు దొరకడం మాత్రం మా అందరి అదృష్టం మేడం 👍👍👍
My Favorite Professor...👍
Ur Teaching Skills 👌👌
Casual ga Open ga Chesaaa But
To The End Varaku Okka Second Miss Avvakunda Chusaaa 😊 Only Because of Your Valuable Words Madam...👍👍
మీరు జాబ్ కంపల్సరీ వస్తది madam
Its true
Yes
Nen kuda general ga promo chuddamani open chesa, but motham chusa
Same broo ...nen kudaa casully GA open chesaaa oneday lo nearly 35 videos chusaa asalu bore kottaled ...chalaa effective cheptunaru madam..
Who else love her voice... Let me know may be only me????
Nenu
Me
Me
Me also
Why to love?
Just follow the content!!
And respect for great effort!!!
బాగా కష్టపడితే IAS IPS అవ్వచ్చునేమో కానీ ...IAS IPS లను తయారు చేసే గురువు అవ్వడం చాలా కష్టం...అది కూడా గురుస్థానం అందుకోవడం అనేది ఆషామాషీ కాదు. భగవంతుడు మిమ్మల్ని అధికారిగా కాదు...అధికారులను తయారు చేసే గురుస్థానం లో ఉంచాడు.అది చాలా అద్రృష్టం. అలా కాకుండా మీ సంకల్పం చాలా గట్టిగా అధికారి అవడం మాత్రమే ఐతే ఖచ్చితంగా నెరవేరాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తున్నాను.... జైశ్రీరామ్
s
It is true
జీవితంలో failures తరువాత వచ్చేది అదే big success..మేడం మీకు త్వరగా జాబ్ వచ్చిఉంటే మీరు ఒక్కరే నిలిచే వారు..ఇప్పుడు ఎందరికో దారి చూపిస్తూ ,motive నడిపిస్తున్నారు.. i big fan of u medam.
Sabareesh Reddy iam also failure in dsc I lose..
@@aristotleeducation7282 ayithe happy motivators day
If she have reservation she shoure got job...
Yeah boss
Excellent 🔥
Never ask civils ranker, but ask failurer how to prepare. he gives original methods to crack IAS
*సివిల్స్ అండ్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే తెలుగు అభ్యర్థులు అందరికీ మీరు ఒక దేవత మేడం!మీరు ఐఏఎస్ కాలేదని బాధ పడవద్దు!కాబోయే ఐఏఎస్, ఐ పీ స్ లకు అందరికీ కూడా మీరు గురువు లాంటి వారు!మీ తెలుగు హిందూ పేపర్ అనాలసిస్ ప్రతి రోజూ చూస్తాను!మీ కష్టం ఊరికే పోదు! కచ్ఛితంగా మీరు గొప్పవాళ్ళు మేడం!మేమంతా మిమ్మల్ని అభిమనిస్తున్నాము!*
Hindu paper analysis ekkada explain chesthunnaru?
@@jagadeeshnama1419 la Excellence
మీరు చేసిన ఇంటర్వ్యూలో అతి గొప్ప ఇంటర్వ్యూ 🙏🙏🙏
Simple medam.
I dream media లో అందరూ ఏదో రకంగా సక్సెస్ అయి వస్తుంటే మన మల్లీశ్వరి మేడం మాత్రం ఒక ఫెయిల్యూర్ గా వచ్చి సక్సస్ అయిన వారికంటే ఎక్కువ ఆదరణ పొందారు. ఒక మనిషి ఎంత అనుకువతో ఉండగలరో మేడం గారిని చూస్తే తెలుస్తుంది. మీరు ముమ్మాటికీ నా ప్రేరణ మీ లాంటి వ్యక్తిని పరోక్షంగా కల్సినందుకు ధన్యుడిని🙏
Meeru khachitanga IFS autharu👍
LA-EXCELLENCE Hindu current affairs in TELUGU are very useful for all kinds of students...
Very useful Mam thnq...
Yes
yeah for all competitive exams, bro are you from vijayawada????
ప్రస్తుత సమాజం దృష్టిలో success అంటే definition different . ఈ వీడియోతో idreams success కొలమానం ఏంటో అర్థమైంది . success అయినవాడు మహా అయితే ఎలా success అవ్వాలో చెపుతాడు , అవే follow అయినా , follow అయినవాడు success అవుతాడని గ్యారెంటీ లేదు . అదే ఫెయిల్ ఐన వాడు చెపితే , ఏమి చెయ్యకూడదో అర్థమవుతుంది . ప్రస్తుత సమాజంలో లెర్నింగ్ కంటే unlearning చాలా relevant అయిపోయింది . ఇప్పుడు హీరో లతో పనిలేదు , ఫెయిల్యూర్స్ తోనే నిజమైన పని . చాలా useful interview , చక్కటి గొంతు , పరిణితి ఉన్న Maheswari గారు తన IFS exam లో ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించి , వాళ్ళ నాన్న మరియు గురువు గారైన రాంబాబు గారి కోరికకను నెరవేర్చాలని కోరుకుంటున్న . ఎంతైనా గెలిచి చెప్పినోడి ఇంటర్వ్యూ కి sanctity & value వేరు కదా !!
All the very best Madam, thanks to idreams
“Don’t read success stories, you will only get a message. Read failure stories, you will get some ideas to get success”- Kalam
Exactly sir.super comment
Yeah
Yesss
కల్మషం లేని మనసు మీ మాటల్లో కనిపిస్తుంది మేడమ్.. ur voice, looks, smile, subject, knowledge, way of sharing ur experience total superbb madam..!
Madam I really impressed ur speaking ur way of talking ur attitude superb madam
Super malli
చాలా చాలా పద్ధతిగా & చాలా చాలా అందంగా ఉన్నారు మేడం.. తెలుగుతనం ఉట్టిపడుతుంది మేడం మీలో.. ❤️❤️❤️
Ithay palli chayskoni pilalnikanu
లవ్ యు మేడం...విజయంతో చెప్పిన మాటలు కన్నా విఫలం తో చెప్పే మాటలు చాలా జీవితాలలో దారిని చూపిస్తుంది.. అశోక్ నగర్ లో ఉన్న అన్ని తెలిసి ఉన్న ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నారో తెలియని వాళ్ళకి మీ మాటలు తో కొద్దిగా ధైర్యం ఇచ్చేలా చేసిన అంజలి గారికి ధన్యవాదాలు....
Ox
greate
గెలిచే వాడు మనిషి.. గెలుపును పంచే వాడు మహర్షి...
Malli e dialogue chippina vadu emithado🤔.......😆
1 st nuv gayluvu
Meeru IAS miss avvale mam, IAS a mimmalni miss ayindhi. U R an INSPIRATION 😊🙌
Ya correct
asm
Meeravvandi
Correct am
Haripriya mam super chepparu
D.Malleswari Reddy Mam was My favourite lecturer
Migithavalu
I had watched all successful ias toppers interviews in UA-cam..all of them might be told how to become successful ias officer but in this video she tells how to become successful person in any proffession..successful stories shows path but failure journeys gives real motivation...all ias toppers interviews=this video...
What you said was exactly correct bro....so many rank holders said how they got rank and what they did for rank....but malleswari mam said what we have to do for rank and how should we concentration on the rank for success even though we are getting failures.,....
sunil kumardarla IM in
హిందీ, మరాఠీ, కన్నడ భాషలలో, వారి స్టేట్ PSC and UPSC సిలబస్ ఒకేలా ఉండటం, మంచి ఫ్యాకల్టీ మరియు నోటీస్ అందుబాటులో ఉండటం వల్ల, చాలా మంది గ్రామీణ నేపధ్యం ఉంది కూడా IAS and IPS అవ్తునారు. నేను చాలా సార్లు తెలుగు లో ఈ లోటు ఉంది అనుకునే వాడిని. ఈ రోజు ఈ లోటు మీ వల్ల కచ్చితంగా తీరబోనుంది. వచ్చే కొన్ని సం" లో మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ సక్సెస్ లో చాలా పెద్ద పాత్ర పోషించాలని కోరుతున్నాను.
I'm from Karnataka.. Ur interview inspires me a lot... Ur Way of Conveying is so wonderful mam...
Genius plus Genuine Personality... Great madam
All the very best for IFS
Finally King maker came into the interview
Welcome madam
Madam mi valla maku THE HINDU news paper easy ga chadava gagulutunnam ante mi kastam Chala undhi madam .Mi interview maku Chala inspiration madam.
మీ వీడియోస్ వల్ల జాబ్ వస్తుందో లేదో తెలియదు కాని అపారమైన నాలెడ్జ్ మాత్రం కచ్చితంగా వస్తుంది... అది కూడా మీ వాయిస్ వల్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది.. వర్క్ బిజీ లో ఉన్నా మీ వీడియోస్ చూడాలనిపిస్తుంది మేడం.. tq..
Nijayathi Mee matalo kanapaduthundhii...u r one of the fantastic teacher from Telugu people
I very proud to say that,I am one of your student,I knew a lot of subject from your daily current affairs class, thank you
మీరు చెప్పింది నిజం. నా అనుభవంలో కూడా నేను తెలుసుకున్నాను, చాలా మంది ఇంగ్లీష్ మీడియం లో చదివి కూడా, అటు ఇంగ్లీష్ మరియు ఇటు తెలుగు రాకుండా అయిపోయారు. మన తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద సమస్య, టాలెంట్ ఉన్న తెలుగు స్టూడెంట్స్ UPSC రాయాలి అంటే తెలుగు లో మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీ, బుక్స్ అండ్ నోట్స్ లేవు, పోని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ State Group1/2 రాయాలి అనుకుంటే ఇంగ్లీష్ లో స్టేట్ లో అదనంగా ఉన్న సిలబస్ మీద మంచి బుక్స్ కూడా అందుబాటులో లేవు.
Absolutely Vinod Kumar......
Absolutely correct
Mam, Teaching is the only profession which creates all other professions. U can feel proud about that.
Kalam haru rastapathi aina teacher ga undatanikey istapadaru.... So as a teacher ga i really proud to see u as a teacher for IAS aspirents
Always failure is best teacher your my best teacher Simplicity way off answering Nice....madam 👏👏👌👌🙏🙏🙏
Meeru 33:20 lo chepparu chudandi madam adhi superrrr.... You know why, Germans prefer their own language.Koreans prefer their own language. But we have less knowledge in both telugu and english.
Beauty from heart.
Sharing experience without any hesitation.
Attitude at peaks.
Mesmerizing voice.
All the best for ur next attempt mam...
Air1 ర్యాంకర్స్ కన్న మీదగ్గర నేర్చుకోవలిసింది చాలా వుంది... ఎక్కడ ఫెయిల్ అవకూడదో తెలుసుకోవాలి....
మీరు 2020 వరకు కరెంట్ అఫైర్స్ ఆపకుండా చెప్పండి మేడం..
All the best... ధన్యవాదాలు మేడం
Potin
Avun dhurga prasadh
Yes bro
నేను దుబాయిలో జాబ్ చేస్తూ ...3yrs back IAS 3rd ర్యాంక్ , దాని తర్వాత all ఇండియా 1st rank రావడంతో motivate అయ్యి ...current affairs ఇంగ్లీష్ లో చూడటం మొదలు పెట్టా ....basics అర్థం కాకపోవడంతో తెలుగులో ఎవరైనా చేస్తే బావుంటుంది అనుకునే time లో ఈ madam start చేసారు ...చాలా భావ వ్యక్తీకరణ ఉన్న ఈవిడ civils ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు తెలుసుకుందాము అనే కుతూహలంతో video కిందనే కొన్ని సార్లు అడిగా ...but , reply లేదు కానీ ...ఈ interview తో ఆవిడ గురుంచి అర్థం ఐంది . చాలా ధన్యవాదాలు .
Neku job rathu dont your time waste
My fav teacher😊😊. Her voice is adorable♥️♥️. Tq for interview Anjali garu 🤗
Do you prefer IAS&IPS medam
Ee madam ee institute lo teacher akka
@@bhavana8685 La Excellence channel lo chustha aavida current affairs. may be aa institution lo tutor anukunta. crct ga teleedhu.
@@heidi6895 ha tq akka
మీ వాయిస్ చాలా అట్రాక్టీవ్ గా ఉంది మేడం..లా ఎక్సలెన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.. తెలుగు లో కరెంట్ అఫైర్స్ తో ఎంతో మంది విద్యార్థులకు సహాయం చేస్తున్నారు మేడం మీరు సూపర్...
Ma malliswari Medam Garu Bangaru IFS kachithanga avtharu 2020 All The Best Medam Garu thanks so much for valuable video
మీరు ias కాలేకపోయినా ias లను తయారుచేసే భాద్యత మాత్రం ఆ భగవంతుడు మీ చేతుల్లో ఉంచాడంటే మీరు చాలా గొప్పవారు మేడం......
మీ online classess వింటూ మీ స్టూడెంట్‌గా నేనూ upsc లో నా future ని పరీక్షించుకుంటాను.....tq.... nd all the best mam.
Malleshwari madam thank you so much🙏mi la excellence videos chaala baagunnai maalanti Telugu background students ki miru chesthunna help chaala goppadi TQ so much really Ur role model to us.and I wishing u all Ur dreams come true mam.tq🙏🙏
Malleswari madam mee videos roju follow avutunnanu
Thank you very much madam
One thing i would like to tell you mam...if you become IFS we will miss you a lot mam..your commitment towards anything is excellent..!
Thanks to rambabu sir to give such cooperation, motivation to malliswari mam,
Tq so much to I dream media and .. love u somuch madm meeru narate cheese vidanam ki .. Mee paddathki .. Mee confident ki.. Mee courageous ki ...Mee dedication ki .. complete ly admired from u
Hi Malleswari madam, Really you are true inspiration for aspirants like us and All the best for ur IFS preparation madam.
Such an amazing women with great attitude, skill set, speaking skills Mindblowing , simple, down to earth, Great work you are doing. # Keep inspiring & motivating Younger generations #
Hello Mallishwari Madam,
Your so excellent.You have great skills and personality. For sure u will get IFS in 2020,but if you were an IAS in 1st or 2nd attempt. Definitely u could miss this wonderful life,your giving motivation and knowledge sharing
All the best mam for ur future.
You are a role model for many people someone like me...the moment I became a big fan of you madam..thank you
Thank you i dream for this interview with malliswari madam, super interview madam, your very good mentor to so many people especially came from telugu medium, BADVEL proud of you madam....
One of the best ever teacher I had seen ...bless to have u ma'am 😊😊
13:30 to 15:00 min good msg chala mandhi fear ni baddakam anukuntaru but fear ani telusukoni dhanimeedha workout chesthey results will be better.
Mee interview maaku chalaa valuable mam, coming golden days in your life, goodluck
Teacher can made so many ias officers mam. You are allready achieved this mam. Teaching style and voice is so clear mam. I follow your current affairs videos mam. Tq so much mam
Felt good by watching video..
Finally Anjali garu u did a video saying that FAILURE IS NOT END OF UR LIFE... BUT IT WILL BE AN IMPROVISED LIFE...
Thank uu Malleswari garu..
మేడం మీ అమ్మ, నాన్న లకు ముందుగా నమస్కారం మీరు ఐ ఎఫ్ ఎస్ లో విజయం saadichalani మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మీరు ఎలాగైనా జాబ్ కొట్టాలి మేడం
super interview Anjali madam please conduct many interviews Anjali madam
your are inspiration to all of us d malleswari Reddy madam
enno interview lu chusanu kaani this is the best interview have ever seen.i can proudly say that one day of my life has been fulfilled.....great malleswari reddy madam
Madam plz don't stop Telugu current affairs.....my humble request to you
Most valuable 50 minutes....🙏🙏🙏🙏🙏 Thanks Anjali Garu.....
watched the interview more than 15times,u are my motivator for competitive exams...........and u r not a failure bcz u r also serving people(in teaching) like IAS officer and for me u r more than a civil servant......
Worth watching guys, pls dont miss the video...........
Nelanti yathavani ekada chudalaythu
I got my goal teacher. Useful information about success and failure.
I am so lucky to have a great teacher in my preparation...thank you so much ma'am
అందరూ మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం పొల్యూషన్ నివారిద్దాం. వృక్షో రక్షిత రక్షితః
Murali mohan raju 9908959929 my number. I'm from cumbum ,prakasam dist .
Feels even more proud after watching ur interview mam.....
U r the real mentor for us....loads of love from our Rayalseema❤️🙏
malleswari mam is one my great inspire person i love her voice voice nd teaching
She isn't in a position what she have to be, but she is useful to many people in the position she is . Thq u mam
Pls send me mam video link
@@jyothsnag403 DMR the IAS Guru
Thank you MADAM thanks for valuable suggestions...... మీలాంటివారు మాకెంతో అవసరం madam
Oka student...ki teacher ichie valuable gift....antie antie... motivation...apudu a student chesie miracles eee veru those words madam really hat's off madam me lanti guruvu ni na life lo undatam na adrustam....❤❤❤❤❤
Mam mee voice laage meeru beautiful ga unnaru. Alaage Mam meeru civils achieve cheyyalenandhuku chaala happy ga undhi mam. Endhukante oka manchi teacher ni miss ayyevallam.thank God.
Madam, me dilse programme లో balalatha మం interview ఎంత use అవుతుంది అంతే కంటే ఎక్కువ మంది కి malleswari gari interview సూపర్బ్, ఐఏఎస్ సాధించిన valla కంటే మం ఇలాంటి ఇంటర్వ్యూ more useto new aspirants, thank you once again. 🙏🙏🙏
No words about madam.. incredible 👌🙏.. quality current affairs daily hat's of.. i am following madam lectures from day one.. నేను రోజు ఎం చేస్తానో తెలియదు కానీ.. కచ్చితంగా మేడమ్ లెక్చర్ మాత్రం వినాల్సిందే..
Are you preparing for civil services
@@RShankar_official yeah
All the best ra
All the best
Malleswari Madam you are so True
You are Amazing madam ...Hats off to you madam
We are lucky to have such a great and wonderful teacher on social media.god bless you madam
Most awaited one Madam..... Thanks to idream and Malleswari madam for sharing valuable thoughts......hatsoff to your priceless service Madam... We are always thankful to you madam...
My Favorite Faculty, Mentor & Guide Malleshwari Reddy Madam Garu Thanks to i Dream Channel for this Interview
Really meeru chala great madam ( MALLEESHWARI MADAM) , mee valla telugu aspirants ki chala use avuthundi madam . Thank u so much madam 😘🙏🙏
You are true inspiration to all upsc aspirants mam ....
Madam there is one proverb" read failure stories you get some message ".today I experienced that clearly. Thanku very much maam for ur valuable suggestions
Power of TELUGU people 💪💪
What a glow in that face UPSC board might pleased if she has gone to interview
Nenu roju me voice vintanu madam youtube ,but ipudey first mimalni chusthuna
I admire u more than me madam
Thank u so much for the support you giving to civil service aspirants
Plz say madam utube channel plzz
Mana la ex Mana kosam
Really very inspiring and also
Helpful for everybody each and every word is a diamond mam
I'm very feeling very lucky to watch such a video mam
Hi mdm. Iam also Telugu medium aspirant and NTR Vidhayonnathi student...iam facing it lot's of comments...but ur teaching always encourages me mdm...ur teaching is excellent keep continue and all the best for ur IFO's preparation....
Out of all the videos posted on civil services by idream this is the best I found. Mam is really inspiring and helping a lot of aspirants by using UA-cam as a platform.
Im from Karnataka.... I didn't eve watch a telugu movie or videos.... But I have little bit of telugu understanding.... This is the first video I watched in telugu bcs of that mam.....
Tq Anjali mdm garu.... lot's of thanks....it's a very useful interview for Telugu and English medium aspirants ki....
Tq madam Telugu medium nundi eppudu lot of students mi English lo classes chustunnam madam
Akka the best interview nuv cheppindhi...... Like most inspirational... Akka ... Eno motivational choosa like ma cousin ee intha inspirational.. ga chepthundhii anukleee😍😍😍😍...
Anjali gari anni IAS aspirents and achivers interview lo edey best interview and mi nundi chala nerchukovachu....
Thank you anjali, you brought failure one for interview, malleswari mam is strongest and patience because she is fighting continuously. She was explained very detail about her mistakes which helps many aspirants. Thank you
Your inspiring many students from karnataka also thank u madam...
Madam Meru manchi humanity person.... Chala Mandi student ke meru chaduvukunnadi danam chestunnaru... 🙏
Nijnaga current affires.....
Very helpful
Simply cheyyadam lo great eee madam....
Really we owe a lot madam...your classes are very very informative...thank you madam..
Thankyou mam for giving right way to civil service aspirents...and your words are very inspiring mam...
Mam the great personality in learning and with good heart..💓💓love you Mdm.. U r more than ias
Good evng madam.. god may give u good health and great future.. all Ur dreams may fullfill soon by god's grace.. u are always inspiration to us.. we are recognising Ur efforts behind every video.. Thanq for helping us madam,🙏
Me gundello unde me badha me pedallo telustundi ....but meru success ayyaru ..mekuteliyakundane Love u
Simple and expert interview for an aspirant with intellectual person
Namaste.... Telugu current affairs ki swagatham.... Chala quality ga unnai Madam please continue cheyandi....
You are my true inspiration madam.. for the first time.. I proud to be fail in my past.. because.. you let me know how experiences are precious to mould. heartfully salute to you mam for your hard work and responsibility to prepare current affairs videos.. I like your videos mam..