Magazine Story: హత్యకి సూత్రధారులెవరు ? | Sunitha Master Plan | YS Viveka Case |

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Magazine Story: హత్యకి సూత్రధారులెవరు ? | Sunitha Master Plan | YS Viveka Case | @SakshiTV
    #magazinestory #ysvivekanandareddy #yssunitha #sakshitv
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 324

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 5 місяців тому +35

    వివేకా కేసులో సునీత ను, ఆమె భర్త ను, వివేకా భార్య ను నార్కో అనాలసిస్ టెస్ట్ చేయిస్తే ఈ కేసులో అసలు నిందితులెవరో వెంటనే తేలిపోతుంది...

    • @jamunad6678
      @jamunad6678 5 місяців тому +4

      Veellake kadu jagan ki bharati ki Avinash ki kooda cheyali iru vargalaku cheyali

    • @varaprasadneela8438
      @varaprasadneela8438 5 місяців тому +2

      @@jamunad6678 సరిగ్గా చెప్పారు..

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 5 місяців тому +3

      Aa dasthagiri ki cheyaali first

    • @TalariGopal-pb5fh
      @TalariGopal-pb5fh 4 місяці тому +2

      Nindithulandariki cheyali narcho analysis test

  • @jayachandratiruveedhula314
    @jayachandratiruveedhula314 5 місяців тому +17

    సునీత గారు మీ నాన్న గారు రెండోవ పెళ్లి వారి ఇరువురికి పుట్టిన బిడ్డ గురించి "no idea" అని ఎంత సిల్లీగా చెప్పారు, ఈవిషయం చాలా పెద్ద విషయం ఇదే కదా వివేకం sir murder కి motive.

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 5 місяців тому +1

      గోల గోల election లో అబద్దలు endhuku

  • @chinababurai3520
    @chinababurai3520 5 місяців тому +40

    వివేక రెండు భార్య కి ఆస్తి ఎక్కడ రాసిచ్చేస్తారేమోనని సునీత సునీత భర్త నే వివేకను హత్య చేయించారు 100% నిజం సునీత అంతా నంగనాచిలాగ నటిస్తుంది

  • @selfuniversity4345
    @selfuniversity4345 5 місяців тому +8

    U have power .
    Y didn't take action on sunitha madam?

  • @almightylord552
    @almightylord552 5 місяців тому +25

    వివేకానంద రెడ్డి-హత్య చంద్రబాబు సహాయంతో సునీత+సునీత భర్త కలిసి చేశారు

    • @bhupeshpotluri9194
      @bhupeshpotluri9194 5 місяців тому

      @almightylord552 - change yours to @almightysaitan552.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 5 місяців тому +24

    N.sunitha Reddy, నాన్నకి చెక్ పవర్ లేకుండా చేసారూ, యెందుకు?

  • @jayachandratiruveedhula314
    @jayachandratiruveedhula314 5 місяців тому +6

    సీబీఐ అంత పెద్ద సంస్థ ఈచిన్న విషయాన్ని ఎలా వదిలి investigation చేశారు.అస్సలు మీరు వివేకం గారి రెండవ పెళ్లి ఆమోదించడానికి ఒప్పుకోక దాన్ని "no idea" అంటే అది సరిపోదు సునితమ్మ

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 5 місяців тому +6

    ఇంత బాహాటంగా నేనే హత్య చెశానని ఒప్పుకున్న వ్యక్తి ని
    వొదిలేసి, అన్ని సాక్ష్యాలు...
    అన్ని వేళ్ళూ వారికి వ్యతిరేకంగా వారి వైపునకే చూపిస్తూ ఉన్నా...
    ఎందుకు చట్టం వారిపై చర్యలు...
    తీసుకోదు!!!

  • @jayasubhakarkakara7473
    @jayasubhakarkakara7473 5 місяців тому +12

    సునీత కు లై డిటెక్టర్ పెడితే మొత్తం వ్యవహారం బయటికి వస్తుంది. వాటికి అనుమతులు తీసుకోండి ముందు.
    అప్రూవర్ కు శిక్ష ఉండదా!
    వాళ్ళను రక్షిస్తున్నది ఎందుకు?

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 5 місяців тому +5

    ఏం చేసేది ఉంది...ఈ ప్రశ్నలను చూపిస్తూ....కేసు క్లోజ్ చేసేయాలి. ద వదిలిపోద్ది

  • @SreeramReddyB
    @SreeramReddyB 5 місяців тому +5

    Kevalam approver ga maarinantha maatrana hathya thaane chesanu ani oppukunna Dastagiriki bail enduku ichinattu ?

  • @jyotsnap4400
    @jyotsnap4400 5 місяців тому +5

    Adhi Avinash meedha nedathamu, AB Venkateswara help chesthaadu,
    Election code unnapudu chesthaamu, you proceed , annadu Babu.

  • @himarakagangarao6501
    @himarakagangarao6501 5 місяців тому +22

    సునీత తో డిబెట్ కి ఎందుకు? సాక్షి లో రావడం లేదు

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 5 місяців тому +4

    ఆమె న్యాయం కోసం కోర్టులను కోరాలీ అంతెగాని గడప గడపకు వెళ్లి అడగవలసి పని లేదు. ఇది అంత రాజకీయము , ఎలక్షన్ లలో జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు అవినాషరెడ్డి గారికి నష్టం కలిగించాలని ఉద్దేశంతోనే చేస్తున్నారు.

  • @akhilbabuakhil
    @akhilbabuakhil 5 місяців тому +14

    ఆయన 2 వివాహాలు తప్పు లేదు, మొదటి వివాహం respect లేదు,ఆయన ఇష్ట ప్రకారం జీవించాలి

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 4 місяці тому

      Vruddaya; lo yevaru chudakapothe yemi chestharu?? N.T.R. garu kuda' andhuke 2 nd marrige chesukunnru.

  • @subbareddy2406
    @subbareddy2406 5 місяців тому +4

    సునీత నటన మాత్రం high లైట్..... Ihave no ఐడియా అనటం

  • @brownraj1289
    @brownraj1289 5 місяців тому +3

    CBI speed up the case. And arrest the culprits.

  • @padmajavisvas9568
    @padmajavisvas9568 5 місяців тому +4

    Prayer chesuko devude neeku sahayam chestadu Avinash 🙏

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 5 місяців тому +10

    సౌభాగ్యమ్మ,పన్నిటి రాజశేఖర్‌కి ఫోన్ చేసి, కాణిపాకం వెళ్లమని ఎందుకు చెప్పారు? వివేకానంద రెడ్డి హత్య ముందు రోజు

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 місяці тому +1

    కన్న కూతురు అనే పదానికి కళంకం తెచ్చిన దుర్మార్గాలు...

  • @SairamRayudu
    @SairamRayudu 5 місяців тому +49

    ఈ మర్డర్ యర్రా గంగిరెడ్డి మరియు సునీత మొగుడు అయిన నర్రెడ్డి కలిపి ప్లాన్ చేశారు. కాకపోతే వాళ్ళ చేతికి మట్టి అంటకూడదు అని ఒక పన్నాగం పన్నారు అది ఏంటి అంటే.... వైఎస్ భాస్కర్ రెడ్డికి వివేకాకు ఉన్న చిన్న చిన్న విభేదాలను క్యాష్ చేసుకుని ఆ నేరం అటు డైవర్ట్ చేసేలాగా ప్లాన్ చేసారు. కిరాయి మూక అయిన సునీల్ యాదవ్ దస్తగిరిని మరియు ఇంకోకడ్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని పదే పదే పదే అవినాష్ రెడ్డి ఇంటి ప్రహరీ దగ్గరికి పంపించారు gprs coordination మరియు గూగుల్ టేక్ ఔట్ కోసం. ఆ తర్వాత హత్య జరిగిన రాత్రి వేరే మ్యాటర్ లో పదే పదే అవినాష్ రెడ్డికి ఫోన్లు కలిపారు. క్రూరంగా నరికాక గంగిరెడ్డి అవినాష్ దగ్గరికి పోయి ఇలా మీరే కాపాడాలి ఇందులో మీ సునీత అక్క కూడా ఉంది అని చెప్పేసరికి అవినాష్ రెడ్డి కాపాడాలని చూసాడు ఎందుకంటే కుటుంబ సభ్యులు కాబట్టి. అదే అవినాష్ రెడ్డి చేసిన తప్పు. వాళ్ళు సాయం కోరినట్లు కోరి అవినాష్ రెడ్డిని ఫుల్ గా ఇరికించేశారు నేరాన్ని అతని మీదకి నెట్టేసి. ఇందులో ABN రాధ కృష్ణా మరియు CBN సలహాలు కూడా ఉన్నాయి. ఇది గమనించి సీబీఐ నిజమైన దోషుల్ని గుర్తించి అరెస్టు చేసీ.. కేవలం అక్క కోసం మర్డర్ ను గుండెపోటు అని చెప్పిన అవినాష్ రెడ్డికి ఫైన్ వేసి ఈ కేసు నుండి ఉపశమనం కలిగించాలి. 😢

    • @abdulrahamanshaik7930
      @abdulrahamanshaik7930 5 місяців тому +4

      😂😂😂😂.... Mari intha comedy ela chesav bro😂😂😂😂

    • @masudarsan
      @masudarsan 5 місяців тому +3

      Cbi enquiry sunitha ki nashtam kada.

    • @yerususriram3553
      @yerususriram3553 5 місяців тому +5

      Bro inkoti marchiooyaa. Suneetha ni kaapadataaniki Jaggu Bhai CBI enquiry ni vaddu ani cheppadu. Kaani suneetha CBI asalu ela panichesthundo chooddam Ani thanaki thaaanu CBI enquiry korindi bro

    • @bmkreddy1187
      @bmkreddy1187 5 місяців тому +4

      Narreddy Sunitha is in the grip of BolliNaidu and Yellow Gang

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 5 місяців тому +1

      Aame moham choosthene thelusthundi aame elantido

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 5 місяців тому +12

    వివేకానంద రెడ్డి మొదటి భార్య సౌభాగ్యమ్మ 22 ఏళ్ల క్రితం వీరుగా ఉన్నారు, యెందుకు సునీతారెడ్డి సమాధానం చెప్పారా?

  • @naveensy9575
    @naveensy9575 5 місяців тому +11

    Sunitha husband ni enquiry cheyali

  • @csr3856
    @csr3856 5 місяців тому +6

    మూత కళ్ళ నిరోష

  • @davapavan3956
    @davapavan3956 5 місяців тому +2

    Anna nee matalu memu nammutham

  • @dvsentertainments
    @dvsentertainments 5 місяців тому +2

    Innrojula kutumb kosam alochincharu ika attacke super

  • @srijagannathpowers4083
    @srijagannathpowers4083 5 місяців тому +17

    Meeru Yentha Arichina
    Papam Pandina Roju Nijalu vatanthata Ave Vasthayee

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 4 місяці тому +2

    మహానటి ఒంగు పెట్టి నవ్వండి దొబ్బండి 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @rajasekharreddy5293
    @rajasekharreddy5293 5 місяців тому +3

    CBI ki kooda no ideana?

  • @raobk7605
    @raobk7605 5 місяців тому +3

    Well good story Super Super excellent sir God bless CM Sir and YCP Government ❤❤❤❤❤❤❤❤❤❤

  • @kankanalaprashanthakumari7991
    @kankanalaprashanthakumari7991 4 місяці тому +1

    Nàhanaachi. Kadu. Mshanati. Chaala.! Bagundi

  • @jaladinageswararao9252
    @jaladinageswararao9252 4 місяці тому +1

    గట్టిగ కౌన్సిలింగ్ ఇస్తే అన్నీ బయటకు vasthayi

  • @Jaiipall841
    @Jaiipall841 5 місяців тому +2

    వైరల్ వీడియో రిలీజ్ అయ్యాక సునీత గారి ఆటిట్యూడ్ మారింది!

  • @jayachandratiruveedhula314
    @jayachandratiruveedhula314 5 місяців тому +2

    మీరు ఆయన రెండవ పెళ్ళి ఆయన కొడుకుని గుర్తించడం లేదు అంటే దాని అర్థం ఏంటి ? వారు మీ ఆస్తులలో బాగం అడుగుతారని భయమా లేక వారసత్వం కోరుకుంటారని భయమా

  • @SairamRayudu
    @SairamRayudu 5 місяців тому +2

    సునీత అన్నది పక్కా 420 అండ్ క్రిమినల్

  • @Harshu-pro5678
    @Harshu-pro5678 5 місяців тому +18

    Jagan sir ni CBI ki vellamanadi

  • @durvishlaxmisreekanthnellu3768
    @durvishlaxmisreekanthnellu3768 5 місяців тому +14

    Avinash reddy has done

  • @Manohar-cr4ot
    @Manohar-cr4ot 3 місяці тому

    Excellent exprassion by Avinash Reddy ySRCP MP

  • @SairamRayudu
    @SairamRayudu 5 місяців тому +2

    jai jagan sunitha మరియు పచ్చ ముఠా ను ఉరి తీయాలి

  • @venkataraosondi4078
    @venkataraosondi4078 5 місяців тому +6

    Mahanti

  • @VijayarajuMallula
    @VijayarajuMallula 4 місяці тому +1

    మహానటి సావిత్రి ఈ నంగనాచి.

  • @kankanalaprashanthakumari7991
    @kankanalaprashanthakumari7991 4 місяці тому

    Veri. Good. Taitil

  • @vinaykumar-uh7cb
    @vinaykumar-uh7cb 5 місяців тому +1

    Oka kannu inkoka kannuni ela poduchukuntundoooo?

  • @lakshmisaiprasad6248
    @lakshmisaiprasad6248 5 місяців тому +4

    Viluvalu leni media

  • @Bhagatkumar-p2z
    @Bhagatkumar-p2z 5 місяців тому +5

    Sollu story vadhu anna...

  • @SayyidSamayulla
    @SayyidSamayulla 5 місяців тому +1

    😮😮😮

  • @sriramdevara4166
    @sriramdevara4166 4 місяці тому

    రాజకీయం కోసమే సొంత చెల్లిని కూడ తులానాడొచ్చు అని సమాజానికి గుణపాఠం చెప్తున్నారు. 🙏🙏🙏🙏

  • @kwazamohammad2351
    @kwazamohammad2351 5 місяців тому +2

    Aame father ni champukone aame laa ee angle lo ninaa kanipistundaa.oka vela aame champiste 5years meede governament meeru oorikane untaaraa?.edi eminaa YSR thana family ne kaakaa aneka families ni thana family laa kaapadukunevaarani vinnaam.vichitram gaa Jagan thana raktha sambhandaanni ,sisters ni,family ni destroy chesukuntunnaaddu.wife vypu family ni strong chese proceeds lo thana family ni road meedaku techhadu.idi assalu correct kaadu.

  • @JetLagRecords
    @JetLagRecords 5 місяців тому

    Sakshi TV, I really liked this video! I subscribed too!

  • @machavarapudemudubabu953
    @machavarapudemudubabu953 5 місяців тому +1

    Ee channel thappa enk endhulo vachana nammatharu.... Epudu sunitha vallana nanna chempesta... Jagan anna valla nanna kuda chempesi untadaga

  • @govindur143
    @govindur143 5 місяців тому +3

    వినేవాళ్ళు వెర్రి వాళ్ళయితే చెప్పేది సాక్షి (భజన, అబద్దాలు)

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 5 місяців тому +1

    నిన్న వాళ్ళ నాన్న వీడియో రిలీజ్ అయ్యే వరకు అబ్బో ఆమె నటన చూడలేకపోయా రూ జనం ఎప్పుడైతే వాళ్ళ నాన్న వాళ్ల పిన్ని వీడియో రిలీజ్ అయింది ఇక మళ్లీ పేద మహిళల నటిస్తుంది సావిత్రి సాలదు ఈమె నటన కింద

  • @venkateshb8991
    @venkateshb8991 5 місяців тому +6

    Sakhi neeku manasakshi vunda

    • @venkateshb8991
      @venkateshb8991 5 місяців тому

      Nuvvu em moosukunnav brother​@user-no4id1oc7x

    • @vj-qh1ip
      @vj-qh1ip 5 місяців тому +2

      ​@user-no4id1oc7x వ్యభిచార మీడియా... వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే సునీత నీ ఎందుకు సీబీఐ ఛార్జ్ షీట్ లో చర్చ లేదు

  • @archanaassociates-palivela9126
    @archanaassociates-palivela9126 5 місяців тому +2

    She is doing all this just for some money only

  • @ysmvarma5381
    @ysmvarma5381 4 місяці тому

    Suneetha guilty.Suneetha is main responsible.

  • @ManasaMora-g8n
    @ManasaMora-g8n 4 місяці тому

    % నరెడి. రాజశేఖర రెడ్డి. నరెడి సునీత. ఆమె. బావ. ల. మద్య. నే. విషయమంత. ఉందని వివేకానంద. హత్య. కారకులై.న. వారే. నటించడానికి. క డప ప్రజలందరికి. తెలుసు

  • @praveenkumarkuppam472
    @praveenkumarkuppam472 5 місяців тому +4

    CBI ఎంక్వయిరీ కావాలి అని కోర్టు కు వెళ్లిందే సునీత కదా రా.. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు CBI ఎంక్వయిరీ కి కావాలి అని చెప్పి ఎలక్షన్ తర్వాత CBI ఎంక్వయిరీ వద్దు అని పిటిషన్ వెనక్కు తీసుకున్నారు అది చెప్పు ముందు... సూపర్ ఛానల్..😂😂😂

    • @harimehar6732
      @harimehar6732 5 місяців тому

      CBI రామ్ సింగ్ ను మానేజ్ చేసి తప్పు దారి పట్టిస్తే వద్దని అన్నారా?

  • @sundaripidaparthi7489
    @sundaripidaparthi7489 5 місяців тому

    Nijam.yepudu.nilakada.gane.telustundi......

  • @akrishnarao7562
    @akrishnarao7562 5 місяців тому

    Why are you moving against for submitting your mobile to CBI ( avinash reddy).. Sir... CBI ki meeru kuda sahalarinchandi...

  • @ifinconsulting
    @ifinconsulting 5 місяців тому +5

    Jagan & Bharthi Planned and Avinash executed...!!! Sakshi tv ki yinka siggu ledu..!!!??? chi chi...! ???? all over AP people speaking as per CBI Evidences...!!!

  • @Pothurajumala
    @Pothurajumala 5 місяців тому +3

    జగన్ ఇక సమర్ధించుకోలేకపోయాడు అందుకే ఛానల్ లో పెట్టేశాడు.

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 5 місяців тому

    Veveka Case lo Sunita nu thana Husband ni and Avinash ni kuda Narco Analysis test chepinchali . Asppudu veveka case lo vunna kutralu anni bayatiki vasthundhi.......

  • @nasarvaliramagiri
    @nasarvaliramagiri 4 місяці тому

    Ramayanamlo.rakshasulanu.chuparu.bhagavatamlo.kuda.rakshasulanu.chuparu.but.but.eekalamlo.kuda.rakshusulu.untarani.talusukunnanu.like.this.

  • @ayyappakapuvarapu838
    @ayyappakapuvarapu838 5 місяців тому

    Sakshi cheppali

  • @ravisivareddy8662
    @ravisivareddy8662 5 місяців тому +1

    Akka maha nati ne munda moya

  • @kotimpcteaching8683
    @kotimpcteaching8683 5 місяців тому +2

    అసలు నాకు ఒక doubt 1 month before 16 lakhs subscriber unnaaru నిన్న చూస్తే 20 laksh+ unnaru. ఇప్పుడు చూస్తే 36 lakshs+ ఉన్నారు. అంటే ఒక్క రోజులో 16 lakhs subscribe ఎలా వచ్చారో చెబితే కొత్తగా youtube channel పెట్టుకునే వాళ్ళకి మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు బ్లూ మీడియా సాక్షి. లేకుంటే 1 month before Rajashekhar Reddy లోగోని సాక్షి నుంచి తీసేసి డిజిటల్ మార్ఫింగ్ చేస్తున్నారా. 1day 16laksh+ subcriber how sakshi

  • @laksminarasimha1705
    @laksminarasimha1705 5 місяців тому

    baga olan chesindi akka,nijam ga maha nati.

  • @joshikunnel5781
    @joshikunnel5781 5 місяців тому

    There seems to be NOT even one humane being among the morusupalli-narreddys.

  • @amarnathreddy3302
    @amarnathreddy3302 5 місяців тому +3

    JAGAN CM raa idiots for 5 years.... PUBG game adutunnaraa for 5 years.... Inka cheat cheyadaniki try chesthunnaraa public ni... what an idea SIR Ji...

  • @RVKRAM
    @RVKRAM 5 місяців тому

    Pa Krishna reddy sowbagyamnu irikinchalani badhalu chepputhunademmo

  • @TVRAO-f2j
    @TVRAO-f2j 5 місяців тому +1

    Morality vunndaa. Ee samajam
    Lo asalu … very sad 😢… ivalaa vivevkanada reddy garu … inko 30/40yrs lo eavrainaaa … dabbulu kattuko porukadaa. 😢

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 5 місяців тому

    Bokkalo vesi tomite anni bayatiki vastaye

  • @sampathkumar4255
    @sampathkumar4255 5 місяців тому

    C.B.I. is one of the culprits

  • @suryanarayananiddana1306
    @suryanarayananiddana1306 5 місяців тому

    Sir.sunitha.maha.nati.sir.please.danigurinchi.seppoddu.

  • @kirankumarkalapala3566
    @kirankumarkalapala3566 5 місяців тому +1

    😂😅😂

  • @Ramadevi-ss9sj
    @Ramadevi-ss9sj 5 місяців тому

    Vivek champi mançhi Pani chesaru

  • @Pothurajumala
    @Pothurajumala 5 місяців тому +9

    వివేకా గ్రంధం బాగానే నడిపాడు.

  • @venkat3605
    @venkat3605 5 місяців тому +1

    కూతురు తో ఉన్న విభేదాలను అడ్డం పెట్టుకొని అసలు హంతకులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు...

  • @ivaanratna2269
    @ivaanratna2269 5 місяців тому

    Oh edhi saakshi na anduke elaa cheptunnaru

    • @chinnisworld9
      @chinnisworld9 4 місяці тому

      😂😂😂avunu ga chala darunam ga chepthunaru

  • @MadhavJK
    @MadhavJK 5 місяців тому

    నాటకాలు ఏంత రంజుగా రక్తి కట్టిస్తున్నారురా!
    మొదట “నారాసుర రక్త చరిత్ర” రాశారు. అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
    ఇప్పుడు “కుమార్తె కుట్ర” రాస్తున్నారు!
    మీకు కాస్తయినా సిగ్గు లేదురా?
    అలా అయితే ఐదేళ్ళుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఆసంగతి తేల్చి పడేసి ఉండవచ్చు కదా? ఎందుకు తేల్చలేక పోయాడో పోయి జగన్ను అడిగి తెలుసుకో కూడదా?

  • @cmseB-ro6fv
    @cmseB-ro6fv 5 місяців тому

    Blue mutta inta digajaripovalaaa

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 5 місяців тому

    Toilet media well..toilet waste is yellow color..😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @shahirabegum3244
    @shahirabegum3244 5 місяців тому

    Vivekananda 2wife shameem aadugu Sunita husband Sunita Vivekananda murder cheysinaru

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 5 місяців тому

    Sunita aasthi kosam chesi vuntundi prajala ku thelusu 😮😮

  • @subbarayudupasunuri1074
    @subbarayudupasunuri1074 5 місяців тому

    Villaki aeronautical test conducted chestey asalu donga dorukuthundi

  • @pvijayabhaskar9750
    @pvijayabhaskar9750 5 місяців тому

    జై జగన్ అన్న

  • @almightylord552
    @almightylord552 5 місяців тому +1

    వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు CM గా ఉన్నపుడు జరిగింది అప్పుడు CBI ద్వారా విచారణ జరగాలి- అని జగనన్న పట్టు పడితే- సునీత ఎందుకు విచారణ ముందుకు వెళ్ళలేదు. CBI ని రాష్ట్రంలో కి వద్దని చంద్రబాబు ఎందుకు అన్నారు. చంద్రబాబు కూడా వివేకానంద రెడ్డి హత్య గురించి ఎందుకు విచారణ చేయించలేదు -సునీత+సునీత భర్త + చంద్రబాబు ప్లాన్ తోనే ఈ హత్య జరిగింది అని అర్థం అవుతుంది.

  • @paletisubbarao4403
    @paletisubbarao4403 5 місяців тому

    Vivek ni murder chesty nastam tdp ke kadha

  • @VarshithJatavath
    @VarshithJatavath 5 місяців тому

    S

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 5 місяців тому

    Aamene jailuku pampandi.

  • @venkatavaralakshmipidugy
    @venkatavaralakshmipidugy 4 місяці тому

    Yinnallu aa kagitalu yekkadikipoyayo.donga kagitalu srustinchenduku 5 years pattinda?malli CBN ni yenduku yirikistunnaru?BJP,YCP aalochanalu loguttu perumalakeruka vaallaguttu demudikeruka.hey bhagavan.dharmadevata kallaki gantalukatti akkada andaru abdhalu cheppenduku veelu kosame.o my God.

  • @maheswaribai3429
    @maheswaribai3429 5 місяців тому

    Avinaash..... Nuvvu .Mee nanna. Criminals. Right. Sollu cheppaku

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 5 місяців тому

    Same C. M. Jagan garilage. Matalu itanu..

  • @abburudrareddy4779
    @abburudrareddy4779 5 місяців тому

    Sunitha killer

  • @Sarcastic_suraj
    @Sarcastic_suraj 5 місяців тому

    Sunita over drama

  • @bharathpemmasani-g7l
    @bharathpemmasani-g7l 5 місяців тому

    Avinash is 420... Sakshi cookup stories

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 5 місяців тому

    సునీత తండ్రి నీ చంపింది సునీత గ్యాంగ్.. గ్యాంగ్ లీడర్ సునీత..... ఆర్ కె

  • @brojoshuamurthy1689
    @brojoshuamurthy1689 5 місяців тому

    నిద్ర మొఖం

  • @PamarthirameshPamarthirame-y2l
    @PamarthirameshPamarthirame-y2l 4 місяці тому

    Thaleddelay kangaru anduku

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 5 місяців тому

    EE MAHAANATI IPPUDU HAIR DYE VESUKUNI, PONYTAIL VESUKUNI, MEETINGS PEDUTHUNDI.